మొదటి దశ
Gate వేయండి!😔
.
.
రెండో దశ
దయచేసి gate వెయ్యండి!😁
.
.
మూడో దశ
దయచేసి gate తీసిన వెంటనే వేయగలరు!😁
.
.
నాలుగవ దశ
దయచేసి తప్పకుండా gate వేయండి!
.
.
ఐదవ దశ
దయచేసి తప్పకుండా gate వేయటం మర్చిపోకండి!
.
.
ఆరవ దశ
దయచేసి gate వెయ్యకుండా లోపలికి రాకండి!
.
.
విసిగిపోయిన దశ
Gate వెయ్యని వాడు గాడిద!😁
.
.
విసిగి వేసారిన దశ
Gate వెయ్యకుండా వచ్చిన వాళ్లు మెడ పట్టి గెంటబడును!😲😁
కడుపు రగిలిపోయిన దశ
Gate వెయ్యని వారి మీదకి కుక్క వదల బడును!😁
No comments:
Post a Comment