నిజమైన ఇల్లాలు భర్తతో ఇలానే ఉండాలి.! | Saraswathi Pradeep (అఆ) అనుబంధం - ఆత్మీయత Part -1 | SumanTV
https://youtu.be/rNTAePTDRwg?si=LGoJnP9xhVjVxE0t
https://www.youtube.com/watch?v=rNTAePTDRwg
Transcript:
(00:00) పెళ్లయినా పండగ అయినా వేడుక ఏదైనా పట్టుచీరుల [సంగీతం] ప్రత్యేక వేదిక వారాహి సిరీస్ భార్యా భర్తల బంధం ఈ రోజుల్లో ఒక పెద్ద సవాలు అయిపోయింది. చాలా చోట్ల ఓపిక లేక విడిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. ఈ మార్పు ఏమిటి కాలక్రమమా కలియుగమా అని మీరు అ ఆ అను స్టార్ట్ చేశారు కదా అనుబంధం ఆత్మీయత అనేసి అది ఎప్పుడూ ఉంది చిరాకు పని వల్ల వచ్చే అలసట హౌ వ రెస్పాండ్ [సంగీతం] టు ద సిచువేషన్ మారిపోయింది.
(00:32) మనం మన స్వార్థం చూసుకుంటున్నాం మన కనిపెన తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించడం లేదు మనం కన్న పిల్లల గురించి ఆలోచించడం లేదు. దీనివల్ల ఎంత సిస్టం దెబ్బతింటుంది అని ఆలోచించట్లేదు. హస్బెండ్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది వ్యాపారంలో నష్టం వచ్చింది లేదా ఉద్యోగం పోయింది వాడిని నాగింగ్ చేసేసి రోజు నసపెట్టేసి ఒక మహిళగా చేయకూడదు కదా తనకి ఎంత సపోర్ట్ అయినా ఇవ్వాలి.
(00:55) అదే సిచువేషన్ లో ఆ మహిళ ఎందుకు అలా చేస్తోంది అని ఆలోచిస్తే నా అనుకోకపోవడం వల్ల చేస్తుంది. అన్నదమ్ములు మీరు గమనించండి బ్లడ్ రిలేషన్ వాళ్ళు రోడ్డు మీద పడి చొక్కాలు చింపుకొని కొట్టుకున్నా సరే మళ్ళా వాళ్ళఇద్దరు ఒకటి అవుతారు ఎందుకంటే ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన అన్నదమ్ములు కాదు దట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బాండింగ్ [సంగీతం] మరి ఏం స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది హస్బెండ్ అండ్ వైఫ్ ని కట్టిపడేయడానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇదివరకు కనీసం ఒకళ్ళ ఇంట్లో ఉంటే మాట్లాడుకునే తీరిక [సంగీతం] ఉండేది ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇద్దరు పరుగులు తీస్తున్నారు.
(01:32) ఇద్దరు పనులక వెళ్తారు అంటే ఇద్దరు కూర్చొని అసలు మాట్లాడుకుంటే కదా పరిష్కారం అయ్యేది లేదు సమస్య ఉందని గుర్తించేది ఆ తీరిక కూడా ఉండట్లేదు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది బాలెన్స్ అని వర్క్ కి లైఫ్ కి బాలెన్స్ చేసుకోవాలి. మీరు ప్రదీప్ గారు గొడవపడిన సందర్భాలు అంటే అంటే పెద్ద పెద్ద డిసగ్రీమెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా వస్తాయి చాలా వచ్చాయి [సంగీతం] అందరికీ నమస్కారం సుమన్ టీవీ మొదలు పెడుతున్న ఒక కొత్త ప్రయత్నానికి స్వాగతం ఈ ప్రయత్నం పేరు అ ఆ అనుబంధం ఆత్మీయత మన జీవితానికి ప్రాణవాయువు ఇద ఇదందరికీ తెలిసిన విషయం ఏ దేశానికి
(02:16) వెళ్ళినా ఏ మతంలో చూసినా ఏ ధర్మంలో ఏ ప్రాంతంలో అయినా సరే అనుబంధం ఆత్మీయత లేని జీవితం ఎందుకు చెప్పండి బంధ బాంధవ్యాల్లోనే మనందరం కూడా బాగా విపరీతంగా సంఘర్షణ పడుతూ ఉంటాం అక్కడి నుంచి వచ్చే మనశశాంతి లోపం ఇబ్బందులు ఇంకా చెప్పక్కర్లేదు వీటన్నిటిని అలా చిక్కుముళ్ళని ఒక్కొక్కటి విప్పే ప్రయత్నమే అంటే మరింతగా విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నమే ఈ అండ్ ఈ అకి కరెక్ట్ వక్త మనందరికీ ప్రేరణస్పూ పూర్తి సరస్వతి ప్రదీప్ గారు అందరికీ సుపరిచిత నటి యాంకర్ రచయిత్రి సంగీత దర్శకురాలు అండ్ మనందరికీ ఇష్టమైన ప్రదీప్ గారి శ్రీమతి గారు అండ్ ఇంకా బహుముఖ
(02:56) ప్రజ్ఞాశాలిగా మనకి ఎన్నో సందర్భాల్లో గొప్ప విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. లెట్స్ వెల్కమ్ సరస్వతి ప్రదీప్ గారు నమస్కారం అండి నమస్తే స్వప్న థాంక్యూ వెరీ మచ్ మిమ్మల్ని చూస్తే ముందు ఫస్ట్ భయంేస్తుందండి దేనికండి మీరు ఇంత పర్ఫెక్ట్ గా ఉంటారు చక్కగా చెక్కు చెదరకుండా పద్ధతిగా జుట్టు కూడా అలాగే దువుకొని చక్కగా చీర కట్టుకొని పొందిగ్గా షి ఇస్ హౌ రైట్ షుడ్ బీ అంటే సరస్వతి గారిని చూడండి అనిపిస్తుంది అంత రైట్నా మీరు ఎప్పుడు మీరు ఎక్కువగా అది దాన్ని కొంచెం మెచ్చుకోలికి కొంచెం అటు సైడ్ ఉంటే పొగత అయిపోతుంది నాకు అది ఇష్టం ఉంటది మెచ్చుకోండి ండిఐ అప్రిసియేషన్ ఇస్
(03:32) ఎప్పుడు కూడా అప్రిసియేషన్ గొప్పది ఫ్లాటరింగ్ కన్నా ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఫ్లాటరింగ్ నో ఐ హోప్ ఇట్స్ నాట్ అంటే ఐ యమ్ నాట్ ఓవర్ డూయింగ్ ఇట్ కానీ ఇట్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ యుర్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ లైఫ్ అఫ్కోర్స్ ఆఫ్కోర్స్ అండ్ అది చాలా వరకు కరెక్ట్ అది నిజంగానే నేను అలాగే ఉంటాను ఎవ్రీ టైం నన్ను నేను కాన్షస్ గా ఉంటాను అన్ని విషయాల్లో కాన్షస్ గా ఉంటాను ఉండడానికి ప్రయత్నం చేస్తాను అట్లీస్ట్ సం టైమ్స్ వి ఆర్ హ్యూమన్స్ వ మే లూస్ సం కాన్సంట్రేషన్ గన సం టైమ్స్ అది పోయే అవకాశం ఉంటుంది కానీ బట్ 90% నా ప్రయత్నం ఎప్పుడూ కూడా పర్ఫెక్షన్ అని కాదు కానీ ఒక
(04:07) డిసిప్లిన్ తో ఉండాలని మాత్రం చూస్తాను. పర్ఫెక్ట్ గా ఎవరు ఉండరు. నో వన్ ఇస్ 100% పర్ఫెక్ట్ బట్ ఇన్ ఇన్ ద పర్స్ూట్ ఆఫ్ పర్ఫెక్షన్ వల్ లాండ్ అప్ విత్ ఎక్సలెన్స్ అని అంటారు కదా అలా కొంచెమైనా ట్రై చేస్తూ ఉంటాను అంతే లైఫ్ లో భార్యా భర్తల బంధం ఈ రోజుల్లో ఒక పెద్ద సవాలు అయిపోయింది. ఆ అంటే కలిసిఉన్న వాళ్ళలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతున్నాయి.
(04:29) ఎక్లీ చాలా చోట్ల ఓపిక లేక విడిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. ఈ మార్పు ఏమిటి కాలక్రమమా కలియుగమా ఏం మారింది అంటారు సరస్వతి గారు ఏమి మారలేదు కొంచెం అంటే లివింగ్ స్టైల్ మారిపోయింది. ఈ మనమీ అ ఆ అను స్టార్ట్ చేశారు కదా అనుబంధం ఆత్మీయత అనేసి అది ఎప్పుడూ ఉంది యాక్చువల్ గా మొదటి నుంచి కూడా మీరు జనరేషన్స్ టుగెదర్ మన అమ్మమ్మల కాలం నుంచి కూడా కొద్దిపాటి చిరాకు పని పని వల్ల వచ్చే అలసట ఒక స్ట్రెస్ లేకపోతే అది ఆర్థికం అవ్వని ఆరోగ్యం అవ్వని ఒక రకమైన స్ట్రెస్ ఇలాంటి ఒడిదుడుకుల మధ్య డిస్టర్బెన్సెస్ అనేది సర్వసాధారణం అమ్మమ్మల కాలంలో ఉంది తర్వాత అమ్మవాళ్ళ
(05:08) కాలంలో ఉంది మా కాలంలో ఉంది తర్వాత జనరేషన్ కాలంలో దట్ ఇస్ కామన్ త్రెడ్ కరెక్ట్ కాకపోతే ఏంటంటే హౌ వి రెస్పాండ్ టు ద సిచువేషన్ మారిపోయింది. రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒక పేషెన్స్ ఒక నింపాదితనం ఆ ఒక ఒద్దిక సర్దుకుపోయే గుణం కొంచెం ఎక్కువ ఉండేవి అందరిలో నేను ఆడ మగా అని చెప్పను ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి యూనిక్ ఎవరి ఇది వాళ్ళకి ఉంటుంది.
(05:40) సో కానీ రాను రాను ఏమైపోయిందంటే మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఉరికి ఉరుకుల పరుగులు ఎక్కువైపోయి రూపాయి వెంట పరుగు ఎక్కువైపోయి ప్రతిదీ కూడా కదా పొజిషన్ వెంట డబ్బు వెంట చాలా వాటి వెనకాల మనిషి పరుగు ఎక్కువయపోయి ఆ స్ట్రెస్ అంతా మన పర్సనల్ లైవ్స్ మీద పడటం వల్ల ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఫ్రిక్షన్ వస్తోందేమో ఫ్యామిలీస్ లో అని డౌట్ ఎందుకంటే బేసిక్ గా ఏమి డిఫరెన్సెస్ ఉండవు నువ్వు ఇట్టా నువ్వు అనుకునేది చాలా తక్కువ మ్ మూడో వ్యక్తి వల్లో లేకపోతే ఒక సిచువేషన్ వల్లో డిస్టర్బెన్స్ వస్తుంది హస్బెండ్ వైఫ్ ముఖ్యంగా రైట్ మూడో వాళ్ళ వల్ల వస్తుంది మీరు 90%
(06:19) గమనించండి ఏదో ఒక బంధువర్గం వాళ్ళలో లేకపోతే ఒక ఫ్రెండ్స్ో లేకపోతే ఒక ఫైనాన్షియల్ సిచువేషన్ో మ్ సంథింగ్ ఒక వీళ్ళద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అంతే తప్ప ఒక బంధంలో వచ్చేసి ఒక అండర్స్టాండింగ్ తో జీవితం మొదలైపోయి కొంత కాలం ప్రయాణం చేసిన తర్వాత నువ్వులా నువ్వులా అనుకునేంత స్కోప్ అందరిలో ఉండదు ఎక్కడో ఒక వర్గంలో ఉంటుంది అంతే ఇదివరకు అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళు చూసి చేసే పెళ్లిళ్లే ఎక్కువ ఉండేవి అవి కొంత కొంతవరకు నిలబడేవి నిలబెట్టుకునేవారు కూడా అది అంటే సంతోషం అనే ఒక దానికి నిర్వచనం కూడా రకరకాలుగా ఉండేది కాదు
(06:54) ఏది ఉంటే అది సంతృప్తి పడాలి అని ఉండేది. ఉ ఇప్పుడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళళ్లలో కూడా ఎందుకు అంటే ఇంత అపశృతులు వచ్చేస్తున్నాయి ఇది అంటే వ్యక్తిగతంగా ఇండివిడ్యువలిజం బాగా పెరిగిపోయింది అని అంటారా అంటే దీనికి రెండు రకాలుగా చెప్తాను నేను టూ యాంగిల్స్ లో మాట్లాడతాను. ఒకటి ఏంటంటే ఇదివరకు రోజుల్లో అన్నారు కదా మీరు చిన్న వయసులో పెళ్ళళ్లు అయిపోయేవి.
(07:15) అంటే కొంచెం 16 ఏళ్ళు 18 ఏళ్ళు అంతకుముందు బాల్య వివాహాలు అనుకోండి తర్వాత తర్వాత లేత వయసులో పెళ్లిళ్లు అయిపోయేవి అప్పటికి వాళ్ళలో ఒక ఐడియాలజీ ఫామ్ అవ్వదు. ఇద్దరు కలిసి ఎదిగేవారు ఇద్దరు ఒకళ్ళకఒకళ్ళ షేర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాలజీ అనంటే ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి మనలో బిల్డ్ అవుతూ వచ్చిన ఒక ఐడియాలజీ వల్ల ఒక క్యారెక్టర్ అనేది ఎమర్జ్ అవుతుంది.
(07:39) సో దట్ వే చిన్న వయసులో అవ్వడం వల్ల ఇద్దరు కలిసి ఎదిగేవాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని కలిసి చూసేవాళ్ళు కాబట్టి ఒక విధమైన మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు కొంచెం దగ్గరగా అవును ఇప్పుడు పాతికేళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు అయిపోయాయి వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వాళ్ళకంటూ ఒక ఆర్థికపరమైన పవర్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళళ్లు చేసుకున్నప్పుడు అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపుల్ అని మాకు ట్రైనింగ్ లో ఉంటుంది అడల్ట్స్ ఇద్దరు అడ్జస్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడం అని అంటారు కదా అవును ఆ టైపులో వర్టికల్ గా ఇద్దరు గ్రో
(08:10) అయినప్పుడు ఇద్దరు రెండు కలవాలి అంటే ఎంతో అండర్స్టాండింగ్ ఎంతో పేషెన్స్ ఎంతో అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ ఉండాల్సి వస్తుంది. కరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు ఒక బిల్ట్ ఉంటుంది వాళ్ళలో ఒక ఐడియాలజీ మీకుొక ప్రిన్సిపల్ ఉంటుంది నాకో ప్రిన్సిపల్ ఉంటుంది రెండు కలవాలన్న ఇది లేదు రూల్ లేదు కరెక్ట్ అవును కాకపోతే ఇక్కడ చేయాల్సింది రెస్పెక్ట్ చేసుకోవాలి అంతే నీ ఐడియాలజీని నేను రెస్పెక్ట్ చేయాలి నా ఐడియాలజీని నువ్వు రెస్పెక్ట్ చేయాలి.
(08:32) అంతే నీ స్పేస్ ని నేను రెస్పెక్ట్ చేయాలి నా స్పేస్ ని మీరు రెస్పెక్ట్ చేయాలి దట్ వే లివింగ్ అనేది హార్మోనియస్ చేసుకోవచ్చు కానీ అప్పటికి ఇప్పటికి ఇదొకటి తేడా అది మెయిన్ తేడా అసలు ఇది వస్తుంది ఒకటి కలిసి పెరగడం అనేది ఒక ఐడియాలజీలో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఈ ఆర్థికపరమైన ఒక ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ రావడం ఒక శాపం అయిపోయింది ఇంచుమించు బంధాల వరకు అంటే ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయినాయి అంటేనెస్ ఆధారపడ పడడం కూడా తగ్గిపోయింది కదా ఇదివరకు అంటే భర్త తిట్టినా కొట్టినా
(09:07) అంటే తాగొవచ్చి కొట్టాడని కూడా స్టోరీస్ కూడా ఎక్స్ట్రీమ్ స్టోరీస్ వినేవాళ్ళం అలాంటి పరిస్థితిలో కూడా భార్య ఆర్థిక స్వాతంత్రం లేక ఉండి ఉండిపోయేది. ఇప్పుడు ఫెమినిజమ లేకపోతే స్త్రీ స్వేచ్ఛ అనే పేరిట వాకట్ చేయడానికి ఎవరు భయపడట్లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి సిచువేషన్స్ లో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియని ఒక సంఘర్షణలో మన సొసైటీ ఉంది ఇప్పుడు.
(09:25) ఉమ్ సో మీరు మీ అపారమైన ఎక్స్పీరియన్స్ తో ఎలా చెప్తారు ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్ గా ఇది ఒక చాలా సెన్సిటివ్ పాయింట్ ఎందుకంటే ప్రాబ్లం అనేది ఒక సమస్య అనేది బయట నుంచి చూసినప్పుడు నాకు ఇంతేనా అనిపిస్తుంది. ఆ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏది సూచించినా మీకేం తెలుసు మా సమస్య అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
(09:47) కానీ జెనరిక్ గా ఆలోచిస్తే ఇన్ జనరల్ ఆలోచిస్తే 75% తీసుకుందాం. 75% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ బిగ్ ప్రాబ్లమ్స్ అంటే విచ్ కెన్ బి అడ్రెస్డ్ కొంచెం ఈజీగానే మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చు మళ్ళీ మన లైఫ్ ని స్మూత్ చేసుకోవచ్చు మన ఫ్యూచర్ కోసం మన జీవితం 25% ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనం డిస్కస్ చేసాం ఇదివరకు కూడా వాటి మీద మనకు కంట్రోల్ ఉండదు మీరు ఇందాక చెప్పారు తాగవచ్చి హింసించే భర్త గృహ హింస వాళ్ళకి ఇంకా వేరే ఏమ ఉండదు ఒక సాడిజమో లేకపోతే ఇంకేదో అంటారు కదా రకరకాల పేర్లు ఉన్నాయి నార్సిసిజం అనో ఏవోవో ఇప్పుడు చాలా థియరీస్ కూడా వస్తున్నాయి సైకాలజీ
(10:23) సో ఇలాంటి సిచువేషన్స్ ఏంటంటే ఆ 25% వర్గం గురించి మనం మాట్లాడలేదు దానికి ఒక సైకాలజిస్ట్లు సైకోథెరపిస్ట్లు అలాగే లీగల్ అవన్నీ ఉంటాయి బట్ ఈ 75% మాత్రం మనం అడ్రెస్ చేయొచ్చు ఎందుకంటే వి ఆర్ ఇంటు సాఫ్ట్ స్కిల్స్ మన ఆటిట్యూడ్ ద్వారా కానీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కానీ మనం ఎలా మన అవతల వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు అవతల వ్యక్తితో మనం ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు మనం చెప్పే విధానం బట్టి అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నా మా అబ్బాయి అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి మెంటాలిటీ నాకు తెలుసు వాడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలుసు ఎందుకు
(10:57) వాడిని కన్నాను వాడిని పెంచాను ఐ నో కొంతమందికి గట్టిగా చెప్తే అర్థంవుతుంది కొంతమందికి సున్నితంగా కథల ద్వారా చెప్తే అర్థం అవుతుంది కొంతమందికి ప్రేమగా కొంతమందికి దెబ్బేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఒక లైఫ్ పార్ట్నర్ తో నువ్వు కొంత జర్నీ తర్వాత మీకు తెలుసు కదా వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఆ మూడ్ ని పట్టి కానీ వాళ్ళ మానసిక స్థితిని బట్టి కానీ ఆర్థిక స్థితిని బట్టి కానీ వాళ్ళకి చెప్పే విధానంలో చెప్తే కచ్చితంగా అర్థం చేసుకుంటారు.
(11:25) మూర్ఖత్వం గురించి నేను మాట్లాడట్లేదు ఇంజ చిన్న చిన్న విషయాలకే స్త్రీ స్వేచ్ఛ చిన్న చిన్న విషయాలకే నాకేంటి నాకు సంపాదన ఉంది నేను నా పిల్లాడిని పెంచుకోగలను లేకపోతే నేను ఇండివిడ్యువల్ గా ఉండగలను అని మైండ్సెట్ వస్తున్న ఆడపిల్లవని మగపిల్లాడవని అది తప్పు ఎందుకంటే మనం మన స్వార్థం చూసుకుంటున్నాం మన కనీ పెంచిన తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించడం లేదు మనం కన్న పిల్లల గురించి ఆలోచించడం లేదు.
(11:48) అంతే కదా దీనివల్ల ఎంత సిస్టం దెబ్బ తింటుంది అని ఆలోచించట్లేదు చిన్నపాటి అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఉండాల్సిందే లైఫ్ లో అంతే అన్ని మనం అనుకున్నట్టు ఉండవు కదండీ లైఫ్ లో అవును అన్ని మనం అనుకున్నట్టే ఉంటే జీవితం బాగానే స్మూత్ గా సాగిపోతుంది బట్ లైఫ్ అండ్ ప్రతి వాళ్ళు పర్ఫెక్ట్ కాదు నేను ఫస్ట్ే చెప్పాను మీకు ప్లస్ ప్లస్ పాయింట్స్ ఐదు ఉంటే మైనస్ పాయింట్స్ ఐదు ఉంటాయి ప్రతి వాళ్ళకే ఉంటాయి.
(12:11) ఉ ప్లస్ ని ఎలా అయితే మనం యక్సెప్ట్ చేశమో మైనస్ ని కూడా వీళ్ళకి ఇలా చెప్తే వీళ్ళు ఓవర్కమ్ అవుతారు ఇలా చెప్తే వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటారు అని కొంచెం స్టడీ చేసి నా అనుకున్నప్పుడు వస్తుంది అది నా అని ఓన్ అప్ చేసుకోవడం ద్వారా ఎక్లీ మనం పరిస్థితిని వదిలేయం ఇది నా ఇల్లు నా సంసారం అని తెలుసుకోవడం ద్వారా అది చాలా మంచి పాయింట్ అందించారు ఒక మాస్టర్ కీ లాంటిది అవును మీరు ప్రదీప్ గారు గొడవపడిన సందర్భాల్లో అంటే అంటే మామూలుగా చిన్న చిన్న గొడవలు కాదు చిలిపి గొడవలు కాదు పెద్ద పెద్ద డిసగ్రీమెంట్స్ వచ్చిన
(12:44) సందర్భాలు ఉన్నాయి చాలా వస్తాయి చాలా వచ్చాయి వస్తాయి కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా ఇప్పుడు మనం ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ మాదే తీసుకుందాం మేము మోటివేషనల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ లో ఉన్నాము. అద్దంలో చూసుకుని నువ్వు ఈరోజు చెప్పావు నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించుకుంటే నేను నా అద్దంలో నా ఇమేజ్ కి నేను సమాధానం చెప్పుకోవాలి.
(13:06) అవును నేను అది పాటిస్తేనే 10 మందికి చెప్పాలి ఇదొక ప్రిన్సిపల్ మాకు కాబట్టి మేము ప్రాక్టీస్ చేసే ఆ ప్రిన్సిపల్స్ లూస్ అయిన సందర్భాలు టెంపర్ లూస్ అవ్వడం కోపన్ రావడం విసుక్కోవడం ఇవన్నీ సర్వసాధారణం మరీ గట్టిగా వాదులాడుకొని తెగేదాకా లాగింది అయితే ఎప్పుడూ లేదు నేను ఇప్పుడు దాన్ని లేనిది ఉన్నట్టుగా చెప్పలేను ఎందుకంటే స్మూత్ గానే ఉంది.
(13:26) ఎప్పుడైనా అలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ కూడా చాలా క్విక్ గా మేము నార్మల్ రీస్టోర్ చేసుకునే టెక్నిక్ ఉ ఈ త్రీ అనుకుంటాం. ఏత అంటే ఎవోషన్ వన్ టూ త్రీ ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. సెకండ్ ఏమైనా సరే వాడిని చంపేయాలన్నంత ఇది వస్తుంది థర్డ్ వచ్చేప్పటికి డస్ట్ డౌన్ అవుతుంది. కొంచెం పాజ్ ఇచ్చామ అనుకోండి ఈ త్రీ లోకి వచ్చేద్దాం ఇలా మేము కొన్ని టెక్నిక్స్ పెట్టుకున్నాం ఈ టెక్నిక్స్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో అడ్డం వస్తే ఒక రకమైన ఫస్ట్ కోపం వస్తుంది.
(13:53) అవును దిగి వాటితో కొట్లాడుతారు చాలా మంది చూస్తుంటాం థర్డ్ ఏం లేదు అక్కడ ఫైవ్ మినిట్స్ అంతే అక్కడ నుంచి పెద్ద డామేజ్ కూడా అవ్వదు బట్ వి లూస్ అవర్ టెంపర్ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ వస్తాయి దోస్ ఆర్ ఆల్ మోమెంటరీ వాటిని మనం పట్టుకొని వేళలాడి అదిగో నువ్వు ఇప్పుడు అలా అన్నావ్ అని చెప్పేసి 10 ఏళ్ల తర్వాత ఇనపెట్టలో నుంచి తీసేసి కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
(14:12) రైట్ ఇష్యూ బేస్డ్ ఉండాలి ఏదైనా సరే ఇష్యూ బేస్డ్ ఇందాక మీరు ఒక మాట మనం అనుకున్నాం నా అనడం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఉమెన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మహిళనే తీసుకుందాం హస్బెండ్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది వ్యాపారంలో నష్టం వచ్చింది లేదా ఉద్యోగం పోయింది వాడిని నాగింగ్ చేసేసి రోజు నసపెట్టేసి తను పాపం ట్రై చేస్తున్నాడు అది ఒక మహిళగా చేయకూడదు కదా తనకి ఎంత సపోర్ట్ అయినా ఇవ్వాలి అదేసి సిచువేషన్లో ఆ మహిళ ఎందుకు అలా చేస్తోంది అని ఆలోచిస్తే నా అనుకోకపోవడం వల్ల చేస్తుంది.
(14:48) ఇప్పుడు ఆ బంధం ఎలాంటి బంధం అంటే అండి హస్బెండ్ వైఫ్ ది చాలా సున్నితమైన బంధం తల్లి కడుపులో నుంచి వచ్చాం తల్లితో రక్త సంబంధం అది నువ్వు ఎంత కొట్లాడిని అమ్మతో మళ్ళీ నువ్వు నార్మల్సీ వస్తుంది. కూతురు కొడుకుతోని వచ్చినా అది రక్త సంబంధమే కానీ ఏం సంబంధం హస్బెండ్ అండ్ వైఫ్ కి వాట్ ఇస్ దట్ బాండింగ్ అసలు ఎటువంటి ఇది లేదు సంబంధం కానీ వీటి రెండిటికన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది.
(15:14) మరి అది అంత పవిత్రం అని ఎందుకు అంటున్నారు అంత స్ట్రాంగ్ అని ఎందుకు ఒక్క నిమిషం పట్టదు అది పికిలిపోవడానికి ఎందుకంటే అక్కడ బ్లడ్ రిలేషన్ లేదు అన్నదమ్ములు మీరు గమనించండి బ్లడ్ రిలేషన్ వాళ్ళు రోడ్డు మీద పడి చొక్కాలు చింపుకొని కొట్టుకున్నా సరే మళ్ళా వాళ్ళు ఇద్దరు ఒకటి అవుతారు ఎందుకంటే ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన అన్నదమ్ములు కాబట్టి దట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బాండింగ్ మరి ఏం స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది హస్బెండ్ వైఫ్ ని కట్టిపడేయడానికి అది చెప్పబడిందని ఉంది కానీ మనసులో నుంచి రావాలంటే ఏం చేయాలి అన్నదే క్వశ్చన్ ఓన్ చేసుకోవాలి ఎలా అయితే నువ్వు తల్లిని
(15:45) నా అనుకుంటున్నావో తండ్రిని నా అనుకుంటున్నావో ఎలా అయితే బిడ్డల్ని నా అనుకుంటున్నావో ఇది ఇది నా నేనే నా కూడా కాదు ఇది నేనే మనక ఎందుకండీ అర్ధనారీశ్వర తత్వం ఉంది అర్ధనారీశ్వర తత్వం ఉన్నది అదే కదా సో నేనే తను తనే నేను అనుకున్నప్పుడు ఇంకా నీకు బాండింగ్ ఏంటి గొడవలుఏంటి నా ఒక హాఫ్ ఇలా గొడవబడింది నా యొక్క హాఫ్ ఇలా సర్ది చెప్పింది దట్స్ ఇట్ దట్ షుడ్ బి ద మైండ్సెట్ ఈ ప్రాసెస్ లో ఒక చాలా చాలా కీలకమైన విషయం అండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎస్ ఇది ఎందుకు ప్రస్తావించాను అంటే ఇదివరకు కనీసం ఒకళ్ళ ఇంట్లో ఉంటే మాట్లాడుకునే తీరిక ఉండేది ఒకళ్ళకి కొంత
(16:23) బాలెన్స్ అయ్యేవి ఎనర్జీస్ అవును ఇప్పుడు మనకి మాస్క్లైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అని కూడా చాలా డీప్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బయల్దేరాయి అవును ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇద్దరు పరుగులు తీస్తున్నారు అవును ఇద్దరు పనులక వెళ్తారు ఇద్దరు అదేదో డబ్బాలో పడేసుకొని తినేస్తారు జీవితం గడిచిపోతుంది సరే అవసరం దాన్ని జడ్జ్ చేసే పని లేదు కానీ వర్క్ లైఫ్ బాలెన్స్ అన్నది పూర్తిగా తప్పిపోడాన్ని అలా అడ్రెస్ చేయాలి ఎందుకంటే ఇద్దరు కూర్చొని అసలు మాట్లాడుకుంటే కదా పరిష్కారం అయ్యేది లేదు సమస్య ఉందని గుర్తించేది ఆ తీరిక కూడా ఉండట్లేదు.
(16:49) అవును సమస్య బాగా జటిలం అయిపోయితే ఎప్పుడో అప్పుడు బాంబులా పేలినప్పుడు అరే మనం ఇన్ని రోజుల నుంచి ఇది ప్రాబ్లం అని తెలుస్తుంది. కొంత టైం వేస్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది అంతే మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది బాలెన్స్ అని వర్క్ కి లైఫ్ కి బాలెన్స్ చేసుకోవాలి అంతే క్లియర్ కట్ డిమార్కేషన్ బిట్వీన్ యువర్ ఆఫీస్ వర్క్ అండ్ హౌస్ వర్క్ మీ క్యాటగిరీస్ చేసేసుకోవాలి ఇల్లు ఆఫీస్ ఆఫీస్ అంటే నీ వ్యాపారం అవ్వచ్చు ఏదైనా కానీ ఆఫీస్ బయట సొసైటీ కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి బయటికి వెళ్తే క్లియర్ కట్ డిమార్కేషన్ గనుక ఉందనుకోండి కేటగిరీస్ మధ్య అప్పుడు మీరు ప్రయారిటైజ్
(17:23) చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సింపుల్ ఎగజాంపుల్ ఒక ఉమెన్ తీసుకుందాం మళ్ళీ మనం ఉమెన్ ఎక్కువ వాళ్ళ మాట్లాడుతున్నాయి కాబట్టి వర్కింగ్ ఉమెన్ కి ఎలా ఉంటుందంటే పొద్దున్న 9ఓ క్లాక్ కి ఇంట్లో నుంచి బయల్దేరాలి అంటే వాళ్ళు పొద్దున్న లేచి ప్రతి పని వాళ్ళే చేయాలని చూస్తారు మన ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ అది అఫ్కోర్స్ కొంత కాలం తర్వాత ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న మనవాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి పని చేసుకుంటారు అక్కడ తప్పదు మెయిడ్స్ ఉండరు ఇంకా సపోర్ట్ సిస్టం ఉండదు కాబట్టి వాళ్ళు కలిసి చేసుకుంటారు ంటారు ఆ
(17:54) కల్చర్ ఇక్కడ చాలా వరకు వచ్చింది చాలా మంది హెల్ప్ చేసుకుంటున్నారు బట్ ఇంకా ఒక వర్గం వాళ్ళు తొమ్మిదింటికి వెళ్ళాలి అంటే ఇంట్లో ఫస్ట్ లేవంగానే అసలు వాళ్ళ వేరే ఏమ ఉండదు కాలకృచాలు తీర్చుకోవడం ఏంటి వంటింట్లోకి వెళ్ళిపోవడం నడుము బిగించేసి హడావిడిగా వంట బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాకింగ్ అసలు మనం ఒక సినిమాలో సీన్ లాగా తిరిగిపోతుంది.
(18:17) ఇంకా కాఫీ అందించడం బ్రేక్ఫాస్ట్ చేయడం లంచడం ఒక ఇంట్లో ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్ప లేకపోతే మొత్తం వాళ్ళే చేస్తారు చేయాలి అనుకుంటారు. నేను ఇవ్వకపోతే కాఫీ తాగడు నేను ఇవ్వకపోతే మా ఆయన బ్రేక్ఫాస్ట్ తినడు నేను చేస్తేనే ఇష్టం ఇవన్నీ మనం వేసుకున్నవి ఒక చిటికన విల మీద గోవర్ధనం ఎత్తినట్టు నేను సూపర్ వుమెన్ అనే సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటారు అవును అవును దీన్ని సూపర్ వుమెన్ సిండ్రోమ్ అంటాను నేను కరెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పారు చాలా మందిని చదివేసి చెప్పారు మీరు కానీ అందులో ఒక సెక్యూరిటీ కూడా ఉంది.
(18:45) ఆ ఎందుకంటే భయం ఏముంటుందంటే స్త్రీకి నేను ఇవ్వకపోతే నాకు ఇతని మీద ఉండే పట్టు నేను కోల్పోతానేమో నేనే పెట్టేయాలి నేనే చేసేయాలిఅని కూడా ఉంటుంది కొంత అదే అంటారు వాట్ఎవర్ ఇస్ ద రీజన్ మొత్తం వేసుకుని స్ట్రెస్ తీసుకుంటారు. స్ట్రెస్ తీసుకుంటారు తీసుకుని ఏం చేస్తారు ఆ స్ట్రెస్ లో చెప్పుల్లో కాళ్ళు పెట్టుకునేదాకా పని చేసుకొని ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేశానా లేకపోతే అయ్యో నేను పప్పు నానేసాను రుబ్బలేదు మర్చిపోయాను ఇలాంటివి కూడా వేధించే అవకాశాలు ఆఫీస్ లో కూడా 100% ఇవ్వలేరు.
(19:16) మళ్ళా ఆఫీస్ లో కూడా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉందంటే అది తెచ్చుకొని ఇంట్లో లాప్టాప్ ఓపెన్ చేసుకొనో లేకపోతే ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఇక్కడ 100% ఇవ్వలేరు. మీరు బాలెన్స్ చేసుకోవడం గురించి అన్నారు కదా ఆ కాన్సెప్ట్ కే చెప్తున్నాను నేను క్లియర్ కట్ డమార్కేషన్ గనుక చేసుకోగలిగితే ముందే ప్లానింగ్ చేసుకుని ప్రయారిటైజ్ ఇందాక ఎవరో మాట్లాడుతుంటే మనవాళ్ళతోనే టైం గురించి అడిగితే టైం లేదు నాకు టైం సరిపోవట్లేదు అనుకోవద్దు ప్రయారిటైజ్ చేసుకోలేదు అనుకోవాలి.
(19:43) టైం అందరికీ ఈక్వలే కదండీపిఎం నుంచి ఒక రోజు కూలి చేసుకునే వాడి దాకా వాచ్ అందరికీ సేమే ఉంటుంది కదా 24 అవర్స్ అందరికీ ఒకటే కదా హౌ వి మనేజ్ దట్ టైం అనేది ఇంపార్టెంట్ అఫ్కోర్స్ కొంతమంది బిజీ పీపుల్ ఉంటారు బిజీ పీపుల్ కే టైం దొరుకుతుంది అనే ఒక సామెత కూడా మనకు తెలుసు కదా సో హౌ వి ప్రయారిటైజ్ ద వర్క్ మార్నింగ్ లేవంగానే నా ప్రయారిటీ టు డూ లిస్ట్ చేసుకోవడం టాప్ మోస్ట్ ప్రయారిటీ వర్క్ చేసుకోవడం అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బట్ బట్ నాట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఫోర్ కేటగిరీస్ సో ఇలా గనుక అంత అంటే ఇంత క్లారిటీతో
(20:19) ఆలోచించగలిగితే ఒక్క రోజు చాలండి రెండు రోజులు చాలండి ప్రాక్టీస్ చేయడానికి మూడో రోజు నుంచి మీ లైఫే స్మూత్ గా అవుతుంది గా అవును అంతే కదా పట్టు సాధించాలి దేని మీదనా మనం అనుకోవాలి ఫస్ట్ మనం ఏం చేస్తామ అంటే జనరల్ గా ప్రొక్టినేట్ చేస్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ కొన్ని పనులు లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడటం అది ఆఫీస్ వర్క్ అవని ఇల్లు ఇంటి వర్క్ అవని ఏదైనా సరే బ్యాలెన్స్ గనుక చేసుకోగలిగితే ఆఫీస్ వర్క్ తీసుకొచ్చి ఇంట్లో ఇంకో చాలా మంది వర్కింగ్ ఉమెన్ లో ఇంకొక వర్రీ ఉంటుంది.
(20:47) నేను హాయిగా ఇంట్లో ఉంటే బాగుండేది నేను కంపల్సరీ అయి ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో ఉండే వాళ్ళకైతే బోల్డ్ టైం ఉంటుంది చక్కగా పిల్లలతో స్పెండ్ చేస్తారు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఇలా అనుకుంటారు వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిమార్కేషన్ కుదరదు కిచెన్ లోనే 24 గంటలు పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి రోజంతా పని చేసుకుంటూంటారు.
(21:07) పర్సనల్ గా ఒక వాళ్ళ ఒక మ్యూజిక్ వినటమో ఒక పుస్తకం చదువుకోవడమో వాళ్ళకంటూ ఒక వాకింగ్ చేసుకోవడమో వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోరు. ఇక్కడ సో అందరం కలిసి వర్కింగ్ అవ్వని నాన్ వర్కింగ్ అవ్వని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ మనము ఎంత టైం స్పెండ్ చేస్తున్నామ అనేది కాదు ముఖ్యం ఎలా స్పెండ్ చేస్తున్నామ అనేది ముఖ్యం అందరితో ఫ్యామిలీతో హస్బెండ్ తో అవని పిల్లలతో అవని ఎవరు ఏది మిస్ కాలి క్వాంటిటీ ఆఫ్ టైం ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ టైం ఇంపార్టెంట్ ఉన్న రెండు గంటలు మూడు గంటలు అయినా నువ్వు ఎంత వర్త్ ఇనఫ్ గా స్పెండ్ చేస్తున్నావ్ ఎంత బాగా
(21:42) కమ్యూనికేట్ చేస్తున్నావ్ ఆ రోజు జరిగినవన్నీ మాట్లాడుతున్నాం ఈ స్ట్రెస్ క్యారీ చేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరుబురులు విసుగులు చికాకులు ఉన్న రెండు మూడు గంటల్లో అది కూడా అయిపోయింది అయిపోతుంది ఒక అసంతృప్తితో నిద్రపోతాం ఆ రోజు కరెక్ట్ ఈ ప్రాసెస్ లో వర్కింగ్ విమెన్ కి ఉండే మరొక సవాల్ ఇంటికి రాంగానే ఎలా అయితే మెన్ ఎక్స్పెక్ట్ చేస్తారో విమెన్ కూడా నా భర్త నాకు ప్రేమ చూపించాలి అప్రిసియేషన్ చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు.
(22:09) భర్తకి ఆప్షన్ ఏ తీరిక లేకో ఆప్షన్ బి నిజంగా అనిపించకో ప్రేమ అనిపించకపోవచ్చు కదా రోజు ప్రేమించుకుంటూ కూర్చోవాలని ఎక్కడ పుస్తకంలో లేదు కదా కష్టం కూడా ప్రేమ అనేది అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే అప్రిషియేట్ చేయాలి అరే వచ్చావా ఎంత సంతోషంగా ఉంది అని ఒక వాలిడేషన్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని పొగడాలని కూడా కాదు బట్ బాగా చేసావు వాళ్ళు చాలా బాగా వంట చేసావు ఎంత కష్టపడి వచ్చావు మినిమం కాదండి అది మరి అది మినిమం అంటారా మినిమం అది రానప్పుడు ఏం చేయాలి ఎందుకంటే అని అడగడం అనేది మినిమం హౌ వాస్ యువర్ డే అని అడగడం అది రానప్పుడు చాలా మంది ఏం చేస్తారు విమెన్ చాలా
(22:41) సెన్సిటివ్ అయి అది పేరుకుపోయి పేరుకు పోయి పేరు ఒక రోజు రాలేదు నాలుగు రోజులు రాలేదు వారం రోజులు రెండు నెలల నుంచి రావడం లేదు. ఉ నేను ఒక వస్తువుని అయిపోయానా అనే ఒక ఇండివిడ్ువలిజం బయల్దేరిపోతుంది. అవును అక్కడి నుంచి వాళ్ళు వర్క్ లైఫ్ బాలెన్స్ పెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు కూడా వెళ్లి అప్రోచ్ అయ్యి భర్తతో కూర్చోలేక అక్కడ జటిలం అయిపోతుంది.
(23:01) సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా మనేజ్ చేసుకోవాలి దట్స్ వేర్ ఆ బ్రేక్ ఇస్ నీడెడ్ అంటారు. కనీసం ఒక 15 వన్ మంత్ లోనో టూ మంత్స్ కో ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళద్దరి మధ్య అని చెప్పారు కాబట్టి వాళ్ళద్దరు దే హావ్ టు ఫైండ్ సం టైం పర్సనల్ టైం పర్సనల్ స్పేస్ అది లేకుండా చేసుకుంటున్నారు పర్సనల్ స్పేస్ ఇండివిడ్యువల్ గా ఉండే పర్సనల్ స్పేస్ ఇద్దరు కలిసి వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్పేస్ వాళ్ళు వెళ్ళాలి వెళ్లి మంచి చెడు మాట్లాడుకోవాలి అర్చుకుంటారా సౌమ్యంగా మాట్లాడుకుంటారా చెప్పుకుంటారా ఎవరికి ఎలా చెప్తే అర్థం అవుతుంది ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనేది రావాలి కదా
(23:36) ఇద్దరు మధ్య ఒక కమ్యునికేషన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఊటికి వెళ్ళొచ్చు కోటికి వెళ్ళొచ్చు వాళ్ళ ఇష్టం ఎక్కడైనా స్పెండ్ చేయని పీస్ ఫుల్ గా పర్సనల్ గా ఒక కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను దిస్ ఇస్ వాట్ ఐ యమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇస్ వాట్ ఒక అండర్స్టాండింగ్ కి అయితే రావాలి కదండి అవును మనసులోనే పెట్టుకుని అర్థం చేసుకోరు అంటే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పగలగాలి నోరు తెరిచి మనం అడగలగా అడగంది అమ్మాయినా పెట్టదు కదా మరి మరి ఎలా తెలుస్తుంది ఏమని అడగాలి నాకు మీతో టైం స్పెండ్ చేయాలి ఆ ఐ వాంట్ టు స్పెండ్ సం టైం విత్ యు అని
(24:04) అడగొచ్చు కదా కొంత టైం మన ఇద్దరం కలిసి తప్పు లేదు కదా అందులో అడగడంలో భార్య తప్పు కాఫీ అని ఒకళ్ళు ఎలా అడుగుతున్నారో నాకు నీ ఐదు నిమిషాలు టైం ఇయని ఇవతల వాళ్ళు అడుగుతున్నారు. తప్పు లేదు కదా ఆ కమ్యూనికేషన్ లేకే చాలా వరకు అది సమస్య పెద్దది చేసేసుకుంటారు మైండ్ లో నేనంటే ఇష్టం లేదు నా మీద ప్రేమ లేదు తప్పది గ్యాప్స్ అవి గ్యాప్స్ అవి కమ్యూనికేషన్ గ్యాప్ అది దానివల్లే లేకపోతే ప్రేమ ఎందుకు ఉండదండి ప్రేమ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అందరూ స్వీట్ గా కబుర్లు చెప్పలేరు.
(24:34) ఓ పాట ద్వారానో ఒక మాట ద్వారానో ఏదో అట్లా చెప్పి అందరూ అలా ఉండరు కొంతమందికి యాక్షన్స్ ద్వారా చెప్తారు. అది ఇప్పుడు హస్బెండ్ కి ఏదో ఒక దోసకాయ కూర ఇష్టం బాగా ఆయన పాపం అలసిపోయేవస్తాడు ఏం చెప్పక్కర్లే ఈవిడ అతను ఎప్పుడో 12 ఇంటికి వస్తున్నాడు ఏదో ఊరి నుంచి వస్తున్నాడు అతను వచ్చి పెట్టుకొని తింటాడు ఈవిడక పొద్దున్నే లేవాలి కాబట్టి 9:30 కే పడుకుండి పోవాలి 10 ఓ క్లాక్ కి చేసి ఆయనకి ఇష్టమైన డిష్ టేబుల్ మీద పెట్టి పడుకుంది అనుకోండి ఇట్ ఇస్ అండర్స్టుడ్ దట్ షి లవ్స్ హిమ అంతే తనకి ఇష్టమైన అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు పెట్టుకొని తింటాడు అని మూత తీసి
(25:08) చూస్తే తనకి ఇష్టమైన డిష్ కనిపించింది అది ప్రేమ కాదా అంతే కదా ఊరికే చెప్పాలి కబులు చెప్పాలి ఓ సినిమాకి వెళ్ళాలి లేకపోతే శికారికి వెళ్తేనే ప్రేమ కాదు కదా చర్యల ద్వారా కూడా ప్రేమ చూపించవచ్చు. ఇలాగే భర్తకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి భార్య అందంగా తయారయి చాలామంది ఇంకా వలసిపోయి చచ్చి చచ్చి వచ్చాం పొద్దంతా అసలు బస్ దొరకలేదు ఇంటికి వచ్చాము నైటీ వేసుకొని పడుకుంటారు పోయి హ్యాపీగా ఇవన్నీ చాలా జడ్జిమెంట్స్ ఉంటాయి భర్తకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భార్య వాటిని కూడా అందుకోవాలి కదా అందుకోవాలి 90% ట్రై చేయాలి ఎప్పుడో మనకి
(25:40) నిజంగా మీరు అన్నట్టుగా అలాంటి సిచువేషన్స్ అయితే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదో చెప్పాలి ఇవాళ్ళు నాకు బాలేదు ఐ యామ్ నాట్ వెల్ ఐ యమ్ టైర్డ్ ఇలాంటివన్నీ కమ్యూనికేట్ చేయాలి సీ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి అదే కదా కమ్యూనికేషన్ ఇస్ ద కీ ఆ కమ్యూనికేషన్ చేసే విధానం అందులో అనేక రకాలు మన బాడీ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషన్ లో పార్టే మీకు తెలియందే మన సైలెన్స్ కూడా కమ్యూనికేషన్ లో పార్టే అవును ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తాము అనేది మన వాళ్ళ నేచర్ ని బట్టి మనం కమ్యూనికేట్ చేయాలి వాళ్ళు ఎలా చెప్తే అర్థం చేసుకుంటారని సో ఆ కమ్యూనికేషన్ ఇస్ ద కీ
(26:13) ఫస్ట్ ఇంటి మన ఇల్లు ఆఫీస మొత్తం లైఫ్ మొత్తం స్మూత్ గా అవ్వాలి ప్రాసెస్ అంతా స్మూత్ గా ఉండాలి అంటే టైం మేనేజ్మెంట్ ఇస్ ద కీ ప్రయారిటైజింగ్ థింగ్స్ కీ అండ్ దెన్ వాళ్ళఇద్దరి మధ్య బాండింగ్ కానీ హార్మనీ కానీ ఉండాలి ఫ్యామిలీ మొత్తం అత్తగారు ఉండొచ్చు ఆడబడుచు ఉండొచ్చు మామగారు ఉండొచ్చు ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళందరి మధ్య కూడా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ కూర్చోబెట్టి చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు.
(26:42) చెప్పే పద్ధతిలో అది చెప్పే పద్ధతిలో అర్థం చేసుకుంటారు. ఇది చెప్పక అర్థం చేసుకోరు నేను ఇంతే ఇంతే ఇంతే అని లోపల లోపల లోపల పెట్టుకొని ఇక్కడ దాకా పెట్టుకొని సడన్ గా ఎప్పుడో పేల్తారు. అలా ఉండకూడదు ఇక్కడ ఈ వర్క్ లైఫ్ బాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వర్కింగ్ ఉమెన్ సూపర్ ఉుమెన్ అయ్యే ప్రక్రియలో తనకి తను టైం ఇచ్చుకోలేక కాలక్రమంలో బాగా ఒళ్ళు చేయడం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కామన్ గా చూస్తూ ఉంటాం అవును దాని వెనకుండే బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చూసే తీరిక ఆ బెంట్ ఆఫ్ మైండ్ చాలా మంది భర్తలకు ఉండదు.
(27:14) ఉమ్ అయ్యో కష్టపడుతుంది కదా దానికి అసలు జిమ్ కి వెళ్ళడానికి ఎక్కడ టైం ఉంది ఎక్సర్సైజ్ చేయడానికిఅని అవును అదఒక సహజమైన బాడీ షేమింగ్ సిచువేషన్ వచ్చేస్తుంది. పిచ్చి జోకులు వేయడం భార్య శరీరం మీద ఆకారం మీద గుండ్రాయిలా ఉన్నావు నువ్వు అనడం ఇంకోటి ఏదో అనడం అవును అలాగ కొంచెం తిండి తగ్గించని పెద్దవాళ్ళు చెప్పడం ఇలాంటివి అంటే ఇవి చెప్పుకోలేని ఇది పెద్ద ఏంటి చట్ట ప్రకారం నేరమా అంటే నేరం కాదు ఒక ఒక విధంగా చూస్తే కానీ ఒక ఇరుకున పడిపోయి సంతోషంగా సంతృప్తిగా ఉండలేని పరిస్థితి అవును ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి ఒక డెలికేట్ సిచువేషన్ అగైన్ ఇట్ కమ్స్ టు వర్క్ లైఫ్
(27:48) చాలా కష్టం అదే చెప్పింది ఇందాక బాలెన్స్ నీ కంటూ నువ్వు పర్సనల్ గా ఒక టైం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ నీ రోజు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం అనేది దండగానే ఎప్పుడో రాసాడు కదా శ్రీ కాబట్టి ఎవ్వరు కూడా మన గురించి ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదండి భర్త కూడా ఎక్స్పెక్టేషన్ే వద్దు నీకు ఎంత సాధ్యమైనంత వరకు అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికి ట్రై చేయాలి.
(28:14) హౌ యు గివ్ టు యువర్ సన్ టు యువర్ మదర్ ఆర్ ఫాదర్ యు హవ్ టు గివ్ దట్ అన్కండిషనల్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఇది చాలా కష్టం ఎక్స్పెక్టేషన్ లేకపోతే మనిషి ఉండలేరు మనక ఎక్స్పెక్టేషన్ మన ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది అదే చెప్తున్నాను ఎక్స్పెక్ట ఎక్కడి నుంచి మన ఫ్యూయల్ మనమే చేసుకోవాలి సపోజ్ నీ డే ఆరింటికి స్టార్ట్ చేస్తే తప్ప నీకు వీళ్ళందరినీ నువ్వు ఇవన్నీ పనులన్నీ అడ్రెస్ చేయలేము మనం ఆఫీస్ కి వెళ్ళలేము అనుకోండి 6క్స్ ఓ క్లాక్ ట్రై టు గెట్ అప్ అట్ 5 ఓక్లక్ ఇట్సెల్ఫ్ ఒక గంట ముందు నీకోసం నువ్వు టైం ఎప్పుడు
(28:46) క్రియేట్ చేసుకోగలవు. నేను ఇందాక కూడా చెప్పాను టైం లేదు కాదు ప్రయారిటైజ్ చేసుకోలేదు. ఉమ్ నా ప్రయారిటీ లిస్ట్ లో లేదు ఇంకొక్ళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి అంతే నాకోళ్ళ వచ్చింది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను అంటున్నారని ఇంకోళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి నా గురించి ఫస్ట్ నేను పట్టించుకోవాలి కదా అవును నేను ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది నాకు రేపు పొద్దున మోకాళ్ళ నొప్పులు వచ్చి కింద కూర్చుంటే ఎవరు చేస్తారు ఎవడు చేయడు సో హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్ అది స్వార్థం అనుకోవద్దు అక్కడ కూడా సర్వీస్ మైండే మళ్ళ నేను
(29:17) చేయాలి కదా అనుకోండి పోయినా అలా అనుకుంటే లేకపోయినా కానీ కూడా అండి ఇట్స్ మినిమం హెల్దీగా ఉండడం అనేది ఫిట్ గా ఉండడం అనేది మినిమం అది ఎవరో చెప్తేనే నేను చేస్తాను కాదు మార్నింగ్ లేవాలి ఒక మెడిటేషన్ చేసుకుంటానా ఒక యోగా చేసుకుంటానా వాకింగ్ కి వెళ్తానా ఫస్ట్ నాతో నేను స్పెండ్ చేసుకుని నన్ను రీఎనర్జైజ్ చేసుకొని నా ఇష్టం నేను ప్రయారిటైజ్ చేసుకుంటా ఈరోజు ఇడ్లీ చేస్తానా దోస చేస్తానా లేకపోతే అసలు చేయనా అనేది దట్స్ సెకండరీ ప్రైమరీ ఐ హావ్ టు ఫోకస్ ఆన్ మై మెంటల్ వెల్ బీయింగ్ మై ఫిజికల్ వెల్ బీయింగ్ అలా ఉంటేనే నేను ఏమనా చేయగలుగుతా సమాజానికి గానిీ ఫ్యామిలీ
(29:50) కి కానీ మీరు చాలా సందర్భాల్లో మీరు ఎప్పటికీ నేను ఐ థింక్ కొన్నేళ్ల నుంచి చూస్తున్నావు మీరు అస్సలు మారలేదు చెక్కు చెదరలేదు మీ కాంప్లెక్షన్ కావచ్చు మీరు ఉండే విధానం కానీ మీరు ఏం చేస్తారు సరస్వతి గారు మీకు మీరు ఎనర్జీ ఇచ్చుకోవడానికి ఈ ఎనర్జీ అయితే మెంటల్లీ నేను చాలా ఫిట్ గా ఉంటాను. ఫిజికల్లీ అంటే మన చేతుల్లో లేదు మాక్సిమం ఏదో హెల్దీ ఫుడ్ అంటే మన ఇంట్లో మామూలు మేము తినేది వెజిటేరియన్ ఫుడ్ అంతకుమించి సాత్విక ఆహారం మసాలాలు నాన్ వెజ్ ఏమి అసలు తినం అంటే మా ఫ్యామిలీ పరంగా మా ఇంట్లో అది లేదు తినని కూడా తినం మాకు ఇష్టం కూడా లేదు కాబట్టి చాలా
(30:26) సాత్వికమైన ఆహారం చాలా ఎక్కువ ఫుడీ కాదు నేను లిమిటెడ్ గా తింటాను ఎక్కువ టీ మాత్రం ఇష్టపడతాను అది మాత్రం వితౌట్ షుగర్ తాగుతాను. షుగర్ కి చాలా దూరంగా ఉంటా అదొక్కటి నేను మెయింటైన్ చేస్తున్నాను లాస్ట్ ఐ థింక్ 15 20 ఇయర్స్ స్టాప్ టేకింగ్ షుగర్ ఇన్ టీ స్వీట్స్ తింటాను మళ్ళ టీ మాత్రం షుగర్ కట్ చేశను ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎవరో ఒక డాక్టర్ ద్వారా విన్నాను ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ నాట్ రిడక్షన్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం మనం తాగే టీ కాఫీలో షుగర్ వేసుకోవద్దు మంచి చిట్కా అది అది వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఎలా ఉన్నామో అలా ఉండం మారలేదు అంటే నేను
(31:01) ఒప్పుకోను చాలా మారాను కాకపోతే ఏంటంటే ఒక రకమైన మెచూర్ ఒక స్థిత ప్రజ్ఞత అండ్ ఒక గ్రౌండెడ్ గా ఉండడం దిస్ మేక్ మీ మోర్ సింపుల్ ఆల్వేస్ నాకు హై ఎక్స్పెక్టేషన్స్ లేవు ఐ యమ నాట్ గ్రీడీ ఉన్నదాంతో కంటెంటెడ్ గా ఉంటాను అలా అని చెప్పేసి ఓ అన్ని ముక్కు మూసుకుొని నేనేదో తపస్సు చేసుకుంటున్నాను కాదు ఐ యమ్ ఓకే బాగా హ్యూమరస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఎక్కువ నవ్వుతాను.
(31:28) చిన్న జోక్స్ కూడా ఎక్కువ నోకుంటాం మేము అది బాగా అలవాటు సో దట్ మేక్స్ మీ మోర్ యక్టివ్ ఆల్వేస్ సో ఫిజికల్ గా మెంటల్ గా బాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ దాని మీద నేను ప్రస్తుతం స్టడీ చేస్తున్నాను ఆ దాన్ని బాలెన్స్ చేసుకోవడం ఎమోషన్స్ బాలెన్స్ చేసుకోవాలి అంటే సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ సో మచ్ ఆఫ్ కాన్షస్ ఎఫర్ట్ పెట్టాలి దానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి సో అవి చేస్తూ ఉంటాను ఇవన్నీ మేక్ మీ మోర్ సింపుల్ గ్రౌండెడ్ అంతే తప్ప నేను ఏమాత్రం గొప్ప పనులు చేయట్లేదు నార్మల్ గా ఉన్నాను.
(32:04) అండ్ ఎక్కువ ఆర్టిఫిషియల్ థింగ్స్ వైపు వెళ్ళను. మేకప్ కానీ ఫుడ్ కానీ కానీ మీరు తెరపై ఉండే పరిస్థితి ఉన్నా కూడా మీరు ఎక్కువ మేకప్ అది వేసుకో ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంటే అది డిపెండ్స్ కదా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ని బట్టి మనం ఏదో చేసుకోవాలి ఆన్ స్క్రీన్ పక్క ఆర్టిస్ట్ ని పక్కన మనం కొంచెం మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఏమనా చేస్తాం కాబట అసలు నాకు ఆ మేకప్ అవి నాకు సూట్ అవ్వవని నేను అనుకుంటాను ఎక్కువ చేసుకొని అంతే అది తప్ప వేరే ఏం లేదు నేను ఆ మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తాను ఆల్వేస్ సో మరి ఆ ప్రదీప్ గారికి మీరు ఎప్పుడైనా వెళ్లి చెప్పాల్సిన సందర్భం వచ్చిందా నాకు
(32:38) టైం సరిపోవట్లేదు మీరు టైం ఇవ్వట్లేదు. నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు సర్ లేదు రివర్స్ ఏమో మీరే [నవ్వు] బిజీ ఏమో అలా ఏం లేదు లకీలీ ఇద్దరం ఒకటే ఫీల్డ్ ఇద్దరిది ఒకటే ఆఫీస్ మేము కలిసి ట్రావెల్ చేస్తాము ఇద్దరం ట్రైనింగ్ ఫీల్డ్ ఇద్దరం వర్క్ షాప్స్ కూడా కలిసి కండక్ట్ చేస్తాము వాటిని కాన్సెప్చులైజ్ చేయాలన్నా డిస్కస్ చేస్తాము అయితే మేము ఒక డిమార్కేషన్ పెట్టుకున్నాం 8 am ముందర ఆఫీస్ విషయాలు మాట్లాడుకోము 8పm తర్వాత ఆఫీస్ విషయాలు మాట్లాడు అసలు అబ్బా ఎలా సాధ్యంండి బాబు అలా ట్రై చేస్తున్నాం ఒక రెండు మూడు సార్లు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. మాకు
(33:17) మాకు కూడా ఆ బికాజ్ ఆఫ్ సో మెనీ బిజినెస్ టెన్షన్స్ అండ్ ఆల్ ఆ రోజులో నైట్ వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేసుకుని దాని మీద ఏదో కొంచెం ఆర్గ్యూ చేసుకుని డిస్టర్బెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత వన్ ఫైండ్ డే ఇద్దరం అనుకున్నాం అన్నమాట. ఎందుకు ఇవి మన మన దగ్గరికి రాకూడదు కదా డొమెస్టిక్ ఫ్రంట్ లోకి వస్తే వి లూస్ అవర్ పీస్ కాబట్టి ఒక డెసిషన్ కి వచ్చాం ఏంటంటే నాట్ బిఫోర్ 8 am నాట్ ఆఫ్టర్ 8పm ఆ మధ్యలో ఎక్కడైనా వెళ్ళండి ఆఫీస్ విషయాలు కొట్టుకోండి తిట్టుకోండి ఏమనా చేసుకోండి బిజినెస్ లో ఏదైనా చర్చించుకోండి అన్ని చేసుకోండి కానీ బట్ ఇంటికి వచ్చిన తర్వాత
(33:53) మాత్రం ఆ షూ బయటే విప్పేయాలి. ఉమ్ ఇది అనుకున్నాం మేము అప్పటినుంచి ఇంకా అసలు ఏమి లేదు నథింగ్ హ్యాపీగా ఉంటాం అండ్ టైం ఇవ్వడం లేదు అనేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కలిసే ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు ఒకే ప్రొఫెషన్ లో ఉన్నాము ఒకటి ఉన్ను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు స్వప్న ఈ పొససివ్నెస్ లు ఎక్స్పెక్టేషన్లు ఏమ ఉండవు నేను చెప్పా కదా నాకు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అవేమ ఉండవు.
(34:17) అన్కండిషనల్ గా నేను ఎంత ఇవ్వగలనో అంతా ఇది మాత్రం అనుకుంటాను ఎప్పుడు నేను ఎంత చేయగలనో అంత చేస్తాను నాట్ బియాండ్ దట్ ఎప్పుడు పుష్ చేయలేదు పరిస్థితులు మిమ్మల్ని ఇంకా చేయాలి ఇంకా ఏదో చేయాలి ఏమ లేదు లక్కీ ఐ యమ్ వెరీ ఫార్చునేట్ టచ్డ్ ఆ ఒక విషయంలో మాత్రం నాకేం ప్రాబ్లం లేదు అండ్ ఈవెన్ ఛానల్స్ కూడా నేను పని చేయని ఛానల్ లేదు.
(34:37) అన్ని ఛానల్స్ నాకు సపోర్ట్ చేశయి నేను నాకు డ్యూరింగ్ ద డేనే వెళ్ళేదాన్ని మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్త్ర లోపలే నా రికార్డింగ్స్ ఏమైనా ఇలాగే చేసుకు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వెళ్ళాలి అది అందుకనే కదా నేను వేరే ఏమి ఒప్పుకోలేదు అప్పుడు నితీష్ అంటే మా అబ్బాయి ఎయిత్ క్లాస్ దాకా నేను స్ట్రెచ్ అవ్వలేదు ఎయిత్ తర్వాత ఇంకా నేను స్ట్రెచ్ అయ్యాను తర్వాత ఇంకా తను కొంచెం పెద్దవాడు అయిపోయాడుని సో మీరే దాదాపు మీ పరిధి మీ రెస్పాన్సిబిలిటీ గ్రహించుకొని అది అంటాను కదా రెండు చక్రాలు కలిసి ప్రయాణిస్తేనే ఆ ప్రయాణం సాఫీగా ఉంటుంది ఒక చక్రం నేను ముందు నేను తర్వాత
(35:08) అనుకుంటే అది బండి అంతే తప్పుతుంది తప్పుతుంది 100% అది అదే కదా మనం పెళ్లిళ్లల్లో మన సాంప్రదాయంలోనే ఉంది కదా కాడి పెట్టి పెళ్లి ఎప్పుడు ఒక కాడి ఎద్దుల్లాగా వెళ్ళాలి ఇద్దరు ఒకటే డైరెక్షన్ లో ఒకటే ప్లేస్ లో వెళ్తేనే ఆ సంసారం బాగా సాగుతుంది అనేసి మీరు ఫస్ట్ లో అన్నారు సూపర్ వుమన్ అయ్యే ప్రయత్నంలోనే మనం శృతి తప్పుతున్నాము లేడీస్ అని ఇంకా ఏం తప్పులు జరుగుతున్నాయి మీ దృష్టిలో ఈ తరంలో లో అంటే ఇప్పుడున్న ప్రపంచంలో స్ట్రెస్ హెల్త్ రెండు పోతున్నాయి నేను కూడా అయ్యాను అలాగా సో నేను కూడా అలాగే ఆలోచించేదాన్నే నా రియలైజేషన్స్ చాలా
(35:46) అయినాయి లైఫ్ లో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ ఒక మెచూరిటీ లెవెల్ కి వచ్చిన తర్వాత నేను అందరికీ చెప్తున్నాను నేను కూడా అలాగే ఉండేదాన్ని సూపర్ ఉమెన్ సిండ్రోమ్ నన్ను కూడా బాధించింది స్ట్రెస్ అంటే ఎలాగ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని నేనే చేయాలి అనే ఒక స్ట్రెస్ ఆ సాటిస్ఫాక్షన్ ప్రేమని తప్పు పట్టట్లేదు నేను 100% మదర్ గా మనకు ఉండే కన్సర్న్స్ మనకి ఉండే అది ఉంటాయి.
(36:08) అరేయ్ వాడు సరిగ్గా తినడు నేను పెట్టకపోతే అనే 100% పిల్లలు మనం పెట్టకపోతే సరిగ్గా తినరు అలా ఏం చేస్తారు అక్కడ పడేసి అవును మనం ఉండిన దాంట్లో సగమే తినెపోతూ ఉంటారు అది ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వదిలేయాలి నేర్చుకుంటారు అవును పట్టుకుని ఉండకూడదు పిల్లల్ని ఎస్పెషల్లీ తప్పట అడుగులు వేస్తే వాడు 100 సార్లు పడతాడమ్మ మనం పడుతున్నాడు కదా అనేసి వాడిని నడవకుండా ఆపామా అంతే కదా నడిపించాం కదా పరిగెత్తాడు కదా సేమ్ వే ఇప్పుడు కూడా అంతే కొన్ని కొన్ని వదిలేయాలి పిల్లలు కానీ వాళ్ళని నేర్చు చుకుంటారు వాళ్ళే ఇప్పుడు ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు సీతాకు ఒక చిలక
(36:41) అంత అందంగా ఎగరాలంటే ఎన్ని దశలు దాటుతుంది. గొంగళ పురుగు నుంచి ప్యూపా దశ నుంచి ఎన్నో దశలు దాగి దాటి అందులో అది స్ట్రగుల్ అయ్యి ఆ ఫ్లూయిడ్స్ అన్ని దాని రెక్కల్లోకి వచ్చి ఫైనల్ దశలో అందంగా ఎగురుతుంది. మనం దాని మీద జాలిపడి మధ్యలోనే దాన్ని కట్ చేసామ అనుకోండి అది ఎగరగలుగుతుందా రెక్కలు కూడా ఫామ్ కావు పిల్లలైనా అంతే మనం ప్రతిదీ మనమే చేయాలి అనుకుంటే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు అంతే కదా కొన్ని బాధ్యతలు నేర్పించాలి పని డెలిగేట్ చేయాలి మీరు ఇందాక వర్క్ లైఫ్ బాలెన్స్ అన్నారు కదా మనం ట్రూ లీడర్షిప్ ఈస్ ఫార్మింగ్ ఏ గుడ్ టీమ ఇంట్లో కూడా టీం్ మెంబర్స్ కనుక ఎఫిషియంట్
(37:20) గా వీడి కోర్ కాంపిటెన్సీ ఏది వీడి కోర్ కాంపిటెన్సీ ఏది వీడు ఇదైతే బాగా చేస్తాడు అదైతే బాగా చేస్తాడుఅని మన ఆఫీస్ లో ఎలా అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళ నుంచి మనం రాబట్టుకుంటున్నామో ఫర్ అవర్ ఆర్గనైజేషన్ ఒకళ్ళు ఎడిటింగ్ బాగా చేస్తారు లేకపోతే ఒకళ్ళు స్క్రిప్ట్ బాగా రాస్తారు ఒకళ్ళు ఇంకొకటి ఇలా అనుకొని వాళ్ళ నుంచి మనం ఎలా అయితే రాబట్టుకుంటున్నామో ఇంట్లో కూడా అంతే ఒక్కొక్క పని ఒకళ్ళకి డెలిగేట్ చేయాలి.
(37:43) నీ జాబ్ ఇది పొద్దున్నే పాల ప్యాకెట్ నువ్వు తీసుకురావాలి లోపలికి అవును ఇలాంటివి చిన్నవి ఓ పెద్దది కాదు పూల మొక్కలకి నీళ్ళు నువ్వు పోయాలి డెలిగేట్ ద జాబ్ అన్ని నేనే చేయాలి అనుకోకుండా పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనకి స్ట్రెస్ తగ్గుతుంది. దిస్ ఇస్ ఆల్ ప్లానింగ్ అంతే అలాగే హెల్త్ కూడా మీరు నెగ్లెక్ట్ చేశరా ఇది కామన్ గా విమెన్ చేసే తప్పులు నాది అంటే హెల్త్ నేను నెగ్లెక్ట్ చేయడం అనిఅంటే నాకు హెక్టిక్ స్కెడ్యూల్స్ లో పని చేసినప్పుడు చేశ ఒక టూ ఇయర్స్ అలాగ చేశాను తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు నార్మల్ యు కేమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ ఇది అది గ్రహించుకోవడమే ఒక రీబర్త్ ఉమెన్ కి
(38:18) సో నాకు అర్థం అవుతుంది ఏంటంటే మనల్ని మనం సంపూర్ణంగా చూసుకునే ఒక స్థితిలో లేకపోతే కుటుంబాన్ని గాని ఉద్యోగాన్ని గాని ఇంకో దాన్ని గాని ఇంకా ఏ విషయాన్ని చూసుకోలేం. సో మనకి మనమే బాసులం అని గ్రహించుకోవాలి. భర్త ఏదో చెప్తున్నారని చేయడం వీళ్ళు చెప్పారని చేయడం అలా అనుకోకుండా ఓన్ అప్ చేసుకోవాలి మన లైఫ్ ని మనం ముందు ఓకే లీడర్ అంటే ఏంటి హూ లీడ్స్ వన్ సెల్ఫ్ మనల్ని మనం లీడ్ చేసుకుం మన లీడర్ మన లైఫ్ కి మన లీడర్ మన టీం్ కి మన లీడర్ టీమ్ అంటే అది ఇంట్లో అవ్వచ్చు ఆఫీస్ లో అవ్వచ్చు లీడింగ్ అనేది లీడ్ చేయాలంటే ఏం కావాలి మనకి ఫస్ట్ మనకో క్లారిటీ ఉండాలి
(38:52) ఏం కావాలి అంతే అది చిన్న విషయం అవ్వని పెద్ద విషయం అవ్వని అండి లీడింగే కదా అవును సో పిల్లలకు కూడా ఇంట్లో వాళ్ళ వాళ్ళ కూడా నాకు ఇవ్వాళ టైం లేదు. నాకు ఇక్క కూకూర మీరు కట్ చేసేయండి నేను ఆఫీస్ లో కొంచెం తొందరగా వెళ్ళాలి చెప్పొచ్చు పక్కవాళ్ళకి అలాగే మీకు టైం అయిపోతుంది వాళ్ళు తినకుండా నేను తింటే ఏమనుకుంటారో ఇలాంటివి ఏమనుకుంటారో కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా అవి సగం వెనక్కి పడేలా మనం సెల్ఫిష్ అనుకోనండి ఫర్ టైం బీయింగ్ ఏం పర్వాలే అదే కదా ఇమేజ్ కోసం బతికేస్తే కష్టబెల్ఫ్ అనుకోండి బి యువర్సెల్ఫ్ ఎవ్వరు ఏమన్నా అనుకో వాళ్ళే అర్థం చేసుకుంటారు తర్వాత 10
(39:31) నిమిషాలు అయితే వాళ్ళకే తెలుస్తుంది అంతే ఇంతలోకే మనము గొంతుజించేసుకుని మనం చెప్పేది అవసరమే లేదు 10 మినిట్స్ అంతే అందరికీ అర్థమైపోతుంది మన మీద రాసిన పాటలు కూడా అలాగే ఉన్నాయి త్యాగశీలివమ్మ అదొకటి కన్ఫైన్ చేసేసారు నువ్వు ఇలాగే ఆధారం అది అదోటి కాబట్టి అలా కన్ఫైన్ చేయబట్టే త్యాగం చేస్తే గొప్ప స్త్రీత్వం ఆ లేదు భర్తతోటే బోన్ చేసేస్తేనే అది గొప్ప ఒక ప్రేమకి తార్కాణం అంటే సహజంగా అనిపిస్తే చేయొచ్చు తప్పు లేదు అవును నిజంగానే భర్త కోసం వెయిట్ చేయడంలో ఒక స్వీట్నెస్ ఉంది కలిసి భోం చేయడంలో ఒక ఆనందం ఉంది.
(40:07) మనక అంత లగ్జరీ ఉంటే ఓకే అంత టైం అంత లగ్జరీ మనక అంత ఉంటే ఓకే వెయిట్ చేయొచ్చు. నా నా ఆరోగ్య స్థితిగతులు నా కుటుంబ పరిస్థితులు నేను అన్ని అనుకలి సహాయిగా ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి ఈ లోపల నేను రెండు స్వీట్లు తిని ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి అంత లగ్జరీ ఉంటే ఓకే అరే నీకుఏ టైం లేదు పరిగెత్తాలి ఆయన కోసం వెయిట్ చేయాలంటే ఎక్కడి నుంచి అవుతుంది కాబట్టి ఆ కొద్దిపాటి స్వార్థం సమంజసం దాన్ని స్వార్థం అనకండి ప్రాక్టికల్ లివింగ్ అంతే ప్రాక్టికల్ గా ఆలోచించండి ఇదే మన సినిమాల్లోనూ కవిత్వంలో చెప్పుకున్నట్టు కాదు కదా ప్రాక్టికల్ గా మనం భూమి మీద మీద
(40:42) నిలుచుని ఆలోచించి మనం ఇప్పుడు ఇంకొకళ్ళ ఏంటని ఎవరు తప్పు పట్టట్లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం అవపోతది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియా వల్ల ఎంత చెడు అనుకుంటున్నావో అంత మంచి కూడా ఉంది కొంతమంది చాలా బ్యూటిఫుల్ రీల్స్ చేస్తున్నారు. నేను నేను చూస్తున్నాను కొన్ని అసలు ఎంత బ్యూటిఫుల్ రీల్స్ చేస్తున్నారో ఈ ఇంట్లో రిలేషన్షిప్స్ అత్తగారు కోడలు హస్బెండ్ వైఫ్ ఇలా పిల్లలు భలే రీల్స్ చేస్తున్నారు.
(41:06) శరత్ అండ్ వాళ్ళ చూసి ఉంటారు మీరు ఆ చూసాను చాలా మంది చూసాను ఆ మంచి అంటే ఫన్నీగా చేస్తారు సర్కాజం ఉంటుంది. సెటైర్ ఉంటుంది అన్ని ఉంటాయి అందులో సో బాగుంది దానివల్ల ఏమవుతుందంటే అత్తగారులు కోడళ్లు కలిసి రీల్స్ చేస్తున్నారు దట్ ఇస్ మోర్ అప్రీషియేటెడ్ [నవ్వు] ఇంకా వాళ్ళ ప్రాబ్లమే లేదు వాళ్ళ కొన్ని రీల్స్ కూడా చూసాను నేను అవును కరెక్ట్ ప్రాబ్లమే లేదు ఏదో ఒక రీల్ చూసాను అదే ముగ్గురు నలుగురు చేశారు.
(41:34) ఒక హస్బెండ్ ఏదో అమ్మాయి గ్లాస్ కింద పడేస్తే నీ బాబుగారి ఇల్లు అనుకున్నావా అలాంటి లాంగ్వేజ్ అద నీ ఆ నాన్న ఇల్లు అనుకున్నావా అని ఏదో అంటాడు కాదు అంటుంది అనంగానే మళ్ళ పక్కవాళ్ళ మీ నాన్న ఇల్లు అనుకున్నావ అంటే కాదు అంటుంది వాళ్ళ అత్తగారు వస్తుంది వచ్చి మీ నాన్న ఇల్లు అనుకున్నాడు కాదంటే అయితే మీ నాన్న ఇల్లు వెళ్లి మీరిద్దరు క్లీన్ చేయండిఅని కొడుకులు ఇద్దరిని పంపిస్తుంది.
(41:53) [నవ్వు] అంతే వాళ్ళఎవరిది కాదు మా నాన్నది కూడా వీళ్ళది కూడా కాదు మీ నాన్నలు వెళ్లి క్లీన్ చేయండి అనేసి అలా వీళ్ళలో ఒక అవగాహన పెరిగిపోతుంది ఇలాంటి రీల్స్ ద్వారా కానీ దేని గన సో తప్పు పడతారని నేను అనుకోను బీ యువర్ సెల్ఫ్ అనేదిస్ ది బిగ్గెస్ట్ కాన్సెప్ట్ మనల్ని మనము ఏ అంటే యస్ లాంగ్ యస్ వి ఆర్ ఇన్ ద రైట్ పాత్ అదేమీ బీ యువర్ సెల్ఫ్ అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు నేను మై సెల్ఫ్ పార్టీకి వెళ్ళిపోతాను లేకపోతే ఇంకో చేసేస్తాను అంటే ఇఫ్ దట్స్ నాట్ యు యు షుడ్ నాట్ డూ దట్ బికాజ్ ఆ సెల్ఫ్ పిట్రల్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా అయిపోతాయి. చాలా
(42:27) ఒక బిటర్నెస్ మిగిలిపోతుంది లైఫ్ లో అవును నా కొంతమంది కచ్చగా నేనెందుకు చేయకూడదు నా హస్బెండ్ తాగినప్పుడు నేనుఎందుకు తాగకూడదు అనే ఆలోచన ఇది చాలా సున్నితమైన పాయింట్ విమెన్ దే హావ్ టు గివ్ బర్త్ టు బేబీస్ వాళ్ళ సిస్టం ఎంత ఇదిగా ఉండాలి లోపల అవును ఒక పంతానికో ఒక అలవాటుకో ఒక దేనికో వయసు కి అలవాటు పడిపోతే నెక్స్ట్ జనరేషన్ కి హార్న్ చేస్తున్నాం మనం కాబట్టి సాధికారత అంటే సమానత్వం అంటే అది కాదు అది అది కాదు అక్కడ ఒక సున్నితమైన అంశం ఉంది దాన్ని డీల్ చేయాల దాన్ని మాట్లాడుకోవాలంటే కూడా అది ఒక పెద్ద సబ్జెక్ట్ బట్ యాక్చువల్లీ మీరు అన్నది వర్క్ లైఫ్
(43:05) బాలెన్స్ లో ఎంతవరకు మనం గివ్ ఇన్ చేయాలి ఎంతవరకు పట్టు విడుపులు ఉండాలి ఎంతవరకు మనకి మనం టైం ఇచ్చుకోవాలి స్త్రీలుగా సూపర్ ఉమెన్ అవ్వకూడదు. అవును ఆ రెండోది ప్లానింగ్ ప్రీ ప్లానింగ్ అవును ఇంపార్టెంట్ అర్జెంట్ ఇవన్నీ వీటి కేటగిరీస్ సహజంగా మైండ్ లో ప్రయారిటైజ్ చేయడం అవును ఇవన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్ అండ్ ఒక పీస్ఫుల్ లైఫ్ కి కొన్ని మెట్లు అవును అండ్ అది అందరికీ సాధ్యం అని చెప్తున్నారు సరస్వతి గారు అందరికీ సాధ్యం అందరికీ సాధ్యం కొంచెం ఒక టూ డేస్ దీని మీద ఫోకస్ చేసి కూర్చుని మీరు మొత్తం నోట్ డౌన్ చేసుకని అసలు మనం ఎంతవరకు నేను చేయగలను ఇందులో అని ఆలోచించం
(43:42) ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సరే ఆలోచించుకుంటే వేర్ డు ఐ స్టాండ్ నేను ఎక్కడున్నాను ఇందులో ఈ లిస్ట్ లో చిన్న చిన్న అమెండ్మెంట్స్ చిన్న చిన్న చేంజెస్ గనుక లైఫ్ లో చేసుకోగలిగితే ఇంకొంచెం స్మూత్ గా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది వర్కింగ్ ఉమెన్ చాలా బాగుందండి ఆ ఆ అంటే మనం కేవలం అనుబంధం ఆత్మీయత అనుకున్నాం బట్ ఫండమెంటల్స్ అని కూడా అనుకోవచ్చు ఆ అలే కదా అన్నిటికీ సో మౌలిక సూత్రాలు ఇవన్నీ జీవితానికి సంబంధించి సో ఈ క్రమం ఇలాగే కొనసాగాలి మీతో అని కోరుకుంటున్నాం సరస్వతి గారు వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ ఫర్ యుర్
(44:13) వాల్యబుల్ టైం థాంక్యూ అండ్ ఫర్ యువర్ గ్రేట్ ప్రెసెన్స్ అండ్ లవ్లీ వర్డ్స్ థాంక్యూ సో మచ్ అండి నమస్తే
No comments:
Post a Comment