Garikapati Narasimha Rao Latest | actor sivaji contoroversy | anasuya coments on shivaji
https://youtu.be/jGEBu8EDvWA?si=lnJMhkA5RCJXl2JH
https://www.youtube.com/watch?v=jGEBu8EDvWA
Transcript:
(00:00) పూజిస్తాం ధనుషుకి అభిషేకం చేస్తాం బంగారపు ధనుస్సు నేనే చేయించా బోడు ఆ బంగారం ఎక్కడ వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడు ఇన్కమ్ టాక్స్ కి కట్టలేదు ఆ విషయం ఏం చెప్పాడు ఇక్కడ రామాలయంలో ధనుసు నేనే ఎవడు చేయించమన నేను నువ్వు ఏం చేయించక్కల రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు నువ్వు ధనుస్సులు చేయించక్కల గొట్టాలు చేయించక్కల గొడువులు చేయించక్కల మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా వందల కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళలో కిరీటాలు చేయిస్తామండి హనుమంతుడు తోక తొడుగుతామండి ఎవడికి తోక తొడక్కు
(00:28) హనుమంతుడు తోక వదిలేయ నా గొట్టం నేనే చేయించాను నీ సిగ్గు లేదు చెప్ప ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు ఆ బంగారం ఎలా వచ్చింది ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది ఎంత మోసం చేస్తే వచ్చింది. ఆ బంగారం గుడిలో పెడతావా అది పాపం కాదా అది అందుకే దేవుడు చాలా గొప్పవాడండి వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు పెట్టిన వాడిని మాత్రం చెంచల గూడాలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా ఎవ్వరిని వదిలిపెట్టడండి ఎవ్వడిని వదిలిపెట్టడండి మనం అమాయకులం కావచ్చుఅమ్మా సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు భగవంతుడు అమాయకుడు కాదు భగవంతుడు అమాయకుడు కాదు
(01:02) గమనించి జాగ్రత్త ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీల కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు తోసేవాడిని తోసే చోటకే తోసేస్తాడు ఇది కొట్టేస్తాడు అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసు కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఈ యుగానికి ఇది అవసరం ఈ యుగానికి ఇది అవసరం అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు.
(01:30) నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలుఎక్కుతా వీళ్ళు నన్ని నన్ను మళ్ళీ పిలవరు అనుకొని రైలుఎక్కుతాను నేను కచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకని కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే మూడు నెలల తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది నాకు అనవసరం అది నా ధర్మం నేను చేస్తున్నాను.
(01:54) ఎవరికో నచ్చదేమో వారు ఎవరో తంతారేమో కొట్టేస్తారేమో కాల్చేస్తారేమో ఈ బెంగ ఏం లేదమ్మా మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది ఎంతకంటే మనంఏం గొప్పవాళ్ళం కాదు ఇక్కడ పోయినా బెంగఏం లేదు కానీ నిజం చెప్పాం నిష్కర్షగా మాట్లాడావు సత్యం మాట్లాడావు అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కిన గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా చాలా హాయిగా ఎక్కుతా నాకు నిద్రపట్టని రోజు లేదు నా జీవితంలో దానికి కారణం నా జ్ఞానం నా ధైర్యం నా నిజాయితి అంతే లెక్క నాకు నిద్రపట్టని రోజు లేదు రోజుక హోటల్లో ఉంటాం రోజుక ఒకళ్ళ ఇంట్లో ఉంటాం ఓరోజు
(02:25) రైల్లో ఉంటాం ఒకరోజు విమానంలో ఉంటాం నాకు నిద్ర పట్టని రోజులు లేదు ఎందుకంటే నా మనసులో ఏమి లేదు అంతా ఖాళీ వేదికి దిగితే నమఃశివాయ ఇంకేమ ఉండదు ఇక్కడ ఏం మాట్లాడాను దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు నాకు సంబంధం లేదు నేను కేవలం మౌత్ పీస్ నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్ మాట్లాడింది ఎవడు చూసుకుంటది.
(02:44) నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి అజ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను ఈ దేహమే నేను ఈ దేహమే నేను అనుకుంటాడు ఇదే అజ్ఞానం అందుకోసమే దేహం కోసం దేహ బంధాల కోసం ఇన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు లేకతే అవినీతి ఎందుకండి లక్షల కోట్లు సంపాదించిన వాడినా మీరు చూడండి రెండు పూట్ల అన్నం తింటున్నాడా లేదే ఒక పూట తింటాడా ఒక పూట చపాతీ ఈ చపాతికి ఇన్ని వందల కోట్లు ఎందుకయ్యా పనిలేక అది తిన్నది అరగదు మళ్ళీ పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా మీరు అవినీతిపరులు అని పేరు పొందుతున్న
(03:19) నాయకులని కూడా చూడండి మామూలు బట్టలోనే ఉంటారండి ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్సులు ఏమ ఉండవు వాళ్ళకి అవకాశం లేదండి పోనీ రాత్రి ఏమనా పడుకోగానే నిద్రపడుతున్న పట్టదండి ఎందుకంటే మంచం కింద డబ్బే మరుగు దొడ్లోన డబ్బే నిద్ర ఎలా పడుతుంది ఎప్పుడు ఎవడు రైడింగ్ చేస్తాడో తెలియదు వెంటనే వీడి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మూర్చిపోతూ ఉంటాడు ఎందుక దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది అందుచేత అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి గ్రహించవలసిన జ్ఞాన జ్ఞానం ఏమిటంటే ఇంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు ఉండడానికి లేనప్పుడు నిద్ర పట్టనప్పుడు నిత్యం భయంతో
(03:50) చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకుఎందుకు అని గ్రహించడమే జ్ఞానం అప్పుడు కచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు అవినీతి పని చేయకు కోట్ల కోట్లు మింగేయాలి మనకి కాంట్రాక్ట్ చేబట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా పైగా మళ్ళీ ఆరు నెలల్లో రోడ్డు జడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ కంకర్రాళ్ళు వేయకుండా మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉంది ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్ లోకి వెడతాయి ఇప్పుడు అంతమందికి
(04:23) గాల్ బ్లాడర్ లో రాళ్ళు సమస్య గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చింది అంటాడు దానికి ఆపరేషన్ అంటాడు వీడు సంపాదించిన కోట్ల రూపాయలన్నీ క్యాన్సర్ కి సరిపోయాయి మొత్తం ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది అప్పుడు ఏమంటాడు మంచం పడుకొని ఇంత సంపాదించాం కానీ తినడానికి లేదు ఆసుపత్రులకు పోసేసాం మరి తెలియదా మరి ఈ రోడ్డు అడ్డగోలగా వేస్తే అలాగే ఉంటుంది ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా 90% సిమెంట్ ఉండాలి గాని 10 శాతం సిమెంట్ ఉండి 90% ఇసకేస్తాను అంటే ఎలాగా ఎందుకు వేస్తాం మనం డబ్బు కోసమే కదండీ డబ్బు ఎందుకండి
(04:52) ఆలోచించండి డబ్బు ఎందుకు ఏం చేసుకుంటాం మనకి మన పిల్లల కోసం ఎవరికైనా ఇవాళ 10 మంది పిల్లలు ఉన్నారా ఇక్కడున్న పెద్దవాళ్ళు నా వయసు వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని పలకరించిన మీరు మేము అన్నదమ్మలం ఐదుగురం అండి అప్పచెల్లలు ఆరుగురండి ఇలా మాట్లాడుతారు మా కాలంలో ఉండేవారు ఇవాళ ఎవరికీ లేరండి మేమ ఇద్దరం మాకుఇద్దరం అంతే మూడోవాడు ఉంటే ఆక్షేపణే ఇద్దరు పిల్లలు మించి లేరా లక్షల కోట్లు సరిపోవడం లేదా ఇది అజ్ఞానం కాకపోతే ఏమంటారండి దీన్ని ఈ దేహం కోసం ఈ దేహంతో బంధం ఉన్న భార్య భర్త పిల్లలు ఈ నలుగురు సభ్యుల కోసం ఇంత దేశాన్ని మోసం చేయాలా
(05:26) ఇవాళ మన సంస్కారం ఎంత దిగజారిపోయింది అంటే అక్కడ పోలీసు ఉంటే ఎడమ వైపు వెడతాడు పోలీసు గనుక లేకపోతే కుడి వైపు వెడతాడు ఎందుకు వెళ్ళామ అంటే పోలీసు లేడుగా అంటాడు అంటే అడుగడుకి పోలీసులు ఉంటారా అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి వెంటనే మనం విమర్శ చేసే పోలీసులు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు నువ్వు తాగి చేస్తే నేను తాగమని వాడు చెప్పలేదే తాగినవాడే మాట్లాడతాడు ఈ మాట అంటే వీడు చేసే పని వీడు మానవుడు అది పట్టుకోవాలి దొంగతాను చేసే దొంగతనానికి సిగ్గుపడకుండా నన్ను పట్టుకోకపోవడం పోలీసు తప్పు అంటే ఈ భాషకు వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి నువ్వు
(06:01) ముందు నీ పనికి నువ్వు సిగ్గుపడాలా వద్దా ఆయన పట్టుకోవడం పట్టుకోపోవడం పక్కన పెట్టు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు మీరు పోలీసులు వేల మంది ఉండరండి 100 మంది కూడా ఉండరండి ఇవ్వాళ కూడా 10 మందో 15 మందో ఉండిఉంటారు ఎలా కాపాడతారండి ఎవరైనా ఇవాళ్ళకి ఏమనా దివ్య శక్తులు ఏమనా ఉన్నాయా మనం క్రమశిక్షణగా ఉండాలి మనం పద్ధతిగా ఉండాలి ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారు.
(06:24) మనం చేసే వంకరపానులన్నీ చేసేసి పురుషులు లేరు సమయానికి ఎక్కడ ఏరు చోట్ల ఉంటారు వరణ శ్రీ మహావిష్ణువు దశావతారాల ఎక్కడ పడితే అక్కడ అవతరించడానికి వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం అర్థం చేసుకోవాలి బాగా పోలీసులు ఇవాళ పోలీసు శాఖలో అందుకే వచ్చిన గొప్ప మార్పులు రెండు రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నాను మిత్ర మండల కింద ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది.
(06:49) మన దాని గురించి నాలుగు మాటలు చెప్పడం ఇది మేము మీ మిత్రులం అయ్యా మేము శత్రువులం కాదు మిమ్మల్ని కాపాడడం కోసం మేము ఉన్నాం మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశరక్షణ కంటే ఎక్కువ మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలుసా పరిస్థితి నిన్న గాక మొన్న జరిగిందండి ఒకే రోజు మూడు ప్రమాదాలు ఒకే రోజు రెండు గంటల్లో ఏం చేస్తారమ్మా పోలీసులు చివరికి ఆడవాళ్ళు కూడా మొదలపెట్టారమ్మ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ అందుకే నేను పల్లెటూర్లో మహిళలను చూస్తే నమస్కారం పెడతా మీకు దుర్వ్యసన ఉండే అవకాశాలు చాలా
(07:26) తక్కువ పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మ హైదరాబాద్ అసలే రాకండి పని లేదు మీకు ఇక్కడ పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి ఏ మొగాడు తాగితే మేము తాగకూడదా మొగాడు తిరిగితే మేము తిరగకూడదా ఇదా స్వేచ్ఛ ఇదా స్వేచ్ఛ కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది మహిళలు చెడిపోరు మహిళలు తాగారు మహిళలు సిగరెట్లు కాల్చరు ఇవన్నీ ఉండేవండి ఇప్పుడు అవేమ లేకుండా పోయాయి మొత్తం అంతా సమానం అంతా సమానం దేంట్లో చెడిపోవడంలో బాగుపడంలో కాదు చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి తాగడంలో సమానమా ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డంక అండ్ డ్రైవ్
(08:04) లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి మనాట పేపర్లో వచ్చింది మనాట పేపర్లో వచ్చింది నేను పేర్లు చెప్పడంలా కావాలని ఎందుకంటే మంచి ఉంటే మైక్లో చెప్పమన్నారు చెడు ఉంటే చెవులో చెప్పమన్నారు కానీ చెప్పాలి విషయం పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావ అంటే మా నాన్న ఎవరో తెలుసా నువ్వు ఎందుకు తాగావని అడుగుతా మా నాన్న ఎవరంటావ బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్ మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయ్ పగ రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ పోలీసులు కొట్టినంత పని చేసింది.
(08:33) ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే ఒకవేళ వాళ్ళు ఏదైనా లాటీతో దెబ్బయగానే వెంటనే వాళ్ళకి ఫోన్ మావాడిని వదిలేయ మావాడిని అందరిని వదిలేస్తామా ఈ దేశాన్నే వదిలేయండి దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు చాలా చక్కగా చేస్తారు ఉండొచ్చండి 10 శాతం వాళ్లో కూడా పొరపాటు మనుషులు మనలో లేరా అండి మనలో లేరా వాళ్లేనా ఎందులో లేరు ఎందులో లేరు ఆకుకూరల
(09:09) వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10 శాతం పనికిమాలిన కూరే ఉంటుందమ్మ 90 శాతం బాగుంటే చాలు కదా ఒకరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని మాట్లాడద్దండి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అది ఆలోచిస్తే అర్థంఅవుతుంది ఇక్కడ అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపామా తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనిైనా తప్పే దాని గురించి ఎవరు అడగకూడదా నీ మూతి దగ్గర ముక్కు దగ్గర ఏం పెట్టకూడదా నువ్వు దానికి రికమెండేషన్ చెబుతావా వాళ్ళ అబ్బాయిని వీళ్ళ మేనలు ఉన్నాయి అంటను పొరపాటుని ఏమనా లాటీ జడిపిస్తే వెంటనే పోలీసులు దుశ్చర్యలు ప్రజలపై ప్రతాపం దుశ్చర్య ఏమిటండి అది
(09:44) లాటీ వాళ్ళకి ఇచ్చింది ఎందుకండి లాటీకి దండ పెట్టుకొని అభిషేకం చేయడానికే చిదగకూడానికే ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే లాటి ఎందుకండి పని లేక తుపాకి వాడకపోతే సైనికుల దగ్గర తుపాక ఎందుకండి తల కింద పెట్టుకొని పడుకోవడానికే అలా పెట్టుకుంటే ప్రమాద వశాత్తు పేలుతుంది ఆయనే పోతాడు. కాల్చవలసిన వాడిని కాల్చడానికే తుపాకి కొట్టవలసిన వాడిని కొట్టడానికే లాటి నా దృష్టిలో లాటి అంటే కనక దుర్గా విజదేవి చేతుల్లో ఆయుధం దాన్ని గౌరవించండి దాన్ని గౌరవించండి.
(10:12) అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయండి దేవతల చేతుల్లో దేవతలు అహింసామూర్తులు కదా ఆలోచించండి రాముడి చేతుల్లో ధనుషు ఎందుకండి అందుకే పోలీస్ చేతుల్లో లాటి అత్త కోడళ్ల తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి అవి వేరు ఇవి వేరు కాదు వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి వాళ్ళ ఇళ్లల్లో ఏ తగాదాలు చూశారో ఏ గొడవలు పడ్డారో ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీ లోన అలాగే జరుగుతుంది ఎప్పుడో అలాగే జరిగింది ఇప్పుడు అలాగే
(10:43) జరుగుతుంది ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే అందుచేత అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి ఇళ్లల్లో జరగాలి ఇళ్లల్లో మార్పు రావాలి. ఓ చిన్న ప్రసాదం పంచి పెట్టడానికో ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తా కోడలు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటున్నారుఅంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిదే తేడా ఏం లేదు ఇక్కడ దానివల్ల ఆనందము ఒకటే అది పోతే కలిగే దుఃఖము ఒకటే ఇందులో అనుమానం ఏం లేదండి అందులో సందేహించాల్సింది ఏమ లేదు
(11:18) ముందు ఇక్కడ మందు వేయాలి మనం మన మనసులో ఎందుకు ఇంకోడిని మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది అసలు చెప్పడం లేదమ్మా నన్ను మన్నించండి మహిళలు మారితే ప్రపంచంఅంతా మారుతుంది మహిళల ముందు దేశభక్తిని పిల్లలకు నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది దేశం చాలా బాగుంటుంది ఈ సభకు వచ్చిన మహిళలందరినీ నా మాతృ స్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్న పిల్లలకు సైనికుల గురించి చెప్పండి పిల్లలకు సైనికుల గురించి చెప్పండి పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి మట్టి పిసుక్కునే వాడికి నా కూతుర్ని ఎవరనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మ మట్టి పిసుక్కునే వాడికి ఇవ్వకుండా
(11:52) ఇంకోడికి ఇస్తే పీక పిసికేస్తాడు అమ్మ జాగ్రత్త మట్టి పిసకడమే నయం ఇక పిసికే వాడి కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మ అమ్మాయిలని సంబంధాలు ఇచ్చి వాడు విమానం దిగితే చాలు ఏమిటో విమానంలో నుంచి అదో లగేజీ కూడా దిగుతుంది వీడు కూడా దిగాడు పెద్ద విషయం కాదు ఇక్కడ అంతే మా అల్లుడు విమానం ఎక్కాడు మా అమ్ములు విమానం ఎక్కాడు వాడు అమ్మాయిని బాడెక్కించేస్తాడఅమ్మ ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప ఇంత డబ్బు ఉంటే అంత గొప్ప ఇంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నా గన మన ఊరిలోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం
(12:27) ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా మంచి చాకులో ఉన్నాడు గుణపంలో ఉన్నాడు పుట్టే పిల్లలు కూడా గుణపలాగే ఉంటారుని వాడికి ఇవ్వాల మా పిల్లని తీసుక ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు తేన వేసుకొని తింటాడు జొన్నరొట్టు కూడా తింటాడు సంగటి అందులో నంచుకుంటాడు రాగి సంగటి శుభ్రంగా బలంగా ఉంటాడు బలంగా ఉండేవాడికి పిల్లని ఇస్తావా బలంగా తోసేసేవాడికి పిల్లని ఇస్తావా అమ్మేసేవాడికి శరీర బలం చూడాలి ఆత్మ బలం చూడాలి మనోబలం చూడాలి అప్పుడు అప్పుడు పిల్లని ఇవ్వాలి డబ్బును కాదు చూడాల్సింది ఇవేళ అదేమి లేదండి సాఫ్ట్వేర్నా ప్యాకేజీ ఎంత ప్యాకేజీే దాని కింద చాలా లీకేజీ ఉంటుంది.
(13:02) ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు గమనింతురు గాక గమనింతురు గాక గమనింతురు గాక నా పిల్లలుగానే భావించి చెబుతున్నా వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోన అవుతున్నారు కూర్చున్న చోట నుంచి లేవడానికి వీలు లేదమ్మా అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి రోజంతా అలా కూర్చోవడమే రోజంతా అలా కూర్చోవడమే ఇవేళ పత్రికల్లో మీరు చూసి ఉంటారు అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లేవఎక్కిపోయింది మళ్ళీ దానికి సైకిల్ తొక్కుతాట అది తద్దినం అయితే ఇది మహా
(13:32) అధికమాసం తద్దినం ఇది ఒళ్ళు లావెక్కేల చేసుకోవడం ఎందుకు మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక అడుసు తొక్కనేల కాలు కడగనేలా అని అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందాండి పొలం వెళ్ళాల్సిందే వంగోవాల్సిందే ఎండకి ఎండిపోవాల్సిందే వానకి తడిసిపోవాల్సిందే చలికి వణకిపోవాల్సిందే మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చున్న హాయిగా రెండు ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టి రామారావు గారు చూపించాడు అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే అలా ఇంటికివచ్చి ఆనందంగా
(14:03) గడవలసింది ఏదో వీడి దగ్గరో వాడి దగ్గరో కెక్కేయాలి గొడవ లేకుండా ఎక్కడో అక్కడ ఏమి లేకపోతే గోడ దగ్గరికి వెళ్లి తిట్టేయాలి నాలుగు తిట్లు సేన వదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకొని అలాగా భరించి భరించి భరించామ అనుకోండి కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి భయపడిపోయి ఇదఎందుకు అదఎందుకు వారేమంటారు అని భయపడ్డాం అనుకోండి డామ్ అని వెళ్ళిపోతుందమ్మా గుండె అనుమానం లేదు ఇక్కడ అనవలసిన వాడిని అనవసిందే మొహమాటం ఏంటి అక్కడ మొహం మీద అనకపోతే స్టార్ట్ నేను అనవలసిందే వాడి కాకపోతే వాడి గురువులకో తల్లిదండ్రుల ఎవరో ఒకరో
(14:31) చెప్పాల్సిందే మీ పద్ధతి బాగులేదండి లేకుండా ఎలా ఉంటామఅండి ఏమి అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందఅంటే అంతసిందే ఊరుకోవడం సహనం అది చేత కాంతాన పోతుంది అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా మాటక మాట అనేసి ఆ తర్వాత రెండు మాటలు మర్చిపోవాలి అది వేదాంతం అంటే అనకుండా ఊరుకోవడం చేతకానితనం మనం తప్పు చేయలేదండి మనని ఎవడో అన్నాడు ఎందుకు పడాలి వాడి పాపాన్ని వాడు పోతాడు కుదరదు మన పాపాన్నే వాడు పోయేలా చేయాలి ఎందుకు అంటాడు అసహనమే అది అసహనం అనవసరం అది అనవలసిన మాట అనేయాలి నన్ను అనలేదు మనం తప్పు చేయాలి
(15:07) మనం తప్పు చేసామ అనుకోండి హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు లేకతే నా తప్పు నాకు తెలిసేది కాదు ఒప్పేసుకోవాలి అక్కడ కూడా మొహమాటం వద్దు మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావ అబ్బాయి నేను ఆ పద్ధతిలో నేను అనలేదు ఆ పని నేను చేయలేదుఅని చెప్పండి.
(15:24) అప్పటికే ఎద్దు అన్నాడు బాబాయ నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్న మాట మనం అన్న మాట రెండు మర్చిపోయి మనసులో నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ అది ప్రశాంతత అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందాం అంటే లోపల తంతూనే ఉంటుంది ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది కాయం అంుచేత అనేయడమే మంచిది గొడవ లేకుండాను ఓకే
No comments:
Post a Comment