రహస్యమైన ఆలయాల గురించి భయంకరమైన నిజాలు 🙄🫣🙏
https://youtu.be/f_PzSw8Yqy0?si=z5B1Fl5MHGyihzSG
https://www.youtube.com/watch?v=f_PzSw8Yqy0
Transcript:
(00:00) [సంగీతం] హలో అండి అందరికీ వెల్కమ్ టు దేశకి కథ ఈ మధ్య అంతా వీడియోస్ పెట్టలేదు ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ అయిపోయింది. కాస్త హెల్త్ బాలేకపోవడం వల్ల వీడియోస్ పెట్టలేదు. దయచేసి నన్ను క్షమించి ఇక్కడి నుంచి నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తారని ముందుగా నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తారని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా నా వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఆదరించండి.
(00:40) ఇక్కడి నుంచి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ స్టోరీస్ే కాకుండా నాలెడ్జబుల్ వీడియోస్ కావచ్చు అండ్ షాపింగ్ గట్రా అండ్ వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసన్న ఇక వీడియోలోకి వెళ్దామా ఇక స్టోరీలోకి వెళ్దాం. మన ప్రపంచంలో ఎన్నో భయంకరమైన సస్పిషియస్ ఉన్నటువంటి టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి.
(01:13) కొన్ని కొన్ని ఆలయాలలో మాత్రం భయం, రహస్యాలు, మరణాలతో నిండిపోయి ఉంటే కొన్ని కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాల గురించి ఉంటాయి. ఇక ఈ ఆలయాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని కూడా చెబుతూ ఉంటారు. అక్కడ అడుగు పెట్టిన వాళ్ళు అనుకోని పరిస్థితులను ఎదుర్కున్నారని చెప్తూ ఉంటారు. ఇది కేవలం గాధ కాదు ఇది కొన్ని నిజాలు కొన్ని అపూహలు కొన్ని శాస్త్రీయ విచారణలను మేలవింపు ఇంకెందుకు ఆలస్యం వస్తారా నాతో ఈ కథ వినడానికి ఇక మొదటిది పాతాళేశ్వర ఆలయం మహారాష్ట్రలో మిస్టీరియస్ గుహ దేవాలయం ఇది.
(01:47) భూమిలోకి దిగి వెళ్లే గుహ ఆలయం కానీ అక్కడ ఏదో కనిపించని శక్తి ఉందని చెబుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా భూమిలోకి దిగి వెళ్లే ఆలయాన్ని చూశారా? ఓ గుహలోకి దిగితే చీకటి, చల్లదనం, శబ్దాలు లేని నిశశబ్దం కానీ ఆ లోపల ఓ శివలింగం ఉంది. ఇది పాతాళేశ్వర ఆలయం మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉంది. కానీ ఇది సాధారణ ఆలయం కాదు. ఇది గుప్తంగా ఉన్న దేవాలయం.
(02:18) పాతకాలపు రాయిలను చెక్కిన తవ్వి తయారు చేశాడు. ఇందులో అసలైన మిస్టరీ ఏమిటంటే ఈ ఆలయం లోపల అడుగుతూ వెళ్ళిన కొంతమంది తిరిగి రాలేదు. అంటే ప్రభుత్వాధికారులు తనకి చేసినప్పుడు ఈ విషయంఅంతా బయటపడింది. అందరూ కేవలం 30 అడుగుల లోపలికి మాత్రమే అనుమతిస్తారు. అంతకంటే లోపలికి వెళ్ళిన పూజారులు ఇద్దరూ ఇప్పటివరకు కనిపించలేదని చెప్పారు. సిసిటీవీ కూడా బ్లాక్ అయిపోయిందట.
(02:44) మరోసారి ఓ డాక్యుమెంటరీ టీం అక్కడ రాత్రి షూట్ చేయడానికి వెళ్ళింది. వాళ్ళ కెమెరాలలో విచిత్రంగా ఏవేవో గీతలు మోగే శబ్దాలు రికార్డు అయ్యాయట. స్థానికులు చెబుతూ ఉంటారు పాతకాలంలో ఓ తాంత్రికుడు అక్కడ తపస్సు చేశాడని కానీ అతను నరలోక శక్తులతో సంబంధం పెట్టుకున్నాడు. అతను చివరకు అక్కడే మరణించాడట. అప్పటి నుంచి అక్కడ అంతు చిక్కని శక్తులు తిరుగుతున్నాయి అంటారు.
(03:12) ఇప్పుడు అక్కడ ఉదయం మాత్రమే దర్శనం ఉంటుంది రాత్రికి తెరవరు. శివరాత్రి సమయంలో మాత్రం కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ పూజారి ఒక్కరే మిగులుతాడు లోపల అందరూ బయటే ఉంటారు. పూర్వం అక్కడికి వెళ్ళిన ఓ బ్రహ్మచారి ఆలయం లోపల జపం చేయడానికి దిగాడట. ఆ లోపల జపం చేయడానికి సమాధిలోకి దిగాడట. రాత్రంతా అలాగే కూర్చున్నాడట. కానీ తెల్లారేసరికి అతని శరీరం అక్కడే ఉండిపోయింది.
(03:42) ప్రాణం మాత్రం లేని స్థితిలో ఆ స్థానిక పండితులు చెబుతారు. ఇది దేవుని స్థలం కాదు ఇది తాపత్రయ శక్తులు తాలూకు ద్వారం అంటే ఇది పాతాళానికి గేటు అని విశ్వసించేవారు. ఇంకొంతమంది వైజ్ఞానికులు దీనిని భూమి కదలికల మధ్య ఏర్పడిన ఫిషర్ అని అంటారు. కానీ అక్కడ ఉన్న శివలింగం చుట్టూ బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని కంపాస్ కూడా పని చేయదని తేలింది. కానీ అక్కడఏదో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని కంపాస్ కూడా పని చేయలేదని తెలిసింది.
(04:14) ఇదే కాకుండా 1980 లో ఓ విదేశీయుడు అక్కడ గోవా నుంచి వచ్చి మృతియోగ సాధన చేశాడట. ఆ రోజు రాత్రే ఆలయం దగ్గర ఓ యువతి గాయపడింది. అతడు సడన్ గా మాయమైపోయాడట. అతనిపై దర్యాప్తు జరిపిన చివరికి ఫైల్ మూసేసారు ఎందుకంటే అతని గురించి ఏ వివరాలు తెలియలేదు. ఈ ఆలయం గురించి ఇప్పటివరకు ఎవరు బయటకు చెప్పిన కథలు అంతగా ఉండవు. ఎందుకంటే ఇది పూణే నగరంలోని చాలా లోపల ఒక గుహలో ఉంటుంది.
(04:44) టూరిస్టులు ఎక్కువగా వెళ్లరు కూడా. కానీ ఇది భారతదేశంలో అతి పురాతన భూగర్భ ఆలయాలలో ఒకటి. ఇక్కడికి వెళ్ళిన వారిలో కొంతమంది చెబుతారు. లోపల శివలింగాన్ని చూస్తే ఓ వింతైన నిశబ్దం మన మైండ్ ని కవర్ చేస్తుందంట. అసలు మన శరీరం నేలపై ఉందా లేదా గాలిలో తేలుతుందా అన్నట్టుగా ఉంటుందంట. ఆ ఆలయ రహస్యాలు, విశేషాలు శిరలపై నరుల గుర్తులు ఉన్నాయని చెబుతారు.
(05:12) లోపల పెద్ద గోడల పై కనిపించే ఆకృతులు, నిబంధనలతో కూడిన తాంత్రిక సంకేతాలట. జి.పిఎస్ సిగ్నల్ పూర్తిగా బ్లాక్ అవుతుందట. అక్కడే ఓ మూసివేసిన ద్వారం ఉంది. అందులోకి వెళ్ళడం మాత్రం నిషేధం. ఇదొక దుర్మరణ దేవాలయం కదా ఇది మనకు చెబుతుంది ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ మానవ భయం కూడా దాగి ఉండొచ్చు. రెండవది బ్రహ్మఘట ఆలయం. ఒకప్పుడు ఓ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉండేది.
(05:40) ఆ ఆలయం బయట చెట్టు మీద చిలక కూర్చుని పూత వేసింది. అంటే ఎవరో చనిపోతారని నమ్మకం. కానీ అసలైన శాపం ఆలయంలో ఉన్న దేవుని విగ్రహాన్ని చూసిన వాళ్ళకు మాత్రమే జరిగేది. ఇది బ్రహ్మగడ ఆలయం ఇది గుజరాత్ రాష్ట్రంలోని ఓ పాత గ్రామంలో ఉంది. కానీ ఇది ఓ సాధారణ శివాలయం కాదు. ఇది శాపగ్రస్తమైన స్థలం. ఇందులో ఉన్న శివలింగం అసాధారణ ఆకారంలో ఉంటుంది.
(06:09) అది పూర్తి శివలింగం కాదు. దీని పైభాగం బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తి సమ్మేళనంగా ఉంటుంది. 1940 లో ఓ బ్రిటిష్ ఆఫీసర్ తన బృందంతో ఈ ఆలయం పరిసరాలలో తవ్వకాలు చేయించాడు. ఒకరోజు అతను ఆలయంలోకి వెళ్లి లోపలున్న దేవుని శిల్పాన్ని దగ్గరగా చూశాడు. అచ్చంగా చూస్తూ ఉన్నప్పుడు అతను ఒక్కసారిగా వణికిపోయాడు. ఒక్క రోజులోనే అతనికి బలహీనత వచ్చి రెండు రోజుల్లో చనిపోయాడు కూడా వైద్యులు ఏం చెప్పలేకపోయారు.
(06:45) కానీ అతని మృతదేహం చుట్టూ రంద్రాలుగా రక్తస్రావం జరిగినట్లుగా రికార్డులో ఉంది. దీనికి శాపం కారణమని స్థానిక పూజారులు అంటూ ఉంటారు. ఆ శిల్పాన్ని ఎవ్వరు కళ్ళతో నేరుగా చూడలేరు. చూస్తే మాత్రం వారి శరీర శక్తి క్షీణిస్తుంది. ఎందుకంటే అది శివుడి రుద్ర రూపాన్ని సూచిస్తుంది. 1956 లో ఓ పూజారి దానిని తలపై తలకించుగా తలకిందుగా అతను ఆ రాత్రి ఆకస్మికంగా తలపగిలిపోయి మరణించాడు.
(07:16) మరోసారి 1974 లో ఓ పత్రికా విలేకరి అయిన ఒకతను ఆ ఆలయాన్ని ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. అతని కెమెరాలో ఏ ఫోటోలు రాలేదు సరి తిరిగి వచ్చిన తర్వాత అతని కళ్ళు వెలితిగా ఏదో లాగా మారిపోయాయట. ఇతని దృష్టి పోయిన సంగతి పత్రికలో పెద్ద కథంగా కూడా వచ్చింది. కానీ అతడు చెప్పిన మాట ఆ దేవుడి కళ్ళల్లో మంట కనిపించింది.
(07:46) ఇప్పటివరకు ఈ ఆలయంలో ఏ ఇప్పటివరకు ఆ ఆలయంలో ఏడుకు పైగా మంది చనిపోయారు అందుకే ఈ ఆలయాన్ని చివరికి గ్రామస్థులు మూసివేశారు. ప్రస్తుతం అది మూసివేసినటువంటి తారాలతో తాంత్రిక సంకేతాలతో బంధించబడిన స్థితిలో ఉంది. ఆ శిల్ప రహస్యం ఏమిటి పాతకాలిపు తాంత్రికులు ఇది బ్రహ్మఘట్ట శిల్పం అని చెప్పారు అంటే శివుడి తపోరూపం ఇది కేవలం శివలింగం కాదు అది మానవ ఆకారంలో ఉంది.
(08:15) ఓ భయంకరమైన ముఖం మూసిన నేత్రాలు కానీ చూస్తే కళ్ళు తెరుస్తున్నట్లు అనిపించేది. శిల్పంలో ఓ చిన్న రంద్రం ఉంటుంది. దానిలో నుంచి వెలుగు చిమ్ముతుంది. ఇది జ్ఞాన తేజస్సు అని అంటారు. కానీ అదే వెలుగు మనకు భయం శక్తిని తలపరుస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్రం ఏమంటుందో తెలుసుకుందాం. శాస్త్రజ్ఞులు కూడా అంటున్నారు శిల్పం చేసిన రాళ్లుు ఎలక్ట్రో మాగ్నెటిక్స్ పార్ట్ ను ఉద్ధరిస్తాయంట.
(08:44) చాలా మందికి దగ్గరగా వెళ్ళినప్పుడు తలనొప్పి బ్రమలు నిద్రలేమి వస్తూ ఉంటాయి. అయితే 2005 లో ఓ విదేశీ పరిశోధకుడు ఈ శిల్పం వెనుక ఉన్న శక్తిని ట్రాప్ చేయాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ అతను కూడా అదే గ్రామంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆ తరువాత ప్రభుత్వం అక్కడ ఎలాంటి పరిశోధనలకు అనుమతిని ఇవ్వలేదు. ఈ ఆలయం మనకు ఒక విషయం చెబుతుంది.
(09:12) భగవంతుడు ఒకటి కాదు అతనిలో శాంతి ఉంది రౌద్రం కూడా ఉంది. ఇది రౌద్రంగా మారినప్పుడు ఆయన దర్శనమే శాపం అవుతుంది. ఇది మనం దేవుని ఎలా చూస్తాము మన పుణ్యాన్ని ఎలా పోషించుకుంటాము అనే ప్రశ్న. భయం నిజమే అయినా అది విశ్వాసాన్ని పరీక్షించే ఓ మార్గం కూడా. మరొక ఆలయం చంద్రదీప ఆలయం. ఇక మరొక ఆలయం చంద్రదీప ఆలయం. ఈ మధ్యకాలంలో మన దేశంలో చాలా రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.
(09:48) కానీ ఈ చంద్రదీప దేవాలయం మాత్రం ఎప్పటికీ మాయమయ్యే రహస్యం. చంద్రదీప ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లో గుప్త ప్రాంతంలో ఉంది. కానీ ఈ ఆలయం రాత్రిపూట కనిపించదు. ఆలయం కేవలం పగలు మాత్రమే కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయానికి మాత్రం ఇది నీటి లోతు లోతులోకి వెళ్ళిపోతుందట. పలు పూజారులు చెబుతూ ఉంటారు రాత్రి సమయంలో ఆలయం చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది. ఎవరైనా రాత్రి అక్కడికి వెళ్లి ఆలయం చూడగలరా అనుకుంటే చూడాలి అనుకుంటే అది ఆ కళాపరమైన నిర్మాణం గాలిలోనూ మాయమైపోతుంది.
(10:24) ఒక పూజారి కథ చెప్తూ ఉంటాడు. రాత్రి 9 గంటలకు ఆలయం మౌనంగా ఉండి ఒక్కసారిగా నేలలోకి జారిపోతుందట. మాకు ఆ వేళ అక్కడ ఉండరాదు ఎందుకంటే ఆ సమయంలో ఆ దేవి శక్తి అత్యంత తీవ్రమవుతుంది. ఈ ఆలయం మీద ఎన్నో పురాణ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వారందరూ ఒకటే చెప్పేవారు. ఆ ఆలయం నిస్సహందేహంగా ఒక ఆకాశ వేదిక కింద తీర్ణించబడింది.
(10:56) అది మాత్రమే కాదు ఆలయం పక్కనే ఒక చిన్న గుహ ఉంది. అందులో జలములు, గాలి, అగ్ని శక్తులను కలిపి ఒక ప్రత్యేక మంత్రం వాయు ఉత్పత్తి అవుతుందని చెప్తూ ఉంటారు ఇప్పటికీ. ప్రాచీన గ్రంథాలలో చంద్రద్వీప ఆలయం ఒక మాయాజాల కేంద్రంగా వర్ణించబడింది. ఈ ఆలయాన్ని చూసిన మనుషులు ఓ ఆధ్యాత్మిక మాయాజాలంలో చిక్కుకుపోవడంతో పాటు వారిని చెడు శక్తులు కూడా బయటకు తీసుకువస్తాయని వారి మనసును కంపిస్తాయని చెబుతూ ఉంటుంది.
(11:29) ఈ ఆలయాన్ని రాత్రి చూస్తే మనం మాయలో పడి సత్యం, అబద్ధం, జీవితం, మరణం అర్థం కాకుండా పోతాయి. ఇక్కడ పూజా విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రాత్రి పూజలు జరగవు పగలు మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే రాత్రిపూట ఆలయం ప్రాంగణంలో ఎవరు ఉండలేరు. పూజారులు కూడా ముందే వెళ్ళిపోతారు. పండితులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో రాత్రులు పూజ జరగడం అంటే ప్రకృతి శక్తులకు అశ్రద్ధ చూపడం.
(11:58) ఇది మన మనసులకు మన భక్తికి ఓ పెద్ద పరీక్ష. మన ఆధ్యాత్మిక విశ్వాసం ఎంత నిదర్శనం? మాయాజాలంలో మనం ఎంత స్థిరంగా ఉండగలమో ఈ ఆలయం చూపిస్తుంది. మరొకటి కుల్దార గ్రామ దేవాలయం రాజస్థాన్ ఇది కేవలం దేవాలయం కాదు ఇది ఓ గ్రామం పేరు కూడా కుల్దారా రాజస్థాన్ లో ఉన్న ఈ గ్రామం 1700 లో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పలివాల్ బ్రాహ్మణుల కుటుంబాలు నివసించేవారు. సంపన్నంగా ఉండేవారు.
(12:32) శాస్త్రజ్ఞులుగా ధర్మబద్ధంగా కూడా జీవించేవారు. కానీ ఒక రాత్రి ఊరంతా ఉన్నట్టుండి ఖాళీ అయిపోయింది అవును ఒక్క రాత్రిలో 83 కుటుంబాలు ఏమాత్రం శబ్దం లేకుండా ఊరంతా వదిలేసి వెళ్లారు. ఎందుకు? కథ ప్రకారం ఆ కాలంలో ఓ క్రూరమైన వజీరుద్దీన్ పాటీల్ అనే స్థానిక అధికారి అక్కడ ఓ అందమైన యువతిపై కన్నుపడింది. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
(13:00) గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. వారు ఓ వారంలోగా ఇచ్చేయండి లేకపోతే మీ ఊరంతా నాశనం చేస్తా అన్నాడు. ఆ రాత్రి గ్రామస్తులు ఓ భయానక నిర్ణయం తీసుకున్నారు. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ వెళ్లేటప్పుడు ఒక శాపం ఇచ్చారు. ఈ ఊరిలో ఎవరూ నివసించలేరు. ఎవరైనా ఇక్కడ నివసించడానికి ప్రయత్నిస్తే మరణం తప్పదు. ఇప్పటికీ ఆ ఊరు శూన్యంగా ఉంది కానీ ఇక్కడ ఓ చిన్న ఆలయం ఉంది.
(13:36) గ్రామానికి దగ్గరలోనే స్థానికులు చెప్తున్నది ఏమిటంటే ఎవ్వరు ఆ ఆలయానికి రాత్రులు వెళ్ళినా తిరిగి రాలేకపోతారట. ఒకసారి ఒక టూరిస్ట్ గుంపు రాత్రికి రాత్రి అక్కడే టెంట్ వేసి ఉండిపోయింది. వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం అర్ధరాత్రి ఎవరో నన్ను పిలుస్తున్నారు అంటూ నిద్రలేచి బయటకు వెళ్ళాడు. ఇక అంతే ఆయన తిరిగి రాలేదు. పోలీసులు స్థానికులు ఎంత వెతికినా ఆ వ్యక్తి కనపడలేదు.
(14:00) నమ్మలేని నిజం కానీ అక్కడి వాళ్ళకు ఇది కొత్త కాదు వాళ్ళు చెబుతారు ఇది దేవాలయం కాదు ఇది శాపం పెట్టిన వంటి ఒక స్థలం ప్రతి శివరాత్రి అక్కడ పూజలు చేయబడ్డా ఎవరో పగటి పూటే వచ్చి వెంటనే వెళ్ళిపోతారు. ఇక్కడ వీడియోలు తీసేవారికి అసాధారణమైన అడ్డంకులు కూడా వస్తాయి అంటారు. శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేశారు.
(14:26) మట్టిని పరీక్షించి భూకంపక క్రియలతో ఊరు ఖాళీ అయిందేమో అని ఊహలు చెప్పారు. కానీ గ్రామస్తులు కథలు మాత్రం వేరే సంగతిని చెబుతున్నాయి. ఆలయం దగ్గర అస్పష్ట గాత్రాలు పూల వాసనలు ఆడవారి నవ్వుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతూ ఉంటారు. ఇది కేవలం ఊహ కాదు ఇదే గ్రామం నుంచి 2008లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చిన సంగతి మీకు తెలుసా? అదే ఘోస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే బిబిసి స్పెషల్ లో ఒక ప్రోగ్రాం వేశారు.
(14:56) మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే పుల్దార గ్రామం దగ్గర ఆ ఆలయం కనిపిస్తుంది. కానీ వెళ్లే ముందు ఒకసారి ఆ శాపం గురించి గుర్తుపెట్టుకోండి. అక్కడ అడుగు పెట్టే ముందు మీ మనసు స్థిరంగా ఉంచుకోండి. ఎందుకంటే అక్కడ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు అది ఒక శాపమైన స్థలం. మరొకటి పద్మనాభస్వామి దేవాలయం. మరొకటి పద్మనాభ స్వామి ఆలయం మీరు ఎప్పుడైనా స్వామి తలుపు చూశారా గుడిది అది తెరిస్తే మీరు సంపదలు చూసే అవకాశం ఉందని తెలుసు కానీ ఆ తెలుపు ఆ తలుపు వెనుక మరణం ఉంటే ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం అని మనం గుర్తించవచ్చు. ఈ ఆలయం విష్ణువుకి
(15:46) అంకితమైనది. ఈ ఆలయం విష్ణువుకి అంకితమైనది. ఇది దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెబుతూ ఉంటారు. కానీ దీనిలో నిజమైన మిస్టరీ ఏమిటంటే ఇది అత్యంత సంపన్నమైన దేవాలయం. అయినా అందులోని వాల్ట్బి అనే ద్వారం ఇప్పటికీ మూసివేసి ఉంది. ఇది ఒక తలుపు కాదు అది ఓ శాపం. తలుపు ఏమిటి? వాల్ట్ బి ఈ ఆలయంలో మొత్తం ఆరు మూసివేసిన గదులు ఉన్నాయని చెబుతారు.
(16:20) వాల్ట్ ఏబిసిడి ఈఎఫ్ ఇందులో ఏ తలుపు తెరిచి చూసినప్పుడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు రత్నాలు శిల్పాలు బయటపడ్డాయి. కానీ వాల్ట్ బి మాత్రం ఎప్పటి నుంచో మూసివేసే ఉంది. ఎందుకంటే ఆ తలుపు ముందు ఒక నాగబంధం అనే యాంత్రిక రహస్యాన్ని తాళంలా వేశారు. అందులో ఓ మంత్ర శక్తి దాగి ఉంది. స్థానిక మంత్రులు చెబుతూ ఉంటారు. ఇది కేవలం తలుపు కాదు ఇది ఒక శక్తి దీనిని తెరవడానికి గర్వ గర్భ మంత్రం అని పవిత్రమైన మంత్రాన్ని ఉచ్చరించగలగాలి.
(16:55) పవిత్రతతో కూడిన సిద్ధులు మాత్రమే దీనికి అర్హులు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ తలుపు ఎందుకు అలా మూసివేశారు ఎవరు తెరవకూడదని ఎందుకు అనుకున్నారు దీని వెనుక ఉన్నది నిజంగా సంపదేనా లేక మరొకటా 1980 లో ఈ తలుపును తెరవాలని ఒక ప్రభుత్వ ప్రతినిధి ప్రయత్నించారు. కానీ ప్రయత్నం చేయగానే ఒకటిన్నర నెలలో ఆ బృందంలోని ముగ్గురు వ్యక్తులు వాళ్ళల్లో ఒకరు గుండెపోటుతో చనిపోయారు.
(17:26) మరొకరు ప్రమాదంలో మూడవ వారు అదృశ్యమయ్యారు ఒకరు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఈ ఘటన తర్వాత వాల్ట్ బి ని తిరిగి ఎవరు తెరవాలని అనుకోలేదు 2011 లో సుప్రీం కోర్టు ఈ ఆలయం మీద విచారణ చేయమని ఆదేశించింది. అప్పుడు వాల్ట్ ఏ తెరిచి ఆస్తులు లెక్క వేశారు. కాను వాల్ట్ బి ని మాత్రం తెరవకూడదని ఇది ఆలయ ఆధ్యాత్మికతకు వ్యతిరేకమని అనేక హిందూ సంస్థలు అభ్యర్థించాయి.
(17:56) వారి వాదన ప్రకారం ఇది కేవలం తలుపు కాదు ఇది విష్ణువు శక్తికి ద్వారం దీన్ని చెడుగా తాకిన వారు శాపగ్రస్తుడు అవుతాడు. ఇంకొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు. ఆలయంలో రాత్రిపూట ఓ నాగదేవత చుట్టూ తిరుగుతుందని తలుపు దగ్గర పూజలు జరిగినప్పుడు ఓ శబ్దం వినిపించిందని అది ఓ గాఢమైన శ్వాస శబ్దం. ఓ స్వామీజీ ఒకసారి వాల్ట్ బి వద్దకు వెళ్లి మంత్రం జపించాలని ప్రయత్నించారు.
(18:25) ఆ రాత్రే ఆలయంలో మంటలు చెలరేగాయని చెబుతారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న వాస్తు శిల్పం కూడా భయానకమైన గుణల ఆధారంగా నిర్మించబడినట్టు కనిపిస్తుంది. ఆరు ద్వారాలు ఆరు వాకిళ్లు మరియు 12 గోపురాలు ఇవన్నీ ఒక రహస్య సంఖ్యా శాస్త్రాన్ని సూచిస్తాయి. ఇంకొన్ని అనుమానాస్పద విషయాలు ఈ తలుపు వెనుక ప్రాచీన కాలపు నాసిరకం అస్త్రాలు ఉన్నాయని కొంతమంది నమ్మకం.
(18:52) మరి కొందరు ఇంకా ఎన్నెన్నో చెబుతూ ఉంటారు దేవుని నిద్రస్థలం అని కూడా తలుపు తెరిస్తే ఆయనకు నిద్ర భంగం అవుతుంది. ఆ సమయంలో భూకంపాలు వరదలు మొదలవుతాయి. ఇదే నమ్మకంతో ఇప్పటివరకు దీనిని తాకే ధైర్యం ఎవ్వరికీ లేదు. చేయరు కూడా శాస్త్రవేత్తలు వాల్ట్ బి ని రహస్యంగా ఓ గదిగా చూస్తారు. అందులో విషపూరిత గ్యాస్ ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు.
(19:18) కానీ ఇప్పటివరకు దీన్ని పరిశీలించిన ఏ బయటి బృందం వాళ్ళలో ఒకరు గుండెపోటుతో చనిపోయారు. మరొకరు ప్రమాదంలో మూడవ వారు అదృశ్యమయ్యారు. ఒకరు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఈ ఘటన తర్వాత వాల్ట్ బి ని తిరిగి ఎవరూ తెరవాలని అనుకోలేదు. 2011 లో సుప్రీంకోర్టు ఈ ఆలయం మీద విచారణ చేయమని ఆదేశించింది. అప్పుడు వాల్టియ తెరిచి ఆశ్ర లెక్క వేశారు. కాను వాల్ట్ బీ ని మాత్రం తెరవకూడదని ఇది ఆలయ ఆధ్యాత్మికతకు వ్యతిరేకమని అనేక హిందూ సంస్థలు అభ్యర్థించాయి.
(19:55) వారి వాదనం ప్రకారం ఇది కేవలం తలుపు కాదు ఇది విష్ణువు శక్తికి ద్వారం దీన్ని చెడుగా తాకిన వారు శాపగ్రస్తుడు అవుతాడు. ఇంకొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు. ఆలయంలో రాత్రిపూట ఓ నాగదేవత చుట్టూ తిరుగుతుందని తలుపు దగ్గర పూజలు జరిగినప్పుడు ఓ శబ్దం వినిపించిందని అది ఓ గాఢమైన శ్వాస శబ్దం ఓ స్వామీజీ ఒకసారి వాల్ట్ బీ వద్దకు వెళ్లి మంత్రం జపించాలని ప్రయత్నించారు.
(20:24) ఆ రాత్రే ఆలయంలో మంటలు చెలరేగాయని చెబుతారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న వాస్తు శిల్పం కూడా భయానకమైన గుణల ఆధారంగా నిర్మించబడినట్టు కనిపిస్తుంది. ఆరు ద్వారాలు ఆరు వాకిళ్లు మరియు 12 గోపురాలు ఇవన్నీ ఒక రహస్య సంఖ్యా శాస్త్రాన్ని సూచిస్తాయి. ఇంకొన్ని అనుమానాస్పద విషయాలు ఈ తలుపు వెనుక ప్రాచీన కాలపు నాసిరకం అస్త్రాలు ఉన్నాయని కొంతమంది నమ్మకం.
(20:52) మరి కొందరు ఇంక ఎన్నెన్నో చెబుతూ ఉంటారు దేవుని నిద్రస్థలం అని కూడా తలుపు తెరిస్తే ఆయనకు నిద్ర భంగం అవుతుంది. ఆ సమయంలో భూకంపాలు వరదలు మొదలవుతాయి. ఇదే నమ్మకంతో ఇప్పటివరకు దీనిని తాకే ధైర్యం ఎవ్వరికీ లేదు. చేయరు కూడా శాస్త్రవేత్తలు వాల్ట్ బి ని రహస్యంగా ఓ గదిగా చూస్తారు. అందులో విషపూరిత గ్యాస్ ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు.
(21:18) కానీ ఇప్పటివరకు దీన్ని పరిశీలించిన ఏ బయటి బృందం ఈ ఆలయంలో ఉన్న రహస్య గదులన్నీ చాలా స్ట్రాంగ్ గా రాళ్లతో కట్టబడి ఉన్నాయి. మామూలుగా అయితే తెరవలేము. ఎవరైనా బలవంతంగా తెరిస్తే అది శాపం మిగిలించే అవకాశం ఉందని పండితుల నమ్మకం. ఇది కేవలం ఓ తలుపు కాదు ఇది ఓ శక్తి యొక్క తలుపు దీని వెనుక ఉన్నది మన అహంకారానికి పరీక్ష. మన నమ్మకానికి నిలుపుదల ఈ ఆలయం మనకు ఎన్నో చెబుతున్నాయి.
(21:49) మనం భక్తిగా ఉన్నంతవరకు దేవుడు మన పక్కనే ఉన్నాడు కానీ అతని గుహలను బలవంతంగా చూడాలని ప్రయత్నిస్తే అది భయం శాపాన్ని తీసుకురాగలదు. మనమందరం ఆలయాలు అంటే భక్తి శ్రద్ధలతో చూస్తాం. కానీ కొన్ని ఆలయాలు మాత్రం శాపాలు మరియు భయాలు రహస్యాలతో ఎండిపోయి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన ఆలయాలు ఎక్కడ తలుపులు తెరవకూడదు ఎక్కడ దేవుని చూసినా చనిపోతారు ఎక్కడ ఆలయం నేలలోకి మాయమవుతుందో అవన్నీ నిజంగా నమ్మలేనివి కానీ జరిగే మిస్టరీలు కూడా ఇవన్నీ మన దేశపు ఒక పక్కన ఉన్న చీకటి కోణాలు మనకు తెలుసు మతం, భయం, విశ్వాసం అన్నీ కలిపి మానవ మనసు రూపం మీద మీ ఉంటుంది. మీరు ఈ వీడియో ఆసక్తిగా
(22:35) చూసినందుకు చాలా థాంక్స్ అండి. ఇక ఇలాంటి రహస్య కథలు, మాయాజాలాల విశేషాలు, భయానక రహస్యాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఇంకొక వీడియోలో ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వీడియో మొత్తం మళ్ళీ కొత్తగా చెప్పడం మొదలు పెట్టాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ వస్తే నన్ను దయచేసి క్షమించండి.
(23:06) కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా థాంక్యూ బాయ్ ఇక ఇంకొక టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనం చూడబోయేది భారతదేశంలోనే ఒక అద్భుతమైన గాఢ రహస్యాలతో గూడమైన రహస్యాలతో ఉండినటువంటి ఒక ఆలయం గురించి అది బరహిదేవి ఆలయం ఇది సాధారణ దేవాలయం కాదు ఇక్కడ చరిత్ర చాలా భయానకమైనది.
(23:35) అక్కడ తలలు బలులు ఇచ్చే సంప్రదాయం ఉన్నదని తెలుస్తుంది. ఇది పలు శతాబ్దాల క్రింద నుంచి కొనసాగుతుందట. ఇప్పుడు మనం ఆలయం యొక్క స్థలం గురించి తెలుసుకుందాం. బరహి దేవి ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రజలు చాలా కాలం నుండి ఈ దేవిని పూజిస్తూ వస్తున్నారట. గ్రామం పరిధిలోనే ఒక పెద్ద అడవి కూడా ఉంటుంది.
(24:02) ఈ అడవిలో అనేక రక భయానక కథలు చెబుతూ ఉంటారు. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడట. ఆ రాజు తన శక్తిని మరింత పెంచుకోవాలని దేవతలకు బలి విధి చేయాలని అనుకున్నాడట. అయితే సాధారణ బలులు ఆయనకు తృప్తి కలిగించే లేదంట. ఆ సమయంలో ఒక తాంత్రికుడు సలహా మేరకు ఆయన శత్రువుల తలలను బలిగా సమర్పించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. అది ఎలా జరిగేది అంటే యుద్ధానికి ముందు శత్రువుల నుంచి పట్టుకున్న తలలను బలహీదేవి సమీక్షంలో బలి ఇచ్చేవారు.
(24:35) ఈ బలి ద్వారా ఆయనకు అధిక శక్తి వస్తుందని అని నమ్మేవారట. అప్పుడు యుద్ధాలు కూడా చాలా తీవ్రంగా జరిగేవి కదా శత్రువులను పరాజయించి వారి శక్తిని తీసుకోవడం రాజరిక వ్యవహారంగా కూడా భావించేవారు. తల బలిగా ఇవ్వడం దాని ద్వారా దేవత దృష్టిని ఆకర్షించి విజయాన్ని సాధిస్తామని అనుకునేవారంట. ఈ సాంప్రదాయం అచేతనంగా కాక ఒక పవిత్ర విధిగా భావింపబడింది.
(25:02) ప్రజలు దీన్ని గౌరవంగా భయంతో కూడా పూజించేవారు. అందుకే ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా జరిగింది. కొన్ని శిలలలో నిజంగా తలల ఆకారాలు కనిపిస్తాయి. అక్కడ గర్భగృహం చాలా చిన్నదిగా ఉంది. అక్కడ అమ్మవారి విగ్రహం భయానక రూపంలో కూడా ఉంటుంది. కాలక్రమైన ఈ సంప్రదాయం వల్ల వింతశక్తులు ఆలయానికి చేరినట్లు కూడా భావిస్తున్నారు. ఆలయంలో అనేక భక్తులు రాత్రి పూజలకు హాజరయ్యేవారు కానీ కొందరికి అక్కడికి వెళ్ళిన వెంటనే వెనుకపడిపోయారు.
(25:35) వారికి గుండె ఆగిపోయినట్లు అనిపించేదని తల తిరుగుతున్నట్లు అనిపించేదని చెబుతూ ఉండేవారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం భరహి దేవి పేరు అనేక పురాణాలలో కనిపిస్తుంది. ఆమె దుర్గా అవతారాలలో ఒకటి. తలలను బలిగా తీసుకోవడం ద్వారా శత్రువులను సంహరించే శక్తి ఈ దేవికి ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడు మనం బరహీ దేవి ఎవరు? ఆమె భయానక రూపం ఎందుకు ఉన్నదో తెలుసుకుందాం.
(26:00) బరహి దేవి అనేది హిందూ ధర్మంలో ఒక పవిత్ర శక్తివంతమైన దేవత. ఆమె దుర్గాదేవి, కాళీ దేవి వలనే ఒక అవతారం అని నమ్మకం. కానీ ఆమె రూపం సాధారణంగా దుర్గాదేవిలా కాకుండా చాలా భయానకంగా ఉగ్రంగా ఉంటుంది. కాకుండా పురాణాల ప్రకారం ఈ దేవి శత్రువులను సంహరించే శక్తిగా పేర్కొనబడింది. ఆమె చేతుల్లో సాధారణ ఆయుధాల కంటే భయానకమైన ఆయుధాలు ఉండి శత్రువుల తలలను సంహరించడానికి సిద్ధంగా ఉంటారు.
(26:42) అందుకే ఆమెకు తలల బలి దేవత అని కూడా పేరు వచ్చింది. పురాణ కథనాలు చెబుతూ ఉంటాయి. ఒకప్పుడు భూమి మీద అధికంగా అఘోర శక్తులు దుష్టాత్మలు ఉన్నారు ఉండేవారు వారు ప్రజలను పీడించుకు తినేవారు ఆ శక్తులను శాంతి చేయడానికి దేవతలు ప్రత్యేక అవతారాలు తీసుకున్నారు. బరహిదేవి కూడా ఆ ఉద్దేశంతోనే భయంకర రూపం ధరిస్తూ ఈ లోకంలోకి వచ్చి బరహి దేవి కూడా ఆ ఉద్దేశంతో భయంకర రూపం దాల్చి దుష్టశక్తులను సంహరించింది.
(27:15) ఆ రూపం చూస్తేనే శత్రువులు భయంతో మిగిలిపోతారు. ఆ భయాన్ని ప్రభావితం చేయడానికి ఆమె తలలను బలి తీసుకోవడం అనేది ఒక సంకేతం. బరహీదేవి చేతిలో ఉన్న ఆయుధాలు ఒక ఆ భయానకంగాను అఘోరంగాను ఉంటాయి. వాటిలో తలకత్తులు, తల తొక్కిన బాణాలు, తలలో కత్తులు, రక్తస్రావ ఆయుధాలు కూడా ఉంటాయి. ఆ ఆయుధాలు శత్రువుల శక్తిని తీసుకొని దేవి శక్తిని పెంచుతాయని నమ్మకం.
(27:44) బరహిదేవి శక్తి మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ఆమెకు సంహారణి అని కూడా పేరు ఉంది. సంహారిణి అంటే పరిశుభ్రత కోసం సంహారం చేసే దైవశక్తి అని అర్థం. దీని అర్థం ఇంకోటి ఏమిటంటే అవాంచిత శక్తులను అశుభాన్ని పాపాలను నాశనం చేయడం ఆమెపండి. ఇప్పుడు మనం భక్తులు ఎందుకు భయపడతారో తెలుసుకుందాం. బరహి దేవుని పూజించే సమయంలో కొన్ని అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి.
(28:13) ఎందుకంటే ఆమె శక్తి అఘోర తత్వంతో కూడి ఉంటుంది. అందులోనే సత్యం ఆశక్తి సక్రమంగా పూజించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ అప్రమత్తత లేకపోతే భయాలు కలుగుతాయి. బరహి దేవి పూజలో ఎక్కువగా మగవారు పాల్గొంటారు. ఎందుకంటే పూజల్లో బలిగా ధైర్యంగా ఉండటం అవసరం. తలల బలి వంటి భయంకర సంప్రదాయాలు ఉండడంతో మహిళలు ఎక్కువగా పాల్గొనరు. ఈ రూపం ద్వారా మనకి ఒక పెద్ద సందేశం వస్తుంది.
(28:45) దుర్గాదేవి లాంటి శక్తులు కూడా అప్పుడప్పుడు భయానక రూపం ధరిస్తుంటారు ఎందుకంటే పాపాన్ని దుష్టాన్ని తొలగించడానికి ఆ రూపం అవసరం. మనం కూడా జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగించాలంటే ధైర్యం అవసరం. ఇప్పుడు మనం ఈ ఆలయంలో భక్తులకు ఎదురైన ఇప్పుడు మనం ఈ ఆలయంలో భక్తులకు ఎదురైన భయానక అనుభవాల గురించి మరికొన్ని అద్భుత ఘటనల గురించి తెలుసుకుందాం మరియు దేవి స్వయంగా ఎలా ప్రత్యక్షమవుతుందో కూడా తెలుసుకుందాం.
(29:15) ఈ ఆలయానికి దగ్గర రాత్రి ఎవరూ ఉండలేరు అనేది ఒక పెద్ద నమ్మకం. చాలామంది భక్తులు పుణ్యక్షేత్ర యాత్రికులు ఇలా చెబుతూ ఉంటారు. సాయంత్రంఆరు గంటల తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో ఉంచిన వాటితో పాటు పగలు కనిపించిన వ్యక్తులు కూడా కనిపించరేమో ఒకసారి ఒక బృందం మద్దతుగా వచ్చిన యాత్రికులు రాత్రి పంచవటీ వనంలో విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పక్కన ఉన్న పెద్ద నెమలి ఆకారం ఉన్న శీల అక్కడ కదలడం చూసినట్లుగా చెబుతారు.
(29:48) అలాగే ఎవరో అమ్మవారి చెంబులో నుంచి నీళ్లు తాగినట్టు గొంతు వినిపించిందంట. తరువాత అది ఎవరో చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు కానీ అక్కడ ఉండే శివలింగానికి చుట్టూ రక్తపు చుక్కలు ఉన్నట్టు చెబుతారు. ఒక పూజారి చెప్పిన కథ ప్రకారం ఒకరోజు తెల్లవారు జామున నేను గర్భగుడిలోకి ప్రవేశించాను. ఒకటి కాదు రెండు కాదు మూడు నీడలు అక్కడ ఉండటం చూశాను.
(30:15) ఆ నీడల్లో ఒకటి గొప్ప వేషాధారణతో తలపై పావురం కూర్చొని ఉండేలా కనిపించింది. నాకు గుండె దడతట్టింది. కానీ వెంటనే ఆ నీడలు మాయమయ్యాయి. పూజారి చెబుతాడు ఇది బరహీదేవి భక్తులకు చూపే స్వరూపం ఆమె రహస్యంగా దర్శనం ఇస్తుందని అంటారు. ఆలయంలో ఒక ప్రత్యేక శిల్పం ఉంది. బరహీదేవి విగ్రహం చుట్టూ ఉన్న తలలు కొన్ని రాత్రిపూట తలలుగా మారి కనిపించేవని చెబుతూ ఉంటారు.
(30:46) ఇది ఒక శిల్ప ప్రక్రియనా లేక అమ్మవారి మాయ ఒక భక్తురాలు తన అనుభవాన్ని ఇలా చెబుతుంది. నేను అమ్మవారి పాదాల దగ్గర ప్రసాదం పెడుతున్నాను. ఒక్కసారిగా ఒక రక్తపు చుక్క ఇప్పటికీ నేను ప్రతి శనివారం ఆమెకి దీపం వెలిగించకుండా ఉండలేను. ఈ ఆలయంలో హుండి పెట్టినప్పుడు కొందరు భక్తులు చెబుతారు పైనుండి ఎవరో చాటుగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఒక చీపురు స్వరం వినిపిస్తుంది.
(31:18) నీవు ఇచ్చింది చాలు నీ కోరిక నెరవేరుతుంది అని ఆ గొంతు చెప్పినట్లు వారు చెబుతూ ఉంటారు. వారు బయటికి వచ్చేసరికి వాళ్లకు ఆశ్చర్యంగా అనిపిస్తుందంట. తమ కోరికలు నిజంగా నెరవేరడం మొదలయ్యాయట కూడా వర్షాకాలంలో ఒకసారి గర్భగుడి కింద ఉన్న ఒక చిన్న రంద్రం నుండి ఎరుపు నీళ్లు వచ్చాయి. వాటిని శాస్త్రీయంగా పరీక్షించిన అందులో రక్తపు లక్షణాలు ఉండటం గమనించారంట.
(31:44) తర్వాత దేవస్థానం కమిటీ దీన్ని శాస్త్రీయ ప్రక్రియ అంటూనే దాచేసింది. కానీ భక్తులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు అది అమ్మవారి కోపం ఎవరో భక్తి లేకుండా అపవిత్రంగా వచ్చి అమ్మవారిని నిర్లక్ష్యం చేయడంతో ఆమె తలలు తీసుకొని ఆలయం లోపలే సమర్పించుకుందంట. ఇక్కడ బలి చేసే ముందు ఆ వ్యక్తికి మూడు రోజుల నుంచి ఒకే ఒక దృశ్యం కలలో కనబడుతుందంట.
(32:12) ఒక రక్తపు పూలు చేత పట్టుకున్న దేవత తన మీద కళ్ళు పెట్టి చూస్తూ ఉండడం ఆ కల వచ్చిన తర్వాత మూడో రోజునే బలి చేయమని అర్హత వస్తుందని అంటారు. ఇది నిజమా లేక భక్తుల మానసిక స్థితి ఫలితమా ఎవరికీ కచ్చితంగా తెలియదు. ప్రత్యేకంగా ఆలయ పూజారులు కూడా చెబుతూ ఉంటారు. ఆలయం మూసిన తర్వాత కొన్నిసార్లు ఆలయంలో నాటక శబ్దాలు సంకధ్వని మృదంగ నాదం వంటి శబ్దాలు వినిపిస్తాయని అది ఎవరు చేస్తారు అక్కడ ఎవరు ఉండరు.
(32:44) భక్తులు చెప్పే విధంగా ఆ అమ్మవారు తన గణాలతో కలిసి తానే నాటకం ఆడుతుందని నమ్మకం. ఇలా బరహీదేవి ఆలయం కేవలం భక్తి క్షేత్రం మాత్రమే కాదు ఒక అఘోర మిస్ ఇక్కడ ఈ ఆలయంలో జరిగిన భయానక సంఘటనలు అనుభవాలు కొన్ని అద్భుతమైన ఘట్టాలు మన మనసుకి వనికిస్తాయి. ఒకప్పుడు మనం తెలుసుకుందాం అని అనుకునే విషయాలే ఇప్పుడు భయానక గాధలు పూర్వకాలపు ఆచారాలు రక్తపాతం మరియు ఆత్మబలులు నమ్మకాలు చాలామంది అనుకుంటుంటారు ఇది కేవలం పురాణం నమ్మకం మాత్రమే అని కానీ బరహిదేవి ఆలయంలో తలలు బలి అనే పదం రహస్యంగా వినిపించేది కాదు పాతనాటి ప్రజలు చెబుతారు ఒకప్పుడు ఈ దేవతకు మనుషుల తలలను బలిగా సమర్పించేవారు
(33:36) అని వారు యుద్ధక యుద్ధాలక వెళ్ళినప్పుడు దేవతను ప్రసన్నం చేసుకునేందుకు ఒక యువకుడిని గుడి సమీపంలోని రక్తమయ మండపంలో నిలబెట్టేవారు. తలపై పువ్వులు గుత్తి ఉంచి అమ్మవారికి అర్పించేవారు. ఈ కథనాలు విన్నవారికి గుండె జల్జరిస్తుంది. కానీ ఇది కేవలం మిధికమైనా లేక ఏదైనా నిజం దాగి ఉందా? బరహిదేవి కాళీమాత శక్తి రూపం అనే సంగతి మనకి తెలుసు.
(34:07) కాళీ ఉపాసనలలో బలి పూజలు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. బరహిదేవికి తల అంటే ఎంతో ప్రీతికరమైన అర్పణ అంటారు. ప్రాచీన గ్రంథాలలోనూ అఘోర సాంప్రదాయాల్లోనూ ఇలా ఉంది. తల అనేది మనిషి సర్వశక్తుల సమూహారమైన కేంద్ర బిందువు. దీన్ని అమ్మవారికి అర్పించడం అనేది అతని జీవాన్ని ఆమెకు సమర్పించినట్టే. ఈ బలి ఆమె శక్తిని అధికంగా ప్రేరేపిస్తుందని నమ్ముతారు.
(34:38) కేవలం నమ్మడం కాకుండా చరిత్రలో కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. ఒక బ్రిటిష్ అధికారి తన డైరీలో ఇలా రాశరట. 1770 లో ఓ హిందూ దేవాలయంలో వర్షాకాలంలో గంగా నదిలో వరదలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక యువకుడి తలని అమ్మవారికి సమర్పించాలని స్థానికులు ఇప్పటికే చెబుతూ ఉంటారు. ఈ తల అమ్మవారి మూల విగ్రహం ముందు ఏడు రోజులు మారినేల ఉండిపోయింది.
(35:07) ఆ తరువాతే వరద తగ్గిందట. ఇది బరహీ ఆలయం కాకపోయినా ఆ ప్రాంతం బరహీ దేవికి సంబంధమై ఉందని భావిస్తున్నారు. అతీత శక్తుల తపస్సులో రక్తం అన్నది శక్తి చిహనంగా పరిహరించబడుతుంది. అందుకే కొన్ని శక్తి పీఠాలలో ఇప్పటికీ నరబలి పూజలు ప్రస్తావన కనిపిస్తుంది. బరహీదేవి ఆలయంలో బలిపీఠం పైన ఒక బలిశల ఉంటుంది. దానిపై ఇప్పటికీ ఎర్రంగు చుక్కలు కనపడుతూ ఉంటాయి.
(35:34) శాస్త్రవేత్తలు చెబుతారు ఇది పూల రంగు కాకపోతే ఇది దశాబ్దాల నాటి రక్తపు రంగు అని కూడా కావచ్చు ఎవరి తల సమర్పించేవారు ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. పురాతన కాలంలో యోగులు తపస్సులు లేదా యుద్ధంలో ఓడిపోయిన రాజులు తాము తల సమర్పించేందుకు ముందుకు వచ్చేవారని చరిత్ర చెబుతూ ఉంది. ఒక కథనం ప్రకారం ఒక మహాయోగి తన శిష్యుడిని అమ్మవారి పాదాల చుట్టూ తొమ్మిది రోజులు తిప్పించి పదవ రోజున అతని తలను అమ్మవారికి సమర్పించాడంట ఆ తల వాస్తవంగా అమ్మవారి గర్భగుడిలో కనిపించిందని చెబుతారు ఇప్పటికే కొంతమంది భక్తులు చెబుతారు గర్భగుడి దగ్గర కొన్ని
(36:20) శబ్దాలు వస్తుంటాయి విషాద గాత్రం కన్నీటి వేదన వలె ఒక స్మారక భక్తులు చెప్పిన విధంగా నాకు వినిపించింది ఒక యువకుడు దయచేసి తన తల తిరిగి తీసుకోవద్దని అరుస్తున్న గలం అది నిద్రలో కలగా అనిపించింది. కానీ తలపై నెమలిపించం ఒకటి పడింది. అదేరోజు అమ్మవారి దర్శనం కోసం నేను వెళ్ళాను. ఈ విధంగా తలలబలి తాలూకు శక్తి ఆత్మలు ఉనికి ఆ ఆలయంలో రాత్రివేళ ఇంకా కనిపిస్తున్నాయి.
(36:55) ఈ విషయాలపై అధికారులు స్పందించకపోయినా ఆలయ ప్రాంగణం మొత్తం ఈ చిహ్నాలతో నిండి ఉందనే భక్తుల నమ్మకం. ఇలా చూస్తే బరహిదేవి ఆలయం కేవలం ఒక భక్తి స్థలమే కాదు భయానక ఆచారాల క్రేందం అని కూడా చెప్పవచ్చు. మానవ బలి పూజల నిశశబ్ద చరిత్రను చెప్పే ఆలయంగా కూడా ఈ కథలను విని తెలుసుకోవచ్చు. మన మనసులో భయం, ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు కానీ దేవత శక్తిని ఎలా భావించాలో భక్తి సరిపోతుందా లేక బలి పూజ అవసరమా అన్నది మన మానవతా ధర్మం పై ఆధారపడి ఉంటుంది.
(37:31) ఈ ఆలయంలో అమ్మవారికి సహాయపడే ఆత్మలు ఎవరు? వాళ్ళు ఎవరి ఆత్మలు ఎందుకు ఆ ఆలయంలోనే ఉన్నాయి? వాళ్ళ ఉనికి నిజమా లేక కల్పననా? ఒకసారి ఆలయ చరిత్రలోకి మళ్ళీ అడుగు పెడదాం. బరహీదేవి ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో రాత్రివేళ చాలా మంది భక్తులు ఒకే ఒక విచిత్ర విషయాన్ని చెబుతూ ఉంటారు. వాళ్ళ మాటల ప్రకారం గర్భగుడిలో ఎవరు లేనప్పుడు కూడా నెమ్మదిగా దీపాలు వెలుగుతూ ఉంటాయి.
(38:00) పుష్పాలు పాకిపోయి ఉండడంతో సారీ పాసిపోయి ఉండడంతో పాటు గుండెల్లో గజ్జల శబ్దాలు వినిపిస్తాయి. ఈ సంఘటనలు చూసిన భక్తులు చెబుతూ ఉంటారు అమ్మవారికి ఎవరో నిద్ర లేవకుండానే సేవ చేస్తున్నారు. వారు ఎవరు మానవులు అయితే కనబడి ఉండాలి కదా స్థానికులు ఒక నమ్మకాన్ని కూడా కలిగి ఉన్నారు. ఆయన మాటల్లోనే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఓ కుటుంబం అమ్మవారికి తలబలి ఇవ్వమని తీర్మానించింది.
(38:30) ఆ కుటుంబం చివరితరం పిల్లలు అమ్మవారి కోసమే జీవించారు. వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ అమ్మవారి పాదాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అమ్మవారు వారిని విడిచిపెట్టలేదు. కథలు వింటే మనం షాక్ అవుతాం కచ్చితంగా. కానీ అక్కడికి వెళ్ళిన వారు మాత్రం చెబుతుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన వారు చెబుతూ ఉంటారు. అక్కడ ఆత్మలు ఉన్నాయని అర్థమయ్యేలా కొన్ని సంకేతాల ద్వారా మనకు తెలుస్తుంది.
(38:59) పువ్వుల గంధం, సువాసన శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ యోగులు తపస్సు చేసినట్లు కూడా చెబుతూ ఉంటారు. కొంతమంది కొన్ని రోజుల పాటు ఆహారం లేకుండా తపస్సు చేస్తూ కూర్చుండిపోయారు. తపస్సు ఫలితంగా ప్రాంతంలో ఉన్న ముక్తి పొందని ఆత్మలు అమ్మవారికి సేవ చేయడం మొదలుపెట్టాయట. ఇది ఆధ్యాత్మికంగా చెప్పుకోవచ్చు. ఆత్మలకు శరణు ఇచ్చే ఆలయం బరహి దేవి ఆలయం అని కూడా అంటారు.
(39:24) అక్కడ పనిచేసే ఒక పూజారి చెబుతారు. రాత్రి 11 గంటల తర్వాత గర్భగుడిలోకి ఎవ్వరూ పోరు. కానీ మేము అర్ధరాత్రి బెల్ విన్నాం గంట విన్నాం ఆ సమయంలో కొందరు మేము చూసాం కూడా తెల్ల వస్త్రాల్లో నడిచే ఆకారాలు మూడు నిమిషాల్లో అదృశ్యమయ్యారు అని చెప్పారు. ఈ పూజారి 40 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. ఆయన మాటలు విని చాలా మంది భక్తులు ఆలయంలోని రహస్య శక్తులను తెలుసుకోవాలని నమ్మాలని విశ్వసించడం మొదలు పెట్టారు.
(39:58) చాలా మందికి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రేతాత్మలు పగటి వేళల్లో కనిపించవు వాళ్ళు రాత్రి వేళల్లో ముఖ్యంగా అమ్మవారి సేవకు సమర్పితమైన కాలం అమావాస్య పౌర్ణమి శనివారం రాత్రులలో ప్రగల్భంగా కనిపించడానికి చనిపోయిన ఆత్మలు సిద్ధంగా ఉంటాయంటారు. ఒక యువతి తన అనుభవాన్ని ఇలా చెప్పింది. మేమంతా పౌర్ణమి నాడు ఆలయాన్ని చుట్టేసి వస్తుంటే నాకు వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది.
(40:29) పుష్పం పడేసి వెళ్ళకు అని అది వెనక్కి చూసినప్పుడు ఎవరూ లేరు కానీ నా పాదాల వద్ద నెత్తురు పువ్వు ఉంది. ఇలా చూస్తే భరణిదేవి ఆలయం ఒక దేవత స్థలం మాత్రమే కాదు. ఆత్మల సేవా క్షేత్రం కూడా వాళ్ళు మానవులా లేదా కనిపించరేమో కానీ తమ విధిని పూర్తిగా అమ్మవారికి ఇక్కడ ఆత్మల శక్తి ఉందని మీరు ఎప్పుడైనా బరహిదేవం ఆలయానికి వెళ్ళారా మీకు ఏమైనా భిన్నమైన అనుభవం కలిగిందా కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.
(40:59) ఇలాంటి మరిన్ని భయానక అద్భుత ఆలయ రహస్యాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకా ఆసక్తికరమైన భాగాలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇక ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ గురించి నాలెడ్జబుల్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి కింద కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం గురించి అండ్ చాలా డేస్ తర్వాత నేను వీడియోస్ మళ్ళీ మొదలు పెట్టడం వల్ల కొంచెం నాకు కొత్తగా అనిపిస్తుంది మాటలు తడబడుతూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ క్షమించండి ఆ ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి సో ప్లీజ్ వాచ్ వాచ్ కొత్తగా
(41:40) చూసిన వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఇస్తాను ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. ఆ ఇక ఎండ్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పుడు మనం మరొక అద్భుతమైన ఆలయం గురించి మాట్లాడుకుందాం. అదే కేదార్నాథ్ స్వామి పుణ్యక్షేత్రం ఇది ఒక అలౌకిక ఆధ్యాత్మిక స్థలమైన కేదార్నాథ్ గురించి ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం.
(42:10) అక్కడ గుడిలో శివుడి విగ్రహం లేకుండా ఉంటుంది. అక్కడ ఎందుకు శివుడి మూర్తి లేదు అలాగే అక్కడ పూజలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేదార్నాథ్ హిమాలయాలలో 11700 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ శివుని రూపం కేదారేశ్వర స్వామి కానీ కానీ సాధారణ గుహల్లో ఇలా ఉండదు ఇక్కడ శివుడి విగ్రహం రూపంలో ఉండరు భూతదేవత ఆకారంలో గోమూతం వెనుక భాగమైన కొండపరుపు ఆకారంలో ఉండేదే శిలాఖండమే ఉంటుంది.
(42:46) ఆర్కిటెక్చర్ కాదు దీని వెనుక ఒక గొప్ప పురాణ గాధ ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను క్షమించమని శివుణ్ణి తప్పించారు. కానీ శివుడు హరిని తప్పించుకొని ఓ ఎద్దుగా మారి హిమాలయాలకు వెళ్లాడట. పాండవులు గమనించి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో శివుడు భూమిలోకి మునిగిపోతుండగా భీముడు ఆయన వెనక భాగాన్ని పట్టుకున్నాడు.
(43:10) ఆ భాగమే మనకు కనిపించే కేదారేశ్వర స్వామి రూపం. ఈ ప్రాచీన శివస్థలాన్ని ఆధునిక రూపంలో ఆలయంగా రూపుదిద్దిన మహాశక్తి శ్రీ ఆదిశంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో ఆయన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి మతపరమైన స్థిరత్వం తీసుకువచ్చారు. ఆయన సమాధి కూడా కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలోనే ఉంది. ఆయన ధర్మాన్ని నిలుపుతూ గర్భగుడిలోని శీలను శివునిగా స్థాపించి భక్తులకు శాశ్వత పూజా మార్గాన్ని ఇచ్చారు.
(43:44) ఇప్పుడు మనం పంచకేదారాలు శివుని శరీర భాగాలు గురించి తెలుసుకుందాం. పర్వతాల పైకి కొండల మధ్య నడుస్తూ ఒక మార్గం ద్వారా వెళ్తాం. అది శివుని శరీర భాగాలకి తీసుకెళ్లే మార్గం అనిపిస్తే మీరు ఆశ్చర్యపోకండి. కేదార్నాథ్ మాత్రమే కాదు ఇంకా నాలుగు పవిత్ర స్థలాలు ఉన్నాయి. అవి కలిపి పంచకేదారాలు అని పిలుస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఐదు క్షేత్రాలు శివుని శరీర భాగాలుగా పూజలు అందుకుంటున్నాయి.
(44:17) అని భక్తుల భక్తి పురాణం పంచకేదారాలు ఇవే మొదటిది కేదార్నాథ్. శివుని వెనక భాగం గోమాత రూపం రెండవది తుంగనాథ్ శివుని చేతులు మూడవది రుద్రనాథ్ శివుని ముఖం నాలుగవది మధ్యమహేశ్వర్ శివుని నాభి ఐదవది కల్పేశ్వర్ శివుని జుట్టు ఈ ఐదు క్షేత్రాలు ఉత్తరాఖండలోని ఉత్తరాఖండ్లోని హిమాలయాలలో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. పాండవులు శివుని క్షమాభిక్ష కోరినప్పుడు శివుడు ఓ ఎద్దురూపం తీసుకొని పారిపోయాడు.
(44:45) ఆయనను పట్టుకునే ప్రయత్నంలో భూమిలోకి కలిసిపోయాడు. కానీ శివుని శరీర భాగాలు ఐదు భిన్న భిన్న ప్రాంతాలలో బయటికి వచ్చాయి. ఈ ప్రాంతాలు పాండవులే పునఃప్రతిష్ట చేసి పూజలు ప్రారంభించారట. ఈ ఐదు క్షేత్రాలను కలిసి పంచకేదారాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ ఐదు రూపాలలో శివుని విభిన్న తత్వాలు వ్యక్తమవుతాయి. కేదార్నాథ్ శివుని దయ పాప క్షమాపణ తత్వం తుంగనాథ్ శివుని శక్తి రక్షణ తత్వం రుద్రనాథ్ శివుని ఉగ్రత రౌద్ర రూపం మధ్యమహేశ్వర్ శివుని సృష్టికర్త స్వరూపం కల్పేశ్వర్ శివుని అనంతమైన జ్ఞానం జంట రూపం భక్తులు ఈ ఐదు క్షేత్రాలను సందర్శించడం వల్ల పాప విమోచనం శివ
(45:29) అనుగ్రహం జీవితం మోక్షం పొందుతారనే నమ్మకం ఉంది. శివ అనుగ్రహం జీవిత మోక్షం పొందుతారనే నమ్మకం ఉంది. ఇవి అధిక ఎత్తులో ఉండడం తో యాత్ర ఎంతో కష్టసాధ్యం కానీ శివుడు కోరితే ఇంతటిదైనా చేయగలుగుతాం కదా ఒక దేవుని శరీర భాగాలు వేరు వేరు ప్రాంతాలలో పూజించడం అనేది ప్రపంచంలో అతి అరుదైన మత సంప్రదాయం. ఇది శివుడు విశ్వరూపుడని శక్తి స్వరూపుడని తెలిపే మరో సంకేతం.
(45:58) ఇప్పుడు మనం హిమాలయాలలో శివుని ప్రత్యక్ష దర్శనాలు సాక్షాలు అనుభవాలు గురించి తెలుసుకుందాం. శివభక్తురాలిగా ఓ సాధకునిగా హిమాలయాల్లో అడుగుపెట్టిన ప్రతిసారి ఒకే భావన రాకుండా ఉండదు. ఇక్కడ ఎక్కడో శివుడు ఉన్నాడు చూస్తున్నాడని చాలామంది సాధకులు సన్యాసులు వేదాంతులు చెబుతున్న విషయం ఒక అనుభవం కూడా ఇదే ఒక నిర్భల గుహలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా తెల్ల దుస్తులు ధరించి జలాలు ఇస్తాడు.
(46:26) సత్యాన్ని చెబుతాడు. ఆయన వెళ్తే మిగిలేది శూన్యం. ఆయనే శివుడా అని అనిపించే పవిత్ర అనుభూతి అటువంటి అనుభవాలను ఉత్తరాఖండ్ హిమాచల్ మరియు నేపాల్ ప్రాంతాలు కృష్ణమాచార్యుల స్వామి తపోవనం వంటి మహానుభావులు తమ గ్రంథాలలో రాశారు. కొన్ని వేలాది మంది భక్తులు కేదార్నాథ్ ఆలయానికి రాగానే ఓ మూలన పూజారి వంటి ముద్దులు దర్శనం ఇచ్చాడు.
(46:51) ఆయన మాటలు శివ వాక్కుల అనిపించాయి. అని వర్ణించిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో భక్తులకు అర్ధరాత్రి గర్భగుడిలో శివుని అలౌకిక దీపం వెలిగించినట్లు కనిపించిందని చెబుతారు. 2013 లో కేదార్నాథ్ నుంచి వచ్చిన భయంకర వరదల్లో పూర్తిగా ఆలయాన్ని చుట్టూ ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలుసు కానీ గర్భగుడికి మాత్రం ఏ నష్టం జరగలేదు. ఇది మానవ శక్తికి సాధ్యమా శిలలన్నీ కొట్టుకుపోతే గర్భగుడి ఎలా నిలిచింది భక్తులు శాస్త్రవేత్తలు అర్చకులు చెప్పే మాట ఒక్కటే అది శివుని అద్భుతం ఆయనే కాపాడాడు నారాయణ బాబా అనే ఓ సాధువు కేదార్నాథ్ సమీపంలో నిర్జన ధ్యానం చేసేవారు. ఆయన చెప్పిన మాట శివుడు నన్ను
(47:32) రోజు చూస్తున్నాడు ఒక్కసారి నాలోకి వచ్చాడు. ఆయనపై జరిగిన పరిశోధనలు ఇతివృత్తాలు ట్రాన్స్ హిమాలయన్ మిస్టిక్స్ అనే పుస్తకాలలో కూడా నమోదయ్యాయి. శివుడు భౌతిక రూపంలో ప్రతి ఒక్కరికీ కనిపించకపోయినా ఆత్మతత్వంలో శూన్యంలో ప్రకృతిలో ఆయన సాన్నిధ్యం ఉన్నట్టు భక్తులు నమ్ముతూ ఉంటారు. కేదార్నాథ్ వెళ్ళిన వారిలో ఎనిమిది మందిలో ఒక వ్యక్తి మాత్రమే ఒక ప్రత్యేక భావం ఆకస్మిక ఆనందం ద్వారా కన్నీరు ఊహించని ఉలికిని అనుభవిస్తారు.
(48:04) ఇది శివుని ప్రత్యక్షతకు చిహ్నమే. ఇది కేవలం కథ కాదు అనుభవించిన వారు కూడా ఉన్నారు. చూడలేకపోయిన శివుని తత్వాన్ని గ్రహించిన వారు ఉన్నారు. హిమాలయాలలో ప్రతి అడుగు శివుడి అడుగే ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయంలో దాగున్న అగ్నిగుండాలు శక్తి కేంద్రాలు శాస్త్రీయంగా భౌగోళికంగా తెలుసుకుందాం. ఒక సాధారణ దేవాలయంలో ప్రాణం ఎలా వస్తుంది? ప్రతిష్ట విగ్రహం ఉంటే దేవత ఉంటుందా? కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం విగ్రహం లేకపోయినా ప్రతి అంగుళంలోనూ శక్తి ఉంది.
(48:41) ఉష్ణత ఉంది అగ్ని కూడా ఉంది. కేదార్నాథ్ పర్వత శ్రేణును కింద శాస్త్రవేత్తలు గుర్తించిన అంశం అక్కడ భూకోశంలోకి చాలా వేడిగా ప్రవహిస్తున్న అగ్ని వాయువు ఉందట. దీన్ని జియోధర్మల్ పాకెట్స్ అని కూడా అంటారు. ఇది ఏకకాలంలో శక్తిని ఉద్ఘరిస్తుంది. మానవుని శరీరంలో ఉన్న నాడులపై ప్రభావం చూపుతుందట. సాధకులు అక్కడ ధ్యానం చేస్తే త్వరగా లోతైన స్థితిలోకి వెళ్తారు.
(49:08) కేదార్నాథ్ ఆలయం నిర్మించబడింది భారత దేశ శక్తి గ్రిడ్ లైన్ మీద ఈ గ్రిడ్ లను లైన్స్ ద్వారా ఎర్త్ ఎనర్జీ నోడ్స్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఇది నాచురల్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ కలిగిన ప్రదేశం ఇలాంటి ప్రదేశాలలో నిర్మించబడిన ఆలయాలు పుణ్యక్షేత్ర ఇది నాచురల్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ కలిగిన ప్రదేశం ఇలాంటి ప్రదేశాలలో నిర్మించబడిన ఆలయాలు పుణ్యక్షేత్రాలు అత్యంత శక్తివత్తమైనవిగా మారుతాయి మీరు గమనించే ఉంటారు - డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఆలయ గర్భ గుడిలో ఓ వెచ్చదనం ఉంటుంది.
(49:44) ఇది కేవలం రాళ్ళ ప్రభావం కాదు అక్కడ భూమిలో ఉండే నాచురల్ అగ్నిశక్తి జియో హెయిట్ శివలింగాన్ని వేడిగా ఉంచుతుంది. అందుకే అక్కడ శివుడు స్వయంగా అగ్నిలింగ రూపంలో ఉన్నట్టు భావించబడుతుంది. కేదార్నాథ్ ఆలయం శిలలతో గోపురాల లాంటి నిర్మాణం కాక ఒక శక్తి నిల్వ కేంద్రంలో తీర్చిదిద్దబడింది. ప్రతి రాయి ప్రతి మండపం శబ్ద తరంగాలు ధ్వని కంపనాలు సరిగ్గా ప్రతిధ్వనించేలా నిర్మించారు.
(50:15) దీని వల్ల ఓం నమఃశివాయ అని మీరు ఆలయంలో ఉచ్చరించిన అది శరీరంలో జ్ఞాననాడుల మీద ప్రకంపనలు కలిగిస్తుంది. ఇస్రో మరియు ఐఐటి రోర్కి పరిశోధనల ప్రకారం కేదార్నాథ్ పర్వత ప్రాంతాలలో భూకోశ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువగా నమోదవుతున్నాయట. నాసా డేటాలో కూడా ఇది అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ హాట్ స్పాట్ లలో ఒకటిగా గుర్తించబడింది.
(50:41) ఈ పరిసరాలలో ఎలాంటి భారీ విగ్రహాలు పెట్టినా శక్తి సమతుల్యంగా నిలబడదు అందుకే అక్కడ శిలా రూపంలో స్వయంభు శివలింగం ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా కేదార్నాథ్ ఆలయంలో విగ్రహం లేకపోయినా ఎందుకు అక్కడ భక్తులు భగవంతుని ఉనికిని అనుభవిస్తున్నారని ఎందుకు ప్రతి గర్భగుడిలో మనసు దిగుతుంది? శివుడి విగ్రహంలో కాదు శక్తి రూపంలో ఉన్నాడని శాస్త్రం కూడా చెబుతుంది.
(51:06) ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న అంతరించిపోయిన ప్రాచీన మార్గాలు మానవ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఆలయం ఎంత పవిత్రంగా ఉన్నా దాని చుట్టూ ఉన్న మార్గాలు పర్వత శ్రేణులు కూడా అంతే పవిత్రమైనవి. కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకునే మార్గాలు ఇప్పుడు కనిపించవు. కానీ వేదకాలంలో వాటిలో అందులోని రహస్యాలు ఉన్నాయంటే నమ్మగలరా? పురాణాల ప్రకారం పాండవులు మహాభారత యుద్ధం అనంతరం కేదార్నాథ్ ప్రాంతానికి ప్రయాణించారు.
(51:36) వారు ఉపయోగించిన మార్గం గంధమాదన పర్వతం పర్వత మార్గం అని ప్రాచీన వచనాల్లో ఉంది. తర్వాత ఈ మార్గం అంతా పూర్తిగా మంచుతో మూసిపోతే ఆ దారులు కనిపించకుండా పోయాయి. పర్వత గుహల్లో కొన్ని సూక్ష్మ మార్గాలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. ఇవి అంతరించిపోయిన టన్నెల్స్ కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. కానీ టన్నెల్స్ కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వరకు పొడవుగా ఉండే అవకాశం కూడా ఉందట.
(52:04) ఇవి విమానశాస్త్రం యంత్ర విద్య ఆధారంగా నిర్మించబడి ఉంటాయని పురాణ శిలాశాసనాల్లో సంకేతనాలు ఉన్నాయి. వేదాల్లో బ్రహ్మర్షి వశిష్ట విశ్వామిత్రులు అగస్త్య మహర్షి కేదార్నాథ్ పర్వతాలను తలపెట్టి పాడిన శ్లోకాలు ఉన్నాయి. మునులు నడిచే మార్గాలు నేడు కనిపించవు. శివునికి సమీపం కావాలంటే ఈ మార్గాలే ఉపయోగించారనే విశ్వాసం ఉంది. కేదార్నాథ్ చుట్టూ శక్తి మార్గాలు ఉన్నాయని తంత్ర గ్రంథాలలో ఉంది.
(52:34) ఇది నాది లైన్స్ అన్నట్టు భూమి మీద ప్రయాణించే ప్రాణశక్తి లైన్స్ ఈ మార్గాలలో ప్రయాణించి సాధకు ప్రయాణించిన సాధకులు తక్కువ సమయంలో ఏకాగ్రతను సాధించగలుగుతారు. ఇది భూమికి తెలియని శక్తి కేంద్రమైనటువంటి ఆలయం ఆ మార్గం సమ్మేళనంలో కూడా నిర్మించబడిందట. ఇవి దేవతలుగా భావించబడుతున్నట్లు నిజానికి పురాతనాల ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు.
(53:02) ఇవి దేవతలుగా భావించబడుతున్నట్టు కూడా నిజానికి పురాతన యుగాల మానవుల శిల్పకల. కొన్ని శిలలను ఆలయంలో దర్శనం ఇచ్చే అవకాశం లేదు. ఇవి శక్తి పరిమితులను దాటినది భావన. కేదార్నాథ్ ఆలయం ఒక గుడి కాదు ఇది మానవ చరిత్రను మార్చిన మార్గాల సాక్ష్యం. ఈ మార్గాలన్నీ ఇప్పుడు కనిపించకపోయినా ఆ శక్తులు మాత్రం ఇక్కడే ఉన్నాయి. శివుని పాదాలను చేరే మార్గం మన హృదయంలోనూ ఉంది.
(53:31) కేదార్నాథ్ ఆలయంపై ప్రకృతిని భయపెట్టిన 2013 వరదలు శివుని రక్షణ ఎలా జరిగిందో తెలుసుకుందాం. పర్వతాలు కంపించాయి. జల ప్రవాహాలు తుఫానుగా మారింది. మనుషుల రోదనలు ఆకాశాన్ని హల్లెత్తించాయి కానీ అంత అగ్ని పర్వతంలా మారిన ప్రకృతి మధ్యలో ఒక గుడి మాత్రమే నిలిచింది అదే కేదార్నాథ్ ఆలయం జూన్ 16, 2013 కేదార్నాథ్ పరిసరాలలో అధిక వర్షాపాతం హిమపాతంతో కూడిన మేఘ విపత్తు జరిగింది.
(54:03) ప్రళయాన్ని తలిపించే విధంగా మందాకిని నదిలో నీటి ప్రవాహం పెరిగింది. కొండలు తెగుపడి కొట్టుకు వచ్చింది. వేలాది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మాయమయ్యాయి కానీ ఆలయం ఎదుటకు వచ్చిన బలమైన రాయి ఆలయాన్ని ఎదురుగా ఆపేసింది. ఆ రాయి ఆలయాన్ని నేరుగా తాకకుండా జల ప్రవాహాన్ని విడగొట్టింది. ఇది దైవీయ పరిమాణం అని భక్తులు నమ్మారు.
(54:28) శివుడే తన గుడిని రక్షించాడని చెబుతారు. భూశాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. రాయిపడి ఆలయం దెబ్బ తినకుండా ఉండటం సహజ నది ప్రవాహం మార్గం కారణంగా జరిగింది. కానీ ఇదే సమయంలో ఆలయానికి పక్కనే ఉన్న భవనాలు అన్ని నాశనం అవ్వడం కుడి మాత్రం పటిష్టంగా ఉండిపోవడం శాస్త్రీయంగా వివరణకు దూరంగా ఉంది. కేదార్నాథ్ ఆలయం పాండవుల కాలం నాటిదని భావన.
(54:54) నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాళ్లు మినిమం జాయింట్లు తుషార శక్తిని తట్టుకునే ఆకృతిని కేదార్నాథ్ ఆలయం పాండవుల కాలం నాటిదని భావన నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాళ్లు మినిమం జాయింట్లు తుషార శక్తిని తట్టుకునే ఆకృతి ఇవన్నీ దీన్ని ప్రకృతి విపత్తుల నుండి రక్షించాయి. మరొక కోణం ప్రకారం ఆలయం భూగర్భ శక్తి కేంద్రమైన లే లైన్ మీద ఉంది.
(55:20) ఆ విపత్తు సమయంలో భక్తులు గట్టిగా అనిపించారు. ఇది శివుడి ఆజ్ఞ శివుడి లీల అనేకమందికి శివుని స్వరూపంగా ఆ రాయిని దర్శనమైందని సాక్షాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ రాయిని దివ్యశులగా పూజిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయం ఓటమే తలిచే చోటు కాదు అది శివుని శాశ్వతకు గెలుపుకి నిలువెత్తు దర్పణం ప్రకృతి కోపించిన శివుని ఆశీర్వాదం నిలిచే ఉంటుంది.
(55:46) ఇది కేవలం ఆలయం కాదు ఇది విశ్వాసం మీద నిలిచినటువంటి శక్తివంతమైన శిఖరం ఇప్పుడు మనం కేదార్నాథ్ శివలింగం ప్రత్యేక శిల రూపంగా ఎందుకు ఉందో తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు కానీ ప్రతి స్థలంలో రూపం వేరువేరుగా ఉంటుంది. కానీ కేదార్నాథ్ ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా ఒక ప్రకృతి శిర రూపంలో పూజలు అందుకుంటున్నారు.
(56:09) కేదార్నాథ్ లో ఉండే శివలింగం సాధారణంగా మనం చూసే లింగాకారంలో లేదు. ఇది ఒక పుత్తటి రంగు రాతి కొండ ముక్కలా ఉంటుంది. చక్కగా మెత్తగా గుండ్రంగా ఉండే పిండిలా కనిపిస్తుంది. దీన్ని స్వయంభు కేదారలింగం అని కూడా పిలుస్తారు. ఇది మనిషి చేత నిర్మించబడిన విగ్రహం కాదు. ప్రకృతి చేత ఉద్భవించిందిగా భావిస్తారు. అందుకే దీన్ని విగ్రహంగా కాదని సత్యవంతమైన శిలగా పూజిస్తారు.
(56:36) ఇక్కడ నిత్యం అభిషేకాలు చేస్తారు. కానీ శిలపై నూనె లేదా అలంకారాలు ఉండవు. కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ శిల ఒక ప్రత్యేక రాయి రకం ఇది ఆల్కలైన్ వల్కానిక్ రాక్ అనేది ఇది హిమాలయాల్లోనే తక్కువ స్థాయిలో కనిపించే శిలా పదార్థం అట. ఇది ఒక సత్యవంతమైన శిలగా పూజిస్తారు. ఇక్కడ నిత్యం అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు.
(57:07) కానీ శిలపైన నూనె కానీ ఎటువంటి అలంకారాలు కానీ ఉండవు. ఈ శిల ఒక ప్రత్యేకమైన రాయి రకం ఇది ఆల్కలైనిక్ వల్కానిక్ రాక్ అని ఒక రకమైనదట. ఇది హిమాలయాల్లోనే చాలా తక్కువ స్థాయిలో కనిపించే ఒక శిలా పదార్థం. ఇది తుఫానులు తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. త్రేతా యుగంలో రావణుడు ద్వాపర యుగంలో పాండవులు ఇదే శిలపై తపస్సులు చేశారని పురాణాలు కూడా ఉన్నాయి.
(57:33) ఈ శిల అనేక యుగాలుగా తపస్సుతో పవిత్రతను సంచరించుకుందని భక్తులు నమ్ముతారు. దీనిని అరుదైన మహాశివలింగ సూత్రానికి ప్రతీకగా కూడా భావిస్తారు. స్వయంగా శివుడు ప్రతిష్టించిన ప్రదేశం ఇది. శివుడు ఒక రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. అతడు సర్వరూపమే అనిర్వచనీయమైనవారు కేదార్నాథ్ లో శివుడు ఉన్నాడు అనేదానికి ప్రత్యేకమైనటువంటి రుజువులు అవసరం లేదు. శివుని వైభవాన్ని తెలియజేసే సంకేతం నిర్మాణం కాదు ఇది శివుని స్వయంభు సన్నిధి కేదార్నాథ్ ఆలయం చుట్టూ కనిపించే శిలలు సాధారణ రాళ్లుు కావు భక్తుల విశ్వాసం ప్రకారం ఈ శిలల్లో ఒక్కోటి ఓ యోగశక్తిని నిలిచినటువంటి ధని శిలలపై భక్తులకు నమ్మకం
(58:16) అక్కడ ఎంతో మంది తపస్సులు చేశారు. అక్కడ స్థిరంగా ఉన్న రేఖలు రాలు మంత్రోచ్చారణలతో ప్రకంపనలు తీసుకొస్తాయని సాధువులు చెబుతూ ఉంటారు. కొన్ని శిలలు రాత్రిపూట స్పష్టంగా వేడి విడుదల చేస్తాయని అక్కడ నివసించే సన్యాసులు చెబుతూ ఉంటారు. 2013 లో జరిగిన భారీ వరదల్లో ఆలయానికి వెనుక ఉన్న భారీ శిలముక్క ఆలయాన్ని తాకకుండా రక్షించింది.
(58:40) ఇది సహజంగా జారి వచ్చిన రాయి కాదు అని భక్తుల నమ్మకం. భక్తుల నమ్మకం ప్రకారం ఇది శివుని రక్షణా రూపం. శాస్త్రీయంగా ఇది గ్లాసిషియర్ షెడ్ బ్లాక్ అని చెబుతారు. కేదార్నాథ్ ప్రదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని మరో నిరూపణగా భావించబడుతుంది. చాలా మంది భక్తులు చెప్పిన వాటి ప్రకారం ఆలయం పక్కనే ఉన్న శిరల దగ్గర దృష్టి పోతుంది.
(59:08) మనసు ప్రశాంతం అవుతుందని కొందరికి అవి తాకిన వెంటనే గుండె చొప్పున పెరిగినట్లు అనిపించింది అంటారు. మరికొందరికి ఆ రాళ్ళ మధ్య యానం చేయగలిగిన అనుభూతి వచ్చింది అంటారు. కొన్ని రాళ్ళు ధ్వనిని ఆకర్షిస్తాయి అంటారు. కొన్ని ఆధునిక రీసెర్చ్ లో కూడా రికార్డ్ అయిందట. విగ్రహం కంటే ఎక్కువగా ఒక శిల రూపంలో శివుడు ఉండటం మనకు ఒక బోధన ఇస్తుంది. రూపం ముఖ్యం కాదు సన్నిధి ముఖ్యం.
(59:33) శిల రూపం అంటే శాశ్వతం, స్థిరత, స్థిరత్వం మార్పు లేని భావన, శివుడు తపస్సు రూపమైన శిలగా కేదార్నాథ్ లో ఉండటం, భక్తి, త్యాగం, నిరంతర తపస్సుకు చిహ్నం. కేదార్నాథ్ లో శివుడి విగ్రహం లేకుండా శిల రూపంలో ఉండటం అనేది ఒక చింతాత్మక సత్యం ఆయన రూపం లేదు కానీ సన్నిధి శక్తివంతం విగ్రహానికి మించి శిలా రూపం ఒక స్వయంభు భక్తి పరమైన శక్తి రూపం ఆ శిల మనసులోని శివ తత్వాన్ని గుర్తు చేస్తుంది శిల రూపంలో శివుణ్ణి దర్శించడమే సృష్టిని శాంతంగా ఆలోచించే గొప్ప అనుభూతి మీకు ఈ కేదార్నాథ్ మిస్టరీ నచ్చిందా ఇంకెందుకు నచ్చితే వెంటనే ఆలస్యం చేయకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ
(1:00:16) వీడియో మొత్తాన్ని షేర్ చేయించండి. మీకు గనుక ఈ స్టోరీ నచ్చితే కచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఇలాంటి కథలు కావాలంటే కచ్చితంగా కింద కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ కూడా చేయండి.
(1:00:40) థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్. ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ గనుక మీకు నచ్చినట్లైతే దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చాలా టెన్షన్ పడుతూ వీడియో చేశనండి ఇలా చాలా డేస్ తర్వాత మాట్లాడాను కాబట్టి నాకు తెలిసి చాలా మిస్టేక్స్ వచ్చిఉంటాయి రాలేదని నేను చెప్పను ఒకవేళ మిస్టేక్స్ వచ్చింటే మాత్రం నన్ను క్షమించండి.
(1:01:06) నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో చెప్పాలని ఒక చిన్న కోరికనే నేను ఈ విధంగా తీర్చుకున్నాను. అలాగే మీకు వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ రాయండి కానీ దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను అది హ్యాపీగా తీసుకుంటాను నేను నేర్చుకుంటాను మీకేమైనా తెలిసినా కూడా నాకు చెప్పండి అలాగే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏమైనా విషయాలు తెలుసుకోవాలని ఉంటే ఆ విషయాల గురించి ఆ నేమ్స్ రాయండి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆ ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసుకోండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి
(1:01:40) థాంక్యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ బాయ్ [సంగీతం]
No comments:
Post a Comment