Sunday, December 21, 2025

అమ్మాయిల ఆలోచన కలలో కూడా ఊహించని పచ్చి నిజాలు..? | Vusha Shri Nu Heard Truth Abt Women Thinking | iD

అమ్మాయిల ఆలోచన కలలో కూడా ఊహించని పచ్చి నిజాలు..? | Vusha Shri Nu Heard Truth Abt Women Thinking | iD

 https://youtu.be/1DJp2qbGupY?si=ynsWqhyO0hBxGCoF


https://www.youtube.com/watch?v=1DJp2qbGupY

Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు ఐజి నేను ఉదయశ్రీ ప్రెసెంట్ జనరేషన్ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే సింగిల్ గా ఉంటే ఎక్కువగా ఫ్రీడమ ఉంటుందని నిజంగా సింగిల్ గా ఉండే వాళ్ళకి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదా ఇదే ఇవాల్టి మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మాట్లాడదాం.
(00:27) హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే ఉదయశ్రీ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు సింగిల్ గా ఉంటే చాలా ఫ్రీడమ ఉంటుంది అని కొంతమంది చదువుకోవడానికి స్టేట్స్ వెళ్తూ ఉంటారు కొంతమంది జాబ్ పర్పస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు సింగిల్ గా నిజంగా అంత హ్యాపీగా ఉన్నారా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ఆ సింగిల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? దిస్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ మాట్లాడుకునే టాపిక్ ఎక్స్క్లూసివ్ గా అందుకే నేను ఈ
(00:59) టాపిక్ అనగానే నేను ఐ వాస్ లైక్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్ చాలామంది పెళ్లిని అవాయిడ్ చేసి డివోర్సెస్ తీసుకొని భర్తని అవాయిడ్ చేసి లేకపోతే భార్యని అవాయిడ్ చేసి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరి గురించి చెప్తున్నాను నేను లెట్స్ బిగిన్ విత్ అమ్మాయిలు మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు భర్త వద్దని బాయ్ఫ్రెండ్ తో బాయ్ఫ్రెండ్ కన్నా బెటర్ గా ఇంకా బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళతో మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది ఇప్పుడు కాదన్నా వద్దన్నా మన సొసైటీలో ఒప్పుకోవాల్సిన ఫాక్ట్ అయిపోయింది.
(01:33) ఒక కాలంలో ఓన్లీ భర్త పిల్లలు అమ్మ నాన్న సొసైటీ అత్త మామ ఆడపడుచులు రిచువల్స్ పెళ్లిళ్లు పేరెంటాళ్లు పూజలు నోములు వ్రతాలు అని ఒక బంధం ఉండేది. అసలు నోమ అంటే ఏంటి? పేర్ అంటావా ఓ సో స్టూపిడ్ గో టు పేరెంట్ అంటున్నారు ఇప్పుడు అని మనం ఇండియాలో ఇలాంటి మాటలు మాట్లాడుతాంటే అమెరికాలో రివర్స్ లో అక్కడ చక్కగా శాస్త్రోక్తంగా చిన్నప్పటినుంచి రామాయణాలు భాగవతాలు భగవద్గీతలో చదివిస్తా పిల్లలకి ట్రెడిషనల్ గా లంగా ఉండి లేయించుకుంటా ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైనింగ్ గల్లీకి ఒక బొటిక్ రావడానికి రీజన్ అంతా అమెరికా ఆర్డర్స్ే సో ఈ రెండిటిలో మనం చూసుకోవాల్సింది
(02:12) ఏంటంటే భాగ్యశ్రీ సింగిల్ గా ఉండటం వల్ల ల చాలా వరకు చాలా మంది కూడా మంచి ఫెమినిస్ట్లు అయిపోయి సింగిల్ గా ఉండండి డబ్బులు సంపాదించుకోండి హ్యాపీగా తినండి తిరగండి అంటున్నారు కదా దాని పర్యావసానాలు ఏమేమ ఉంటాయని నువ్వు అనుకుంటున్నావ్ వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ పైన ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ టైం కి కుక్ చేసి వండి పెట్టే వాళ్ళు ఉంటారు.
(02:35) వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు జస్ట్ వీళ్ళు వెళ్లి జాబ్ చేసుకొని వస్తే చాలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు అదర్ స్టేట్స్ కి వెళ్లి సింగిల్ గా ఉండి వాళ్ళు జాబ్ చేసి దీనికి సమాధానం సిగ్గీలు వచ్చేసాయి అనుకుందాం అండ్ సిగ్గీలో కూడా కాస్త డబ్బులు బాగా సంపాదించుకుంటే హెల్దీ ఆప్షన్స్ వచ్చాయి.
(02:53) ఓల్డెన్ రెస్టారెంట్లు వచ్చాయి అండ్ వీళ్ళు పల్లెటూర్ల నుంచి వలస ధనార్జన కోసం సిటీలో లేకతే సిటీ నుంచి యునైటెడ్ స్టేట్స్ కింగ్డమో వెళ్తున్నారు ఫారెన్ కంట్రీస్ అక్కడ కూడా మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది వంట వదిలేసేయ నెక్స్ట్ రిలేషన్షిప్ లో ఇబ్బందులు ఇప్పుడు ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు కూడా ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఏమ ఉండట్లేదు.
(03:17) మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఇవే మాట్లాడాను కదా పచ్చి నిజాలు చెప్తాను ఇప్పుడు సింగిల్ అమ్మాయిలు ఎస్పెషల్లీ వెన్ యు గో అబ్రాడ్ గాని పల్లెటూరు వదిలేసి నేనే అందకు రెండు జల్లు వేసుకొని అమెరికా వెళ్ళాను నేను పెళ్లి అయిన తర్వాత పుడుగుజ్ళ బట్ అక్కడున్న సొసైటీ అక్కడున్న మనుషులు అక్కడ ఉండే పద్ధతి అందరూ కూర్చొని ఇళ్లలోనే తాగుతున్నారు.
(03:40) పాట్ లాక్స్ అంటున్నారు అందరూ వండుకొని వచ్చి పేకాట ఆడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఇదేంటి నేను మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే నేను డ్రింక్ తీసుకొని వచ్చా ఆయన అయితే పగ్గలబడి నవ్వాడు ఏమన్నా ట్రైన్ చేసావా మీ ఆవిడ్ని విజయవాడ అమ్మాయి టు వెస్కాన్ సిటీ షి ఇస్ ఆఫరింగ్ డ్రింక్ అని అందరికీ ఫోన్ చేసి చెప్పాడు.
(03:56) అంటే కల్చరల్ షాక్ అండ్ కల్చరల్ చేంజ్ వల్ల మనల్ని మనమే అబద్ధం చెప్పుకుంటూ ఆకర్షణకి గురయ్యి అందుబాటులో లేని వ్యసనాలకి గురవుతున్నాం. అఫ్కోర్స్ నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను అలాగ మూడేళ్ళు ఉండిపోయాను కానీ నేను అక్కడ స్టూడెంట్స్ ని చూసాను పిహెచ్డి చేయడానికి ఎంఎస్ చేయడానికి ఐ యమ టాకింగ్ 2007 టిల్ 10 సో వీళ్ళఏంటంటే షుగర్ డాడీ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు అందుకే చాలా చాలా చాలా సంవత్సరాలు బ్యాకే చూసాను కాబట్టి నాకు ఇప్పుడు పెద్దగా ఈ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఎందుకయ్యా అంటే చాలా చిన్నప్పుడే చూసాను చాలా విషయాలు సింగల్ గా ఉండే అమ్మాయిలు ఎండ్ ఆఫ్ ద డే
(04:37) సిటీలో ఉన్న పల్లెటూరు వదిలేసి అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు కదా నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ బాయ్ ఫ్రెండ్స్ టాకింగ్ అబౌట్ బేసిక్ ఫ్రెండ్స్ ఇట్ కెన్ బి గర్ల్ ఆర్ ఏ బాయ్ వీళ్ళు చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా టాక్సిక్ ఉంటారు. క్వశ్చన్ చేస్తారు అండ్ వీళ్ళకి నచ్చినట్టు ఉండరు లేకపోతే వీళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు.
(05:00) ఒక తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న చెల్లి పిన్ని బాబాయి వాళ్ళ పిల్లల్లాగా మనతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరగరు తెలియదు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అవసరం కోసం వెసులుబాటు కోసం పరిస్థితి కోసం లేకపోతే వాళ్ళకి ఇష్టమో కష్టమో నష్టమో ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఎలా వస్తది ఎలా తీసుకోవాలి ఎలా పట్టుకోవాలి ఎలా వాడుకోవాలి అనే కాంటెక్స్ట్ లోన చూస్తారు కానీ ఒక రియల్ ఫ్రెండ్ అబ్బా ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు హాస్టల్ లో ఉన్నా రూమ షేర్ చేసుకున్న వర్క్ చేస్తా నెలకో లక్ష రూపాయలు సంపాదించుకున్న ఆడపిల్లకి సాయంత్రం ఆరయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే
(05:38) చిరాకు వస్తుంది. ఉదయ ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. ఎమోషనల్ డిపెండబిలిటీ ఉండదు. నీ అంత కష్టపడి ఆఫీస్ లో నటించి బాధపడి ఇబ్బంది పడి తిట్లు తిని ఎన్ని రకాల ట్రామాటిక్ సిచువేషన్ సాయంత్రం వస్తే సేద తీరడానికి ఓ హాస్టల్ లోనో షేర్డ్ అకామిడేషన్ లోనో లేదా తన సొంత అపార్ట్మెంట్ లోనో ఎందుకని అమ్మాయిని విచ్చలివిడితనం అంటున్నారు ఇంతమంది బాయ్ఫ్రెండ్స్ లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మారుస్తుంది అంటున్నారు కానీ ఆ సాయంత్రం వచ్చే వాక్యూమ ఒక అగాధం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా తనతో తన సంఘర్షణ తనలో తను పడే వేదన తనతో తను చేసే యుద్ధం చాలా నిర్మానుషం అన్నమాట
(06:22) తనే ఎమోషనల్ గా సపోర్ట్ చేసుకుంటూ తనకు తానే నచ్చ చెప్పుకుంటూ తనతో తనే ఉంటూ సెక్యూర్డ్ గా చూసుకుంటూ ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద రాకుండా వల్నరబుల్ గా ఉండే స్టేట్ లో కూడా ఎవరికేం చెప్పాలో క్మోఫ్లాస్ చేస్తే లోపల ఏమవుతది దేవిల్ గో త్రూ టూ మచ్ ఆఫ్ ట్రామాటిక్ ఎమోషనల్ ఆ ప్యాక్ చేసేసుకున్నావ అనుకో రోజు షిట్ వేసుకొని నువ్వు తిని పడేసిన అట్టిపండు తొక్కలు లేకపోతే ఆ కుళ్లిపోయిన ఆపిల్స్ అన్ని బ్యాగ్ లో వేసుకొని రోజు నువ్వు నీ చుట్టూతో ప్యాక్ చేసుకుంటే కంపు రాదా ఎమోషన్స్ కూడా అలాగే ఫిజికల్ అదే టైం లో స్ట్రాంగ్ అవుతారు ఇవన్నీ కూడా గోత్ర
(06:59) అవ్వాలి అని అంటారుగా కొంతమంది అక్కడికి వద్దాం అక్కడికి వద్దాం హ్యూమన్ ఇస్ ఏ సోషల్ అనిమల్ ఒక సొసైటీ హ్యూమన్ యస్ ఏ బీయింగ్ ఇస్ ఏ సోషల్ అనిమల్ నలుగురితో కలిసి ఉండటం నలుగురితో కష్ట సుఖ చెప్పుకోవడం బాధలు చెప్పుకోవడం ఆ సుఖం వచ్చినప్పుడు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం దుఃఖం వచ్చినప్పుడు నలుగురు వచ్చి ఓదార్చడం అనేది ఒక బేసిక్ సొసైటికల్ నార్మ్స్ లో ఉన్నాం.
(07:25) బట్ ఇది ఒక ఆడది క్రియేట్ చేసుకోవాలి ఒక ఆడపిల్ల డిగ్రీ అయిన తర్వాత ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి క్రియేట్ చేసుకోవాలంటే ఎంతమంది ఫ్రెండ్స్ మోసం చేస్తారు. లవ్ అని ప్రేరేపించి అందంగా ఉండే ఆడపిల్లని ఎంతమంది ఫిజికల్ గా వాడుకొని వదిలేస్తున్నారు. తనకంటూ ఒకళ్ళు ఉన్నారు తనవారయ్యే వాళ్ళు ఉన్నారు అంటే తనకంటూ ఉండే ఫ్రెండ్స్ తనవారయ్యే బాయ్ఫ్రెండ్ ఎన్ని రకాలుగా వాళ్ళకి నరకయాతనలు చూపించి శిరస్చేదన ఆఖరికి వాళ్ళ తల కూడా తీసేసి అంటే అంత ట్రమాటిక్ పరువు మనం చూసాం గర్ల్ ఫ్రెండ్ సినిమా అన్ని కోసేసి ఫిజికల్ గానే కాదు ఎమోషనలీ మెంటలీ సోషలీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు
(08:03) అమ్మాయిలు అట్లా నేను ఇక్కడ అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ ని అనను రెగ్యులర్ ఫ్రెండ్స్ కూడా ఇంత స్ట్రెస్ ఆ అమ్మాయి గో త్రూ అవుతుంది ఇదిఒక ఎవ్రీ డే స్ట్రగల్ సాయంత్రంఆ:00 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 వరకు ఆ అమ్మాయి ఫ్రీడమ ఉంది సుఖంగా ఉంది అబ్బలతో తిరుగుతుంది తాగుతుంది పొట్టి పట్టలు వేసుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది ఎవడు పడితే వాడితో ఉంటుంది నోబడీ ఇస్ అండర్ అంటే ఏమి చూడట్లేదు అమ్మాయిని ఎవడు కంట్రోల్ లో లేదు అని దెప్పడం చాలా ఈజీ ఒక ఆడపిల్లని తను గో త్రూ అయ్యే ఎవ్రీ డే స్ట్రగుల్ ని సాయంత్రం ఎవరు వింటున్నారు పడే ప్రతి కష్టాన్ని ఎవరో ఓదారుస్తున్నారు
(08:38) మనసులో ఉన్న సంఘర్షణని ఎవరు తీరుస్తున్నారు అగాధంలోకి కూరుకుపోయే తన ప్రతి ఎమోషన్ లోనుంచి ఎవరు బయటకి తేస్తున్నారు తనని తానే తెచ్చుకుంటుంది. అలాంటి ఆడపిల్లలు ఆయుధం లాగా మారి సొసైటీలో యుద్ధం చేస్తున్నారు. ఆ ఆయుధంలా తనని తను మార్చుకునే క్రమంలో ప్రేమించే వాడి మీద ట్రస్ట్ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పడిన బాధ నా అనే మనుషులు అనుకున్న ఫ్రెండ్స్ మీద కూడా విపరీతమైన చిరాకు వస్తుంది.
(09:10) ఎందుకంటే వాళ్ళు పొడిచిన వెన్నుపోట్ల వల్ల ఉ ఈ ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు వెళ్ళాల్సింది తల్లిదండ్రుల దగ్గరికి ఉమ్ తల్లిదండ్రులతో వీళ్ళకి మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ ఐ టాకింగ్ అబౌట్ 21 టు 29 ఆర్ 30 ఫ్రెండ్స్ే ప్రపంచం ఫ్రెండ్స్ఏ పరమార్థం అనుకుంటారు ఇలాంటి టైంలో అమ్మ బాబులు చెప్పే నీతి వాక్యాలు తిన్నావా ఎక్కడ నేను బయట ఉన్నా నైట్ ఇంటికి ఎందుకురా ఐ వాస్ రైస్డ్ ఇన్ ఏ వెరీ వెరీ క్లోస్డ్ ఫ్యామిలీ ఆఫ్ కంబైన్డ్ ఫ్యామిలీ ఐ సో బ్లెస్డ్ ఎందుకు పాతకాలంలో కంబైన్ ఫ్యామిలీస్ అండ్ మన కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుసా తల్లి తండ్రి నాయనమ్మ తాతయ్య
(09:46) పిన్ని బాబాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టేలోపు ఇంకో అత్తయ్య మామయ్య వీళ్ళకి పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కలిసి కొట్టుకున్న మా అమ్మగారు నన్ను ఎవరిని వచ్చి కొట్టినా నన్నే తిట్టేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మనవాళ్ళు మన మన కుటుంబం అనుకుండే తిట్టుకోవడం కొట్టుకోవడం అనే తల్లిదండ్రులు కూడా ఇప్పుడేంటి మా పిల్లని కొట్టావంటే టీచర్ వెళ్లి కొడుతున్నారు.
(10:10) ఉమ్ అవును సో ఓకే మనం తప్పైనా మంచైనా మన అనుకునే వాళ్ళక కలిసికట్టుగా పోవాలి గొడవలు పెట్టుకోకూడదు. నా కాంటెక్స్ట్ ఎప్పుడైనా చూడు నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే నేను కుదిరితే సపోర్ట్ చేస్తా వాళ్ళ లోపం తెలిసిన ఇది ఎక్కడి నుంచి వస్తది మన కుటుంబం నుంచి వస్తది ఒక గ్రూప్ ఒక కుమ్మడి కుటుంబం నుంచి వస్తది నా కళ్ళ ముందు మా పిన్ని పిల్లలు పుట్టారు నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా చిన్నరిని పెంచాను నేను సో ఒక అమ్మతనం ఒక తల్లితనం ఒక ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా వస్తది చుట్టుపక్కల పక్కింటవాళ్ళ పిల్ల మీద అంత ప్రేమ ఎందుకు ఉంటది
(10:43) మా సొంత మేనమామ కూతురు తేజు పుడితే దానికి ఎంత బుడదు అది 11 నెలలో 12 నెలలో అప్పటినుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది మా అత్తయ్య దానికి ఐదేళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో నన్ను మా అమ్మగారు కొడితే మా అమ్మ కాళ్ళు పట్టేసుకొని అట్ట కొట్టొద్దు అనేది. ఉమ్ సో ఆ ప్రేమలు అనేది నీకు ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావ్ రాదు. ఎందుకు వస్తది ఏమఇస్తున్నావ్ అనే క్వశ్చన్ వస్తుంది తప్పించి అక్క చెల్లి అన్న తమ్ముడు అత్త మామయ్య మా బబ్బుగాడో లేకపోతే నానిగాడో నేను డిగ్రీ చదువుతుంటే ఆడు పుట్టాడు అంత పిల్లడు వసే అని తిట్టేవాడు నన్ను మా మామయ్య ఊరుకోవే అనేవాడు
(11:18) వాడు డోర్ వేసేసి రావద్దు మా ఇంటికి అనేవాడు నేను డిగ్రీ అంత బుడ్డ పిల్లల మీద కూడా మనకి క్షమ దయ అంటే ఇరిటేషన్ వస్తది ఇప్పుడు మన పక్కింటి పిల్లలు అలా చేసామ అనుకోని ఊరుకుంటావా అసలేదు నీ ఫ్రెండ్స్ పిల్లలు చేసా ఏందిరా వీడు ఇంటికి వెళ్లేదు అనుకుంటాం మనం అదే మన ఇంట్లో మనం అలా నేర్చుకోవడం వల్ల మనకి అది వస్తది ఆ సపోర్ట్ స్ట్రక్చర్ నాకు నేను డివోర్స్ ఇచ్చినప్పుడు గానీ నాకు ఏదైనా ఇబ్బంది కలి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు.
(11:43) నువ్వు ఎప్పుడూ తప్పు చేయలేదు మా మామయ్య మా మేనమామలు మా పిన్నులు ఇక్కడ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ ఆ రీప్లేస్మెంట్ ఫ్రెండ్స్ లోనూ ఫ్రెండ్స్ పేరెంట్స్ నుంచి కోరుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇయ్యాలన్న క్వశ్చన్ లో ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఉన్నట్టుండి కుటుంబం వైపు చూడండి కుటుంబమే సర్వస్వం అన్నను బట్ కుటుంబంలో స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి బ్లడ్ లైన్స్ ఉన్నాయి.
(12:04) దేర్ ఇస్ ఏ బ్లడ్ లైన్ దట్ ఇస్ దేర్ వాళ్ళతో వైరం ఉంటుంది కొంతమందితో పడుతుంది పడదు పడే వాళ్ళతో సపోర్ట్ స్ట్రక్చర్ తీసుకోండి దాన్ అవుట్సైడర్స్ ఎందుకంటే అవుట్సైడర్ నీ నష్టం కోరి నీ జీవితం నాశనం చేయడానికి బోళ్ళని పన్నగాలు పన్నుతారు మనం గ్రో అయ్యేటప్పుడు సొంత కుటుంబం వాళ్ళు కూడా చేస్తారు అట్లా కాదను కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన కుటుంబం ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తది ఎస్పెషల్లీ తల్లిదండ్రులు సో తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ చేసి తల్లిదండ్రులతో ఉన్నది ఉన్నట్టు చెప్తే నేను ఈ ఎంటైర్ ప్రాసెస్ లో చెప్పేది ఏంటంటే అంటే సాయంత్రం అయితే నాలుగు గోడలు
(12:34) కనిపిస్తది ఒక సింగిల్ అమ్మాయికి తల్లితండ్రి ఉన్నారనుకో నేను ఇంత ఏజ్ వచ్చినా మా అమ్మగారి పక్కన పడుకుంటే శుభ్రంగా నిద్రపడుతుంది అదే ఇక్కడ సింగిల్ గా ఉంటే రెండింటి వరకు మూడింటి వరకు ఫోన్ చూసుకుంటా ఉండా లేకపోతే బయటికి ఎక్కడికన్నా వెళ్దామా సో దిస్ ఆల్సో నాన్సెన్స్ కమ్స్ బీయింగ్ సింగల్ అండ్ బీయింగ్ లోన్లీ డిప్రెషన్లు స్ట్రెస్లు ఇవన్నీ సింగిల్ గా ఉన్నోళ్ళకి ఎక్కువ ఉంటాయి.
(12:54) ఉమ్ అనుకుంటారు ఏముంది ఎవడితో పడితే వాడితో మాట్లాడొచ్చుఅని ఏమ ఉండదు అక్కడ సో దట్ ఆల్వేస్ బ్రింగ్స్ యు డౌన్ టు ఆథెంటిక్ రిలేషన్షిప్ ఏది నా లైఫ్ లో నేను సాయంత్రం అయితే మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరు అని వెతుకుతారు ప్రతి సింగిల్ అమ్మాయి సింగిల్ అబ్బాయి కూడా సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ బీయింగ్ సింగల్ ఇస్ నాట్ ఈజీ అండ్ ప్రతి ఒక్కళ్ళు డివోర్స్ ఇచ్చేసి సింగిల్ గా మేము పీకేస్తాం మేము పొడిచేస్తాం మేము దున్నేస్తాం మేము రక్కేస్తాం అంటే హౌ మచ్ ఎమోషనల్ ట్రమాయిల్ దట్ ఆ హ్యూమన్ హస్ టు గో త్రూ అనేది ఒక్కొక్కటి వీళ్ళు ఇవెంచువల్ ఒక సైకోపాస్
(13:25) లాగా సింగిల్ గా ఉండి ఒక్కళళే ఉండి క్రిమినలైజ్డ్ వర్షన్స్ లోకి అండ్ కొంతమంది అయితే నేను చెప్పలేను వీడియోలు తీసి మల్టిపుల్ అమ్మాయిలతో ఉండి తిక్క తిక తిక్క పనులన్నీ చేసి గెట్టింగ్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్ సో నేను ఇది నా అనుభవంతో చెప్తున్నాను సింగిల్ గా ఉండి ఎవరనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీతో ప్రేమగా ఒక రిలేషన్షిప్ లోకి వస్తున్నాం అంటే వాళ్ళు నటిస్తున్నారు అండ్ దే ఆర్ కాసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇవెంచువల్లి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఓకే జాగ్రత్తగా ఉండండి కుద కుదిరితే కుటుంబంతో సహవాసం చేయండి.
(13:57) రైట్ కుటుంబ సభ్యులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటిక వస్తాం. సో మీరు అన్ని పురాణాలతో ముడి పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ఏ టెక్నాలజీ కూడా ఇందాక మీరు ఒక టాపిక్ మాట్లాడుతూ ఆ మహాభారతంలో కౌరవుల గురించి మాట్లాడినప్పుడు అప్పట్లో కూడా అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు అప్పట్లో కూడా కౌరవులు ఇలా ఉట్టారు అని చెప్పారు.
(14:22) సో ఆ సందర్భంలో ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడారు అంటేఏఐ అనేది ఇప్పటిది కాదా మన పురాణాల్లో కూడా ఏఐ ఉందంటారా మీరు సో ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు ఉదయశ్రీ అంటే కంప్యూటర్స్ వచ్చిన దగ్గర నుంచి రిలేషన్షిప్స్ తక్కువయపోయినాయి హ్యూమన్ హ్యూమన్ మాట్లాడుకోవడం తక్కువయపోయింది. ఆ అంటే నెట్ లోనే మాట్లాడుకునే వాళ్ళు చాటింగ్ అన్న స్టేజ్ నుంచివాట్సాప్ లు వీడియో కాలింగ్లు ఇంకా చెప్పాలంటే స్నాప్లు ఇట్లా వచ్చిన దగ్గర నుంచి హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా దారుణంగా తయారైనాయి అండ్ మల్టిపుల్ పీపుల్ ని కలుస్తున్నారు ఒక రిలేషన్షిప్ సక్రమంగా
(14:57) లేదు అంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ అడ్వెంట్ ఆఫ్ ఏఐ వల్ల జాబులు పోతాయి అసలు హ్యూమన్ రేస్ డిస్ట్రక్ట్ అయిపోతుంది. అవును అండ్ మన ఇంటెలిజెన్స్ ఇంక ఎందుకు పనికి రాదు దాని వల్ల లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయి హ్యూమన్ కైండ్ కి అని చెప్తున్నారు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటేఏఐ విత్ ఆడియో విజువల్ ఏదైతే మనం ఇప్పుడుఏఐ ఎక్కడ రన్ అవుతది ఓన్లీ ఆన్ ఏ స్క్రీన్ ఆర్ ఫోన్ ఆర్ ఆన్ ఆడియో విజువల్ ద బేస్ ఆఫ్ ఏఐ ఎక్కడ ఒక ఒక ఆడియో విజువల్ మాత్రమే ఒక వినికిడి శక్తి ఒక చూసే శక్తి దీనినుంచే నువ్వు ఏఏ టెక్నాలజీ ఆవిద్భావం చెందింది ఒకవేళ అది వాడొద్దు అంటే ఈ టెక్నాలజీ లోనే
(15:36) చచ్చిపోతుంది దానినుంచి అయితే బయటికి రాదు కదా ఫస్ట్ థింగ్ ఓకే రోబోస్ లో వచ్చింది అని అనుకుందాం బట్ దాని అని ప్రోగ్రాం్ చేశారు అది మళ్ళీ తర్వాత టాపిక్ మాట్లాడదాం. ప్రస్తుతం మనం జనరేటివ్ ఏ స్టేజ్ లోనూ చాట్ జిపిటీలు పర్ప్లెక్సిటీలోనూ ఉన్నాం. ఓకే దీనికి ప్రామ్స్ ఇచ్చేది మనమే క్రియేట్ చేసేది మనమే. సో ఇది పురాణంలో ఎక్కడ దీని దాఖలాలు కనిపించాయి అంటే నేను వెతుకుతుండగా ఏఏ అనేది ఆడియో విజువల్ లో ప్లే అవుతది.
(16:03) ఉ అండ్ ఆ ఆడియో విజువల్ అంటే ఇప్పుడు ఏవి టెక్నాలజీ కూడా ఇప్పుడు ఈవెంట్స్ లో చెప్పాలంటే నేను మొన్న బెల్ బెల్లీషియా కి వెళ్ళాను నేను ఒక పబ్కి నా ఫ్రెండ్ పిలిస్తే ఏదో కొత్తగా లైట్ షో ఉంది అది ఇది అని సో ఇట్లాగ స్క్రీన్ యూజువల్ గా మనం ఇలా చూస్తాం బట్ తలపై వరకు మొత్తం స్క్రీన్ ప్లే అవుతుంది. అండ్ మొన్న తెలంగాణ రైజింగ్ సమిట్ కి వెళ్ళినప్పుడు కూడా చూసే ఉంటారు నువ్వు కూడా చూసావు ఇట్లా డూమ్ లోపల 360 డిగ్రీస్ లో మొత్తం ఏ ప్లే అవుతుంది అంటే వీడియో ప్లే అవుతుంది మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ప్లే అవుతుంది ఎంటైర్ 360డిగ్ర లో షార్ప్ ఎడ్జ్
(16:34) లేకుండా ప్లే అవుతుంది. అవునా ఎవరు ఏది చూపించాలఅనుకుంటే అది అందులో ప్లే అవుతుంది. ఉమ్ ఇది చాలా డీటెయిల్డ్ గా మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఇదే కాన్సెప్ట్ మయసభ అని విన్నావా విన్నాను ఆ మైసభలో ఏమేమ ఉంటాయి వింతలు విడ్డూరాలు ఎక్కడ చూడింది కనిపించేది నిజం కాదు నిజమ అనుకున్నది ఆ కల్పితము అని చెప్పి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పు మహేసబు గురించి అంటే దుర్యోధనుడు నడుచుకుంటూ వెళ్తాడు అక్కడ ఆ వాటర్ ఉన్నాయి తనకి కనిపించదు మామూలుగా గ్రాస్ అనుకుంటాడు అక్కడ కాలు పెట్టినప్పుడు అందులో అది ఆ పడిపోతాడు దాంట్లో అంతా అది సినిమాల్లో
(17:15) చూసాడు ఆ సినిమా అండ్ ఇంకోటి తల కూడా గుద్దుకుంటాడు. ఆ అవును అవును అవును సో మనక అక్కడ వాల్ ఉంటది అని తెలిీదు. ఇట్ లుక్స్ లైక్ ఆన్ ఇన్విజబుల్ స్పేస్ టు మూవ్ అరౌండ్ ఇట్లా వెళ్ళగానే ఇట్లా వాల్ తగులుతది. అవునా సో వాట్ ఇస్ దట్ టెక్నాలజీ సో అక్కడ తిన్న పేపర్ అంటే స్క్రీన్ లేదు. ఓకే నీకు మనం టేక్ ద ఎగజాంపుల్ గ్రాస్ కానీ కాలు పెడితే వాటర్ లో కింద పడిపోతాడు అప్పుడే కదా పాపం ఆవిడ నవ్వితే ద ఎంటైర్ కురుక్షేత్ర ఇస్ క్రియేటెడ్ బికాజ్ ఆఫ్ వాట్ ఏవి ఏవి విత్ ఆ డిజైన్డ్ఏఐ ఓకే విత్ హై ఎండ్ టెక్నాలజీ ఓన్లీ ఆడియో విజువల్ వేయాలి అంటే ఇదివరకు ఒక స్క్రీన్
(17:59) ఉండాలి ఇప్పటికీ స్క్రీనే ఉండాలి. విత్ హై ఎండ్ రోబోటిక్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఏంటో కూడా మనకు తెలిీదు. ఓకే ప్రొజెక్షన్ తిన్న లేయర్ ఉంది. అండ్ వాళ్ళకి ఎట్లా కావాలి అంటే అట్లా మయసభ మొత్తం సృష్టించాను అని చెప్పాడు. ఉ ఏమో ఇంకా విజువల్స్ మారాయేమో అక్కడ గ్రాస్ దగ్గర వాటర్ ఉంది డోర్ లేదు అనుకొని వెళ్తే తల కొట్టుకుంటది డోర్ ఉంటది అంటే రియల్ డోర్ ఉంది.
(18:24) సో ఏం టెక్నాలజీ అది ఉమ్ అండ్ పుష్పాలు లేకపోతే వజ్ర వైడూర్యాలు లేకోతే నేచర్ ఇట్లా రకరకాలు అని చెప్పి వర్ణిస్తారు మనం మహాభారతం లోపలికి వెళ్తే మైసభ గురించి వర్ణిస్తారు అందరికీ తెలిసిన సినిమాల్లో చూసిన ఈ రెండు సందర్భాలు కూడా అతని గర్వభంగం అవుతుంది. ఉ నాలాంటి వీరుడు శూరుడు ఈ మాయలో పడిపోవటమా మాయ లుక్స్ లైక్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ సంథింగ్ అది ఇంటెలిజెన్స్ అనుకో నిజం అనిపించేలాగా ఉండే ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ అది అవునా కాదా అంతే అవునా సో అప్పుడు ఏముందన్నట్టు దట్స్ ఆల్రెడీ సంథింగ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ విచ్ లుక్స్ లైక్
(19:06) రియల్ రియ కూడా అంతే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ లుక్స్ లైక్ రియల్ ఇంటెలిజెన్ సో అది ఆల్రెడీ చేసి ఉన్నారు అండ్ ఆడియో విజువల్ లో రంగంలో ఇంకా తోపులై ఉన్నారు అప్పట్లోనే సో ఏ ఇంపాక్ట్ ఏమ ఉండదు ఇప్పుడు మరి అప్పుడు ఉంది అప్పుడు బానే ఉన్నారు ఎగజక్ట్లీ సర్వైవ్ అయ్యారు అంత టెక్నాలజీ అప్పుడు ఉంది దానికి ఎప్పుడైనా సరే మనకి ఎస్పెషల్లీ మనకి మహాభారతంలో చెప్పే ప్రతి ఒక్కటి కలియుగానికి ఒక బాట కరెక్ట్ అండ్ అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలైంది అప్పుడే దాయాదుల పిల్లలు కొట్టుకోవడం మొదలైంది అప్పుడే ఆస్తులు కోసం అరే బాబు నాకు ఐదు ఊళ్ళు
(19:39) ఇవ్వరా బాబు అని చెప్పి సన్నిధి చెప్పా ఏయ్ నేను అది కూడా ఇవ్వను అని చెప్పి విపరీతమైన పైశాచిక రాక్షస గుణం లాక్కోవడం మొదలైంది అక్కడే అది సొంత పిన్ని పిల్లలు అవ్వనివ్వు రాజ్యాధికారం వాళ్ళకే ధర్మం ఎంత పాటించినా ఏకవస్త్రిని అంటే చెప్పాలంటే ఆవిడ అప్పుడు పీరియడ్స్ లో ఉంది చెప్పాలంటే ఓకే అలాంటి టైం లో కూడా తీసుకొచ్చి ఆవిడని వివస్త్రాలు చేయడం అనేది అంటే అంత వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంత నీచ నికృష్ట ఇప్పుడు రేపులు కానీ ఇండైరెక్ట్లీ ఇట్స్ ఆల్సో క్యూ ఫర్ అస్ దట్ హౌ అవర్ సొసైటీ ఇస్ గన బి వీళ్ళ కూడా సిగ్గులేకుండా ఫన్ కోసము
(20:17) ఎంటర్టైన్ కోసము ఉన్న ఆస్తులు పెట్టేసి భార్యని కూడా అంటే హౌ కలి విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్ అనేది చెప్పారు సో మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా జూదానికి వ్యసనాలకి ఇప్పుడు అదే అవుతుంది. ఒక కుటుంబ వ్యవస్థ నుంచి బయటక వచ్చేసి ఏదైతే మనం పణంగా ఆస్తులు అమ్మాయిలు మానాలు బయటకవచ్చి డబ్బులు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సుఖం కోసం పణంగా పెడతారో జీవితాలు నాశనం అయపోతాయి అని ఒక అర్థం అప్పుడు చెప్పారు.
(20:46) సో టెక్నాలజీ ఎంత పెరిగిన అప్పుడే పెరిగింది. అవును ఎక్స్టెండెడ్ స్టేట్ లో పెరిగినా సరే ఎప్పుడైతే హ్యూమన్ తన విలువలు మర్చిపోయి బేసిక్స్ మర్చిపోతాడో అదే డిస్ట్రక్షన్ కానీ మిగిలిన టెక్నాలజీ కాదనేది నా ఫీలింగ్ ఇది వాళ్ళు చెప్పారో లేదో కానీ నేను రిసెప్ట్ చేస్తే నాకు ఇన్ఫర్ అయిన ఫీలింగ్ ఇప్పుడు ఏ వచ్చి కూడా మనుషులు ఏం చంపేయదు మన స్కిల్ పెంచుకుంటే మనం బాగానే ఉంటాం.
(21:07) ఎక్సలెంట్ కరెక్ట్ గా చెప్పారు ఉషశ్రీ గారు ఆ ఆవిడ చెప్పిన అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి అనింటే సంతాన లేని సమస్యలు అంటే ఫర్టిలిటీ అనే ప్రాబ్లం పెరిగిపోతుంది పిల్లలు పుట్టట్లేదు ఏజ్ 30 దాటాకే పెళ్ళలు చేసుకుంటున్నారు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తూఉన్నాయి. సో ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం కెరీర్ పైన ఫోకస్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది కదా అండ్ వాళ్ళకి అపోలో హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడడం జరిగింది కానీ చాలా చాలా ట్రోల్ చేశారు.
(21:39) సో మీకేమనిపిస్తుంది ఉపాసన గారి మాటలు అంటే ఆవిడ చెప్పడం కన్నా చేశారు కూడా బేసికల్గా ఎగ్స్ ఫ్రీజ్ చేసేప్పుడు కమలలు కూడా పుట్టబోతున్నారు. సో చాలా మంది ఇబ్బందికరమైన మాటలు అలా మాట్లాడారు బిజినెస్ ప్రమోట్ చేయడానికి చెప్తుందా ఇట్లా అది ఇది అని పాపం ఉపాసన గారు కూడా తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను మాట్లాడింది ఎంత ట్రెండ్ అవుద్దో నాకే తెలియదు అని చెప్పి సో జోక్స్ పక్కన పెడితే ఇదేదో కొత్తగా ఉపాసన చెప్పింది లేకపోతే ఇదొక కొత్త ఆవిష్కరణ సైన్స్ పరంగా అని అనుకోవడం మన బుద్ధి తక్కువతనం.
(22:11) సో నేను యు ఆల్వేస్ నో ఐ విజయవాడ చుప్పనాతి అమ్మాయి హూ టాక్స్ అబౌట్ పురాణాస్ అండ్ ఆల్ ద ఓల్డ్ స్టోరీస్ కదా ఇది మనం మహాభారతంలో ఆ పేర్లు నేను అంత పెద్ద పండితురాలని కాదు గానీ సింపుల్ గా ద జనరేషన్ ఆఫ్ కౌరవస్ ఎంతమంది కౌరవులు పుట్టింది 100 మంది అండ్ వాళ్ళతో పాటు ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది అవును ఓకే నూరుగురు అన్నదమ్ములు అవును ఎలా పుట్టారు వాళ్ళు మీకు తెలిసి పార్ట్స్ లో పుట్టారు మట్టి కుండలో కుండలో అన్నారు అది మట్టితో చేశారా గ్లాస్ తో టెస్ట్ ట్యూబ్స్ చేశారా అనేది డీటెయిల్స్ పక్కన పెడితే ఒక హ్యూమన్ లైఫ్ టైం లో బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఒక హ్యూమన్ లైఫ్ టైం లో 100
(22:54) మంది పిల్లల్ని కనాలంటే 100 ఏళ్ళు బతకాలి వాళ్ళు రియాలిటీలో సో ఇన్ రియాలిటీ అందరికీ ఏజ్ గ్యాప్ ఏమి వన్ వన్ ఇయర్ ఏం లేదు కుండల్లోంచి ఆవిద్భావం చెందారు అండ్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది అది పక్కన పెడితే కుండల్లోంచి పిల్లలు పుట్టారు అదైతే సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫాక్ట్ కదా మ్ ఓకే సో అప్పట్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే కాన్సెప్ట్ ఉంది.
(23:22) అండ్ ఇంతమంది మగపిల్లలు కావాలి ఇలా ఒక ఆడపిల్ల కావాలి అని డిజైన్ చేసుకున్నారు. ఉమ్ ఆ అవును సో ఇప్పుడు అంటున్నారు మనకి ఇలాంటి లక్షణాలు కావాలి ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా ఆడోళ్ళకి సినీ తారలకి ఒళ్ళ మీదే సోక్ ఎక్కువైపోయింది బిడ్డని కనట్లేదు. ఆ అతి చేస్తున్నారు నాచురల్ బేబీ ఫార్మేషన్ చేయట్లేదు ఓన్లీ వీళ్ళకి నచ్చినట్టు టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నారు స్పర్మ్ వేస్తున్నారు ఇది అయిపోతుంది బట్ వాళ్ళకి పుట్టినట్టే పుడుతున్నారు అని అంటున్నారా అవును టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారా మరి ఇది ఎప్పుడు టెక్నాలజీ అవును ఓల్డ్ టెక్నాలజీ కదా ఎగజక్ట్ అప్పట్లో నుంచి ఉంది
(23:56) మన కలియుగానికి ఒక మార్గదర్శకం చెప్పడానికే శ్రీమద్ భాగవతము లేకపోతే మనకి కురుక్షేత్ర యుద్ధం గాన లేకపోతే భగవద్గీత ఇవన్నీ అన్నీ కూడా వేదాల సారాన్ని పండితుల నోట్లోనుంచి విని ఆ అర్థాలు అర్థం కాని పామరులకు కూడా అర్థమయ్యే భాషలో స్టోరీ రూపంలో చెప్పారు. ఉమ్ ఓకే ఇలా పుష్పక విమానాలు ఉన్నాయి యుద్ధంలో మనం వేసిన ప్రతిచర్యకి ప్రతిచర్య ఒక బాణానికి ప్రతిబాణము ఆ ఒకటి సంధిస్తే నాట్ ఓన్లీ మనకి ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఆఫ్ మహాభారతంలో కెన్ యు బిలీవ్ సూర్యుడు కొన్ని సెకండ్స్ పోస్ట్పోన్ చేస్తాడు కృష్ణుడు అవును అవును అవును ఏం మాట్లాడుతున్నాం మనం ఈ తుమ్మిడి సైన్స్
(24:40) అండ్ టెక్నాలజీ గురించి దే వర్డ్ డేస్ అర్త్ రొటేషన్ ని చైనా కొంత ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందని వింటున్నాం మనం ఎందుకంటే డేస్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. సో బేసికల్గా ఇప్పుడు కనుక్కునే టెక్నాలజీ ఏదో సాటిలైట్ కి పంపించి ఎర్త్ రొటేషన్ ఫ్రీక్వెన్సీని పెంచామనో చెప్తుంటే అక్కడ కృష్ణుడు స్తంభింప చేశడా అంటే ఆపాడు. ఆర్ లేదా క్మఫలైస్ చేశడు హోల్డ్ చేశడా స్టాప్ చేసి బ్యాక్ కి తిప్పాడా లేకపోతే ఫ్రంట్ కి తిప్పాడా గాడ్ నోస్ వాట్ హి డిడ్ బట్ దేర్ ఈస్ ఏ టెక్నాలజీ విచ్ ఇస్ యూస్డ్ ఎస్ అవునా సో మనం మాట్లాడుకునే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో అది ఆల్రెడీ ఎస్పెషల్లీ
(25:19) వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ ట్యూబ్ బేబీస్ గాని అండ్ యంగ్ ఏజ్ లో ఏదైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తారో అవి హెల్దీగా ఉంటాయి మరి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేస్తేనే కదా అన్ని బేబీస్ వచ్చాయి ఎప్పుడు కావాలంటే ఒక్క ఎగ్ లోనుంచి 100 మంది అయితే రారు కదా అండ్ ఋషులు మునులు వచ్చి ఆ కుండల్లో అలా పెట్టారు అండ్ ఇక్కడ ధర్మరాజు పుట్టాడఅనే బాధతో ఆవిడ చాలా చాలా ఇబ్బంది పడింది కిందన దానికి ఒక కథ ఉంది.
(25:44) సో కథని పక్కన పెడితే ఒరిజినల్ గా బ్యూటిఫుల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పట్లోనే చాలా అప్గ్రేడ్ అయింది. అప్పుడేమో మరి ఏం వాడారు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ అయింది ఇప్పుడు మనం ఏ వాడుతున్నాం ఫోన్లు వాడుతున్నాం ఇవన్నీ భూమిలో అంతం అయిపోయింది అనుకో ఇప్పుడు కృష్ణుడు ఎలా అయితే మనకి లోపలికి వాటర్ లోకి వెళ్ళిపోయిందో టెక్నాలజీ అంతా భూస్థాపితం అయిపోయి ఉండొచ్చు.
(26:07) సో దేర్ ఇస్ నో దాఖలాలు ఆఫ్ హౌ దేవుడ్ హవ డన్ వాట్ దే హడ్ డన్సోద ఇంటర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎంటైర్లీ గాన్ విధి పంచభూతాలు తలుచుకుంటే టెక్నాలజీని అంత దాయగలం. సో మనం ఇప్పుడు ఏదో పొడిచేస్తున్నాం పీకేస్తున్నాం అనుకుంటాం ఉన్నదే ఫ్రీక్వెన్సీలో ఉంటది. ఒక సైంటిస్ట్ కి ఒక థాట్ వచ్చింది ఇలా చేద్దాం అంటే ఎగ్జిస్టింగ్ రియాలిటీలో ఇన్నోవేషన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్కవరీస్ అంటారు ఉన్నది ఆల్రెడీ తెలుసుకోవడం డిస్కవరీ.
(26:34) ఉ ఓకే ఆ డిస్కవరీే చేస్తున్నారు కానీ కంప్లీట్ ఇన్నోవేషన్స్ కంప్లీట్ ఇన్వెన్షన్ ఇన్వెన్షన్ అంటే అసలు లేనిది ఇప్పటివరకు లేనిది కనిపెట్టడం. హ్యూమన్ రేస్ అనుకుంటుంది వి ఆర్ ఇన్వెంటింగ్ లట్ ఆఫ్ థింగ్స్ అని బట్ ఐ ఫీల్ స్ యుఆర్ డిస్కవరింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఎగజస్టింగ్ ఆల్రెడీ దేర్ ఆఫ్టర్ థౌసంస్ ఆఫ్ ఇయర్స్ అండ్ థింకింగ్ యుర్ గ్రేట్ నో ఇలానే హ్యూమన్ రైస్ టూ మచ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ మాట్లాడతావా మహాభారతం ఇస్ దట్ థింగ్ సుప్రీం కోర్ట్ లీగల్ జడ్జ్మెంట్ ఇచ్చిందా వేరే వాళ్ళతో ఉన్న హస్బెండ్ అని ఇట్ ఇస్ దేర్ ఇన్ ద మహాభారతం మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం.
(27:09) అండ్ఏఐ టెక్నాలజీ విత్ ఆడియో విజువల్ ఐ విత్ ద ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్ సో ఈవెంట్స్ లో అంతా స్క్రీన్ లేకుండా జస్ట్ ఇట్లా గాలిలో వేస్తున్నారా మయసభ ఇస్ ఆన్ ఎక్ంపుల్ సో వ హావ్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ ద హిస్టరీ వేర్ వ కెన్ యక్చువలీ పుల్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ దేర్ ఓకే సో ఇప్పుడు ఆవిడ చెప్పింది మీరు తప్పే లేదు ఆల్రెడీ చేసిున్నారు కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిున్నారు.
(27:34) ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసింది గానీ నయనతారా గారు చేసింది గాని ఆల్ ద సెలబ్రిటీస్ ఏదైతే ఊంబుని మీరు తీసుకొని చేసే సర్వీస్ గాని ఎవ్రీథింగ్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ గాని నీ ఎగ్స్ అన్ని ఆవిడ ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఒకేసారి పిల్లల్ని కుండల్లో పెట్టి కన్నారు ఇట్స్ ఆన్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ విత్ టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ ద కైండ్ ఆఫ్ హౌ మెనీ మెన్ అండ్ వన్ విమెన్ వాళ్ళకి నచ్చినట్టు కౌంట్ కూడా వేసుకున్నారు మరి వీళ్ళు ట్రోలర్స్ ట్రోల్ చేశారు కదా వాళ్ళకి తెలియదు కదా పురాణ పణ అందుకే చదవాలి మన హిస్టరీ చదవాలి మన ఇతిహాసాలు చదవాలి ఫర్గెట్ అబౌట్
(28:07) ఎనీథింగ్ వి ఆర్ ఫ్రమ ద కల్చర్ ఆఫ్ మల్టిపుల్ గాడ్స్ అండ్ మల్టిపుల్ స్టేట్స్ ఉన్న నేషన్ అబ్బా ఊరందరిది మనకెందుకు యూనిటీ అండ్ డైవర్సిటీ ఇంత అద్భుతాలు ఇక్కడే ఉన్నాయి. ఇది చదువుకోండి బిఫోర్ యు టాక్ ఎనీథింగ్ రైట్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(28:38) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(28:56) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment