సమంత మాట నిజం చేసిన లేడీ పోలీస్ #ladypolice #samantha #racharamulamma #uttarpradesh | WISE TV
https://youtube.com/shorts/WfO7XbgCKiA?si=_uid_-X0KWaRF3xY
https://www.youtube.com/watch?v=WfO7XbgCKiA
Transcript:
(00:00) జగమంత కుటుంబం నాది అనుకున్నది కావచ్చు ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉన్న మొగ పోలీసులందరితోన అఫైర్ పెట్టుకుంది. ఇంకేముంది ఆ దూకుళ్ళ సమంత అనుకున్నట్టు నాకోసం యుద్ధాలు జరగాలి అన్నట్టు అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఉన్న మొగ పోలీసులందరూ కూటక సత్యం ఇది జరిగింది యూపీ మీరట్లో ఉన్న జలాన్ అనే పోలీస్ స్టేషన్ల ఎన్కౌంటర్లు షూటౌట్లు చేసే పోలీస వల్లే పోలీస్ స్టేషన్ లోపల ఉన్న మొగ పోలీసులందరూ షూట్లు చేసుకునేదాకా వచ్చింది ఆ లొల్లి అన్లా పాపం ఒక పోలీస్ అని చనిపోయాడు.
(00:29) ఆ చనిపోయిన ఆయన ఆ స్టేషన్ కి ఎస్ఓ సిఐ ఆయన పేరు అరుణ్ కుమార్ రాయ్ ఆయన ఏజ్ 52 ఇక అందగత్తి ఉన్నది కదా ఏ అందగత్త కోసం అయితే ఈ పోలీసు వాళ్ళంతా కొట్టక సచ్చినరు ఆ అందగత్త పేరు మీనాక్షి శర్మ ఏజ్ 28 ఈ ఇన్సిడెంట్ జరగడానికి మూడు రోజుల ముందు నుంచి వెళ్లి ఆ సిఐ ఈ లేడీ కానిస్టేబుల్ కి ఇద్దరికీ ఒక 100 కాన్వర్సేషన్స్ జరిగినాయంట అల మోస్ట్ ఆఫ్ ది కాన్వర్సేషన్స్ ఆర్ వీడియో కాల్స్ అలా కొన్ని వీడియో కాల్స్ ని ఆమె రికార్డ్ చేసి పెట్టుకుందంట మరి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఇది సంగతి అన్న విషయం విషయం అక్కడ ఉన్న మిగతా పోలీసు వాళ్ళకి
(01:00) ఎట్లా తెలిసిందో తెలవదు కానీ అది తెలిసిన తర్వాతనే షూట్అవుట్ జరిగింది. ఓ పోలీస్ స్టేషన్ ఉన్నదే ప్రజా సమస్యలు చూసేటందుకు అట్లాంటిది పత్యాపారం చేసుకుంటా కూర్చున్నారు వీళ్ళు అలాంటి పత్యాపారమే బీహార్లో ఒక కోర్ట్లో కూడా జరిగిందంట ఆ పిల్లగాడు ఎందుకు అంత లబలబ ఏడుస్తున్నాడు అంటే యాక్చువల్గా ఓ పిల్లని పట్టుకొని కోటికి పోయిండంట పెళ్లి చేసుకునేటందుకు తీర పోయిన తర్వాత తెలిసిన విషయం ఏందంటే ఆ పిల్లకుి ఆల్రెడీ పెళ్లి అయింది అని ఆ కోర్ట్ రికార్డ్స్ లో ఉందంట అందుకోసమే అంతగానం ఏడుస్తున్నాడు అది ఆవేదన ఇప్పటి నుంచి వెళ్లి ఒక పిల్లని
(01:32) గాని పిల్లగాని గాని ప్రేమించే ముందు చాలా చూసుకోవడంతో పాటు కోర్ట్ రికార్డ్స్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ కూడా చూసుకోరా ఎందుకైనా మంచిది
No comments:
Post a Comment