Are you coming into the house wearing slippers? 👟🛑 What you brought wasn't mud.. it was dog poop!...
https://youtube.com/shorts/NhOl09qPRmc?si=_lZW_-cCO0W687YJ
https://www.youtube.com/watch?v=NhOl09qPRmc
Transcript:
(00:00) బయట అంతా తిరిగి వచ్చిన చెప్పులతో డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నావ్ మామా నువ్వు తెచ్చింది చెప్పులు మాత్రమే కాదు రోడ్డు మీద ఉండే అసహ్యమైన బ్యాక్టీరియా ఒక రీసెర్చ్ ప్రకారం మన చెప్పుల అడుగున నాలుగు లక్షల రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో కుక్కమలం ఉమ్మి మరియు ప్రాణాంతకమైన ఈకోలై బ్యాక్టీరియా ఉంటాయి.
(00:23) నువ్వు ఆ చెప్పులతో ఇల్లంతా తిరిగితే ఆ క్రిములు నేల మీదకి చేరుతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉండి వాళ్ళు ఆ నేల మీద పాకితే వాళ్ళకి వాంతుకి వాంతులు విరేచనాలు గ్యారెంటీ మామ దీనికి సొల్యూషన్ ఏంటంటే చెప్పులు గుమ్మం బయట విడిచి లోపలికి రా జపాన్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు మామా చెప్పులు బయట విడవడానికి వాళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ వారు
No comments:
Post a Comment