*గో మాత భరత భూమిలో జరిగిన నిజాలు🐄*
🔯 గోవుల మధ్యలో గోవుల కాపరిగా ఉండటం వలన పోతులూరి వీర బ్రహ్మం గారికి , భవిష్యత్తు తెలిసి కాలజ్ఞానం రాశారు.🐄
🔯 గంగిగోవు పాలు గరిటడైనను చాలు అని గోవు మహత్యం గుర్తించిన వేమన ఒక గొప్ప యోగి అయ్యాడు.🐄
🔯 గోవధ నిషేధం, గో రక్షణ , స్వతంత్రం కన్నా గొప్పదని చెప్పి స్వాతంత్ర్యం సాధించాడు గొప్ప వాడు అయ్యాడు.🐄
🔯 అవు మాంసం తో తుపాకీలు చేస్తున్నారని తెలిసి, మొట్టమొదటిగా సిపాయిలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు మంగళ్ పాండే.🐄
🔯 అవుల శాల లో జీవిస్తూ జీవిత పరమార్థం తెలుసుకొని ఒక గొప్ప గురువు అయ్యాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.🐄
🔯 సాక్షాత్తు మహా విష్ణువు , గోవుల మధ్య శ్రీ కృష్ణుడి అవతారం ఎత్తి గీత ను బోధించాడు.🐄
🔯 తిరుమల వేంకటేశ్వరుడు, పుట్టలో తపస్సు చేసుకొంటూ గోవు పాలు తాగి కలియుగ దైవంగా వెలిశాడు.🐄
🕉️🐄🚩 గో రక్షణ అవసరం గుర్తిస్తే గొప్ప జీవితం అనుభవిస్తాము.
👎 గో భక్షణ కు సహకరిస్తే అధహ్ పాతాళానికి చేరుతాం.
*🐄జై గోమాత🚩*
No comments:
Post a Comment