Saturday, December 27, 2025

Doesn't a man even have the freedom to speak? || @sridevi_vlogs515

Doesn't a man even have the freedom to speak? || @sridevi_vlogs515

https://youtu.be/ur8QGx3V2us?si=i_9saI3pqdyqbT9W


https://www.youtube.com/watch?v=ur8QGx3V2us

Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం మగవాడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదండి. ఒక సంతలో పశువులాగా జాతరలో బలిచ్చే పొట్టేల్ లాగా ఒక అరణ్యంలో మూగజీవిలాగా అలాగే సమాజంలో ఒక చీడ పురుగులాగా ఉండిపోతున్నాడు. మీ అందరికీ తెలుసు మీ భావోద్వేగాలు మీరు వ్యక్తపరుచుకుంటున్నారు అలాగే మీలో మీరు ఒక ప్రశ్న వేసుకుంటున్నారు అన్నమాట ఒకప్పుడు మగవాడిని చూస్తే చాలా భయం వేసేదండి ఇంకా ఆ పొగరు చూసి ముచ్చడవేసేది కూడా మరి మగపిల్లలు గాని మగవాళ్ళు గాని ఏ పని చేసినా పెద్దవాళ్ళు వీడు మగాడు అంతే అలాగే చేస్తాడు అని సర్దు చెప్పేసేవారు.
(00:55) మరి ఈ రోజుల్లో మగవాళ్ళని చూస్తుంటే జాలి పడాలో అయ్యో పాపం అనాలో నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు అనమాట. వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంది. అవును కదండీ మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే హీరో శివాజీ గారు కొన్ని వివాదాస్పదమైన వాక్యలు చేశారు. నంద్రిగ కూడా ఆడవాళ్ళని అది హీరోయిల్ని ఒంటి నిండా బట్టలు వేసుకోండి ఒంటినిండా దుస్తులు వేసుకుంటే ఆ అందం వేరు ఆడది ప్రకృతితో సమానం ఆడది ఒక తల్లి అని చెప్పి మంచి మాటలే చెప్పారన్నమాట ఇప్పుకొని ఉంటే మీకు మర్యాద ఉండదమ్మా అని చెప్పి అక్కడ కొన్ని వర్డ్స్ ఉపయోగించారు అది సామానులు అని అన్నారు అదిఒకటి తప్పు
(01:42) రెండోది కూడా అంటే మంచి కోసం చెప్పిన దాంట్లో రెండు మాటలు దొరలిని మాట అది కాక పైకి అందరూ ఆ డ్రెస్సెస్ చూసి ఆ చాలా బాగుంది అంటారు లోపల మాత్రం ఏంటి ఈ దరిద్ర ముండలు ఎలా తయారయ్యారు అని చెప్పి ఆ తిట్టుకుంటారు అని చెప్పారు. ఇందులో మన మంచికే చెప్పడం జరిగింది. ఇది తీసుకొని లాక్కొని పీక్కొని ఆఖరికి అందరూ ఒక తాటిపై నడిచి ఆయనతో క్షమాపణ చెప్పించారు.
(02:16) మరి అన్ని విషయాల్లో ఇలాగే ఒక యూనిటీగా ఉండొచ్చు కదా ఆడవాళ్ళు అప్పుడు ఆడవాళ్ళ హక్కులు ఇంకా మంచిగా సాధించుకుంటారన్నమాట ఆడవాళ్ళు స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదండి దాని వల్ల ఏమవుతుంది అంటే అతి స్వేచ్ఛ వలన వ్యసనాలకు లోనవుతారు బరి తెగింపుకి దారి తీస్తుంది ఇప్పుడు ఆల్రెడీ బరి తెగించేశరు ఎందుకు అంటే మంచి మాటలో చెవ్వుకి ఎక్కవు ఇక్కడ శివాజీ గారు గారు అన్న మాటలో మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే ఆయన ఒక చర్చికి తెరదించారు అంటే చర్చనీయమైన అంశాలకి తెరదించారు.
(02:59) మన సనాతన ధర్మం ఎటు వైపు పోతుంది. ఈ వెస్ట్రన్ కల్చర్ గాని లేకపోతే ఆడవాళ్ళు తమ అందచందాల్ని చూపించుకోవడంలో గాని సినిమాల్లో సరే వదిలేయండి హీరోయిన్స్ హీరోయిన్స్ చూసే కదండీ సెలబ్రిటీస్ ని చూసే వాళ్ళు ఏం చేస్తే మనలాంటి వాళ్ళు అదే చేస్తాం ముఖ్యంగా ఈ తరం యువత ఏం నేర్చుకుంటది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పాలు ఈ పాలు తాగమంటే ఆ పాలే తాగుద్ది.
(03:26) ఆ పెరుగు తినమంటే ఆ పెరుగే తింటారు అలాగే ఏ డ్రింక్ తాగమంటే ఆ డ్రింక్ తాగుతారు హీరోలు గాని హీరోయిన్లు వాళ్ళు ఏ సారీ కడతారు ఎటువంటి దుస్తులు ధరిస్తారు ఎటువంటి బ్లౌజులు సగం సగం వేసుకుంటారు ఇవన్నీ యువత ఫాలో అయిపోయింది. ఇంకా వాళ్ళు సరదాగా వెకేషన్స్ కి వెళ్ళిన ఒక ఫంక్షన్స్ కి వెళ్ళిన ఆ సగం సగం బట్టలు కూడా కాదండి పైన జానడు ఇలా కింద జానడు దుస్తులు వేస్తున్నారు స్విమ్మింగ్ పూల్స్ గాని తర్వాత వాళ్ళు వేరే కంట్రీస్ కి వెళ్ళినవి గాని వాళ్ళంతా పిల్లల్ని పెట్టుకొని ఎంత పిల్లలు ఊరికే ఎదిగిపోతున్నారు.
(04:05) మగపిల్లల్ని పెట్టుకొని మరీ అసహ్యంగా వాళ్ళతో పాటు సగం సగం దుస్తులు వేసుకొని తిరగడమే కాక అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు సిగ్గు లేకుండా ఆ వీడియోస్ చూసి మన యువత ముందుగా యువతేనండి పాడైపోయేది తర్వాత సొసైటీ ఎంత నాశనం అవుతుంది. మగవాళ్ళయితే పెళ్ళాలని కూడా ఆ ధోరణలోనే అటువంటి డ్రస్లోనే చూడాలని కోరుకుంటున్నారు లక్షలు లక్షలు పోసి కుట్టిస్తున్నారన్నమాట అవి కానీ నిధి అగర్వాలు ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తన డ్రస్ అరాకోరా వేసుకుని వెళ్ళిందండి ఆ వీడియోస్ మీరు సోషల్ మీడియా లో చూడొచ్చు అక్కడ తిరిగి ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత
(04:46) వస్తున్నప్పుడు ఒకేసారి మూకదాడి చేశారు అబ్బాయిలందరూ కుర్రోళ్ళు చేసి ఎక్కడ పడితే అక్కడ ఆమెను పట్టుకొని పిసికేశారు అనమాట. ఆ డ్రెస్ ఎక్కడ ఊడి పడిపోతుందో అన్నట్టు ఉందన్నమాట అది ఏమి ఉండదండి దానికి ఏమి ఒక టైట్ ఎలస్టిక్ ఉండదు అలాగే పెట్టుకోవడానికి టైట్ హుక్కులు ఉండవు జస్ట్ ఇలాగ ఆనిచ్చేవి అంతే చెస్ట్ మీద ఎక్కడ జారిపడిపోద్దో ఎంత నగ్నంగా ఉండటమే అండి ఇంక అది కూడా మన చేతుల్లో ఉండదు అందుకనే ఆయన చెప్పారేమో బహుశా అని చెప్పి నేను అనుకుంటున్నాను హీరోయిన్స్ ని ఉద్దేశించి కానీ దాన్ని పట్టుకొని మహిళా సంఘాలు లాగి పీకి ఎవరికి ఎటువంటి మాటలకి
(05:24) సపోర్ట్ ఇవ్వాలి ఎటువంటి ఇవ్వకూడదు సమాజాన్ని నాశనం చేయడానికి ముందుఉంటారండి మహిళా సంఘాలు ఇది మాత్రం నిజం ఒక మగాడు మాట్లాడే స్వేచ్ఛ కూడా కోల్పోయాడండి మీరు గమనిస్తున్నారా సమాజంలో రోజు రోజుకి మగాడు పాత్ర హీనంగా మారుతుంది. మన దౌర్భాగ్యం ఏంటి అంటే మంచి చెప్పినా కూడా ఘోరమే మీరు మంచి చెప్పినా తప్పు అంటారు మీరు చెడు చెప్పినా తప్పే అంటారు.
(05:54) ఒక ఆడదాన్ని నువ్వు అందంగా ఉన్నావని పొగిడిన నీ మీద కేసు పెడతారు. అలాగే నువ్వు అసహ్యంగా ఉన్నావే చెప్ప మొహం వేసుకొని అన్నా కూడా కేసు పెడతారు. నా మొగుడు నాతో ప్రేమగా లేడు మాట్లాడట్లేదు అని కేసు పెడతారు అలాగే నా మొగుడు అతి ప్రేమ చూపిస్తున్నాడు నాకు ప్రైవేసీ ఇవ్వట్లేదు అని కూడా కేసు పెడతారు. మీ పరిస్థితి ఎలా తయారయింది అంటే ఎంత దౌర్భాగ్యంగా తయారైంది అంటే రేపు మీ ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
(06:24) ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మగజాతి ఏమైపోతది మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా అందరూ కాదండోయ్ మళ్ళీ నా మీద పడకండి. మగాడు మగాడే కానీ మిమ్మల్ని దిగజారు చేసింది ఆడదు. ఇక్కడ ఏమైనా అంటే స్వేచ్ఛ ఆడదాని స్వేచ్ఛ ఆడదాని స్వాతంత్రం ఆడదాని సమానత్వం నైతిక విలువలు ఇంకా ఆడదాన్ని అవమానిస్తున్నారు ఇవే చెప్తున్నారు అంటే ఆ అర్ధనగ్నంగా తిరగటం నైతిక విలువలా ఆడది విప్పుకొని తిరగటం స్వేచ్ఛ స్వాతంత్రమా మన భారతీయ స్త్రీలుకి ఇది గౌరవమా ఒక్కసారి ఆలోచించండి ండి అలాగే మీరు దుస్తులు సగం సగం కాదు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నప్పుడు మగవాడు ఖచ్చితంగా
(07:20) అక్కడ టెంప్ట్ అవుతాడు. ఆడదాని అందం ప్రకృతితో ఎందుకు పోల్చారు అంటే నేను అంతకుముందు నా మునుపు వీడియోలో మునుపటి వీడియోలో చేశాను. ఆ సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నమాట. అటువంటిది మగవాడు మనకు ఉన్న గ్రంధులే అటువంటివి అన్నమాట. తెలుసు కదా ఇక్కడ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి వంటి నిండ బట్టలు వేసుకోకపోతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే మగవాడు టెంప్ట్ అవుతాడు.
(07:56) మిమ్మల్ని చూసి మరొక కొంతమంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు. ఒక్కొక్క సిటీకి అలా పాకుతూ ఉందండి. కానీ మీలాంటి కొంతమంది సెలబ్రిటీస్ వల్ల హీరోయిన్స్ వల్ల కొంతమంది ఆడవాళ్ళ వల్ల అన్యం పుణ్యం ఎరగని ఆడవాళ్ళు బలైపోతున్నారు. వాళ్ళ అందజందాలు, ప్రదర్శించకపోయినా, మిమ్మల్ని చూసి, ఈ మగవాళ్ళు టెంప్ట్ అయ్యి వీళ్ళని అత్యాచారాలు చేయడం, ఎత్తుకుపోవడం, చిత్రహింసలు పెట్టడం, హత్యలు చేయడం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి సమాజంలో.
(08:27) మరి మీరు ఈ సొసైటీకి ఇచ్చేది ఏంటి? భారతదేశ కల్చర్ ఇదేనా? భారతదేశ స్త్రీలు ఇలాగే ప్రవర్తిస్తారా? శివాజీ గారి మాటల్లో తప్పేముంది. ఇంకా చెప్పాలంటే మీరు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తారు. ఐటం సాంగ్స్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు ఎటువంటి దుస్తులు వేస్తారు ఆ తర్వాత చిన్ని చిన్నిగా పెట్టుకున్న దుస్తుల్ని మేకప్ మాన్ వచ్చి మీకు పులుముతూ ఉంటాడు.
(08:56) అలాగే డాన్స్ ఎలా ఏమంటే అలా చూపిస్తే అక్కడ పట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటే పట్టుకొని వేస్తారు అదే ఐటం సాంగ్ ఒక ఆడవాళ్లే పాడతారు మరి ఇవన్నీ తప్పు అని అనిపించినప్పుడు మీరు సినిమాలో చూపించడం మానేయొచ్చు కదా ఐటం సాంగ్స్ చేయడం మానేయండి ఆ డైరెక్టర్ తీయకూడదు ఆ సాంగ్ గాని ఆ డాన్స్ గాని కొరియోగ్రాఫర్ చేయకూడదు అలాగే సింగర్ పాడకూడదు మీరు యాక్ట్ చేయకూడదు మీరు ఇందులో ఒక యూనిటీగా ఉండండి మహిళా సంఘాలు ఇటువంటివి చెప్పండి ండి ఆడవాళ్ళకి హీరోయిన్స్ కి ఇది కాదు తప్పేముంది మా దుస్తులు మేము వేసుకుంటాము విప్పుకుంటాము నడి బజార్లో తిరుగుతాము
(09:34) అంటే కుదరదు మనం సమాజంలో ఉన్నాం అడవిలో లేము ఈ సొసైటీకి సమాధానం ఏమని చెప్తారు మీరు మగాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అనమాట నాకు నిజంగా నవ్వొచ్చేస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎలా చెలరేగిపోయారో ఎలా బేబచ్చాలు సృష్టించారో ఎలాగా మగరాయుళలాగా రాజుల్లాగా బీరుల్లాగా బతికారో ఇప్పుడంత కుక్క బతుకు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది.
(10:03) నిజంగా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూసి మగాళ్ళకి సిగ్గేస్తుంది అన్నమాట. ఒక మగాడు ఆడదాన్ని అందం చూడటానికి బాగా ఇష్టపడతాడు వెర్రెత్తిపోతాడు ఇంకా ఇంకా చూడాలని చెప్పి వళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాడు. కానీ ఇప్పుడు సమాజం అలా లేదు. వాళ్ళు అటువంటి డ్రెస్సులు సగం సగం దుస్తులు వేసుకొని వస్తుంటే మగాడికే సిగ్గేస్తుంది. అసలు ఆ కర్మ కాకపోతే ఒక మగాడు ఆడవాళ్ళని ఒంటి నిండా గుడ్డ కప్పుకోండి అని చెప్పటమే ఒక దౌర్భాగ్యమైన విషయం ఒళ్ళు సిగ్గుతో సచ్చిపోద్ది అనమాట ఒక ఆడదానికి సరైన ఆడది అయితే అటువంటిది తిరిగి మీరు క్షమాపణలు చెప్పుకున్నారు చెప్పించుకున్నారు. ఇంకా
(10:44) దాని నుంచి మీరు ఒక గుణపాఠం నేర్చుకోలేదు. భారతీయ వస్త్రాలని అలంకరించండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పాటించండి. భారతీయ ఆ నగలు నటరా పెట్టుకోండి. ఆడదాన్ని చూడటానికి రెండు కళ్ళు కాదు కదా పక్క దేశం కళ్ళు కూడా తెచ్చి పెట్టుకోవాలి అన్నమాట. మన భారతీయ స్త్రీని చూడాలంటే అంత అందం. కట్టు బొట్టు ఒంటి నిండా నగలు పట్టు పరికినీలు ఇంకా వాలు జోడలు, తలనిండా పువ్వులు చెప్పక్కర్లేదు ఇంకా నేను వర్ణించలేను.
(11:15) అసలా ఆ అందానికి పరాయి దేశం వాళ్ళు కాళ్ళ దగ్గర పడి ఉంటారు మన దేశం వల్లే కాదు అలా ఉంటది కానీ ఒక మగవాడితో ఒంటినిండా గుడ్డ కప్పుకొండ అని చెప్పించుకోవడం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే మన భారతీయ శాస్త్రంలో చూసుకుంటే నండి మన పురాణాల్లో గాని మన చరిత్రలో గాని స్త్రీని ఒక విలువైన సంపదగా పరిగణిస్తారు.
(11:40) నిజమేనండి ఇక్కడ సామాన్లు అని ఆయన వాడిన పదానికి మీరు తప్పు మాట అంటున్నారు గాని మనం విలువైన వస్తువులను ఏం చేసుకుంటాం దాచుకుంటాం అంటే భద్రపరుచుకుంటాం అందులో ధనం ఉంటది డబ్బు ఉంటది నగానట్రా ఉంటది ఆస్తిపాస్తులు ఉంటాయి గోవులు ఉంటాయి పాడి ఆవులు ఉంటాయి వాటితో పాటు రాజ్యాలు అలాగే ఆ రాజ్య భవిష్యత్తు పరువు ఇవన్నీ కలిపి వీటలన్నిటితో పాటు స్త్రీ స్త్రీ ముఖ్యమండి ఎందుకంటే స్త్రీని అతిభద్రంగా కాపాడేవారు రక్షించేవారు దాచేవారు ఎందుకు స్త్రీ అన్నిటికన్నా ఒక గొప్ప సంపద ప్రత్యేకమైన సంపద ఆ సంపదని పరులు దోచుకెళ్దామని ఎప్పుడూ యుద్ధాలే జరుగుతూ ఉండేవి గొడవలు జరుగుతూ ఉండేవి
(12:35) అలాగే హత్యలు మాన మానభంగాలు మీకు తెలుసు సొసైటీలో ఈరోజుకి అదే జరుగుతుంది. అటువంటి స్త్రీని ఒక విలువైన సంపదగా పరిగణించి భద్రపరిచే వారు భద్రంగా చూసుకునే వారు దానికి మగవాడే ఒక అండగా ఉండేవాడు ఎందుకు అంటే ఆ సంపద ఏంటో మీకు తెలుసు ఆస్తులు అంతస్తులు పెద్ద పెద్ద రాజ్యాలు నగ నట్రా ధనం కన్నా పరాయి రాజుల కన్ను భారతీయుల స్త్రీల మీద ఉండేది ఇప్పుడు కూడా యాజ ఇట్ ఇస్ అదే భారతీయుల స్త్రీల మీద ఉంటది.
(13:07) స్త్రీ మీద మన భారతీయులకే భారతీయుల కన్ను ఉంటది. ఇది చాలా వివరించాల్సిన విషయం మీకు నేను అందుకనే ఆ విలువైన సంపదని ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు ఎక్స్పోజ చేయకూడదు పరాయ సొత్తు చేయకూడదు పరాయ పంచన పడకూడదు ఆ సొత్తు జాగ్రత్తగా భద్రపరుచుకోండి అని ఈరోజు మగవాళ్ళు చెప్పే దుస్థితి వచ్చిందన్నమాట అసలు మగవాడికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కారణం మన సమాజంలో వచ్చిన మార్పులు చట్టాలు అతి స్వేచ్ఛ స్త్రీకి కళ్యాణాలు ఇచ్చారు.
(13:48) ఎలాగంటే చదువులు ఉద్యోగాలు స్వేచ్ఛ ఇవన్నీ స్త్రీ దుర్వినియోగం చేస్తుంది. అతి స్వేచ్ఛ అన్నది భద్రంగా చూసుకోవాలి. నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నాకు కాపలా కాచే వాళ్ళు లేరు. నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అని నీకు ఇష్టమైనట్టు నువ్వు చేస్తే ఆ స్త్రీ జీవితం కుక్కలు చింపిన విస్తరాకు కన్నా ఘోరంగా తయారవుతుంది. అందుకనే ఈరోజు ఆ స్త్రీలకి పరిమితమైన చట్టాలు కొన్ని పరిమితమైన చట్టాలు చుట్టాలుగా మారిపోయినాయి మగవాడి పరిస్థితి అందుకనే హీనంగా దీనంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట ఆడపిల్ల ఎటువంటి ఆపదలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇక ఇటువంటి మాటలు విని
(14:31) శివాజీ గారు వ్యాఖ్యలు చేశారు కదా ఎంతో మంది ఇంత తిరుగుబాటు చేస్తున్నారు చూసారా సోషల్ మీడియా లోనే ఎదరుంటే కత్తులతో యుద్ధం చేసి పొడిచి పొడిచి చంపేసేవారేమో ఇంకెప్పుడు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు ఆడవాళ్ళకి ఎక్కడ పడిపోయినా ఒక గొడవ అవుతున్న మాట మాట అన్నా ఒక మగవాడు కొట్టినా కూడా నడి రోడ్డు మీద ఎవ్వరూ అడగటానికి రారు మనకెందుకురా బాబు మనదే తప్పు అనుకొని తిరిగి మన మీద కేసులు పెడతారు సోషల్ మీడియాలో మనల్ని బయటికి లాక్కొచ్చి బహిరంగంగా అల్లరి చేస్తారు అని చెప్పి మగవాడికి ఒక ఆలోచన వచ్చేసింది అలాగే తన జాగ్రత్తలు తను తీసుకొని మీకు
(15:07) సహాయం చేసే వాళ్ళని కూడా మీరు దూరం చేసుకున్నారు అన్నమాట సెలబ్రిటీస్ అంత పెను ప్రమాదంగా మారారు ఈ సమాజానికి మగవాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇంకా ఆలోచించాల్సిన విషయం లేదు అగమ్య గోచరంగా మారింది మగవాడి జీవితం కాబట్టి ఇంకా ఎన్ని కొత్త చట్టాలు తీసుకొస్తారో మీ నెత్తి మీదకి ఎన్ని పిడికలు వేస్తారో ఇంకా ఆడదాని ఉక్కు పాదం మీ మీద ఎంతవరకు మోపుద్దో మీరు వెయిట్ చేయండి.
(15:39) ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముందుగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఎక్కువమందికి చేరే అవకాశం ఉంటది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి పనికొస్తుంది

No comments:

Post a Comment