Tuesday, May 21, 2024

 వాళ్లు!!
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

ఆశించని వాళ్లు
అనుచరులు!!

అనుసరించే వాళ్ళు
స్వార్థపరులు!!

ఆశించే వాళ్ళు
వర్తకులు!!

శాసించేవాళ్లు
ప్రభువులు!!

విశ్వసించేవాళ్లు
ప్రేమికులు!!

ప్రశ్నించే వాళ్లు
శాస్త్రజ్ఞులు!!

మార్పు యాశించనీ వాళ్ళు
బానిసలు!!

కలిసి పనిచేసే వాళ్లు
కలిసి జీవించేవాళ్లు
కార్మికులు కర్షకులు!!

No comments:

Post a Comment