సజ్జనార్ గారూ … ఈ వ్యభిచార కొంపల్ని మీరు అరికడతారా..? లేక మేము ఉద్యమించాలా..? || SAJJANAR || POLICE
https://m.youtube.com/watch?v=7caBJ4PerVo
https://www.youtube.com/watch?v=7caBJ4PerVo
Transcript:
(00:00) అత్యధిక లాభాలు ఉన్నపలంగా అద్భుతంగా నడిచేటటువంటి ఒక వ్యాపారం మీరు చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ వాసులకి విపరీతమైనటువంటి లాభాల్ని తెచ్చిపెట్టి బతుకుల్ని బజార్కి ఇచ్చి ఆ తరువాత వాటిని గొప్పగా ప్రదర్శించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాపారము ఒక దందా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం.
(00:28) మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి ఒక కెమెరా పట్టుకొని అలా హైదరాబాద్ వీధుల్లో తిరిగితే ఒక వ్యాపారం లాభాలను తెచ్చిపెట్టేటటువంటి వ్యాపారం ఏంటి అనేటటువంటిది ఒక తొమ్మిది ఇంటి దగ్గర నుంచి అర్ధరాత్రి 12 ఇంటి వరకు మనం చూడొచ్చు అవేంటో చెప్పమంటారా హాస్టల్స్ ఏ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ ఒక్కసారి నేను మన ఆ యొక్క హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఒక లాభదాయకమైనటువంటి వ్యాపారం నడపడానికి హైదరాబాద్ అడ్డాగా మారింది.
(01:26) ఆ లాభాల్ని ప్రోత్సహించడానికి బహుశా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఒక ఊతం ఇవ్వడానికి మీరు కూడా ఆ యొక్క లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థల్ని చూసి అది ఏపాటి లాభం చేకూరుస్తుందో గమనించి అది లీగల్ గా లీగల్ గా లాభాలను తెచ్చిపెడుతున్నటువంటి ఆ సంస్థల యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పాలి పెట్టి మరి చెప్పాలి అనేటటువంటిది నా ఆకాంక్ష ఎంత దరిద్రం అంటే ఒకప్పుడు లేడీస్ హాస్టల్స్ మాట్లాడి మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోయింది నాకు అది అయిపోయింది.
(02:02) ఎవరన్నా మారారా మారల ఎక్కడి నుంచి వస్తున్నారో గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా వచ్చి హైదరాబాద్లో పడిపోతున్నారు. పడిపోతున్నారా పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు ఎక్కడ పడుతున్నారు పోయి ఆడపిల్లలు లేడీస్ హాస్టల్లో ఉండేటటువంటి ఆడపిల్లలు నేను అందరిని అనడం లేదు ఎవడైతే ఈ దరిద్రాలని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాట్లాడుతున్నాను.
(02:30) కొంపల్లో నుంచి వచ్చేస్తారు ఇక్కడికి ఉద్యోగాల పేరు మీదనో లేకపోతే ఇంకొక దాని పేరు మీద మీరు రండి ఎవడికీ అభ్యంతరం లేదు. వచ్చిన తర్వాత వీళ్ళ ఆవాసం ఏంటి అనింటే లేడీస్ హాస్టల్స్ సరే అక్కడ కూడా ఉన్నారు బానే ఉంది. ఈ లేడీస్ హాస్టల్ లో వీళ్ళు ఉన్నారా లేదా పొద్దున్నే పోయి ఏ పని చేసుకుని వస్తారో నాకు తెలియదు కానీ సాయంత్రం అయ్యేసరికి అసలు వీళ్ళ భాగవతాలు ఏంటనేది బయటిక వస్తాయి.
(02:53) ఒకసారి పోయి ఇక్కడ కూకట్పల్లి అమీర్పేట అట్లాగే ఇంకొక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి దయచేసి సజ్జనార్ గారు మీరు డ్రైవ్ పెడతారా లేకపోతే తేజస్వి మీడియా తరపు నుంచి ఇవన్నీ కూడా డ్రైవ్ చేసి మీడియాలో పెట్టమంటారా ఏ లేడీస్ హాస్టల్ ముందుకెళ్ళినా కూడా గుట్టలు గుట్టలుగా ఒకళ్ళ వాళ్ళల్లో ఒకళ్ళు కూర్చొని ఒకళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా అతి బీబత్సమైనటువంటి వాతావరణాన్ని ఆడ మగ కలిసి అక్కడ ఉండేటటువంటి అనైతికమైనటువంటి చర్యలు చూడాల్సిన దౌర్భాగ్యము మాలాంటి వాళ్ళకి పట్టింది సార్ ఎవరో కాదు సార్ నేను ఉండే చోటే నేను ఉండే బిల్డింగ్ ఎదురుగుండానే జరుగుతున్నటువంటి దందాలు
(03:36) మీకు క్రిస్టల్ క్లియర్ గా సజినార్ గారు నేను మీకు చెప్పదలుచుకున్నాను. సార్ మీరు అనొచ్చు ఏంటి అనింటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేసిందండి ఎవడు ఇష్టంవచ్చినట్టడు బతికేస్తాడండి మాకేమి చట్టానికి ఏ విధమైనటువంటి చట్టానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదండి దాన్ని కలుగచేసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అధికారం లేదండి అని మీరు మాట్లాడుతారేమో సార్ చట్టం కంటే ఇక్కడ సమాజం ఒకటి ఉంది సార్ సమాజంలో కుటుంబం అనేటటువంటిది ఒకటి ఉంది సార్ కుటుంబానికి ఒక ధర్మం ఉంది సార్ కొన్ని విలువలు ఉన్నాయి విలువలు ఉన్నాయి సంసారం చేసుకునేటటువంటి సంసారుల ప్లేసుల్లో లోకి ఇలాంటి కొంపలు
(04:10) పెట్టి ఇది నిజంగా చెప్తున్నాను కదా అన్ ఆధరైజ్డ్ వ్యభిచార కొంపల కింద కొన్ని ఉన్నాయి వ్యభిచార కొంపలు వాటికి కో లివింగ్ అని పెట్టినారు సార్ పెట్టిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్కృతి ఏంటి ఏ సంస్కృతికి తెర తీశారు అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా మీరు దాని మీద నిఘా పెట్టకపోతే దాన్ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఒక ఉద్యమం అనేటటువంటిది లేవదీయాల్సినటువంటి అవసరం ఉంది నిజాం చెప్తున్నాను కదా రాత్రి ఏడు దాటింది అనింటే ఆ లేడీస్ హాస్టల్ వైపుక వెళ్ళాలి అనింటే సిగ్గు చచ్చిపోతున్నాం సార్ ఎదిగినటువంటి ఆడపిల్లలు ఎదిగినటువంటి మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకైతే
(04:56) సిగ్గుతోటి తలకాయ తీసేసినట్టు అయిపోతా ఉంది. ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అంటే నేను ఆ మధ్యకాలంలో ఎప్పుడో ఇప్పుడు కాదు 30 ఏళ్ల కిందట మెహందీ బజార్ అని ఒకటి ఉండేది సార్ హైదరాబాదులో కేవలం ప్రాస్టిట్యూట్స్ కోసం ఉండేది నిజంగా చెప్తున్నాను కదా సమాజంలో పాపం ఏదో ఒక చివర ఆ ఊరు చివర ఎక్కడో ఉండి వాళ్ళు వాళ్ళ ఆ వ్యభిచార వృత్తి చేసుకొని కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తిని చేసుకొని ఊరు చివర ఉండేవారు సార్ ఊరిలోకి రాలా అలాంటి వాళ్ళు కూడా ఊరిని గౌరవించారు సమాజాన్ని గౌరవించారు కుటుంబ వ్యవస్థని గౌరవించారు ఊరు చివరి రా పట్టడన్నం కోసం
(05:32) పడుపు వృత్తిని చేసుకున్నటువంటి మహిళలు వీళ్ళకంటే చాలా గౌరవప్రదమైనటువంటి వాళ్ళు సార్ కానీ ఇక్కడ చదువు ముసుగులో ఉద్యోగాల ముసుగులో ఆ తల్లిదండ్రులు పోలమని ఇడక తోలేస్తున్నారు ఇక్కడికి కనీసం ఇక్కడికి పంపించిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేటటువంటి మానిటరింగ్ బాధ్యత ఏ తల్లిదండ్రులకి లేదు. సాయంత్రం అయ్యేసరికి విపరీతంగా బైకుల మీద ఒకడి ఒళలో ఒకత్తి కూర్చుంటది.
(06:02) అలాగే అక్కడ ఫుట్ పాతులు ఉంటే ఫుట్ పాతుల మీద కూర్చుంటే ఒకడి వల్లో ఒకత్తి కూర్చొని నోట్లో ఏదో పెట్టుకుంటారు ఏమి లేకపోయినా ఒకళ్ళ నోళ్ళల్లో ఇంకొకళ్ళ నోళ్ళు ఈ దరిద్రాలన్నీ మాకేం కర్మ పట్టిందంటే ఏం కర్మ పట్టింది సార్ నిజ సమాజాన్ని అతి నీచమైనటువంటి స్థితిలోకి తోసేటటువంటి అనైతికమైనటువంటి ప్రయత్నాలు ఇక్కడే ఉన్నాయి వ్యభిచారాలు బహిరంగంగా జరుగుతున్నాయి దానికి అందమైనటువంటి పేరు గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్లు ఒకళ్ళల్లో ఒకళ్ళు కూర్చునేటటువంటి ఫ్రెండ్షిప్లు సజనార్ గారు మీరు చూసారా నేను చూశరా జీవితంలో ఒక స్థాయికి వచ్చినవాళ్ళమే సార్
(06:42) అందరం కూడాను ఈ దరిద్రాలు అనేటటువంటివి ఇంతఇదిగా చూడలేదు ఈ కో లివింగ్ హాస్టల్స్ వచ్చేటటువంటి వచ్చేసి ఏంటి సార్ నాకు అర్థం కాక అడుగుతా ఆ కో లివింగ్ హాస్టల్స్ లో మధ్యం తాగడానికి పర్మిషన్ ఉంది ఆడ మగ ఇద్దర కలిసి ఉండొచ్చు వేరు వేరుగా ఉండొచ్చు కలిసి ఉండొచ్చు కలిసి మళ్ళీ వేరైపోవచ్చు వేరయిన తర్వాత కలిసి ఉండొచ్చు ఏంది ఈ దరిద్రాలు ఏంటి ఏ హిందూ సంస్థలు దీని మీద అటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు దయచేసి హిందూ సంస్థల దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఎవ్వడైనా సరే హిందూ సంస్థలకి ఏం పని అని మాట్లాడిన మూతులు పగలగొట్టడానికి కూడా నేను సిద్ధంగా
(07:21) ఉన్నా ఎందుకంటే వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు వీళ్ళందరి ఈ కల్చర్ చూసిన తర్వాత కొంపలో ఒక్క ఆడపిల్లలు ఉండట్లేదు ఉండట్లేదు సార్ రోడ్డు మీద ఎలాగైనా తిరగొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనట్లేదు మీరు ఎందుకు అంటున్నారు అని ఉన్నటువంటి కొంపలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి నరకం చూపిస్తున్నారు. వీళ్ళు చేసే ఈ దరిద్రమైనటువంటి పోకడలు ఈ దరిద్రమైనటువంటి వేషాలు సమాజం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అయ్యా ముఖ్యమంత్రి రేవంత రెడ్డి మొన్నేదో న్యూట్రిషన్స్ ఫుడ్ గురించి మాట్లాడినావు కదా ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని ఆ ఫుడ్ పెట్టాలంటే వాతావరణం ఆరోగ్యంగా ఉండాలి
(08:04) ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ మధ్యన ఒక సర్వే ఏమవచ్చింది అనింటే ఎయిడ్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కూడా లేడీస్ హాస్టల్ లో ఉండేటటువంటి ఆ లేడీస్ హాస్టల్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంది ఇది అధికారికంగా వచ్చినటువంటి లెక్కలు దీని మీద ఏ సంస్థ పట్టించుకుంది? దీని గురించి ఏ సంస్థ మాట్లాడింది? దీని మీద ఏ డ్రైవ్ పెడుతున్నారు? సజ్జనార్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు.
(08:38) దయచేసి స్ట్రైట్ క్వశన్ టు యు మగపిల్లలు వయసు వచ్చినటువంటి మగపిల్లలు ఇలా లేడీస్ హాస్టల్స్ ముందు ఇలాంటి దరిద్రమైనటువంటి ఈ వెధవ వేషాలన్నీ చూసి ఈ పిల్లలు కూడా కొంపల్లో ఉండకుండా ఆ హాస్టల్లో చుట్టూ తిరుగుతున్నారు సార్. అమ్మ తల్లులారా తండ్రులారా హాస్టల్లో చదువుతున్నటువంటి మీ పిల్లలు మీ ఊరు వదిలేసి వచ్చి ఇక్కడ ఏం పీకుతున్నారో ఒకసారి చూడండి.
(09:07) ఏ హాస్టల్లో ఏ జీవితం గడుపుతున్నారో చూడండి ప్రతి హాస్టల్ ముందు కూడా సిసి కెమెరా ఫుటేజ్ ఏ రోజుక ఆరోజు మీరు పరిశీలించేటట్టుగా దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ చేతిలో సెల్ ఫోన్ చచ్చిందిగా దాంట్లో దరిద్రాలన్నీ చూస్తున్నారు కదా దాంతోపాటు ఇది కూడా పెట్టండి. మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఏ లేడీస్ హాస్టల్ లో ఉంటుందో ఆ హాస్టల్ కి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ కచ్చితంగా కనెక్షన్ మీ దగ్గర ఉండాలి.
(09:34) మీ అమ్మాయి ఏం చేస్తుందో అర్థమవుతుంది. మీ అమ్మాయి ద్వారా సమాజం ఎలా బ్రస్ట్ పడుతుందో అర్థమవుతుంది చాలా మంది ఆడపిల్లలకు మనోభావాలు దెబ్బతింటాయేమో మడిచి మీ సాఫ్ట్వేర్ లాప్టాప్ లో పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఒక్కొక్కళ్ళు చూస్తుంటే ఇక్కడ కూర్చొని అడ్డు అదుపు లేనటువంటి దరిద్రమైనటువంటి తిరుగుళ్ళు ఇక్కడ చూస్తున్నాం. సంసారాల్లో ఉన్నటువంటి వాళ్ళు సంసారంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక తలలు పగలకొట్టుకొని చూస్తున్నారు.
(10:07) అందరు నాలాగా వచ్చి మాట్లాడలేరు కదా ఎందుకంటే మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి బుద్ధి ఏంటంటే ఏది జరిగినా కూడా చల్లనం ఉండదు ఏది జరిగినా కూడా ఎవడో వచ్చి ఏదో చేయాలి వీడు మాత్రం చేయడు ఇది మాత్రం చేయదు ఎవడో వర్లాలి ఎవడో ఏదో చేసేయాలి అప్పుడు నేను మాత్రం పురసొత్తగా కూర్చుంటాను నేను అది అనుభవిస్తాను అనుకునేటటువంటి సోమరి పోతులు దగుల్బాజీలో ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎన్ని ఇన్ని అరాచకాలు చూస్తున్నామఅంటే ఇక్కడ అథెంటికేటెడ్ గా ఉన్నటువంటిది హెచ్ఐవ ఎయిడ్స్ రోగము ఇదిగో లేడీస్ హాస్టల్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అమ్మాయిల్లో ఉంది సాఫ్ట్వేర్ అబ్బాయిల్లో
(10:49) ఉంది ఎలాంటి కల్చర్ లో ఉన్నారండి పెళ్లిళ్లు 30 ఏళ్ళ వచ్చేదాకా చేసుకోరు 35 ఏళ్ళ వచ్చేదాకా జీవితంలో ఉండాలి ఆ అమ్మ మొన్న ఒక అమ్మ మాట్లాడింది కదా బాగా సెటిల్ అయి పెళ్లి చేసుకోండి అమ్మ బాగా సెటిల్ అయితే దాంతో పాటు ఎయిడ్స్ కూడా వస్తుంది తల్లి ఆ దాని ఖర్చులకే సరిపోతున్నాయి ఇంకా బతకడానికి వీళ్ళు ఉండను కూడా ఉండట్లే ఎందుకంటే ఒక మనిషి ఒక ఆడపిల్ల రజస్వల అయ్యింది అనింటే ఆ పిల్ల సంసార జీవితానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం అలాగే ఒక మగపిల్లవాడు కౌమార దశలోకి వచ్చాడంటే వాడు ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన వాటికి సిద్ధంగా ఉన్నాడని అర్థం
(11:32) మరి ఈ సహజ సిద్ధమైనటువంటి వాటిని ని దారిలో పెట్టాలి అనింటే అందుకే క్రమ శిక్షణలో పెట్టేటటువంటిదే కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడిపేటటువంటిదే సనాతన ధర్మము ఇవన్నీ కాలరాసేసి ఎవ్వడికీ పట్టదు కంటున్నారు చదువులు చెప్పిస్తున్నారు ఊరి మీదకు వదిలేస్తున్నారు. ఆ జాతిలో రేపు పొద్దున కలిసిపోయి మనందరి పిల్లలు కనిపించొచ్చు ఏ విధమైనటువంటి డౌట్ అక్కర్లేదబ్బా నేను చెప్తున్నాను కదా ఉన్న విషయం కుల్లా చెప్తున్నా నేను ఎట్లా అంటే తట్టలోనో పుట్టలోనో పెట్టి నా కోడి పిల్లల్ని బాగానే పెట్టుకున్నానని నేను అనుకుంటున్నానేమో ఎప్పుడు ఏ చిలక ఎట్లా ఎగిరిపోతదో ఏ
(12:20) తల్లికి తెలియనటువంటి అంశం. ఎలాంటి మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారు ఇక్కడ సంసారంలో చూస్తేనేమో కుటుంబంలో ఒక విలువలతో పిల్లల్ని పెంచుతుంటే బయట విచ్చలవిడితనంగా తిరిగేటటువంటి ఈ దగుల్బాజి ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసినటువంటి ఇంట్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ తమని ఒక స్వేచ్ఛ లేనటువంటి జీవితంలో ఒక గుప్పెట్లో బంధించారని పేరెంట్స్ పట్ల విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
(12:51) ఈరోజు సెక్స్ అనేటటువంటిది అన్నం తిన్నట్టో నీళ్లు తాగినట్టో అంత ఈజీగా తప్పే లేదని ప్రచారం చేసిన ఒక జాతి ఉంది. ఆ జాతికి హెచ్ఐవీ లు రాలా కానీ ప్రచారం చేసిన జాతికి రాలా దాన్ని ఫాలో అయిన జాతికి వచ్చింది ఈరోజు ఎవడు నష్టపోతున్నాడు ఇక్కడ ఎవడు నష్టపోతున్నాడు ఎవరు చెప్పాలి దీనికి సమాధానం సర్జనార్ గారు దయచేసి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఈ లైంగిక పరమైనటువంటి ఈ దరిద్రాలు ఏవైతే తే ఉన్నాయో లేడీస్ హాస్టల్ ఏరియాలో కో లివింగ్ హాస్టల్స్ పేరు మీద నడుపుతున్నటువంటి వ్యభిచారపు కొంపలు ఏవైతే ఉన్నాయో మీరు డ్రైవ్ పెడతారా
(13:41) లేకపోతే నేను మీడియా మొత్తాన్ని తీసుకొని వరసనే డ్రైవ్ పెడతా ఈ సందర్భంగా ప్రతి హాస్టల్లో ఉన్న ఆడపిల్లకి చెప్తున్నా హాస్టల్లలో ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ కి కూడా చెప్తున్నా మా కెమెరాలకి దరిద్రమైన సిచువేషన్లో ఏ ఆడపిల్ల దొరికినా ఏ మగపిల్లవాడు దొరికినా మేము తెర మీద చూపించే తీరతాం దాంట్లో ఎవరైనా ఉండొచ్చు ఆ తర్వాత మా బతుకులు రోడ్డు మీద పడినయ అని ఒక్కళ్ళు మాట్లాడినా కూడా పొరకే పడతాం మేము లెక్క కూడా చేయం నేను చెప్తున్నా ఈరోజు ఎపిసోడ్ చేస్తున్న ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కాదబ్బా వారం రోజులు టైం ఇస్తానబ్బా పేరెంట్స్ పిల్లలకి చెప్తారా
(14:26) పిల్లలు ఆ బయట లేడీస్ హాస్టల్ బయట ఉండేటటువంటి ఈ శృంగార కలాప పాలు ఆపేస్తారా ఆపేసి పద్ధతిగా ఉంటారా సరే సరే లేదు అనిఅంటే మాత్రం కెమెరా ఎక్కడకైనా సరే వెళ్ళిపోతది. మీ పిల్లలు ఎక్కడ రేపు పొద్దున ఈ మీ స్క్రీన్ మీద మీరే చూసుకుంటారు మీకే చూపిస్తాం. ఆ రోజు వచ్చి మమ్మల్ని మాట్లాడారు అనుకోండి మాకు ఉన్నాయి కోర్ట్లు మాకు ఉన్నాయి న్యాయస్థానాలు మాకు అంతకు మించిన ఒక ధర్మం ఉంది ఒక పద్ధతి ఉంది కుటుంబ విలువలు ఉన్నాయి సామాజిక విలువలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్నాయి నైతిక బాధ్యత మా మీద ఉంది కబదార్
No comments:
Post a Comment