Pan India Stars వీళ్ళే,Hats off#nsrajappan #brijendrasingh #govtschoolteacher #racharamulamma WISETV
https://youtube.com/shorts/xgVaO2zDAmw?si=gMOQo8x53mWhEWuQ
https://www.youtube.com/watch?v=xgVaO2zDAmw
Transcript:
(00:00) సెక్యూరిటీ గార్డ్లు అంటే వాళ్ళ షిఫ్ట్ ఉన్నంతసేపు పని అయిపోయిన తర్వాత మంచిగా కూసోని రీల్స్ో వెబ్ సిరీస్ లో సీరియల్స్ో చూసుకుంటా మిగతా షిఫ్ట్ ని కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఏటీఎం కి సెక్యూరిటీ గార్డు ఉంటూ ఆ ఏటీఎం కి బయట ఉండే లైట్ నే వాడుకొని స్లం లో ఉన్న ఒక 25 మంది పిల్లల్ని ఆ లైట్ కింద ఊసబెట్టి చదువులు చెప్తున్న సెక్యూరిటీ గార్డ్ ని చూసింరా మీరు మీరు చూస్తున్న ఆయన పేరు విజయేంద్ర సింగ్ ఈయన ఎక్స్ ఆర్మీ మన్ డెహరాడూన్ల అలహాబాద్ బ్యాంక్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు గా పని చేస్తున్నాడు.
(00:33) ఒక ఆర్మీ మ్యాన్ ఉన్నప్పుడు దేశసేవనే చేసిండు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దేశం కోసం ఒక బలమైన తెలివిగల క్రమశిక్షణ కలిగిన యువతని సమాజానికి అందించే పనిని పెట్టుకున్నారు. ఇంకో టీచర్ ని చూడండి ఒక ఎయిత్ క్లాస్ పిల్ల 15 రోజులుగా స్కూల్ కి వస్తలేదంట ఎందుకు వస్తలేదు స్కూల్ కి అని ఎతుక్కుంటూ పోయి ఏం చేసిండో చూడు ఫీస్ బిల్కుల్ నది చల్ పాస్ తో బస్ అయి కల్సే రోహి ఆ పిల్ల 500 ఫీజు కూడా కట్టేటందుకు గతి లేక పొలం పని చేసుకుంటుంటే చూసి నువ్వు ఏడవకు ఇంత తెలివి పెట్టుకొని నేను కడతా నీకు 500 ఫీజు నువ్వు వచ్చి చదువు నేర్చుకో అని చెప్పేసి స్కూల్ కి
(01:12) తీసుకపోతున్నాడంట ఇప్పుడు ఇంకో టీచర్ ని చూడండి పిల్ల పిల్లగాడు చొప్పులు ఇరిగిపోయినాయి అని చెప్పేసి ఏం చేసిండో చూసారుగా ఏం చేసిండు ఆ పిల్లగా చొప్పులు ఇరిగిపోయినాయి అని కొత్త చొప్పులు ఇప్పించిండు. ఇవి చిన్న చిన్న సహాయాలే కావచ్చు కానీ సమాజంలో నా తల్లితండ్రే కాకుండా నా బాగు కోరుకునేటోళ్ళు నేను మంచి ఉండాలనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు అనే ఒక ఆలోచనని పిల్లల లోపల కలిగిస్తది అది ఒక పెద్ద మోరల్ సపోర్ట్ కింద నిలబడతది.
(01:43) ఇట్లా టీచర్ల అనే కాదు సమాజం బాగు గోరేటోళ్ళు బయట కూడా చాలా మంది ఉన్నారు. ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడో కేరళా నుంచి తెలుసు. చూశరు కదా ఈ పెద్దాయనకి 75 ఏండ్లు ఈయన పేరు ఎన్ ఎస్ రాజప్పన్ ఈయనకి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే పోలియో వల్ల రెండు కాళ్ళు పనిచేస్తలేంట అయినా కూడా అట్లా అని ఇంట్లో ఖాళీగా ఊసోకుండా పడవేసుకొని అలా ఊసొని అక్కడున్న వెంబునాడు అనే లేక్ల ప్లాస్టిక్ చెత్త చెదారం అన్ని పడేస్తుంటారు కదా నీళ్ళల జనాలు అవన్నిటిని ఏరి అది సాఫ్ చేయడమే కాకుండా దాంతో వచ్చిన డబ్బులతోనే ఆయన బతుకుతున్నాడంట కిలో చెత్తకి 12 రూపాయలు ఇస్తున్నారంట అవి ఆ
(02:23) పైసలనే జమా చేసుకుంటాడంట తన చెల్లె దగ్గర భోజనం చేస్తాడు మిగతా ఖర్చులన్నీ ఈ పైసలతోనే నిలదీస్తాడు. 2018వ సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఆయనకు ఉన్న చిన్న ఇల్లు కూడా కొట్టుకపోయిందంట. ఇంకా అప్పటి నుంచి వెళ్లి ఆ బోటే ఇల్లుగా మార్చుకొని అళలనే బతుకుతున్నాడు. చూశరుగా ఇవన్నీ చూసిన తర్వాత మనకి సమాజం కోసం ఏదనా చేయాలి అనే పట్టుదల ఉండాలే కానీ ఎవ్వరు ఆపరు ఏది ఆపరు చూశరు కదా వాళ్ళందరి పరిస్థితులు ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ ఆరోగ్యాలు ఏంది ఇవన్నీ కూడా సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనని ఆపలేరు
No comments:
Post a Comment