ప్రపంచాన్ని, మనుషుల్ని వాటి దారిని వాటిని ఉండనివ్వండి. వాటిని మార్చడానికి ప్రయత్నించకండి .
మార్పును కోరుకోవడం అంటే మీరు మార్పుచెందటమే అవుతుంది.
ఇతరుల కోసం ఆరాటపడి మిమ్మల్ని మీరు బానిసత్వంతో బంధించుకోకండి.
వ్యక్తిత్వం అహంకారంగా ఎలా మార్పు చెందుతుందో చూడండి.
మీసహజ వ్యక్తీకరణ సమర్థవంతమైనదే,
మీ తీరని కోరికలే అహంకారానికి సంకేతం.
దేనివలన ఇంతటి సహజత్వం అంతటి వినాశనంగా పరిణామం చెందిందో అవగాహన చెందండి.
ఈ పరిపూర్ణమైన అవగాహనతో నిరంతరమైన స్వేచ్ఛ స్రవంతిలో హాయిగా విశ్రాంతి పొందండి.
Vissuji
http://youtube.com/post/Ugkxyml5meKAd_WwpjsLaoFFB47S8V7kkbOR?si=1D1ljkFlZSdL1314
No comments:
Post a Comment