Nail Biting = Eating Toilet Germs 😷
https://youtube.com/shorts/54AFPFKb8kY?si=1sOUz4lOMtS4eXfD
https://www.youtube.com/watch?v=54AFPFKb8kY
Transcript:
(00:00) మావా టెన్షన్ వస్తే చాలు హ చేతులు నోట్లోకి వెళ్ళిపోతున్నాయా గోళ్ళ కొరికి మింగేస్తున్నారా అయితే జాగ్రత్త మీరు మీ పొట్టలోకి డైరెక్ట్ గా రోగాన్ని పంపిస్తున్నారు. అసలు మన చేతుల్లో ఎక్కువ మురికి దాక్కునేది గోళ్ళ కిందే అందులో సాల్మన్ ఎల్లా ఈకోలా లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. నువ్వు గోరు కొరికిన ప్రతిసారి ఒక టాయిలెట్ సీట్ నాకితే ఎంత బ్యాక్టీరియా వెళ్తుందో అంతకంటే ఎక్కువ నీ కడుపులోకి వెళ్తుంది.
(00:20) ఇంకో డేంజర్ ఏంటంటే ఆ కొరికిన గోరు ముక్కలు లోపల అరగవు. అవి బ్లేడ్ లాగా షార్ప్ గా మారి నీ గొంతుని పేగులని గీసుకుంటూ వెళ్తాయి. దీనివల్ల కడుపులో గాయాలు అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి అది అపెండిక్స్ లో ఇరుక్కుంటే అపెండిసైటిస్ కూడా రావచ్చు. అంతే కాదు మామా గోళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని కురికితే పళ్ళు విరిగిపోవచ్చు.
(00:36) చిగుళ్లకి ఇన్ఫెక్షన్ వచ్చి వాచిపోతాయి. మొత్తానికి అందం పోతుంది ఆరోగ్యం పోతుంది.
.
No comments:
Post a Comment