Dark Reality Of The Kerala Story-2 | Love Jihad? | Andhra Prabha Digital
Author Name:Andhra Prabha Digital
Youtube Channel Url:https://www.youtube.com/@AndhraPrabhaDigital
Youtube Video URL:https://www.youtube.com/watch?v=shfNFd7zQrg
Transcript:
(00:00) ఆంధ్రప్రభుకు స్వాగతం. కేరళ స్టోరీ ఇది 2023 లో ఒక సినిమా రిలీజ్ అయింది. దానికి సీక్వల్ గా ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది కేరళ స్టోరీ 2 అని ఇది సినిమా వరకు అయితే మనకఏమి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ దీని వెనకాల ఆ సినిమాలో చూపించినటువంటి విషయాల వెనకాల చాలా వాస్తవాలు కనిపిస్తున్నాయి. హిందూ లడ్కియోకు అప్నా బనానా వీటి గురించి మనం చర్చించడానికి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళి మనోహర్ గారు.
(00:43) సార్ నమస్కారం అండి నమస్తే అండి కేరళ స్టోరీ వన్ అనేది 2023 లో రిలీజ్ అయింది. అది పెద్ద సంచలనం అయింది. అలాగే ఇప్పుడు 2026 లో కేరళ స్టోరీ 2 అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది సినిమా వరకు ఓకే కానీ ఈ దీని నిజమైన స్టోరీ దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి అనేది థీమ్ ఏంటంటే లవ్ జిహాద్ సీ లవ్ జిహాద్ అనేది నిజంగా ఉందా ఇటీవల ప్రతిపక్షాలకు ముఖ్యంగా ఆ కేరళ ముఖ్యమంత్రి గాని అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకతను ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఏమని అంటే ఇది బిజెపి క్రియేట్ చేసింది దీంట్లో వాస్తవం అనేది లేదు అనేది వాళ్ళ వాదన సో దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా? కేరళ
(01:23) స్టోరీ నెంబర్ట ఇది ఇంకా రిలీజ్ కాలేదు టీజర్ ఒకటి రిలీజ్ అయింది. అవును సార్ కేరళ స్టోరీ టు గోస్ బియాండ్ దీని పేరు పూర్తి పేరు సార్ ఆ దాని అర్థమే ఏం చెప్తుంది అంటే కేరళకే పరిమితం కాలేదు ఇది ఇట్ గోస్ బియాండ్ కనుక దేశమంతా కూడా ఈ కేరళ స్టోరీనే ఉంది కాకపోతే మళ్ళా కేరళ స్టోరీ ఎందుకు పెట్టారు అంటే సీక్వల్ ఒకటి వన్ ఉన్నందుకు టూ గా ఇస్తే ఈజీగా క్యాచ్ చేస్తారు ప్రజలు అనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయం అది కాకపోతే ఇది రాజస్థాన్లో ఆ మధ్యప్రదేశ్ లో కూడా ఒక్కొక్క మోడల్ తీసుకొని కేరళ స్టోరీ వన్ ఏమో కన్ఫైన్ టు కేరళ
(02:11) బట్ ఇది దేశమంతా ఈ స్టోరీ ఉంది లవ్ జిహాద్ అనేది కేవలం కేరళకే పరిమితమైంది కాదు అనేది దీంట్లో తీసుకొచ్చినటువంటి విషయం దేశమంతా ఇది ఒక పగట్బందిగా జరుగుతున్నటువంటి విషయమే మ్ కనుక ఇక ఒక మాటలో చెప్పాలంటే 2047 కు భారత్ను ఇస్లామైజేషన్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ఇది అందుకని దీన్ని చెప్పాలి స్టోరీ ఎలా చెప్పాలి అన్నప్పుడు ఒక ముగ్గురు అమ్మాయిలను ఇట్ రివాల్వ్స్ అరౌండ్ త్రీ గర్ల్స్ హిందూ గర్ల్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అండ్ కేరళ అలా ముగ్గురు గర్ల్స్ యొక్క నర్రేటివ్స్ ఇంటర్లింక్ చేస్తూ
(02:55) కథ ఒకటే కథ ఇది ఇది ఎలా ట్రాప్ చేస్తారు ఎన్ని రకాలుగా ఈ ట్రాపింగ్ జరుగుతోంది ఆ అనేదాన్ని రియల్ స్టోరీలనే తీసుకున్నారు ఎక్కడ కూడా ఇది కల్పితం ఏం కాదు కాకపోతే డిస్క్లైమర్ పెట్టారు డిస్క్లైమర్ పెడితే చాలా మంది ఏమంటారంటే రియల్ కాదు కదా ఇట్లా కల్పించి చెప్తారా మీరు తర్వాత అనవసరంగా మా కేరళ ఇమేజ్ ను ఇది చేయడానికి మీరు చేస్తున్నారు ఇదంతా కూడా హిందూ ముస్లింల మధ్య ఘర్షణ కొరకు మీరు ప్రయత్నం చేస్తు స్తున్నారు ఆర్ఎస్ఎస్ శక్తులు లేకపోతే బిజెపి శక్తులు ఇలాంటి ఇవన్నీ విమర్శలు వస్తూ ఉన్నాయి పర్టికులర్ గా ముఖ్యమంత్రి చాలా ఇదిగా మాట్లాడుతూ
(03:38) ఉన్నాడు. అవును ఈ సినిమా గురించి దీంట్లో పర్టికులర్ గా అమ్మాయిలకు బీఫ్ ఎలా తినిపిస్తారు తర్వాత మతం ఎలా మార్చు మార్పిస్తారు అనేటివి ఇవన్నీ చూయించారు గనుక టీజర్లు అవి వచ్చాయి వచ్చినందుకు ఆ మొత్తం వీళ్ళు కేరళాలో కొద్దిగా బీఫ్ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు హిందువులు కూడా బాగా చాలా మంది తింటారు గనుక అవును మేము బీఫ్ తింటాము మీకేంటంట అని ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి కలిసి బీఫ్ తింటూ మాట్లాడుతారు అలాంటి ప్రచారం ముఖ్యంగా ఎస్ఎఫ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పెద్దతున దీన్ని అవహేలన చేసే ప్రయత్నం చేశాయి.
(04:15) ఇదేదో బీఫ్ స్టోరీ లాక దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా కాంగ్రెస్ కూడా వెనక పడలేదు ముస్లిం ఓట్ల కోసం వీళ్ళంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ సినిమాను రాకముందే దీన్ని ఏమంటారు దృష్ప్రచారం చేయాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్యంగా ఇది కోర్టులో కూడా చాలా బిగ్ ఫైటింగ్ జరుగుతుంది దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం ఒక్క కేరళలో కాదు ఆ ఎక్కడ మన తమిళనాడులో కూడా కేసు నడుస్తుంది దీన్ని ఆపాలని చెప్పేసి దుష్యంత్ దవే లాంటి ఒక అంటే కోట్ల రూపాయలు ఫీ తీసుకునేటువంటి లాయర్లు దీన్ని వాదిస్తూ ఉన్నారు. అంటే దీని వెనకాల
(04:57) ఎకోసిస్టం ఎంత బాగా పనిచేస్తది. అప్పుడు కేరళ వన్ కూడా పని చేశారు ఇట్లాగే అప్పుడు ఆపలేకపోయారు. దుష్యంత ఆయన అప్పుడు కూడా వాదించారు ఇప్పుడు వాదిస్తున్నారు. అంటే పెద్ద కాస్ట్లీ అడ్వకేట్స్ ను పెట్టి ప్రయత్నం అనేది గట్టి ప్రయత్నమే జరుగుతుంది ఇప్పటికైతే ఇంకా కోర్టులు ఏం చెప్తాయి అనేది అందరూ వెయిటింగ్ లో ఉన్నారు 27 రోజులు రిలీజ్ కావాలి.
(05:18) సో ఇది మేజర్ గా దీన్ని ఈ ప్లాట్ గనుక ఒకవేళ మనం ఏముంటుంది ఈ ప్లాట్ అప్పుడేమో కేరళలో హిందూ అమ్మాయిలను ఎలా కన్వర్ట్ చేస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున కన్వర్ట్ చేస్తున్నారు ఇది అప్పుడు ఉన్నటువంటి పెద్ద డిమిడ్ అది దాంతో పాటు అమ్మాయిల యొక్క ట్రాఫికింగ్ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున దాంట్లో అసలు మొదటి డైలాగే ఒక అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక అమ్మాయి అమ్మాయి ఇప్పటికి కూడా జైల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఆమె బేసిక్గా ఆమె అన్న డైలాగే తీసుకొని సినిమా దాంట్లో మొదటి దాంట్లో స్టార్ట్ చేస్తారు అంటే ఆ మేరే జైసే 30హ000 గర్ల్స్ లడ్డికియా ఇదర్ హే అని ఒక
(06:02) మాట అంటుంది నాలాంటి 30వేల మంది 33వేల మంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు ఇక్కడెక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఐసిఐ దీంట్లో దీంట్లో ఐసిఎస్ఎస్ యొక్క రిక్రూట్ అయినటువంటి దాంట్లో ఆ దీంట్లో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు అనే దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది కోర్టులో ఇలాంటి ఎలా పెడతారు కేరళలో ఉన్నారు కేరళలో ఎక్కడ ఉన్నారు లేకపోతే ఇండియా నుంచి వచ్చారు కేరళ నుంచి వచ్చారు అని అవన్నీ ఏమి అనలేదు ఆ డైలాగ్ ఉన్నారు నాలాంటి వాళ్ళు అంటే ఆ అమ్మాయి హిందూ అమ్మాయి భారత్ నుంచి వెళ్ళింది కనుక అక్కడ డైలాగ్ లో ఎక్కడ కూడా భారత్ నుంచి
(06:40) వచ్చారు అని చెప్పలేదు కేరళం నుంచి వచ్చారు చెప్పలేదు అని ఏం చెప్పలేదు నాలాంటి వాళ్ళు బందీలుగా ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళను రకరకాల సూసైడ్ బాంబర్స్ గా ఉపయోగిస్తున్నారు ఆ ఇవన్నీ కూడా చెప్పారు దాంట్లో ఆ సినిమాలో చెప్పారు కోర్టులో అవి నిలబడలేదు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తనే డైలాగ్స్ రాశారు డైలాగ్స్ ఊరికే ఏం రాయలేదు కోర్టులో ఆ పట్టుబడే అవకాశం లేకుండానే రాశారు.
(07:08) ఉమ్ సో అట్లా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మొదటి కేరళ స్టోరీలో హమ్ ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కోర్టులో ఫైట్ చేసినప్పుడు ఈచ్ ఇన్సిడెంట్ ను అక్కడ వీళ్ళ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసిన ఫైటింగ్ లో ప్రతి ఇన్సిడెంట్ కు ఎవిడెన్సెస్ పెట్టుకున్నారు. ఆ సర్ ఆ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ పెట్టుకొని అంటే ప్రతి ఇన్సిడెంట్ ఉంది అంటే ఫలానా కోర్టులో ఉంది ఫలానా కోర్టులో తీర్పు వచ్చింది వీళ్ళకి శిక్షలు పడ్డాయి ఇలాంటి దేశంలో ఎక్కడ జరిగిన కేసెస్ గురించి రెఫరెన్స్ గురించి జడ్జిమెంట్ వచ్చిన విషయాల గురించి కేస్ ఫైల్ అయినాయి పోలీస్ స్టేషన్లో అయినటువంటి విషయాన్ని
(07:46) పెట్టుకొని దీని ఆధారంగానే తీసాం కానీ ఊరికే తీయలేదు అనేది అప్పుడు ప్రూవ్ అయింది సినిమా బయటికి వచ్చింది అయినా సరే వాళ్ళు చేసిన దాడి కారణంగా ఎంతైతే ప్రచార జరగాలో అంత జరగలేదు కలెక్షన్స్ రాలేదు కానీ ఆ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కేరళాలో నేర్చుకున్నది ఏంది అంటే ఆ అది ఏమంటారు స్వచ్ఛంద్ర సంస్థలు ముందుకు వచ్చేసి ఆ డబ్బులు పెట్టి సినిమా థియేటర్స్ బుక్ చేసి అక్కడ ఆ మహిళలకు దీన్ని సూయించే ఏర్పాటు చేశ చాలా మంది అమ్మాయిలకు ముఖ్యంగా ఆ స్కూల్ గర్ల్స్ కి ఇవన్నీ కూడా ఆ చేశారు కనుక చాలా మందికి ఇప్పుడు మార్పు వచ్చింది అక్కడ ఒక ఆ ఒక సెంటర్ ఉంది మన కేరళాలో
(08:35) హిందూ సేవా కేంద్రం అని ఒక కేంద్రం ప్రతీష్ విశ్వనాథ అని మీరు పేరు వినింటారు అడ్వకేట్ ఆయన ఆయన ఈ ఫైటింగ్ చేశారు సుమారుగా 25వేల మందిని కాపాడారు వీటి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వేసి ఇది దీంట్లో మనకు చాలా మంది అంటారు ఎక్కడ ఉన్నారు ఈవెన్ పిన్నరాయి విజయ అంటున్నారు ఎక్కడున్నారు మీరు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు హిందువులను ఎవరు తీసుకెళ్ళారు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారండి నేను మొదటి స్టోరీ వన్ గాని స్టోరీ టూ గాని ఇప్పుడు మనకందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవిడెన్సులు ఉన్నాయి అందరూ హిందువులు ముఖ్యంగా హిందూ
(09:13) అమ్మాయిలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టోరీ ఆ కల్పితమైన ఒక కథ ఎంజాయ్ చేయడానికి కానే కాదు హిందూ అమ్మాయిల జీవితాలు ఎంత ప్రమాద దకరంగా ఉన్నాయి అనేది మాత్రం స్పష్టంగా చెప్తుంది. కనుక నేను ఒక ప్రశ్న వేస్తాను ఉదాహరణకు మీరు ఆ ఎక్కడ ఉంది ఏ ఎవిడెన్స్ ఉంది అసలు లవ్ జిహాద్ అనేది ఎక్కడ ఉంది అని కరెక్టే మన చట్టంలో కూడా లేదు లవ్ జిహాద్ అనే పదమే లేదు కనుక ఈ పదము వాడడానికి కూడా అవకాశం లేదు చట్టంలో శిక్ష వేయడానికి కూడా ఈ పదం ఎక్కడా లేదు మొదటిసారి మాట్లాడిన వాడు కూడా అచ్యుతానంద ఆయన పేరు సీఎం ఎవరు కేరళ సీఎం అది కూడా సిపిఎం ముఖ్యమంత్రి
(09:57) ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి టువంటి మాట అది ఏది లవ్ జిహాద్ అనేటువంటి విషయం కనుక ఎవరో మాట్లాడింది ఏం కాదు జరిగినాయి గనుకనే అయన మాట్లాడాల్సి వచ్చింది అలాగే డిజీపి ఆ కేరళ డిజీపి 1991 లో ఒక అఫిడవిట్ కోర్టులో వేయడానికి ఎవరో పిఐలు వేసారు వేసి ఈ రాష్ట్రంలో మా అమ్మాయిలు మాయమైపోతున్నారు దీంట్లో లెక్క పత్రం లేదు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నిలదీస్తా అని పిఐలు వేస్తే పిల్లు వేస్తే కోర్టు అడిగింది ఏమయ్యా నువ్వు లెక్క చెప్పి తెలంగాణ దీంట్లో ఎంతమంది వెళ్ళారు అని 91 వరకు వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు ఆయన ఇచ్చిన సంఖ్య అంటే ప్రభుత్వం ఇచ్చిన
(10:34) సంఖ్య 6వేల హిందూ మహిళలు మాయమయ్యారు. ఇవన్నీ నిజాలండి ఇవన్నీ నిజాలు ఈ నిజాలను చూపిస్తే మీకు భయం ఎందుకు అని అంటున్నాను నేను ఆ నిజాలను చూయించే ప్రయత్నం చేశారు ఎవిడెన్సెస్ ఉన్నాయి 6వేల మంది అప్పుడు ఉంటే దానికి మీరు మీరు ఇప్పటికి 2026 లో ఉన్నామ ఇప్పుడు ఇప్పుడు లెక్క ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ మొదటి స్టోరీలో నాలాంటి 33వ000 మంది అని అన్నారు కదా 33 ఈజీగా ఉంటుంది 2023 లో జరిగింది ఇది సినిమా రిలీజ్ అప్పుడు 23 లో మరి అప్పుడు అప్పటికే ఇంతకు వచ్చేసింది ఇంత 30,000కు వచ్చేసింది 6000 నుంచి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కనుక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి
(11:15) నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుంది చూడండి అలా అలా ఉన్నారు వీళ్ళు కూడా మమ్మల్ని ఎవరు చూడడం లేదు మేము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము అమ్మాయిలని తీసుకెళ్తున్నాము మోసం చేస్తున్నాము పెళ్లిళ్లు చేసుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా కేరళ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయండి కానీ ఈ విశ్వనాథ్ గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి హిందూ సేవా కేంద్రము 25వేల మందిని తిరిగి తీసుకురాగలిగింది కానీ మనం కూడా లెసన్స్ ఏం నేర్చుకోవాలంటే ఈ అమ్మాయిల స్టోరీలు అందరూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు ఇప్పుడు బయటికి వచ్చిన అమ్మాయిలు ఏమని నిలదీస్తున్నారు ఒక కమ్యూనిస్ట్ ఫాదర్ సినిమాలో కూడా
(11:50) చూయించారు అది బయటికి వచ్చిన అటువంటి అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి కష్టపడి ఆయన ఎట్లానో సాధించుకుంటే ఆ అమ్మాయి వాపస్ వస్తుంది వాళ్ళ నాన్నని అడుగుతుంది నాన్న నాకు ఎందుకు ఈ రాళ్లకు రప్పలకు మొక్కాలి మ్ అని అడుగుతుంది అసలు ఈ హనుమంతుడు ఎవరు అని అడుగుతుంది తెలియదు ఆమెకు ఎన్నడూ తండ్రి చెప్పలేదు తల్లి చెప్పలేదు మన దేవీ దేవతలు మన ఇది పూజా విధానాలు ఎందుకు దానికి రీజనింగ్ ఏంది అనేది చెప్పలేదు ఏది చెప్పలేదు కనుక పెళ్లి చేసుకని వెళ్ళిన అబ్బాయి రిపీటెడ్ గా అవమానిస్తుంటాడు హిందుత్వాన్ని ఆ అమ్మాయి కూడా దీంట్లో ఏమీ లేదు హిందుత్వంలో నిజమే ఇతను ఇదే కరెక్టేనేమో
(12:26) అనేటువంటి స్థితికి వచ్చేసింది కానీ అక్కడ కష్టాలు అనుభవించాక తిరగబడి అది చేసి బయటికి వస్తుంది ఏడుస్తుంది నా గురించి నాకేం తెలియదే నా ఇంద హిందుత్వం నా దేవీ దేవతల గురించి నాకుేం తెలియదే ఇప్పుడు ఈ ఇప్పుడున్న అక్కడ సినిమాలో చూపించిన అమ్మాయిలు గానీ లేకపోతే ఇప్పుడుఉన్న కనిపిస్తున్న అమ్మాయిలు గాని పూర్తిగా విద్యావంతులు బాగా చదువుకున్న అమ్మాయిలు ఆ సో వీళ్ళకు అంటే కొంచెమో గొప్పో అంటే సనాతన ధర్మం గురించి గానీ లేకుంటే మన హిందూ సంస్కృతి గురించి గన కొంతైనా తెలిసి ఉంటది కదా సార్ ఆ ఈ దశలో అసలు వీళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు అక్కడికి వీళ్ళని ఎట్లా వాళ్ళు సార్ ఎట్లా
(12:59) లొంగ తీసుకుంటున్నారు ఎస్ ఆ ఒకటి ఏమి అంటే దీంట్లో లో వ్యూహం ఉంది తప్పకుండా ఊరికే ఏదో యక్సిడెంటల్ గా ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోండి ఎవరికేం సమస్య లేదు. కానీ కుట్రపూరితంగా ట్రాప్ చేయడం అమ్మాయిలను చేస్తున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో వాళ్ళను ఆకర్షించడం ఇప్పుడు చాలా ప్లేస్ లో వీటి స్టోరీలు స్టడీ చేసిన వాళ్ళు చెప్తున్నారు అవేంటివండి మనం జిమ్స్ ఉంటాయి మన దగ్గర జిమ్ అనేది ఫ్యాషన్ అమ్మాయిలకు కూడా జిమ్ ఉన్నాయి మీరు చూడండి హైదరాబాద్ లోనే చాలా జిమ్లలో ముస్లిం అబ్బాయిలు ట్రైనర్స్ గా
(13:42) ఉంటారు అమ్మాయిలు వెళ్ళే దాంలలో ముస్లిం ముస్లిం అబ్బాయిలు ట్రైనర్స్ గా ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళ యొక్క మజల్ ఇదంతా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది ఆల్రెడీ ఉండాలి కూడా ఎందుకంటే అక్కడ ఉండేవాడు గనుక తర్వాత ఆ డ్రెస్ కోడ్ అది చాలా ఎక్స్పోజింగ్ గానే ఉంటుంది. సర్ కనుక ఆ అమ్మాయినప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాట్లాడే మాటల్లో వాడికి అర్థమయ్యేది ఏంది అంటే ఈ అమ్మాయి యొక్క ఆర్థిక స్థితి ఏంది సామాజిక స్థితి ఏంది వాళ్ళ ఇంట్లో చిన్న ఉండే చిన్న చిన్న గ్యాప్స్ ఏంటివి కూడా వాడు స్టడీ చేస్తున్నాడు.
(14:14) అక్కడ వెంటనే మీరు మీరు ఈ డైట్ గానిీ ఎక్సర్సైజ్ గాని మీరు రెగ్యులర్ ఫాలో అవ్వాలి మీరు అవసరమైతే ఈజియో ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి మీరు దీన్ని ఇచ్చేయండి దీంట్లో అన్ని ఉన్నాయ అని సిలబస్ ఉంది దాంట్లో అది ఉందని ఇస్తాడు ఫ్రీగా ఇస్తాడు. ఒక ఫోన్ ఇచ్చేసరికి అతను అమ్మాయి ఇంకా దగ్గర అవుతుంది. ఆ తర్వాత ఊద అరుస్తాడు కొన్ని వాళ్ళ నాన్న ఎప్పుడు తాగిచ్చి పడిపోయేదో ఉంటాయి వాడి అవును ఏవో సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లోన సమస్యలు ఉంటాయి ఆ ఉంటాయి ఒక మంచి డ్రెస్ తెచ్చిస్తాడు ఇది చేస్తుంటాడు మెల్లగా బైక్ మీద ఎక్కించుకుంటాడు.
(14:48) సర్ ఇంకా ఇప్పుడు దీంట్లో తెలుస్తున్నాయి ఏందంటే చాలా విషయాలు మీరు వీళ్ళకు ఖర్చు పెడతాడు వాడు డబ్బు విపరీతంగా డబ్బు ఖర్చు పెడతాడు వీళ్ళకంతా ఫండింగ్ ఉందండి వీళ్ళ ఈ యొక్క వ్యూహాన్ని ఏమంటా అమల్లో చేయడానికి వాళ్ళను అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసే పద్ధతులు గాని అన్నిటికీ కూడా ట్రైనింగ్ ఉంది వీటికి తర్వాత డబ్బులు అమ్మాయిలను బట్టి అమ్మాయిల స్థాయిని బట్టి డబ్బు ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో చాలా విషయాలు తేలుతున్నాయి కనుక ఇలా అమ్మాయిలు ట్రాప్ కావడం వాళ్ళు వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చే ఇష్యూ అంతా కూడా ఇప్పుడు
(15:30) నేను ఈ ముగ్గురు సెకండ్ స్టోరీ టూ లో సురేఖ సురేఖ నేహా దివ్య ముగ్గురు అమ్మాయిలు సో సురేఖ నేమో కేరళ నుంచి నేహా నేమో మధ్యప్రదేశ్ నుంచి దివ్య నేమో రాజస్థాన్ ఈ ముగ్గురు అమ్మాయిలు హిందూ అమ్మాయిలు సురేఖ సలీంను పెళ్లి చేసుకుంటది నేహా ఫైజాను పెళ్లి చేసుకుంటది దివ్య రషీద్ ను పెళ్లి చేసుకుంటది వీటన్నిటిలో కూడా ఒక్కొక్కటి ఏంది అంటే సురేఖ యూపిఎస్సి ఆస్పిరెంట్ ఉంటది ఒకసారి ఎప్పుడో ఒకసారి సివిల్ సర్వీసెస్ కొట్టాలి అనేటువంటి ఇది ఉంటది ఆ కలలన్నీ కూడా బద్దలు అయిపోతాయి ఒకసారి కొంత మోజు తీరంగానే వాడు ప్రెజర్ చేయడం మొదలు పెడతాడు కామన్ ను ముందుగా
(16:16) మారు గారు మతం మార్చుకో అని ఒత్తిడి చేయడం మొదలు పెట్టేస్తారు. ఇది ఒరిజినల్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది సూర్యకారిది పార్ట్ టూ లో ఇప్పుడు రాబోతుంది నేహా మంచి స్పోర్ట్స్ మెన్ ఒలంపిక్స్ లో నేను కప్పు తీసుకురావాలి అని జావిలిన్తో ప్రాక్టీస్ చేస్తుంటది పెళ్లి చేసుకుంటాది ఫైజాని పెళ్లి చేసుకుంటాది అక్కడ మెల్లగా వాడు కన్వర్షన్ ప్రెజర్ పెడతాడు ఆ తర్వాత దివ్య దివ్యనేమో రాజస్థాన్ అమ్మాయి ఈమె ఈమె యాక్చువల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్ గా మారాలి యాక్చువల్ గా డాన్సర్ ఈయనే కానీ సోషల్ మీడియా మీడియాలో ఇన్ఫ్లయెన్సర్ మారని ప్రయత్నం చేస్తుంటాది ఆస్పిరేషన్స్
(16:51) ఉంటాయి బాగానే ఉంటది సోషల్ మీడియా యక్టివ్ ఉంటది కానీ వీడు పెళ్లి చేసుకుంటాది ఏదావిధిగా ఇదేమో టార్చర్ పెట్టడం మొదలు పెడతాడు వాడు లైఫ్ ఇట్లా ఉంటుందా అనేది అప్పుడు మొదటిసారి అర్థమవుతుంది ఇవి ఈ ముగ్గుడు సినిమాల్లో కంటెంట్ కాదు నిజ జీవితంలో అన్ని స్టోరీస్ ఇంచుమించు ఇలాగే ఉన్నాయి కొంత కాలం ఇది కాగానే వ్యామోహం తగ్గంగానే మెల్లమెల్లగా మత మార్పిడి తప్పకుండా చేసుకోవాలి తర్వాత వాడు టార్చర్ మొదలవుతుంది తర్వాత వాడు పెళ్లి చేసుకుంటాడు సొంత పెళ్లి వేరే మళళ రెండు ఒకటి కాసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు మూడు చేసుకోవచ్చు ఈమె ఆడపడి ఉండాలి. ఇది
(17:29) దేశమంతా జరుగుతున్నటువంటి స్టోరీ ఫస్ట్ స్టోరీలనేమో ట్రాప్ చేయ ఇలా లవ్ స్టోరీ ట్రాప్ అయిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవడం ఆ అక్కడ దీంట్లో యుద్ధాల్లో ఇరుక్కుపోవడం అలా యూస్ చేశారు మానవ భావములుగా ఉపయోగించడం వాళ్ళని ముస్లింలుగా కన్వర్ట్ చేయడం ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ సినిమాలో ముగ్గురు మీరు బుర్కాతో కనిపిస్తారు ఇదంతా కూడా సో స్టోరీ ఒరిజినల్ స్టోరీస్ ను దేశమంతా జరుగుతున్నటువంటి భారత్ యొక్క యొక్క కథను భారతీయ హిందూ అమ్మాయిల యొక్క స్టోరీని చక్కగా డిపిక్ చేసే ప్రయత్నము తెర మీద తీసుకొచ్చే ప్రయత్నము డైరెక్టర్ గారు చేశారండి ఇది మీరు అన్నట్టు ఏంది అని అంటే
(18:09) ఎలా పడుతున్నారు ఇంత గొప్ప చదువుకున్న అమ్మాయిలు కూడా ఎలా పడుతున్నారు అనేది అది వ్యూహాత్మకంగా వేస్తున్నారు వాళ్ళను చక్కగా లవ్ చేయడము అనేది ఈరోజు ఆ ఏమంటాం ఒక ప్లాన్ ప్రకారం చేయడం వ్యూహాత్మకంగా ప్రేమించడము ప్రేమలో పడవేయడం అదైతే ఉంటదో దానికి కావలసిన కలలు నైపుణ్యము ఫండింగ్ కూడా ప్రేమలో పడేయడానికి స్థాయిని బట్టి అమ్మాయి ఒక అమ్మాయి కార్లో తిరిగే అమ్మాయి ఉంటది గనుక వాడు కార్ మెయింటైన్ చేయాలి వాడికి లేకపోవచ్చు కానీ దాని నెట్వర్క్ ఏదైతే ఉందో ఈకోసిస్టం దేశంలో ఈ ఎకోసిస్టం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుంది సర్ దీని వెనకాల పూర్తిగా అంటే పూర్తిగా
(18:52) విదేశీ హస్తమనా సార్ అసలు మీరు చెప్తుంది చూస్తుంటే పూర్తిగా వ్యవస్థీకృతం అయిపోయి ఉంది అటు జిమ్స్ లోనా లేకపోతే వాడికి అంత మనీ అమ్మాయి దగ్గర కార్ ఉంటే వీడఒక కార్ మెయింటైన్ చేయడము లేకుంటే అమ్మాయి దగ్గర ఒక ఫోన్ లేకపోతే వీడొక ఫోన్ ఇట్లా చూస్తే ఇదంతా ఒక చాలా చక్కని వ్యవస్థ కనిపిస్తుంది దీని వెనకాల ఎస్ బ్యూటీ పార్లర్స్ లో బాగా అట్రాక్ట్ చేస్తారు తర్వాత వీళ్ళ సిస్టర్స్ ను ఇంట్లో ఉండే అమ్మాయిలను ఉపయోగిస్తారు అంటే ఆ అమ్మాయిలు అమ్మాయిలు తొందరగా తీసుకురాగలుగుతారు ఆ అమ్మాయిని బయటికి తీసుకురాగలుగుతారు.
(19:24) అలాగే గర్ల్స్ హాస్టల్స్ లో ఈ ప్రయత్నం జరుగుతుంది చుట్టుపక్కల అయితే మీరు అన్నట్టు దీనికి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది ముఖ్యంగా ఫండింగ్ విషయంలో వీటి విషయంలో మనకు ఆ ఆయన ఉత్తరప్రదేశ్ బాబా చంగూరు బాబా అని ఆ చంగూరు బాబా అని ఆయన పేరు జలాలుద్దీన్ ఆ జలాలుద్దీన్ ఏమో ఒరిజినల్ పేరు చంగూరు బాబాగా అందరికీ తెలుసు అతనికి వయసువచ్చి 70 సంవత్సరాలు లాస్ట్ ఒకవన్ అండ్ హఫ ఇయర్ బ్యాక్ ఈ కేస్ వచ్చింది వచ్చిన అటువంటి స్టోరీ ఇది బయటికి వచ్చిన స్టోరీ అన్నిటికన్నా దీనిలో షాకింగ్ ఏందంటే 70 ఏళ్ల ముసలోడు ఈ పనిలో దీన్ని ఒక వృత్తిగా స్వీకరించి పని చేస్తున్నాడు ఎంత గొప్ప ఇది ఉంది
(20:02) ఆయనకు అప్పుడప్పుడు ఫ్లైట్స్ లో వెళ్లి రావడం పోవడం ఇవన్నీ కూడా బయటకి తీస్తే ఇంత డబ్బు ఆయన అకౌంట్లో డబ్బు పడుతుంది అండి ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు అది కూడా ఎట్లకి వెళ్లి వస్తుంది ఏంది అని ప్రభుత్వాలు కూడా చూడలేదు ఎప్పుడు కూడా మొన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చూశారు బయట పడ్డది ఆయన చెంగూరు బాబా కాదు మీరు అన్నట్టు జలాలుద్దీన్ అని చెప్పేసి 100 కోట్లు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి.
(20:27) సర్ వాటిలో ఆయన డైరీస్ లో బయటిక వచ్చిన విషయాలు బ్రాహ్మిణ అమ్మాయి అయితే 15 లక్షలు 20 లక్షలు లేకపోతే రెడ్డి అమ్మాయి అయితే ఇన్ని లక్షలు కనుక పెద్ద క్యాస్ట్ ఉంటే పెద్ద అమౌంట్ చిన్న క్యాస్ట్ చిన్న అమౌంట్ రేట్స్ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి మొత్తం అంటే ఇది ఎంత పగటబంది వ్యూహం ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుంది కదా ఈ డైరీస్ ఇవన్నీ చూసు అంటే సార్ ఇక్కడ వాళ్ళ ఉద్దేశము పూర్తిగా అంటే హిందువుల యొక్క సైకాలజీ మీద దెబ్బ కొట్టడం అంటే వీళ్ళ యొక్క మానసిక స్థైర్యం మీద దెబ్బ కొట్టడమా ఎందుకు మన ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా బ్రాహ్మిణ అమ్మాయి
(20:59) అయితే ఇంత క్షత్రియ అమ్మాయి అయితే ఇంత అంటే సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని బట్టి వీళ్ళు చూస్తున్నారా లేక అసలు ఎక్కడ వీళ్ళ అంటే దీని యొక్క కాన్స్పిరసీ ఏంటి సార్ దీని వెనకాల వెనకాల ఇది ఒక్కటే మొత్తం దేశం అంతా కూడా 47 కు 2047 కు ఇస్లమైజేషన్ అయిపోవాలి ఇది వాళ్ళ టార్గెట్ ఏంటి ప్రపంచమే ఇస్లమైజేషన్ కావాలి ఇదేమో ఇంటర్నేషనల్ టార్గెట్ ఇది దాని ద్వారానే నెట్వర్క్ ఉంది ఫండింగ్ వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి మన దేశం మీద ప్రయోగం జరుగుతుంది డెమోగ్ర ఫీ మారిపోతా ఉంది మన దగ్గర జనాభా పెరిగిపోతా ఉంది రకరకాల పద్ధతిలో పుట్టే పిల్లలే కాకుండా ఈ
(21:33) కన్వర్షన్స్ తో కూడా ఇక్కడ తగ్గడం అక్కడ పెరగడం రెండు అవుతున్నాయి అయితే ఇటన్నిటి వెనకాల మనం గ్రహించాల్సింది ఏంటి అంటే అండి మనము లిబరల్ థాట్ ఉండేవాళ్ళం మొదటి నుంచి కూడా ప్రశ్నించే మనస్తత్వము సంవాదము వాదము సంవాదము ఇలాంటి స్టోరీస్ శంకరుడు వెళ్లి వాదించిన తీరు ఇవన్నీ కూడా మనం వింటుంటాం మన స్టోరీస్ లో లైవ్ హిందుత్వమే ఏంటి అంటే ఒక లిబరల్ థాట్ ఏదైనా సరే నువ్వు చెప్పితే నేను వినను ముందుగా నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని నా ప్రశ్నకు తగినట్టుగా లాజిక్ గా మీరు జవాబు చెప్పగలగాలి.
(22:08) ఇది మన యొక్క కల్చర్ అవును సార్ అప్పుడు రాముడి యొక్క ఆయన కొలువులో ఒక నాస్తికుడ కూడా ఉండేవాడు నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తూ చాలా అంటే కల్చర్ లో పుట్టిన వాళ్ళం మనం గనుక మన సంస్కృతి అలాంటిది మన అమ్మాయిలు మన అబ్బాయిలు కూడా పెళ్లిలు వీడి వచ్చిన తర్వాత ఈ వయసు కారణంగా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అమ్మా నాన్నను మీరు పద్ధతి అది కులము ఇది అది అంటే వినే స్థితిలో లేరు మీరు చూడండి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ బాగా పెరుగుతున్నాయి అవును ఆ ఎక్కడ అంటరాంతరం ఏది అది రాతి యుగం నాటి విషయాలు ఇప్పుడు కనుక జనాలు ఇప్పుడున్న జనరేషన్ ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళిపోతా
(22:43) ఉన్నారు. మనం కూడా దాని విషయంలో ప్రోగ్రెస్ గా ఉన్నాము కులం కుల రహిత సమాజం వైపోవాలనే ఆలోచన మనందరికీ ఉంది చాలా మంచిదే ఆ కానీ దానితో పాటు అన్ని బ్రేక్ చేసేసి కులము కాదు మతం కూడా కాదు మాకు ఇష్టమైన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటాం మేము అని ఒక ఆలోచన ఇప్పుడు ఉన్న ఇండిపెండెన్స్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతున్నారు మన అమ్మాయిలు డబ్బు కూడా సంపాదిస్తున్నారు దాంతో వాళ్ళకి ఆ ఫ్రీడమ కూడా ఫీల్ అవుతున్నారు ఏది తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళకు తెలియని అమాయకత్వం ఏందంటే ప్రేమ
(23:19) ప్రేమ అనేది కలుషితం అయిపోయింది ప్రేమ మార్కెట్ లో ఫెయిర్ గా లేదు గతంలో నేను నేను ఇష్టపడ్డాను ఇష్టం అనేది ఎందుకు వస్తుందో తెలియదు అంతే జస్ట్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడీ కనుక అదర్ సైడ్ కూడా అలాగే ఇష్టపడడం ఇది గతంలో ఏది కలుషితం లేని ప్రేమ ఉండేది గనుక ప్రేమ గొడ్డిది ఇలాంటి విషయాలు మాట్లాడతాం మనం ఆ అది అది ఎవరో మంచిది ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప ఏంది కాదు కానీ ఇప్పుడు వాదిస్తున్నారు తండ్రి దగ్గర వచ్చేసి ఏ మీరు అనుకుంటున్నా ఏంది లవ్ జిహాది ఏది పిచ్చి కాకపోతే నేను ప్రేమించిన అబ్బాయి అలాంటివాడు కానే కాదు నాన్న నేను మీ ముందల ప్రూవ్ చేస్తాను
(24:01) కావాలంటే తీసుకొస్తాను తెస్తున్నాడు వాడు కూడా హైఫైగా ఉంటున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు మినిమం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంది లాంగ్వేజ్ ఉంది అన్ని ఉన్నాయి వాడు కూడా చెప్తున్నాడు అంకుల్ నాకు ఏం లేవు అంకుల్ నో రిలిజన్ నథింగ్ అని అంటున్నారు. పెళ్లిలు చేసుకుంటున్నారు పేరెంట్స్ కూడా పాపం వీళ్ళ అయిపోతున్నారు.
(24:20) అయితే విషయం ఏందంటే ప్రేమ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతది ఒక కుట్ర ప్రకారం జరుగుతది ఒక టార్గెట్ ప్రకారం జరుగుతది మన మీద ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మన బ్రెయిన్ పైన ఒకటి పని చేస్తుంది అమ్మాయిని మన అమ్మాయిని ప్రేమిస్తాడు వాడు దగ్గరికి తీసుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు కొన్ని రోజులు అయిన తర్వాత సినిమా మారిపోతుంది అనేది ఊహించలేకపోతున్నాను ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అట్రాక్షన్ కి కాన్స్పిరసీకి మధ్యలో చిన్న గీతని అర్థం చేసుకోలేకపోతున్నా నేను ఆ మధ్యన వాలెంటైన్స్ డే లాంటిది ఒక చర్చ జరిగేది నేను ఏమంటున్నాను అంటే అరే ప్రేమికులకు ఒక దినం ఎందుకురా బాబు
(24:54) భారతదేశమే ప్రేమ దేశం కనుక ఈరోజు మనం ప్రేమను వ్యతిరేకించిన దేశం కాదు శ్రీకృష్ణుడు నేర్పించాడు ప్రేమ ఎట్లా ప్రేమించాలిఅని అమ్మాయిలని ఎలా ఎలోప్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి అని ట్రైనింగ్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు మన దగ్గర కనుక అలాంటివన్నీ మనం మన మన దీంట్లో చూస్తుంటాం ఇటువంటి కథల్లో అలాంటిది ప్రేమకు ఒక్క దినం ఎందుకు ప్రతి దినము ప్రేమ దినమే అమ్మను ను ఒక దినం ప్రేమించి మిగితా 300 రోజులు నువ్వు ప్రేమించకుండా ఉంటావా అమ్మను ప్రేమిస్తాం నాన్నను ప్రేమిస్తాం అమ్మాయిని కూడా ప్రేమిస్తాం ఇది ఇది మన మన ఆలోచన ప్రేమ కానీ ఒక్క దినం ఆలోచన అనేది
(25:30) వచ్చాక మార్కెట్ మన మీద ఎట్లా పని చేస్తుంది నువ్వు ఇవి కొను బంగారు ఉంగరం కొను అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వు రామోజీ ఫిలిం సిటీ రండి మీరు ఇక్కడ తిరగండి అమ్మాయిలు అబ్బాయిలు రూమ్స్ కూడా ఉంటాయి మీకు ప్రైవేసీ ఉంటది ఏందది వాట్ డస్ ఇట్ మీన్ ప్రైవేసీ ఉండడం ఏంది పెళ్లిగాని అబ్బాయిలకు రూమ్స్ ఎంగేజ్ చేయడం ఏంది మెర్రీ మేకింగ్ డాన్స్ లిక్కర్ అత్యధికంగా దేశంలో సేల్ అవుతుంది ఏది 14 ఫిబ్రవరి లవర్స్ డే సందర్భంగా ఆ జువలరీ బాగా సేల్ అవుతుంది ఇది ఒకరోజు ప్రేమ కోసం ఇంత అంటే ఏంది కమర్షియలైజేషన్ ఆఫ్ లవ్ సర్ లవ్ అనేది వ్యాపార వస్తువుగా మారిపోయింది
(26:08) అయ్యో పవిత్రమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ భారతదేశంలో ఇది వ్యాపార వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది కనుక వ్యాపారి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ట్రాప్ చేస్తున్నాడు చేసి వాడు మార్కెట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు జిహాది అనేది ఒక కొత్త ప్రేమ ఇది కనుక నేను నేను ప్రేమిస్తలేడా కనుక ప్రేమలో ప్రేమలో పవిత్రత లేదు ప్రేమ కాలుష్యం అయిపోయింది మార్కెట్ వాడు డ్రాగ్ చేస్తున్నాడా లేకపోతే కన్నింగ్ లవర్ డ్రాగ్ చేస్తున్నాడా కనుక ఇప్పుడు ప్రేమించే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఆచి తూచి ప్రేమించాలి ప్రేమలో పడాలి ప్రేమలో పడాలి కపోతే ఇంకా మంచిది
(26:48) అనేటువంటి ఒక స్థితి వచ్చేసిందండి కనుక మనము మనం జాగ్రత్త పడాలి మన దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎట్లా వాయు కాలుష్యం అయిందో జలము కాలుష్యం అయిందో ప్రేమ కూడా కాలుష్యం అయిపోయింది కాలుష్యం అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము మన వాతావరణాన్ని మార్చుకోవడానికి గ్రీన్ క్యాంపస్లని ఇవన్నీ ఎలా అయితే పర్యావరణ ఇవి చూసుకుంటున్నామో జాగ్రత్త పడుతున్నామో ఇది కూడా అలాంటిదే ప్రేమ కూడా అంతే ఇంతకుముందు బ్లైండ్ గా ప్రేమ గుడ్డి ఇది కాదు కాదు ప్రేమ గుడ్డిది కానే కాదు నిండా కళ్ళు ఉన్నాయి అన్ని వైపుల నుంచి చూడగలుగుతాయి కనుక అమ్మాయిలు కూడా మన అమ్మాయిలు కూడా
(27:24) ఇప్పుడు ప్రేమించొద్దని ఎవ్వరు చెప్పడం లేదు అలాగే కులాంతరము కూడా ఎవరు పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు మతాంతరం వైపు వెళ్ళినప్పుడు మాత్రం ఒక అడుగు వెనక ముందు చూసుకోవాలి అవసరమైతే తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి మిగతా వాళ్ళ సహాయం గుడ్డిగా వలలో పడి అంతా అయిపోయినక ఒక బాబు బేబీ అయిన తర్వాత నువ్వు బాధలు పడుతుంటే కూడా మళ్ల ఈ తల్లి తల్లిదండ్రులు చూడలేరు తల్లిదండ్రులు తట్టుకోలేదు తట్టుకోలేరు కనుక కేరళ స్టోరీ వన్ అయినా కేరళ స్టోరీ టూ అయినా త్రీ అయినా గ్రహించాల్సిన విషయం ఇదేనండి నాకు అనిపిస్తున్నది ఈ కాలుష్యం నుండి ప్రేమను కాపాడాలి
(28:00) సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ యొక్క ప్రభావం వీటి మీద పడడం వల్ల ఇట్లా ఎక్కువ మార్పులు వస్తున్నాయేమో అంతే చేయాలి అంటే తప్పుదారి పట్టిస్తున్నాయి సోషల్ మీడియాని సరే కదా దాన్ని దాని గనుక ప్రభుత్వం ఇది ఒక్క విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఈరోజు రోజు ఆ ప్రజలను తప్పుదారి పట్టించే పని సోషల్ మీడియా చేస్తుంది.
(28:22) అసలు నర్రేటివ్స్ ఇప్పుడు ఒక విషయం అండి ఈ ప్రింట్ మీడియా అనేది చదవడం లేదు ఎవ్వరు అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా కూడా టీవీలో ఎవరు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు అంతా కూడా ఏం ఫాలో అవుతున్నాం మనం సోషల్ మీడియాని ఫాలో అవుతున్నాం సోషల్ మీడియాలో బాధ్యత ఉందా అండి ఎవరికన్నా ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంటాడు ఆయన కొన్ని విలువలు ఉంటాయి ఆయన ఒక స్టడీ చేసి ఉంటాడు కనుక ఏది తెర మీదకి తీసుకురావాలి ఏది పేపర్ పైకి తీసుకురావాలి అనేది కొంత నాణ్యత ఉంటది ఎంత చెడ్డవాళ్ళయినా కొంత ప్రమాణాలు ఉంటాయి సోషల్ మీడియాకు ప్రమాణం ఏముంది చెప్పండి నేను ఫోన్ ని నిలువుగా
(28:55) పెట్టుకుంటేనేమో మీతో మాట్లాడుతున్నట్టు లెక్క ఫోను అడ్డంగా తిరిగి అడ్డంగా మాట్లాడితే నేను యూట్యూబర్ అని లెక్క కనుక అడ్డంగా అంటే నేను అడ్డంగా మాట్లాడేస్తాను నేను యూట్యూబర్ ని అయిపోతాను నేను ఇన్ఫ్లుయెన్సర్ ని అయిపోతాను నాకు 10 లక్షల మంది ఫాలోవర్స్ అయిపోతారు 10 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యేసరికి నేను అనుకుంటాను నేనే ఇంక పీఠాధిపతిగానే అనుకుంటా సపోస్ హిందూ హిందూ సోషల్ మీడియా ఓనర్ అనుకో నేను నేను కంచి కామటి పీఠాధిపతులు ఎవరు అవసరం లేదు నేనే చెప్తా ఏ దేవుని పూజించాలి ఎక్కడ పూజించాలి ఏ మీకు సిద్ధిత సిద్ధి బావతో మీకు ఏం పనయ్యా అని నేనే
(29:30) చెప్తా లేకపోతే ఈ బావతో నీకే నేనే నేనేంటి నా స్థాయి ఏంటి నేను హిందుత్వం గురించి పూజా విధానం గురించి నేను చెప్పాలి నా వద్ద ఆ ఎంత దూరం చెప్పాలి ఇవన్నీ ప్రమాణాలు ఏం లేవు అలాగే సోషల్ మీడియా ఒక మంచిది కూడా ఒకవైపు అంటే మీడియా ఇవ్వని కొన్ని విషయాలను సోషల్ మీడియా చాలా బాగా ఇస్తుంది అంటే న్యూస్ జనం ముందుకు ఉంటేనేమో చదువుకొని వాడి వ్యూ వాడు డెవలప్ చేసుకుంటాడు.
(29:56) సర్ న్యూస్ న్యూస్ చదివి సొంతంగా నేను వ్యూస్ నాకంటూ వ్యూస్ వచ్చాయి ఇప్పుడు నేను న్యూస్ చదవడం లేదండి వ్యూస్ వింటున్నాను ఆ ఒక సోషల్ మీడియా ఆయన న్యూస్ చెప్పడం లేదు ఆ న్యూస్ యొక్క వ్యూస్ చెప్తాడు తన అభిప్రాయాలని చెప్పాడు నా మీద రుద్దుతా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం సోషల్ మీడియా ప్రమాదం అది ఒక్కటే అది న్యూస్ కాదు అది వ్యూస్ మాత్రమే ఆ కనుక న్యూస్ చూసే అవకాశం లేకుండా పోయింది అందుకని ఈ ప్రేమలు పెళ్లిలు వీటి విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇది హిందూ ముస్లింలను విడగొట్టడానికే అనేటువంటి ఒక ప్రచారం ఇది హిందూ మత శక్తులు తీసుకొచ్చుకుంటున్న ఎక్కడ కూడా
(30:35) ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఇవి గాని ప్లాన్ గాని ఇవి గాని ఏ మతానికి లేవు అన్ని మతాలు సమానమే అని గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉంటారు దాని ఇన్ఫ్లయన్స్ చాలా ఉంటుంది ఓవైసి మాట్లాడుతాడు చాలా గొప్పగా లేకపోతే ఎనరాయి విజయని మాట్లాడతాడు చాలా గొప్పగా కనుక మీ కోర్టులో మీరు మీ డిజపి రిపోర్ట్స్ గురించి నువ్వు చెప్పవు కదా ఏమి చెప్పవు కదా మీ దగ్గర ల్యాండ్ జిహాది జరుగుతుంది.
(31:00) మీ దగ్గర డ్రగ్స్ జిహాది జరుగుతుంది. కనుక అక్కడ కోర్టుల్లో ఒక బిషప్ ఒక బిషప్ ప్రార్థన మందిరంలో ఈ డ్రగ్ ఇది జరుగుతుంది అని మాట్లాడాడు మన దగ్గర జిహాది డ్రగ్ జిహాది ఎలా జరుగుతుంది అని అమ్మాయిలని ప్రేమించిన అమ్మాయిలని తీసుకెళ్ళాక ఊరికే మత మార్చింది ఒక్కటే ఇష్యూ కాదండి ప్రేమించిన అమ్మాయిని దగ్గర చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా ఆయన ఆ ఊపులో ఉన్న సమయంలో ఆమెకు డ్రగ్స్ ఇవ్వడం మొదలుపెట్టి డ్రగ్స్ కి అలవాటు చేసి ఆమె వీడియోలు తీసి ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి డ్రగ్ మాఫియా గురించి అని చెప్తూ మా క్రిస్టియన్
(31:38) అమ్మాయిలందరూ మీరు జాగ్రత్తగా ఉండండి మీ పైన ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి అని ఒక బిషప్ అండి చిన్న మామూలు ఫాదర్ కాదు లేకపోతే మామూలు ఇది కాదు పై స్థాయి వాడ బిషప్ బిషప్ మాట్లాడిన మాట మీద కేసులు వేసారు కేసులు వేసి ఆయన ఫైట్ చేశాడు ప్రభుత్వం కూడా కేసు వేసింది ఆయన పైన బిషప్ పైన ఆ కనుక క్రిస్టియన్స్ ప్రమాదంలో ఉన్నారు కేరళలో క్రిస్టియన్ అమ్మాయిలు ఆయన ఆయన రిపోర్ట్ చేశారు తర్వాత ఇవన్నీ కూడా నిజాలని తేలినాయి బయటికి కనుక ఇయర్ల స్టోరీ వన్ కూడా చాలా విషయాలను బయటకి తీసుకొచ్చింది ఇప్పుడుట కూడా చాలా విషయాలను బయటకి తెస్తుంది డ్రగ్
(32:15) ట్రాఫికింగ్ కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది కేరళ స్టోరీ వన్ లో చాలా పెద్ద సమస్యలు బయటికి వచ్చాయి వేల మంది ఆ 33వేల మంది ఏదైతే డైలాగ్ ఉందో అది చివరకు నిజమనే తేలుతుంది అటు ఇటు నెంబర్ అంతకన్నా ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అని కూడా ఇప్పుడు తేలుతా ఉంది. కానీ ఈ సినిమాలు ఈ మధ్యరా దురందర్ గాన ఇది గాని లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ గాని ఆ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కొందరు ముఖ్యంగా సెక్యులరిస్ట్లు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కాశ్మీర్లో వేల మంది నిరాశ్రయులై ఢిల్లీకి వచ్చి తలదాచకుండాది నిజమైన చరిత్ర ఇది కానీ
(32:55) సినిమా రూపంలో చూపిస్తే వీళ్ళకి ఇబ్బంది అయిపోతా ఉంది. ఎలా అక్కడి నుంచి పారిపోయారు తీవ్రవాదులు ఎంత దాడి చేశారు వాళ్ళ ఇల్లు బాకిలి అన్ని వదులుకొని పండిట్లు ఎక్కడండి వాళ్ళ స్థానము కాశ్మీర్ కదా వాళ్ళది అక్కడ లేకుండా నిర్మూలించారు కదా ఏమి సినిమాలో చూపిస్తే నీకు ఇబ్బందా అలాగే దురందర్లో నిజాలు చూయించారు కదా కనుక మన నోట్లు ప్రింట్ చేసిన మిషన్స్ అప్పుడు చిదంబరం పీరియడ్ లో ఎలా పోయినాయి ఎక్కడికి పోయినాయి ఇవన్నీ మీకు నిజాలు చూయిస్తే మీకు ఇంత భయం ఎందుకు ఎందుకని నోట్లు రద్దు చేశాక మరి ఇలా ఇలా డూప్లికేట్ నోట్స్ అన్నీ వస్తున్నాయి బయట
(33:30) నుంచి ఇదంతా ప్రభుత్వం వైపు నుంచే జరిగింది సహకారం కనుక మోడీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తే జరిగింది ఏంది దేశం అంతటా కూడా ఈ రాళ్ళు వేసే వాళ్ళంతా ఎక్కడ వెళ్ళారండి ఇప్పుడు కాశ్మీర్లో మూలితే రాళ్ళు వేసేవాళ్ళు ఎందుకు మాయమైపోయారు డబ్బుల సప్లై ఆగిపోయింది ఇదంతా కూడా ఫేక్ నోట్స్ చాలా విపరీతంగా ఈ దేశంలో ఉండేటివి ఎందుకు దిల్సు నగర్లో ఒకరోజు మళ్ల నెల రోజులు తిరగంగానే గోకుల్ చాట్లో ఒకరోజు లేతే మక్కా ఒక్క హైదరాబాదే ఇలా దేశమంతా జరిగాయి కదా మీత నిరంతరం బాంబులు పేలేవి కదా మీరు మైక్లలో బజార్లలో మార్కెట్లో చెప్పేవాళ్ళు ఎవరైనా పరాయి వస్తువులు
(34:06) బొమ్మలు ఆట బొమ్మలు టిఫిన్ డబ్బాలు లాంటివి ఉంటే దయచేసి ముట్టకండి అని నిరంతరం మైక్లో చెప్పావా పోలీస్ వాళ్ళు చెప్పావా మీరు ఇప్పుడు ఎక్కడ పోయినాయి ఈ మైక్లు ఎందుకు చెప్పడం లేదు ఎందుకు అనిఅంటే ఇవి సప్లై ఆగిపోయింది ఈ డబ్బు సప్లై ఆగిపోయింది రాళ్ళు బంద అయిపోయాయి ఇవన్నీ బందాయి బాంబులు బందయపోయాయి కనుక ఇలాంటి ఒక నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రభుత్వం బాగుంటే ఈ నెట్వర్క్ అనేది బ్రేక్ అయిపోతుంది అయినా ఇంకా ఉంది ఇంత ప్రభుత్వం బలంగా పని చేసిన ఇంకా నెట్వర్క్ ఉంది కనుక ఈ సినిమాలు ఇప్పుడు వస్తున్న ఈ సినిమాలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి నిజాన్ని
(34:39) నిర్భయంగా చూస్తున్నాయి నేను కూడా ఇది వీళ్ళ యొక్క డైరెక్టర్ వీళ్ళ యొక్క టాక్స్ నేను విన్నాను నాకు అర్థమైన విషయం ఏందంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఈ అమ్మాయి స్టోరీలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఎవిడెన్సెస్ తో సహా ఈ సెన్సార్ బోర్డు ముంద పెడుతున్నారు కోర్టులో పెడుతున్నారు వాళ్ళు ఇక తప్పకుండా కోర్టు క్లియరెన్స్ ఇస్తుందండి ఎందుకు అనిఅంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి గనుక కనుక నాకు నమ్మకం ఉంది ఈ సినిమా విజయవంతం అవుతుంది అని సార్ చాలా సంతోషం సార్ చాలా మంచి విషయాలు చాలా నిష్పక్షపాతంగా మాకు తెలియజేశారు.
(35:10) ఇంకొక ప్రోగ్రాం లో
No comments:
Post a Comment