Sunday, February 8, 2026

These French fries are poisonous 😱 | Find out the truth! #factscola

These French fries are poisonous 😱 | Find out the truth! #factscola

 https://youtube.com/shorts/24PB1mMdI68?si=8AIpHIwvKyHoxZ2W


https://www.youtube.com/watch?v=24PB1mMdI68

Transcript:
(00:00) ఒరేయ్ మామా నువ్వు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకొని తినే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా మన ఇంట్లో ఒక బంగాళా దుంప కోసి పక్కన పెడితే రోజులో నల్లబడి పాడైపోద్ది. మరి ఆ ఫ్రోజన్ ప్యాకెట్ లో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ సంవత్సరం పాటు చెడిపోకుండా ఎలా ఉంటున్నాయి అవి ఫ్రెష్ అనుకుంటే నీ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అవి రసాయనాలతో నిండిన శవాలు మనకి తిండికి కరువు లేదు. మనం ఎడారిలో బ్రతకట్లేదు.
(00:22) ఫ్రెష్ కూరగాయలు దొరుకుతుంటే ఆ నిల్వ ఉన్న విషాన్ని ఎందుకు తింటున్నావ్ ప్యాకెట్ మీద ఎంత క్లీన్ అని రాసినా నమ్మకు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు నీ ఆరోగ్యాన్ని గుల్ల చేసేస్తాయి. ఫ్రెష్ గా వండుకొని తిను లేదంటే హాస్పిటల్ బెడ్ రెడీగా ఉంటుంది జాగ్రత్త

No comments:

Post a Comment