Saturday, February 7, 2026

Be careful with nose splinters #NosePin#ForeignBodyAspiration#LungHealth#MedicalAwareness#DoctorE...

Be careful with nose splinters #NosePin#ForeignBodyAspiration#LungHealth#MedicalAwareness#DoctorE...

https://youtube.com/shorts/md3a6JFzWVs?si=_rKbcHCD-ki0kdr0


https://www.youtube.com/watch?v=md3a6JFzWVs

Transcript:
(00:00) ఒకసారి ఈ వీడియో చూడండి ఇక్కడ ఈ ఎక్స్రేలో కింద మీకు ఒక సన్నటి వస్తువు కనిపిస్తుందా ఇది ఏమనుకుంటున్నారు ఇది ముక్కు పుడక బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటది కదా ఆ స్క్రూ లంగ్స్ లోకి వెళ్ళిపోయింది. మీరు నిద్రపోయేటప్పుడు లేదా గట్టిగా నవ్వుతున్నప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ స్క్రూ అన్నది లూస్ అయిపోయి ఉందనుకోండి మీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
(00:24) దీనివల్ల మీకు చెస్ట్ లో పెయిన్ రావడము కంటిన్యూస్ గా దగ్గు లేదంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ అండ్ కొంతమందిలో అసలు ఎటువంటి సింటమ్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఈ స్క్రూ ని తీయాలంటే బ్రాంకోస్కోపీ చేయాలి అంటే ఒక సన్నటి పైపుని మీ లంగ్స్ దాకా తీసుకెళ్లి ఈ ఫారెన్ బాడీని తీయాల్సి ఉంటది. స మిమ్మల్ని ముక్కు పుడుక పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు.
(00:44) బట్ ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముక్కు పుడుక పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మధ్య మధ్యలో స్క్రూ కరెక్ట్ గానే ఉందా లేదా అని చెక్ చేసుకోండి అండ్ మీరు ఏదో ఫంక్షన్ కోసం జస్ట్ టెంపరరీ పెట్టుకుంటే నైట్ టైం పడుకునేటప్పుడు తీసేసి పడుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో చెయ్యండి థాంక్యూ.

No comments:

Post a Comment