తెలుసు
తెలుసు చదువు సంధ్యలు లేకుంటే
అభివృద్ధి చెందలేమని
తెలుసు చెడ్డవారి స్నేహం
మంచిది కాదని
తెలుసు సూర్యునికి
రేయి కనిపించనని
తెలుసు చంద్రునికి
పగలు కనిపించనని
తెలుసు అలలకు
బయటకు రాలేమని
తెలుసు సముద్రనీరుకు
తాము ఉప్పనని
తెలుసు మబ్బులకు
చల్లబడితే వర్షిస్తామని
తెలుసు నక్షత్రాలకు
తాము కాంతి నివ్వగలమని
తెలుసు చెరువు నీరుకు
మేము గట్లు మధ్య ఉన్నామని
తెలుసు నదులకు
మేము ప్రవహించు చున్నామని
తెలుసు మానవ జాతికి
ప్లాస్టిక్ ప్రమాదమని
తెలుసు అందరికి
వ్యర్థాలతో నష్టమని
తెలుసు వన్య మృగాలతో
ప్రమాదమని
తెలుసు సర్పముతో
ప్రమాదని
యం. చంద్రశేఖరరావు ,
9908413837
No comments:
Post a Comment