Saturday, December 27, 2025

ఎయిడ్స్ లో మనోళ్లే టాప్..అందులోనూ మనమే తోపులం #aidscases #itemployees #racharamulamma | WISE TV

ఎయిడ్స్ లో మనోళ్లే టాప్..అందులోనూ మనమే తోపులం #aidscases #itemployees #racharamulamma | WISE TV

https://youtube.com/shorts/yCT6ghGn8zU?si=2U28f67bWSUGv8fI


https://www.youtube.com/watch?v=yCT6ghGn8zU

Transcript:
(00:00) సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సేఫ్టీ లేదా సిస్టమ్స్ కి ఫైర్ వాల్ ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నారు కానీ పర్సనల్ గా ప్రొటెక్షన్ ని ఇగ్నోర్ చేస్తున్నారా ఇట్లా ఎందుకు అంటున్నా అంటే నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏందంటే రీసెంట్ గా హెచ్ఐవ ఇన్ఫెక్షన్ కేసెస్ ఐటి ప్రొఫెషనల్స్ లో బాగా పెరుగుతున్నాయంట దీని రీసన్స్ ఏంది అనింటే నాకో చెప్తున్న దాని ప్రకారం ఒకటేమో మల్టిపుల్ ఫిజికల్ పార్ట్నర్స్ ఉండడం ఫ్రీక్వెంట్ గా పార్టీలు చేసుకోవడం ఆ పార్టీలు ఎఫైర్లకి దారి తీయడం మూడోది డ్రగ్స్ బాగా వాడడం ఆ డ్రగ్స్ వాడిన
(00:30) తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో పోస్ట్ల లేకుండా చేయడం వల్ల ఇంలో ఒక పెద్ద ట్విస్ట్ ఏంది అనింటే దేశం మొత్తం మీద హెచ్ఐవ కేసెస్ తగ్గుతా వస్తుంటే ఓన్లీ ఐటి ప్రొఫెషనల్స్ లో మాత్రం కేసులు పెరుగుతా వస్తున్నాయి అన్నమాట ఎవరైతే మేము చాలా ప్రొఫెషనల్ అండ్ సెన్సిబుల్ అని అనుకుంటుంటారో వాళ్ళ కేసులు పెరుగుతా ఉన్నాయి వాళ్ళే ఎక్కువ హెచ్ఐవ బారన పడుతున్నారు మిగతా వాళ్ళు తగ్గుతున్నారు.
(00:50) 2023 ప్రకారం తెలంగాణలో 0.44% కేసెస్ ఉంటే హెచ్ఐవ వి అదే 2025 కి వచ్చేసరికి 0.41% 41% అయినాయి అన్నమాట ఓవరాల్ గా హెచ్ఐవ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా 80% తగ్గిపోయినాయి తెలంగాణలో రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంల98వ000 హెచ్ఐవ కేసెస్ యక్టివ్ ఉన్నాయి ప్రస్తుతం అంటే ఇది ఓన్లీ రికార్డ్స్ ప్రకారం రికార్డ్స్ ప్రకారం కాకుంటే ఇంకేము అలా కూడా ఎక్కువ కేసెస్ సౌత్ ఇండియాలో బెంగళూర్ హైదరాబాద్ పూణే ఎందుకంటే ఈ మూడు సిటీస్ కూడా ఐటి హబ్స్ కాబట్టి వీళ్ళలో ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు మీకు అందుకోసమే మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా బయటకన్నా
(01:26) ఈ ఐట ఐటి ప్రొఫెషనల్స్ లోనే కేసులు ఎక్కువ ఉన్నాయా అనే డౌట్ వస్తుంది కదా యాక్చువల్ గా అది కాదు నేను చెప్పాలనుకుంటున్నది. బయట హెచ్ఐవ ఇన్ఫెక్షన్స్ పర్సంటేజ్ తగ్గుతా వస్తుంది. ఐటి ప్రొఫెషనల్స్ లో పెరుగుతా పోతుంది అనే చెప్పాలనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష కేసులు ఉంటే 50,000కి తగ్గుతా వచ్చినాయి. బట్ ఇక్కడ 10ే కేసులు ఉంటే అవి 20 కేసులకి పెరుగుతా పోతున్నాయి అన్నమాట.
(01:47) ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి ఈ స్టోరీ వినండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పక్కన కనిపిస్తున్న వ్యక్తి నా బంధువుల అబ్బాయినండి. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి జాబ్ తెచ్చేసుకున్నాడు. ఇంకో విషయం ఏందంటే వీడికి ముందు గాని సిగరెట్ గాని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు.
(02:03) మరి హెచ్ఐవ ఎలా వచ్చింది అన్నాను అంటారా స్వయాన అతనికి జాబ్ ఇచ్చినటువంటి ఆ యజమాని ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతని వైఫ్ తోటే వీడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఆవిడ ద్వారానే మనోడికి హెచ్ఐవ సంక్రమించింది. ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ లేడీ వీడు ఒక్కడితోనే శృంగారం చేసిన వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ ఆ కంపెనీలో పని చేస్తున్నటువంటి వ్యక్తులందరితోటి తెలిసిన వాళ్ళతోటి చాలా మందితోటి పలుమార్లు శృంగారం చేస్తూ ఉండేదని మనోడికి ఈ వ్యాధి వచ్చిన తర్వాత బయటపడింది.
(02:29) మొన్న ఒక పోలీస్ స్టేషన్ వాడు తిన్నారు కదా ఆ పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీసు వాళ్ళంతా అదే పనులు ఉన్నారట ఈడనేమో మొత్తం కంపెనీలు కంపెనీలు అవే పనుల ఉన్నారంట ఇంక ఏమేమ వినాల్సి వస్తదో ఏమేమ చూడాల్సి వస్తది

No comments:

Post a Comment