To The Point | అందాన్ని ఎరవేసి.. మహిళా డీఎస్పీ హనీ ట్రాప్ | hmtv
https://youtu.be/Bns7YtlMVu0?si=Dfos-wu3PBF2izN9
https://www.youtube.com/watch?v=Bns7YtlMVu0
Transcript:
(00:00) హీరోయిన్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ వేసిందేమో అన్నట్లుగా ఉంటుంది ఆమె పర్సనాలిటీ దేవుడి ఇచ్చిన అందాన్ని సర్కార్ ఇచ్చిన యూనిఫార్మ్ ని మిక్స్ చేసి వలపు వల విసిరింది ఆ కిలాడి కాకి ఛత్తీస్గడ్ లో ఓ బిజినెస్ మన్ ని ట్రాప్ లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డిఎస్పి సర్వీస్ లో అది కూడా యూనిఫార్మ్ లో ఉన్న స్టన్నింగ్ బ్యూటీతో ఫ్రెండ్షిప్ చేసి వ్యాపారి మోసపోయాడు.
(00:21) ఇప్పుడు ఆ లేడీ పోలీస్ పైనే కేస్ పెట్టడం డిపార్ట్మెంట్ ని షేక్ చేస్తోంది. ప్రేమ పేరుతో మోసాలు హనీ ట్రాప్లు రోజు ఎన్నో చూస్తుంటాం. కానీ ఇది కాస్త డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే ఎవరైనా చీట్ చేస్తే పోలీసుల దగ్గరికి పరిగెడతాం. అలాంటిది పోలీస్ ఆఫీసరే ముగ్గులోకి లాగితే కోట్లకు కోట్లు పిండేసి నోరెత్తితే ఊచలు లెక్క పెట్టిస్తానని బెదిరిస్తే ఎలా ఉంటుంది ఛత్తీస్గడ్ రాయ్పూర్లో ఓ వ్యాపారికి నిండా మునిగాక కానీ ఈ సిచువేషన్ అర్థం కాలేదు.
(00:46) ఓ బిజినెస్ మన్ ని ప్లాండ్ గా లవ్ ట్రాప్ లో పడేసిందో లేడీ పోలీస్ ఆఫీసర్ అతన్ని అన్ని రకాలుగా పిండేసింది. పిప్పి తప్ప ఇంకేం మిగలలేదు అనుకుందో లేదో అప్పుడు గాని ఆ బిజినెస్ మన్ కి బుర్ర పని చేయలేదు. నేనేంటి అంత అందమైన డిఎస్పి నాకు దగ్గర అవ్వడం ఏంటి అని ఓసారి రీల్ గిర్రును తిప్పితే ట్రాప్ లో పడ్డానని స్పృహ వచ్చింది ఆయనకి నమ్మించి మోసం చేసిందంటూ డిఎస్పి కల్పనా వర్మ పై కంప్లైంట్ చేశడు వ్యాపారి దీపక్ టాండన్ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దీపక్ ని నిలువు దోపిడి చేసింది మహిళా డిఎస్పి కోట్ల రూపాయల క్యాష్ తీసుకుంది. ఆమె అందానికి
(01:16) ఫిదా అయిపోయి ఖరీదైన కార్లు ఆభరణాలు సమర్పించుకున్నాడు వ్యాపారి. ఇక షాపింగ్లు చేయించి ఎన్ని బిల్లులు కట్టాడో చెప్పేందుకే సిసీ ఫుటేజ్లను సాక్ష్యంగా చూపిస్తున్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానని డిఎస్పి కల్పనా వర్మ బెదిరించిందని వ్యాపారి దీపక్ టాండన్ చెబుతున్నాడు. దీపక్ టండన్ ఫిర్యాదు ప్రకారం కల్పనా వర్మను ఆయన మొదటిసారి 2021లో కలిశారు.
(01:38) మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ సంబంధం క్రమంగా మరింత దగ్గరగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో డిఎస్పి తరచు డబ్బు డిమాండ్ చేసేదని దీపక్ ఆరోపించారు. ఇప్పటిదాకా ఆమెకిర కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఇచ్చానంటున్నాడు. మహిళా డిఎస్పీ కి ఏమేమ ఇచ్చారో లిస్ట్ చెప్పేస్తున్నాడు. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్ 5 లక్షల విలువైన గోల్డ్ చైన్ టాప్స్ అలాగే లక్ష రూపాయల విలువైన బ్రాస్లెట్ మేడం తిరగడానికి ఓ ఇన్నోవా క్రిస్టా కారు అడగానే ఇచ్చేసాడట అమాయక చక్రవర్తి.
(02:03) ఇక రాయపూర్ వఐపి రోడ్లో ఉన్న దీపక్ వర్మ హోటల్ ని తన సోదరుడి పేరుతో రిజిస్టర్ కూడా చేయించుకుందట డిఎస్పి కల్పనా వర్మ. తర్వాత 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ హోటల్ ను తన పేరుకు మార్చుకుందని వ్యాపారి దీపక్ ఆరోపించాడు. అక్కడితోనే ఆగలేదు. దీపక్ భార్య పేరుతో ఉన్న 22 లక్షల రూపాయల కారు కూడా తీసుకుంది. ఆమె దగ్గర నుంచి 45 లక్షల రూపాయల చెక్కు కూడా తీసుకుందట.
(02:22) ఇక డబ్బులు తిరిగి అడిగితే బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టింది. భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని డిఎస్పి కల్పన ఒత్తిడి తెచ్చినట్లు దీపక్ టాండన్ ఫిర్యాదు ఇచ్చాడు. ఇక డిఎస్పి కల్పనా వర్మ మోసానికి సాక్ష్యంగావాట్ చాట్ సిసిటీవీ ఫుటేజ్ ను పోలీసులకు ఇచ్చాడు వ్యాపారి దీపక్ టండన్. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటున్నారు డిఎస్పి కల్పనా వర్మ.
(02:41) తనను బద్నాం చేయడానికే తప్పుడు ఫిర్యాద్ చేశారు అంటున్నారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఎలాంటి డబ్బులు ఆవాదీవులు జరగలేదని బుకాయిస్తున్నారు. ఇక ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు ఆవిడ. వారిద్దరి మధ్య జరిగినట్లు చెబుతున్నవా మెసేజ్లు సిసి ఫుటేజ్లు, ఇమేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు. డిపార్ట్మెంట్ కి మచ్చగా మారిన ఈ ఆరోపణలపై రాయపూర్ పోలీస్ శాఖ లోతుగా ఎంక్వైరీ చేస్తోంది.
No comments:
Post a Comment