Saturday, December 27, 2025

If we stop importing girls from Bollywood first, our grandchildren will be in control, simple as ...

If we stop importing girls from Bollywood first, our grandchildren will be in control, simple as ...

https://youtu.be/iKI8QTeULYo?si=BGRKsJpqlnuK4e6k


https://www.youtube.com/watch?v=iKI8QTeULYo

Transcript:
(00:01) హాయ్ అండి నటుడు శివాజీ రేపిన గాలి దుమారం కావచ్చు మాటలు దుమారం కావచ్చు చాలా దుమారం రేగిపోయింది కొంతమందికి నచ్చింది అతని మాటలు మాట్లాడటం కొంతమందికి నచ్చలేదు నచ్చిన వాళ్ళు ఎవరికైతే నచ్చిందో అతని మాటలు మాట్లాడటం అంటే ఆ ఎసెన్స్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీలు లేదండి ఎందుకంటే నిజంగానే విచ్చలివిడితనం ఎక్కువైపోయింది ఈ మధ్య ఆడవాళ్ళలో మరి అసలు ఆ డ్రెస్సులు విపరీతంగా విప్పేసుకు తిరగటం నిజంగాను ఒకఇంత చాల మనం కూడా చాలాసార్లు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము అనుసూయ విషయంలోనే మాట్లాడుకున్నాం అనుసూయ విషయంలో
(00:40) మాట్లాడుకున్నాము తర్వాత ఆ ఇంకొక ఆవిడ గురించి మాట్లాడుకున్నామఅండి ఎవరంటే ఆవిడ విశ్వనాథ్ సినిమాలో వేసిందండి శ్రీకాంత్ వేసిన సినిమాలో వాళ్ళ వదిన గారు ఎవరు కాను చాలా మాట్లాడుకున్నాం మనం సరే అయితే నాకు కూడా బాధ గానే ఉంటుంది ఇట్లాంటివి ఎందుకు అసలు ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఇతనికన్నీ మరి శివాజీకి తెలియని విషయం ఏం కాదు అతని ఆవేదన ఏంటంటే కట్టలు తెంచుకొని వచ్చిన ఆవేదన ఏంటంటే దాని వల్ల ఏంటంటే అతని నోట్లో నుంచి దరిద్రం ముండలు కావచ్చు లేకపోతే సరుకులు అని కావచ్చు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను వచ్చినయి సరే అతనేదో ఈ రెండు విషయాల కోసం అని బాధపడ్డాను
(01:22) అన్నాడు తప్ప నేను చెప్పిన విషయాలు నేను కట్టుబడి వున్నాను నేను దేనికైతే దేని గురించి అయితే ఎగెనెస్ట్ గా వున్నానో దానికి ఎగైనస్ట్ గా ఉన్నాను అనగానే సరే అనుసయ లాంటి వాళ్ళు చాలామంది చాలా మా ఇష్టము మా ఇష్టం మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము ఏం వేసుకోవాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఘాటుగానే స్పందించింది కానీ ఏంటంటే ఇదిగో ఇట్లా ఘాటుగా స్పందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అంట మరి దీనికంతటికీ కారణం ఏంటంటే ఫిలిం ప్రొడక్షన్స్ డైరెక్టర్స్ ముఖ్యంగా
(01:59) వాళ్ళు బాంబేలు అటు ఇటు పోవటం ఆ బాంబేలో బాంబే వెళ్ళిన వాళ్ళు తిన్నగా కూర్చోక అటు ఇటు తిరగటం అదేంటండి తిన్నగా కూర్చో ఎందుకు కూర్చుంటారు సెలక్షన్ కోసం పోతారు కదా సినిమా యక్టర్లు యాక్టర్లు యాక్టర్లు యాక్ట్రెస్సలు కోసం వెళ్ళిన వాళ్ళు మెదలకుండా ఎందుకు కూర్చుంటారు అని అడగొచ్చు కానీ ఏంటంటే మామూలుగా ఖాళీగా ఊరికే కొంతమంది నాకు తెలిసి కొంతమంది చాలామంది వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్న అక్కడ యాక్టర్లు యాక్ట్రెసెస్సులు వీళ్ళని అని వీళ్ళని చూడటానికో లేకపోతే అక్కడ బ్రోకర్లు మీడియేటర్లు ఉంటారండి వాళ్ళ ద్వారా తెప్పించుకుని
(02:34) చూసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే మేము దేనికైనా సిద్ధమేనండి మేము మేము చక్కగా అర్ధనగ్నంగా చేసేస్తాము ఏ సినిమా అయినా ఎట్లైనా మాకు పాత్ర ఇస్తే చాలు మాకు ఛాన్స్ ఇస్తే చాలు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళ అందరూ కూడాను ఇంపోర్ట్ అయిన పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడే కదా ఒక పాతికి 30 సంవత్సరాలుగా ఈ ఇంపోర్ట్ జరిగిపోయింది.
(02:58) అక్కడి నుంచి వచ్చిన వచ్చే వాళ్ళ ఇది తట్టుకోలేక పోటీ తట్టుకోలేక వాళ్ళతో పోటీ తట్టుకోలేక మన వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఇది కొంతమంది షార్ప్ గా గ్రహిస్తారు అనుసూయ లాంటి వాళ్ళు లేకపోతే ఆవిడ పేరు మర్చిపోయాను అండి ఆవిడ వాళ్ళ అమ్మాయితో పాటు సోషల్ మీడియాలో చాలా ఆ పోస్ట్లు పెడుతూ ఉంటుంది. ఆవిడ వీళ్ళిద్దరు కూడాను కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మాయి అంటే పెద్ద అమ్మాయే చాలా పాతి ఏళ్ళ దాకా ఉంటాయి హీరోయిన్ గా చేస్తుంది అమ్మాయి గుర్తులేదు సడన్ గా మర్చిపోయాను అయితేనండి అదే విశ్వనాథ్ సినిమా అన్నాను కదా ఆ సినిమాలో చేసింది అయితేనండి బాగుంటారు వీళ్ళు నిజంగా బాగుంటారు కానీ
(03:37) ఏంటంటే వీళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ గా ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళు చక్కగా గ్రహించేసుకున్నారు అంటే ఓహో మనము ఇలాగ ఇలా చేయకపోతే మనము బతికి బట్ట కట్టలేము మనం సర్వైవ్ అవ్వలేము తెలుగు ఫీల్డ్ లో కాబట్టి అని చెప్పి మెంటల్ గా వాళ్ళు ఆలోచించుకుని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ ఫ్యాషన్ ఈ అప్డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి కొంతమంది చేసినా గాని ఏంటంటే చాలా చండాలంగా ఇమిటేట్ చేస్తారండి బాంబే వాళ్ళని కానీ వీళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు.
(04:10) ఈ బాంబే వాళ్ళు కూడా ఎవర్ని ఎవర్ని ఇమిటేట్ చేస్తారంటే హాలీవుడ్ వాళ్ళని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు ఉండటానికి ఇండియాలోనే ఉంటారు కానీ వాళ్ళకేమి ఇండియన్ కల్చర్ తో గాని ఇండియన్ దేనితోనూ సంబంధం లేదండి వాళ్ళకి కావాల్సినవి డబ్బులు లగ్జరీస్ వాళ్ళకి ఎంత వాళ్ళకి పేరు అంతే పేరు ఉన్నా లేకపోయినా డబ్బులు లగ్జరీలు కావాల్సింది కాబట్టి ఏంటంటే చాలామంది చాలామంది ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు డబ్బులు డబ్బులు లగ్జరీలు కావాలి అని అనుకున్న వాళ్ళు డ్రగ్లో డ్రగ్ మందు పార్టీలలో డ్రగ్ పార్టీలలో ఉండి ఎంతో మంది దానిలోనే ట్రాప్ అవ్వబడ్డారు సరే ఇదంతా కూడాను
(04:47) ఇదంతా ఒక రకమైన మాఫియా అనే చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైతే ఈ బాంబేని బాంబే నుంచి తీసుకోవటం మానేస్తారో మన మన డైరెక్టర్లు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే గ్లామర్ అనే పేరుతో బట్టలు ఇప్పేసి చూపించాలండి అట్లాంటి వాటికి బాంబే వాళ్ళే సిద్ధంగా ఉంటారు మనం 60 70స్ 80స్ వాణిశ్రీలు వీళ్ళందరూ చక్కగా శారదా వీళ్ళందరూ ఎంత బాగా చేశారు జమునా వాళ్ళు అంతకుముందు వాళ్ళ సంగతి వదిలి పెట్టేసేద్దాం వాణిశ్రీ కావచ్చు లేకపోతే జయప్రదా జయసుధా వీళ్ళు కూడా శుభ్రంగా చేశారు వాళ్ళు వాళ్ళు మూవీస్ చక్కగా చేశారు మంచిగా బట్టలు వేసుకునే వాళ్ళు ఒక
(05:26) సాంప్రదాయ సిద్ధంగా ఉండే వాళ్ళు ఇప్పుడు సాంప్రదాయం గురించి మీరు మాట్లాడుతారా అని కూడా అనొచ్చు సంప్రదాయం అంటే ఏంటంటే బట్టలన్నీ శుభ్రంగా వేసుకోవటం అది ఎట్లా వేసుకున్నాం అది మనం కోట వేసుకున్నామా బుష్ కొట్టే వేసుకున్నామా లేకపోతే ఫుల్ ఫుల్ కోట్ వేసుకున్నామా లేకపోతే ఏం వేసుకున్నా నన్ను కూడా చాలా మంది అంటారు ఈ వయసులో మీకు ఈ డ్రెస్సులు అవసరమా అంటారు.
(05:45) అవును నాయనా నాకు ఈ వయసులో అవసరం అంటే ఐస్ అయిపోయింది కాబట్టి నేను ఆ చీరలు మొయ్యలేను అందుకనే నేను డ్రెస్సులు వేసుకుంటానంట ఈ లిప్ స్టిక్ వేసుకోవడం మీకు అవసరమా అని కూడా అంటారు అన్నారు మగాళ్ళు చాలామంది అన్నారు ఆడోళ్ళు కూడా అన్నారు. అయితే నేను కూడా దానికి కూడా అంటా ఎందుకంటే నన్ను నేను చూసుకోగలిగినప్పుడు నన్ను నా మొహాన్ని ఎవరైనా చూడగలుగుతారు.
(06:05) నన్ను నేనే చూసుకోలేని పాథటిక్ కండిషన్ లో నా మొహం ఉన్నప్పుడు ఎవరో ఎందుకు చూస్తారు ఆలోచించండి కాబట్టి ఏంటంటే ఐ వాంట్ టు బి లుక్ గుడ్ అన్నమాట ఐ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ మై మిర్రర్ వెన్ ఐ సీ ద మిర్రర్ ఐ షుడ్ బి గుడ్ అంట అందుకని అన్నమాట అందుకని నేను నేను నాకు మొదటి నుంచే అలవాటు పైగా నేను నేను వైఎస్ఆర్సిపి లో ఉన్నప్పుడు చాలామంది నన్ను విమర్శ చేశారు నాకు అర్థమైపోయేది అందుకని దూరంగా ఉండేదాన్ని లిప్ స్టిక్ వేసుకొస్తుంది దేవుడా అని ఎంత ఎంతమంది లిప్స్టిక్ వేసుకొచ్చినా గాని నేను లిప్స్టిక్ వేసుకొని రావడం అనేది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే ఆ టైంలో జయసుధలు సినిమా స్టార్లు
(06:41) కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది దగ్గరగా ఉండేవాళ్ళు ఆఫీస్ ఆఫీస్ లో జగన్ తప్ప మిగిలిన వాళ్ళ మిగిలిన లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమి వీళ్ళని అనేవాళ్ళు కాదు వాళ్ళకి వీళ్ళకి స్నేహాలు ఉండేవి కాబట్టి ఎవ్వరు ఏమి అనేవాళ్ళు కాదు సరే వదిలిపెట్టేసేద్దాం ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను కూడా అన్నారు కానీ కానీ ఏంటంటే మనం ఎంతవరకు అప్సనిటీ లేకుండా ఉంటామో మనకు ఎంత అసహ్యంగా ఉండకూడదు మనం చూసేవాళ్ళకి కంపరం ఎత్తకూడదు పైగా అశ్లీలతతో ఉండకూడదు మనము అని మాత్రం ఒకటి ఆలోచించుకని డ్రెస్సింగ్ చేసుకోవాలి
(07:18) ఇప్పుడు నేను తంబ్నెయిల్ పెట్టిన దానిలో ఒక అమ్మాయి ఉందండి ఒక అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు హీరో హీరోయిన్లుగా చేశారు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. మంచిగాను ఆవిడ హీరోయిన్ గా చేసినప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు ఎప్పుడూ వేసుకోలేదు ఒక పద్ధతిగా చాలా చక్కగా ఉంది కానీ వాళ్ళ అమ్మాయి సినిమాల్లో ఎప్పుడైతే చేరాలి అనుకుందో ఇట్లాంటి దుస్థితి ఇలాంటి దరిద్రపు గొట్టు బట్టలు ఇట్లాంటి హాఫ్ నేకెడ్ గా ఎందుకు వచ్చింది మొత్తం అన్ని మూటలు కట్టేసేసుకుని చూపిస్తున్నది అంటే మరి దానికి అర్థం ఏమిటంటే మరి తల్లి కూడా చెప్పి ఉంటుంది తల్లి కూడా కన్విన్స్
(07:52) అయ్యి ఉంటుంది అవును నేను నేను నాకు ఆ పాత కాలం లాగా ఉంటే ఈ కాలం నా పిల్లలకి తగదు కాబట్టి బట్టి పోనీలే అని పోనీ ఒకవేళ కాదమ్మా మేము అట్లా వేసుకోలేదు నువ్వు ఇట్లా వేసుకోవద్దు అని ఆవిడ చెప్పినా గాని పిల్లలు వినే పరిస్థితిలో లేరు లేరు అన్నప్పుడు పిల్లలకి మొదటి నుంచి కూడా ఇదిగో నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయాలంటే నలుగురితో నారాయణలాగా ఉండాలి అని చెప్పాలి నలుగురితో నారాయణగా ఉన్నాను కాబట్టే మమ్మీ నేను ఇప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుంటున్నాను అని కూడా పిల్లలు అంటే మనకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివి ఉంటారు వాళ్ళు కాబట్టి ఎందుకు చెబుతున్నాను
(08:23) ఇవన్నీ అంటే ఇవన్నీ కూడాను సినిమాల వల్ల సర్వనాశనం అయిపోయింది సమాజ సినిమాల వల్ల మొత్తం మన సంస్కృతి మనం మనం కట్టు మనం కట్టు బొట్టు ఇవన్నీ కూడాను సర్వనాశనం అయిపోయినాయి ఎందుకు నాశనం అయపోయినాయి అంటే బాంబే నుంచి మనం అరువు తెచ్చుకున్న ఈ కల్చర్ మూలంగా సర్వనాశనం అయిపోయింది అంటాను కాబట్టి ఏంటంటే ప్రక్షాళనం చేయాల్సింది సంఘ సంఘాన్ని సమాజాన్ని కాదండి ముందు ముందు శివాజీ చెప్పినట్టుగా హీరోయిన్లు హీరో హీరోయిన్లు శుభ్రంగా డ్రెస్సులు వేసుకున్న రోజున వాళ్ళని చూసి మన యువత మన యువ అమ్మాయిలు చక్కగా కాలేజీ గర్ల్స్ వాళ్ళని చూసి ప్రేరేపితులలాగా
(09:01) ఉండాలి అంటే ఏంటంటే వాళ్ళు మంచి డ్రెస్సులు చక్కగా వేసుకున్నప్పుడు చక్కగా ప్రేరేపితులు అవుతారు వాళ్ళు ఇదిగో ఇట్లాంటి అశ్లీలత బట్టలు వేసుకున్నప్పుడు అట్లాగే అలాగ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ బట్టల దుకాణాలు వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లాగే తయారయి ఇదిగోనండి ఫలానా హీరోయిన్ వేసుకున్న డ్రెస్ అండి ఇది ఫలానా వేసుకున్న డ్రెస్ అండి అదండీ ఇదండీ అని చెప్పేసి అవన్నీ ఏం లేదు ఈ నాలుగు రెక్కలు ఇక్కడ ముక్కలు నాలుగు నాలుగు పైన కింద రెండు రెండు చిన్న చిన్న ఒక ఒక స్లీకులు ఉన్న ఒక పల్చటి డ్రెస్సులు ఇవి వేసుకోవటం మూలంగా వాళ్ళందరూ కూడాను ఏంటంటే
(09:33) కుర్రాళ్ళకి ముఖ్యంగా ఉత్తేజితులు ఉత్తేజితులను చేయటానికి వేసుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట కుర్రాళ్ళు ఎంతమంది ఉంటారు లేకపోతే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు యువత ఎంతమంది ఉంటారు ముసిలోళ్ళు ఎంతమంది ఉంటారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అన్ని తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా సినిమాలు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే మన శివాజీ బాధపడ్డాడు నిజంగా బాధపడ్డాడు కానీ అతని భావుకత అతని ఎమోషన్ కి అతను ఎమోషన్ లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా తనకి తన మనసులో ఉన్నవన్నీ నా మనసులో కూడా చాలా
(10:07) ఉన్నాయి నేను చెప్పటంలా నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా కానీ నేను నేను ఇట్లాగో ఈ ఓటిటీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో నేను చెప్పలేను ఇట్లాంటి మాటలన్నీ కానీ ఏంటంటే ఇట్లా బరితెగించిపోయారు మన పిల్లలే బరితెగించిపోయారు కారణం ఏంటంటే అంటే సినిమా సినిమా వాళ్ళ మూలంగా సినిమా వాళ్ళే బరితెగించిపోయారు సినిమా వాళ్ళు బరితెగించడం మూలంగా ఆ హిందీ వాళ్ళని తెచ్చుకుంటున్నారు హిందీ వాళ్ళని తెచ్చుకోవడం వల్ల కల్చర్ అది నష్టం అయిపోతున్నది కాక మన అమ్మాయిలకి మన తెలుగు అమ్మాయిలకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది
(10:39) ఇవన్నీ కూడాను ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి రకరకాలుగా ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అందరూ ఆలోచించుకోవాల్సింది సినిమాలు చూడటం మానేసేసేస్తే ఇంతవరకు ఈ పీడా తగ్గిపోతుంది అంటా నేను కాబట్టి ఏంటంటే ఒక రకంగా కొంతవరకు కొత్త కొత్త భావనలు కొత్త ఉరవడి మంచిదే కానీ ఏంటంటే అది శృతి మించకూడదు అది చండాలంగా వికృతమైన పుంతలు తొక్కకూడదు అని నా నేను చెప్పేది కాబట్టి ఏంటంటే నిజంగా అమ్మాయిలు ఇవ్వాళ మాత్రం చాలా సిగ్గుచేటుగా సిగ్గు సిగ్గు సిగ్గు లజ్జా విడిచేసి ఆడ ఇంట్లో ఉన్న వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కూడాను
(11:19) తల్లిదండ్రులు కంటే కూడాను ఇంట్లో వాళ్ళు లేకపోతే చుట్టాల వాళ్ళు లేపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ కూడాను సిగ్గుబడి కాకుల్లాగా కూసే పరిస్థితి రప్పించారు ఎందుకంటే ఇదంతా సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల మూలంగా వాళ్ళకి డబ్బుల పిచ్చి బట్టి జనాల్ని పిండుకోవాలి అనే ఎట్లాగే బహుకారకులకు ఎట్లాగైనా సరే డబ్బులు పిండుకోవాలి అనే పరిస్థితి తెచ్చారు కాబట్టి అట్లా బాలీవుడ్ నుంచి తెచ్చి తెచ్చుకుంటున్నారు ఆడాళ్ళని తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎట్టా పడితే అట్టా విచ్చలవిడిగా డ్రెస్సులు వేసుకుని మన సాంప్రదాయం మన అదేమంటే వాళ్ళు వాళ్ళు
(11:53) గ్లామర్ అనే పేరుతో వాళ్ళ చేత బట్టలు ఇప్పించేస్తున్నారు డాన్సులు చేయించేస్తున్నారు పాటలు పాడిస్తున్నారు డ్యూయెట్లు పాడిస్తున్నారు మనం మన పిచ్చి పిల్లలకి తెలియకేమో అవ్వే గొప్ప సంప్రదాయము అదే గొప్ప మన సంస్కృతి అదే మనకి సంస్కృతి సాంప్రదాయం గురించి నేను మాట్లాడనండి కానీ ఏంటంటే అశ్లీలత ఏంటి స్లీలత ఏంటి చక్కగా ఉండటం ఏంటి చక్కగా ఉండకపోవటం ఏంటి ఇంతవరకే కావాలి అంతే కానీ ఏదో సంప్రదాయాలు మనకి ఒక అది ఆ సంప్రదాయం వాటి జోలికి పోను నాకు ఐ డోంట్ గో ఇన్ సంప్రదాయం అంటాను నాకు నాకు నాకు నాకు నచ్చదు సాంప్రదాయం గురించి నేను ఎప్పుడు
(12:26) మాట్లాడనండి కాబట్టి ఏంటంటే నిజంగాను అతను చెప్పిన దానిలో ఎంతవరకు కరెక్ట్ గా ఉంది అని అది మనం తీసుకుని దాన్ని పట్టుకొని చేసుకోవాలి చాలామంది అతన్ని అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఏంటంటే అతన్ని పూర్తిగా అర్థం చేసుకొని కానీ ఒకటే ఒక మాట చెబుతున్నాను ఇతను సినిమా వాళ్ళకి చెప్తేనే బాగుండేది నా వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను అనేకసార్లు నేను రీఇటరేట్ చేస్తూనే ఉంటాను అతను సినిమా వాళ్ళకి చెప్పి సినిమా వాళ్ళ దగ్గరికి ఆఫీసుల దగ్గర పోయి హంగర్ స్ట్రైక్లు చేస్తే సినిమా వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళే హంగర్
(12:59) స్ట్రైక్లు చేస్తే అంతవరకు నేను ఎందుకంటే ఇతనికి కొంత వాయిస్ ఉన్నది కాబట్టి కొంత నోరు పెట్టుకొని మాట్లాడగలడు కాబట్టి ఎందుకంటే ఎంతసేపటికి నేను వాళ్ళని హీరోయిన్లని నేను ఏదైనా చేయగలను అది ఇది అన్నాడు కానీ ఆ పాపం వాళ్ళు ఏముందండి పిచ్చి మొహాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బొంద వాళ్ళకి ఏముంది వాళ్ళకి ఏమైనా వాయిస్ ఉంటుందా ఆ డ్రెస్ వేసుకొని రా అంటే ఈ డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు అది వద్దు అంటే ఇది ఇది వద్దు అని అంటారు అదేమంటే డిమాండ్ చేస్తుందండి ఇది డిమాండ్ చేస్తుంది కథలో ఈ పాత్ర డిమాండ్ చేస్తుందని ముండమోపి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి మాటలతో ఈ పిల్లలందరినీ
(13:29) కూడాను రకరకాలుగానువీళ్ళ వీళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారున్నమాట కాబట్టి ఏంటంటే శివాజీ లాంటి వాళ్ళు ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల ఇళ్లకు పోయి ఆ ప్రొడక్షన్ హౌసుల దగ్గరికి పోయి అక్కడికి పోయి స్ట్రైక్లు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అదేనండి మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment