కుటుంబ వ్యవస్థ చెడిపోయింది..? పిన్ టు పిన్ అసలు నిజాలు | Advocate Nageshwar Rao Pujari | iDream
https://youtu.be/F2Kj8Fgk_EA?si=T3mT7KvR-GgT8zqR
https://www.youtube.com/watch?v=F2Kj8Fgk_EA
Transcript:
(00:00) రమాల కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దర్శక్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సమూహంలో ఏకాంతం చుట్టూ మన మనుషులే ఉన్నప్పటికీ ఏదో తెలియని ఒంటరితనం. మానసికంగా మాత్రమే కాదు ప్రాణాలు తీసుకునేంతగా డిప్రెషన్ ఏం జరుగుతోంది మనం ఎక్కడికి వెళ్తున్నాం గతవారం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తల్లి తన ఇద్దరు పిల్లల్ని హత్తుకొని రైలుక ఎదురుగా ఆత్మహత్య చేసుకుంది.
(00:43) ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. ఏం జరుగుతోంది మనం ఎట వెళ్తున్నాం. మనతో పాటుగా ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు హలో అండి నమస్తే మనం గతంలో కూడా ఫ్యామిలీ గురించి లైఫ్ గురించి బోల్డని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ అవన్నీ కూడా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది మనం చూసాము బట్ ప్రాణాలు తీసుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఆత్మహత్య చేసుకోవడమో ప్రాణాలు వాళ్ళది వాళ్ళు తీసుకోవడం అనేది కేవలం మనుషులు మాత్రమే ఇంత విలువైనటువంటి జీవితం మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ ఒక తల్లి ఇద్దరు పిల్లలు తో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
(01:18) ఫస్ట్ ఆ పిక్చర్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలు వాస్తవానికి అయితే నేను నథింగ్ బట్ చాన్సేపు ఏడ్చాను కూడా నేను దాంట్లో మ్ ఎందుకంటే ఇద్దరు ఎదిగిన పిల్లలు కదా చాలా ముందుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఊహదలన్నప్పుడు ఏదనా జరుగుంటే ఓకే గనీ ఇప్పుడు ఎదిగి ఒక సమాజాన్ని చూస్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఈ భారతదేశానికి ఒక ఇద్దరు బావి భారత పౌరులు చాలా ముద్దుగా ఉన్న ఒక ఇద్దరు ఆ యువకులు యువతి యువకులు కదా అసలు ఆ ఫోటో చాలా అసలు చాలా డిస్టర్బ్ చేసింది వాస్తవానికి కూడా అనిపించింది అసలు మనం ఎక్కడ బ్రతికేస్తున్నాం ఈ ప్రపంచంలో అని చాలా కష్టం అది సో మనం ఒక్కలమే కదా చూసిన
(01:58) ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతారు తల్లి ఇద్దరు పిల్లలు అలా నడిచి వెళ్తున్నారు తల్లి వాళ్ళకి ఏదో బుజ్జగించో లేకుంటే ఏదో తనలో ఉన్నది బాధనో ఏదో చెప్పుకుంటుంది పిల్లలు వింటున్నారు చేతిలో చేతులు వేసుకొని నడుస్తూనే ఉన్నారు అంత దూరం నడిచి వెళ్ళిపోయారు హత్తుకుంది నేను లేకుంటే మీరు ఉండలేరు మీరు లేకుండా నేను ఉండలేను ముగ్గురు పోవాల్సినటువంటి సిచువేషన్స్ నిజంగా అలాంటి పరిస్థితులు లేవు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
(02:21) ఎక్కడిదాకా ఎందుకు వెళ్తున్నాం మనం అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ అతి పెద్ద క్వశ్చన్ ఏంది అంటే ఏందంటే ఒక 15 ఇయర్స్ ఉన్న ఇద్దరు ఒక యువతి ఒక యువకుడు తల్లి ఏం చెప్పి తీసుకెళ్ళింది అనేది అసలు ఎవ్వరికీ అర్థం కాని క్వశ్చన్ అది ఎందుకంటే చిన్న పిల్లలు అనుకోండి వింటారు వాళ్ళకి తెలవదు పాపం అమ్మ ఎక్కడికి తీసుకెళ్తారు వెళ్ళిపోతారు నిలబడమంటే నిలబడుతున్నారు తెలవదు నెక్స్ట్ ఏం జరుగుతది అనేది వాళ్ళకి జీవితం మీద అవగాహన అవ్వ ఉండదు.
(02:46) వీళ్ళక ఇద్దరు యుక్త వయసులో ఉన్న ఒక యువతీ యువకులకి సమాజం మీద ఒక ఒక అవగాహన ఉంటది ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయొద్దు అనేది ఉంటది కదా వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అసలు దీనికి అనేది అసలు నాకు అది ఒక 1000 డాలర్ల క్వశ్చన్ అది అందులో ఎవరో ఒకళ ప్రతికటించాలి కదా ఆడపిల్లనో లేకపోతే అబ్బాయో ఇది జరగదు ఇది కాదని ఎవరికో ఫోన్ చేయడమో ఏదో ఒకటి చేయాలి కదా ఫాదర్ కి ఫోన్ చేయటమో గొడవ పెట్టడమో చేయాలి కదా అంతా కచ్చితంగా ఏందంటే సరే సరే ఆమె పెద్ద వ్యక్తి సరే అది ఒక విషయం కానీ ఇంత ఆ ఎదుగుతున్న పిల్లల్ని ఆమెకి ఎట్లా తీసుకోపాల అనిపించింది అని కూడా అర్థం
(03:21) కాలేదు నాకు అందులో భర్త పిల్లలకి స్వయంగా తండ్రి బర్త్ డే నేనే కొన్ని గంటల్లో సెలబ్రేట్ చేసు అది కూడా ఒకటి ఉంది బర్త్ డే ఉంది వాళ్ళ మ్యారేజ్ డే ఉంది అసలు వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు ఆమె ఏమని చెప్పి ఒప్పుకొచ్చి ఉంటది అసలు వీళ్ళందరూ ఏ ట్రాన్స్ లో తిరుగుతున్నారు అనేది అసలు అర్థం కాలేదు నాకు ఆ అది ఇది ఈ సంఘటన గనుక సమాజాన్ని కదిలించకపోతే దీని నుంచి వ్యక్తులు గుణపాఠం నేర్చుకోకపోతే దీని నుంచి మనం ఆ దీన్ని ఒక పాఠంగా తీసుకొని మన కుటుంబాన్ని సర్దిద్దుకోకపోతే ఇది మానవాళకి పెనిమప్పు కింద మారే అవకాశం 100% ఉంటుంది.
(04:00) ఆల్రెడీ ఇప్పుడు ఈ ఒక్క సంఘటనే కాదు మనం వరుసగా ఒక వన్ వీక్ నుంచి మీరు గమనిస్తే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చిత్ర విచిత్రమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవును అదేదో ఒక రాష్ట్రానికి భూతం పట్టినట్టు ఎవడో చేతవాడి చేసినట్టు రకరకాల ఆత్మహతలు జరుగుతున్నాయి అసలు ఏమ అసలు నాకైతే అసలు ఈ ఆత్మహత్యల పరంపర ఏంది అనేది కూడా అర్థం కావడం లేదు.
(04:25) ఒక తోటి మనిషిని కూడా మనం గమనించలేని స్థితిలో ఉన్నామా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నామా అనే స్థితిలో ఉండిపోయినామా మనిషికి ఉన్న జ్ఞానం నశించిపోయిందేమో అనిపిస్తుంది నాకు అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి ఒక బలమైన రీజన్ ఒక బలహీనమైనటువంటి క్షణాలు ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి బానే ఉంటాయి కానీ నేను నాతో పాటు నా ఇద్దరు పిల్లలు ఒంటరితనం ఇవన్నీ అనుకున్నప్పుడు వాటిని జయించలేమా మనం అసలు అదే నేను మాట్లాడేది ఏందంటే జనరల్ గా మానసికంగా ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు ఉంటారు.
(05:00) మగవాళ్ళ కంటే 100 టైమ్స్ ధైర్యం ఉంటారు మానసికంగా మగవాళ్ళు ఎప్పుడు శారీరకంగా బలంగా ఉంటారు తప్ప మానసికంగా ఎప్పుడు వీకే ఉంటారు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసుకోండి ఇది ఇది 100% సత్యం ఇది ప్రకృతి ధర్మం ఇది యాక్చువల్లీ ఆ ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడగే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటది. కాకపోతే టు మెన్ ఆడవాళ్ళు ఏడుస్తారు మగవాళ్ళు ఏడవరు అనేది ఒక మిస్ కన్సెప్షన్ కూడా అది అట్లా ఉంటది తప్ప వాళ్ళ వాళ్ళు వాళ్ళకు ఉన్న త్యాగం గాని లేకపోతే వాళ్ళు వాడే కష్టాలు గాని వాళ్ళకు ధైర్యం ఎక్కువ ఉంటది మానసికంగా చాలా ధైర్యం ఉంటది.
(05:32) ఒక రెండు బిడ్డ రెండు బిడ్డల్ని గాని అదే వాళ్ళని ఎత్తి పెంచి చదివి ఇచ్చి అదే చేతులతో ఎట్లా తీసుకెళ్ళిపోయింది అనేది ఇక్కడ మిరాకిల్ అది చాలా అది అసలు నేనైతే అసలు దాన్ని అది జరగకపోయి ఉంటే బాగుండని అయితే నేను వందల సార్లు దేవుని ప్రార్థించిన నాకే తెలుసు అది అక్కడ ఎదుగుతున్న పిల్లల ఆ ఫోటో అసలు ఆ మన దుర్దృష్టానికి ఏందంటే అసలు ఆ ఫోటో అందరి మనసు నుంచి పోతలేదు అసలు అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అందులో వాళ్ళ అసలు వాళ్ళు ఇంత అలా ఆ ఆ ఆ ధైర్యంగా నడవడం గానీ ఆ స్టైల్ గాన అసలు ఎంత క్యాజువల్ ఉందో తెలుసా ఆ వీడియో కూడా వాళ్ళఏదో ఫంక్షన్ పోతున్నాడు పోతున్నారు
(06:08) వాళ్ళు మ్ ఆ ఎక్కడ బెరుకు గాని వాళ్ళ దగ్గర బుచ్చ పెట్టుకోవడం ఏడుపులు పెడబొబ్బలు ఏమ లేవు. ఇప్పుడు ఆ వీడియో ఆ రైల్వే స్టేషన్ తీసిన వీడియోకి వాళ్ళు చచ్చిపోవడానికి మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉంది అనుకున్నా కూడా వాళ్ళకి ఆ టైంలో తెలిసి ఉండాలి కదా తెలిసిఉన్నప్పుడు ఒకవేళ తెలిసి ఉంటే గనుక రైల్వే స్టేషన్ కి ఎందుకు పోతున్నావో గనక తెలిసిఉంటే గనుక ఆ ఏజ్ పిల్లలకి భయం గాని ఆందోళన గాని చికాకు గాని ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళంతా అసలు అసలు అది ఇప్పటిదాకా మరి పోలీసు వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారో గానీ అది చానా ఇప్పుడు మనకు మనకు అందిన సమాచారం ప్రకారం
(06:44) ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమ లేవని చెప్తున్నారు. అవును కెరీర్ కూడా స్ట్రాంగ్ గా ఉంది ఎటు చూసినా కూడా ఈ మానసికమైన ప్రాబ్లమ్స్ అనేదే కనిపిస్తున్నది. కానీ తెరనక ఏముంద మనకి ఇప్పటికి తెలియకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు లాక్కవచ్చిన వ్యక్తి హమ్ ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న టైంలో వాళ్ళు హాస్టల్ నుండి వాళ్ళు ప్రపంచాన్ని చూడాల్సిన టైంలో ప్రాణం తీసుకోవడం వాళ్ళ వాళ్ళ ప్రాణాలు తీయడం అనేదయితే అసలు ఇది ఇది ముమ్మాటికి సమాజం చేసిన హత్య అనే చెప్తా నేను మ్ దాంట్లో ప్రతి ఒక్కలం బాధ్యత వహించాల్సిందే అందరం నాతో సహా తను ఒంటరితనంతో బాధపడుతోంది అని
(07:18) అనుకున్నప్పుడు ఆ ఒంటరితనానికి సంబంధించి ఎప్పుడో ఒకసారి ఎవరితో ఒకరితో అయినా డిస్కస్ చేస్తూ ఉంటుంది కదా తను కనీసం పిల్లలతోనో తల్లితోనో అదే చెప్తున్న మన భారతదేశంలో వచ్చిన అతి పెద్ద ప్రాబ్లం ఏంది అంటే మనం ఏదనా సమస్య చెప్పుకోవడానికి పోయినప్పుడు ఎవరితోనైనా సరే వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు ఇండియాలో నేను అట్లా చానా కేసులు చూసిన ఎవడో చాలా సందర్భాలలో నేను చ్చిపోతా నేను చ్చిపోతా నేను చ్చిపోతా ఉట్టిగానో బెదిరిస్తాను అని సరదాకో అంటారు అది సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయితది వాళ్ళకి మ్ అని అని వాళ్ళకి కూడా ఒక థాట్ ఏమ వస్తది
(07:50) నీ అమ్మ చ్చిపోతా అంటే ఎవడు పట్టించుకోలే చ్చిపోయిన చాలా ఉంది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రాబ్లం చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే అంటే వాళ్ళని వారించకుండా వినండి ఫస్ట్ అని చెప్తా నేను ఒక రెండు నిమిషాలు ఎవరనా ప్రాబ్లం చెప్తుంటే ఏదనా పని చేస్తున్నప్పుడు ఆపి అసలు వాళ్ళు ఏం చెప్తున్నా అంటే దాని తీవ్రత తెలుస్తది అంటా నేను మనం రొటీన్ లైఫ్ ల మనం తీసేస్తున్నాం చాలా మందికి చాలా మందికి తీసేస్తుంటాం అట్లా రొటీన్ లైఫ్లో అది అది అది తప్పు అని చెప్తాను నేను మనిషి అనేది ఎప్పుడైనా నేను ఇప్పటికి మీకు చాలా సందర్భాల్లో చెప్పినా
(08:21) ఎప్పుడైనా ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అంటే వాళ్ళక ఏమైనా ఫీలింగ్ వస్తది అంటే ఏందంటే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు నేను బతికి వేస్ట్ ఈ రెండు పదాలు వాళ్ళు మా ఇంట్లో స్ట్రాంగ్ అయినప్పుడే చచ్చిపోతారు. నాకోసం ఒకళ్ళ ఉన్నారు లేకపోతే నేను వాళ్ళ కోసం బతకాలనే ఫీలింగ్ ఉంటే చచ్చిపోరు పోరాడుతారు 100% పోరాడుతారు ఆత్మహత్య చేసుకోవడానికి గల ఏకేక కరణం అదే నువ్వు ఎన్ని విశ్లేషణలు చేయండి ఏమైనా చేయండి.
(08:49) వాళ్ళకు నాకోసం నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నా బాధ ఎవరు వినటం లేదు నాకోసం ఎవరూ లేరు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు ఉండాలి ఈ ప్రపంచంలో అనేది ఒక రకమైన డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఎవరూ లేరు కదా ఎవరు పట్టించుకోవడం లేదు కదా ఎందు బతికేందుకు అన్న టైం లో ఆత్మ చేసుకుంటారు.
(09:07) దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం్ అది ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ ఉందని మనం చెప్పుకుంటున్నామో అదే కుటుంబ వ్యవస్థలో క్రైమ్ పెరిగిపోయింది. పిప్పరితమైన క్రైమ్ పెరిగిపోయింది. అవును ఆ పెరిగిన క్రైమ్ ని కూడా మన జనాలు చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. చాలా నార్మల్ అయిపోయిందా అదేమన్నా అదే అంటున్నా కదా మన జనాలు కూడా దాన్ని ఏదో ఒక వార్త లెక్క చదివి పడేస్తున్నారు తప్ప అరే ఎందుకు కుటుంబాలలో హత్యలు పెరుగుతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అని ఒక్కళళ కూడా బాధ్యత తీసుకొని ఆలోచిస్తలేరు.
(09:37) నేను లక్ష సార్లు చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏందంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చెడిపోయింది. చెడిపోయింది దాన్ని రిపేర్ చేయాలా చేయాలా దాన్ని రిపేర్ చేయాల అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కలు బాధ్యత తీసుకోవాలా అది నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఎవరి కుటుంబం అయినా సరే మనం బాధ్యతగా ఉండి మన పిల్లలకు గాని సమాజానికి గాని మనం నేర్పాల అనేదే చెప్తున్నా నేను ఆ ఎవ్వరి కాళ్ళు ఇప్పుడు నేను వరుసగా ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నా కదా ఒక వన్ వీక్ నుంచి చూస్తుంటే ఫస్ట్ ఫస్ట్ నేను చూసిన న్యూస్ ఏంది ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకి విషయం ఇచ్చి చంపేసింది. ఏది ప్రేమించిన వ్యక్తిని ఆ
(10:18) యాక్సెప్ట్ చేస్తానుని మత్తు మందు పెట్టింద ఓవర్డోస్ అరే కనీసం ఒక ఇంగిత జ్ఞానము వాళ్ళ కడుపులో మనం పుట్టినాము చిన్న లాజిక్ ఇది వాళ్ళ కడుపులో మనం పుట్టినాము మనల్ని సాదిండ్లు సదుపించింలు తల్లిదండ్రులు పిల్లలు పెరగటానికి ఎన్ని త్యాగాలు చేస్తారు అనేది వాళ్ళు పెళ్లి పెరిగిన తర్వాత అర్థమైతది. తిండి తినక తిని కోరికలు చంపుకొని రకరకాలు చేస్తారు ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎవరి స్థాయికి తగ్గట్టే వాళ్ళు చేస్తారు కంపల్సరీ పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళు రిక్షా దక్కుకుండా నుంచి అంబాని వరకు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదో ఒకటి పిల్లలు
(10:52) ఎగుల కోసం ఎక్కడి దగ్గర కాంప్రమైజ్ అయితేనే ఉంటారు తల్లిదండ్రులు ఆ అయితేనే ఉంటారు అది అట్లాంటి తల్లిదండ్రులని నువ్వు విషమిచ్చి చంపడం ఏంది నాకు అది కాన్సెప్ట్ అర్థం కాల నీకు అంతగానం ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు పారిపోను ఉంటావ ఏంటన్న ఏమైతది బతకలేవ పెద్ద ప్రపంచంలో ఓ ఢిల్లీకో బాంబేకో కలకత్తాకో పారిపోయి నచ్చిన అంతకన నీకు నచ్చితే పారిపోయి బతకను ఉంటే పని చేసుకుంటూ బతకలేదా అందులో తను ఉద్యోగం చేస్తుంది చదువుకున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి నర్సింగ్ చేస్తుంది నీకు ఇంజెక్షన్లు జనాలు బాగుపడతారు ఇలా అంటే అవే ఇంజెక్షన్లు పెట్టి తల్లిదండ్రులు
(11:29) చంపేసింది. ఎటు పోతుంది సమాజం ఒక తల్లిదండ్రులని చంపడం అంటే నాక కాన్సెప్ట్ ఎడ తగాలి అసలు జనరల్ గా ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతునే చూడలేం చాలా మంది మనం చాలామంది సెంటిమెంట్ ఉంటది పాపం వాళ్ళు మన కరుస్తారు ఉపేస్తారు వాళ్ళు త్యాగాలు చేస్తారు కదా అని అంటాం ఒరేయ అబ్బా చంపే కార్యక్రమం ఏమైంది ఇంకో దగ్గర నిజామాబాదులో కొడుకు పెళ్లి కాలేదు అని చెప్పేసి కొడుకుని వాడు భార్యని చంపేసి ఈ చంపే కాన్సెప్ట్ ఏంది అసలు ఇది మన ఇంలకి వచ్చేసింది రేపు దాంట్లో ఎవడైనా ఉండొచ్చు అని చెప్తే సమాజం పట్టించుకోవడం లేదు.
(12:05) మ్ సమాజం పట్టించుకోవడం లే అది చాల లైట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ గాని సమాజం గాని మన ఫ్యామిలీ కుటుంబాలలో విలువలు పడిపోయినాయి ప్రతి ఒక్కళళ ఇంట్లో చావు అనేది జరుగుతున్నది. ఆ డైరెక్ట్ చంపేసడే ఇంకా మళళ దానికి సమస్య పరిష్కారం లేనట్టు నిన్నటికి నిన్న ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి కాలేదుఅని తల్లి ఒంటరి పెళ్లి కాలేదు తల్లి ఒంటరి అయిద్ది అని చెప్పేసి చూసుకున్నారంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట నేను పెళ్లి దాని మీద రాస్తే నాకు 50 సొల్యూషన్స్ వచ్చినాయి నాకు ఆ పెళ్లి చేసుకుొని వెళ్ళిపోతే దాని మీద రాస్తే 50 సొల్యూషన్స్ వచ్చినాయి
(12:34) నాకు మమ్ మంచి మంచి హోల్డే జోలు ఉన్నాయి హైదరాబాద్ లో 15,000 20,000 కడితే 24 అవర్స్ డాక్టర్ ని పెట్టి మూడు పూటలు తిండి పెట్టి వాళ్ళ ని తెల్లవార్లు వాళ్ళకు సేవలు చేసే మంచి మంచి ఓల్డ్ ఏజ్ ఏమ్స్ ఉన్నాయి నీకు దాంట్లో నీకు ఒక పెళ్లే భారం అయింది అనుకుందాం. ఆ తల్లిని తీసుకెళ్లి సంపాదించిన దాంట్లో ఒక 20,000లో లక్ష రూపాయలు సంపాదిస్తుందంట అమ్మాయి అంత ప్రేమ ఉంటే తల్లికి ఒక 25000 పెట్టి మంచి మంచి ఫైవ్ స్టార్ రేంజ్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి అవును దాంట్లో పడేసి రోజుక మూడు సార్లు కాల్ చేసుకొని నీ పన్ను చేసుకొని ఓ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది జీవితం
(13:09) ఇప్పుడో తల్లి అడ్డంకి తల్లి వల్ల పెళ్లి కావటం లేదనో లేకపోతే పెళ్లి అయితే తల్లిని ఎవరు చూసుకుంటారో అని చెప్పేసి కచ్చిపోతేవి ఇప్పుడు కనీసం మూడు పుట్ల ఎవరు తిండి పెట్టాలి ఇప్పుడు మ్ ఇప్పుడు ఎవరు పెట్టాలి బిడ్డే దూరం అయిపోయింది కదా ఇప్పుడు భగవంతుడు తీసుకెళ్తే దాన్ని ఎవడఏం చేయలేడు. ఓకే ఇప్పుడు తల్లిదండ్రుల ముంగట పిల్లలు చనిపోతారు పిల్లల ముంగట తల్లిదండ్రులు చనిపోతారు అది భగవంతుడు నిర్ణయం చేస్తే దానికి ఎవడు ఏం చేయలేడు నాచురల్ గా జరగదానికి ఎవడు ఏం చేయలేడు.
(13:34) వాట్ అటా కో యాక్సిడెంట్ అంటే ఏం చేయలేము మిస్టేక్ జరుగుతది కాబట్టి జరుగుతది ఓకే ఒక మనిషిని చంపాలా అనే ఆలోచనే ఒక మనిషికి వస్తే తోటి మనిషిని చంపాలనే ఆలోచనే మనిషికి వస్తే దాన్ని ఎవడు మార్చాల నేను ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు మ్ రైలు కింద పడి చచ్చిపోయాడాడు అవును పెళ్లి కావడం లేదని ఎవ్రీ డే ఈ దేశంలో ఏదో ఒక దగ్గర నువ్వు కరెక్ట్ న్యూస్ పేపర్ గనక ఫాలో అయగలిగితే ఎక్కడో ఎవ్రీ డే ఒక భార్య ఒక భర్తన ఒక భర్త ఒక భార్యను చంపుకుంటారు.
(14:06) అవును మ్ మధ్యలో పిల్లలు ఉంటారు పిల్లలు పిల్లలు చంపుతున్నారు. ఈ పిల్లల్ని చంపే కాన్సెప్ట్ ఏదో అసలు నాకు అర్థమే కావటంలే సమాజం ఎట్ట పోతున్నది అనేది అసలు నాకు అసలు ఆలోచిస్తే భయమైతున్నది నాకు అప్పుడప్పుడు ఇటువంటి సమాజంలో ఉన్నా అని అనిపిస్తుంది నాకు మెయిన్ లేనప్పుడు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మళ్ళీ అదొక సెంటిమెంట్ ఎమోషన్ అనేది అక్కడ కనిపిస్తుంది అసలు నాకైతే అసలు సమాజం మీద అయితే ఆ నేను ఫ్యామిలీ కౌన్సిలర్ కింద గాని డైవోర్స్ అడ్వకేట్ కింద గాని ఉండి నాకు అసలు అప్పుడప్పుడు అసలు ఏం మాట్లాడ అర్థం కావడంలే అసలు సమాజం చానా కోర పవరణ స్థితులకి వెళ్ళిపోతాది ఫ్యామిలీ
(14:42) వ్యవస్థ అనేది అసలు నేను 100% చెప్తున్నా గానీ ఎవరు నమ్మతం లేడు. ఇండియాలో ఏదైతే కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నామో ఆ వ్యవస్థ మొత్తం పడిపోయి ఇండ్లల్లో చంపుకోడాలు సంపడాలు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు. మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్న సమయంలోనే వచ్చినటువంటి ఒక న్యూస్ రాజస్థాన్లో పెళ్లైన మూడు నెలలకే భర్తని ప్రియుడితో చంపించేసింది ఒక అమ్మాయి.
(15:13) వాకింగ్ కని వెళ్తున్నారు ప్రియుడు వచ్చాడు అదృష్టవంతుడు కనీసం మూడు నెల మూడు నెల ఉన్నాడ మూడు నెల ఉన్నాడు వాడు ఇప్పుడు ఉన్న ట్రెండ్ మూడు రోజులకే వేసేస్తున్నారు. ఆ ఆ ఇడు మూడు నెలలు బతికినాడు అడు దృష్టవంతుడు అసలే ఒక వైపు నుంచి పెళ్లిలు కావటం లేవు ఆ యువత పెళ్లి అంటే భయపడి పారిపోతుంది అని యువతనంతా పెళ్లి వైపు మార్చాల అనుకుంటుంటే ఇటువంటి సంఘాలు జరిగితే అసలు జనాలు పెళ్లిలు చేసుకొని వెళ్ళండి ఇంకా క్రైమ్ పెరిగిపోయింది అది చాలా ఇది ప్రతి ఒక్కలు భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కలు ఆలోచించాల్సిన విషయం ఇది మనిషి కుటుంబంలో క్రైమ్
(15:50) పెరిగిపోయింది అప్పులు ఎక్కువైపోతే చావటం లేదా చంపటం వాడు చావాలా లేకోతే ఇంట్లోని చంపాలా లేకపోతే ఏదో చేయాలా మ్ ఇది ఓకే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే చావాలా చంపాలా రెండు ఈ ఏంది ఇప్పుడు ఎక్కడనో ప్రియుడు బ్లాక్ చేసిన వేసేసిందంట న్యూస్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందని వాని వేసేసిందంట బ్లాక్ చేస్తే వేసేసింది నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు నాకు అసలు నేను నిన్నటి దాకా పెద్ద మేధాను అనుకున్నా గన ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు అసలు నాకుఏమ అర్థం కావడంలే అసలు మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతున్నది బ్లాక్ చేస్తే ఆ
(16:29) వేసేసి ఇప్పుడు అన్న వేసేసి ఏడు నువ్వు జైల్లోనే ఉంటివి నువ్వు ఏం చేయలేదు దానికి అరే చెప్తాం ఆ పెళ్లి చేసుకొని చంపేసడు రకరకాల చప్పుడు ఎవరు క్రియటివిటీ చూపిస్త చంపట్లో కూడా చంపటంలో కూడా క్రియేటివిటీ చూపిస్తారు ఎవ్వరి స్థాయికి తగ్గట్టు ఎవరి స్థాయికి తగ్గట్టాలకు అదే చెప్తున్నా కదా మనిషి బలహీనుడు అయిపోయాడు అండ్ దట్స్ వాట్ ఐ యమ టెల్లింగ్ మనిషి ఎప్పుడైతే మనం సమాజంతోని కనెక్షన్ ఉంటామో సమాజం మీద బాధ్యత మనకు భయం రెండు ఉంటాయి.
(17:06) ఎప్పుడైతే సమాజం పట్టించుకోవడం లేదు నన్ను ఈ సమాజం పట్టించుకోవడం లేదు అన్నప్పుడే ఓహో నేను ఏమైనా చేయొచ్చుఅనే ఫీలింగ్ వస్తది. ఇప్పుడు సమాజం మీద నేను అదే చెప్తున్నా కదా నీకు నేను అదే చెప్తున్నా నీకు ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీ మొత్తం నీ బలగం ఒక 1000 మంది ఉన్నారు అనుకో నువ్వు ఒక క్రైమ్ చేయాలంటే ఆలోచిస్తావ్ 1000 మంది గురించి ఆలోచిస్తావ్ బామ్మో ఇప్పుడు ఇదనా చేస్తే ఈ 1000 మంది ఏమనుకుంటారు నా గురించి అని ఆ భయానికి నీకుఏమనా ఆలోచించిన చంపేస్తావ్ నీకు ఎవడు తెలవదు అనుకో నాకు ఎవడు తెలవదు ఎవడేమ అనుకుంటా నాకేంది నాకు రిలేషన్ లేదు ఎవరినితోని నాకు ఎవరు లేరు
(17:35) ఎవరు లేరు ఎవడు అనుకుంటా నాకేంది అనే కాన్సెప్ట్ లో తిరుగుతున్నారు వీళ్ళంతా బేసికల్ ఒంటరి కాదు ఒంటరితనంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు అది అట్లా ఒంటరితనంతోని బాధపడేటోళ్ళు నాకు తెలిసి 50% ఉంటారు అందరూ పైకి నటిస్తున్నారు అంతే అందరూ నటిస్తున్నారు ఈ ప్రపంచం మొత్తం నటన అనే ఒక దానిలో దాగుతున్నారు తప్ప మనసు అదే చెప్పిన కొన్ని వందల సార్లు మనము మనసు విప్పి చెప్పుకోవడానికి ఒక విషయాన్ని మనం ఎదుటి వ్యక్తితో ఏదనా మనసు విప్పి చెప్పుకోవడానికి కూడా మనసులు లేరు ఒకవేళ ఎక్కడనా మనసు విప్పి చెప్పుకుందామఅన్నా వాళ్ళు ఏమనుకుంటారో నన్ను ఎగతాలు చేస్తారో
(18:17) నన్ను బలహీనుడు అనుకుంటారో అని చెప్పేసి ఆ ఫీలింగ్స్ అన్నీ వీళ్ళు చంపేసుకుంటున్నారు. ప్రశాంతంగా నవ్వటం పోయింది ప్రశాంతంగా ఏడవటం పోయింది ప్రశాంతంగా మాట్లాడుకోవడం పోయింది ఒక మనసుకి ఒక మనిషి కోసం నిలబడటం పోయింది. హమ్ ఆ త్యాగాలు చేయటాలు పోయినాయి ఏమైనా తాత్కాలికమైన విషయాల మీద వీళ్ళు శ్రద్ధ పెడుతున్నారు తప్ప లాంగ్ జర్నీ మీద ఎవరు శ్రద్ధ పెడతాంలే.
(18:45) ఎవరికైనా సరే ఒక వ్యక్తికి చంపాలి అని అనిపించినప్పుడు మ్ నెక్స్ట్ ఏమైతది అని ఆలోచిస్తే చంపే ఆలోచన ఎక్కడ నుంచి వస్తాది చంపితే ఏడు ఉంటాడు వాడు లైఫ్ లాంగ్ జైలు ఉంటాడు మరి లైఫ్ లాంగ్ జైలు ఉంటాడు ఆయనకి చంపడం ఎందుకు ఇంకా దానికి ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోతురా జనాలు తప్పించుకోలేరు నిజమే ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ కి క్రైమ్ చేస్తుంటేనే తొప్పుతారు మనం మనం పట్టించాల్సిన ఇంతకుముందు అన్న టెక్నాలజీ లేనప్పుడు ఒక సాక్ష్యం దొరకాల న్నా ఒక ఇంకేదనా దొరకాల చాలా కష్టం ఉంటుండే ఇప్పుడున్న ఇప్పుడుఉన్న టెక్నాలజీకి నువ్వు ఎంత చిన్న
(19:21) తప్పు చేసినా కూడా నువ్వు ఉన్న ఇంకా ఏ ఏ టెక్నాలజీతో అయితే ఇంకా ఘోరం మొన్న ఎవరో రైల్వే స్టేషన్ ఇత దొంగలు వాటి తెలుసా ఏ టెక్నాలజీ ఆ ఆ ఏరియాలో తిరిగే నేరస్తుల ఆ మొత్తం మొన్న మనం మన ఏపీ లో ఎక్కడనో జరిగింది అది మొత్తం ఉంది డేటా మొత్తం దానికి రోబోట్ కి ఎక్కి ఇచ్చి దాన్ని రైల్వే స్టేషన్ లో చెప్తున్నారంట అది మొత్తం తిరిగి అందరి చూస్తుందంట దీంట్లో ఉన్న డేటాతోనే ఇద్దరి కండ్లు జమనుంచి వాళ్ళద్దరిని ఇమ్మిడియట్లు పోలీ లోకల్ పోలీస్ స్టాన్ కి కంప్లైంట్ ఇచ్చేసిందంటది.
(19:51) మ్ ఆ రై వచ్చి పట్టుకున్నారు. ఇంతకుముందు నన్ను ఇంతకుముందు నన్ను ఎవడో చూస్తే కష్టం కాదు అనుకునేటోడు ఇప్పుడు ఎంతరాలే పట్టి ఇచ్చేస్తున్నాయి ఎక్కడిక ఇక్కడికి ఆ ఎంతరాలు పట్టిచ్చేస్తున్నాయి ఇప్పుడు నేరస్తుల డేటా మొత్తం ఇప్పుడు మీకు యుఎస్ లో నేరస్తుల డేటా మొత్తం ఏ చేసేసిండు ఎప్పుడైనా నువ్వు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే కూడా ఆ ఏ కెమెరా ఇట్లా చూసి ఆ డేటాని అనలైజ్ చేస్తా సెకండ్ లల్ల చేసినక ఏమనా క్రైమ్ ఉందనుకో ఆ నెక్స్ట్ స్టేషన్ కి చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ ఆపేస్తారు యూఏఈ లో కూడా అట్టనే ఉంది యుకే లో అట్టనే ఉంది లీజా పట్టేసుకుంటున్నారు మనసుని
(20:29) ఇంతకుముందు ఒక పట్టుకోవాలంటే ఎక్కడికో పట్టుకోవాల కూసిన దగ్గర నుంచి యంత్రాలే పట్టించేస్తున్నాయి వీడు పలాన దొంగ వీడు పలాన దొంగ అని చెప్పేసి ట్రూ ట్రూ ఇప్పుడు బేసికల్ గా ప్రాబ్లం మనతో ఉందా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉందా ఒంటరితనం అనేది వాళ్ళది వాళ్ళకే వస్తుంది మనం వాళ్ళని అందులోకి నెట్టుతున్నామ అంటారా మనిషి అనేది ఏందంటే తన రూపాన్ని మార్చుకుంటున్నాడు.
(20:50) ఇప్పుడు కోతు నుంచి గనుక మనిషి పుట్టి ఇప్పుడు ఎట్లా తయారైనామో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళ మనం కోతి రూపానికి వెళ్ళిపోతాం ఫ్యూచర్ లో ఇంకా 100% ఎందుకంటే ఎన్ని సందర్భాల్లో చెప్పిన ఏందంటే మనిషి అనే వ్యక్తి సంఘజీవి మనిషి అనే వ్యక్తి సంఘీవి అంటే వాడు సంఘంలో కలిసి ఉన్నంత కాలమే బలంగా ఉంటాడు. ఆ సంఘం నుంచి బయటికి వస్తే బలహీనుడు అయిపోతాడు.
(21:14) అట్లా ఇప్పుడు పూర్వకాలంలో మన ఇంటికి లంకతో కొంపు ఉంటది. ఓకే ఎంతమంది వస్తే మనంత ధనవంతులం సంతోషమో అత ధనవంతులం వాళ్ళతోనే కలిసి మాట్లాడి కూర్చొని అనుభూతులు పంచుకొని కష్టాలు సుఖాలు పంచుకొని నచ్చింది వండుకొని తిని బతుకుతుండే ఇప్పుడు లంక అంత గొప్ప ఉంటది. రావటానికి ఎవడు ఉండడు వాడు రావాలంటే గోయేట్లు అవి ఇవి మా ఇల్లో ఏదో చెప్తారు కదా దాని పేరు మై గేట్ యప్ మై గేట్ యప్ అంటారు కదా మాది అలా గేటెడ్ కమ్యూనిటీ ఉంటది మా దాంట్లోకి ఎవరు రారని చెప్పుకుంటారు.
(21:48) మీ దాంట్లోకి ఎవరు రాకపోతే కొనుక్కునేందుకు కంట నేను మళళలో ఎవరు వాళ్ళు ఉండాలి ఆ మాది గేటెడ్ కమ్యూనిటీ ఉంటది మా దాంట్లో ఎవరు రారని చెప్తారు. ఓరి అమ్మ మరి దానికి నువ్వు అనుకునే దానికి ఇంకఎవరు రాకపోతే నువ్వు దానికి ఆ కష్టం అది చాలా కష్టం ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా ఎప్పుడు అంటే నన్ను చాలా మంది క్వశ్చన్ అడిగి నన్ను మీ హోమ్ టూర్ చేస్తాం సార్ అని అడుగుతాను నన్ను మ్ సీరియస్ గా అందరూ చేస్తున్నారు కదా సార్ మీరు కూడా సెలబ్రిటీ కదా లేకపోతే మీరు టాప్ మోస్ట్ అడ్వకేట్ కదా మీ హోమ్ టూర్ చేస్తాం సార్ అని అడుగుతాడు ఆ ఏన్న మా హోమ్ టూర్ చూస్తే గుండాయి చచ్చిపోతారు అయతాన
(22:29) ఎందుకట్లా లావిష్ గా అట్లా ఉండదా రిచ్ గా 750 ఎస్ఎఫ్ట మా ఇల్లు మొత్తం ఓ మా ఇంట్లో ఎక్కడ నిలబడా ఇంట్లో అందరూ కనిపిస్తారు మాకు మేమ కిచెన్ లో ఉన్నా ఇంట్లో అందరూ కనిపిస్తారు ఎక్కడున్నా ఇంట్లో అందరూ కనిపిస్తారు మాకు మేము నాలుగు ఉంటాం అందర కనిపిస్తారు కన్న అంటే ఏం చూస్తున్నా గుర్తుపడదు ఉంటేనే ఆ నాకు ఒక ఒక 20 కోట్లు పెట్టి ఒక విల్లాని గట్టి ఏమనా పగలుగుతా ఎందుకు తీసుకోవడం నాకు న్యూయార్క్ లో ఆఫీస్ ఉంది లండన్ లో ఆఫీస్ ఉంది దుబాయ్లో ఆఫీస్ ఉంది ఆ ఇండియాలో ఫైవ్ ఫ్లోర్స్ ఆఫీస్ ఉంది నా ఆఫీస్ 1250 12,000 ఎస్ఎఫ్ట ఉంటది.
(23:07) అంతున్నప్పుడు ఎస్ఎఫ్ట ఎందుకు ఇల్లు మరి అరే నాకు కళ్ళ మూట కనిపియాలి అందరూ ఎవరి రూమ్లో పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలక రూమ్లో వేసుకొని పండుకుంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ ఎక్కడ ఏర్పడుతది ఇంకా ఎదురు ఒక మనిషి తిరుగుతుండాలా ఎదురుగా మాట్లాడుతుంటే కమ్యూనికేషన్ జరుగుతుంటది. రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ అంతే మాది సొంతిల్లే కలమటానికి కనిపియాలి నాకు నేను తెల్లారులు వేస్తే యుఎస్ పోతా యుకే పోతా దుబాయ్ పోతా ఆ ఎక్కడైనా ప్రపంచం మా పిల్లల్ని వేసుకొని తిరగలుగుతా ఎవ్రీ మంత్ కానీ ఇల్లు అంతే ఉన్నది.
(23:42) నాకు అనిపిస్తది ఏం చేస్తా అంత పెద్ద ఇల్లు తీసుకొని నేను ఏం చేస్తా అంత లంకంత కొంప తీసుకుంటే ఎవరు లేనప్పుడు మనిషికో టీవీ పెట్టుకొని ఏడపడతాడ కూర్చొని ఎవరి రూమ్లలో వాడు గడిపడితే ఎట్లా ఉంటది అన కాన్సెప్ట్ మన స్టేటస్ పెరిగినా కొద్ది చాలా రిచ్నెస్ అనేది కనిపించాలి ఎలిగెంట్ గా ఉండాలి రిచ్నెస్ అనేది మనం చేసే పనులలో కనిపియాలి తప్ప ఆ నువ్వు ఇంటితో రూపంలోనో కార్ రూపంలోనో చూపిస్తే వేస్ట్ అని చెప్తాను నేను నీకు ఎంత రిచ్నెస్ ఉన్నా మీకు మీకు రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఉంది కదా బెంగళూరులో ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మన్ అవును ఈడి రైడ్స్ అవుతున్నాయి సూసైడ్
(24:17) చేసుకొని చనిపోయిండు ఆయన 12 రోల్స్ రాయల్స్ ఉన్నాయంట అవును ఈ గ్రూప్ ఆఫ్లు ఎవరి దగ్గర లేవంట 12 రోల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అంత హై ఎండ్ కార్లు అన్ని 12 రోల్స్ రాయిల్స్ కార్లు హై ఎండ్ కార్లు పెట్టుకొని ఇన్కమ్ టాక్స్ లో రైడ్ చేస్తే పోయి గన్న పెట్టుకొని కలిసి చచ్చిపోయాడు రిచ్నెస్ అనేది మనం చూపెట్టే ఈ బిల్డింగ్ లల్లు ఉండదు రిచ్నెస్ అనేది ఎప్పుడు కూడా రిచ్నెస్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఉండాలా ఒక వ్యక్తిని కాపాడుకోగలగాలా ఒక వ్యక్తి కోసం నిలబడగలగాలా ఒక మనల్ని చూడంగానే ఒక వ్యక్తికి పాజిటివ్నెస్ రావాలా ఒ ధైర్యం రావాలా ఆనందం రావాలా అరే మన కోసం ఒకడు
(24:51) ఉన్నాడు కదా అని ఫీలింగ్ వస్తే ఎవడు చచ్చిపోడు చంపడు చంపడు చచ్చిపోడు ఎవ్వరికైతే నాకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్ లోనే వాడు చంపడం గాన చచ్చిపోవడం గాని చేస్తారు ఇది వ్యవస్థకు నేర్పించాలని చెప్తున్నాను ఎవరు నేర్పాలి దాన్ని చూడండి ఇప్పుడు ఏదన్నా మంచి చెప్పుదాం అని చూస్తే ఫస్ట్ ఏదన్నా మంచి చెప్పుదాం అని చూస్తే జనాలు తీసుకోవడం లేదు ్ జనాలు తీసుకోవడం లే మీరెవరు అంటారా మాకంతా తెలుసు అనుకుంటారా ఆ మీరెవరు నాకంతా తెలుసు అనడానికి అంటే ఏందంటే వీళ్ళు ఒక నెగిటివిటీకి అలవాటు పడిపోయి ఎప్పుడో ఒక మంచి విషయం టైటిల్ పెడుత చూడడు ఎవడు అవును చూడడు
(25:42) నిజమే మ్ నువ్వు ఆదర్శ కుటుంబం టైటిల్ పెట్టి మంచి విషయాపడు చూడడు ఆ లేసిపోయి బూతులు ఎన్ని ఉంటే లేచిపోయిన తెల్లవా చూస్తా దాన్ని అవ్వతో ఎట్లా లేసిపోయింది చూస్తారు క్యూరియాసిటీ అందులో ఉంటుంది కదా అసలు మనం ఎన్ని బూతులు మాట్లాడాను ఎంత అన్పార్లమెంటల లాంగ్వేజ్ అందులో ఉంది మన బిహేవియర్ ఎంత పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నారు నేను అదే నా బాధ ఏందంటే పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నారు.
(26:11) ఎక్జక్ట్లీ పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నారు ఇప్పుడు నిన్న అది మన ఆడియో ఫంక్షన్ లో నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా మనం పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలా వాళ్ళకి ఎదుగుదల నేర్పాలా పోరాటం నేర్పాలా ఓ మంచితనాన్ని నేర్పాలా ఇవి కదా నేర్పాల్సింది మనం బూతులు నేర్పి సభ్య సమాజంలోకి వెళ్లి పిల్లలకు బూతులు నేర్పమంటామా మనం బూతులు మాట్లాడమంటాం ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఎంతమంది ఒక ఒక మీడియాలో మాట్లాడుతుంటే అది ప్రపంచ వ్యాప్తంగా చూస్తుంటారు ఎక్కడెక్కడో చూస్తుంటారు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు ఎన్ని ఎన్ని వందల వేల లక్షల కోట్ల మైండ్లను నువ్వు ఇన్ఫ్లయెన్స్ చేస్తుంటావో
(26:58) తెలుసా నీకు ్ అంత బూతు పాట అసతయ్య నాకు చాల ఆ పాట పాట వింటుంటే అసలు నాకు భయమైపోయింది అసలు నువ్వు ఏం నేర్పుతున్నావ్ సమాజానికి అంత బూతులో నువ్వు బహిరంగంగా కొన్ని లక్షల మంది లైవ్ షోలో మాట్లాడుతుంటే నువ్వు ఏం నేర్పుతున్నావ్ అందులో ఆయన అనేటువంటి ఒక సమర్ధన మాట ఉంది బోల్డ్ అంత సాహిత్యం ఉంది బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ అని కనిపిస్తుంది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అదే అబ్బాయి దగ్గర నుంచి వచ్చిన మాట మీరు అర్థం చేసుకోలేని తత్వం మీలో ఉంది కాబట్టి మీరు హవ్ టు ఎక్స్పాండ్ ల మీరు మీరు ఇంత పెద్ద బ్రాడ్ మైండ్ తో చూడాల్సినటువంటి అవసరం
(27:40) లేదు అయితే వాళ్ళ ఇంట్లో అదే లాగా మేము మాట్లాడుకుంటాం రోజు ఆ బ్రాడ్ మైండ్ ని ఆ సెన్స్ ని వాళ్ళ మదర్ ఫాదర్ అదే నేర్పించినట్టు ఉంది పోయి బూతులు మాట్లాడు సమాజంలో పంపించినట్టుంది. సినిమా ప్రమోషన్ చేసుకో నీ క్రియేటివిటీతో చేసుకో ఒక ఫ్యామిలీ మన్ మొన్న ఏదో టూరిస్ట్ ఫ్యామిలీలో సినిమా వచ్చింది ఎంత మంచిగా ఉంది ఏమన్నా బూతులు ఉన్నదా కంటెంట్ తప్పు కదా వాళ్ళకు నువ్వు ఎదుగుతున్న పిల్లలు ఇప్పుడు వాని రోల్ మోడల్స్ ఏమనుకుంటారు పిల్లలు ఆ ఏజ్ ఉన్నవాళ్ళు అట్లా మాట్లాడతే కరెక్ట్ అనుకుంటారు మ్ సోషల్ మీడియాలో సమర్ధన ఒకటి ఉంది మీరు ఇలా
(28:16) మాట్లాడే వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ పాత చింతకాయ పచ్చడి లాగా ఇప్పుడు జెన్జీ ని మీరు అర్థం చేసుకో లేకపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మీలో రావల్సింది మార్పు అనే మాట ఏమో నాకు తెలిసిన మరి నేను జనరల్ గా అయితే మా ఇంట్లో కూడా ఇద్దరు జంజీలు ఉన్నారు మరి నేనైతే ఏమి నేర్పలేదు వాళ్ళు బొర్ర ప్రశాంతంగానే ఉన్నారు మరి మంచినే ఉన్నారు మంచిగా మాట్లాడతారు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు నేనైతే అదే నేర్పిన మా ఇద్దరి పిల్లలకి పైసలు ఉన్నా లేకపోయినా వ్యక్తిని కాపాడుకోవాలా మంచిగా ఉండాలా మంచిగా మాట్లాడాలా నెగిటివ్ మాట్లాడద్దు ఇవే నేర్పుతాను ఎప్పుడు తారే తమ్యాలు
(28:48) పెట్టకండి ఎవరిది ఉన్నది ఒక్కటే జీవితం ముట్టవైపు పుట్టం సాధ్యమైనంత వరకు సంపాదించేసుకోండి మనుషుల్ని ఆ పైసలు వదిలిపెట్టేసిన చెప్తాను నేను మ్ ఇప్పుడు నాకున్న స్టేటస్ కి నేను మస్త లగ్జరీ పెంచగలుగుతాను నేను ్ ఏం లగ్జరీ లేదు ఇంట్లో ఇద్దరి పిల్లలకి 750 ఎస్ఎఫ్ లో లగ్జరీ అంటే మా ఇంట్లో మంచి బట్టలు వేసుకుంటాను తప్ప మిగతా అంతా సేమ్ ఉంటాయి.
(29:12) అంతే ఆ అరేయ్ ఇప్పుడు ఎవరన్నా ఎక్కడికన్నా పోతే నేను ఎప్పుడైనా చెప్తాను నేను నాకు చానా భయం ఉంటది. ఏం భయం ఉంటది అంటే ఏందంటే ఎవరైనా సరే మన ప్రవర్తనని బట్టి మన తల్లిదండ్రులు ఎవరో డిసైడ్ చేస్తారు. అవును ఆ తర్వాత టీచర్ల గురించి వస్తది. ఫస్ట్ తల్లిదండ్రులే అనేది ఏమన్నాడు మాట అంటే ఇప్పుడు మా పిల్లలు ఏమనా తప్పు చేస్తే నేను ఈ ప్రపంచానికి తెలిసినా తెలకపోయినా ఎవ్వడైనా కొట్టే డీఫాల్ట్ డైలాగ్ ఏముంటది అంటే మీ అమ్మ నాన్న నీకు ఇదే నేర్పారా అంటారు.
(29:43) పెంపకం ఇట్లానే ఉందా ఉందా అంటారు సింపుల్ లాజిక్ అక్కడ పిల్లలు ఫెయిల్యూర్ అయినట్టు కాదు తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అయనటు అది ఎవరు నేర్పాలా కల్చర్ ని ఎవరు నేర్పాలా సమాజానికి ఎవరు నేర్పాల అనే పాయింట్ మీద ఉన్నాం కానీ ఎవడు పడుచుకోవడంలే ఇంట్ల మనం చెప్తున్నాం ఎవడు వింటలేడు అసలు మార్కెట్లో ఇట్లా ఇప్పుడు నిన్న మీరు చెప్పినది ఏదైతే ఉందో ఇప్పుడు నా పర్స పర్సనల్ Instagram లో నాకు అదే ఎదురు అవుతది.
(30:14) మ్ నా పర్సనల్ఇస్గ లో నేను సమాజానికి పనికవచ్చే విషయాలు చెప్తా ఓకే ఇప్పుడు సమాజానికి పనికవచ్చే విషయాలలో 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల అని చెప్తా నేను దానికి పెడతాడు కామెంట్లు మనల్లు ఆ ఒక్కొక్కడు వాడు ఒకడు ఎవడో నిన్న పెడుతున్నాడు జీవితాన్ని నీకు నేర్పిస్తాను నేను పెడతాడు లోకం చదివి ఉన్నట్టుగా వాళ్ళకి తెలుసు అన్నట్టు నీకు ప్రొఫైల్ ఫోటో ఉండదు పిక్ ఉండదు దొంగతనం తిరుగుతుంటాడు.
(30:47) ఆ నీకేం తెలుసు జాబ్ ఉంటే అది ఉంటదా పైస లేకపోతే ఇది ఉంటదా ఎవ్వడికి పిచ్చి పట్టిన పెడతాడు కామెంట్ సమాజానికి ఒక పోకడు ఉంటది దాని ప్రకారం పోవాలా నువ్వు 25 సంవత్సరాలకి పెళ్లి చేసుకోకపోతే పీకనికి ఏమఉంటది నీ ఏజ్ అయిపోయిన తర్వాత 35 చేసుకుంటే ఏముంటది ఏమ ఉండదు ఆ 35 చేసుకుంటే నీ కొడుకో నీ బిడ్డ పుట్టరకు ఆ ఏజ్ కి వచ్చే నువ్వు 60 ఏళ్ళు ఉంటావు ఏం చెప్తావ్ నువ్వే ముసలో నువ్వే కాళ్ళకి వాడితే అది తీసావ నిన్న హాస్పిటల్ వేసేస్తారు.
(31:21) ఆ పాట పాడాడు చాలా ఆవేశంగా చాలా కాన్ఫిడెంట్ గా చాలా ధైర్యంగా ముందుకువచ్చి పాడాడు అని అనుకుంటున్నప్పుడు ఒక్క పాటతోని ఆ నేను నేను చెప్తున్నా కదా ఆ ఒక్క పాటతోని నథింగ్ బట్ట ఆయన కెరీర్ని నాశనం చేసుకుంటే అది ఇంత గలీజ్ పాట అది అది ఎంత సినిమా అనేది ఒక క్రియేటివిటీ నువ్వు చెప్పే విధానంలో చెప్పు అంటారు ఓ స్థాయి బూతులు మాట్లాడద్దాం అని అనం ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఉంటది కదా అని చెప్తాం మనం హమ్ అదే రాసినోడు రాసినోళ్ళు ఎవరో తెలవదు మరి ఆ స్టేజ్ మీద పాడొచ్చా లేదా ఎవడు వాడు ఏది ఇచ్చాడో తెలవదు.
(32:06) ఆ మళ్ల ఆ ఏజ్ ఏంది ఆ పాడే పాట ఏంది దానికి మళ్ల దానికి ఏదో బెదిరింపులు అయినా నేను సారీ చెప్పను వాడు ఎవ్వడైతే ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు వాడు క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉంటాడో వాని ఎదుగుదా ఒక రేంజ్ లో ఉంటది. ఇప్పుడో రామచరణ్ ఉన్నాడు లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకుందాం హీరోలల్లో వాళ్ళ రాయాలంటే అంటాడు బూతు పాటలు రాయలేదా బూతులు మాట్లాడలేరా స్టేజ్ల మీద తప్పది అది సమాజానికి చాలా ఆ రాంగ్ మెసేజ్ చాలా తప్ప అది ఆ ఏజ్ లో వల్ల ఆయన అయితే నేను సారీ చెప్పను అంటున్నాడు కనీసం పేరెంట్స్ అయినా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మనతో
(32:54) బయటికి వీడియోలో లేకుంటే పబ్లిక్ గా మాట్లాడకపోయినప్పటికి వాళ్ళ పిల్లలతో అయినా వాళ్ళ కొడుకుతో అయినా మాట్లా దానికి పేరెంట్స్ బాధ్యత వహిస్తే కనీసం వాళ్ళకున్న గౌరవం నిలబడతది. మరి నేను నాలాంటి నేను ఆ పొజిషన్ లో 100% సమాజానికి 100% నేను క్షమాపణ చెప్తా సరిదిద్దుకుంటా క్షమించండి 100% తప్పు అనేది జరుగుతది తప్పు జరగదని నేను అంటానులే తప్పు అనేది మంచి చేయాలా దాని నుంచి రియలైజ్ కావాలి.
(33:22) ఇంకా మరింత జాగ్రత్తగా ఉంటాడు. అట్లా ఇప్పుడు ఆ ఏజ్లో తెలవకపోవచ్చు మ్ తెలవనప్పుడు ఎవరు సరిదిద్దాలి దాన్ని పేరెంట్స్ సరిదిద్దాలి. నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నేను బాగా చెప్తా సమాజానికి గాని ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరికీ క్షమాపణ చెప్తా మీరు పేరెంట్స్ కి తెలిసి చేస్తున్నారా తెలవక చేస్తున్నారా అనేది వాళ్ళ కుటుంబం మీద ఆధారపడి ఉంటది కానీ డెఫినెట్లీ అయితే దానికి క్షమాపణ చెప్పాల్సిన దానికి వేరే ఆప్షన్ లేదు.
(33:51) ఎవరో అనామకంగా ఉన్నవాళ్ళ ఏదో ఊరు పేరు తెలియని వాళ్ళ కాదు ఆ జరిగింది ఆ కుటుంబం తెలుసు వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసు అన్నీ తెలిసిన తర్వాత కూడా అంత ధైర్యంగా ఎలా పాడాడు దాన్ని ఎలా సమర్ధించుకుంటున్నాడు ఇప్పటికి కూడా డిఫెండ్ చేసుకోవడం అనేది అది 100% తప్పు అది అదే చెప్తున్నాను 100% అది తప్పు అది దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ కి 100% ఉంటది.
(34:14) వాళ్ళు దాన్ని సరిదిద్దగలగాలా ఆయనని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టార్ ని చేయగల ప్రవర్తన ద్వారానే మనం టాప్ మోస్ట్ స్టార్ అయితాం తప్ప తెర మీద ఏదో చేయడం ద్వారా ఎప్పుడు కాము. తెర మీద కొన్ని వందల మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమంది నిలబడతారు. ఆ కొంతమంది ఎందుకు నిలబడతారు అంటే ఏందంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా నిలబడతారు. ప్రవర్తన టువార్డ్స్ సొసైటీ కావచ్చు ప్రవర్తన టువార్డ్స్ కోస్టార్స్ కావచ్చు ప్రవర్తన టువర్డ్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు ఏదున్నా ప్రవర్తనతోనే మనిషి నిలబడతాడు.
(34:44) వాళ్ళు నిలబడడమే కాదు మన మనసుల్లో కూడా నిలబడి ఉంటా నిలబడతాం మనం 100% నిలబడతాం మనం అట్లా యవ్వనంలో ఉన్నప్పుడు తప్పు చేయడం అనేది సర్వసాధారణంగా జరిగేది ఎందుకంటే వాళ్ళకు సమాజం మీద అవగాహన ఉండదు. దాని ఇంపాక్ట్ తెలవదు. కొన్ని చదవలు ఎట్లా బిహేవ్ చేయాలో తెలవనప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంటది.
(35:06) నేనైతే 100% ఏం బిలీవ్ చేస్తా అంటే ఏందంటే యవ్వనంలో ఉన్న వ్యక్తులు గనుక తప్పు చేస్తే దానికి 100% పూర్తి బాధ్యత తల్లిదండ్రులే వహించాలని చెప్తాను. బై ఆల్ మీన్స్ ఎన్ని తప్పు చేసినా కూడా వాళ్ళకి తల్లిదండ్రులే 100% బాధ్యత వహించాలి. దానికి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఎందుకంటే పిల్లలు అనేదే మన రిఫ్లెక్షన్ మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అదే తీసుకుంటారు.
(35:31) మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అదే తీసుకుంటారు. అదే వాళ్ళ సొసైటీకి ఇస్తారు. ఉ నువ్వు సొసైటీ నీ పిల్లగాడు ఏదో ఇచ్చిండు నువ్వు అదే నేర్పించి ఉంటావ అంటాడు డైరెక్ట్ నేనైతే నేను డైరెక్ట్ చెప్తాను అందరికి అవును ఆ డైరెక్ట్ చెప్తాను విత్తనం ఏదేస్తే చెట్టు అదే వస్తుంది డీఫాల్ట్ అది దాన్ని 100% అంగీకరించాల్సిందే దానికి అందుకనే ఎక్కడ పోయినా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏది తప్పు చేసినా కూడా మనం ఏ స్థాయిలో తప్పు చేసినా కూడా ఫస్ట్ నీ తల్లిదండ్రులు నీకు ఇదే నేర్పించారా లేకపోతే మీ ఇంట్లో ఇదే సిస్టం ఉందా అని మాట్లాడుతారు ఎవరైనా
(36:00) ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చినావు కాబట్టి నీకు ఇది నేర్పించి సమాజానికి పంపించారు అనేది రిఫ్లెక్ట్ అయితది కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ఎవరు తప్పు చేసినా కూడా తల్లిదండ్రులు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు నేర్పించి నువ్వు చేస్తావ అనే ఉద్దేశం. బాధ్యతగా ఉండాల్సి చెప్పాల్సింది వాళ్ళకేదో కెరీర్ ఇచ్చాం వాళ్ళకేదో ఆస్తి సంపాదించి ఇచ్చాం ఇది కాదు ఆస్తులు నేను అందుకే చెప్తున్న ఇప్పుడు ఆస్తున్నోడు ఆత్హత్య చేసుకుంటున్నాడు లేనోడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు.
(36:26) ఆస్తులు అనేది మనిషి జీవితంలో నేను ఇంతకుముందు చాల ఇంటర్వ్యూలో చెప్పిన నా దగ్గర రూపాయి లేనప్పుడు ఇవాళ కోట్లు ఉన్నప్పుడు నా జీవితంలో ఏ మార్పు లేదు. నా రోడ్డు మారలేదు నేను తిరిగే ఫ్రెండ్స్ మారలేదు నేను తిరిగే సమాజం మారలేదు. మారిందల్లో రెండే మారినాయి నా జీవితాల్లో కట్టుకునే బట్ట ఒకటి మారింది తిరిగే కారు ఒకటి మారింది తప్ప ఇప్పుడు నాకు 100 కోట్లు వచ్చిందని మా అమ్మ నాకు అమ్మ కాకుండా పోతా ఏంది ఫ్రెండ్స్ కాకుండా పోతారా ఇప్పుడు 100 కోట్లు వచ్చింది కదా అని చెప్పేసి నేను ఏో ఒకరిని ఆఫీస్ పెట్టుకొని కూర్చోలేను కదా గాలిలో తిరగలేరు కదా
(37:01) తిరగలేను కదా పైసలు అనేటివి మనిషికి సౌకర్యాన్ని మాత్రమే ఇస్తాయి. ఆనందాన్ని ఇవ్వవు అనేది నాకు అర్థమయింది. పైసలు సంపాదిస్తే అన్ని వస్తాయి అనుకున్నా నేను కూడా మ్ పైసలు సంపాదిస్తే అన్ని వస్తాయి అనుకున్నా సచ్చినంత పైసలు సంపాదించిన తర్వాత అర్థం ఏందంటే ఏది తీసుకురాదు మళ్ళ మనిషికి మనిషి సహాయం అని చెప్పేసి నేనే మారిపోయి జనాల్ని కాపాడుకునే క్రమంలో తిరుగుతున్నా ఇప్పుడు 100 కోట్లు ఉన్నా నాకు ఆ మజా రావడంలే ఒక వ్యక్తితో మాట్లాడి వాని బాధ తింటానో లేక వానికి సహాయం చేస్తునో వానితోని ముచ్చట పెడుతునో వానితో కలిసి తింటనో తిరుగుతునో
(37:35) అది అవసరం లేదు నాకు మరి నా బ్యాంకులో ఉన్న పైసలు నాకు మజా ఇవ్వనన్నప్పుడు నాకు ఒక వ్యక్తితోనే మదా వస్తున్నప్పుడు నాకు ఏం ముఖ్యం మ్ వా ఒకడు ఇది చెప్తాడు ఇంత ఒక 10 పేల లేక రాసిండు అక్కడ మ్ ఆ డబ్బుతో అన్నిసార్ అని ఆ సౌకర్యం ఏంటంటే ఆనందం రెండు ఒకటే అంటాడు ఒకడు సౌకర్యం అంటే ఏంది ఇక్కడి నుంచి రంగాలు పోవాల ఎట్లా పోతాం ఎట్లా పోతాం అనే సౌకర్యం బస్ ఎక్కిపోవచ్చు బాగా పైసలు ఉంటే లిఫ్ట్ కట్టలు కూడా పోయి రావచ్చు బాగా పైసలు ఉన్నాయి అనుకో ఎలిఫర్టర్ కొనుక్కొని పోయి రావచ్చు లేకపోతే మెచ్చి లగ్జరీ కార్ కొనిపోవచ్చు ఇది సౌకర్యం ఆనందం అంటే ఏందంటే ఆ పోయే జర్నీని నువ్వు
(38:18) ఎంత ఎంజాయ్ చేస్తావ్ ఇప్పుడు నీ పక్కన మనసులో కార్ ఉంటది డ్రైవర్ ఉంటాడు నువ్వు వెనక ఒక్కనే కూర్చుంటావు పోతావు సౌకర్యం అంతే అది నువ్వు బస్సులో కూర్చొని నీకు ఇద్దరు ముచ్చ పెట్టేటవాళ్ళు ఉన్నారు అనుకో మంచి వాళ్ళతో ముచ్చ పెట్టుకుంటా పోతే నువ్వు బస్సులో పోయినావా కార్లో పోయిన హెల్కాట్లో పోయినాయి అంత ఆనందం ఏదక ఆ వ్యక్తులతోనే కూర్చొని మాట్లాడే విధానం ఆనందం ఇస్తా నీకు అది అంతా అయిపోయినాకైనా తత్వం బోధపడతదా మారారు ఇంకా అప్పుడు కూడా చెప్పేటోళ్ళు లేరు కదా అదే చెప్తున్నా కదా చెప్పేవాళ్ళు లేరు నాలాగా ఎవడనా చెప్పేటోడు ఉంటే మనల్ని ఇంకా
(38:53) విమర్శిస్తున్నారు. డీమోటివేషన్ చేస్తున్నారు. అరే సమాజంలో బాగుపడండిరా అయ్యా మంచిగా ఉండండిరా అయ్యా ఉన్నది ఒకటే జీవితం మళ్లా బుట్టబై పుట్టాం. అందరం మంచిగా ఉండాలా ఒకళళకోళ్ళు సహాయం చేసుకోవాలా మోసాలు చేయొద్దు మంచిగా ఉందాము ఒకళకళ హెల్ప్ చేసుకుందాము మంచిగా బతికేద్దాము మళ్లా పుట్టవైపు పుట్టాం కదా ఉన్నప్పుడే మంచి జ్ఞాపకాలు పోగు చేసుకొని ఓ ధైర్యాన్ని తెచ్చుకొని అందరం కలిసి తిని చచ్చిపోదాం రా అయ్యా అని నేను చెప్తే ఎవ్వడు ఏది పడతా అడుతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా జిందగి నామిలేగి దోబారా అంటే దాన్ని ఇంకొక యాంగిల్ లో కూడా ఆలోచించి ఎక్స్ట్రీమ్ చేసేవాళ్ళు కూడా
(39:29) కనిపిస్తున్నారు ఎలా అయితే డౌన్ అయిపోతున్నామో టూ సైడ్స్ చూసుకుంటే ఇదే ఒక జీవితం అనుకొని మోటివేట్ అయ్యి ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇదే ఒక జీవితం ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనుకొని దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏం ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లి ఏం చేస్తావ్ నువ్వు మా అంటే మందు తాగుతావు సింప్లిఫై చేస్తే ఎంజాయ్ చేయడం అంటే అందరూ ఏమనుకుంటున్నారు ఎంజాయ్ చేయడం అంటే మందు తాగటం మ్ ఎంజాయ్ చేయడం అంటే డ్రగ్స్ తీసుకోవడం లేకపోతే ఎంజాయ్ చేయడం అంటే రకరకాల వ్యక్తులతో ఇల్లీగల్ కాంటాక్ట్స్
(40:03) పెట్టుకోవడం ఇవి ఇవన్నీ ఎంజాయ్మెంట్ అనుకుంటురు వీళ్ళు. ఆ అట్లా చాలా ఉన్నాయి ఎంజాయ్ గురించి చెప్పాలంటే మనం. ఎంజాయ్ చేయడం అంటే అది కాదు అనే విషయాన్ని మనం చెప్తే ఎవడు పట్టిసుకుంటున్నాడు ఆ ఎవని చెప్తాం మనం ఏమ చెప్తే పైసలు కూడా లేదు తల్లిదండ్రులు కూడా అట్టే తారయలు తల్లిదండ్రులు కూడా అట్టే తయారయ నిజంగా ఎందుకంటే నేను నిన్న ఆఫీస్ లో కూర్చొని పని చేస్తున్నా పని చేస్తుంటే ఇది మన చంద్రహస్తి ఆ రీల్ వచ్చింది ఆ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి రీలు చూసుకుంటూ కూర్చున్నాడో నేను పని చేసుకుంటా కూర్చున్నా నిన్న రాత్రి 9:00 క్లాక్ే వాడు మాట్లాడింది నేను భలే మాట్లాడి
(40:49) అన్నాడు. ఎంకరేజ్మెంట్ భలే మాట్లాడ అంటే అసలు నాకు ఒక బ్రైన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఎవరైతే ఆ వ్యక్తికి ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే ఆ ఆయన బిహేవియర్ వాళ్ళ పిల్లల బిహేవియర్ సేమ్ ఉంది. భయమైంది ఒక్క నిమిషం నువ్వు సమాజానికి ఇది చెప్తున్నావా అని చెప్పేసి నెగిటివిటీ ఇంట్లో నుంచే పెంచి పోషిస్తారు అందరు ఎట్లా ఇంట్లో చంపుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఇప్పటికి అసలు అర్థం కావడం లేదు నాకు కడుపులో పుట్టినోళ్ళని చంపుకోవడం ఏందనే కాన్సెప్ట్ అర్థం కావడం లేదు నాకు రక్త సంబంధాన్ని చంపుకోవడం ఏంది పగ కోసమో లేకపోతే ఆ ఎదగడం కోసమో ఎదుటో తెలవని
(41:35) చంపినవ అంటే ఓకే అది యుద్ధకాలం నుంచి ఉంది కాబట్టి ఇట్స్ ఓకే ఆ వేరటోని చంపడం అంటే ఓకే కానీ ఇంట్లో చిన్నప్పనుంచి పెరుగుతాము వాళ్ళతో కలిసి తిరుగుతాము అన్ని పంచుకుంటాము నిన్న ఎవడో మాడోకని చంపాడాడు. ఒక వ్యక్తిని మనకు కడుపులో మనతో పాటు పుట్టిన ఒక వ్యక్తిని మనం కాపాడుకోవాల్సింది పోయి చంపే కార్యక్రమం ఏంది అసలు ఇది ఈ సమాజం ఎట్ట పోతుంది ఇది ఎవరు చెప్పి సావాల ఆ ఎవరు చెప్పి సావాల ఈ నీకు మీకు జోక్ చెప్తా నాఇస్టాగ్ర లో నిన్న ఒక అమ్మాయి ఏదో పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి కథనా కూడా జోక్ ఇదిఇగ లో ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది.
(42:25) ఏమని ఈయన సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఈయనని రిహాబిలేషన్ సెంటర్ పంపాలని పెట్టింది. ఎవరు ఒక అమ్మాయి ఎవరిని పంపించాలి నన్ను మిమ్మల్ని ఓ పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఎందుకలా పెళ్లి చేసుకోండిరా నాయనా అని చెప్పి మాట్లాడుతుంటే ఆ పెళ్లి చేసుకోండిరా నాయన ఏజలో పెళ్లి చేసుకోండి అని మాట్లాడుతుంటే ఒకటే లైన్ పెట్టింది. మిమ్మల్ని రిహాబిలిటేషన్ సెంటర్ ఆ ఈయన సమాజంలో కాదు ఉండాల్సింది ఈయనని ఇమ్మీడియట్లీ రిపేషన్ సెంటర్ లో పంపండి అని పెట్టింది.
(42:53) ఉమ్ నేను కూడా కింద రిప్లై ఏమ వేసినా తెలుసా నేను అవునమ్మా నేను రిహాబిలేషన్ సెంటర్ నేను ఉండాలా ఎందుకంటే మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండలేను నాకు రిహాబిలేషన్ సెంటర్ కరెక్ట్ గా సరిపోద్ది నేను మెసేజ్ పెట్టా మన సమాజంలో ఇప్పుడు మనం నవ్వుకున్నట్టుగా నవ్వుకునే సందర్భాలు కూడా చాలా తగ్గిపోతున్నాయి ఎంజాయ్ చేసే సందర్భ సంతోషపడే క్షణాలు అవి తగ్గిపోతాయి ప్రతి దాన్ని ఒక బిజినెస్ ప్రతిదాన్ని నీవు నాకేమ ఇస్తావ్ నేను నీకేం ఇయ్యాలి నేను నాకేమ ఇస్తావ్ నేను వీతో ఒక వ్యక్తితోని ఫ్రెండ్షిప్ చేయాలి అంటే వీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమ వస్తది అవును లేకపోతే పెళ్లి కూడా అట్నే తయారైింది
(43:26) బిజినెస్ కిందే తయారైింది అదే మొత్తుకొని చచ్చేది అందరికీ మొత్తుకొని చచ్చేది ఏంది పెళ్లి అనేది మనం ఒక వ్యక్తితోని కలిసి జీవించే విధానం పెళ్లి అనేది ఒక వ్యక్తితోని కలిసి జీవించే విధానం నువ్వు ఒక వ్యక్తితో నేను కలిసి జీవించగలుగుతానా జీవించలేనా అనేది పెళ్లి చేసుకోవాలా దానికి నువ్వు ఏం చేస్తున్నావు జీతం ఎంత ఏ వసా ఉంది ఎక్కడ ఉంది ఆస్తులు ఎంత ఉన్నాయి ఆ నేను పోతే ఒకతే ఒకతే కోడల్ని ఉంటానా లేకపోతే ఒకటే బిడ్డు ఉన్నదా ఈ ఆస్త అంతా నేనే నాకేస్తానా ఇవి కాదు పెళ్లికి నేను మొత్తుకొని చచ్చేదే అది అందరికీ ఆ ట్రూ ట్రూ బలగాం ఎంత ఉంది ఏమున్నది కుటుంబాలు
(44:06) ఎట్లుఉన్నాయి ఇవి కాదు పెళ్లిల ఇప్పుడు జరిగే పెళ్లిలలో 90% మ్యారేజెస్ మోసాలతోని అబద్ధాలతోని జరుగుతున్నాయి. ఒక ఇద్దరు వ్యక్తులని కలిపే కార్యక్రమం లేదు పెళ్లి అనేది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. వాళ్ళని పేపర్ల మీద వేసుకుంటున్నారు వేసుకొని పట్టిక వేసుకుంటున్నారు ఏమ అమ్మాయి జీతం ఉందా అబ్బాయి జీతం ఉందా ఈడు ఉందా వీడు ఇట్ట వేసుకొని వాళ్ళ ఇద్దరికి సెట్ అయితారు పంపిస్తున్నారు ఒక ఇంటికి పంపిస్తున్నారు.
(44:33) వీళ్ళు అడిగిపోయిన తర్వాత ఉండలేకపోతున్నారు. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరు పెళ్లి కలెక్షన్స్ వేరు దేనికి ఉండాల్సినతో దానికి ఉంటే సక్సెస్ అవుతది. సో ట్రూ సో ఈ నేను కొన్ని లక్షల కేసులు చూస్తున్నా వన్ వీక్ కి పెళ్లి చేసుకుంటారు. వన్ మంత్ కు పరిచాలు లేకుండా ఉంటేన సార్ పెళ్లి చేసేటప్పుడు ఏందంటే ఈ ముహూర్తం లేదనో లేకపోతే వాడుఎవడో చచ్చిపోయిండు ఈ లోపాలు చేయాలనో లేకపోతే ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇమీడియట్ చేయాలనో తప్ప ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించగలిగే వీళ్ళక ఎబిలిటీ ఒక ఇంటి కింద పెడుతుందా లేదా అనే లేదు ఓపెన్ గా మాట్లాడుకొని
(45:07) చేసుకునే గుణమే లేదు ఇప్పుడు నేను ఎందుకు ఇంతగనం మొత్తుకుంటున్నా అంటే నేను రోజు కొన్ని వందల కేసులు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నా కాబట్టి ఈ సమాజంలో ఇది జరుగుతుందని మొత్తు కుంటున్నా అందరికీ ఎవరికా ఏమనుకుంటారు సమాజం మాత్రం ప్రశాంతంగా ఉంది నాగేశ్వరావు పూజారు ఒక్కడే ఈ సమాజాన్ని జడగొడుతున్నాడు పనికిరాని విషయాలు చెప్పి సమాజం మా ఇంట్లో మేమందరం మంచి ఆ ఫ్యామిలీ సాంగ్ వాడుకుంటున్నాము మీకు వచ్చిన బాధ ఏంటి ఆ నేను కొత్తగా చెప్పాలని సమాజానికి సూత్రాలు అని చెప్తున్నావు తాకిడి నాకు తాకుతుంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది యువతీ యువకులు ఎంత బాధపడుతున్నారు
(45:42) రిలేషన్షిప్స్ వల్ల గాని పెళ్లి వల్ల గాని ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నా ఎన్ని జీవితాలు ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ఇవన్నీ చేయకుంరా అయ్యా మీరు ఉన్న ఒక జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండిరా అయ్యా మంచి ఏజ్లో ఉండండి మంచిగా ఉండండి అని నేను చెప్తున్నా అది ఏమైపోతుంది అదంతా తిరిగి నా మీద దాడి చేస్తున్నారు.
(46:01) యా అది ఈ ఒకడైతే మీకు ఇంకా కథనా చూ చెప్పాలా ఒకసారి ఏదో చెప్పినా నేను ఆ పెళ్లి గురించి చెప్తూ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అడిగింది నన్ను ఏమి లేనోడికి నీకు బిడ్డు ఉంటే ఇస్తారా అని అడిగింది నన్ను మమ్ కొడుకులు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా ఆ అట్లా కూడా అడిగింలు తర్వాత మరి ఏమి లేనోడికి నీకు నిజంగా బుడ్డు ఉంటే ఇస్తావా అని కూడా అడిగి నేను అన్నా పెళ్లి చేసేటప్పుడు నేను వాడితోని కలిసి జీవించగలుగుతామా లేదా మాత్రమే చూడాల వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు లేవ్వా వాడు ఏ ప్రొఫెషన్ చూడొద్దు అని చెప్పి పెళ్లి పెళ్లి అయటానికి ఒక అందాగాడు ఉంటాడు. ఒక అందమైన భార్య ఉంటది.
(46:40) ఏదనా కారణం వల్ల యాక్సిడెంట్ వాళ్ళ మొఖం ఖరాబో చెయ్యో కాలో కాలో వదిలిపెట్టతే వదిలి పెట్టేస్తామా పెళ్లి లేనటానికి వాడు పేదోడు ఉంటాడు లేకపోతే పేద అమ్మాయి ఉంటది. ఏదో వాళ్ళు కష్టపడి కోర్టు సంపాదించుకు వదిలి పెట్టేస్తామా ఇప్పుడు అవే అవుతున్నాయి కదా వదిలి పెట్టేస్తా అదే చెప్తున్న పెళ్లికి పారామీటర్స్ ఇవన్నీ కాదు పెళ్లి టైకి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే 5 లక్షలు సంపాదించేవాడు ఉంటాడు అదృష్టం బాగుండి జాబ్ బంద చేసి వ్యవసాయం చేసుకుంటా అంటాడు మూడు వస్తది వదిలిపెట్టేస్తామా జీవిత విధానం వేరు దట్స్ వాట్ ఐ యమ టెల్లింగ్ ఒకటి మనం అనుకున్నది ఇంకో 10
(47:13) ఇయర్స్ కి ఉండదు ట్రూ చాలా తక్కువ మందే సేమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిడ్ అడు ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయి కిందనే ఉంటాడు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. 70% ఆఫ్ ద పీపుల్ ద కీప్ చేంజ్ ప్రైవేట్ జాబ్ చేస్ాడు ఐదు సంవత్సరాల తర్వాత బోర్ కొడతాది దానికి చల్ నీ అమ్మ నేను జాబ్కి ఏం చేస్తా బిజినెస్ పెట్టుకుంటా అంటాడు. ఓ లేదో నేను పెళ్లి టైం కి నీ జాబ్స్ చేసుకున్నా నేను నేను వదిలి పెట్టేస్తారు కదా లైఫ్ అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి మారుతుంటది మారుతుంటది. ఎవ్వరి జీవితానా మారుతది.
(47:44) నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి చేంజ్ వస్తది 25 ఇయర్స్ లో స్టార్ట్ అవుతది. 25 ఇయర్స్ వరకు ఒక స్థాయిల చదువులు అవవి ఇవి ఏం ప్రొఫెషన్ ఎంచుకోవాల ఇదంతా ఒక 20 25 వరకు జరుగుతది కుటుంబాన్ని బట్టి అక్కడి నుంచి నీ సొంత డిసిషన్స్ నుంచి మారుతుంటది ఆ మారుతుంటది ఇప్పుడు నేను నా లైఫ్ తీసుకున్నావ అనుకో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయి కింద స్టార్ట్ చేసుకున్నా తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అడ్వకేట్ అయినా ఇప్పుడు సినిమాలు తీస్తున్నా రేపు ఇంకేం చేస్తానో నాకే తెలవదు.
(48:19) ఇప్పుడు అన్ని కలిపి చేస్తున్నా మరి నాది కూడా మారిపోయింది కదా ఎవరీ ఫైవ్ ఇయర్స్ కి మారిపోతూనే ఉంది. నా లైఫ్ లో ఎంత మంది వాళ్ళందరూ పటం వేస్తే ఎవ్రీ ఫైర్స్ కి ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళు ఎవడో వస్తాడు మనం బిజినెస్ చేస్తాము లేదన్నా సినిమాలు తీస్తే కథ నాకు ఉందా అంటాడు అరే బాగుంది కదా అంటాని ఉన్నాయి లేని తీసుకో అడగ పెడతాం అవి వస్తాయి పోతాయి కలిసి ఉండటం పెళ్లి చేసుకోమంటే తిడుతున్నారు నన్ను ఎందుకు నియమతో ్ పెళ్లి చేసుకొని రా అంటే తిడుతున్నారు మనిషి జీవితానికి పెళ్లి అనే వ్యవస్థ లేకపోతే ప్రపంచం ఏడ డెవలప్ అవుతది ఆ ఏట పెద్ద చెప్పండి ఇప్పుడు రేపు మీరందరూ
(48:54) పెళ్లిలు చేసుకోవడం మానేస్తే ఇంకఎందుకు ఈ జీవితం అన్ని ఆగిపోతాయి బిజినెస్లు ఆగిపోతాయి వ్యవస్థ ఆగిపోతది రవాణ ఆగిపోతది సంపాదించడం ఆగిపోతది పంచాయతీలు ఆగిపోతాయి మర్డర్ చేసుకు మొత్తం సైకిల్ ఆగిపోతది సో ట్రూ డెవలప్ అయిన కంట్రీలు అయినా పెళ్లి సమస్యనే అన్డెవలప్డ్ కంట్రీలో కూడా పెళ్లి సమస్యలు ఎక్కడో ఆఫ్రికాలో తెగలలో కూడా పెళ్లి సిస్టం ఉంది నువ్వు అత్యంత ప్రపంచాన్ని నువ్వు చూపించే అమెరికాలో కూడా పెళ్లి వ్యవస్థ ఉంది పెళ్లి అనేది ఒక ఇద్దరి ఆడ మొగ కలిసి జీవించే విధానాన్ని నేర్పండి అని చెప్తున్నాను నేను వాళ్ళద్దరు కలిసి ఎట్లా జీవించాలా వాళ్ళఇద్దరు కలిసి ఎంత హాయిగా
(49:30) బతకాలా ఒక చెట్టు కింద ఉన్న ఒక ఎడుకున్న ఒక తోడు పక్కన ఉండి ఆ చెయ్యి పట్టుకొని నడిసి ప్రపంచాన్ని చూసి చచ్చిపోవాలా అని చెప్తున్నా ఆ పెళ్లి చేసుకొని ఒకని కనితే జీవితం తెలుస్తదిరా అని చెప్తే నీకేందని ఎవడో సుత్తంత సొల్లు అంతా నాఇగ మీద ఎత్తున్నాడు నాకు ఎవడో నువ్వు పుట్టినావు నువ్వు పెరిగినావు నిన్ను నీ తల్లిదండ్రులు పెంచిన్లు నీకు జీవితం విలువ తెలవాలంటే నువ్వు పెళ్లి చేసుకొని కనువు ఓ బిడ్డను కానీ వాని సాధువు వాళ్ళకు చదువులు నేర్పి సాధు మంచితనం నేర్పి వాళ్ళని ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తే అప్పుడు నీ జీవితం ఈలో తెలుస్తది
(50:05) నీ కళ్ళ మూట ఒక ప్రాణి పెరుగుతది. వాళ్ళని ఎట్లా పెంచాలా ఏం చేయాలా వాళ్ళ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటే నీకు ఇంటరాక్షన్ అయితుఉంటది అని జరుగుతుంటాయి. 35 సంవత్సరాలకు నువ్వు పెళ్లి చేసుకొని నీ యవ్వనం అంతా అయిపోయిన తర్వాత ఆ ముసల్తనంలా ఏం చేయలేక ఏం చేయలేక పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ 35 సంవత్సరాలకి చేసుకుంటే ఏం చేస్తావ్ వాడికి 30 సంవత్సరాలకి ఏం చేస్తావ్ ఇప్పుడు స్ట్రెస్ కి ఉన్నదానికి నువ్వు పెద్ద కుటుంబాలలో చూడండి వాళ్ళు ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకుంటారు ఇప్పటికీ నేను రాసేస్తాను పెద్ద కుటుంబాలలో ధనవంతుల కుటుంబాలలో ఎర్లీ ఏజ్లో పెళ్లి
(50:42) చేసుకుంటున్నారు మీరు ఎన్ని కుటుంబాలు భారతదేశంలో చూడండి 25 ఇయర్స్ కి పెళ్లి చేసుకుంటారు ఎర్లీగా అలా తెలవదా ప్రపంచం అంతా ఒక రకమైన మైకలో పడిపోయింది ఏంది అంటే పైసలు ఉంటేనే జీవితం పైసలు లేకపోతే ఎవరు డేకడు ఆ పైసలు లేకపోతే ఎవరు కేర్ చేయరు. పైసలు ఉంటేనే జీవితం, కారు ఉంటేనే జీవితం, బంగారం ఉంటేనే జీవితం మీరు అన్నట్టు మంచి పాష బంగళా ఉంటేనే జీవితం.
(51:13) ఇఅన్నిటి దాంట్లో మనిషి పడి కొట్టుకపోయి అసలు మనిషి యొక్క అర్థం పరమార్థం అంతా మారిపోతాి. కానీ లక్షల సార్లు చెప్పిన నేను ప్రతి ఇంటర్లో చెప్తున్నా ఏందంటే మీకు ఏ రకమైన సమస్య ఉన్నా ఏ రకమైన సమస్య ఉన్నా నా ఆఫీస్ కి రండి నేను ఏదో ఒక సొల్యూషన్ చేస్తా నాకున్న తెలివితేటలతోని నాకున్న పరిచయాలతోనో ఏదో ఒకటి దానికి అవుట్కమ్ ఏదో ఒక రకంగా ఇయగలుగుతారా నాయన ఈ సంపే కార్యక్రమాలు సచ్చిపోయే క్రమకాలు పెట్టుకోకండిరా నాయన 1000 2000 పెడితే ఆ ఈ దీంట్లో కూడా మళ్ళీ ఉన్నది ఇంకా సార్ మీరు రమ్మంటున్నారు 1000 రూపాయలు అడుగుతున్నారు సార్ అంటున్నాడు.
(51:45) అమ్మ ఏదో సార్ మీరు రమ్మంటున్నారు మళ్ల 12000 వసూలు చేస్తున్నావ్ సార్ అంటున్నారు. మరి ఆ 12000 వసూలు చేయకపోతే నేను ఇంటికి బియ్యం తీసుకెళ్లా లేకపోతే మా పూరవాళ్ళు పసుత అడుకుంటున్నాడా 12000 తో నీ జీవితంలో నీకు ఆవె000ర 2000 తోనే జీవితానికి సంబంధించిన సమస్య పరిష్కారం దొరుకుతున్నప్పుడు ఈ జైల్ జీవితాలు ఈ పారిపోడాలు సంపడాలు ఇవన్నీ తగ్గిపోతాయి కదా ఆవ000 2000తోనే సో ట్రూ యక్సెప్ట్ అగ్రీ దట్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్
(52:17) అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ట ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(52:45) మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment