Sunday, December 21, 2025

Does Your Son Know What Periods Really Mean?| Nutripolitics|#shorts #menstrualcycle #women #periods

Does Your Son Know What Periods Really Mean?| Nutripolitics|#shorts #menstrualcycle #women #periods

https://youtube.com/shorts/vp-Gvw_uDvk?si=O4j3h8KTEVosamvz


https://www.youtube.com/watch?v=vp-Gvw_uDvk

Transcript:
(00:00) అవును మీ పిల్లోడికి పీరియడ్స్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశవా లేదా ఇంకా ఎందుకు చేయలేదు ఎలా చెప్పాలో అర్థం కాలేదా లేకపోతే చెప్పినా ఎలాగో ఆ సైన్స్ వాడికి అర్థం కాదులే అని కాన్ఫిడెంట్ గా వదిలేసావా లేదంటే క్లాస్ లో టీచర్లే చెప్పుకుంటాల అని చెప్పేసి లైట్ తీసుకున్నావా ఆడవాళ్ళకి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయి దేని వల్ల వస్తాయి ఆ టైం లో వాళ్ళకి మూడు స్వింగ్స్ ఎందుకు ఉంటాయి కొంతమందికి పీరియడ్స్ త్రీ డేస్ వస్తాయి కొంతమందికి ఫోర్ డేస్ కొంతమందికి సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ వస్తాయి కొంతమందికి మంత్ లోనే రెండు మూడు సార్లు పీరియడ్స్
(00:24) వచ్చినవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి 26 డేస్ సైకిల్ ఫాలో అవుతారు. కొంతమందికి 28 డేస్, కొంతమందికి 30 డేస్, కొంతమందికి 45 డేస్ ఇంకా పిసి వఎస్ బ్యాచ్ కి అయితే రెండు నుంచి మూడు నెలల పాటు పీరియడ్స్ఏ రావన్నమాట. అసలు ఆ పీరియడ్స్ గురించి ఆ డేట్ల గురించి ఇంత గందరగోలంగా ఉంటే ఇంక ఇంట్లో ఉన్న మగాళ్ళకి ఈ డేట్ల గురించి క్లియర్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
(00:39) పీరియడ్స్ వచ్చిన అమ్మాయిని నాకు పీరియడ్స్ వచ్చిందని విషయం చెప్పకుండానే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ టైం లో వాళ్ళకి మూడు సింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి నువ్వు ఎలా జాగ్రత్త పడాలి? వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరికైనా లేడీస్ కి పీరియడ్స్ వచ్చినా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి పీరియడ్స్ వచ్చిన ఆ టైం లో వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయాలి.
(00:52) ఇవన్నీ నేర్పావా లేదు పోనీ ఏ రోజన్నా మీ పిల్లవాడి చేత మెడికల్ షాప్ కి వెళ్లి ప్ాడ్స్ తెప్పించావా అలా తెప్పిస్తేనే కదా వాడికి పీరియడ్స్ మీద పాజిటివ్ ఒపినియన్ ఫామ్ అయ్యేది. అలా నువ్వు ఎప్పుడైనా తెప్పిస్తేనే రేపు పొద్దున వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ కి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటాడు.
(01:07) నేను 90స్ కిడ్డే అవ్వచ్చు కానీ నాకు ఆ టైం లోనే మా అమ్మ పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టే పీరియడ్స్ లో ఉన్న ఆడవాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ నాలో ఫామ్ అయింది. ఆ రోజు నుంచే గర్భసంచి గురించి చదవడం స్టార్ట్ చేశ. ఎంతైనా అది నేను పుట్టిన ప్లేస్ కదా లోపల గర్భసంచిలో ఎండోమెట్రియం దగ్గర నేను ఎలా ముడుక్కొని కూర్చున్నాను అమియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరులో నేను ఎలా ఫ్లోట్ అవుతున్నాను ఈ దిక్కుమాలి ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల ఎంత హాయిగా ఉన్నాను అనే విషయాలన్నీ అప్పుడప్పుడు తలుచుకొని నవ్వుకుంటూ ఉంటా
(01:31) మీ అమ్మకి ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు మీ అమ్మతో మాట్లాడావా నువ్వు పెరిగిన ప్లేస్ే కదరా ఇప్పుడు రక్తశక్తం అవుతుంటే నాకు ఏమి తెలియదు అన్నట్టు రెండు చేతులు జేబులో పెట్టుకొని బజార్కి ఎలా వెళ్ళగలుగుతున్నావురా

No comments:

Post a Comment