బ్రష్ ఇలా చేస్తున్నారా | Proper Tooth Brushing Techniques | Dr Samskruti | iDream Happy Life
https://youtu.be/yDDPV3PH5HE?si=g_-468xc7fnctpZh
https://www.youtube.com/watch?v=yDDPV3PH5HE
Transcript:
(00:00) మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగ ఆముదం వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా సో జనరల్ గా మన ఓరల్ హెల్త్ బాగుండాలి ఓరల్ హెల్త్ బాగుంటేనే మనకు టోటల్ హెల్త్ బాగుంటది ఓవరాల్ హెల్త్ బాగుంటది ఇలా చెప్తూ ఉంటారు. అయితే దానికోసం మనం రకరకాల పేస్ట్లు వాడడము రకరకాల బ్రష్లు వాడడం ఇలా చేస్తూ ఉంటాము.
(00:31) అసలు సరైన పద్ధతి ఏంటి మనము ఏ పేస్ట్ ని ఎంచుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ అనేది మనం వాడాల్సి ఉంటుంది బ్రెజిల్స్ కూడా మేటర్ అవుతాయా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సంస్కృతి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. హలో అండి డాక్టర్ గారు జనరల్ గా అంటే పేస్ట్ బ్రష్ ఏమి అసలు పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడు ఇప్పటివరకు కానీ ఇప్పుడు ప్రతిదీ మేటర్ అవుతుంది ఇక్కడ సో పేస్ట్ ఇంత కొంచెమే వాడాలి ఏజ్ ని బట్టి ఇంత క్వాంటిటీ వాడాలి ఇట్లా చెప్తూ ఉన్నారు నిజంగానే పేస్ట్ అనేది అంత ప్రభావం
(01:06) చూపిస్తది ఆ పళ్ళ మీద పేస్ట్ పేస్ట్ కి ఒక పెద్ద ఇదే ఉందండి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది పేస్ట్ కి పేస్ట్ అనేది మనకి ఏది సూటబుల్ ఆ పేస్ట్ వాడాలి సో నేను మీరు మీరు నేను ఒకే పేస్ట్ వాడాల్సిన అవసరం లేదు ఓకే మీ ప్రాబ్లమ్స్ ని బట్టి మీరు ఒక పేస్ట్ వాడతారు నా ప్రాబ్లమ్స్ ని బట్టి నేను ఒక పేస్ట్ వాడతాను ఓకే ఒక పర్టికులర్ పేషెంట్ ఉన్నారండి వాళ్ళకి సెన్సిటివిటీ ఉంది ఓకే అలాంటి మనిషి అలాంటి పేషెంట్ సెన్సైన్ లేకపోతే ఏదైనా డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడతారు.
(01:40) ఉమ్ అదే కొంతమంది ఇప్పుడు ఇంకొక ఇండివిడ్యువల్ ఉన్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు నార్మల్ టూత్ పేస్ట్ ఎనీ క్రీమ్ బేస్డ్ టూత్ పేస్ట్ వాడుకోవచ్చు. ఇంకొకళ్ళకి గమ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏది వాడతారు గమ్ కేర్ టూత్ పేస్ట్ వాడాలి లైక్ సెన్సోరా గమ్ కేర్ టూత్ పేస్ట్ అలాంటిది సో పేస్ట్ ఒక పేస్టే ఫ్యామిలీ అంతా వాడక్కర్లేదండి.
(02:00) ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సూటబుల్ పేస్ట్ వాడుకుంటారు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఒక మంచి క్రీమ్ బేస్డ్ టూత్ పేస్ట్ వాడతారు. అంటే దాంట్లో ఉప్పు ఉందా లవంగ నూనె ఉందా అని చూసుకోవాల మేము ఉప్పు మీ ఫుడ్ లో ఉంటే చాలండి పేస్ట్ లో కూడా ఉండాలనుకుంటున్నారా లేదు కదా సో ఉప్పు అనేది చాలా అబ్రేసివ్ అండి ఉప్పుతో మనం పుక్లించుకుంటే చాలా మంచిది సో ఉప్పుతో పుక్లించుకుంటే ఎక్కడనా ఫూడ్ స్టక్ అయి ఉన్నా బ్యాక్టీరియా ఏదనా ఉన్నా కూడా మంచిగా కొంచెం గోరువెచ్చట్టు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పుక్లించుకుంటే చాలా మంచిది.
(02:33) ఉ అదే కానీ ఆ ఉప్పుతో బ్రష్ చేసుకోమనయతే చెప్పకూడదండి ఉప్పుతో బ్రష్ చేసుకుంటే కొంతమంది ఊళ్ళల్లో అలాగా కూడా చేసుకుంటారు. ఉప్పు బాగా ఇలా గ్రాన్యుల్స్ గా ఉంటుంది కదండీ అది వేసుకొని బ్రష్ చేసుకుంటే పళ్ళు అరిగిపోతాయి. ఉ మేబీ బయట నుంచి ఫామ్ అయిన స్టెయిన్ ఏమన్నా పోతదేమో అదే సేమ్ టైం పన్ను కూడా అరిగిపోతుంది అంటే ఒక సాండ్ పేపర్ తో మనం ఇలా రబ్ చేస్తే ఏదైనా ఉన్నా పోతది అట్ ద సేమ్ టైం ఆ సర్ఫేస్ కూడా పోతుంది కదా అలాగ సో పళ్ళు అరిగిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
(03:02) ఉప్పు ఉండక్కర్లేదండి మీ పేస్ట్ లో ఉప్పో లేకపోతే క్లోవ్ ఆయిలో లేకపోతే చార్కోలో ఇవన్నీ మీ టూత్ పేస్ట్ లో ఉండక్కర్లేదు. ఎనీ క్రీమ్ బేస్డ్ కొంచెం నురగవచ్చే టూత్ పేస్ట్ ఏదన్నా మీరు వాడుకుంటే చాలు. ఈ టూత్ పేస్ట్ లో కూడా షుగర్ ఉంటుంది దీన్ని ఈ టూత్ పేస్ట్ వాడినప్పటి నుంచే డయాబెటిక్స్ పెరిగిపోయారు అని చెప్తున్నారు నిజమేనా మమ్ టూత్ పేస్ట్ అనేది జస్ట్ ఒక మీడియం అండి మనం పళ్ళు తోముకోవడానికి ఒక మీడియం మనం ఎంత వేసుకుంటాము టూత్ పేస్ట్ మన టీవీలో యాడ్స్ లో చూపించినట్టు బ్రష్ పొడుగున టూత్ పేస్ట్ వేసుకోకూడదు.
(03:34) ఉ జస్ట్ ఇంత పీ సైజ్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ థింగ్ ఆ టూత్ పేస్ట్ తో మనం బ్రష్ చేసుకున్నప్పుడు మనం లోపలికి ఏం మింగం కదండీ డయాబెటిస్ ఎలా పేరుతుంది దాంట్లో షుగర్ ఉన్నా కూడా మనం వి ఆర్ యూజంగ్ ఇట్ అస్ ఏ మీడియం టు బ్రష్ అవర్ టీత్ అంతే మనం అదిఏది మింగట్లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంక్రీస్ ద డయాబెటిస్ కాకపోతే డయాబెటిస్ ఉన్నవాళ్ళకి షుగర్ షుగర్ బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళకి టీత్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ఎక్కువ అవుతుంది అనేది మాత్రం ఒక అపోహ మామ్ బ్రష్ అంతా పేస్ట్ పెట్ట అవసరం లేదా
(04:09) కొంచెం సరిపోతదా ఎగజక్ట్లీ అండి నేను చెప్పేది టీవీలో మనకి ఎలా చూపిస్తారు బ్రష్ తీసుకొని ఇంత పొడుగున టూత్ పేస్ట్ వేస్తారు అప్పుడే కదా తొందరగా పేస్ట్ అయిపోతుంది మీరు మళ్ళా వెళ్లి కొత్త పేస్ట్ కొనుక్కొని వస్తారు. మనకి ఒక పీస్ సైజ్ టూత్ పేస్ట్ ఉంటే సరిపోతుందండి అడల్ట్స్ కి మనకి పర్మనెంట్ టీత్ వచ్చాక మనం పెద్ద అయిపోయాక మనం ఇంత పీ సైజ్ అంటే బటానీ సైజ్ ఓకే బటానీ సైజ్ టూత్ పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటే సరిపోతుంది దాంతో వచ్చే నురగ మనకి సరిపోతుంది.
(04:37) కాకపోతే మనమందరము ఈ యడ్స్ చూసి చూసి బ్రష్ పొడుగున వేసుకోవడం అలవాటు అయిపోయి మనం ఎక్కువ నురగ రాకపోతే మనం సరిగ్గా క్లీన్ చేసుకున్నామా లేదా అనే ఫీలింగ్ తో ఉంటాం. ఉ టూత్ పేస్ట్ ఒక మీడియం మాత్రమే బ్రషింగ్ టెక్నిక్ బాగుంటేనే లోపల నోరంతా క్లీన్ అవుతుంది. టూత్ పేస్ట్ బ్రష్ మీద మొత్తం వేసుకొని మనం హాఫ్ ఆన్ హవర్ బ్రష్ చేసుకున్న నోట్లో పెట్టుకుంటే నోట్లో ఏం క్లీన్ అవ్వదు.
(05:03) ఉ కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ స్వీపింగ్ మోషన్ లాగా క్లీన్ చేసుకుంటేనే ప్రాపర్ గా క్లీన్ అవుతుంది. ఫుల్ పేస్ట్ వేసేసుకొని నోట్లో హాఫ్ న్ అవర్ పెట్టుకున్నాను నా బ్రషింగ్ అయిపోయింది అని అనుకుంటే నో ఎస్ చక్కగా చెప్పారు మమ్ ఇప్పుడు పెద్దవాళ్ళకయతే ఒక బటానీ గింజ అంతా ఇంకా మనం ఏజ్ ఏజ్ పరంగా ఎలా చెప్తాం చిన్న పిల్లలకయతే ఆ చిన్న పిల్లలకి మనం వేరే టూత్ పేస్ట్ వాడతామండి చిన్న పిల్లలు అంటే ప్రైమరీ టీత్ పాల పళ్ళు ఉన్నంత కాలం మనం వేరే టూత్ పేస్ట్ వాడతాము చిన్న పిల్లలకి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడతాము సో దట్ క్యావిటీస్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా
(05:36) ఉండటానికి ఆ చిన్న పిల్లలు కయితే రైస్ గ్రైన్ సైజ్ అంటాం. బియ్యప్ గింజ అంతా ఎస్ అంటే మీరు మరి బియ్యపు గింజంత వేయలేరు కాబట్టి జస్ట్ ఈ పీ సైజ్ లో హాఫ్ అన్నా వేసుకొని బ్రష్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే త్రీ ప్లస్ వాళ్ళకి బిలో త్రీ ఇయర్స్ పిల్లలు మింగేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ హజార్డర్స్ కాదు పేరెంట్స్ సూపర్విజన్ లోనే ఉంటది రోజు మింగరు కానీ ఆ కొంచెం హాఫ్ బటానీ సైజ్ అన్నా వేసుకొని బ్రష్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి ఉండేవి 20 టీతేనండి.
(06:08) చిన్న పిల్ల చిన్న చిన్న టీత్ అది కూడా పెద్ద పెద్దగా మనలాగ కాదు కదా సో చిన్న చిన్న 20 టీత్ కి ఆ మాత్రం టూత్ పేస్ట్ సరిపోతుంది. కాకపోతే టూ టైమ్స్ బ్రషింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న పిల్లల చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా మనం తిన్న ఆహారం డైలీ డే అంతా డే పొడుగున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఇన్ని చేస్తాము అయన్నీ మన టీత్ మీదే ఉంటాయి.
(06:29) నైట్ బ్రష్ చేసుకోకపోతే మన టీత్ మీదే అవి కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తుంటాయి హోల్ నైట్ అవి పడుకుంటాయి బ్యాక్టీరియా అంతా పడుకుంటది పొద్దున కల్లా పొద్దున కల క్యావిటీ అవ్వదు కాకపోతే అలా రోజు చేస్తే క్యావిటీ అవుతది. సో నైట్ బ్రషింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ మర్చిపోయేదే అది అందరూ మర్చిపోరు చేయనిది అది. ఉ సో మనక ఏంటంటే బ్రష్ చేసుకోగానే మింటీ పేస్ట్ తోటి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేసరికి నైట్ చేసుకుంటే మళ్ళీ యాక్టివేట్ అయిపోతావేమో అని చాలా మంది అడుగుతారు నైట్ బ్రష్ చేసుకుంటే నేను యాక్టివేట్ అయిపోతున్నాను అని అంటారు. అయితే మీరు
(06:59) డిన్నర్ అయిన వెంటనే బ్రష్ చేసుకోండి. డిన్నర్ అయిన వెంటనే అప్పుడు యాక్టివ్ గానే ఉంటాం కదా డిన్నర్ అయిన వెంటనే బ్రష్ చేసేసుకోండి మీరు ఎప్పుడు పడుకుంటారో అప్పుడు పడుకోండి అని చెప్తాను. బ్రష్ ఎంతసేపు చేయాలి అసలు మీరు ఎంతసేపు చేయాలనుకుంటున్నారు ఓ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీరు కరెక్టే టూ మినిట్స్ే కాకపోతే ఐ నో పీపుల్ హూ బ్రష్ దేర్ టీత్ ఫర్ హాఫ్ ఆన్ హవర్ అమ్మోహ ఆ బ్రష్ వేసుకొని ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళని కూడా మనం చూస్తాం అది చూసాము అండ్ బ్రష్ మీద పేస్ట్ వేసుకొని పేపర్ చదవటాలు ఇంటి పని చేసుకుంటాలు అవి చేసుకోవటాలు అన్ని చేస్తారు అంత ఏమ అవసరం
(07:31) లేదండి బ్రష్ అద్దం ముందు నించుని ఒక టూ మినిట్స్ పీ సైజ్ టూత్ పేస్ట్ వేసుకొని బ్రష్ నీట్ గా అన్ని సైడ్స్ క్లియర్ అవుతున్నాయా లేదా మనము ఫేస్ రెడీ అయ్యేటప్పుడు పౌడర్ రాసుకునేటప్పుడు అద్దం ముందు నుంచుని రాసుకుంటామా బ్రష్ ఎందుకు ఆ పని ఈ పని చేసేటప్పుడు చేసుకుంటున్నాను బ్రష్ కూడా టూ మినిట్స్ కాన్సంట్రేట్ చేసుకొని అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయ్యాయా ఓకే చాలు గాగులు చేసేసుకో మీ పని మీరు చేసేసుకోండి హాఫ్ న్ అవర్ చేసుకోవద్దండి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను హాఫ్ న్ అవర్ చేసుకోవద్దు చేసుకుంటే అరిగిపోతాయి అరిగిపోతాయి యా టీత్ అరిగిపోతాయండి
(08:04) అంటే బ్రిజిల్స్ మెత్తగా ఉంటే ఎరగవుగా సాఫ్ట్ సాఫ్ట్ బ్రిజిల్స్ అంటున్నారు సాఫ్ట్ బ్రిజిల్స్ మీరు వాడుతున్నారు నేను వాడుతున్నాను అందరూ సాఫ్ట్ బ్రిజిల్స్ వాడుతున్నారా అసలు బ్రష్ ఎలా ఉండాలి మమ్ సాఫ్ట్ బ్రిజిల్స్ తోనే సాఫ్ట్ గా ఉండాలా యా బ్రష్ అనేది సాఫ్ట్ గా ఉంటేనే మనం చక్కగా దాన్ని ప్రాపర్ గా బ్రష్ చేసుకుంటామండి బ్రషింగ్ ఎప్పుడైనా గమ్ కి టూత్ కి మధ్యలో క్లీన్ అవ్వటానికి చేయాలి.
(08:29) ఓకే సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ అనుకోండి మనం గమ్ మీద ఇలా ఇలా స్వీపింగ్ మోషన్ లో పెట్టి చేస్తాము. అదే హార్డ్ బ్రష్ గమ్ మీద పెట్టగానే మనకి నెప్పు వస్తది. మనం అక్కడ చేయడం మానేస్తాం సాఫ్ట్ బ్రష్ ఇస్ ఎనఫ్ అండి ఎస్ కొంతమంది కొంతమంది పేషెంట్స్ కి అయితే నేను అల్ట్రా సాఫ్ట్ బ్రష్ కూడా వాడమని చెప్తాను. అయినా క్లీన్ అవుతది. యా క్లీన్ అవుతదండి అంటే పళ్ళఏమి ఇది కాదండి మనం బ్రష్ మీడియం హార్డ్ బ్రష్ చేసి మరి ఇలా చెప్పారు మమ్ ఎంత బ్రష్ చేసినా ఎంత టంగ్ క్లీన్ చేసినా ఎంత ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసినా బ్యాడ్ బ్రెత్ చాలా మందికి ఉంటదిగా సో బ్యాడ్ బ్రెత్ అనేది
(09:08) ఓన్లీ బ్రష్ చేయకపోతేనో కాదని మల్టిపుల్ ఫాక్టర్స్ ఉంటాయి. ఉమ్ మన గట్ హెల్త్ బాలేకపోయినా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. గమ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. మనకి కనిపించని టీత్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది పంటి మీద సర్ఫేస్ ఏ మనకు కనిపిస్తుంది. పంటికి పంటికి మధ్యలో ఉన్న సర్ఫేస్ మనకు కనపడదు నేకెడ్ డై కి నేను చూసి నాకు కనపడకపోవచ్చు ఎక్స్రే లోనే కనిపిస్తది కొన్ని సో లోపల ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకి బ్యాడ్ బ్రెత్ వస్తుంది బ్యాడ్ బ్రత్ వస్తుంది అంటే మనం వెళ్లి రెక్టిఫై చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్లి. ఉమ్
(09:40) బ్యాడ్ బ్రెత్ వస్తుందని చెప్పి మీరు ఎక్కువసేపు బ్రషింగ్ చేసుకోవడమో మౌత్ వాష్లు ఎక్కువ యూస్ చేయటమో అన్నీ చేయకూడదు. మౌత్ వాష్లు అసలే వాడకూడదా మౌత్ వాష్ వాడొచ్చండి బట్ అండర్ యు డెంటిస్ట్ సూపర్విజన్ అంటాను ఎప్పుడు చెప్తారు అసలు జనరల్ గా మౌత్ వాష్ లోడై చాలా మంది డైలీ కూడా మౌత్ వాష్ వాడతారు.
(10:00) మౌత్ వాష్ ఎక్కువ వాడితే ఏమవుతుందంటేనండి దాంట్లో ఉన్న ఆల్కహాల్ వల్ల మనం నోట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా మనకి హామ్ కాస్ చేస్తుంది చెడు కలిగిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా మన నోరు మన నోట్లో సలైవా నుంచి వాటి నుంచి గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అది మెయింటైన్ అది ఉండాలి. ఓకే సో ఆ గుడ్ బ్యాక్టీరియా కూడా వాష్ అవుట్ అయిపోతది అన్నమాట.
(10:24) సో ఓరల్ బయోమ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా డాక్టర్స్ ఏదనా ట్రీట్మెంట్ జరిగినప్పుడు మాత్రమే యా మీరు ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నారు ఒక రెండు రోజులు వాష్ చేసుకోకూడదు తర్వాత మూడో రోజు నుంచి కొంచెం గాజులు చేసుకోమని చెప్తాము. ఎందుకంటే ఆ ఏరియా కొద్దిగా హీల్ అవ్వటానికి అక్కడ వెళ్లి ఫుడ్ అవన్నీ లాడ్జ్ అవ్వకుండా ఉండటానికి వాటికి చేసుకోమని చెప్తాము.
(10:47) మామ్ జనరల్ గా అంటే బ్రష్ చేసినప్పుడు మనము బ్లడ్ చూస్తాము ఒక్కొక్కసారి అంటే అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లు సో మీరు బ్రష్ చేసుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది అంటేనండి మీకు గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు జింజర్ వైటల్స్ అని అంటాము గమ్స్ ఇన్ఫ్లేమ్డ్ గా ఉన్నట్టు ఇన్ఫ్లేమ్డ్ అంటే కొంచెం మెత్తగా వాపుగా రెడ్ గా ఉన్నట్టు అర్థం అన్నమాట అక్కడ ఇప్పుడు మనం బ్రష్ చేసుకునేటప్పుడు నార్మల్ గా మనం ఇలా ఇక్కడి నుంచి మనకి బ్లడ్ రాదు ఓకే ఓకే ఇక్కడ ఏదనా వూండ్ అయిందండి దాని మీద ఏదనా ఇలా ఫోర్స్ పెట్టాము అప్పుడు బ్లడ్ వస్తది కదా అలాగే వూండ్ అన్నమాట జింజర్వైటిస్ అంటే అది ఇన్ఫెక్షన్ అన్నమాట
(11:25) అది హెల్దీ కాదు హెల్దీ కానప్పుడే బ్లడ్ వస్తది. ఉ సో చాలా మంది ఏం చేస్తారు అలా బ్లడ్ వస్తుందని చెప్పి అక్కడ ఎక్కువ ఫోర్స్ గా బ్రష్ చేయడం మానేస్తారు ఇంకా ఫుడ్ వెళ్లి అక్కడ చేరుతది ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. జింజబైటిస్ అంటే చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు బ్లడ్ వస్తదండి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీరు అలా చిగుళ్లు వాస్తున్నాయి ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు బ్లడ్ చూస్తున్నారు అంటే ఇమ్మీడియట్ గా డెంటల్స్ వెళ్లి కలవండి చిన్న క్లీనింగ్ ప్రొసీజర్ తోటి అవి నార్మల్ అయిపోతాయి.
(11:54) ఉమ్ చాలా మంది వెళ్లరు వెళ్లరు ఆ ఏంటో బ్లడ్ వస్తుంది అని చెప్పి అక్కడ బ్రష్ చేసుకోకుండా ఇటు సైడ్ చేస్తుంటారు అక్కడ ఇంకా పేరుకి పోతా ఉంటుంది. ఉప్పు పెట్టి కూడా రుద్దుతూ ఉంటారు. ఉప్పు పెట్టి జస్ట్ గాల్ చేసుకోండి ప్లీజ్ ఉప్పు పెట్టి గాగుల్ చేసుకోవడం వెరీ గుడ్ చాలా మంచిది ఇది ఓల్డ్ హ్యాబిట్ హోలిస్టిక్ హ్యాబిట్ ఇది మంచిది నోరంతా క్లీన్ అవుతుంది మీరు ఆ ఆల్కహాల్ ఉన్న మౌత్ వాష్ కన్నా ఉప్పుతో గాగులు చేసుకోవడం చాలా మంచిది.
(12:21) కానీ ఉప్పుతో బ్రష్ మాత్రం చేసుకోకండి ఎస్ మమ్ ఈ చిగుళ్ళ ఇబ్బంది అంటే ఏదైనా పర్టికులర్ వాళ్ళకి డయాబెటిస్ గాని ఇట్లాంటివి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైం లో గాని అట్లా చూస్తామా మనము ఎస్ అండి ప్రెగ్నెన్సీ టైం లో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల గమ్స్ ఇన్ఫ్లేమ్ అవ్వటం కామనే ఇది ఆ పర్టికులర్ పీరియడ్ వరకే ఉంటుంది తర్వాత ఆ నార్మల్ అయిపోతుంది ఆఫ్టర్ డెలివరీ ఆ ప్రెగ్నెన్సీలో కూడా సెకండ్ ట్రైమిస్టర్ లో అలాగ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది తర్వాత అంతా
(12:57) నార్మల్ అయిపోతుంది. సో ఇలా బ్లడ్ వస్తుందని చెప్పి ఏం చేస్తారు అంటే అక్కడ బ్రష్ చేసుకోవడం కంటిన్యూస్ గా మానేస్తారు. మళ్ళీ అక్కడ పేరుకిపోతుంది. ఉమ్ ఇది కంటిన్యూ అయిపోతుంది ఇంకా బ్లడ్ ఆగిపోయినా కూడా అలానే కంటిన్యూ అయిపోతుంది అలవాటు అయిపోతుంది. దట్ ఇస్ వెన్ ఇన్ఫెక్షన్ ఫామ్స్ అందరూ పళ్ళు లూస్ అయ్యాయి అంటారు లేకపోతే గారెలు ఎక్కువ పట్టేసినాయి అంటారు ప్రెగ్నెన్సీలో దీనివల్లే మీరు ఆ కొన్ని రోజులు కొంచెం నీట్ గా బ్రష్ చేసుకొని మెల్లగా జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా రాదు.
(13:28) అసలు ప్రెగ్నెన్సీలో ఈ పంటి సమస్యలు వస్తే గనుక ట్రీట్మెంట్ కూడా చేయరు డాక్టర్లు అంటారు. ఎస్ అండి ఒక సెకండ్ ట్రైమిస్టర్ అంటాము ఫోర్త్ టు సెవెన్త్ మంత్ ఆ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఆ అంటే ప్రెగ్నెన్సీలో అన్ని రకాల యంటీబయోటిక్స్ ఇవ్వటానికి ఉండదు. క్లీనింగ్ అనేదయితే చేసుకోవచ్చండి.
(13:52) ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకుంటే ముందే వెళ్లి లోపలఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని తీసేసుకుంటే ఇంకా బెటర్ మీరు ఎవరనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు కదా దానికి ముందు మిగతా హెల్త్ చెక్ప్ ఎలా చేసుకుంటున్నారో అలానే ఓరల్ హెల్త్ చెక్ చేసుకోండి అసలు మీరు ఓరల్ హెల్త్ సిక్స్ మంత్స్ వన్స్ వెళ్లి చెక్ చేసుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ అట్ బే పెట్టుకోవచ్చు అవును డెంటిస్ట్ దగ్గరికి అసలు ఎప్పుడు వస్తారు అసలు డెంటల్ క్లినిక్ ఎప్పుడు వస్తారు అది బాగా పుచ్చిపోయి పెయిన్ కిల్లర్స్ వేసిన అది తట్టు పట్టుకోలేక నుప్పి భరించలేక అది ఆపకపోతే అప్పుడు వస్తాం చాలా మంది చాలా ప్రౌడ్ గా
(14:26) చెప్పుకుంటారండి నేను ఇప్పటి వరకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు మీకు తెలుసా మీరే నా ఫస్ట్ డెంటిస్ట్ మీకు తెలుసా అంటే వాళ్ళకి ట్రీట్ చేయడానికి నేను కూడా ప్రౌడే కాకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లం ఉంది అన్నట్టు కాదు సిక్స్ మంత్స్ కి ఒకసారి అట్లీస్ట్ వన్ ఇయర్ కి ఒకసారి వెళ్లి చూపించుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఆపేయొచ్చండి అది చాలా మందికి అర్థం కావట్లేదు అంటే అంటే ప్రాబ్లం వచ్చాకే వెళ్తున్నారు.
(14:52) అవును అప్పుడు ఏం చేయలేము కదా ప్రాబ్లం వచ్చాక వెళ్తే ఉన్నదాన్ని రిపేర్ చేస్తాము. మీరు ముందే వస్తే ఏది రాకుండా చూసుకుంటాము. రిపేర్ ప్రాసెస్ కూడా రూట్ కెనాల్స్ అవి చెప్తే అది ఒక పెద్ద ప్రాసెస్ రూట్ కెనాల్ అంత పెద్ద ప్రాసెస్ కాదండి ఈ రోజుల్లో ఇదివరకు డెఫినెట్లీ ఎస్ ఒక టూ త్రీ సెట్టింగ్స్ చేసేవాళ్ళు ప్రొసీజర్స్ కూడా లాంగ్ ఉండేవి హ్యాండ్ ఫైల్స్ తో చేసేవాళ్ళు క్రౌన్స్ కూడా మళ్ళీ టూ త్రీ అపాయింట్మెంట్స్ అలా వెళ్ళటం ఉండేది.
(15:22) ఇప్పుడు అసలు అలా లేదండి ఎండోడాంటిస్ట్ చేస్తే ఎండోడాంటిస్ట్ తోనే చేపించుకోవాలి రూట్ కెనాల్ అనేది. ఉమ్ ఆ రూట్ కెనాల్ కూడా ఒక 40 మినిట్స్ ప్రొసీజర్ అండి ఇప్పుడైతే చాలా అడ్వాన్స్డ్ గా పెయిన్ లెస్ గా ఆ నీడిల్స్ అలా తిప్పడం కాకుండా అడ్వాన్స్డ్ గా వచ్చాయి. 40 మినిట్స్ లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుందండి అవునా యా ఒక రోజు వస్తే సరిపోతుంది. ఎస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ ఏ క్రానిక్ ఇన్ఫెక్షన్ పెద్ద ఇన్ఫెక్షన్ో పస్ బాల్ అలా ఉంటే తప్ప మామూలుగా అయితే ఒకసారి వస్తే సరిపోతుందండి.
(15:50) ఉమ్ పస్ బాల్ అలా ఉంటే ఇంకొక సిట్టింగ్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. మామ్ ఎందుకు అసలు రూట్ కెనాల్స్ ఇవన్నీ పన్ను పీకించుకుంటే పోలా రూట్ కెనాల్ అనేది పన్ను పీకించుకోకుండా పన్ను పీకేస్తే మీకు ఇంకో పన్ను రాదు. వస్తదా చిన్నప్పుడు వస్తది. చిన్నప్పుడు కూడా పర్మనెంట్ ఊత్తు తీసేస్తే రాదు. అవును ఓన్లీ ఆ 20 మిల్క్ టీత్లో ఏదో ఒకటి వెళ్ళపోతే మళ్ళీ పర్మనెంట్ వస్తది ఓకే సో మళ్ళీ మళ్ళీ పళ్ళను రాదు కదండ ఇప్పుడు మనం ఏదైనా చిన్న ప్రాబ్లం అయింది ఫింగర్ కి ప్రాబ్లం్ వచ్చింది ఫింగర్ తీసేసుకోం కదా [నవ్వు] ఇక్కడ పళ్ళు గురించి చెప్తున్నాను నేను
(16:22) అవును పళ్ళు కూడా దేవుడి ఇచ్చినవి అంటే ఎవ్రీథింగ్ హాస్ రోల్ ఓకే సో ఆ పంటిని ఫస్ట్ ట్రీట్ చేసుకోండి అడగరా ఇట్లా ఎవరు తీసేసుకుంటాను నాకు ఎలా వస్తారంటేనండి పేషెంట్స్ ఇది ఇది తీసేయాలండి అని చెప్పిన వాళ్ళేమో లేదు కాపాడండి అని అడుగుతారు ఓకే ఇది కాపాడగలుగుతానండి అంటే వద్దండి తీసేయండి అంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళకి తెలిసిన దానితో చెప్తారు కాబట్టి తీసేయమని అడుగుతారు లేదండి తీసేస్తే ఇవి కాన్సిక్వెన్సెస్ మీకు మొత్తం డిస్టర్బ్ అవుతుందండి మీ దవడ అంతా డిస్టర్బ్ అవుతది
(17:00) ముందు పళ్ళు వెనకపళ్ళు అటుఇటు జరిగిపోతాయి మీకు బ్రిడ్జెస్ అంటే ఆ గ్యాప్ అంతా క్లోజ్ అయిపోవడానికి చూస్తాయి మీ నాచురల్ టీ తే అలా తీసుకోకూడదండి తీసుకుంటే లాంగ్ టర్మ్ లో చాలా నష్టాలు ఉంటాయి అని చెప్తాను అర్థం చేసుకుంటారు. సో సేవ్ చేసుకోగలిగేదయితే తీయకూడదండి తీయాల్సింది మేమే చెప్పేస్తాం. హౌ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది టూత్ డెస్ట్రాయ్ అవుతేనో లేకపోతే పంటి వేరు దగ్గర బాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతేనోగమ పస్ అలాగ పెద్దగా ఫామ్ అయిపోతే అలాంటిది మనం సేవ్ చేయకుండా ఉంటుందండి.
(17:35) సేవ్ చేయలేము అప్పుడు తీసేసుకొని రీప్లేస్ చేసుకోవాలి రీప్లేస్ కంపల్సరీ తీసుకున్న ప్రతి పంటిని కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలండి రీప్లేస్ చేసుకోకపోతే మొత్తం జా స్ట్రక్చర్ే డిస్టర్బ్ అవుతదండి అంటే ఒక పన్ను తీసాము ఈ వెనక పన్ను ముందుకు వెళ్తది ముందు పన్ను కొంచెం వెనక్కి షిఫ్ట్ అవుతది పై పన్ను ఈ రోజు ఈ పంటిని మీట్ అయి గ్రైండ్ చేస్తుంది కదా ఫుడ్ ని అది దానికి పన్ను లేక కిందకి జారే అవకాశం ఉంది మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది ఆ ఆ డిస్టర్బెన్స్ లో మళ్ళా పంటి మధ్యలో క్యావిటీస్ అవుతాయి.
(18:08) మళ్ళీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ స్ట్రక్చర్ ని అలా మెయింటైన్ చేయడానికి ఇప్పుడు బుక్ షెల్ఫ్ ఉందండి బుక్ షెల్ఫ్ ఉంది లైబ్రరీలో ఒక బుక్ తీస్తే కొంచెం ఇలా పడిపోవు అది ఎమ్మటే పడతాయి ఇవి ఓవర్ ది ఇయర్స్ పడతాయి అంతే తేడా బట్ సేమ్ అలాగే డిస్టర్బెన్స్ వస్తుంది కచ్చితంగా అవేర్నెస్ ఉండాలి మమ్ ఒక పన్ను తీస్తే కచ్చితంగా అక్కడ పన్ను పెట్టించుకోవాల్సిందే ఎగజక్ట్లీ సో చాలా మంది నవ్వినప్పుడు కనపడట్లేదు కదా దవడపల్లే కదా తీసేస్తే పోలయి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ దానివల్ల కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. యాక్చువల్లీ ఫ్రంట్ టీత్
(18:40) కన్నా దవడపల్లికి ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ టీత్ ఎస్థెటిక్ అండ్ స్పీచ్ లో హెల్ప్ చేస్తాయి. అఫ్కోర్స్ ఇవాళ రేపు ఉన్న దీంట్లో కాన్ఫిడెన్స్ కూడా ఫ్రంట్ టీత్ బట్ బ్యాక్ టీత్ మెయిన్ అండి మనం ఈ ఫ్రంట్ టీత్ తో జస్ట్ బైటింగ్ చేస్తాము. బ్యాక్ టీత్ తో గ్రైండింగ్ చేస్తాం నమిలి తింటాం కదా సో బ్యాక్ టీత్ మెయిన్ మనకి ఇంత చేసి ఉండేది ఈచ్ సైడ్ ఫోర్ మోలార్స్ే అవును ఓకే ఫోర్ మోలార్స్ ఉంటాయి పైన రెండు కింద రెండు వెనక ఓకే అందులో ఒకటి మిస్ అయింది అనుకోండి పైది కూడా నాన్ ఫంక్షనల్ అవుతుంది.
(19:17) కిందది మిస్ అయింది సపోజ పై దానికి ఫంక్షన్ ఉండదు. టూ టీత్ కలిస్తేనే కదా గ్రైండ్ అయ్యేది వన్ టూత్ ఉండి ఏం చేస్తది అదేం గ్రైండ్ చేయలేదు దాని కంపోజింగ్ ఉండాలి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి డెఫినెట్ గా వస్తాయండి లాంగ్ రన్ లో డెఫినెట్ గా వస్తాయి. మమ్ జగ్గా చెప్పారు అంతా హెల్దీ పర్సన్ ఓకే పళ్ళు తీయించుకుంటే పళ్ళు పెట్టించుకోవచ్చు కానీ డయాబెటిస్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పళ్ళ విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి పన్ను తీసి పన్ను పెట్టాలంటే అసలు ఎంత టైం పడుతుంది ఇట్స్ ఏ వెరీ బిగ్ టాపిక్ అండి డయాబెటిస్
(19:47) అండ్ ఓరల్ హెల్త్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అంటే డయాబెటిస్ ఒంట్లో షుగర్ షుగర్ కౌంట్ ఎక్కువ అవుతూ ఉంటే గమ్ డిసీసెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయండి. అదే గమ్ డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకున్నాం గమ్ డిసీస్ ని ట్రీట్ చేసుకున్నాము అంటే బ్లడ్ షుగర్ కూడా ఆటోమేటిక్ గా కొంచెం తగ్గుతుందండి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంటాయి ఓకే డయాబెటిస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓరల్ హెల్త్ కి వచ్చేసరికి ఇప్పుడు మనం నోట్లో ఉన్న ఎన్విరమెంట్ ఎక్కువ షుగర్ ఉండడం వల్ల డయాబెటిస్ వాళ్ళకి క్యావిటీస్ కూడా ఫాస్ట్ గా ఫామ్ అవుతాయి ఎక్కువగా ఫామ్ అవుతాయి గమ్
(20:24) డిసీసెస్ కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదనా ప్రాబ్లం్ వస్తే సిక్స్ మంత్స్ వన్స్ డెంటల్ చెక్ప్ చేపించుకోవాలి ఏదనా ప్రాబ్లం్ వస్తే ఎమ్మటే ట్రీట్ చేయించుకోవాలి ఇప్పుడు నాకు నెప్పి రాలేదు కదా అని అనుకొని నెగ్లెక్ట్ చేయకుండా ఎమటే ట్రీట్ చేపించుకుంటే మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రావు. ఎస్ కానీ వాళ్ళ డయాబెటాలజిస్ట్ చెప్పాలి ఎండోక్రైనాలజిస్ట్ చెప్పాలి ఎవరైతే డాక్టర్ చూస్తున్నారో వాళ్ళు చెప్పాలి షుగర్ అంతా తగ్గించాలి అప్పుడే మేము ప్రొసీజర్ చేస్తాము అనేది మనం వింటాం కదా స డయాబెటిస్ లో మనం ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ అనుకోండి మనం కామన్ గా చేసే
(20:57) ప్రొసీజర్స్ ఏంటి పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గమ్ సర్జరీ ఫ్లాప్ సర్జరీ ఆ లేకపోతే రూట్ కెనాల్ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ ఓకే రూట్ కెనాల్ కి మనకు బ్లడ్ షుగర్ పెద్ద కంట్రోల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉ ఓకే బట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి దట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ డయాబెటిస్ ఉన్నప్పుడు మనం డైట్ చేసుకోవాలి అదే ఫిజికల్ ఎక్సర్షన్ ఉండాలి వాకింగ్ అదన్నీ చేసుకోవాలి బ్లడ్ షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి డెఫినెట్లీ కాకపోతే ఆ మేము 200 కన్నా తక్కువ ఉంటే బ్లడ్ షుగర్ డెఫినెట్ గా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు.
(21:32) అన్కంట్రోలబుల్ డయాబెటిస్ లో ఎవరు ఏ డెంటిస్ట్ కూడా ప్రొసీజర్ చేయరండి. ఉమ్ 300 300 కన్నా ఎక్కువ ఉండటము అలాంటప్పుడు ఏ డెంటిస్ట్ కూడా ప్రొసీజర్ చేయరు యూజువల్లీ ఎందుకంటే అంత డయాబెటిస్ ఉన్నప్పుడు హీలింగ్ అనేది ఎమ్మటే అవ్వదు. అది మనకి మంచి చేయడం కన్నా నష్టం చేయడం ఎక్కువ ఉంటుంది. ఇంప్లాంట్ అనేది బోన్ లో ఫ్యూజ్ అవ్వదు అన్కంట్రోలబుల్ ఉంటే ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేసే రోజు మాత్రమే డయాబెటిస్ కంట్రోల్ ఉండడం కాదండి చేసి త్రీ మంత్స్ అయ్యే వరకు కూడా కంట్రోల్ లో ఉండాలి అండ్ మెయింటైన్ే చేసుకుంటూ ఉండాలి.
(22:04) పర్యవేక్షణలోనే ఉండాలి ఎక్లీ ఎప్పుడు ఉండాలండి డయాబెటిస్ అనేది ఒక ప్రాబ్లం ఓకే మనక అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి ఆ ఇదే కదా అని ఉండకూడదు మనం మళ్ళీ దాన్ని ఎక్కువ చేసుకోకుండా ఎలా ఉంటాము స్ట్రెస్ తగ్గించుకుంటా ఉండాలి హెల్దీ ఫుడ్ తినాలి కాంప్లెక్స్ కాబ్స్ తీసుకోవాలి అంటే ఎక్కువసేపు డైజెస్ట్ అవ్వటానికి ఎమ్మటే స్పైక్ అయ్యేలా కాకుండా కొద్దిగా నిదానంగా బాలెన్స్డ్ గా రిలీజ్ స్పైక్ అయ్యే ఫుడ్స్ వీళ్ళకి సపరేట్ కేర్ సపరేట్ వింగ్ సెపరేట్ ట్రీట్మెంట్ అనేది అయితే ఉంటుంద ఉంది సపరేట్ కేర్ అంటే సపరేట్ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయండి అంటే ఇప్పుడు డయాబెటిస్
(22:39) ఉన్నప్పుడు మనం బ్లడ్ డెఫినెట్లీ వాళ్ళ బ్లడ్ షుగర్ రిపోర్ట్స్ చూస్తాము హెచ్బిఏవసి అంటే వాళ్ళ త్రీ మంత్స్ యవరేజ్ బ్లడ్ షుగర్ ఎంత ఉందో కూడా చూస్తాము అవన్నీ చూసే మనం ప్రొసీజర్ చేస్తాము. ఉ దీనికి డయాబెటాలజిస్ట్ ని డయాబెటాలజిస్ట్ ని కలిసినా కూడా వాళ్ళు మీరు డెఫినెట్ గా ట్రీట్ చేయించుకోండి యు ఆర్ సూటబుల్ అని చెప్తారు బిలో 200 ఉంటే యు సూటబుల్ మీరు గమ్ ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్ గా ట్రీట్ చేయించుకోండి అనే చెప్తారు.
(23:03) ఉ ఇంత పెద్ద చదువులు చదువుకున్నారు ఇంత మంచి మంచి సర్జరీలు చేస్తున్నారు అసలు స్మైల్ డిజైనింగ్ ఏదైనా కానీ ఈజీగా ఇప్పుడు ఎత్తుపళ్ళు సరి చేయడం అంటే కాసేపట్లో పని ఇదంతా అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ మనం అక్కడక్కడ చూస్తాము ఆ అక్కడక్కడ వెరీ రేర్ గా కానీ అది చూసినప్పుడు భయమతుంది అంటే సోషల్ మీడియా రావడము వార్తలు వైరల్ అవ్వడమో ఇలాంటివి మోస్ట్ కామన్ ఒక పంటి కోసము ఎనస్తి ఇస్తే పేషెంట్ చనిపోతున్నారు అది మనం చాలా రేర్ గా విన్నా గాన భయమయ్యే సిచువేషన్ే ఎందుకు అలా జరుగుతుంది యా ఇది చూసాము ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా బాగా
(23:43) వైరల్ అయింది ఇది ఆ పంటి పంటికి అనస్తీషియా ఇవ్వటం వల్ల పేషెంట్ చనిపోలేదండి అక్కడ కూడా పేషెంట్ కి అండర్లయింగ్ ప్రాబ్లం ఉండుంటుంది. ఆ పర్టికులర్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ పర్టికులర్ పేషంట్ కి 28 ఇయర్ ఓల్డ్ పేషంట్ హి వాస్ బట్ హి హడ్ సం అండర్లైంగ్ డిసీస్ విచ్ హి వాస్ నాట్ అవేర్ ఆర్ హి డిడ్ నాట్ మెన్షన్ ఇట్ ఓకే పేషెంట్ కూడా మనకి వాళ్ళ హిస్టరీ చెప్పేటప్పుడు మెన్షన్ చేయాలి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సో దాన్ని చూసుకో అదేదో అలా డిస్టర్బెన్స్ అయ్యి అది ఒకసారి అలా జరిగింది బట్ అండర్లైన్ కాస్ వల్లే అలా అయిందండి.
(24:19) అనస్తీషియా తో పేషెంట్ మనం ఇచ్చేది లోకల్ అనస్తేషియా అండి. ఉమ్ ఓకే దాంతో పేషెంట్ లైఫ్ కయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే అది అసలు జరగదు అసలు జరగదండి పేషెంట్ కి అండర్లైింగ్ కాజ్ ఉండబట్టి అది అలా జరిగింది బట్ అట్ ద సేమ్ టైం ఇది కూడా అయింది కాబట్టి రెండు కోరిలేట్ చేసి చెప్పారు బట్ అండర్లైింగ్ కాజ్ అనేది డెఫినెట్ గా అండర్లైింగ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే గనుక దాని వల్ల ఏదన్నా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అనస్తీషియా వల్ల అయితే ఏది జరగలేదు థాంక్యూ సో మచ్ మామ్ చాలా చక్కటి ఆ వివరాలు మాకు అందించారు అంటే పేస్ట్ గురించి బ్రష్ గురించి ఓరల్ హెల్త్
(24:58) గురించి అసలు ఎట్లా ఉండాలి ఏంటి అనేది అయితే చిన్న పిల్లలకి ఇప్పుడు పుచ్చిపళ్ళు అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము వాళ్ళకి ఒక రెండు మూడు మాటలు ఏం చెప్తారు అలాంటివి రాకుండా డిక్కీస్ రాకుండా పిల్లలకి యాక్చువల్లీ టూ టైప్స్ ఆఫ్ కేరీస్ వస్తాయండి ఎర్లీ చైల్డ్ హుడ్ కేరీస్ అండ్ నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాము ఈ నర్సింగ్ బాటిల్ కేరీస్ ఎలా అంటే బాటిల్ పెట్టుకోవడం నోట్లో బాటిల్ పెట్టుకొని పడుకోవడం అంత పసి పిల్లలకి వస్తది ఓకే ఆ అసలు పేరెంట్స్ే కేర్ తీసుకోవాలండి పిల్లలకి వాళ్ళంత వాళ్ళ కేర్ తీసుకోవడం రాదు పేరెంట్స్ ఏం కేర్ తీసుకోవాలి
(25:29) పిల్లలకి మొట్టమొదట మొట్టమొదటి టూత్ వచ్చినప్పుడు సిక్స్ మంత్స్ ఏజ్ లో ఓకే మిల్క్ తాగాక వెంటనే ఒక టవల్ కి హ్యాండ్ టవల్ మస్లిన్ క్లాత్ కానీ దేనికన్నా ఈ వేలు చూపుడు వేలు ఉంటుంది ఈ వేలుని ఆ క్లాత్ చుట్టేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ వాటర్ పోసి బేబీ నోట్లో క్లీన్ చేయాలి. ఓకే అది చాలు బ్రష్ ఏం చేసుకోక్కర్లేదు సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ తో అన్ని పళ్ళు వచ్చాక అప్పుడు బ్రష్ చేసుకోవచ్చు ఓకే ఆ పిల్లలు బ్రషింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ే పక్కన నుండి బ్రష్ చేయించాలి కేర్ తీసుకోవాలి ఎవ్రీ డే మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా షుగరీ ఫుడ్ చాక్లెట్స్ో
(26:06) క్యాండీస్ో పిల్లలకి ఇవ్వకుండా ఆపలేము వాళ్ళు ఆగరు సో తిన్నాక వెంటనే గాగులు చేసేసుకోండి చిన్న చిన్న కేర్ తీసుకుంటే క్యావిటీస్ రాకుండా ఉంటాయి. ఉ అండ్ మిల్క్ టీతే కదా అని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు పాల పళ్ళు ఇవి టెంపరరీ పళ్ళు అనుకొని నెగ్లెక్ట్ చేయపోతాయి డాక్టర్ దగ్గరికి ఊడిపోతాయి కానీ ఎప్పుడు ఆ పళ్ళు ఆ ఏజ్ వరకు అవసరం వాళ్ళకి సిక్స్ టు 12 ఇయర్స్ వరకు ఊడి వస్తా ఉంటాయండి అది మిక్సడ్ డెంటేషన్ పీరియడ్ అంటాము కానీ ఆ 12 ఇయర్స్ పర్మనెంట్ టూత్ వచ్చే వరకయతే పాలు పన్నుతో అవసరం అయితే ఉంది కదండీ మెత్తటి ఫుడ్ తింటా ఉండలేరు కదా పిల్లలు
(26:41) పన్ను ప్రాబ్లం వచ్చినా ట్రీట్ చేయించుకోండి పిల్లలకి పాలపోటం పల్పెక్టమీ అంటే పిల్లల టైప్ రూట్ కెనాల్స్ ఉంటాయి. అంతవరకు పుచ్చు వచ్చి నరం వరకు వెళ్తే కచ్చితంగా ఈ ట్రీట్మెంట్స్ చేపించుకోండి. తీసేసి తీసేసి తీసేయొచ్చు మిల్క్ టీతే కదా అని మాత్రం ఆలోచించకండి. సిక్స్ ఇయర్స్ కి పంటికి క్యావిటీ వచ్చింది నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తున్నాను.
(27:07) తీసేయండి అంటే ఆటూ 12 ఇయర్స్ వరకు ఉండాలండి 12 ఇయర్స్ వరకు ఆ పెద్ద పన్ను రాదు. అప్పటివరకు వాళ్ళు ఆ పను లేకుండా ఉంటారు ముందర వెనకాల పళ్ళు ఇక్కడ ఎరప్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనవసరంగా వంకర టింకర్ పళ్ళని కొని తెచ్చుకుంటున్నాం మనం ఎస్ ఎస్ వంకర టింకర్ పళ్ళు అంటే అవి జెనటికల్ గా వస్తాయా హెరిడిటరీ అది అది హెరిడిటరీ కూడా ఆ వంక టింకర అంటే మన జా సైజ్ అనుకోండి మన జా సైజ్ చిన్నగా ఉంది మన టూత్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది.
(27:40) ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ నుంచి ఉనే ప్లేస్ లో 8 నైన్ మెంబర్స్ నుంచి ఉంటే ఒకళ్ళ ముందుకి ఒకళ్ళు వెనక్కి నించి ఉంటారు. అవునా అలాగే ఇవి కూడా ఒక పన్ను ముందుకి ఒక పన్ను వెనక్కి అవుతుంది. ఈ మిల్క్ తీత్ ఎర్లీగా తీపించేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు వెనక్కి ఎరప్ట్ అయ్యే పళ్ళు ఈ ఖాళీ స్పేస్ లో వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి.
(27:59) ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారు సిక్స్ సెవెన్ ఇయర్స్ కింద నుంచి పర్మనెంట్ ఇది డెవలప్ అవుతున్నాయి. ఈ పాలపళ్ళు ముందే ఉన్నాయి ఇంకా ఫాల్ అవ్వలేదు ఓకే అప్పుడు మీరు వెంటనే అవి వెనక్కి వస్తున్నాయి పర్మనెంట్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫ్రంట్ కి మనం తీసేస్తాము. ఆటోమేటిక్ గా టంగ్ పుష్ చేస్తానే టంగ్ పుషింగ్ వల్ల అటు ముందుకు జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
(28:21) ఓకే ఇంకా జరగలేదు ఇంకా ప్రాబ్లమాటిక్ ఉంది అంటే మనం పర్మనెంట్ గా బ్రేసెస్ వేసుకొని అన్ని పళ్ళు వచ్చాక బ్రేసెస్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఉమ్ కానీ నాచురల్ గా టంగ్ అనేది మసల్ అండి చాలా ఫోర్స్ ఉంటుంది. టంగ్ పుషింగ్ వల్ల పళ్ళు కదులుతాయి పళ్ళు ముందుకు వెళ్తాయి. ఓకే స్పేసింగ్ కూడా అందుకే వస్తుంది. అదే ఇలాగ వెనక్కున్న పళ్ళు కూడా ముందుకు వెళ్తాయి.
(28:42) ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మమ్ మీరు అన్నట్లుగా జాగ్రత్తలు పాటించాలి. ఈ పళ్ళ గురించి మనం అధికంగా శ్రమ పెట్టి వాటిని తోమాల్సిన పని లేదు. సాఫ్ట్ బ్రెజిల్స్ టూ మినిట్స్ ఆఫ్ బ్రషింగ్ అనేది ఎనఫ్ సో ఇబ్బంది ఏదైనా అనిపిస్తుంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ కి ఒకసారైనా ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే పేస్ట్ సెలెక్షన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఓకే ఫ్యామిలీ అంతా ఒకే పేస్ట్ వాడకండి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ని బట్టి మీరు వాడండి టూత్ వన్ డేలో టీత్ వైట్ అయిపోతాయి అనే పేస్ట్ అయితే అసలు మీరు
(29:15) దాని జోలికి కూడా వెళ్ళకండి మనకు అవసరం లేదు అలాంటివి ఎస్ యు డోంట్ నీడ్ వన్ డే లో ఎందుకండి మన టీత్ తెల్లగా అవుతాయి అవుతాయి పంటిమీద స్టెన్ లైటన్ అవుతదేమో కానీ మీ పన్ను కూడా అరిగిపోతది యువిల్ నాట్ నో దిస్ ఇన్ వన్ డే ఓకే మీ పేస్ట్ లో బేసిక్ క్లీనింగ్ ఏజెంట్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు చాలా మంది ఎస్ఎల్ఎస్ ఫ్రీ టూత్ పేస్ట్ కావాలి అని అంటున్నారు సోడియం లోడల్ సల్ఫేట్ అంటాము అది నురగా వస్తదిన్నమాట నురగా ఇచ్చే ఏజెంట్ అది పేస్ట్ లో అవి ఉండకుండా చేసుకుందామ అని అనుకుంటున్నారు మనం అంటే అది ఎక్కువ మోతాదులో లో తీసుకుంటే హెల్త్ కి ఇబ్బంది కానీ ఎస్ఎల్ఎస్
(29:54) అన్నిటిలో ఉంటుందండి. మనం చేసుకునే బ్రష్ లో బ్రషింగ్ చేసుకోవడంలో ఇదేం లోపలికి వెళ్ళిపోయి మన ఆర్గాన్స్ ని డిస్టర్బ్ అయితే చేయదండి. మనం మినిమల్ గాన ఇంత తీసుకుంటాం ఫుల్ పేస్ట్ చేసుకుంటే నాకు తెలియదు కానీ పీ సైజ్ లో అయితే ఎంత ఉంటుంది. అదేం మనం మింగం కూడా యు ఆర్ బ్రషింగ్ అండ్ యుర్ స్పిట్టింగ్ ఇట్ అవుట్ కదా సో ప్రతి ఒక్కళ్ళు ఎస్ఎల్ఎస్ ఫ్రీ కే వెళ్ళాలి అని కూడా నేనేం చెప్పట్లేదు.
(30:17) ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ విత్ ద నురగవచ్చే టూత్ పేస్ట్ గో అహెడ్ బ్రష్ కాతే జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి బ్రష్ చేసుకోండి గాగల్ చేసేసేయండి దానివల్ల మీకు లోపలికి వెళ్లి మీ ఆర్గన్స్ అయితే డిస్టర్బ్ అవ్వవు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మమ్ సిరీస్ కంటిన్యూ చేద్దాము చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి సో అందరూ కూడా మీరు చెప్పిన ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని ఫాలో అవ్వాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థాంక్యూ
No comments:
Post a Comment