శృంగారం ఎలా చేయాలి Garikapati Narasimha Rao Speech Telugu_Bhakthi_Nation
https://youtu.be/6vuiIPB4voQ?si=-msJedZOe30yRNCK
https://www.youtube.com/watch?v=6vuiIPB4voQ
Transcript:
(00:05) ప్రకృతి వైద్యం పేరు చెప్పి పొద్దునే రెండు దొండకాయలు మధ్యాహ్నం రెండు బెండకాయలు సాయంత్రం ఏమో ఉప్పు పప్పు లేకుండా బీరకాయ ఒకటి తిని మేము 90 ఏళ్ళు బతుకుతాం ఎందుకు ఆ బతుకు పని లేక ఏమి తిన్నప్పుడు ఎందుకు ఆ నీళ్ళు బతకడం ఎవడికోసం ఏం చేసాం ఎవరికో ఏం చేసాం మనకేమనా చేసుకున్నామా కనీసం తిండి తినే యోగం లేదా ఈ ప్రకృతి వైద్యం ప్రచారం చేసే పెద్ద మనుషులు నాకు రైల్లో తగిలారు రోష అక్కడ కూడా ఇదే ఏదో క్రైస్తవ మత ప్రచారం లాగ నేను ఎంతకే మాట్లాడకపోతే ఆయన నన్ను అడిగాడు ఏమండీ మీరు మాట్లాడట్లే అన్నాడు మీరు ఇప్పుడు ఇంతకే ఒక్క మాట చెప్పండి
(00:36) నాకు ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా పంచదార లేకుండా కారం లేకుండా పొయ్యి మీద పెట్టకూడదుట ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటి అన్నాను 80 ఏళ్ళు గ్యారెంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్లకు చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను ఏమి తినకుండాన 100 ఏళ్ళు బ్రతికే బదులు అన్నీ తినిపె పోతే నష్టం ఏమిటండి లోకానికి కూడా మంచిది.
(01:04) అందుచేత రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి ఆహారంలో కానీ వేష భాషల్లో కానీ ఆభరణాల్లో కానీ చివరికి మన ఆస్వాదన దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అని అర్థం వస్తుంది ఆ రసవత్తరమైన జీవితాన్ని మనం గడపడం కాదు నవరసభరితమైన జీవితాన్ని సాక్షాత్తు అమ్మవారు గడుపుతోంది ప్రతి రసాన్ని ఆవిడ ఆస్వాదిస్తుంది శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చెబుతారు 51వ శ్లోకంలో శివే శృంగారద్ర తదితరజనేకుసనపరా నవరసాల ఆవిడ ఎలా ఆస్వాదిస్తుందో చెబుతున్నారు ఎంత ఆశ్చర్యకరమైన
(01:43) వేదాంతాన్ని కవితామయం చేశాడో శంకరాచార్య గమనించండి శివే శృంగారద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతి సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యోభీత సకరుణ మయిజనని దృష్టిస్సకరుణ ఎంత అద్భుతమైన మాట చెబుతున్నారంటే శంకరాచార్య అమ్మా నవరసాలు నీ జీవితంలో కనపడుతున్నాయమ్మా అమ్మా నీకు అన్ని రసాలు ఇష్టం అన్ని ఆస్వాదిస్తున్నావు నువ్వు అంటే మనకు ఆశ్చర్యం అమ్మవారు శృంగార రసం అంటే నమ్మొచ్చు పెళ్లి అయింది ఆవిడ భర్త ఉన్నాడుగా హాయిగా ఆనందంగా ఉంటారు పార్వతీ పరమేశ్వరుల శృంగారాన్ని బోళ మంది వర్ణించారు. బాగానే ఉంది. ఏదో కరుణ కరుణ
(02:35) చూపిస్తుంది కావిడ దేవత అది మనకు అర్థం అవుతుంది సరే వీరసం మహిషాసుర మర్దని అర్థంవుతుంది. మరి బీభత్సం ఎక్కడఉందండి భయానకం రౌద్రం ఇవన్నీ సంసారంలో ఉంటే కాపురం ఎలాగా ప్రతి శుక్రవారం అమ్మవారు బీబత్ సరసని ప్రదర్శిస్తే శివుడు సన్యాసం పుచ్చుకోవాలి వెళ్లి కానీ ఉన్నాయి ప్రతి జీవితంలో ఉంటాయి అమ్మవారి జీవితంలో ఉన్నాయి ఆయన కేవలం చిన్న పద్యంలో నిరూపణ చేస్తున్నాడు శివే శృంగారర్ద్ర ఆవిడ శృంగార రసాన్ని మొత్తం ఒక్క భర్త శివుని విషయంలో మాత్రమే ప్రదర్శిస్తుంది.
(03:07) ఇంకొక్క చోట ఆ మాట రాదు. మన శృంగారమేనా అంతే 70 ఏళ్ళ వచ్చినా భార్య పట్ల భర్తకి భర్త పట్ల భార్యకి శృంగార భావాలు తొలగిపోకూడదు మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం ఉయ్యాల బల్ల మీద కూర్చుని 70 ఏళ్ల భార్య తమలపాకులు చుట్టివ్వడం 72 ఏళ్ల భర్త ఆవిడ బుగ్గ నొక్కి తమలపాకులు అందుకోవడం నేను చూశ ఏముంది ఆ బుగ్గలో ఏదో ఉంది కాబట్టి ఆయన నొక్కాడు మనకు అనవసరం ఇప్పుడు 35 ఏళ్లకు బుగ్గలు వాలిపోతున్నాయి ఇటు పక్క దోసకాయ ముక్క ఇటు పక్క ఆనపకాయ చెక్క రాస్తున్నారు బ్యూటీ క్లినిక్ అని కానీ తాంబోలం మర్చిపోయారు భార్యా భర్త కూర్చుని రాత్రి భోజనం చేశక ఉయ్యాల బల్ల మీదకి వచ్చిన
(03:43) తాంబూలం ఆవిడ ఇవ్వడం ఈయన వేసుకోవడం అందులో ఈ వేళ్ళకి చిలకల్లా చుట్టడం అది కొరకమనడం వేలు కొరికేయడం అలాంటివి ఉండాలి. ఉంటే 70 ఏళ్ళయినా సంసారం ఆనందంగా శృంగారం అంటే కేవలం లైంగిక ఆనందం కాదు అది ఒక అపూర్వమైన మానసిక అనుభూతి మనిషిని చూడగానే అనిపిస్తుంది మనకి నేను అందుకే చాలా గొప్పవాడినండి ఎవరిని చూసినా ఆ అనిపించకూడదు ఎవరిని చూస్తే అనిపించాలో వారినే అనిపించాలి అందరిని చూస్తే అనిపించకూడదు గోమే కొట్టేస్తారు.
(04:10) అందుకే శ్లోకంలో శంకరాచార్య శివే శృంగారార్ధ్ర అన్నాడు. శృంగారం ఉండాలి స్త్రీకైనా భర్తకైనా శివుడు పురుషుడికైనా ఉండాలి భర్త యందు మాత్రమే భార్య యందు మాత్రమే ఉంి అక్కడికి వచ్చేసరికి వైరాగ్యం మాట్లాడడానికి కూడా చికాకు బయట గంటల గంటల తరబడి గడుపుతాం అభ్యంతరం మరి వాళ్ళు మండిపోదు ఇంటో వాళ్ళకి అందుచేత శివుడి యందు అత్యంతమైన శృంగారంతో ఉంటుంది శివుడైనా అంతే అక్కడ భార్యా భర్తల యందు ఆ రసాస్వాదన అలా ఉండాల్సింది ఇంకో మాట తది ఇతరజనే కుత్సనపరా ఇది బీబత్సం బీబత్సానికి స్థాయి భావం అసహ్యం వ్యతిరేకత మాట మాట వింటేనే చికాకు పడ్డం ఎవ్వరినైనా
(04:46) శివుడితో పోలిస్తే ఆవిడ ఏ కూచా ఏం మాడుతున్నావ్ శివుడికి వాడికి పోలిక తీసేయ్ ఈ మాట భార్య నోట వెంట వస్తే భర్తతో మరొకరిని పోల్చినప్పుడు మా ఆయనతో ఎవరిని పోల్చడానికి వీలు లేదు అని వస్తే ఆ భర్త ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేకుండా ఇంత లావు అవుతాడు. అబ్బా మా ఆవిడికి నేను నచ్చాను ఇంకేం కావాలి అలా ఉండరు చాలామంది భార్యలు దురదృష్ట వశాత్తు ఏదో అందరికీ అటువంటి ఆ దృష్టం పడుతుంది అక్కడికి అయిపోయింది వీడి పని ఇంక ఓ పెళ్లి కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయట అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నేను చేసుకోను అని చెప్పిందట ఏమిటంటే ఆ మొహం చూడమ్మా దెబ్బరొట్టే మొహం
(05:19) వాడు నవ్వు లేదు ఏమి లేదు ఎలా కాపురం చేస్తాం అందిట వెంటనే భార్య అందట అదేమిటి మీ నాన్నతో నేను చేయట్లే కాపురం అందట ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఫోటో తీయండి మీరు అదేమిటి అలా అంటే పెళ్లి అవుతుంది అమ్మా మీ నాన్నతో అంటే మా నాన్న దెబ్బర ఉంటేగా ఈ భావన ఉంటే ఇంకా శృంగారం ఏమిటండి భర్త యందు లేదా భార్య యందు శృంగార భావన ఉండాలి ఇతరుల ప్రసక్తి వస్తే అసహక్షించుకోవాలి బీబత్సరసం అంటే అసహించుకోవడం అసహ్యం కొన్నింట్లో అవసరం జీవితం
No comments:
Post a Comment