అమ్మాయి జీవితంలో (Periods, Pregnancy, Women Life) Silent struggles 😱😱 #ayyappasiginam
https://youtu.be/1nX2xAPiKUU?si=2esj1fCszoLCdbOk
https://www.youtube.com/watch?v=1nX2xAPiKUU
Transcript:
(00:00) రీసెంట్ గా మాకు ఒక పేషెంట్ వచ్చారు. తనకి పిసిఓడి ప్రాబ్లం ఉంది బట్ షి హాడ్ హర్ రెగ్యులర్ సైకిల్స్ గర్ల్ పేరెంట్స్ దాన్ని అంత బాదర్ చేయలేదు దాని గురించి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ [సంగీతం] ద ఇన్లాస్ ఫ్యామిలీ స్టార్టెడ్ బ్లేమింగ్ హర్ దట్ హావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు మరి పెళ్లి ఎలా అవుతది చెప్తే ఎవరు ఒప్పుకోరు కదా మనం మ్యారేజ్ చేసుకునేది ఎందుకంటే ఒక తోడు కోసం ఒక పర్ఫెక్ట్ కోసం కాదు.
(00:28) పాత సినిమాల్లో కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే పిల్లలు ఎర్రగా పుడతారు లేదా తెల్లగా పుడతారు అని చెప్పి అలా అనుకుంటే అందరూ తెల్లగానే పుడతారు కదా కలర్ అనేది మన జెనటిక్ ఫాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కామన్ గా ప్రతి అమ్మాయి జీవితంలో [సంగీతం] కన్ఫర్మ్ గా తల్లిగా మారుతుంది అండ్ దానికి కారణం పీరియడ్స్ బట్ కొన్ని కొన్ని సినారియోస్ లో ఈ పీరియడ్స్ దే ముందులైనా తీసి పడేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో బట్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఈ పీరియడ్స్ కూడా సం టైమ్స్ అబ్నార్మల్ గా కూడా ఉండొచ్చు. ఈ పీరియడ్ లో బ్లీడింగ్ అయ్యే
(00:57) [సంగీతం] బ్లడ్ ఏదైతే ఉంటుందో దట్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ అన్వాంటెడ్ బ్లడ్ పోతే పర్వాలేదు అనుకుంటారు. కానీ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంటే మాత్రం దే విల్ డెఫినట్లీ నీడ్ మెడికల్ అటెన్షన్ వీళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు ఇది వండకూడదు అది చేయకూడదు ఇది తాకకూడదు అంటే ఇలా లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
(01:18) ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చింది ఎందుకంటే కానీ ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే లైక్ ఒక అన్టచబిలిటీ లానో లేకపోతే అలా చూస్తారన్నమాట అర్జునుడు సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్తూ ఉంటే సుభద్ర [సంగీతం] అంటే నిద్రలోకి వెళ్ళిపోతారు. సో తను మళ్ళీ పెద్దయిన తర్వాత ఈ పద్మవ్యూహంలోకి తను వెళ్ళాల్సి వస్తుంది.
(01:41) అప్పుడు ఎప్పుడో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అర్జునుడు చెప్పిన విని తను గుర్తుపెట్టుకొని పద్మవ్యూహం చేదించారు అని చెప్పి హిస్టరీ చెప్తా ఉంది. సో నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటివి [సంగీతం] చెప్తే పిల్లలకి లోపల విని గుర్తుపెట్టుకుంటారా? బేబీస్ కెన్ హియర్ ఇన్ ద మదర్స్ హూమ యా హాయ్ మమ్ వెల్కమ్ టు పాడ్కాస్ట్ హలో యా మీ గురించి బ్రీఫ్ గా మా ఆడియన్స్ కోసం ఆ నేను డాక్టర్ వసంత గైనకాలజిస్ట్ హై రిస్క్ ఆబ్ట్రేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ కరెంట్లీ వర్కింగ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఐ యమ్ బేసికలీ ఫ్రమ్ విజయ విజయవాడ అండ్ ఐ డిడ్ మై స్కూలింగ్
(02:28) ఇన్ అడ్కిన్సన్ హైయర్ సెకండరీ స్కూల్ విచ్ ఇస్ ఏ గర్ల్ స్కూల్ విచ్ మెనీ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ విజయవాడ నో ఇట్ అండ్ దెన్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ చైనా దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ అపోలో హాస్పిటల్స్ చెన్నై అండ్ దెన్ ఐ వర్క్డ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ వెంట్ బ్యాక్ టు విశాఖపట్నం ఆ ఫ్రమ దేర్ రీసెంట్లీ మూవ్ టు గుంటూర్ ఓకే ఓకే యా సో మేమ కామన్ గా ప్రతి అమ్మాయి జీవితంలో కన్ఫర్మ్ గా తల్లిగా మారుతుంది.
(03:02) అండ్ దానికి కారణం పీరియడ్స్ బట్ కొన్ని కొన్ని సినారియోస్ లో ఈ పీరియడ్స్ దే ముందులైనా తీసిపాడేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో బట్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఈ పీరియడ్స్ కూడా సం టైమ్స్ అబ్నార్మల్ గా కూడా ఉండొచ్చు. దానికి రిలవేటెడ్ గా కొన్ని సింటమ్స్ ఏమన్నా చెప్తారా ఎప్పుడు ఇది అబ్నార్మల్ యా పీరియడ్స్ అనేవి మనకి డైలీ సైకిల్ లాగా ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి.
(03:26) కానీ చాలామంది ఏమనుకుంట ఉంటారంటే ఈ పీరియడ్ లో బ్లీడింగ్ అయ్యే బ్లడ్ ఏదైతే ఉంటుందో దట్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ అన్వాంటెడ్ బ్లడ్ పోతే పర్వాలేదు అనుకుంటారు కానీ హెవీ మెన్స్ట్రుల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంటే మాత్రం దే విల్ డెఫినట్లీ నీడ్ మెడికల్ అటెన్షన్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుందా లేదా అనేది మనం ఎలా మెజర్ చేసుకుంటాం సింప్లీ ప్ాడ్ కౌంట్స్ లాగా లైక్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఒక త్రీ టు ఫోర్ పాట్స్ పర్ డే అంటే ఇట్స్ నార్మల్ ఫర్ట టు త్రీ డేస్ బట్ దానికన్నా ఎక్కువ అవుతుంది అదర్వైస్ డేస్ ప్రొలాంగ్ అవుతున్నాయి
(04:04) అనుకుంటే మాత్రం దేహ దే నీడ్ మెడికల్ అటెన్షన్ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా సైకిల్స్ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి రావడం లేకపోతే త్రీ మంత్స్ దాటిపోయినా సరే పీరియడ్ రావట్లేదంటే దే విల్ నీడ్ మెడికేషన్ ఓకే మమ్ లైక్ ఈ సింటమ్స్ అనేవి ఫైన్ కాకపోతే ఈ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను సో మా విలేజ్ అంతా వ్యవసాయం ఇలా చేస్తూ ఉంటారు.
(04:29) సో అంటే కంటిన్యూ గా వినేది ఏంటి అంటే ఇప్పుడు నాకు సిస్టర్స్ ఉన్నారు కజిన్స్ ఉన్నారు వీళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు ఇది వండకూడదు అది చేయకూడదు ఇది తాకకూడదు అంటే ఇలా లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో జనరల్ గా ఇవన్నీ ఎందుకు వచ్చాయి అండ్ దాని గురించి ఏమనా మాట్లాడమంటే ఏం మాట్లాడుతారు? యాక్చువల్ గా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చింది ఎందుకంటే పనులు తగ్గించడానికి ఒక ఫీమేల్ కి పనులు తగ్గించడానికి మేబీ ఆ టైంలో దే విల్ హవ్ కొంతమందికి పెయిన్ అబ్డామిన్ రావడం కానీ కొంచెం డిస్కంఫర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో
(05:07) మేబీ ఇలాంటి రెస్ట్రిక్షన్ ఎందుకు పెట్టి ఉంటారు అంటే వాళ్ళకి ఆ వర్క్ అనేది కొంచెం తగ్గించడానికి పెట్టి ఉంటారు. అనే సదుద్దేశంతో మనం పెద్దవాళ్ళు పెట్టి ఉంటారు. కానీ ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే లైక్ ఒక అన్టచబిలిటీ లానో లేకపోతే అలా చూస్తారన్నమాట ఐ డోంట్ థింక్ సో దట్ ఇస్ కరెక్ట్ ఓకే మే బి వ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ బై గివింగ్ దెమ లెస్సర్ వర్క్ అంతేగానీ దూరంగా పెట్టాల్సిన అవసరం అయితే లేదనుకుంటా ఓకే సో ఇప్పుడు పీరియడ్స్ వచ్చిన వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు.
(05:34) ఆ దట్ ఇస్ అప్ టు దెమ ఓకే ఓకే ఇఫ్ అంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం కదా వి బెటర్ ఫాలో అవర్ సొసైటీ రూల్స్ ఓకే యా మమ్ దీనికి సిమిలర్ క్వశ్చన్ సో వీళ్ళు పీరియడ్స్ టైం లో టెంపుల్ కి వెళ్ళకూడదు పీరియడ్స్ టైంలో ఫంక్షన్స్ అటెండ్ చేయకూడదు అని ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల ఇప్పుడు జనరేషన్ లో ఉన్న లేడీస్ ఈ పీరియడ్స్ ని ఆ ఫంక్షన్ కోసమో ఆ టెంపుల్ విజిట్ కోసమో పోస్ట్పోన్ చేయడానికి టాబ్లెట్స్ వాడుతున్నారు.
(06:06) సో దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు? నేనైతే పీరియడ్ ని పోస్ట్పోన్ చేసుకోవద్దని చెప్తాను. యు ప్లాన్ ఆర్ పోస్ట్పోన్ యువర్ విజట్ ఓకే ఓకే ఎందుకంటే పీరియడ్ కోసం మనం పోస్ట్పోన్ చేయడానికి ఎప్పుడైతే మెడిసిన్స్ వేసుకుంటామో దోస్ ఆర్ నథింగ్ బట్ హార్మోన్ టాబ్లెట్స్ అవి ఒకసారి మనం వేసుకున్న తర్వాత మన పీరియడ్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
(06:32) కొంతమందికి అప్పటివరకు రెగ్యులర్ గా వస్తున్న సైకిల్స్ సడన్ గా చేంజ్ అవ్వడం ఇర్రెగ్యులర్ అయిపోవడం ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు. సో ఆ అలాంటివి తీసుకోవద్దని చెప్తాము అన్లెస్ మన సొసైటీ ఇంప్లికేషన్స్ వల్ల ఇఫ్ నీడెడ్ వెరీ రేర్లీ ఆన్ స్పెసిఫిక్ అకేషన్స్ అప్పుడే గో ఫర్ దట్ గో ఫర్ దట్ యా అంటే ఇన్ కేస్ ఆ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల ఒకటి మేబి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు ఇంకేమనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటేనే లైక్ ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడం ఉంటది కదా ఆ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయినప్పుడు దే ఆర్ లూజంగ్ ద బ్లడ్ విచ్ దే హావ్ దాని
(07:09) వల్ల అనీమియా రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి హార్మోన్స్ అన్ని డిస్రప్ట్ అవుతాయి అన్నమాట యా మమ్ లైక్ మే బీ ప్రీవియస్ జనరేషన్స్ లో 12 ఇయర్స్ కో 13 ఇయర్స్ కో 14 ఇయర్స్ కో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది ఆర్ మెన్స్ట్రుల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది అని చాలా న్యూసెస్ లో చాలా ప్లేసెస్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
(07:31) సో వాట్ ఆర్ దర్ రీసన్స్ లైక్ బిఫోర్ 10 ఇయర్స్ ఇఫ్ దే ఆర్ అటనింగ్ పుబర్టీ దాన్ని ఎర్లీ ప్యూబర్టీ అనేవాళ్ళం బట్ నౌ ఇట్ హస్ కమ డౌన్ టు 8 ఇయర్స్ అన్నమాట ఓకే బిఫోర్ఎయిట్ ఇయర్స్ ఇఫ్ దే ఆర్ అటనింగ్ పుబర్టీ దట్ ఇస్ కాల్డ్ ప్రికాషస్ పుబర్టీ అన్నమాట దీనికి మోస్ట్ కామన్ ఏంటంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉండొచ్చు లైక్ ఇఫ్ ద మదర్ కొంచెం ఎర్లీగా పుబర్టీ అటెండ్ అయ్యారంటే మేబి దర్ హర్ కిడ్స్ కెన్ ఆల్సో హవ్ దట్ అదర్వైస్ రీసెంట్ డైట్రీ మోడిఫికేషన్స్ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ ప్లేస్ ఏ మేజర్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఓకే ఇన్ ఎర్లీ ప్యూబర్టీ సో ఏంటంటే లైక్ వ స్టార్ట్ గివింగ్
(08:13) స్వీట్స్ ఫ్రమ వెరీ యంగర్ ఏజ్ అన్నమాట షుగర్స్ స్వీట్స్ ఇస్తూనే ఉంటున్నాం. ఈరోజు పిల్లలు ఏముందండి ఏం తిన్నా సరే లైక్ ఇఫ్ దే గో టు ఏ బేకరీ వాట్ దే గెట్ ఇస్ రిఫైన్డ్ ఆయిల్స్ మేదా అండ్ స్వీట్స్ అదర్ దన్ దట్ నథింగ్ ఒక బర్త్డే పార్టీ జరగాలంటే ఎవ్రీథింగ్ ఇట్స్ డంప్డ్ విత్ స్వీట్స్ ఓకే సో ఈ స్వీట్స్ అండ్ లాక్ ఆఫ్ యక్టివిటీ దానికి తగ్గట్టు వాళ్ళకి ఫిజికల్ యక్టివిటీ కూడా ఉండట్లేదు.
(08:42) మే బి దీస్ టూ ఆర్ ద మెయిన్ రీసన్స్ ఫర్ ఎర్లీ ప్యూబర్టీ ఆల్సో ఓకే ఆ ఒకప్పుడు మ్యారేజెస్ అంటే వెరీ వెరీ లాంగ్ బ్యాక్ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని చెప్పేవాళ్ళు. సో మే బీ ఒక ఫైవ్ ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఏ ఉద్యోగం చేస్తున్నారు ఎంత జీతం సంపాదిస్తున్నారు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇల్లు ఉందా లేదా అందంగా ఉన్నారా లేదా అని చూడాలి అని చూస్తున్నారు బట్ అన్ని మారిపోయాయి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ లో యస్ ఏ గైనకాలజిస్ట్ ఒక మ్యారేజ్ జరగాలి అంటే ఏం చూడాలి? యస్ ఏ గైనకాలజిస్ట్ మ్యారేజ్ కి ముందు ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా
(09:20) ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అట్లీస్ట్ ఎందుకంటే ద నీడ్స్ అండ్ వాంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక్కొక్కళకి చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. లైక్ ద బాయ్ ఎక్స్పెక్ట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ ద గల్ గర్ల్ ఎక్స్పెక్ట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ ద బాయ్ సో ఇట్స్ బెటర్ దే గో ఫర్ ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ బిఫోర్ మ్యారేజ్ విత్ సమ యడెడ్ టెస్ట్ టు నో దర్ హెల్త్ కండిషన్ ఆల్సో ఓకే ఓకే అండ్ రీసెంట్ గా మాకు ఒక పేషెంట్ వచ్చారు.
(09:50) లైక్ తనకి పిసిఓడి ప్రాబ్లం ఉంది బట్ షి హాడ్ హర్ రెగ్యులర్ సైకిల్స్ ఓకే ద పేరెంట్స్ గర్ల్ పేరెంట్స్ దాన్ని అంత బాదర్ చేయలేదు దాని గురించి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ దే స్టార్టెడ్ ద ఇన్లాస్ ఫ్యామిలీ స్టార్టెడ్ బ్లేమింగ్ హర్ దట్ షి ఇస్ నాట్ హావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని సారీ షి ఇస్ హావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారని చెప్పి సో దే స్టార్టెడ్ హావింగ్ ఆల్ దిస్ డ్రామా అన్నమాట సో అలా అలా ఏదైనా కండిషన్ ఒకవేళ హెల్త్ కండిషన్ ఏదనా ఉన్నా సరే బెటర్ దే నో ఇట్ అండ్ దెన్ గెట్ మ్యరీడ్ మ్ దే యక్సెప్ట్ ఇట్ అండ్ దెన్ గెట్ మరీడ్ ఓకే మమ్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఉన్న
(10:31) జనరేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా డెఫినెట్ గా సో అలాంటప్పుడు మరి పెళ్లి ఎలా అవుతది చెప్తే ఎవరు ఒప్పుకోరు కదా చెప్తే ఎవరు ఒప్పుకోరు అంటే స దట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కెనాట్ బి ట్రీటెడ్ కదా ఓకే మనం మ్యారేజ్ చేసుకునేది ఎందుకంటే ఒక తోడు కోసం అంతేగానీ ఒక పర్ఫెక్ట్ కోసం కాదు. ఉమ్ యా ఓకే ఒక పర్ఫెక్ట్ అంటే అన్ని అన్నిటిలోనూ పర్ఫెక్ట్ గా ఉంది చెక్ లిస్ట్ లో మనం చేసుకుని మనం మ్యారేజ్ చేసుకోవట్లే ఇట్ షుడ్ బి లైక్ యువర్ పార్ట్నర్ ఎస్ ఓకే వ హావ్ టు యక్సెప్ట్ దెమ మ్ యా మమ్ అంటే ఇది నాకు లాజికల్ గా వచ్చిన ఒక డౌట్ ఈ రీసర్చ్ చేస్తున్నప్పుడు
(11:12) ఒకప్పుడు ఈవెన్ మా పేరెంట్స్ అయినా ఆ చాలా మంది ఈ మానరికల్ సంబంధాలు ఎక్కువ ఉండాయి. బికాజ్ ఎక్కడ చూసినా గాని వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక రిలేషన్షిప్ ఉండేది అండ్ ఇన్ఫాక్ట్ పెళ్లి చేయాలి అంటేనే అత్త కూతురు ఉందా లేదా అత్తకి కొడుకు ఉన్నారా అనే స్టేజ్ లో ప్రీవియస్ జనరేషన్స్ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఈఇగ్రస్ లో చూస్తున్నప్పుడు డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు మానరికల్ సంబంధాలు వద్దు చేసుకోవద్దు అని చెప్పి లైక్ అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏమ వచ్చింది ఎందుకు చేసుకోవద్దు అంటున్నారు ఒకవేళ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ గుడ్ క్వశ్చన్ అప్పటి లేని ప్రాబ్లం
(11:49) ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో దే యూస్ టు గో ఫర్ మెనీ చిల్డ్రన్ ఓకే ఒక్కొక్కళ్ళకి నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు వన్ ఆర్ టూ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా అయి ఉండొచ్చు కూడా లైక్ వ యూస్ టు హర్డ్ హియర్ అన్నమాట లైక్ ఉండి ఇంతమంది ఉండేవాళ్ళు కానీ ఇంతమందే బ్రతికున్నారు అనేది బట్ దీస్ డేస్ వి ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ రిస్క్ మన వి ఆర్ గోయింగ్ ఫర్ వన్ ఆర్ టూ కిడ్స్ ఓకే అండ్ అది కూడా వ వాంట్ దెమ టు బి హెల్దీ ఓకే ఓకే వి ఆర్ నాట్ టేకింగ్ ఛాన్సెస్ రైట్ నౌ సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ మేనరికాల్ చేసుకోవడం వల్ల డేటా ఏం
(12:24) చెప్తది అంటే లైక్ 20% కన్సాంగ్స్ మ్యారేజెస్ లో ఈ కన్జనిటల్ అనామిలీస్ కానీ లేకపోతే జెనటిక్ అనామిలీస్ కానీ ఎక్కువ కనిపించేది ఉంటుందన్నమాట అది ఎందుకు కనిపిస్తుందంటే రెసెసివ్ జీన్స్ అనేవి ఏ ఉంటాయో ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయి మన జెనటిక్ మెటీరియల్ రెసెసిసివ్ జీన్స్ వెన్ ఇద్దరి రికి ఎవరికైతే రెసెసివ్ జీన్ ఉంటుందో వాళ్ళకి మ్యారేజ్ అయితే దట్ కెన్ బి షోన్ ఇన్ ద దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నమాట లైక్ 20 25% ఛాన్స్ ఉంటుందన్నమాట ఏదో ఒక ప్రాబ్లం్ రావడానికి ఏదో ఒక ప్రాబ్లం రావడం ఆ రెసిసివ్ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఓకే ఓకే సో అది ఎక్స్ప్రెస్ అయినప్పుడు అంటే
(13:08) లైక్ 25% లైక్ ఇఫ్ ఫోర్ చిల్డ్రన్ ఆర్ బార్న్ వన్ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దట్ ఓకే ఓకే అది హెట్రోజైగస్ గా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు కానీ ఆ రెసిసివ్ జెన్స్ ఎప్పుడైతే హోమోసైగస్ ఎక్స్ప్రెషన్ వస్తదో అప్పుడు ప్రాబ్లం వస్తది. ఓకే అంటే మీ మెడికల్ టర్మినాలజీలో కాకుండా లైక్ వాట్ ఇస్ దిస్ అంటే హోమోసైగస్ అంటే లైక్ మనకి టూ క్రోమోసోమ్స్ ఉంటాయి లైక్ ఏ జీన్ కైనా సరే టూ క్రోమోసోమ వన్ సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి మదర్ నుంచి ఫాదర్ నుంచి మదర్ నుంచి ఒక క్రోమోసోమ్ ఫాదర్ నుంచి ఒక క్రోమోసోమ్ వస్తది.
(13:42) ఓకే ఓకే ఈ క్రోమోసోమ్స్ వచ్చినప్పుడు ఈ క్రోమోసోమ్ మీద ఎక్స్ప్రెస్ అయ్యే జీన్ ఓకే రెసెసివ్ జీన్స్ రెండు ఉంటేనే డిసీస్ వస్తది. ఓకే మ్ ఓకే రెసెసివ్ జీన్స్ లో అదే ఆటోజోమల్ డామినెంట్ అనుకోండి ఒక్కటి ఉన్నా సరే డిసీస్ వస్తది. మ్ ఓకే కానీ రెసెసిసివ్ జీన్స్ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి తెలియదు వాళ్ళకి ఉందని కూడా ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి హెట్రోజైగస్ గా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ప్రాబ్లం్ ఎక్స్ప్రెస్ అవ్వదు కాబట్టి దే విల్ నాట్ నో బట్ వెన్ దే కంబైన్ అండ్ ఆ జెనటిక్ మెటీరియల్ టూ రెసెసివ్ జీన్స్ గనుక వస్తే గనుక బేబీకి బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్
(14:20) ఉంటుంది. ఓకే సో అంటే ఏదైనా ఫోర్ మెంబర్స్ అంటే ఒక 25% ఛాన్స్ ఉంది అంటారు యా 25% ఛాన్స్ ఓకే సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో రావచ్చు మమ్ అంటే మీరు పాటర్న్ అబ్సర్వ్ చేసి ఉంటారు కదా సో ఈ మానరిక సంబంధాలతో పెళ్లి అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎలాంటి డిసీసెస్ అంటే సం జెనటిక్ డిసార్డర్స్ కానీ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు.
(14:46) అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఆటిజం కొన్ని అవయవాల లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే యా మమ్ అంటే ఇప్పుడు కామన్ గా చూస్తున్నది ఏంటి అంటే లైక్ పగలు పని చేయడంతో పాటు నైట్ కూడా పని చేయాల్సి వస్తుంది అంటే దానికి నైట్ షిఫ్ట్స్ అని పేర్లు కూడా పెట్టారు. సో ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉమెన్స్ కి రావచ్చు. ఆ నైట్ షిఫ్ట్స్ వల్ల పర్సే అంటే కంటిన్యూస్ గా నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మోస్ట్లీ దేర్ హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అనేది జరుగుతుంది.
(15:17) అంటే మనకి ఈ టైం కి ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ టైం కి ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అలా ఉంటుంది త్రూ అవుట్ ద మన సర్కాడియన్ రిథం అనేది సెట్ అవుతుంది బట్ వెన్ వి ఆర్ ట్రైింగ్ టు డిస్రప్ట్ దిస్ ఆ మన బాడీలో ఉండే ఆ హార్మోన్ చేంజెస్ కూడా వస్తాయన్నమాట మే బి దే కెన్ ఎక్స్పీరియన్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి లేకపోతే లైక్ రీసెంట్ గా ఫేస్ చేసేది ఏంటంటే లైక్ హస్బెండ్ నైట్ షిఫ్ట్ లో ఉంటే ద విమెన్ ఇస్ ఇన్ డే షిఫ్ట్ విమెన్ డే షిఫ్ట్ లో ఉంటే అంటే హస్బెండ్ ఇస్ ఇన్ ద నైట్ షిఫ్ట్ అన్నమాట దే ఆర్ నాట్ గెట్టింగ్ ఏ ఛాన్స్ ఆర్ దే ఆర్ నాట్ గెట్టింగ్ టైం టు స్పెండ్
(15:52) అన్నమాట టుగెదర్ దీనివల్ల దే ట్రై టు పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీస్ ఓకే అండ్ దే ఆర్ ఫేసింగ్ దేర్ ఇన్ఫర్టిలిటీ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. మమ్ ప్రీవియస్ జనరేషన్ లో ఏడు మంది పిల్లల్ని ఎనిమిది మంది పిల్లల్ని కనటం ఇదంతా చూసాం. అండ్ అసలు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యారు ఎప్పుడు పిల్లల్ని కన్నారో కూడా అర్థం అయ్యేది కాదు అంటే ఇట్ ఇండికేట్స్ ఐ మీన్ అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు పొలాలకి వెళ్ళేవాళ్ళు ఇంట్లో పనులు చేసేవాళ్ళు అన్ని చూసుకునేవాళ్ళు ఇప్పుడుఉన్న జనరేషన్ లో ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్ అని చెప్పి డాక్టర్ రాసి ఇచ్చారు అని చెప్పి
(16:29) బెడ్ మీద నుంచి దిగట్లేదు. సో లైక్ అది నిజంగా అలాంటి సిచువేషన్ ఎందుకు వచ్చింది? సీ అన్ని ప్రెగ్నెన్సీస్ కి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఓకే ఓకే మేబీ వెన్ వాళ్ళకి ఏమన్నా రికరెంట్ మిస్ క్యారేజెస్ అయినా సరే లేకపోతే దేర్ ఇస్ ఏ కండిషన్ కాల్డ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అన్నమాట వేర్ ద సర్విక్స్ విల్ బి లూస్ అండ్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు క్యారీ ద బేబీ అలాంటి కండిషన్స్ లో పెడ్రెస్ట్ అని చెప్తాం ఆర్ వాళ్ళకి ఏమన్నా బ్లీడింగ్ ఉన్నా సరే ఓకే టు అంటే ఆ ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయడానికి ఓకే అంతేగనీ అన్ని ప్రెగ్నెన్సీస్ కి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. అంటే ఈ
(17:07) మధ్యకాలంలో అది ఫ్రీక్వెంట్ గా ఫ్రీక్వెంట్ గా వింటున్నారు అంటే అది ఎక్స్ట్రా కేర్ అయిపోయింది అన్నమాట ఓ ఓకే ఓకే సో ఎప్పుడైతే వాళ్ళు సేమ్ యు కెన్ పుట్ పుట్ ఇట్ ఇన్ అదర్ వే పూర్వంలో ఎక్కువ నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఎస్ ఇప్పుడు మాక్సిమం సిజేరియన్ సెక్షన్ రేట్ ఇంక్రీస్ అయింది మనకు తెలిసింది ఎస్ ఎందుకంటే మదర్ కన్సీవ్ అయిన తర్వాత షి విల్ నాట్ వాక్ చక్కగా సోఫాకి అతుక్కొని కూర్చుంటారు ఇంట్లో వాటర్ కావాలన్నా సరే నువ్వు తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు లేవరు వీళ్ళు లెగుస్తున్నా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు వద్దంటారు.
(17:44) ఎస్ ఓకే వాళ్ళని అసలు వర్క్ చేయవ్వకపోతే ఆ పెల్విక్ మజల్స్ అనేవి ఎలా స్ట్రెంతన్ అవుతాయి ఓకే అవి పెల్విక్ మజల్స్ అనేవి కొంచెం రిలాక్స్ అవ్వాలి బేబీ కిందకి డిసెండ్ అవ్వాలి మే బీ వి ఆర్ ఆల్సో ఫియరింగ్ కొన్ని రోజులకి అసలు ఈ నార్మల్ డెలివరీస్ే ఆ అవ్వవేమో అని చెప్పి ఓకే యస్ ఆ ఐ ప్రిఫర్ నార్మల్ డెలివరీస్ అండ్ ఐ వాచ్ ఫర్ నార్మల్ డెలివరీస్ అన్నమాట ఎందుకంటే దట్స్ ఏ నాచురల్ ప్రొసీజర్ ఓకే అండ్ అండ్ ఇంటర్వీనింగ్ లైక్ ఒక సిజేరియన్ సెక్షన్ చేయడం వల్ల ఈరోజులో డాక్టర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ గా ఉంటున్నారు సిజేరియన్ సెక్షన్ లో కాంప్లికేషన్ రేట్ తక్కువ వచ్చింది అని
(18:23) చెప్పి మోస్ట్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ సిజరియన్ సెక్షన్స్ ఓకే డాక్టర్స్ కాదు పేషెంట్స్ కూడా ఆప్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఇలా కూడా సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది ఇంక్రీస్ అవుతుంది. ఓకే బికాజ్ ఆ ఏంటంటే లేబర్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ డెలివరీ టైం అనేది ప్రొలాంగ్ అవుతుంది. మ్ బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ అంత పేషెన్స్ ఉండట్లేదు.
(18:48) మ్ అండ్ ఒక అలసిపోతున్నాము పెయిన్ తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి చాలామంది సిజరిన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఓకే సో అంటే సిజేరియన్స్ డాక్టర్స్ ప్రిఫర్ చేయట్లేదు. డాక్టర్స్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఏ మెడికల్ కండిషన్ ఏదైనా ఉంటే డెఫినెట్లీ విల్ టెల్ కానీ డాక్టర్స్ ప్రిఫర్ చేయకుండా ఉన్న సిజరియన్ సెక్షన్స్ లో 50% ఐ థింక్ సో దే ఆర్ హాపెనింగ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పేషంట్స్ పేషంట్స్ ఓకే మమ్ కొన్ని డిసీసెస్ వల్ల ప్రెగ్నెన్సీ నిలబడదు ఇన్ కేస్ నిలబడిన తల్లి బిడ్డకు ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
(19:28) అలాంటి డిసీసెస్ ఏమైనా ఉన్నాయా యా కొన్ని డిసీసెస్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తాం. కొన్ని హార్ట్ కండిషన్స్ ఓకే అండ్ ఒకవేళ ఆ మదర్ ఆ లేడీ గాని ఏదైనా డ్రగ్స్ మీద ఉంటే అంటే సారీ ఏదైనా మెడికేషన్ మీద ఉంటే లైక్ కొన్ని టీబి డ్రగ్స్ కానివ్వండి లేకపోతే ఫర్ ఎగజాంపుల్ ఏదనా ఫిట్స్ కానీ సీజర్స్ కానీ అలాంటి మెడికేషన్స్ మీద ఏమన్నా ఉంటే ఆ మెడికేషన్స్ బేబీకి హామ్ చేస్తాయి అనుకుంటే మాత్రం ఆ మదర్ ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దుఅని చెప్తాం.
(20:04) బికాజ్ ఆ మదర్ ఆ మెడికేషన్ స్టాప్ చేస్తే మదర్ కి ప్రాబ్లం మెడికేషన్ ఇస్తూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బేబీకి ప్రాబ్లం సో ప్రెగ్నెన్సీని కొంచెం పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాం. అదర్వైస్ ఫిట్స్ ఇట్లాంటివి ఉన్న మదర్స్ నఅయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకముందే వి హావ్ టు స్విచ్ దెమ టు సేఫర్ డ్రగ్స్ అన్నమాట. సేఫర్ మెడికేషన్ కి స్విచ్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం.
(20:30) ఓకే మేమ్ రీసెంట్ గాఇస్గ లో ఒక రీల్ చూసాము. ఒక డాక్టర్ తను కూడా రాజమండ్రి నుంచి నీట్ ఫస్ట్ ర్యాంక్ రేడియాలజిస్ట్ సో ఆవిడ డ్యూరింగ్ డెలివరీ ఏదో ఒక అన్ఫార్చునేట్ సిచువేషన్ వల్ల కండిషన్ వల్ల తను చనిపోయారు అని విన్నాము దాని గురించి ఏమన్నా చెప్తారా? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. వి కేమ్ టు నో దట్ తనకి యమనియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనే కండిషన్ తో ఆ చనిపోయారని యమనియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటే మనకి బేబీకి చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది కదా ఆ ఉమ్మనీరులోని చిన్న పార్టికల్స్ కొన్ని మదర్ బ్లడ్ వెసెల్స్ లోకి వెళ్లి అవి అక్కడి నుంచి హార్ట్ లోకి వెళ్లి హార్ట్
(21:12) ని కొన్ని బ్లడ్ వెసెల్స్ ని బ్లాక్ చేస్తాయి. ఓకే ఇది డెలివరీ టైంలో పెయిన్స్ వచ్చే టైంలో డెలివరీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కానీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే అండ్ జనరల్గా డాక్టర్స్ కూడా ఇది దిస్ విల్ గివ్ నో టైం అన్నమాట. ఇట్ విల్ హాపెన్ విత్ ఇన్ మినిట్స్ ఓకే ఓకే సో ఇది చాలా అన్ఫార్చునేట్ సిచువేషన్ అన్నమాట బట్ దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి జనరల్ గా అందరూ డాక్టర్స్ చాలా కేర్ఫుల్ గా ఉంటారు.
(21:50) గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ డ్రెడ్ చేసేది ఏంటంటే అమనియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ఓకే జాగ్రత్తలు తీసుకుంటాం మనం అన్ని కానీ సం టైమ్స్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హాండ్స్ ట్రూ ఎస్ ఓకే యా మమ్ అనదర్ థింగ్ ఈ మధ్య డయాబెటిక్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇన్ కేస్ పేరెంట్స్ కి కనుక ఈ షుగర్ ఉంటే పిల్లలకి డెఫినెట్లీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా ఇన్ కేస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డయాబెటిస్ కి జెనెటిక్ ప్రీడిస్పోజషన్ ఉంటుంది.
(22:22) ఓకే అంటే మదర్స్ కి గానిీ ఫాదర్ కి కానీ ఉంటే వాళ్ళ పిల్లలకి కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దట్ కంపల్సరీ దే విల్ హావ్ ఇట్ ఓకే ఓకే బట్ ఆ రిస్క్ ని తగ్గించుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి ఎస్ సింపుల్ ప్రాపర్ డైట్ షుగర్స్ ని కట్ డౌన్ చేసుకోవడం కార్బ్స్ ని లిమిటెడ్ గా తీసుకోవడం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం దీంతో పాటు రెగ్యులర్ గా వర్క్ వుట్ చేయడం ఓకే సో సో ఇన్ కేస్ ఇద్దరు పేరెంట్స్ కి కనుక షుగర్ ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంత ఎనీ పర్సంటేజ్ ఫ్యూచర్ లైఫ్ లో అయితే బేబీకి డెఫినెట్ గా రిస్క్ అనేది ఇంక్రీస్ అవుతుంది.
(23:00) ఓకే మ్ యడెడ్ గా ఒక 20 టు 30% రిస్క్ అయితే ఇంక్రీస్ అవుతుంది. ఉహ్ ఓకే యా అండ్ ఆ అంటే ఇమ్మీడియట్ గా కూడా పుట్టగానే బేస్ కి ఏమైనా వస్తుందా మమ్ ఆర్ లాంగ్ రన్ లో పుట్టిన తర్వాత పెద్దయిన తర్వాత వస్తుందా డయాబెటిస్ లో టైప్ వన్ డయాబెటిస్ ఉంటుంది టైప్ టు డయాబెటిస్ ఉంటుంది టైప్ వన్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అన్నమాట అది చాలా యంగర్ ఏజ్ లోనే బయట పడుతుంది పిల్లలకి ఓకే టైప్ టు డయాబెటిస్ అంటే మనం రొటీన్ గా చూసే డయాబెటిస్ జనరల్ గా 30స్ లో 40స్ లో అప్పుడు చూస్తూ ఉంటాం.
(23:35) కానీ కొంతమందికి ఈ టైప్ వన్ డయాబెటిస్ చిన్న పిల్లల్లోనే విల్ డయాగ్నోస్ ఇట్ అండ్ దే హావ్ టు కంటిన్యూస్లీ టేక్ ఇన్సులిన్ షాట్స్ ఫర్ ఇట్ అన్నమాట ఓకే మమ్ ఆ 10 టు 20% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ కి మిస్ క్యారేజెస్ అవుతున్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఈ మిస్ క్యారేజెస్ రేట్ ఇంక్రీస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మిస్ క్యారేజెస్ అనేవి అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి.
(23:59) ఓకే మోస్ట్ కామన్ వచ్చి క్రోమోసోమల్ అబ్నార్మలిటీ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా లైక్ మదర్ నుంచి వచ్చే సెట్ ఆఫ్ క్రోమోసోమ్ ఉంటుంది ఫాదర్ నుంచి వచ్చే సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి ఇవి రెండు ఫ్యూస్ అయ్యేటప్పుడు ఏమన్నా మ్యూటేషన్స్ కానీ ఏమన్నా లైక్ డిలీషన్స్ కానీ డ్యూప్లికేషన్స్ కానీ జరిగినప్పుడు ఆ బేబీ ఏంటంటే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో నేచర్ ఇట్సెల్ఫ్ విల్ ట్రై టు అబౌట్ దోస్ బేబీస్ అన్నమాట అది మనం జనరల్ స్పాంటేనియస్ మిస్ క్యారేజెస్ కానీ మిస్డ్ మిస్ క్యారేజ్ కానీ అంటాం.
(24:32) ఓకే ఇది కాకుండా మెకానికల్ గా లైక్ యుట్రస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మిస్ క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది లేకపోతే కన్సీవ్ అయిన వెంటనే లైక్ ఆ ఎయిట్ వీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు సడన్ వేర్ అండ్ టేర్ మూమెంట్స్ లైక్ ఆ రన్నింగ్ కానీ జంపింగ్ స్కిప్పింగ్ ఓకే ఇలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాయ ఏదైతే ఆ లోపల యుట్రస్ లో అతుక్కుంటుందో అది ఒక్కొక్కసారి కొంచెం విడిపోయే అవకాశం ఉంటుంది ఓకే ఓకే దెన్ వ విల్ హావ్ సం సైన్స్ కొంచెం బ్లీడింగ్ అవ్వడం అలాంటివి ఉంటాయి.
(25:09) అలాంటివి కనిపించినప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి దానికి డెఫినెట్ గా కొన్ని లైక్ హార్మోన్ సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ దే టేక్ ఇట్ వ కెన్ ప్రివెంట్ ఇట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓకే మమ్ అంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ ఫ్యామిలీస్ చేసే మిస్టేక్స్ వల్ల లైక్ పిల్లలు డిసబిలిటీస్ తో పుడుతూ ఉంటారు కదా సో లైక్ ఎలాంటి మిస్టేక్స్ వల్ల డిసబిలిటీస్ తో పుడతారు పిల్లలు డిసబిలిటీస్ అంటే పేరెంట్స్ మిస్టేక్ చేయడం వల్ల డిసబిలిటీస్ తో పుట్టడం అనేది ఏమీ ఉండదు.
(25:45) ఏమన్నా అంటే స్ట్రక్చరల్ మాల్ఫమేషన్స్ కానీ కంజెంటల్ మాల్ఫమేషన్స్ కానీ ఇలాంటివి ఆ సెల్యులర్ లెవెల్ లో జరుగుతాయి. అంటే స్పర్మ్ ఎగ్ ఫ్యూస్ అయిన తర్వాత ఎంబ్రియో వచ్చిన తర్వాత ఎంబ్రియో డివైడ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. కొంత జెనటిక్ కండిషన్ కూడా ఉంటుంది. ఓకే ఎవరు కావాలని ఏం చేయరు. కాకపోతే సం టైమ్స్ ఈ డిసబిలిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే రీసెంట్ డేస్ లో మనం అన్ని స్కాన్స్ లో ఐడెంటిఫై చేస్తాం.
(26:12) ఓకే ఇనిషియల్ గా మనము ఎన్టీ స్కాన్ లో మాక్సిమం న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం. లేదంటే టిఫా స్కాన్లు అట్ అరౌండ్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు టిఫా స్కాన్ చేస్తాము అక్కడ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని చూస్తారున్నమాట హెడ్ ఎలా ఉంది హార్ట్ ఎలా ఉంది లంగ్స్ ఎలా ఉన్నాయి కిడ్నీస్ ఎలా ఉన్నాయి అన్ని బోన్స్ ఉన్నాయా లాంగ్ బోన్స్ అన్ని ఉన్నాయా అంటే చేతులు కాళ్ళు ఉన్నాయా ఐదు వేళ్ళు ఉన్నాయా లేదా అనేది అంతా క్లియర్ గా చేస్తారు ముక్కు ఎలా ఉంది నోరు ఎలా ఉంది కళ్ళు ఎలా ఉన్నాయి అంత క్లియర్ గా చూస్తారున్నమాట చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం్ ఉంటే అంటే
(26:49) అంటే ఈ బేబీ పుట్టిన తర్వాత కూడా సర్వైవ్ అవ్వలేదు అనుకుంటే మేము జనరల్ గా టర్మినేషన్ అడ్వైస్ చేస్తాం. ఓకే అండ్ పేరెంట్స్ ఆల్సో విల్ గో ఫర్ దట్ ఎస్ ఓకే కాకపోతే మన ఇండియన్ రూల్స్ ప్రకారం 24 వీక్స్ తర్వాత ఇలాంటి టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ చేయకూడదు. ఓకే సో ఏదైనా సరే బిఫోర్ 24 వీక్స్ ఇఫ్ వి ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద బేబీ అప్పుడు మాత్రమే వవిల్ అడ్వైస్ టర్మినేషన్ ఫర్ అండ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి 20 వీక్స్ అప్పుడు టిఫా స్కాన్ లో నార్మల్ గానే కనిపిస్తాయి.
(27:29) కాకపోతే బేబీ గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటుంది కదా కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి తర్వాత ఇవాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ హార్ట్ డిఫెక్ట్స్ లాంటివి. అలాంటప్పుడు వవిల్ టెల్ దెమ్ టు కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ అండ్ బేబీ పుట్టిన తర్వాత ఇమ్మీడియట్ కేర్ తీసుకుంటాం. సమే నీడ్ సర్జరీ పుట్టిన వెంటనే కొంతమందికి సర్జరీ అవసరం పడొచ్చు లేకపోతే ఒక త్రీ మంత్స్ తర్వాత కానీ లేకపోతే కొంతమందికి ఒక వన్ ఇయర్ తర్వాత డిపెండింగ్ అపాన్ ద బేబీ అన్నమాట అలాగే డిఫరెంట్ స్టేజెస్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తో వ గో అహెడ్ ఓకే యా మమ్ ఈ మహాభారతం వింటున్నప్పుడు కొన్ని ఒక డౌట్ వచ్చింది ముఖ్యంగా సో ఏంటి
(28:07) అంటే ఈ అర్జునుడు సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్తూ ఉంటే సుభద్ర అంటే నిద్రలోకి వెళ్ళిపోతారు. సో తను మళ్ళీ పెద్దయిన తర్వాత అర్జునుడు ఎక్కడో యుద్ధం చేస్తుంటే ఈ ఈ పద్మవ్యూహంలోకి తను వెళ్ళాల్సి వస్తది. సో అప్పుడు ఎప్పుడో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అర్జునుడు చెప్పిన విని తను గుర్తుపెట్టుకొని పద్మవీహంిని చేదించారు అని చెప్పి అంటే మన హిస్టరీ చెప్తా ఉంది.
(28:39) సో నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటివి చెప్తే పిల్లలకి లోపల విని గుర్తుపెట్టుకుంటారా? విని గుర్తుపెట్టుకుంటారా అంటే నాకు కూడా తెలియదండి అది ఓకే ఓకే బట్ బేబీస్ కెన్ హియర్ ఓకే ఓకే కెన్ హియర్ ఓకే 18 వీక్స్ తర్వాత నుంచి లౌడ్ సౌండ్స్ ఉన్నా లేకపోతే ప్లెజెంట్ మ్యూజిక్స్ ఉన్నా సరే బేబీ కెన్ హియర్ ఇన్ ద మదర్స్ వూమ్ అన్నమాట ఓకే కాకపోతే ఇవి విని వాళ్ళు ఒక 20 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత గుర్తుపెట్టుకుంటారా అంటే ఆ మే బి ఐ డోంట్ నో రిగార్డింగ్ దట్ ఓకే మమ్ అంటే మామూలుగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఆ లైక్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సినిమాలకి
(29:21) వెళ్ళాను అందుకని నీకు సినిమాలు పిచ్చి పట్టింది. లేదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డిప్రెషన్ లో ఉంటే పిల్లలు కూడా డిప్రెషన్ లో ఉంటారు అని చెప్పి ఇలా కొన్ని వింటూ ఉంటాం. సో ఇది ఎంతవరకు నిజం అంటారు. స ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉంటే మన హ్యాపీ హార్మోన్స్ అన్ని బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే ఓకే వెన్ యు ఆర్ డిప్రెస్డ్ ఆర్ సాడ్ గా ఉంటే సేమ్ దట్ ఆల్సో విల్ హావ్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ.
(29:46) కాకపోతే డెఫినెట్ గా ప్రెగ్నెన్సీలో డిప్రెషన్ ఉంది కాబట్టి బేబీకి డిప్రెషన్ వస్తది. ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే దేర్ కెన్ బి ఏ మైనర్ చేంజెస్ అన్నమాట అంతే తప్ప మేజర్ గా ఇలా చేశవు కాబట్టి ఇలా వచ్చింది అనేదయతే ఏమ ఉండదు. ఓకే సో దానికి దీనికి సంబంధం లేదంట సంబంధం లేదు మమ్ ఆ ప్రీవియస్ గా చూసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్లే పెరిగి వాళ్ళే ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు సో రాను రాను రాను రాను పిల్లలకి మంచి స్కూల్ కావాలి మంచి బట్టలు కావాలి పిల్లలు తెలివైన వాళ్ళు కావాలి అని చూస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే పిల్లలు
(30:21) లోపలే తెలివైన వాళ్ళుగా తయారయి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. సో అసలు అది పాసిబిలిటీ అనా పిల్లలు తెలివైన పిల్లలుగా పుట్టాలంటే ఏం చేయాలి అని మోస్ట్ మదర్స్ కి ఉన్న క్వశ్చన్ తెలివైన పిల్లలుగా పుట్టాలంటే అది పేరెంట్స్ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుందండి బట్ టేకింగ్ కొన్ని న్యూట్రియంట్స్ లైక్ ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ కానీ డిహెచ్ఎస్ కానీ తీసుకోవడం వల్ల దే విల్ బి యక్టివ్ ఓకే అయోడిన్ సప్లిమెంటేషన్ అంటే మెంటల్ రిటార్డేషన్ ఇలాంటివి రాకుండా ఉండడానికి చూసుకుంటాం.
(30:57) ఓకే సో తెలివైన పిల్లల్ని కనొచ్చు అంటారు. [నవ్వు] ఆ అది అయితే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే యా మమ్ అంటే పాత సినిమాల్లో చూసిన ఒక విషయం ఏంటి అంటే కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే పిల్లలు ఎర్రగా పుడతారు లేదా తెల్లగా పుడతారు అని చెప్పి సో నిజంగా అది కరెక్టేనా ఆ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ కరెక్ట్ ఓకే అలా అనుకుంటే అందరూ తెల్లగానే పుడతారు కదా కలర్ అనేది మన జెనటిక్ ఫాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
(31:28) మమ్ ఆ అంటే మన ఇండియాలో నైన్త్ మంత్ లోన ఎయిత్ మంత్ లోన సంహౌ శ్రీమంతాలు చేస్తూ ఉంటారు. సో పెద్దవాళ్ళు ఏం చేసినా ఊరికే చేయరు అనేది ఒక అంటే అందరూ కామన్ గా చెప్పే థింగ్ ఈ శ్రీమంతం అనే దాని వెనకాల ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా సైంటిఫిక్ రీజన్ అంటే ఇట్స్ సెలబ్రేషన్ అండి సెలబ్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం మదర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెలబ్రేట్ చేయడం అనేది ఇట్ మేక్స్ హర్ ఫీల్ గుడ్ ఓకే అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ దేర్ బేబీ అరైవల్ కోసం అన్ని ప్లాన్ చేసుకుంటున్నట్టు ఉంటుంది.
(32:03) ఓకే అంతేగాన అంటే లైక్ మనకి మన ఇండియాలో మనం శ్రీమంతం ఫాలో అవుతున్నాం. వెస్టర్న్ కంట్రీస్ లో దేర్ ఇస్ సంథింగ్ లైక్ వాళ్ళు జెండర్ రివీలింగ్ అని ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఓకే సీమంతం చేసుకోవడం వల్లేనే బేబీస్ బాగుంటారు అనుకుంటే ఆ దానికైతే ఏం ఎవిడెన్స్ ఏం లేదు ఎందుకంటే అది ఒక సెలబ్రేషన్ ఓకే బేబీస్ ని పుట్టడానికి మేము రెడీగా ఉన్నాము టు వెల్కమ్ ద బేబీ అనేది ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు.
(32:33) ఓకే అంతెందుకు లైక్ మన ఇండియాలో మ్యారేజ్ అంటే మనకి మంగళసూత్రం ఉండాలి నల్లపూసలు ఉండాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటేనే కపుల్ కలిసి ఉంటారు లైఫ్ లాంగ్ అని ఉంటారు. వెస్టరన్ కంట్రీస్ లో కూడా ఇలాంటివి ఏమ ఉండవు దే సైన్ ఓన్లీ ఆన్ పేపర్స్ ఓకే బట్ అక్కడ కూడా కపుల్స్ ఉన్నారు హూ ఆర్ త్రూ అవుట్ దేర్ లైఫ్ ఎస్ ఓకే కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు.
(32:58) సో ఇది ఏంటంటే మనము గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి మనం పెట్టుకున్న కొన్ని ఆచారాలు అలవాట్లు అండ్ అవి మనం ఫాలో అవుతాం. బికాజ్ అది మన నమ్మకం కాబట్టి ఓకే యా సో సైంటిఫిక్ రీసన్స్ అయితే ఏమ లేవు ఇట్స్ జస్ట్ ఏ లైక్ ఆచారాలు అంతే అంటారు అంతే ఓకే అండ్ మమ్ ఈ మధ్య కొంతమంది గైనకాలజిస్ట్ులు పాపం చాలా సఫర్ అవుతూ ఫీల్ అవుతూ ఎమోషనల్ గా చెప్తున్న ఒక థింగ్ ఏంటి అంటే పేషెంట్స్ వచ్చి 7గంట 39 నిమిషాలకి సాయంకాలం బిడ్డని కనాలి డెలివరీ చేసేయాలి లేదా రాత్రి 11:59 నిమిషాలకి డెలివరీ చేసేయాలి అని చెప్పి గైనకాలజిస్ట్ కి ఆప్షన్స్ ఇస్తున్నారు అని విన్నాము సో అది ఎంతవరకు నిజం అండ్ దానికి
(33:44) మీరు అలాంటి సిచువేషన్స్ ఏమనా ఫేస్ చేశారా అది డెఫినెట్ గా నిజమేనండి చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు లైక్ మాకు ఈ టైం కే సిజేరియన్ కావాలని చెప్పి అది వన్ మినిట్ లో అంటే అంటే ఒక ఒక 10 మినిట్స్ టైం ఇస్తారు అన్నమాట మనకి ఆ 10 మినిట్స్ టైం లో మాకు డెలివరీ అయిపోవాలి అంటారు. మ్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ కేమో నార్మల్ డెలివరీ కావాలి.
(34:08) మ్ పేషెంట్ మామగారు నాకు టైం ఇస్తారు. ఓకే మేడం మీరు నాలుగుింటికల్లా డెలివరీ చేస్తే చేయండి లేకపోతే నాలుగుింటిలోపు సిజేరియన్ చేసేయండి. ఓకే ఓకే ఈ టైంలో మేము ఫిక్స్ లో ఉంటామ అన్నమాట. ఎవరిని కన్విన్స్ చేయాలి అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే మేడం మా అత్తంటి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి మేడం అంటారు ఓకే సో ఆ ప్రోగ్రెస్ అవ్వలేదు మేడం మాకేం పర్లేదు మేడం మాకు సిజేరియన్ చేసేయండి మేము విల్లింగ్ అన్నాడు సో సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
(34:39) ఇలా కూడా సిజేరియన్ సెక్షన్ రేట్స్ అయితే ఇంక్రీస్ అవుతున్నాయి. అవుతున్నాయ సో అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి పంతుల్ని రిక్వెస్ట్ చేయాలంటారా? పంతుల్ని రిక్వెస్ట్ చేయడం అంటే వాళ్ళు ముహూర్తం పెడతారు నేను పంతుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడ్ టైమింగ్స్ లో కాకుండా అట్లీస్ట్ మాకు ఒక వన్ అవర్ టైం లో అంటే ఏమ మూడింటి కా నుంచి నాలుగుింటి వరకో ఈ టైం లో మీరు డెలివరీ ప్లాన్ చేసుకోండి అని చెప్తే మాకు కూడా బెటర్ గా ఉంటుంది.
(35:02) అంతేగాని 10 నిమిషాలు ఒక్క నిమిషం టైం ఇచ్చి ఇస్తే కష్టం అది అండ్ మమ్ అంటే జెన్యూన్ గా చాలా మంది అడగమన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే కావాలని డబ్బుల కోసం గైనకాలజిస్ట్లు సిజేరియన్ కి వెళ్తున్నారు అని అంటున్నారు యస్ ఏ గైనకాలజిస్ట్ దాన్ని అపోస్ చేస్తారా సపోర్ట్ చేస్తారా డెఫినెట్ గా అపోస్ చేసి చేస్తానండి ఎందుకంటే డబ్బుల కోసం సిజరియన్ సెక్షన్ చేయడం కాదు ఇంపార్టెంట్ సిజరియన్ సెక్షన్ ఇస్ మెంట్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ మదర్ అండ్ బేబీ ఓకే ఓకే ఇప్పుడు బేబీకి హార్ట్ బీట్ తగ్గుతా ఉంది మనం నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాము హార్ట్ బీట్ తగ్గుతా ఉంది
(35:41) అనుకోండి మనం బేబీని కాపాడే టైంలో మనం సిజేరియన్ చేస్తాం. ఎస్ ఓకే నెలలు నిండినయి బేబీ హెడ్ హై గా ఉంది కిందకి దిగట్లేదు. ఓకే ఇలాంటి టైంలో మొబైల్ హెడ్ అంటాం అన్నమాట. మొబైల్ హెడ్ కి మనకి 39 వీక్స్ తర్వాత అది ఫిక్స్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వి ఆర్ అడ్వైసింగ్ సిజరిన్ సెక్షన్స్ మనకు కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి.
(36:07) ఆ ఇండికేషన్స్ ప్రకారమే మనం ఫాలో అవుతాం తప్పితే అండ్ ఇప్పుడు కొత్త ఇండికేషన్ నేను చెప్పినట్టు మెటర్నల్ రిక్వెస్ట్ సిజేరియన్ డెలివరీ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్ అన్నమాట ఓకే సో ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. కరెక్ట్ యా మమ్ మీ లైఫ్ లో ఈ యస్ ఏ గైనకాలజిస్ట్ గా మీ జర్నీలో ఎప్పుడైనా ఈ కైండ్ ఆఫ్ సిచువేషన్ లైక్ మదర్ ఆర్ బేబీ అనే సిచువేషన్ ఏమైనా వచ్చిందా అండ్ ఆ టైంలో అసలు ఆ ఫ్యామిలీ గో త్రూ అయ్యే ఎమోషన్ ఎలా ఉంటుంది అండ్ మీరు దాన్ని ఎలా బాలెన్స్ చేస్తారు ఇలాంటి సిచువేషన్స్ తరుచుగా వస్తూనే ఉంటాయి అంటే ఒకవేళ మదర్ కి ఏదైనా కండిషన్ హెల్త్
(36:50) కండిషన్ ఉండి మదర్ ని ఫస్ట్ రిససిటేట్ చేయాలి ఈ టైంలో డెలివరీ చేస్తే గాని మదర్ ని మనం రిసటేట్ చేయలేము అనుకున్న కండిషన్స్ ఉంటాయి కానీ బేబీ ఆ టైం కి నెలలు నిండలేదు అనుకోండి వ కాంట్ గ్యారెంటీ ద బేబీ ఎస్ ఓకే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనము పేషెంట్స్ ని కౌన్సిల్ చేస్తాం వాళ్ళకి ఈ కండిషన్స్ అన్ని ముందు నుంచి తెలిసి రావు వాళ్ళకి సర్ప్రైజెస్ లానే ఉంటాయి.
(37:15) బట్ కంపాషనేట్ గా ఉండి మదర్ ఇస్ ఇంపార్టెంట్ మనకి ఓకే మదర్ బాగుంటే మే బి వన్స్ షి రికవర్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అందుకని మదర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ఎనీ కేస్ మదర్ ఇస్ ఇంపార్టెంట్ ఎస్ య మమ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఈ మధ్య వింటున్న ఒక న్యూస్ ఏంటి అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మంది అమ్మాయిలు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు అని వింటూ ఉన్నాం.
(37:41) సో ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? పోస్ట్పార్టం డిప్రెషన్ అనేది చాలా రైస్ లో ఉందండి ఎందుకు అంటే ఆ దీనికి కొంత జెనటిక్ ప్రిడిస్పోజషన్ ఉంటుంది. ఓకే అన్ని కండిషన్స్ కి ఉన్నట్టే అదే కాకుండా మన లైఫ్ స్టైల్ ఓకే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి పూర్వంలో మనదంతా జాయింట్ ఫ్యామిలీ కల్చర్ ఉండేది. ఎస్ ఇప్పుడు వి హావ్ బికమ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నమాట లాక్ ఆఫ్ సపోర్ట్ వల్ల కానీ ఇది ఇలా అని చెప్పేవాళ్ళు లేక ఓకే అండ్ ఎవ్రీథింగ్ బేబీ కొంచెం ఏడుస్తుంటే ఓన్లీ ద మదర్ విల్ బి దేర్ విత్ ద బేబీ అండ్ బేబీ ఏడుస్తుంటే ఫస్ట్ టైం మదర్స్ కి అంత ఎక్స్పీరియన్స్
(38:22) ఉండదు. ఎస్ ఓకే వాట్ ఇస్ హాపెనింగ్ విత్ ద బేబీ ఆర్ వాట్ ఇస్ హాపెనింగ్ విత్ మీ అనేది కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఎవ్రీథింగ్ అదంతా న్యూ ఛాలెంజెస్ అన్నమాట డైలీ డైలీ న్యూ ఛాలెంజెస్ అంటిల్ ద బేబీ ఇస్ వన్ ఇయర్ ఎస్ ఓకే దీస్ కండిషన్స్ కెన్ లీడ్ టు పోస్ట్పార్టర్ డిప్రెషన్స్ అండ్ ఇనిషియల్ గా యంజైటీ లాగా మొదలవుతుంది అన్నమాట మొదలయ్యి ఇఫ్ ఇట్ ఇస్ లాస్టింగ్ లైక్ మోర్ దాన్ ఫోర్ వీక్స్ అంటే మనం పోస్ట్పార్టం డిప్రెషన్ అంటాం.
(38:52) కాకపోతే దీనికి కూడా వి హావ్ ట్రీట్మెంట్స్ సింపుల్ కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే కాగ్నిటివ్ థెరపీ ఆర్ మెడికేషన్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఓకే సో మనం పోస్ట్పార్టం డిప్రెషన్ ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అంటే బట్ దే హావ్ టు కమ అవుట్ అండ్ స్పీక్ ఎస్ వాళ్ళు నాకు ఇలా అనిపిస్తుంది అని డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్తేనే కదా మనకు తెలిసేది.
(39:14) యా ఈ డిప్రెషన్ వల్ల అంటే పిల్లల్ని కూడా కొంచెం హర్ట్ చేస్తున్నారు యా యా దట్ ఇస్ ఆల్సో దేర్ ఎందుకంటే బేబీ బేబీస్ విల్ బి సం టైమ్స్ కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటారు అవును ఓకే అలాంటి టైంలో మదర్ కి ఏం చేయాలో తెలియదు. ఓకే బేబీని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేద్దామా ఏదనా అంటే నోరు మూద్దామా ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఓకే విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ యక్చువల్ ఓకే ఇలాంటి కండిషన్స్ అయినప్పుడు ఓకే దిస్ ఐ యమ గోయింగ్ ఐ యమ్ అండర్ గోయింగ్ సంథింగ్ లెట్ మీ టేక్ సం హెల్ప్ అని వాళ్ళకి అవేర్నెస్ ఉంటే డెఫినట్లీ వ కెన్ డీల్ విత్ దిస్ ఇఫ్ మీరేమనా అడ్వైస్ ఇవ్వాలి అంటే వాళ్ళకి
(39:55) ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఆ ఎమోషన్ లో ఉంటే వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు స స్టే కామ్ టేక్ సపోర్ట్ అని చెప్తాం అంటే నా బేబీని నేనే మొత్తం చూసేసుకోవాలి అనుకోకుండా జస్ట్ మీకు అడిక్వేట్ స్లీప్ ఉండాలి అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి డైట్ ఉండాలి జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి లైక్ ఇప్పుడే డెలివరీ అయిన మదర్స్ కి ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడే పాపం ఏదైనా తిందాం అనుకుంటూ ఉంటారు.
(40:23) బేబీ ఏడుస్తూ ఉంటుంది. దేంట్ ఫీల్ లైక్ ఈటింగ్ దే స్టాప్ అండ్ దే గో అండ్ అటెండ్ ద బేబీ ఓకే సో అలాంటి టైంలో వాళ్ళకి అడిక్వేట్ హెల్ప్ నుంచుకుంటే దిస్ కెన్ బి ఓవర్కమ ఓకే మమ్ అంటే ఈ న్యూస్ ఒకటి చూసినప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఇలా ఉంటారని అనిపించింది సో ఏంటి అంటే నిజామాబాద్ లో ఒక ఫేక్ డాక్టర్ ఆర్ మే బి ఒక ఫేక్ పర్సన్ ఏదో పసరు మంది ఇస్తే మగపిల్లలు పుడతారు అని చెప్తే మందలు మందలుగా వెళ్లి క్యూలు కట్టి పసర మందు తీసుకుంటున్నారు అని విన్నాం.
(40:56) సో యస్ ఏ గైనకాలజిస్ట్ మగపిల్లలు కావాలి అంటే మగపిల్లలు ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లల్ని పుట్టించడం కుదురుతుందా స దట్ ఇస్ ఏ వాస్ట్ క్వశన్ అన్నమాట మగపిల్లలు కావాలంటే మొగపిల్లలు ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలు అనేది ఇట్ కెన్ హాపెన్ బట్ ఇట్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా ఓకే ఓకే ఇండియాలో మనం అలా చేయం. ఓకే ఓకే కాకపోతే ఈ పసరు మందు తాగడం వల్ల లోపల జెనటిక్స్ మారిపోయి ఏ బేబీ ఉన్నా సరే మగపిల్లలు పుడతారు అనేదయతే ఇట్స్ ఏ మిస్నార్మర్ మ్ ఓకే జనానికి ఏం చెప్పాలంటే ఇలాంటివి నమ్మొద్దు.
(41:34) ఓకే ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్ మెటీరియల్ నుంచి సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది. ఎస్ ఓకే అది ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు కన్ఫర్మ్ అయ్యేసరికి అది జరిగిపోతుంది. మ్ లోపల బేబీ ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ ఉంటారు. వాళ్ళని బయట ఇచ్చే పసర్ల వల్ల అది మారిపోవడం గాన అలాంటిది అయితే ఏం జరగదు. మేమ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కూడా అంటే ఆడపిల్లలు పుడితే డెస్ట్ బిన్ లో వేయటం లేదా చంపేయటం సో ట్రాఫికింగ్ చేయటం సో ఇలాంటి థింగ్స్ ఇంకా జరుగుతున్నాయి అని అంటే న్యూసెస్ లో చూస్తూ ఉన్నాం.
(42:11) కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇలాంటివి కాకపోతే ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు కూడా ఈక్వల్ గా పెరుగుతున్నారు. ఈరోజు ఓకే అంటే మనకి మన జనరేషన్స్ అలవాటు చేసేసాయి అన్నమాట. మగపిల్లోడు, వారసుడు అని చెప్పి. కాకపోతే ఈ రోజుల్లో మా ఫ్యామిలీకి మాకు ఆడపిల్ల కావాలి మేడం మాకు ఎలాగనా ఆడపిల్ల పుట్టేటట్టు చూడండి అనేవాళ్ళు కూడా రైస్ అవుతున్నారు.
(42:35) ఓకే దట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ సైన్ అండ్ వ హావ్ టు ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ ఐ థింక్ ఎస్ ఎస్ రియలీ అంటే గుడ్ సైన్ అండ్ ఈ ఈ జనరేషన్ లో మీరేమన్నా ఈ కైండ్ ఆఫ్ కేస్ ఏమనా ఫేస్ చేశరా మమ్ అంటే ఆడ పిల్లల్ని చంపేయడం గాన పుట్టిన తర్వాత అలాంటివి ఏమైనా చూశరా? చంపేయడం అని కాదు అలా కాదు కానీ లైక్ ఆ మా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు లైక్ టూ గర్ల్స్ అన్నమాట ఇంతకుముందు తర్వాత థర్డ్ డెలివరీ కోసం దగ్గరికి వచ్చారు.
(43:04) ఇనిషియల్ గా వాళ్ళు మేడం మాకు ప్రెగ్నెన్సీ వద్దు మాకు టూ గర్ల్స్ ఉన్నారు చాలు అనుకుంటున్నామ అన్నారు. మ్ సో మాకు ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పి మెడికేషన్ తీసుకెళ్ళారు. ఓకే మెడికేషన్ తీసుకెళ్లి తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మేడం మేము ఆ మెడికేషన్ వేసుకోలేదు. మేము ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము మాకు అబ్బాయి పుట్టాలని ఉంది అని వచ్చారు.
(43:26) ఉమ్ వచ్చిన తర్వాత ఆ డెలివరీ అయింది ఆ పాప పుట్టింది బేబీ ఇస్ ఫైన్ అండ్ సడన్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ దే కమ్ అండ్ టెల్ మీ దట్ బేబీ నిద్రలోనే పోయింది అని చెప్పి వ డోంట్ నో వాట్ హాపెన్డ్ ఎక్జక్ట్లీ ఓకే బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఓకే ఆగ పుట్టిన గర్ల్ చైల్డ్ ని హామ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు ఈ రోజులు అండ్ అది మైండ్ మైండ్సెట్ అనేది చేంజ్ అవ్వాలి.
(43:56) ఎస్ మమ్ అంటే వెరీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో లైక్ అలాంటివి మీరు ఏమన్నా డీల్ చేశారా అండ్ దాని మీద టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే లైక్ ఆ రోజు చూస్తూనే ఉంటాం ఇలాంటివి లైక్ కాలేజ్ గోయింగ్ పీపుల్ స్కూల్ గోయింగ్ పీపుల్ కూడా సం టైమ్స్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ మేజర్స్ ఓకే దే కమ్ విత్ ప్రెగ్నెన్సీస్ ఇన్ రిక్వెస్ట్ ఆఫ్ టర్మినేషన్ టర్మినేషన్ కోసం వస్తున్నారు అంటే అట్లీస్ట్ దే హావ్ ఆన్ ఐడియా దట్ షి ఇస్ ప్రెగ్నెంట్ కానీ వాళ్ళు వస్తున్నారు.
(44:35) బట్ అది మేము పేరెంట్స్ కన్సెంట్ లేకుండా చేయలేం. మ్ ఇఫ్ దే ఆర్ మైనర్స్ ఎస్ ఓకే రీసెంట్ గా నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక కేస్ చూసామ అన్నమాట ఆ అమ్మాయి వచ్చి లైక్ షి ఇస్ ఓన్లీ లైక్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ మ్ ఓకే అబ్బాయి వచ్చి హి ఇస్ ఆల్సో మైనర్ 17 ఇయర్స్ ఏమో ఓకే అమ్మాయికి తెలీదు తను ప్రెగ్నెంట్ అని కూడా మ్ ఇయర్ కి వచ్చింది పెయిన్ అబ్డామిన్ పెయిన్ అనుకుంటూ వచ్చారు వాళ్ళు మ్ అబ్డామిన్ పెయిన్ అని వస్తే అల్ట్రాసౌండ్ చేయడానికి పంపిస్తే లోపల బేబీ ఉంది.
(45:11) ఓ ఓకే అండ్ విత్ ఇన్ నోట్ అయ్యి లేబర్ పెయిన్స్ వస్తున్నాయి. ఉమ్ అమ్మాయికి అమ్మాయికి ఏంటమ్మా అంటే నాకు తెలిీదు మేడం నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అని చెప్తది. ఓకే మేబీ వాట్ దే ఆర్ హైడింగ్ వి డోంట్ నో కాకపోతే ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ కి నో ఐడియా మేము ఏదో పొట్టనొప్పని తీసుకొస్తే మీరేంటి బేబీ ఉందని అంటారని వాళ్ళు మాతో గొడవక వస్తారు.
(45:35) ఓకే బట్ దిస్ ఇస్ వాట్ హస్ హాపెన్డ్ ఎస్ మ్ సో అదేంటంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ అండ్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కి వెళ్ళడం అనేది దాని ఇంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉంటే దే విల్ టేక్ మెచూర్ డెసిషన్స్ అండ్ గో అకార్డింగ్లీ ఓకే మమ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు.
(46:03) సో ఎక్కడ కూడా సూపర్విజన్ లేదు. సో ముఖ్యంగా యంగ్స్టర్స్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ ఎలా కావాలంటే అలా బతుకుతూన్నారు. ఈ జనరేషన్ కి ముఖ్యంగా ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ రెలవెంట్ గా ఏమన్నా అవేర్నెస్ ఇవ్వమంటే ఏం చెప్తారా? స రీసెంట్ గా నేను విష్పర్ ఒక యాడ్ చూశను అన్నమాట ఓకే రిగార్డింగ్ ద శనిటరీ ప్ాడ్స్ అన్నమాట స్కూల్లో లైక్ పీరియడ్ గర్ల్ షి గెట్స్ హర్ పీరియడ్ అండ్ షి థింక్స్ దట్ నాకేదో ప్రాబ్లం ఉంది అనుకని పాప బాగపడుతుంటే టీచర్ చూసి దిస్ ఇస్ వ హావ్ టు స్టార్ట్ దిస్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఇట్సెల్ఫ్ వన్ ఇయర్ బిఫోర్ ఇట్సెల్ఫ్ అంటే లైక్సెవెన్
(46:43) ఇయర్స్ఎ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళకి దాని మీద అంటే పీరియడ్ అనేది వస్తది అదేదో నీకు ఏ ప్రాబ్లం కాదు అది నాచురల్ గా వచ్చేది అని పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నామో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మనం చూస్తున్నప్పుడు ఈవెన్ బిఫోర్ దట్ మనం వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దే విల్ నాట్ ప్రాక్టీస్ ఆల్ దిస్ అన్సేఫ్ మెథడ్స్ ఎస్ అండ్ ఈ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ కి ఏం చెప్తారు పేరెంట్స్ కి చెప్పాలంటే అంటే వాళ్ళ చిల్డ్రన్ ఎలా ఉండాలిఅనేది వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి కంటిన్యూస్ అటెన్షన్ అయితే డెఫినెట్ గా ఉండాలి. వాళ్ళు ఏం
(47:25) చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఫ్రీడమ పిల్లలకు అంత ఫ్రీడమ ఇవ్వమా అని చెప్పేసి ఉంటున్నాం వ షుడ్ గివ్ దెమ ఫ్రీడమ బట్ మనం ఎక్కడ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలో అక్కడ కూడా వ హావ్ టు టేక్ ఎనఫ్ కేర్ అనేది సత్యసం. మమ్ అంటే మీ జర్నీలో మీ కెరియర్ లో అబ్బా ఇలాంటి పేషెంట్స్ కూడా ఉంటారా అనుకున్న సిచువేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఆ ఇలాంటి పేషెంట్స్ కూడా అంటే లైక్ మనకిగూగు వచ్చిన తర్వాత పేషెంట్స్ అందరూ దాంట్లో మా దగ్గరికి వచ్చే ముందే చాలా మంది సెర్చ్ చేసుకుని వస్తారు.
(47:57) వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే మేడం ఇది ఇలా మేము చూసాంగ లో ఇలా అని ఇచ్చారు ఎందుకు ఇలా ఉంది అని అడుగుతారు. ఓకే దట్ ఇస్ ఏ వెరీ జనరస్ వే ఆఫ్ ఆస్కింగ్ ఓకే ఓకే ఇలా ఇచ్చారు కదండీ అది ఇట్లాగా ఇది ఇట్లాగా అని చెప్పి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే కొంతమంది వస్తారు మేముగగు చేసామ అనేది ఇనిషియల్ గా రివీల్ చేయం మనమంతా ఒక డయాగ్నోసిస్ ఇస్తాం.
(48:23) దెన్ దే కమ అప్గ ఇట్లా చెప్పింది కదా మేడం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మ్ ఓకే అది ఇంకో కండిషన్ కి అది వేరే కండిషన్ నీకుఉన్నది వేరే కండిషన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ ఇక్కడ అదే వర్డ్ ఇచ్చారు కదా అంటారుఅన్నమాట సో ఇట్స్ రియలీ డిఫికల్ట్ కొంచెం టాకలింగ్ దీస్ పీపుల్ అన్నమాట మ్ మమ్ అంటే మోస్ట్ ఆఫ్ అంటే చాలా మంది మీ దగ్గరికి వచ్చి అబార్షన్ చేయండి అని అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు.
(48:50) సో ఈ అబార్షన్స్ చేయించుకోవడానికి రీజన్స్ ఏంటి అండ్ మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అబార్షన్స్ ఇనిషియల్ గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ డింట్ లైక్ టు డ దిస్ అన్నమాట ఓకే ఒక బేబీని అబార్డ్ చేయడం డాక్టర్ గా కూడా నాకు ఇష్టం ఉండేది కాదు సో నేను చేయను అని చెప్పేదాన్ని కాకపోతే తర్వాత ఏమైందంటే ఒక కపుల్ మేమ చేయము అనే దానికి వాళ్ళు దే వెంట్ టు సమ లోకల్ క్వాక్ దగ్గరకో ఎవరి దగ్గరికో వెళ్లి ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకున్నారు.
(49:18) ఓకే పిల్స్ తీసుకుని ఫైనల్లీ ల్ాండెడ్ అప్ ఇన్ సెప్టిక్ అబార్షన్ ఓకే ఇంకా అది చూసిన తర్వాత అంటే మనము రిజెక్ట్ చేయడం వల్లే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు సమ క్వాక్స్ సమ అన్లెడ్జ్డ్ పీపుల్ అని చెప్పి ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దెమ బట్ చాలామంది టర్మినేషన్ ఎప్పుడు అడుగుతారంటే ఈవెన్ ఈవెంచువల్లీ ఫస్ట్ బేబీని ప్లాన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ తీసుకోవడానికి ప్రెగ్నెన్సీ వస్తే ఈ మధ్యలో టర్మినేట్ చేసుకుందాం అనుకుంటారు.
(49:51) ఎస్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే బెటర్ నాట్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ ్ టేక్ నెసెసరీ మెజర్స్ దట్ యు డోంట్ గెట్ ద ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టర్మినేట్ చేసుకోవడం కంటే ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం బెటర్ యు నో దట్ సెకండ్ బేబీ ఇప్పుడే పుడితే రేర్ చేయడం కష్టం ఫస్ట్ బేబీకి అంత ఏజ్ లేదు ఐ విల్ హావ్ ఆల్ దిస్ డిఫికల్టీస్ అని మీకు ముందే తెలుసు కదా అప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండానే చూసుకోండి అని చెప్తా మమ్ అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ గురించి అంత డిస్కషన్ ఉండేది కాదు సో ఈ మధ్య సోషల్ మీడియాలో టూ మచ్ ఆఫ్ హైప్ జరుగుతుంది. సో నిజంగా అది అంత రిస్కేనా
(50:30) ఆర్ అది జస్ట్ హైపా స క్యాన్సర్ అనేది చాలా ఇంక్రీస్ అయింది. రీసెంట్ స్టడీస్ లో కూడా క్యాన్సర్ అనేది ఒక స్టడీ రేట్లో ఇంక్రీస్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంతెందుకు మనం చిన్నప్పుడు ఎక్కడో ఎవరికో వినేవాళ్ళం క్యాన్సర్ అని లేకపోతే సినిమాల్లో చూసేవాళ్ళం. ఓకే కానీ ఇప్పుడు ఎవ్రీ అదర్ ఫ్యామిలీలో ఒకళ్ళ క్యాన్సర్ అనేది వింటున్నాం.
(50:54) సో అంటే దాని ఇన్సిడెన్స్ అనేది రేజ ఇంక్రీస్ అవుతుంది. ఓకే డెఫినెట్ గా అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఫీమేల్స్ కి యూటరస్ లోవర్ పార్ట్ లో వచ్చే క్యాన్సర్ ఓకే ఇది ఒక వైరస్ వల్ల వస్తది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అండ్ లకిలీ వి హావ్ ఏ వాక్సిన్ ఫర్ దిస్ వైరస్ ఓకే ఈ వైరస్ వల్ల వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
(51:22) మిగతా క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయడమో లేకపోతే వాటిల్ని ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేసుకోగలుగుతాం కదా ఈ సర్వైకల్ క్యాన్సర్ ని క్యాన్సర్ కింద మారకముందే ప్రీ క్యాన్సర్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకుంటే సింపుల్ ట్రీట్మెంట్ తో దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే దానికి ఒక సింపుల్ పాప్స్మి టెస్ట్ కానీ హెచ్పివ స్క్రీనింగ్ కానీ చేయించుకుంటే సరిపోతుంది.
(51:46) అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఆ క్న్సర్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ విత్ వాక్సిన్ వాక్సిన్ ఓకే వాక్సిన్స్ మనం డెఫినెట్ గా జనరల్ గా ఇన్ఫెక్షన్స్ కి చూస్తూ ఉంటాం మమ్స్ మీజల్స్ టెట్నస్ ఇట్లాంటి వ్యాక్సిన్స్ చూస్తూ ఉంటాం ఇప్పుడు లైక్ కోవిడ్ వైరస్ కానీ ఇన్ఫెక్షన్స్ కి చూస్తూంటాం. ఉమ్ క్యాన్సర్ ని ఓన్లీ క్యాన్సర్ విచ్ హాస్ వాక్సిన్ అంటే ఈ సర్వైకల్ అండ్ ఈ వ్యాక్సిన్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కే కాదు వల్వా వెజైనా ఏనల్ క్యాన్సర్స్ పీనైల్ క్యాన్సర్స్ ఇన్ మేల్స్ కూడా ప్రివెంట్ చేస్తాయి.
(52:21) ఓకే సో ఈ వాక్సిన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కి ఇవ్వచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ కి అబవ్నైన్ ఇయర్స్ ఓకే ఓకే ఒక వ్యాక్సిన్ తో మన క్యాన్సర్ే ప్రివెంట్ అవుతుంది అంటే దట్స్ రిమార్కబుల్ థింగ్ కదా ఎస్ సో ఆ హైప్ అంతా ఎందుకు వస్తుందంటే ప్రివెంట్ చేయగలం కాబట్టి వస్తుంది వస్తుంది అట్లీస్ట్ ప్రివెంట్ వన్ క్యాన్సర్ కి యా మమ్ అంటే ప్రతి కేస డెలివరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మీరు హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు బట్ కొన్ని కేసెస్ చాలా టఫ్ గా మీరు లీడ్ చేసినవి ఉంటారు కదా ఎనీ ఎగ్జాంపుల్ స ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి రెడీగా ఉన్నారు నార్మల్
(53:04) డెలివరీకి ట్రై చేసాము నార్మల్ డెలివరీకి ట్రై చేసిన తర్వాత బేబీ కింద వరకు వచ్చేస్తది. హెడ్ కనిపిస్తా ఉంటది మనకి కానీ అక్కడి నుంచి డిసెండ్ అవ్వదుఅన్నమాట ఓకే అలాంటి కండిషన్ లో ఏంటంటే బేబీకి హార్ట్ బీట్ డ్రాప్ అవుతూ ఉంటుంది మనం సడన్ గా రష్ చేసుకుని వ విల్ వెయిట్ ఫర్ సం టైం బట్ అవ్వట్లేదు అని చెప్పి వెళ్లి సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తూ ఉంటుందండి అలాంటి టైంలో మనం ఆ టైం ఉంటుంది చూడండి మన డెసిషన్ తీసుకునే టైం బేబీ మంచిగా క్రై చేసి ఓకే బేబీకి ఏమి అన్టువర్డ్స్ బర్త్ యస్ఫిక్సియా ఇలాంటివి రాకుండానే మనం కరెక్ట్ టైం లో డెసిషన్ తీసుకొని బేబీని
(53:41) ఐదర్ త్రూ నార్మల్ ఆర్ సిజేరియన్ డెలివర్ చేసినప్పుడు దట్ విల్ బి ఆర్ హ్యాపియస్ట్ మూమెంట్ ఓకే ఎప్పుడైనా బేబీస్ కి బర్త్ యస్ ఫిక్స్ గన వాళ్ళకి లేకపోతే ఏమన్నా సపోర్ట్స్ ఎక్కువ రోజులు సపోర్ట్స్ పడడం గాన ఇలాంటివి ఏమన్నా ఉంటేనే విల్ ఫీల్ ఏ బిట్ లిటిల్ బిట్ బ్యాడ్ అన్నమాట. ఓకే మమ్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఈ గైనకాలజిస్ట్ గా మీ జర్నీలో బాగా ఎమోషనల్ గా మీకు టచ్ అయిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? వెంటనే తక్కుమని స్ట్రైక్ అయ్యారు.
(54:12) నేను రీసెంట్ గా లైక్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వైజాగ్ లో ప్రాక్టీస్ చేశాను అప్పటి వరకు త్రీ ఇయర్స్ తర్వాత గుంటూరు రావడం జరిగింది. వైజాగ్ లో నా పేషెంట్స్ కి ఒక్కొక్కళ్ళకి అమ్మ నేను నెక్స్ట్ మంత్ మీ విజట్ కి నేను ఉండను వేరే డాక్టర్ గారు చూస్తారు అని చెప్పినప్పుడు సమ యూస్ టు రియల్లీ వాళ్ళకి కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయి అన్నమాట ఓకే ఓకే ఏంటి మేడం అంటే మేడం ఫస్ట్ డెలివరీ మీ దగ్గర అయింది ఇప్పుడు సెకండ్ డెలివరీ కి మీరు లాస్ట్ లో నాకు ఇంకో వన్ మంత్ ఉంటే డెలివరీ అయిపోద్ది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అంటున్నారు. అని చెప్పి
(54:42) బాగా ఎమోషనల్ అయ్యాను అప్పుడు సం టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ వై ఐ యమ గోయింగ్ బ్యాక్ అని చెప్పి బట్ యా తప్పదు తప్పదు మమ్ సో ఫైనల్ గా రాపిడ్ ఫైర్ సో ఆలోచించకుండా టక టక ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ అబ్బాయిలకి కూడా పీరియడ్స్ వస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? దే విల్ గో క్రేజీ సో వైఫ్ ఒకవేళ ఇలా ఫీల్ అయితే హస్బెండ్ ఏమైనా ప్రెగ్నెన్సీ సింటమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు అని అనుకున్న సింటమ్స్ ఏంటి? నాజియా వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఓకే ఇట్స్ ఏ వర్స్ట్ టైం టు గెట్ పీరియడ్స్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైం లో బామ్మలు ఇప్పటికీ కూడా ఫాలో అయ్యే ఒక మిత్ ఏంటి? గోరింటాకు
(55:30) పెట్టుకోవద్దు అంటారు పెట్టుకుంటే అమ్మాయిలు పుడతారని నార్మల్ డెలివరీ టైంలో ఎవరు ఎక్కువ పానిక్ అవుతారు మదర్ మదర్ ఇన్ లా ఆర్ ప్రెగ్నెంట్ లేడీ హస్బెండ్ ఓకే మీరు విన్న ఫన్నీయస్ట్ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఆ ఒక పేషెంట్ వచ్చారు మేడం నాకు బాగా చాక్ పీస్ తినాలనిపిస్తుంది నాకు బాగా ప్రెగ్నెన్సీలో క్రేవింగ్ ఉంది అని చెప్పి హస్బెండ్ కూడా తెచ్చిస్తున్నారండి ఇది ప్రెగ్నెన్సీ క్రేవింగ్ అని చెప్పి ఓకే అమ్మ ఇది ఇది క్రేవింగ్ కాదమ్మ దిస్ ఇస్ ఏ కండిషన్ విచ్ ఇస్ కాల్డ్ అయన్ డెఫిషియన్సీ అనీమియా అని చెప్పి ట్రీట్ చేయడం జరిగింది.
(56:05) ఓకే ఏ సినారియోస్ లో మీరుగగు ఆర్ చాట్ చేయపెట్టి యూస్ చేస్తారు? ఆ ఏదైనా మెడికేషన్ బ్రాండ్ నేమ్ కొత్తగా ఉంటే దాంట్లో కాంపోజిషన్ చెక్ చేయడానికి ఓకే సో వాట్ డు యు చూస్ నైట్ డ్యూటీ ఆర్ మండే మార్నింగ్ ఓపి ఎనీ టైం య మమ్ ద ఫైనల్ కంక్లూజన్ క్వశ్చన్ యా సో ఇప్పుడే మ్యారేజ్ అయిన న్యూలీ మ్యారీడ్ కపుల్ కి మీరేమన్నా ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏమఇస్తారు యస్ ఏ గైనకాలజిస్ట్ న్యూలీ వెయిట్ కపుల్ జనరల్ గా ఫస్ట్ దే షుడ్ హావ్ ఆన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ ఓకే వాళ్ళు కూర్చుని డిస్కస్ చేసుకోవాలి వాళ్ళ వాంట్స్ ఏంటి నీడ్స్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎక్కడ కాంప్రమైజ్
(56:46) అవ్వగలరు అనేదాన్ని కూర్చుని డిస్కస్ చేసుకుని అండ్ దెన్ దే షుడ్ గో ఫార్వర్డ్ కెరియర్ ప్లానింగ్ కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ ఏదైనా సరే అండ్ వాళ్ళద్దరూ వాళ్ళ ఒపీనియన్స్ ని ఒకళ్ళకఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ య మమ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ ఫర్ పాడ్కాస్ట్ అండ్ మా ఆడియన్స్ కి చాలా చాలా వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ మమ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ
No comments:
Post a Comment