Saturday, December 27, 2025

How Care Becomes Trauma | Overprotective vs Overcontrolling Parenting | Dash Decoded

How Care Becomes Trauma | Overprotective vs Overcontrolling Parenting | Dash Decoded

 https://youtu.be/XtkpMDO_w24?si=G4e6T00xnTWxaN-Y


https://www.youtube.com/watch?v=XtkpMDO_w24

Transcript:
(00:00) ఏంటి నన్ను అనుమానిస్తున్నారా పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇదొక సుప్రభాతం మీ ఇంట్లో అన్నలు తమ్ముళ్లు ఉంటే మీరిద్దరూ ఒకలా ఉంటారా? కూతురితోనో కొడుకుతోనే కంపేర్ చేసుకుంటే హౌ డస్ ఇట్ వర్క్ నీ పిల్లలకి నీ ఆ ఫీలింగ్ వస్తుంది అంటే అరే ఆ పేరెంట్స్ అయిఉంటే బాగుండేది కదా వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగున్నారు వాళ్ళు నిన్ను ఒక విలన్లా ట్రీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా నీకు నువ్వే బెస్ట్ అనేది ఒకటి పెడితే ఇన్సెక్యూరిటీ ఏ నుంచి వస్తది? ఇదే పని నీకు నీ భర్త చేసినప్పుడు నువ్వు ఒప్పుకోగలవా మమ్మల్ని అడగకుండా ఈ వరల్డ్ కి మేము
(00:52) కొడితేనే వాళ్ళు వింటారు మేము కొడితేనే వాళ్ళు మేము చెప్పినట్టు నడుచుకుంటారు. అంతా మేము నీకోసమే చేస్తున్నాము నువ్వు మాకోసం ఎందుకు చేయవు? ఎందుకు అప్పుడే డల్ అయిపోతున్నావు ఇంకా టైం ఉంది కదా వస్తది ట్రై చెయ్ చేసిన తర్వాత చేసినం చేసినం చేసినం చేసినం 10 సార్లు అంటే ఎందుకు చేస్తున్నారురా అని ఒక్కసారి మా ఇంట్లోకి రాదా నేనేం పాపం చేశ ఏం చదిపించారు అందరికీ చదిపించిన చదివి నా బుర్రక ఎక్కుతలేదు కదాటెన్త్ వరకి అరెరరే పిచ్చ కొట్టుడే ఆ గల్లిలో జనాలు నేను చచ్చిపోతానుని భయపడుతుండే నన్ను లాస్ట్ ఇయర్ కొట్టారు బ్రో రేపు పొద్దున మనం కూడా తల్లిదండ్రులం
(01:46) అవుతాం కదా బ్రో మనం పడిన కష్టాలు మన పిల్లలు ఎందుకు పడాలి చెప్పండి. హలో వ్యూవల్ దిస్ ఇస్ భవిష దిస్ ఇస్ ప్రణవి వెల్కమ్ బ్యాక్ టు డాష్ డికోడెడ్ సో బేసిక్ గా పెద్దలు పూజ్యులు గురువులు మా జీవితాలకి నిర్దేశకులు తల్లిదండ్రులు ఈ వీడియో మీకోసమే టాక్సిక్ పేరెంటింగ్ గురించి ఈ డాష్ డీకోడెడ్ లో డీకోడ్ చేయబోతున్నాము లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ముఖ్య గమనిక ఈరోజు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నావ అంటే అందరి గురించి కాదు జస్ట్ ఇది ఎవరికైతే అప్లికబుల్ వాళ్ళ వాళ్ళకి మాత్రమే ఇది నువ్వు చూసి ఇది నా కోసమే అని అనుకున్నావ అనుకో అది నీకే
(02:32) ఇది కిడ్స్ వర్షన్ చిల్డ్రెన్స్ వర్షన్ అఫ్కోర్స్ సో వి ఆర్ ద వన్ హ డీల్స్ విత్ టాక్సిక్ పేరెంటింగ్ కాబట్టి మాట్లాడుతున్నాం వార్నింగ్ టాక్సిక్ పేరెంటింగ్ అంటే ఏంటిది చాలా ట్రేడ్స్ ఉన్నాయ అన్నమాట ఇందులో మనం ఒక్కొకటి సింప్లిఫై చేసి మాట్లాడతాం. ఫస్ట్ జనరలైజ్ చేసి చెప్పు టాక్సిక్ పేరెంటింగ్ జనరలైజ్ చేసి జనరలైజడ్ గా చెప్పటం అంటే మీ పిల్లలు మీ కిందే ఉండాలి మీరు చెప్పినట్టే నడుచుకోవాలి మేమ చెప్పిందే జీవితాంతం వాళ్ళు వినాలి అని అనుకోవడం ఇస్ వన్ ఆఫ్ ది బేసిక్ టాక్సిక్ పేరెంటింగ్ అకార్డింగ్ టు మీ డే టు డే లైఫ్ లో కూడా దిస్ పేరెంటింగ్ థింగ్ వాళ్ళు
(03:12) ఏమనుకుంటారంటే మనము మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము మనం వాళ్ళ కోసం కేర్ చేస్తున్నాము సాక్రిఫైస్ చేసినము వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాము కానీ దాంట్లో మీరు మిస్ అయ్యే ఒక పాయింట్ ఏంటిదంటే వాళ్ళకంటూ పిల్లలకు ఒక జీవితం ఉంటుంది వాళ్ళకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ఒపీనియన్స్ ఉంటాయి. సో మీరు మీ ఒపీనియన్ పిల్లల ముందు రుద్దే కన్నా ముందు ఐ థింక్ పిల్లలక ఏమ ఇష్టం అనేది విన్న తర్వాత ఒక కంక్లూజన్ కి వస్తే ఇది కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది సో ఫస్ట్ టాకింగ్ అబౌట్ కంట్రోలింగ్ కంట్రోలింగ్ పేరెంటింగ్ అంటే నా మైండ్ లో ఏమవస్తది అంటే
(03:46) మా అమ్మ నేను కాలేజ్ కి పోయి మా అమ్మ నన్ను చెప్పు తీసుకొని కొట్టేస్తది వచ్చిందంట అంత మంచి చూసుకున్నాక కూడా ఇది చూడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది అని కానీ మా అమ్మ కాలేజీలో ఉన్నప్పుడు బాగా కంట్రోల్ చేస్తుండే లైక్ ఎవరితో ని మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అండ్ ఆ టైం లో ఫోన్స్ ఇవ్వకపోవడము అందరి పిల్లలకి ఫోన్స్ ఉండడము బట్ స్టిల్ షి గేవ్ మీ ద బెస్ట్ లైఫ్ అఫ్కోర్స్ లైక్ బట్ స్టిల్ ఐ ఫెల్ట్ దట్ వాస్ కంట్రోలింగ్ బట్ నా ప్రకారం ఆ కంట్రోలింగ్ చేసింది కాబట్టే ఈడి వరకు ఉన్నా నేను ఐ ఫీల్ ద సేమ్ అక్కడి వరకు ఇట్ ఇస్ ఫైన్ బికాజ్ అది గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి
(04:20) గ్రోయింగ్ స్టేజ్ లో పిల్లలకి ఏది మంచి చెడు అని తెలియదు. పిల్లలు ఒక కాలేజ్ ఏజ్ వరకు సెటైన్ ఏజ్ లైక్ ఒక 18 20 ఇయర్స్ బ్రో 18 ఇయర్స్ వచ్చేంత 25 ఇస్ ఫైన్ ఫైన్ ఓకే వచ్చేంతవరకు ద వే యు ఆర్ ప్రొటెక్టింగ్ దెమ ఇట్స్ ఫైన్ బట్ వెన్ దే వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ ఓకేనా ఈ ప్రొటెక్టింగ్ ఓవర్ ప్రొటెక్టింగ్ కి డిఫరెన్స్ ఏంటిదంటే సింపుల్ గా నేను మమ్మీ డాడీ నేను ఇక్కడికి వెళ్తున్నాను ఈ ఫ్రెండ్స్ తోనే వెళ్తున్నాను ఇది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను ఈ టైం కల్లా వస్తాను నేను ఒకవేళ లేట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తా అనేది ఒకటి కేరింగ్ అండ్ ప్రొటెక్టింగ్
(05:02) ప్రొటెక్టింగ్ అది బట్ నువ్వు నాకు ఎక్కడున్నావో యునో లొకేషన్ షేర్ చేసి పెట్టుకోవడము ఊకే ట్రాక్ చేయడము ఎక్కడికి వెళ్తూరు ఏం చేస్తున్నారు అనేది టూ మచ్ టూ మచ్ అఫ్కోర్స్ రాంగానే ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఎవరెవరు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు స దిస్ ఇస్ ఆల్ ఓవర్ ప్రొటెక్టెడ్ యా ఎప్పుడైతే మీరు అలా ఎలా క్వశ్చన్ చేస్తున్నారో మీ పిల్లలకి ఏంటి నన్ను అనుమానిస్తున్నారా నా ఆ మాత్రం కూడా నమ్మకం లేదా ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట థాట్స్ మైండ్ లోకి ఓకే అక్కడ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది.
(05:40) యా సో కాస్త నేను కూడా మా చెల్లెల్ని కొంచెం చేస్తా కదా కంట్రోలింగ్ బేసిక్ ఈవెన్ ఐ కంట్రోల్ మై సిస్టర్స్ అంటే ఐ స్టాప్డ్ ఇట్ నౌ బట్ వెన్ ఐ స్టాప్డ్ ఇట్ తెలుసా అరే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆలోచించి డెసిజన్ తీసుకుంటారు జనాలని ఉట్టిగానే నమ్మరు అనే ట్రస్ట్ నాకు వాళ్ళ మీద వచ్చిన తర్వాత నేను గాని మమ్మీ గాని విఫ్ స్టాప్ కంట్రోలింగ్ కంట్రోలింగ్ కంట్రోలింగ్ అంటే ఎక్కడికి వెళ్తురు ఏం చేస్తురు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏ టైం కి వెళ్తురు ఏ టైం కి వస్తురు ఎవరితోన వెళ్తురు సో మనకి బయటి వాళ్ళ నుంచి తెలియకుండా ఉంటే
(06:17) చాలు ఇస్ హెల్దీ హెల్దీ బట్ ఇక్కడ ఏమైపోతుందంటే కంట్రోలింగ్ తో పాటు కంపారిజన్ పొద్దున్న లేస్తే రాత్రికా ఇదిఒక సుప్రభాతం దర్ ఇస్ ఏ వస్ట్ థింగ్ ఎవర్ ఏ పేరెంట్ కెన్ డు టు దర్ చైల్డ్ యన వాట్ కంపేరింగ్ ఆడు చూడు ఎలా ఉన్నాడో నువ్వు చూడు ఎలా ఉన్నావో ఆడు చూడు ఎంత మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నాడో నువ్వు చూడు ఎట్లా చదువుకుంటున్నావో లేదా వాడు చూడు ఎంత జాబ్ చేస్తున్నాడో నువ్వు చూడు ఏ శాలరీకి చేస్తున్నావో వాడు యుఎస్ లో ఉన్నాడు నువ్వు ఇంకా ఎక్కడే చచ్చావు ఆ వాడు బాగుపడుతున్నాడు నువ్వు పనికి రాకుండా పోతున్నావు వాడు అందంగా ఉన్నాడు నువ్వు శుద్దపప్పులా
(06:54) ఉన్నావు దిస్ ఇస్ ఏ వర్స్ట్ థింగ్ ఏ పేరెంట్ కెన్ టు దేర్ చైల్డ్ వాట్ ఐ బిలీవ్ ఎందుకంటే స ఎవ్రీబడీ ఇస్ డిఫరెంట్ ప్రతి ఒక్కడికి ఒకలాగా ఉండాలి అని రూల్ లేదు మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఇంట్లో అన్నలు తమ్ముళ్లు ఉంటే మీరిద్దరు ఒకలా ఉంటారా ఉండరు కదా ఫర్ ఎగజంపుల్ వ ఆల్సో ఫీల్ ఇట్ అరే ఆ పేరెంట్స్ అయి ఉంటే బాగుండేది కదా వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగున్నారు అండ్ వ డోంట్ డ ఇట్ సో ఐ థింక్ ఫీల్ ఇట్ దానిలో తప్పుఏమీ లేదు బికాజ్ వెన్ వి సీ దెమ అరేయ్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు చూడరా వాళ్ళని ఎంత బాగా చేస్తున్నా దట్ ఇస్ వేర్ నీ పిల్లలకి నీకు ఆ ఫీలింగ్
(07:32) వస్తుంది అంటే నువ్వు అక్కడే లాక్ అవుతున్నావ్ యా ఇది ఏద ఏదైతే ఉందో కంపారిజన్ ఒక జుట్టుతోని ఒక స్మైల్ తోని ఆ ఒక దానితోని కంపేర్ చేస్తారు బట్ దెన్ మీ పిల్లలు మీ స్థాయికి తగ్గినంత మీరు ప్రొవైడ్ చేసినంత దాంట్లో వాళ్ళు గెన్నుకొని సర్వైవ్ అయి వస్తున్నారు అంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ట్రస్ట్ మీ అంతే ఇంకొక పాపకి ఇంకొక పిల్లకి తన ఎక్స్పీరియన్స్ తన లైఫ్ స్టైల్ తన ప్రివిలెజ్ మనకి తెలియదు.
(07:58) అవును తెలియకుండా తనని నీ కూతురితోనో కొడుకుతోనో కంపేర్ చేసుకుంటే హౌ డస్ ఇట్ వర్క్ సో ఐ థింక్ కంపారిజన్ ఇస్ ద మోస్ట్ యూస్లెస్ థింగ్ థింగ్ బికాజ్ దాని వల్ల ఏమైపోతుందంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ే ఇంటికి కొద్ది నేను నా ఫ్రెండ్ నే ఇంటికి తీసుకొచ్చిన ఫర్ సపోజ్ అరే తను చూడు ఎంత తెల్లగా ఉంది నువ్వు చూడు నల్లగా ఉన్నావ సో నువ్వు తనని వాళ్ళని ప్రేస్ చేయడం ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ వాళ్ళని మనతోని కంపేర్ చేయడం ఇస్ డిఫరెంట్ థింగ్ అవును కదనా ఎందుకంటే తన గురించి నాకన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు రైట్ సో ఆ జెలసీ అనేది సంవేర్ లేదంటే ఆ ఇన్సెక్యూర్ అనేది సంవేర్
(08:38) మన పేరెంట్స్ మన మైండ్ లో క్రియేట్ చేస్తారు అది వాళ్ళు అసలుకి కంపారిజన్ అనేది ఏమ ఉండదు నీకు నువ్వే బెస్ట్ అనేది ఒకటి పెడితే ఇన్సెక్యూరిటీ ఏడి నుంచి వస్తది జెలసీ ఏడి నుంచి వస్తది ఎప్పుడైతే అసలుకి మళ్ళీ ఎంత స్మూత్ గా అది వెళ్ళిపోతుంది అంటే మన మైండ్ లోకి అది సీరియ సీరియస్ టాపిక్ లాగా ఉండదు కొంచెం కొంచెం కొంచెం కొంచెం కుచ్చి కుచ్చి కుచ్చి కుచ్చి కుచ్చి అలా ఎలా అయిపోతుంది అంటే నెక్స్ట్ టైం వెన్ వి సీ దట్ పర్సన్ ఆ పర్సన్ కి అలాంటి ఇంటెన్షన్ ఉండదు మనతోనే నార్మల్ గానే ఉంటారు ఎప్పటిలాగానే నవ్వుతూ ఉంటారు చేస్తుంటారు బట్ బ్యాక్
(09:11) ఆఫ్ అవర్ మైండ్ అరే అది గుర్తొచ్చేస్తది గుర్తొచ్చేస్తది వచ్చి మనం కొంచెం ఇన్సెక్యూర్ అయిపోవడము మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని కొంచెం మనము డమ్ జాగ్రత్తగా చేయడము ఆ ఇవన్నీ అయితూ ఉంటాయి సో మనం అది చేస్తూ జోకర్లమం అయిపోతాము కాన్ఫిడెన్స్ తగ్గిపోతుది మనం మనలాగా ప్రెసెంట్ చేసుకోలేము సో ఐ థింక్ ఇది కూడా ఒక పార్ట్ కంపారిజన్ అండ్ దానికి తోడు యస్ వి స్పోక్ ఓవర్ ప్రొటెక్టివ్ ఆ అండ్ ఎమోషనల్ గా అవైలబుల్ లేకపోవడం నీ పిల్లలు నీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళఏదో గో త్రూ అవుతున్నారు ఐదర్ వాట్ఎవర్ ఇట్ ఇస్ స వాళ్ళకి ఎమోషనల్ గా ఏమన్నా అనిపించింది
(09:52) బయట చూసినప్పుడు సిచువేషన్స్ చూసినప్పుడు వాళ్ళు వచ్చి నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు నువ్వు బిజీ ఉంటావు లేదు ఎనీథింగ్ నువ్వు ఎమోషనల్ గా వాళ్ళకి అవైలబుల్ లేవు నువ్వు బిజీ గా ఉండి నువ్వు పట్టించుకోకపోవడం లేదా వాళ్ళు చెప్పటానికి నీ దగ్గరికి వచ్చిన నువ్వు ఆ స్పేస్ ఇవ్వకపోవటం ఒకవేళ వాళ్ళు చెప్పినా గాని నువ్వు దాన్ని రివర్స్ లో అపోజ చేయటం ఓకే దట్ ఇస్ వేర్ నువ్వు చాలా లేక్ అవుతావ్ అండ్ దెన్ నువ్వు వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి.
(10:20) వాళ్ళు నిన్ను ఒక విలన్లా ట్రీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా దొరికిందే ఛాన్స్ అని భర్త మీద కోపం అత్త మీద కోపం ఆడపడుచు మీద కోపం అందరి మీద కోపము పిల్లలు దొరికిరు కదా అని రప్ప రప్ప రప్ప రప్ప వేసి కొడతారు దట్ ఇస్ నాట్ నార్మల్ నో ఇట్స్ నాట్ నార్మల్ వాడేదనా చిన్న తప్పు చేస్తే వాడి మీదకి చెయి వెళ్ళిపోతది కొట్టేస్తారు లేదు అంటే బూతులు తిట్టేస్తారు డు యు థింక్ ఇదే పని నీకు నీ భర్త చేసినప్పుడు నువ్వు ఒప్పుకోగలవా లేదు కదా మరి అట్లాంటప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా ఉంటది వాళ్ళకి సేమ్ ఫీలింగ్ అదే కదా ఐ డోంట్ లైక్ దిస్ అవి
(10:58) మనందరికీ ఒకటే లైఫ్ ఉంటది మీరు ఎలాగైతే ఈ ఒక లైఫ్ లో బతుకుతున్నారో మీ పేరెంట్స్ కూడా అలాగే బతుకుతున్నారు కాబట్టి ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ని రైట్ గా ట్రీట్ చేయండి వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. అది పేరెంట్స్ కి కూడా వర్తిస్తది బ్రో యా సో ఇద్దరం ఒకటే లైఫ్ బతుకుతున్నాం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటే పెద్దగా మనం కూడా మంచిగానే చూసుకుంటాం.
(11:22) అంతా మేము నీకోసమే చేస్తున్నాము నువ్వు మా కోసం ఎందుకు చేయవు మమ్మల్ని అడగకుండా ఈ వరల్డ్ కి తీసుకొచ్చా తీసుకొచ్చాడు ఓకే అండ్ దెన్ తీసుకొచ్చిన తర్వాత యు పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫైన్ సో చేసిన తర్వాత చేసినం చేసినం చేసినం చేసినం 10 సార్లు అంటే ఎందుకు చేస్తున్నారురా అని ఒక్కసారి మైండ్లోకి రాదా అంతే సో జస్ట్ బికాజ్ మీరు చేస్తున్నందుకు నేను కంపల్సరీగా చేయాలి అంటే అది దట్స్ కంప్లీట్లీ అన్ఫేర్ ఊకే బ్లాక్ మెయిల్ చేయడం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అది ఏ విషయంలో లో ఆయన ఇప్పుడు అది ఎలా ఉంటదిఅంటే మెయిన్లీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ రా నేను ఇది చేయాలనుకున్నాను ఇప్పుడు నా కొడుకులో
(11:57) చూసుకుంటాను నా కూతుర్లో చూసుకుంటాను వాడికి ఏం చేయాలని ఉంది దానికి ఏం చేయాలని ఉంది అది ఎవడు అడుగుతున్నాడు చాలా మంది పేరెంట్స్ అవి ఒకటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా స్ట్రిక్ట్ గా పెంచితే డిసిప్లిన్ అనుకుంటారు అది కాదు డిసిప్లిన్ ఇస్ సంథింగ్ యు గివ్ దెమ స్పేస్ వేర్ దే కెన్ ఏబల్ టుఎ ఎక్స్ప్రెస్ అండ్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనా తప్పుగా చేస్తున్నా ఆలోచిస్తున్న దాన్ని మీరు కరెక్ట్ చేస్తూ వాళ్ళని ఒక దారి చూపిస్తూ ఉండడమే డిసిప్లిన్ రైట్ దాన్ని ఫాలో అవ్వడం మీరు ఒక్కటి కొట్టడము తిట్టడము ఆ మీరు చెప్పిందే వినడము అంటే వాళ్ళు లోపల లోపల ఎంత సఫర్ అవుతూ ఉంటారు ఐ
(12:40) హావ్ సీన్ వన్ వీడియో లైక్ పిల్లని వాళ్ళ ఫాదర్ కొట్టేస్తాడు ఏంటి అనింటే నా కూతురు నా ఇష్టం నేను కొడతా నేను కూడా చూసినది గుడ్ పేరెంటింగ్ అని ఒక పేరు పెట్టేసుకుని మేము మా పిల్లలకి నేర్పించాలి మేము చెప్తేనే వాళ్ళు వింటారు అన్నది ఇట్స్ వే డిఫరెంట్ దెన్ కొట్టి చెప్పడం మేము కొడితేనే వాళ్ళు వింటారు మేము కొడితేనే వాళ్ళు మేము చెప్పినట్టు నడుచుకుంటారు భయం పెడితేనే భయం పెడితే ఏ రోజు ఎవ్వరు నడుచుకోరు నడుచుకున్నట్టు నటిస్తారు అంతే ఐ థింక్ సీ యస్ వి ఆల్వేస్ స్పోక్ ఇన్ ఎనీ టాపిక్ ఏదైనా సరే లిమిట్ వరకే మంచిగా ఉంటుంది అంతే సరేనా ఒక్కసారి కొడితే సరే సరే
(13:26) దొరికిందే అని ఏది దొరికితే అది చేతికి తీసి కొడితే అది వాళ్ళు మనిషిలా దుద్దునపోతులా ఆ బతుకుతారా అసలుకి చాలా మంది తెలుసా బాబి నేను స్కూల్లో చదివేటప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళ మదర్ కానీ పిల్లలకి వండి పంపియకపోవడము ఇంట్లో కొట్టడము బికాజ్ వాళ్ళ డాడీ అక్కడ ఎక్కడో వేరే స్టేట్ లో వర్క్ చేయడము సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆమె ఏం చేస్తుందో ఆమె లైఫ్ లో ఎవరికీ తెలియదు దాపెట్టడం పిల్లలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొట్టడం తిండి పెట్టకపోవడం ఏమి ఇప్పియకపోవడం సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ట్రామా అసలుకి మీకు నచ్చినప్పుడు అతనేమో అక్కడ పోయి ఫ్యామిలీని పోషించాలి అని కష్టపడి ఇక్కడ
(14:04) పంపిస్తున్నాడు నువ్వేమో అతను లేడు అని యు హావ్ సీన్ యువర్ లైఫ్ నీ కోసం నువ్వు చూసుకున్నావు వెతుకులాడుకున్నావు వాట్ఎవర్ యు ఆర్ హ్యాపీ ఇక్కడ పిల్లలేనా సఫర్ అవుతుంది అట్లా ఫాదర్ లవ్ లేదు మదర్ లవ్ లేదు ఎక్స్ప్రెస్ చేయనీకే లేదు ఇది సొసైటీకి చెప్పినా అర్థం కాదు చెప్పుకుంటే నవ్వుల పాలు అయతామేమో అని లోపల పెట్టుకోవాలి డే టు డే చిన్న చిన్న అయితుంటాయి భవి యస్ వి సెడ్ కంపారిజన్ కానీ కంట్రోలింగ్ కానీ బ్లాక్ మెయిలింగ్ చాలా మంది పేరెంట్స్ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా నువ్వు ఇది చదవకపోతే నేను ఇది చేసుకుంటా నేను కట్ చేసుకుంటా నాకు
(14:35) సొసైటీలో ఇజ్జత్ పోతది అరే కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అప్ మీ టైంలో మీ డిసిజన్స్ మీరు తీసుకొని ఇడివరకు వచ్చిరు సో మా డిసిజన్స్ మమ్మల్ని తీసుకొని ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి పిల్లలకి డెఫినెట్ గా అందరి పిల్లలు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు అని అనట్లేదు. బట్ దెన్ ఒకసారి మీకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళకి కూడా అర్థం వుతది కదా వాళ్ళు ఎంత కరెక్ట్ చేస్తున్నారు ఎంత తప్పు చేస్తున్నారు సో ఎట్ ది ఎండ్ వాళ్ళు నీ దగ్గరికి వచ్చే గైడెన్స్ తీసుకుంటారు బట్ ఓన్లీ వెన్ దే ఫీల్ సేఫ్ అవును స ఫస్ట్ నుంచి కూడా నువ్వు వాళ్ళకి చెప్పే అవకాశం ఇస్తున్నావ అంటే వాళ్ళు నీ
(15:07) దగ్గరికి వచ్చే ప్రతి డిసిషన్ ఫస్ట్ నీకే చెప్తారు. డాడీ నేను చేస్తున్నా లేదా అమ్మ నేను చేస్తున్నాను ఇది రైట్ ఆ రాంగా టాక్సిక్ పేరెంటింగ్ వల్ల ఏమైపోతుందో తెలుసా భవి స్పెషల్లీ బిట్వీన్ యు నో పేరెంట్స్ అండ్ చిల్డ్రెన్స్ మధ్యల డిస్టెన్స్ ఒకటి క్రియేట్ అయిపోతుంది ఆ వాళ్ళ ఇంట్లో కన్నా బయటనే హ్యాపీనెస్ ని వెతుకులాడుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ని కలిసినప్పుడు దే ఆల్వేస్ కంపేర్ దెమ సెల్ఫ్ అవును ఐ విష్ నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ దొరుకుంటే వాళ్ళు డబ్బు ఆస్తి ఏం చూడరు జస్ట్ ఆ
(15:39) హ్యాపీనెస్ ఆ మూమెంట్స్ ని చూస్తారు బాబీ ఓకే వాళ్ళు భయంతోని బతకడం అరే నన్ను ఎప్పుడు కొడతారో తెలియదు ఎప్పుడు తిడతారో తెలియదు నేను బెస్ట్ చేయాలి ఒక వాలిడేషన్ కోసం వెతుకలాడుతూనే ఉంటారు బికాజ్ మీ వాలిడేషన్ కోసము వాళ్ళు ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు. అఫ్కోర్స్ అది మంచే గాని చెడే గాని అఫ్కోర్స్ సో డోంట్ డ దిస్ ఆ వాలిడేషన్ ఏదైతే ఉందో అది ఎవరైనా సరే వ షుడ్ నాట్ క్రేప్ ఫర్ ఇట్ అవును నాచురల్ గా మనం చేస్తే ప్రౌడ్ గా ఉండాలి యు కెన్ డ బెటర్ అనాలి కొంచెం నేర్పియాలి బట్ దెన్ ఇదంతా టాక్సిక్ే బావి అంతా టాక్సిక్ేరా ఇది స్లో పాయిజన్
(16:17) కంప్లీట్లీ స్లోగా పాయిజన్ ఎప్పుడు ఎక్కిందో తెలియదు ఎందుకు బాధ అయతుందో తెలియదు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఒకసారి బయటికి అడుగు పెట్టి జాబ్లు చేసి లేదా వీడియోస్ే కానీ ఏ ఫీల్డే కానీ ఇంటికివచ్చి పండుకొని మళ్ళీ నెక్స్ట్ డే పోవాలి. సో ఇంటికివచ్చి కాసేపు పిల్లలు టైం స్పెండ్ చేస్తే ఆ టైం వాళ్ళకి కొంచెం పీస్ ఫుల్ గా ఉండాలి ప్రెషియస్ తెలుసా ఆ టైం అనేది పిల్లలకి ఎందుకు ప్రెషియస్ అంటున్నాను అంటే నేను పేరెంట్స్ తో ఉండే టైం అనేది చాలా వాల్యబుల్ ఎందుకంటే నువ్వు ఆ టైంలో నువ్వు ఏం నేర్పిస్తున్నావ్ ఏం చెప్తున్నావ్ అన్నదాన్ని బట్టే వాడు అప్ బ్రింగింగ్
(16:55) ఉంటది. ఓకే య సో అది చాలా విలువైన టైం దాన్ని మీరు కొట్టడంలోనో తిట్టడంలోనో వాడిని అబ్యూస్ చేయడంలోనో మాటలు అనడంలోనో లేదా బ్లాక్ మెయిలింగ్ చేయడంలోనో ఇలాంటి థింగ్స్ చేస్తున్నప్పుడు ఆ డెఫినెట్ గా రేపు పొద్దున మంచిగా పెరగడు దీని వల్ల కూడా చాలా మందికి యునో అక్క తమ్ముడు చెల్లెలు అక్క చాలా మంది ఉంటారు కదా వాళ్ళ మధ్యలో కూడా రిలేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండదు అవును బికాజ్ ఒకోళ్ళని ప్రేస్ చేసి నెత్తి మీద పెడతారు ఒకోళ్ళని దించుతారు సో ఒకోళ్ళకి కొమ్ములు ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి ఒకోళ్ళకి దిగి ఉంటాయి వీళ్ళకి వీళ్ళద్దరి మధ్యలనే ఒక కాంపిటీషన్
(17:30) క్రియేట్ చేస్తున్నారు సో మీతోని షేర్ చేసుకోలేరు ఉన్నోళ్ళతోన షేర్ చేసుకోలేరు బయటోళ్ళతోన చేసుకోలేరు యు హావ్ ఏ రైట్ టు కరెక్ట్ యువర్ కిడ్ కానీ యు కాంట్ కంట్రోల్ దెమ కంప్లీట్లీ ఇద్దరికీ ఒకటే లైఫ్ ఉంది ఒకటే లైఫ్ లో వాళ్ళఏం చేసినా మీరేం చేసినా సేమ్ అంతే సో అది చేసేదిఏదో కరెక్ట్ గా చేయండి ఆఫ్టర్ 20 ఇయర్స్ మీ పిల్లలు మీరు ఏం చెప్పినా గాన వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో అదే చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే ఓకే కానీ నువ్వు వాడికి గుడ్ పేరెంటింగ్ ఇచ్చావు వాడు నీకు అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాడు ఆ పాయింట్ ఆఫ్ టైం లో వాడు ఏం చేస్తాడు అరే మావాళ్ళు ఇది
(18:09) చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను చేసేది తప్పేమో ఒకసారి చేంజ్ చేసుకొని చూద్దాము మావాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని ఆలోచిస్తాడు బట్ వేర్ యస్ నువ్వు కంట్రోలింగ్ చేస్తున్నావ్ డిక్టేటింగ్ చేస్తున్నావ్ ఆఫ్టర్ 2023 ఇయర్స్ వాడు ఏం చేస్తాడుఅంటే ఆచె చెప్పేది ఏంటి? హమ్ నా ఇష్టం నా జీవితం ఈ ఫేజ్ లోకి వచ్చేస్తాడు వాడు అది మీరు ఆ ఛాన్స్ ఇవ్వకండి.
(18:33) ఒకప్పుడు జనరేషన్ లో ఎట్లా ఉండేదో తెలుసా మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కొట్టినా తిట్టినా మీరు ఎంత మీరు ఎంత కంపేర్ చేసినా కూడా అరే మాలే కదా అని ఉంటున్నారు బట్ ఈ జనరేషన్ కిడ్స్ ఎట్లా అంటే మీరు ఎట్లా ట్రీట్ చేస్తే మేము అట్లే ట్రీట్ చేస్తాం మనం కూడా ఏజ్ తో పాటు పెరుగుతూ ఉన్నాము. ఈరోజు మనం పిల్లల్ని చూసుకుంటే రేపు పిల్లలు మనం చూసుకుంటారు సమ ఆర్ ది అదర్ వే సో ఒకళని ఒకళ్ళం మంచిగా ట్రీట్ చేసే ఒక స్పేస్ క్రియేట్ చేసినమ అనుకో రేపటినాడు వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయరు బాబి అండ్ కొట్టడంలా తిట్టడంలో కొంచెం కంట్రోలింగ్ ప్రొటెక్టింగ్ అంతా కరెక్టే బట్ అతిమించి చేస్తారు చూడు అంటే నాలాగా
(19:12) పెంచాలి నాదే పెంపకం అనేది దునియాకి చూపించుకొనికే పిల్లల్ని సఫర్ చేపిస్తారు యస్ ఇన్ యు గాట్ మై పాయింట్ జస్ట్ అద ఒక షో పక్కనోళ్ళ ముందు నీ పిల్లల్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడొద్దు ఎప్పుడు బికాజ్ వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నువ్వే తీసేస్తున్నావ్ కంప్లీట్ గా వాడిని అండర్ ఎస్టిమేట్ చేసేస్తున్నావ్ కంప్లీట్ ఎలా ఇంపాక్ట్ అవుతదో తెలుసా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ 10 ట్రై చేస్తూ ఏదో ఒకటి వర్క్ అయితది వర్క్ అవుతది ఇది కాకపోతే ఇంకొకటి వర్క్ అవుతది అని ఆ వర్క్ అవుట్ అయ్యేది ఎందుకో తెలుసా నీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసమే
(19:46) ఆ మిమ్మల్ని చూసుకోవడం కోసం కోసమే రైట్ మీకు ఇంకా హ్యాపీ లైఫ్ ఇవ్వనికేనే కానీ మీరు అది ట్రై చేసే కొద్ది కూడా దీనికి కూడా వర్క్ కాలేదా ఇది కూడా కాలేదా నీ వల్ల ఇది కూడా ఇవ్వట్లేదా అంటే పాపం ఆ మనిషి గివ్ అప్ ఇవ్వాలి అనే స్టేజ్ లో ఉండి కూడా ఎలానో అలా మోటివేషన్ తెచ్చుకొని చేస్తుంది కదా దానికే మనం అప్రిషియేట్ చేయాలి.
(20:08) అసలుకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పిల్లలు అది చేస్తున్నారో ఆ పేరెంట్స్ ఇది చేస్తున్నారో ఆ కంపారిజన్ వరల్డ్ లో అంటున్నాం కానీ వాళ్ళు ఏం స్ట్రగుల్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలకు ఎంత సపోర్ట్ చేస్తురు పిల్లలు పేరెంట్స్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనది మనకు తెలియదు. సో కంపారిజన్ స్టాప్ చేయాల్సిందే ఆ పిల్ల చూడు 25 ఇయర్స్ కే కార్ కొనింది.
(20:27) ఆ పిల్ల చూడు 27 ఇయర్స్ కే ఇల్లు కడుతుంది. అరే లిజన్ బికాజ్ సమ వన్ హస్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ఎర్లీ ఎర్లీ అంతే ఓకే బికాజ్ ఐ సీ దిస్ అలాట్ యు స్టార్టెడ్ ఎర్నింగ్ అట్ 17 ఓకే నువ్వు ఎనీ ఇయర్స్ కి కా అరే జనాల్లో ఇష్టపడరు బాబి ఐ లిట్రలీ సే దిస్ ఓకే పేరెంట్స్ లవ్ మీ బట్ కిడ్స్ డోంట్ లవ్ మీ బట్ నాకు అలాంటి నేను అందరితోన మంచిగా ఉంటా బాబి ఈవెన్ విత్ యు ఐ నెవర్ షో ఆఫ్ ఎనీథింగ్ బికాజ్ నాకు అందరూ వర్కింగ్ ఎవ్వరైనా సరే కష్టపడుతున్న ప్రతి ఒక్క వాళ్ళు ఐ హవ్ టోటల్ టోటల్ రెస్పెక్ట్ ఫర్ దెమ కానీ యస్ పేరెంట్స్ వాళ్ళకి ఏంటిదంటే చూడు ప్రణవి
(21:03) చూడు 20 ఐ బాట్ మై కార్ ఇన్ ఏజ్ ఆఫ్ 24 24 ఓకే సో చుట్టాలల్ల అది చూడు ఆడపిల్ల అయుండి 24 ఏళ్లకే తెచ్చుకుంది మీరు చూడండి 30 ఏళ్ళ ముడ్డికి వచ్చినయి జాబ్ కూడా లేదు సో ప్రతి వాళ్ళు అలా కంపేర్ చేయడం అండ్ నౌ ఇప్పుడు ఇల్లు కడుతున్నానా చూడు 30 కూడా రాలేదు అప్పుడే ఇల్లు కట్టింది ల్ాండ్ కొన్నారు అన్ని చేస్తున్నారు సో ఐ ఆల్వేస్ సే దేర్ ఇస్ ఏ వేవ వెన్ ఐ థింక్ పే పేరెంట్స్ కి కూడా నా గురించి అని కాదు ఎవరి గురించి అయినా అప్రిషయేట్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ థింక్ దే షుడ్ పుట్ ఇట్ ఇన్ ఏ వేర్ ది అదర్ పర్సన్ షుడ్ ఆల్సో ఫీల్ కి అరే ఆ అమ్మాయి అప్పటి నుంచి చేసింది కాబట్టి
(21:41) వీడికి వచ్చింది కదా నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన సో మే బీ నాకు కూడా ఛాన్స్ ఉంది ఇంకొక కొన్ని ఇయర్స్ లో నేను కూడా ఇదే స్టేజ్ లోకి వస్తా అనే కాన్ఫిడెన్స్ ఇయ్యాల ఒక వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనోళ్ళకి కాన్ఫిడెన్ కానీ ఇక్కడ ఏమైపోతుది అంటే తను చూడరా చేసేసింది యు అండర్స్టాండ్ నువ్వు అది కూడా చేయలేకపోయావు అన్నట్టుగా పాయింట్ అవుట్ చేస్తారు అన్నమాట మనవాళ్ళు సో వెన్ఎవర్ ఐ మీట్ సం వన్ ఐ లీవ్ అబౌట్ ఎవ్రీథింగ్ భవిష్య ఐ ఆల్వేస్ గో అండ్ సిట్ విత్ మై ఫ్రెండ్స్ కజిన్స్ అండ్ ఎవ్రీవన్ ఏ చిల్లిగా అండ్ ఐ హావ్ టు ఎషూర్ దెమ బికాజ్ నాకు
(22:15) అట్లాంటి అదేమీ లేదు మైండ్లో అది వాళ్ళ ఆలోచన నా మీద పక్కనోళ్ళకి రుద్దుతున్నారు కదా అలా వేరే పిల్లలది కూడా రుద్దుతారు కాబట్టి చెల్్రా నువ్వు కూడా చేస్తావు నువ్వు కూడా చేస్తావే హనెస్ట్లీ స్పీకింగ్ ఐ ఐ హావ్ దిస్ కాన్సెప్ట్ తెలుసా ఏంటి అంటే ఈవెన్ దో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ 19 ఇంకా అలా లైఫ్ ఉంది చేద్దాం ఐ హావ్ మై గోర్ల్స్ 22 కి కార్ కొనాలి 25 కి ఇల్లు కొనాలి ఇట్లా గోల్స్ పెట్టుకున్నా గానిీ ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వట్లేదు అనిఅంటే ఓకే ఈరోజు అవ్వలేదు రేపు పొద్దున అవుతదేమో మనకి ఇంకా చాలా టైం ఉంది మనమేమో అప్పుడే ముసలోళ్ళు అయిపోలేదు కదా
(22:50) య ఇంకా చాలా టైం ఉంది చేద్దాం. ఉమ్ దిస్ ఇస్ ద హోప్ మన పేరెంట్స్ మనకి ఇవ్వాలి ఇవ్వాలి ఓకేనా ఎందుకు అప్పుడే డల్ అయిపోతున్నావు ఇంకా టైం ఉంది కదా వస్తది ట్రై చెయ్ దిస్ ఇస్ గుడ్ పేరెంటింగ్ ఐ థింక్ పేరెంట్స్ కూడా కాస్త నేర్చుకోవాలి అఫ్కోర్స్ రైట్ ఇట్స్ నెవర్ లేట్ చాలా మంది భవిష్య ఇప్పటికి కూడా దే ఆర్ గ్రోయింగ్ యస్ ఏ పేరెంట్ కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని యక్సెప్ట్ చేసి సారీ రా ఒక సారీ చెప్పి దాన్ని జెన్యూన్ గా యక్సెప్ట్ చేసుకుంటే అన్ని మర్చిపోతారు పిల్లలు రైట్ అండ్ దే అండర్స్టాండ్ అరే నిజంగా జెన్యూన్ గా దే అండర్స్టుడ్ దట్ వి హవ్ సఫర్డ్ సో దాన్ని
(23:30) అది అర్థం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకా ఖుష్ అయిపోతాము అండ్ దెన్ వల్ మూవ్ ఫార్వర్డ్ దే వన్ మోర్ థింగ్ తెలుసా ఏంటి అంటే నువ్వేంటి నాకు చెప్పేది నా ఏజ్ అండ్ నీ ఏడ్జ్ ఏంటి పిల్లలువి పిల్లోలా ఉంరు. ఇప్పుడు పిల్లలు పిల్లల్లాగా ఉండాలి అంటే సిచువేషన్స్ కూడా అలానే ఉండాలి కదా పిల్లలు పిల్లల్లాగా బ్రో మంచి చెప్పినప్పుడు వాడు పిల్లోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ముసలోడు చెప్పినా ఒకటే యా యా పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది ఎవ్వరికీ ఉండదే నిజంగా కానీ ఆ సేఫ్ స్పేస్ వేర్ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగిన ఫ్యామిలీని ఇస్తే చాలు మిగితా అన్నీ మనకి
(24:06) మనం మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకొని హ్యాండిల్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు ఎదగొచ్చు అంతే మా మమ్మీ స్టార్టింగ్ లో వెన్ ఐ వాస్ ఇన్ 17 ఇయర్స్ మా మమ్మీ కూడా 17 ఇయర్స్ ఎందుకు భవిష్య మా మమ్మీ ఎపిసోడ్ చూడకపోతే చాల్లే కానీ సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ వాస్ నెవర్ టాపర్ టాపర్ అయింది యవరేజ్ కూడా కాదు బిలో యవరేజ్ కూడా కాదు దాని మా టీచరు లిట్రలీ నాకు తెలుగు రాదు కదా సో తెలుగులో క్వశ్చన్ కి ఆన్సర్ రాసినందుకు ఇంకా అయిపోతదని ఒక్కొక్క మార్క్ ఇస్తే 35 క్వశ్చన్ కి 35 పాస్ మార్క్ వేసేస్తాను వెళ్లి అదర్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోతాను
(24:43) సో దిస్ ఇస్ తెలుగు సబ్జెక్ట్ ఇస్ సో డిఫికల్ట్ ఫర్ మీ ఐ డోంట్ నో ఇట్ నెవర్ హాపెన్ ఎంత ట్రై చేసినా మా మమ్మీ చిన్నప్పటి నుంచి అవ్వ వేస్తాను నీకు అసలుకి ఏది రాదు చేయలేవు ఎంత చదిపించినా ఏం చేపించి ఏం చదిపించిరు అందరికీ చదిపించిన చది నా బుర్రక ఎగుతలేదు కదా ఎక్కదానికి నేను ఏం చేయాలి సో చిన్నప్పటి నుంచి ఆ కంపారిజన్ బ్రో నువ్వు నాకు ఏం రాదు అంటున్నావ్ ఐ యమ్ ఏ టాపర్ ఓకే ఐదర్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫైవ్ ర్యాంక్స్ లో ఏదో ఒక ర్యాంక్ లో చచ్చేది మోస్ట్లీ ఫస్ట్ సెకండ్ లో చచ్చేది సెకండ్ వచ్చిందనుకో ఆ ఆ అమ్మాయి చూసావా
(25:19) బుద్ది ఉందా నీకు ఐదు మార్కులు ఎందుకు తగ్గినాయి అనేవాళ్ళు మావాళ్ళు అది అది అందరికీ అదే ఉంటది సీ ఒక్కళ్ళఇద్దరం అని చెప్పను ఆల్మోస్ట్ మన 90స్ పేరెంట్స్ అందరూ ఇదే దోవలో నడిచినోళ్ళు ఆల్మోస్ట్ యా యాత్ వరకి అరెరేరే పిచ్చ కొట్టుడే ఆ గల్లీలో జనాలు నేను చచ్చిపోతానుని భయపడుతుండే తెలుసా నన్ను లాస్ట్ ఇయర్ కొట్టారు బ్రో ఓకే మాకు ఇచ్చిన పేరెంటింగ్ కరెక్ట్ పేరెంటింగ్ స కానీ అది ఒక స్టేజ్ లో ఆపేయడం కూడా ఇంపార్టెంట్ దట్స్ వాట్ ఐ సేయింగ్ మా అమ్మ కొట్టింది ఆడి వరకి సరే అప్పుడు నేను ఎట్లన్నానో ఇప్పుడు అట్లానే ఉంటా అంటే రూబా చెల్లదు నేను కొట్టి కొట్టి రాయ
(25:56) అయిపోయి ఇంకా లాస్ట్ కి ఆమె ఎంత కొట్టినా ఏడవకపోతుండే కొట్టుకో లిటరల్ ఒక రోజు కొడతావా కొట్టు కొట్టు కొట్టు ఇంక ఈడ కొడతా కొట్టు టూ ఇయర్స్ బ్యాక్ అయింది మా అమ్మ అమ్మ కొడుతుంటే కొట్టు కొట్టు షి వాస్ లైక్ ఓ రాయి అయిపోయా అది రాటు తేలిపోయావ మీరే కదా అలా దేనికైనా ఎక్స్ట్రీమ్ చేస్తే పిల్లలు కూడా అలవాటు పడిపోతారు కాబట్టి కొంచెం ఒక్కసారి రెండు సార్లు కొడితే దాన్ని ఒక డిసిప్లిన్ అంటారు జీవితంలో ఎన్నో దెబ్బలు తగ్గిలే ఈ దెబ్బలు ఎంత కొట్టరు లిటిల్స్ కొట్టలి దిస్ టు డు దట్ మనము ఎట్లైతే గ్రో అవుతున్నామో మన పేరెంట్స్ కూడా అట్లానే గ్రో అవుతున్నారు
(26:34) కదా సో వాట్ఎవర్ దే హవ్ గోన్ త్రూ ఇన్ దర్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ ఏ టైం టు చేంజ్ అవును సో ఆ చేంజ్ ని యక్సెప్ట్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే బాగుంటది అఫ్కోర్స్ అదే మైండ్సెట్ తోనే ఉంటాము అంటే ఇట్ వంట్ వర్క్ అంతే బ్రో రేపు పొద్దున మనం కూడా తల్లిదండ్రులం అవుతాం కదా బ్రో మనం పడిన కష్టాలు మన పిల్లలు ఎందుకు పడాలి చెప్పండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యక్సెప్ట్ ఇట్ సో ప్లీజ్ గ్రో అప్ అండ్ ఇది అందరికీ వర్ధించదు భవి చెప్పినట్టు ముందు బికాజ్ ఇది ఓన్లీ టాక్సిక్ పేరెంటింగ్ వాళ్ళకే రిలేటెడ్ పేరెంట్స్ లో గుడ్ పేరెంట్స్ ఉన్నారు ఇన్నోసెంట్ పేరెంట్స్ ఉన్నారు కైండ్
(27:09) పేరెంట్స్ ఉన్నారు టాక్సిక్ పేరెంట్స్ కూడా ఉన్నారు టాక్సిక్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకే సో వాళ్ళకి మాత్రమే వర్తిస్తది అందరికీ అని మేము చెప్పట్లేదు ఈ వీడియో కింతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ కామెంట్స్ ని మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సీ యు గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్ బాయ్

No comments:

Post a Comment