Saturday, December 27, 2025

True story’s 💯| #marriage #womenlife #women #marriagelife #affairs #affairstories

 True story’s 💯| #marriage #womenlife #women #marriagelife #affairs #affairstories

https://youtube.com/shorts/MBcVbllj6Hc?si=Kf9se6OvNscCuJAS


https://www.youtube.com/watch?v=MBcVbllj6Hc

Transcript:
(00:00) ఒక్కసారి సిస్టర్ మెసేజ్ చూడండి తిను సెవెన్ ఇయర్స్ నుంచి ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉందంటనైన్ ఇయర్స్ నుంచి ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది. అక్కడ ఒక అబ్బాయిని లవ్ చేసింది. వీళ్ళద్దరు సెవెన్ ఇయర్స్ బాగానే ఉన్నారు. ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ అబ్బాయిని యాక్సెప్ట్ చేసింది అబ్బాయితో కలిసి సెవెన్ ఇయర్స్ కలిసి ఉన్నారు.
(00:17) ఆ తర్వాత అబ్బాయి ఏంటంటే ఒక ముగ్గురు అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడంట. ఈ అమ్మాయి అలాంటోడి కోసం చనిపోదు అనుకుంది. నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఐ సారీ మీరు ఫీల్ అయితే అవ్వండి గానీ మీకు పిల్లల కంటే కూడా మొగుడే ఎక్కువ ఏం వాడు లేకపోతే బ్రతకలేరా నీ పిల్లలు నీకే కదా పుట్టారు. పాపం వాళ్ళు ఏమైపోతారు? అట్లీస్ట్ అది ఆలోచించరా మీరు నేను ఈ అమ్మాయిని మాత్రమే అనట్లేదు.
(00:39) ఇలాంటి అమ్మాయిలు చాలా మంది నాకు మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నా. రొంగు మొగుడు కోసం చచ్చిపోతారా? నీకంటూ పిల్లలు ఉన్నారు కదా అట్లీస్ట్ సెన్స్ ఉంది కదా కొంచెమైనా ఆలోచించాలి కదా నేను మీకు ఒక విషయం చెప్తే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. నీకు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు. సరే ఏదా రీజన్స్ వల్ల నువ్వు నీ హస్బెండ్ వెళ్ళిపోయారు.
(00:55) నువ్వు వాడితో రిలేషన్ లో ఉంటావా లేదా అనే విషయం పక్కన పెడితే వాడిక ఉంటూ ఒక ఓన్ లైఫ్ ఉంది కదా నీకోసం మాత్రమే వాడు ఉండిపోతాడు అని ఎందుకు కలలు కంటారు మీరు వాడికి ఏం పని లేదా వాడికి ఆప్షన్స్ లేవా దొరుకుతాయి కచ్చితంగా ఆప్షన్స్ దొరుకుతాయి. మీరు ఒక విషయం సింపుల్ గా ఆలోచించండి. వాడు ఎందుకు నన్ను కావాలనుకుంటున్నాడు. అది ఆలోచించి అప్పుడు వాడితో ఎంతవరకు వెళ్ళాలి అన్నది డిసైడ్ అవ్వండి.
(01:17) మరీ పిచ్చి ముండల్లాగా రుంకు మొగుడు కోసం అది ఉంటాడో పోతాడో తెలియనోడి కోసం అలాంటి వాడి కోసం చావడాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీడి పేరు సాయికుమార్ అంట నేను మెసేజ్ చేసి నేనే తెట్టించుకుంటున్నాను అంటే నేనుేం చేయలేను. ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉంటేనే నీ పిల్ల లైఫ్ బాగుంటది కాబట్టి చెప్పాను.

No comments:

Post a Comment