కాంగ్రెస్ ప్రతి పథకానికి వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టింది #shorts I Narendra Modi | BJP
https://youtube.com/shorts/RgPhTiEhsZI?si=k2B5YqfS59PXyuML
https://www.youtube.com/watch?v=RgPhTiEhsZI
Transcript:
(00:01) కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిజెపీ ప్రభుత్వం ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేసి రాముడి పేరు పెట్టింది గాంధీ అంటే బిజెపీకి గౌరవం లేదు రాముడి పేరు పెట్టడం ఏంటి అని చెప్పి ఒకటే విమర్శలు చేస్తున్నారు కదా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన 60 ఏళ్లలో గాంధీ పేరుని ఎన్ని పథకాలకు పెట్టింది వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుని ఎన్ని ఎన్ని పథకాలకు పెట్టింది ఇప్పుడు తెలుసుకుందాం.
(00:27) స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పేరు మీద దాదాపుగా 25 పథకాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ పేరు మీద దాదాపుగా 27 పథకాలు ఉన్నాయి. సో మొత్తం కలిపి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ పేరు మీద 52 పథకాలు ఉన్నాయి. ఇక విద్యా సంస్థలు యూనివర్సిటీల పేర్లు విషయానికి వస్తే రాజీవ్ గాంధీ పేరు మీద 45 ఇందిరా గాంధీ పేరు మీద 21 నెహ్రూ గారి పేరు మీద 22 ఉన్నాయి.
(00:51) క్రీడలు టూర్నమెంట్ ట్రోఫీల పేర్లు రాజీవ్ గాంధీ పేరు మీద అయితే 32 ఇందిరా గాంధీ పేరు మీద అయితే నాలుగు నెహ్రూ పేరు మీద అయితే రెండు ఉన్నాయి. ఇక రోడ్డు స్థలాలు భవనాల పేర్ల విషయానికి వచ్చేస్తే అధ్యక్ష 74 పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి. వీటిలో 51 భవనాలకు నెహ్రూ కుటుంబం పేరు పెట్టారు. అలాగే 37 పండుగలకు 37 పండుగలకు నెహ్రూ ఇందిరా గాంధీ పేర్ల మీద ఉన్నాయి.
(01:16) ఆఖరికి పండగలు కూడా వాళ్ళ పెట్టుకున్నారు. 39 వైద్య సంస్థలు వాళ్ళ కుటుంబం పేరు మీద ఉన్నాయి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నెహ్రూ కుటుంబం మీద 39 వై సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా స్కాలర్షిప్లకి 15 స్కాలర్షిప్ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. నేషనల్ పార్కులకి 15 నేషనల్ పార్కులు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు.
(01:34) చివరికి జంతువులు ఉండే చాటన కూడా వదలలేదు. జంతువులు ఉండే చోట కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఐదు విమానాశ్రయాలు వారి పేరు మీదే ఉన్నాయి. ఎన్నో ఓడరేవులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అధ్యక్ష ఇలా ఎన్ని పథకాలు నడిపారు కేవలం వీళ్ళు ప్రచారం కోసం మాత్రమే కుటుంబ పిచ్చితో మాత్రమే వీళ్ళు వాళ్ళ పథకాలకు పెట్టుకున్నారు నిజంగా గాంధీ జాతిపిత అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గోరం ఉండుంటే ఇన్ని పథకాల్లో కనీసం ఒక 10 పథకాలన్న గాంధీ గారి మీద పేరు మీద పెట్టారా అని చెప్పి మన కేంద్రమతి శివరాజ్ చంద్ర చౌహాన్ గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు
No comments:
Post a Comment