Newly married couple Death Mystery Solved: ఇలాంటి పిల్లలకు పెళ్ళి చేసి పెద్దలు తప్పు చేస్తున్నారా?🙄😥
https://youtu.be/THQgYVrZlD8?si=ZyBdFlP4A7xLwFeO
https://www.youtube.com/watch?v=THQgYVrZlD8
Transcript:
(00:06) అందరికీ నమస్కారం నిన్న ఒక న్యూస్ చూశ కొత్తగా పెళ్లైన దంపతులు రైలులో ప్రయాణిస్తూన్నారు. వాళ్ళు విజయవాడ వెళ్తున్న మూమెంట్ లో మచిలేపట్నం ఎక్స్ప్రెస్ భోవనగిరి ఏరియా దెన్ ఆ గేట్ దగ్గర నుంచుని ఉన్నారు అనుకోకుండా జారిపడ్డారు భార్యా భర్త ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి వార్త నాకు ఇమ్మీడియట్ గా మైండ్ లో తట్టింది ఏందంటే కొత్తగా పెళ్లి అయింది భార్యా భర్త మధ్య డిస్టర్బెన్స్ ఉంది.
(00:32) ఆ ఇద్దరిలో ఒకళ్ళని తోసి ఇంకొకళ్ళు పడ్డారు అని అనిపించింది. లేదు ఒకళ్ళు పడితే ఇంకొకళ్ళు పడ్డారు అనిపించింది. ఓవరాల్ గా అన్నప్పుడు ఇద్దరు కలిసి పడ్డారేమో అనిపించింది. ఈరోజు న్యూస్ చెక్ చేశక వామ్మో నిజంగా ఈ జనరేషన్ లో ఉన్న ఆడవాళ్ళలో కొంతమందికి బుర్రలో పిచ్చి తిరుగుతా ఉండిద్ది అన్నమాట సర్దుకుపోవడం తెలియదు అర్థం చేసుకోవడం తెలియదు ప్రమాదం అని అర్థం కాదు చనిపోయిన అమ్మాయి పట్ల సింపతీ ఉన్నా కానీ ఆ మెంటాలిటీ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడుతాను చనిపోయిన అమ్మాయి గురించి అసలు నేను ఏం మాట్లాడతలే వెనకాల అటాచ్ చేశాను కదా ట్రైన్ లో భార్యా
(01:09) భర్తలు ఇద్దరి విషయంలో లో భార్యని సర్ది చెప్తున్నాడు నచ్చ చెప్తున్నాడు పట్టుకుంటున్నాడు మొత్తం అదే భర్త పేరు సింహాచలం భార్య పేరు భవాని కొత్తగా పెళ్లయింది హైదరాబాద్లో జగత్గిరి హైదరాబాద్లో జగద్గిరి గుట్ట మన కేపిహచ్ కేపి కోరపల్లి పక్కన ఆడ గాంధీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీళ్ళు బంధువులు ఇంటికి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరారు.
(01:36) మచిలపట్ట ఎక్స్ప్రెస్ ఎక్కారు. తీర వెళ్ళిన తర్వాత బోనగిర కూడా దాటేసినట్టు ఉంది. ఇక అప్పటికీ ఆ అమ్మాయి గొడవ పెడుతుంది అతనితో చూడండి మీరే చూడండి ఈ వీడియోలో ఆ అబ్బాయి తప్పు ఏమనా కనిపిస్తుందా అమ్మాయి తప్పు కనిపిస్తుందా ఏంటి అసలు ఆడోళ్ళు ఎందుకు ఆ రకంగా సతేస్తారు నాకు అర్థం కాదు ట్రైన్ లో ఉన్నాం అందరూ చూస్తున్నారు అయినా సరే ఆ రకంగానే అలా సతేస్తున్న మూమెంట్ లోనే ఇద్దరు కలిసి ట్రైన్ డోర్ దాక వెళ్ళడం కావచ్చు లేదా ఆ అమ్మాయి వెళ్తే వెనక ఇతను వెళ్ళటం కావచ్చు చేశాడు.
(02:11) ఫస్ట్ ఆ అమ్మాయి దూకేసింది కదులుతుంది రైలు అమ్మాయి దూకేసింది భయపడిపోయాడు ఇతను వామ్ము కొత్తగా పెళ్లిఅయింది దూకేసింది ఇక నన్ను కూడా జైల్లో వేస్తారు అని చెప్పేసి పాపం ఆ పిచ్చోడు దూకేసాడు ఆ అమ్మాయి గొడవ పడుతుంది అన్న విషయం చుట్టుపక్కల వాళ్ళు గమనించారు కదా దెన్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుంది అన్న విషయం అర్థం అవుతుంది కదా ఆ అమ్మాయి బంధువులోని చస్తాని భయపడ్డాడో లేదా ఆమె వచ్చేసి గొడవ పడే మూమెంట్లో చెప్పిందో నిజంగా తెలీదు ఆ పిల్లోడు బతికున్న విషయం తెలిసేది అన్యాయంగా చనిపోయాడు.
(02:41) దండం పెట్టి మరి చెప్తున్నా ఆడవారు గాని మగవారు గాని ఒరేయ్ నాయనా ఒరే అమ్మ అర్థం చేసుకునే మెంటాలిటీ లైఫ్ అంటే కలిసి బతకాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే పెళ్లి చేసుకో లేదంటే పెళ్లి వద్దు తల్లి పెళ్లి వద్దురా బాబు మీకైనా గని అన్యాయంగా చనిపోయారు కదా అది ఆత్మహత్య కాదు ఏం కాదు సారీ ప్రమాదం కాదు ఏం కాదు ఆత్మహత్య ఆ అమ్మాయిది ఆత్మహత్య ట్రైన్ లో నుంచి దూకేసింది వాము ఇప్పుడు నన్ను ఏం చేస్తాడుంటే భయపడి ఆ పిచ్చోడు దూకేసాడు అన్యాయంగా చనిపోయారురా పాపం పిల్లలురా తిప్పితిప్పి 20 సంవత్సరాలు లోపే ఉంటాయిరా పాపం అన్యాయం చనిపోయారు నిజంగా ఇట్లాంటి ఆవేశం తొందరపాడుతాను
(03:18) ఉన్నటువంటి ఆడోళ్ళ మెంటాలిటీ దయచేసి మార్చుకోండి అమ్మ తల్లిదండ్రులు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండియ్యా ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇక ఇంతకుమించి ఏం చెప్పలేకపోతున్నా మెయిన్ ఛానల్ లోనే పెడుతున్నా
No comments:
Post a Comment