పెళ్ళైన కాకపోయినా ఇప్పుడున్న అమ్మాయిలు కోరుకునేది ఇదే..? | Vusha Shri Never Heard Truths Abt Ladies
https://youtu.be/7QmSjquuGiY?si=Uu8jCVuW83EXe92B
https://www.youtube.com/watch?v=7QmSjquuGiY
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఎమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్ ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది ఎక్కువ బాధ పెట్టే అంశం ఏంటి ఎమోషనల్ చీటింగ్ అంటే ఏంటి అసల అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫిజికల్ చీటింగ్ గురించి అందరికీ తెలుసు. వీటి రెండిటికీ తేడా ఏంటి ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది.
(00:23) ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం. హలో మామ్ నమస్తే హాయ్ వైషు నమస్తే చాలా రోజుల తర్వాత యా యా ఎలా ఉన్నారు గుడ్ గుడ్ మాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు థాంక్యూ అయ్యో సో ఎమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్ ఫిజికల్ చీటింగ్ అంటే ఏమైనా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఆ మోమెంట్ లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయింది అని కొంతమంది అంటారు.
(00:50) నిజంగానే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగిపోతుందా విల్ దే చూస్ టు డూ ఇట్ కావాలని ముందుగానే అనుకొని చీటింగ్ అనేది అసలు నిజంగానే ఆ మోమెంట్ కో లేకపోతే ఆ నిమిషానికో అయిపోయింది అని ఎక్స్క్యూస్ చేయొచ్చు అంటారా ఫిజికల్ చీటింగ్ అయితే యా యు కెన్ ఆ లిటిల్ బిట్ బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ డివాస్ట్రేటింగ్ సిచువేషన్స్ ఆఫ్ అనవసరంగా పెళ్ళము పిల్లలు సొసైటీ ఒక వ్యవస్థ కుటుంబం ఇదంతా వదిలేసి తెలిసో తెలియకో కక్కురితో కుక్క బుద్దో ఉంటుంది మగాళ్ళకి సో అది నేను ఇప్పుడు నేను చెప్పట్లేదు పాతకాలంలోనే మన పూర్వీకులు చెప్పారు.
(01:26) అప్పుడు మనకి దేవదాసి సిస్టం ఉండేది తిక్క పుట్టినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్లి వచ్చేవాళ్ళు శుభ్రంగా చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు. సో బేసిక్ హ్యూమన్ టెండెన్సీలో అది కామన్ అని చెప్పి మనకి సంస్కృతి సంప్రదాయము అని అనే దాంట్లోకి ఒక కల్చర్ ని డామేజ్ చేయకుండా సొసైటీ ముందుకు వెళ్ళాలంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చో దాన్ని ముందే గమనించి మన పూర్వీకులు అమ్మాయిల్ని భగవంతుడికి ఇచ్చేసి భగవంతుడి స్థితిలో ఉన్న వాళ్ళ నుంచి భగవంతుడికి దాసి అని చెప్పి అండ్ భగవత్ స్థితిలో నాట్యము ఇవన్నీ చక్కగా వాళ్ళకి నేర్పించి వాళ్ళనే రమింప చేయడానికి రంజింప చేయడానికి
(02:07) అప్పుడప్పుడు మ్ ఇబ్బందికరమైన పరిస్థితులు మన కల్చర్ ఆఫ్ కుటుంబ వ్యవస్థలో రాకుండా అలా బ్యాలెన్స్ చేశారు. ఓకే చెప్పాలండి అండ్ ఇంకా చెప్పాలి అంటే అది చీటింగ్ అంటాం కన్నా అక్కడికి వెళ్లి రావడం వల్ల భగవత్ స్థితిలో ఉన్న ఒక ఒక మానసిక శారీరక స్థితిలో ఒక అమ్మాయితో రమించడం వల్ల కలవడం వల్ల వాళ్ళకి ఇంకా వీళ్ళు భార్యతో ఉండండి అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడమో సో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ ఎమోషనల్ సపోర్టో ఫిజికల్ సపోర్టో ఇంటలెక్చువల్ స్టిములేషన్ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎందుకంటే భగవత్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి అదే గుళ్ళల్లో ఉంటూ ఆ పాజిటివ్ ఎనర్జీ
(02:43) వాళ్ళ బాడీలోమై మైండ్ లో ఉండేది. సో వీళ్ళు వెళ్లి వీళ్ళతో ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్లీ ఏడ్చినా కలిసినా కుటుంబ వ్యవస్థని చెదర కొట్టి చల్లా చెదర చేయకుండా కలపటానికి ఈ దేవదాసి సిస్టం అనేది సపోర్ట్ స్ట్రక్చర్ లో ఉండేది. తిరిగి మళ్ళీ భార్య దగ్గరికే వచ్చేవాళ్ళు. మరి ఆ భార్య ఇంకఎవరితోనా అట్లా పెట్టుకుంటే సో అప్పుడుఉన్న కల్చర్ లో అక్కడ మనకి చాలా కట్టు తిట్టం చేశారు ఆడవాళ్ళు బయట వెళ్ళనకుండా ఒక సిస్టమాటిక్ టూ మచ్ ఆఫ్ వంటింటి కుందేలు చేశారు కాబట్టి అబ్స్ట్రిక్షన్ అయింది అక్కడ ఓకే కాబట్టి అది అప్పుడు నడిచింది ఓకే నేను అనేది దేర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్
(03:21) రాంగ్ ఇన్ సిస్టం మనం కూడా ఒక సిస్టం ఒక లా పెట్టుకొని బతుకుతున్నాం. చెప్పాలంటే సుప్రీం కోర్టు కొత్తగా ఉత్తర్లు జారీ చేసింది నీ భార్య లీగల్ గా నీతో ఉన్నప్పుడు నువ్వు ఆవిడ లెజిటిమేట్ కిడ్స్ అనే ఒక సిస్టం లో అంటే ఇంకా స్టిల్ యు ఆర్ మ్యారీడ్ అన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితో వెళ్లి ఎవరితో ఏం చేసినా వచ్చే కిడ్స్ లెజిమేటి నీ కిడ్స్ అని ఇచ్చింది బా సుప్రీం కోర్ట్ ఎక్కడ లేని ఎక్కడ లేని అనబాక ఇది మనకి వక్రించి కనిపించొచ్చు కానీ ఎలా సపోర్ట్ చేయగలం అసలు అలాంటి ఒక సిస్టాన్ని అంటే ఎవరితోనో కలిస్తే వచ్చే పిల్లలు కూడా నువ్వు పెళ్లి చేసుకొని ఉన్నావు కాబట్టి
(04:00) నీ పిల్లలే అని ఎలా యక్సెప్ట్ చేస్తారు అసలు ఎవరైనా సో చెప్పే పద్ధతిలోనూ చెప్పాల్సిన ధోరణిలోనో చెప్పకపోవడం వల్ల ఈ జడ్జిమెంట్ ఇలా అనిపించొచ్చు ఓకే ఓకే దీనికి మనకి సంస్కృతి పురాణాల్లో మనకి మహాభారతం శ్రీమద్ మహాభారతంలో కర్ణుడు మ్ సూర్యుడితో రమించడం వల్ల ఆవిడకి ఒక చిన్న సిద్ధి ఉంటుంది నాట్ జస్ట్ ఫిజికల్లీ అని చెప్తారు ఏదో మంత్ర వల్ల వచ్చారని గాని మ్ భీమసేనుడు మొత్తం ఆరు మంది వస్తారు వాయునందనుడితో అగ్నిదేవుడితో వాట్ఎవర్ సో పాండురాజు ఇస్ ఆన్ అఫీషియల్ భర్త ఆయనే చెప్తాడు విత్ హిస్ కన్సెంట్ నీతోనే ఉండిపోతాను అంటే అలా ఎలా మన ప్రాజని మన
(04:43) వంశం వృద్ధి చెందాలి అంటే ఆయన పిల్లలు లేరు కాబట్టి లేని పరిస్థితి రాలేని ఇవ్వలేని పరిస్థితి కాబట్టి విత్ కన్సెంట్ అదే చెప్తున్నాను భర్త ఆమోదంతో భర్త అడగటం వల్ల ఆవిడ చేసింది సో మూలాలు ఏదైనప్పటికీ ఆవిడ రమించి తీసుకురాలేదు. ఆవిడకు ఉన్న వరం వల్ల వచ్చిన ఆ పిల్లలందరికీ అసలు ఈయన ఎలా పుట్టాడో తెలుసా నీకు ఎవరైనా పాండురాజు గాని తెలుసు సో ఆవిడ కళ్ళు మూసుకోవడం వల్ల ఆయన పుట్టాడు సో నేను అదే చెప్తున్నా విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ ఈయన పుట్టుక మూలాలు తెరిచిన ఆ ఇక మరి కళ్ళు మూసుకుంది కాబట్టి అమ్మ కళ్ళు లేని బిడ్డ పుడతాడు ఈవిడ నాతో కొంచెం ఆ అన్నట్టు ఉంది కాబట్టి
(05:29) ఈ బిడ్డ పుట్టాడు ఆ దాసిని పంపిస్తద ఆవిడ ఉండలేక ఆవిడికి మరి ఇంకో బిడ్డ పుడతాడు సో ఎవరితో అయినా అఫీషియల్ గా వాళ్ళు ఎవరి బిడ్డలు అంటారు తండ్రి బిడ్డలనే అంటారు స పిల్లలు లేకపోవడం వల్ల కలగకపోవడం వల్ల పురాణాల్లో అలా జరిగినా జడ్జిమెంట్ ని వక్రించి చూడకుండా విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలు ఇల్లెజిటిమేసీ వాళ్ళ dఎన్ఏ ఇది ప్రూవ్ చేయకుండా టూ పీపుల్ ఆర్ టుగెదర్ దే ఆర్ యువర్ కిడ్స్ అండ్ మనకి స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి నుంచి హిందూలా వచ్చింది.
(06:04) చెప్పాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనది హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తది. ఉ సో ఎప్పుడైనా సరే మన పురాణాలు ఒక వన్ ఆఫ్ ద ఆయువు పట్టు అన్నమాట మన హిందూ మ్యారేజ్ యక్ట్ కాబట్టి ఇది పక్కన పెడితే చీటింగ్ అనేది పాతకాలంలో వాళ్ళు చీటింగ్ చేసి వచ్చారు అనే వాళ్ళు కాదు వాళ్ళక వచ్చిన వివక్షత ఏదైతే భార్య మీద రావాల్సిన ప్రేమానురాగం రాకుండా మిస్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కౌన్సిలర్ గా ఎమోషనల్ గా సపోర్ట్ చేసి అండ్ వాళ్ళ శరీరం నుంచి బోలెడంత పాజిటివ్ శక్తిని వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్లి సక్రమంగా చక్కగా భార్యతో
(06:37) ఉండేవాళ్ళు ఓకే ఇప్పుడు ఏమవుతుంది సొసైటీలో బీయింగ్ సింగిల్ ట్రెండ్ అయిపోయింది. హ్ భర్తతో మాత్రమే ఉంటే ఛి యు డోంట్ హావ్ ఏ బాయ్ఫ్రెండ్ అంటున్నారు. చెప్పాలంటే అండ్ ఏంట్రా అదే పాత చింతకాయ పచ్చి రోజు పప్పు తింటావా గర్ల్ ఫ్రెండ్ లేరా అని అబ్బాయిలు అనే వర్షన్స్ వస్తున్నాయి. సో ఫిజికల్ ఇస్ సమహౌ కెన్ బి యక్సెప్టెడ్ ఏ లిటిల్ బిట్ వెన్ యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు నీ సొంత భార్య పిల్లల దగ్గరికి నువ్వు వచ్చేస్తే క్షమించొచ్చు కొంతవరకు ఓకే ఫిజికల్ చీటింగ్ ఎమోషనల్ చీటింగ్ ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ పర్స్పెక్టివ్ లో చెప్తా
(07:16) ఓకే ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు. ఆస్తులు కూడబెడుతున్నారు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం పొందుతున్నారు ముందుకు వెళ్తున్నారు. ఉమ్ ఇప్పుడున్న ఆడవాళ్ళు కోరుకునేది వైషు మ్ మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ చేసే యాక్షన్స్ లో ఆలోచనలో బుర్రలో నుంచి వచ్చే ఆలోచనలో మనసులో నుంచి వచ్చే ఫీలింగ్స్ లో నేనే ఉండాలి మ్ నాతో ఉండాలి నేను తనని నమ్మినట్టు తను కూడా నన్ను మాత్రమే ఒక గర్ల్ ఫ్రెండ్ గానో భార్య గానో స్వీకరించాలి అని మ్ అమ్మాయి కోరుకునేది ఇది ఒక్కటే అవును ఒక్కటి గుర్తుపెట్టుకో ఇది కూడా నేను మళ్ళీ హిస్టరీ లోనే చెప్తా ఓకే రీరైటింగ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టం
(08:02) ఈ ఎలిమెంట్స్ లో మ్యారేజ్ ఎప్పుడూ జరగలేదు చెప్పాలంటే ఓకే అయితే కన్యా శుల్కం ఇచ్చారు అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కునే సిస్టం లో నుంచి వచ్చాం మనకు తెలిసిన రీసెంట్ హిస్టరీలో ఇంకా అంత పాతది వదిలేసాయి ఈ రీసెంట్ హిస్టరీలో లేదంటే వరకట్నాలు వచ్చాయి అవును అమ్మాయిలు డబ్బులు ఇచ్చి అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు ఉమ్ ఈ రెండు డబ్బు అనేది ఇది ఒక హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ లో ఇండియన్ సొసైటీలో రెండు పోయినాయి.
(08:28) మ్ ఓన్లీ క్యారెక్టర్ బిహేవియర్ ట్రస్ట్ అండ్ ఎబిలిటీ టు హోల్డ్ ఆన్ అనేదే చూస్తున్నారు అమ్మాయిలు. సో ఎమోషనల్ చీటింగ్ అనేది నేను నువ్వు చెప్తే ఇది కరెక్టో కాదో కాదు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లే భరించలేకపోతున్నారు అబ్బాయిలు కూడా భరించలేకపోతున్నారు. ఇట్స్ ఐదర్ వేస్ ఫిజికల్ చీటింగ్ యక్సెప్ట్ చేయగల యక్సెప్ట్ చేయడం అంటే మళ్ళీ వచ్చి మనతో కమిటెడ్ గా ఉంటే కొంతవరకు క్షమించొచ్చు.
(08:55) మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నువ్వే కావాలని వస్తాయి బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ ఏ ఛాయిస్ ఇందాక నువ్వు అన్నావు కదా ఫ్లూక్ లో అయిపోయింది ఆ మూమెంట్ లో అయిపోయింది అనుకోకుండా అయిపోయింది అంటే నేను ఒప్పుకుండా ఫిజికల్ ఎమోషనల్ చీటింగ్ ఫ్లూక్ లో అయింది తొక్కలో అయింది తోల్లో అయింది అంటే తోలు తీసేయాలి. వాట్ ఎగజక్ట్లీ యు మీన్ బై ఎమోషనల్స్ యు థింక్ హియర్ కేరింగ్ చూపించడం కన్సర్న్ చూపించడం టైం ఇవ్వటం లవ్ చేయడం అన్నెసెసరీగా వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఊరుకూరికే క్రాస్ చెక్ చేయాల లోపల నుంచి కుతుకుతులాడిపోవడం వాళ్ళు ఉన్నప్పుడు కళ్ళలో ఇలా బల్బులు
(09:29) తిరగడం చక్రాలు తిరగడం సో ఇవన్నీ [నవ్వు] ఎమోషనల్ ఎమోషనల్ బాండ్ అది ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి వైషు ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ సింక్ చేసినప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు చేస్తూ ఉంటున్నప్పుడు సింక్ చేసుకోవాలనేది నీ ఇంటెన్షన్ అవతలవాళ్ళ ఇంటెన్షన్ కూడా అయినప్పుడు మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ ఉండది. సో ఈ ఎమోషనల్ ఇదైతే ఏదైతే ఆస్పెక్ట్స్ చెప్పారో మీరు ఇవి లేకుండా అసలు ఫిజికల్ చీటింగ్ వరకు ఎందుకు వెళ్ళగలరు? వెళ్ళలేరు కదా ఆబవియస్లీ ఇవన్నీ ఉంటే ఒక మూమెంట్ వాళ్ళ మీద ఒక కేర్ వాళ్ళతో ఉన్న ఒక బాండ్ ఒక ఎఫెక్షన్ ఏదో ఉంటే అక్కడిదాకా వెళ్తారు
(10:05) కదా ఇదేమి లేకుండా ఆ లైన్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళేమి ప్రాస్టిట్యూట్స్ కాదు కదా అందుకే నువ్వు నిన్ను వైటుకే బ్యాచ్ మిలినల్ మేము మిలినల్ నువ్వు ఇట జెన్జీ కాదు ఇట మధ్యలో ఉన్నావు నువ్వు అవును ఇప్పుడు ఎమోషన్ లేకుండా కూడా చాలా మంది చేస్తున్నారు బయట సొసైటీలో వన్ నైట్ స్టాండ్స్ అని య ఎఫ్ అండ్ ఎఫ్ అని షుగర్ డాడీస్ షుగర్ మామీస్ సిచువేషన్స్ చేస్తున్నారా లేదా యా యా యా సో బేసికల్ గా అందుకే నేను ఇంత విసదీకృతంగా క్లియర్ కట్ గా ముసుగులో గుద్దులాట లేకుండా మసిపూసి మారేడుకాయ చేయకుండా క్లియర్ గా చెప్తున్నాను నీకు ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫ్లూక్ లో
(10:50) అవసరం కోసం పరిస్థితి కోసం జాబ్ లో అప్గ్రేడ్ కోసం మనసు చంపుకొని కూడా అబ్బాయిలు కూడా పాడుకోవాల్సి వస్తుంది పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేటర్లో తెలుసా నీకు హెల్ ఆ సరదాగా నేను ఇందాక ఇంక నేను చెప్పలేను వద్దులేండి ఆ సో అట్లాంటిది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇష్టం లేకుండా స్లీప్ ఓవర్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి విత్ మెన్ ఆల్సో ఫర్గెట్ అబౌట్ విమెన్ ఆ ఓకే ఆ నైస్ నా దగ్గరికి వచ్చే క్లైంట్లో అక్క ఏం చేస్తావురా అక్క నేను గే కాదక్క అక్క నాకు చేయాలని లేదక్క కాతే ఉద్యోగం పోతుంది అక్క అంటే ఏం చేయమంటావ్ ఏం చేయమంటావ్ వాళ్ళది
(11:33) ఐ డోంట్ హావ్ ఆన్ ఆన్సర్ యా సో దట్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఎమోషనల్ చీటింగ్ ఇంటెన్షనల్ చీటింగ్ అది మర్డర్ కూడా కల్పబుల్ హోమోసైడ్ నాన్ కల్పబుల్ హోమోసైడ్ అని ఉంటది ఇంటెన్షన్ లేకుండా ప్లానింగ్ ఏం లేకుండా అనుకోకుండా ఆయన ఏదో తోస్తే సస్తే దట్ వాస్ అన్ఇంటిన్షనల్ మర్డర్ బట్ ఆడిని కత్తితో కోయాలా ఫలానా దగ్గర కత్తి పెట్టాలా దాని బాగా పదును పెట్టాలా ఆడిట్ వచ్చినప్పుడు నరం కోయాలని ప్లానింగ్ తో చేసాడనుకో దట్స్ సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ ఆన్ ఇంటెన్షనల్ మర్డర్ హో నోయింగ్ ద ఫాక్ట్ దట్ యు హవ్ ఏ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ అండ్ యువర్ ఎంటైర్
(12:08) సపోర్ట్ స్ట్రక్చర్ నీడ్ టు బి విత్ హర్ ఆ అమ్మాయితో కాకుండా ఊర్లో ఉన్న అందరి అమ్మాయిలకి వీడు నవమన్మధుడా అతి సుందరుడా అన్నట్టు ఉంటాడు నేను అనేది అదే ఇక్కడి నుంచే కదా అక్కడికి వెళ్తుంది అది అని ఫిజికల్ అక్కడికి వెళ్దా బంగారం మళ్ళీ చెప్తున్నాను ఇలా ఓన్లీ ఎమోషనల్ గా ఉండి ఫిజికల్ చైన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఓన్లీ వీళ్ళు కప్పులు చెప్పుకుంటారు అంతే ఆ అట్లాంటి వాళ్ళని కూడా చూశ యుఎస్ లో ఉంటారు వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఉంటారు కాంట్ తెలియదు ఇది ఇప్పుడు కాదు ఆరేళ్ల క్రితం భార్య ఉంటది పిల్లలు ఉంటారు ఈవిడకి
(12:42) హస్బెండ్ ఉన్నాడు పిల్ల బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అన్నమాట రసామృతాలు చిందుతా ఉంటాయి మాట్లాడుకున్నప్పుడు అది సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ దిస్ ఎమోషనల్ చీటింగ్ ని యాక్సెప్ట్ చేయలేరు ఫిజికల్ చీటింగ్ అండ్ ఎమోషనల్ చీటింగ్ కూడా చేయకూడదు. యక్సెప్ట్ చేయ ఫిజికల్ చేయకూడదు అయినా చేస్తున్నారు బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ సంథింగ్ ఒక హ్యూమన్ కమిటెడ్ గా నీతో ప్రేమగా జీవితాంతం ఫర్గెట్ అబౌట్ ప్రేమ కేరింగ్ గా ఒక సపోర్ట్ స్ట్రక్చర్ గా ఒకళ్ళకఒకళ్ళు ఉండేది తల్లిదండ్రుల తర్వాత భర్తో భార్యో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో దానికోసమే మనం అంత త్యాగం చేసాం వి ఆర్
(13:22) లైక్ లిట్రలీ చాలా సందర్భాల్లో వి ఆర్ నేకెడ్ ఎమోషనలీ అంటే వల్నరబిలిటీని కూడా వాళ్ళకి చూపిస్తాం మనం అదంతా తెలిసి కూడా మనకి ఇవ్వాల్సినవి మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అంతకన్నా దరిద్రం దౌర్బల్యం అప్రాచత అప్రాచ్యత్వమైన ఆ ఒక మనిషిని అగాధంలో తేయడం ఇంక ఎక్కడా ఉండదు ఇక వాడు వాడు అగాధం కాదు ఊబిలోకి వెళ్ళిపోయినట్టే అంటే నువ్వు ఒక మనిషి ఉండి కూడా వాడు వాడు బాధ చెప్పుకోలేడు వాడికి ప్రేమ వస్తే ఎక్స్ప్రెస్ చేయలేడు నీతో చేస్తే నువ్వు ఆ ఎమోషనల్ అవాయిడెన్స్ చేస్తావు అది అసలు ఎంత పెయిన్ ఫుల్ ఉండదు వాక్యూమ్ క్రియేట్ అవుతుది పక్కనడు ఏం తప్పు చేసాడు
(13:59) అంటే నీకు ఆగలేక నువ్వు వెళ్లి ఎవడికో సపోర్ట్ చేస్తే వీడి దగ్గర నుంచి నువ్వు కేరింగ్ లవ్ అండ్ అఫెక్షన్ రీజన్ లేకుండా తీసేసుకుంటే వాడు ఎందుకు ఇలా జరుగుతుందని తనకి తనే క్వశ్చన్ చేసుకొని నేనేమనా తప్పు చేశనా వీడికి ఇంకేమనా చేయాలా డబ్బులు ఇవ్వాల ప్రేమ ఇవ్వాలా టైం ఇవ్వాలని వీళ్ళు చచ్చిపోతా ఉంటాడు అరే నీది కాదురా తప్పు భయ అని చెప్తారు చాలా మంది నా క్లైంట్స్ కి ఎదువరికి బాగుండేవాళ్ళు ఇప్పుడు ఉండట్టు నీది తప్పే కాదు యు ఆర్ యక్చువలీ పుట్టింగ్ సంబడీ ఇన్ ఏ సైకలజికల్ డ్రామా ఓకే బికాజ్ యు ఆర్ నాట్ ఎమోషనలీ అవైలబుల్ అండ్ ఇంకొకడికి ఉన్నావు చూసావా వాళ్ళు ఇంకోళ్ళు
(14:31) పెడుతున్నారు అక్కడ మీరిద్దరు కావాలంటే ఉండండి కలిసి వదిలేయండి వీళ్ళద్దరిని లేకోతే లివ్ ఇన్ చావండి ఇద్దరి రిలేషన్షిప్లు వదులుకోవాలి అని అనుకోకపోతే గో లిఫ్ట్ టుగెదర్ అప్పుడు తెలుస్తది ఎమోషనల్ రిలేషన్షిప్ ఏముందని ఈ అంటే మళ్ళీ వస్తది. [నవ్వు] అంటున్నాను నన్ను కాదు యా యా యా సో నెక్స్ట్ ఇంకొకటి ఇంటలెక్చువల్ ఆ ఇది అది నేను మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం సెపియోసెక్షువల్స్ అంటారు వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి ఆ కామం ప్రేరేపితం అవుతుంది అని చెప్పి అట్లాంటి హ్యూమన్స్ కూడా ఉన్నారు.
(15:05) వాళ్ళకి డబ్బులు ఉన్నా ఏమ అవ్వదు అందం ఉన్నా వాళ్ళేం పెద్దగా కనెక్ట్ అవ్వరు వాళ్ళకి ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ తో మాట్లాడితే అట్లా కిక్ వస్తా ఉంటదంట. సో దోస్ ఆర్ కాల్డ్ సెపియో సెసక్షువల్ పీపుల్ అది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ దొరికినా కానీ ఆ వచ్చే అమ్మాయి తనకి ఇట్లాంటి పెళ్లికి ముందు ఒకలాగా తిరుగుతారు అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంటది ఏ టైం కి కావాలంటే ఆ టైం కి బయటికి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే ఉంటది కానీ పెళ్లయ్యాక అత్త మామ ఉంటారు భర్త ఉంటారు అదంతా ఒక ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్
(15:37) ఉంటారు కానీ అక్కడ వచ్చి సేమ్ బిఫోర్ చేసినట్టుగానే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానుఅంటే అది కుద కుదరదు కొంచెం అడ్జస్ట్ కావాలి కానీ అంత మెచూరిటీ ఈ జనరేషన్ అమ్మాయిలకి ఉండట్లేదు కదా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసేసి లేనిపోని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడడము ఇలాంటి మెంటాలిటీ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు అని అనిపించింది నాకు సో ఉదయశ్రీ ఎవ్వరైనా ఈ టాపిక్ నువ్వు చాలా మందిని అడిగే ఉంటావు ఎవ్వరైనా ఏం చెప్తారు అమ్మాయిలే కొంచెం మారాలి అడ్జస్ట్ అవ్వాలి పద్ధతి మార్చుకోవాలిని నేనేం చెప్తానో తెలుసా ఫ్యామిలీస్ మారాలి ఒక ఆడపిల్ల మన దగ్గరికి వస్తుంది అంటే నీ ఇంట్లో కూడా నీ
(16:16) కొడుకుతో పాటు ఒక కూతురిని కనే ఉంటావ్ పెంచే ఉంటావ్ ఆ అమ్మాయి కూడా ఈ జనరేషన్ కి చెందిందయ ఉంటుంది. ఒకవేళ నీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పక్కింటి ఆడపిల్లల్నో నీ అక్క చెల్లెల్నో అన్నదమ్ముల్నో చూసే ఉంటావు చుట్టుపక్కల నీ కొడుకుతో తిరిగిన ఆడపిల్లల్ని చూసే ఉంటావు నీ కొడుకు ఇచ్చిన ఫ్రీడమ అమ్మాయికి కూడా ఇచ్చిఉంటారు. ఉమ్ సో ఏదైతే ఈ అత్త మామ ఆడపడుచులు చుట్టాలు వీళ్ళ రిస్ట్రిక్టెడ్ మెంటాలిటీ పాతకాలం నుంచి ఆపాదించుకున్నది మారాలి.
(16:44) అమ్మాయిని ఇన్వైటింగ్ గా ఉండాలి. ఇట్ డజంట్ మీన్ అమ్మాయి ఎవరితో పడితే అడితే తిరివస్తే మేము యాక్సెప్ట్ చేయాలా అంటే మీకు ఎలా అయితే కష్టంగా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్ వదులుకొని ఒక ఇల్లు వదులుకొని వచ్చే అమ్మాయికి కూడా అంతే కష్టంగా ఉంటది. చాలా వరకు నా దగ్గరికి వచ్చే డివోర్స్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే ప్రాబ్లం మీ ఇంకో విషయం తెలుసా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది ఈవెన్ అత్త మామల్లో కూడా ఇంతకుముందు అత్త మామల ముందు కోడళ్లు కనీసం కుర్చి మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు కింద కూడా కూర్చునే వాళ్ళు కాదు ఒక రూమ్ లో ఉంటే ఇంకో రూమ్లో ఉండేవాళ్ళు అన్నమాట
(17:14) కనీసం ఇలా కర్టన్ తీసి మాట్లా ఆ కల్చర్ ఉండేది ఇప్పుడు అలాంటి కల్చర్ ఏం లేదు అత్త మామలతో కూర్చొని కోడలు ఆ ఒకే చైర్ మీద కూర్చుంటున్నారు ఒకే సోఫాలో కూర్చుంటున్నారు కలిసి బోన్ చేస్తూ ఉన్నారు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడ మీరు చూడట్లేదా ఇలాంటి 100% ఇంకా ఎక్కువే మాట్లాడుతున్నారు. వీళ్ళు పబ్బులికి వెళ్తానుండి అమ్మ జాగ్రత్తగా వెళ్లి రమ్మని భార్ని భార్యని పిచ్చి బట్టలు వేసుకోవద్దు ఓన్లీ చీరలు కట్టుకోవాలన్న దగ్గర నుంచి వాళ్ళు ఏదున్నా వీళ్ళు ఇంట్లో కాస్త అమ్మ నాన్నలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఉదయశ్రీ మళ్ళీ చెప్తున్నాను
(17:47) అబ్బో మేము అప్పటికన్నా మా అత్త మామల కన్నా మేము చాలా మారిపోయామని వీళ్ళు శబాష్ శబాష్ అనుకోవడం కాదు. నీ కొడుకు సుఖంగా ఉండడానికి నువ్వు ఏం చేయాలనే బాధ్యత వహించాలి తల్లి ఓకే అది లేదు ఆ అథారిటేటివ్ ఫిగర్ కోడలు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు వంటచ అంతెందుకు మా సొంత పిన్ని కూతురు పెళ్లి అయింది ఐ కాంట్ టెల్ యు ఇచ్చింది మేము లండన్ అయిన అబ్బాయిదిస్ టూ మచ్ ఆఫ్ ఏ టిపికల్ పల్లెటూరు బ్యాచ్ మ్ దాంతో వంట చేస్తున్నారు అంట్లు తోవిస్తున్నారు అసలు ఏమన్నా మీడి పెట్టుకున్నారా అది మా పిన్ని చెప్తుంటే నాకే బాధేస్తుంది కొత్త కోడలు వెళ్ళంట భర్త అక్కడ కూర్చుంటే
(18:26) ఆ పక్కన నవ్వారు మంచం చెమట్లు కారిపోతుంటే కూర్చోకూడదంట ఇంకా ఉన్నాయి ఇంకా ఏమన్నా అంటే రెస్ట్రిక్షన్స్ స స్టాప్ స్టూపిడిటీ ఆఖరికి ఏమవుద్దో తెలుసా ఆ పిల్ల మీతో మాట్లాడటం మానేస్తది. ఇవెంచువల్గా ఇదే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మా అథారిటీ మేము చూపించేస్తున్నాం మేము చాలా సక్సెస్ అయిపోయాం విన్ అయిపోయాం అనుకుంటాడు. పిల్లాడు కూడా ఏం మాట్లాడదు కొత్తగా పెళ్లి అయినప్పుడు ఏమంటే తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు ఇవెంచువల్ గా ఏమవుతది యు ఆర్ ద లూజర్స్ అత్త మామలు ఆర్ ద లూజర్స్ అత్త మామలు పాతకాలం నుంచి మేము బెటర్ గా ఉన్నామఅని చూసుకోకూడదు వర్సెస్ వాళ్ళకి తెలిసింది
(19:00) కొత్త జనరేషన్ వర్సెస్ మేము ఎలా ఉన్నాము అని చూసుకోవాలి. ఫ్యూచర్ ఆఫ్ అత్త మామలకి మేము ఎలా ఉన్నామ అని చూసుకోవాలి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం వాళ్ళు ఏం మాట్లాడుంటున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి అది మిస్సింగ్ ఓకే నువ్వు చెప్పినంత దానికన్నా వచ్చినా ఈ చుప్పనాతి అర్ధరాత్రిలు ఎవరితోనో మాట్లాడుతుంది ఇంట్లో ఈరోజు ఇది చేయలేదు లేకపోతే ఇలా వేసుక ఈ చుప్పనాతి మాటలు మాట్లాడే వాళ్ళు హర్టింగ్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు.
(19:31) ఓకే మీరు చెప్పిన కొన్ని కేసెస్ లో ఉండొచ్చు మేబీ కోడల్ని ఇంకా పాతకాలపు స్టైల్ లో అత్తలు వేధిస్తున్న వాళ్ళు కానీ ఈ జనరేషన్ లో అలా వేధించినా భరించే కోడళ్లు ఉన్నారా అసలు బిగినింగ్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ ఉంటున్నారు దయశ్రీ నేను అదే చెప్తున్నాను నా ఫాక్ట్స్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ మై కేసెస్ డివోర్స్ కేసెస్ ఎట్లా ఉంటాయి అంటే ఇట్స్ ఏ కర్వ్ అన్నమాట స్టార్టింగ్ లో సిక్స్ మంత్స్ భరించు వన్ ఇయర్ భరించు అని చెప్తారు.
(19:55) ఉ భరించిన తర్వాత ఎదర్ అత్త కోడళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్క చెల్లెలు వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది అది భర్త సపోర్ట్ చేయనప్పుడు భర్త మీదకి వచ్చి డివోర్స్ అవుతున్నాయి పిల్లలు పుట్టిన తర్వాత సో మోస్ట్ ఇట్స్ ఏ కర్వ్ అంతే స్టాండర్డ్ కర్వ్ కొత్తగా ఏమ ఉండవు డైవర్స్ కేసులు ఎప్పుడైనా ఇదే పిచ్చగాల మీ అమ్మకి సపోర్ట్ చేసావు నాకు చేయలేదు.
(20:15) మీ అమ్మకి కొని ఇచ్చావు చీర నాకు కొనివ్వలేదు మీ అక్క చెల్లెలు పిల్లల్ని చూసినట్టు మన పిల్లల్ని చూడలేదు. సో ఫ్యామిలీస్ అనేది ఇందాక నీకు చెప్పాను నేను ఇందాక ఎపిసోడ్స్ లో మోడర్న్ అప్డేట్ అయిన అత్తలు కూడా ఆ అమ్మాయి ప్రతి అమ్మాయి మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక కోడల్లాగా ఒక స్టాండర్డ్ యప్ డౌన్లోడ్ చేసుకొని రాదు.
(20:41) ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ నీ కోడలు నీ కొడుకు ఎలా తేడాగా డిఫరెంట్ గా అందరి అబ్బాయిలలాగా ఉండడు ఎవ్రీబడీ ఇస్ యూనిక్ అండ్ డిఫరెంట్ అలాగే వచ్చిన కోడలు కూడా అసలు ఆడపిల్లలు దొరకటమే ఎక్కువ ఆ అమ్మాయి ఇండివిడ్యువాలిటీ ఏంటి అమ్మాయి ఇష్టాలు ఏంటి అమ్మాయి కష్టాలు ఏంటి ఒక తల్లి ఎలా అయితే తెలుసుకొని నువ్వు స్పేస్ ఇస్తావో ఆ అమ్మాయిని మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి మీరు సఫర్ అవ్వాలంటే అవ్వండి ఎందుకంటే రేపు పొద్దున మీ కొడుకు భవిష్యత్తు బాగుంటది.
(21:09) ఉమ్ మీరు అమ్మాయిని ఇప్పుడేదో సఫర్ చేసేసి నేనేదో పెద్ద నేను అత్తలాగా తోపులాగా నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయి రీసన్ ఫర్ డివోర్స్ ఇస్ మోస్ట్లీ ద ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఇన్పబిలిటీ ఆఫ్ ఆ మగాడు టు డీల్ విత్ ఫ్యామిలీ వర్సెస్ వైఫ్ నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా బయట ఉన్న రోజులు బాగున్నపఏళ్ళు ఎనిమిదఏళ్ళు ఏడేళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఫ్యామిలీ అనే ఒక మేటర్ లో ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే తల్లిదండ్రులు మగపిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే ఆడపిల్లల్ని వాళ్ళ బిహేవియర్
(21:45) ని వాళ్ళ ఇండిపెండెన్స్ ని వాళ్ళ ఆటిట్యూడ్ ని హ్యాండిల్ చేయలేని ఇన్ కెపాసిటీలో ఉంటున్నారు దానివల్ల మీ భర్తలుగా మారిన మీ పిల్లలు మీ కొడుకు భర్తగా మారిన మీ కొడుకుని ఇంకా కొడుకులాగా చూడకండి. వేరే వాళ్ళ భర్త ఆ స్పేస్ మీరు వాళ్ళకి ఇచ్చి మీరు తీసుకుంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడులు కాదు నా కొడుకు ఇంకొకళ్ళ భర్త అతనికి ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ చాలా బాండ్ ఉంది.
(22:20) దాన్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ మనకి ఇస్తారు ఎంతసేపు నా కొడుకు నువ్వు చెప్పింది నేను వినాలి ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పినట్టు వినాలి అనే ఒక ప్రెజర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లి కాబట్టి తండ్రి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు.
(22:38) అబ్బాయిలు కరెక్ట్ పెళ్లి అవ్వగానే భార్క ఇస్తున్నావు అని చెప్పునా మాటలు సో మీరు మారాలి మీరు అడ్జస్ట్ అవ్వాలి నేను పెళ్లి చేసుకుంటున్నామ అనే ప్రతి వాళ్ళకి ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ నేను ముందు వాళ్ళ అత్తగారితో మామగారు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను ఒక్కటే చెప్పా ఆ తర్వాత డివోర్స్ అయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు వాళ్ళు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెళ్లి అయింది.
(23:04) ఆ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీ అమ్మాయికి అదే మీ వైఫ్ కి అని చెప్పి నన్ను తిట్టారు నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడా ఏవండీ కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ అమ్మాయి చదువుకుంది ఫారెన్ లో ఉండవచ్చారు ఇద్దరు పెళ్లయి మహా అయితే రెండు మూడు నెలలే ఉంటారు అని చెప్పి నేను మాట్లాడితే దట్ బికేమ్ ఏ బిగ్ నాన్సెన్స్ ఆఖరికి మూడు నెలల తర్వాత డివోస్ కి వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి అమ్మ నువ్వు చెప్పింది నేను ఉంటే బాగుండేది.
(23:24) మాదే తప్పు అని ఎప్పుడైనా కాళ్ళు ఇరగకముందు మనం వెళ్లి లెగ్ హోల్డర్ ఇచ్చామనుకో కర్ర ఇచ్చామనుకో కర్ర ఇచ్చుకు నన్నే కొట్టారు. కాళ్ళు ఇరిగిన తర్వాత ఇచ్చాను అబ్బబ్బా ఎంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉషా అంటారు సో నేను చెప్పేది అట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తల్లితండ్రులుగా మీరు మీ పిల్లాడితో ఉన్నంతవరకే భర్తగా మారాడంటే మీరు అత్త మామ మీరు అత్తగారు మామగారి లాగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడ్జస్ట్ అవ్వాల ఆడపిల్ల అవ్వదు రాసుకోండి ఇది ఇప్పుడు జనరేషన్ ఆడపిల్ల అవ్వాలని కోరుకుంటే డివోర్స్ లే వన్ ఇయర్ నుంచి 10 ఇయర్స్ లో డివోర్స్లే రాసుకోండి.
(24:02) ఆడపిల్ల అవ్వాలి సొసైటీ నో మీరు అవ్వాలి మీరు సొసైటీలో తలెత్తుకొని మా కొడుకుకి పెళ్లిఅయింది పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా కాపురం చేసుకున్నారు అని చెప్తే మీరు అడ్జస్ట్ అవ్వాల కరెక్ట్ మీరు మారాలా మీరు సఫర్ అవ్వాల ఎక్కువ మాట్లాడితే తిట్లు తన్నులు కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అవును ఆడపిల్లలు కూడా తాగేసి కొడుతున్నారండి ఈ మధ్య తెలియదా నీకు చెప్తున్నా నేను కొన్ని విషయాలు సీరియస్లీ ఆ వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు నీ కొడుకుని కొట్ట ఊరుకోవాలి నువ్వు ఏయ్ నువ్వు నా కొడుకుని కొడతావా అంటే సమాజ్
(24:34) అంతేనా ఆఫ్టర్ దట్ అంటే పచ్చి నిజాలు ఉదయ నేను ఇలా మాట్లాడుతున్నాను ఇస్ అవుట్ ఆఫ్ మై రియల్ టైం ఎక్స్పీరియన్స్ సో అత్తమాలు అడ్జస్ట్ అవ్వాల సొసైటీ కోసం నోరు మూసుకోవాల ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాల అమ్మాయిలని యక్సెప్ట్ చేయాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మీరు హ్యాండిల్ చేయాల వాళ్ళ ఎమోషనల్ మూడ్ సింగ్స్ ని మీరు అర్థం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా గుడ అంటే గొంతులోనుంచి మింగుకోవాల లేదంటే ఇట్ ఇస్ డెఫినట్లీ డిజస్టర్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యూచర్ లో మీకు ప్రాజనీ ఉండదు మీ కొడుకని పేరు చెప్పుకోవడమే ఆఖరికి మీ వంశోద్ధారకుడు
(25:11) ఉండడు ఉన్నా సరే అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది అమ్మాయి ఇంటి పేరు వస్తుంది. మహాప్రభు అండర్ [నవ్వు] ఏమన్నా చేంజ్ వచ్చింది కదా సొసైటీలో కరెక్టే మీరు ఇంతకుముందేమో పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు అత్తకి ఇలా సేవ చేయాలి మామని ఇట్లా చూసుకోవాలి నువ్వు వాళ్ళ ముందు కూర్చోవద్దు ఇలా ఉండాలి అని పద్ధతి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉంది అంటే పెళ్లి అవుతుంది అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పాలన్నమాట ఇంకా మిమ్మల్ని మీరు మార్చాల కరెక్ట్ మీరు చెప్పే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ వాళ్ళు
(25:41) కూడా అవసాన స్థితికి వచ్చేస్తారు వాళ్ళ ఏజ్ వాళ్ళ వాళ్ళ జీవితం బతికేసి ఉంటారబ్బా ఇప్పుడు చాలా మంది పెళ్లి కాగానే అందుకే మీరు ఇంకా సెపరేట్ ఉండండి అని సెపరేట్ పెట్టేస్తున్నారు. అది కొడుకుని కోడల్ని సెపరేట్ పెట్టేసేస్తున్నారు. సెపరేట్ పెట్టడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లయెన్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందని ఉండదు. ఇందుగలడు అందు లేడని సందేహం వల్లదని ప్రతి మగాడు యాక్షన్ లోనూ అతని డెసిషన్ లోనూ భార్యకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చే సినారియోస్ ఉంటాయి.
(26:08) అది మళ్ళీ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి [సంగీతం] ఐ డ్రీమ్ టీమ్ అందరికీ
(26:36) హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(27:06) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment