Sunday, December 21, 2025

You’re Not Sleeping Alone… Meet the Face Mites 🤯

You’re Not Sleeping Alone… Meet the Face Mites 🤯

 https://youtube.com/shorts/pcyLeVSa7hI?si=-H7wiPKpjoKk2qsy


https://www.youtube.com/watch?v=pcyLeVSa7hI

Transcript:
(00:00) రాత్రి పూట దుప్పటి కప్పుకొని నేను ఒంటరిగా పడుకున్నా అని ఫీల్ అవుతున్నావా మావా నీ భ్రమ గాని నీ మొహం మీద ఇప్పుడు పెద్ద జాతరే జరుగుతోంది. నీ కనురపల వెంట్రుకల లోపల డెమోక్స్ అనే పురుగులు కాపురం ఉంటాయి. ఇవి ప్రతి మనిషి మొహం మీద వేల సంఖ్యలో ఉంటాయి. వీటి అలవాటు ఏంటంటే నువ్వు మెలుకువగా ఉన్నప్పుడు లోపల దాక్కుంటాయి.
(00:20) నువ్వు ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తావో అప్పుడు అవి రంద్రాల నుంచి బయటకు వచ్చి నీ ముఖం మీదే మేటింగ్ [సంగీతం] అంటే శృంగారం చేసుకుంటాయి. అసలు దరిద్రం ఇక్కర్లేదు. ఈ పురుగులకి వెనకాల విసర్జన ద్వారా ఉండదు. అవి తిన్నదంతా కడుపులోనే దాచుకొని చివరికి బాడీ నిండిపోయి నీ మొహం మీదే పేలిపోయి చచ్చిపోతాయి. [సంగీతం] సో పొద్దున్నే లేచి నువ్వు శుభ్రంగా కడుక్కునేది ముఖాన్ని కాదు ఆ పురుగుల శవాల్ని అవి దాచుకున్న చెత్తని నమ్మ బుద్ధి కావట్లేదు కదా కానీ నీ రప్పల మీద ఇప్పుడు కూడా అవి డాన్స్ చేస్తున్నాయి

No comments:

Post a Comment