Dr. Harish Tenneti: ప్రతి మహిళ ఇది తెలుసుకోవాలి | Best Motivational Video | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aOVKHSUtKCo
Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్ట్ అండ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరీష్ తెన్నేటి గారు సర్ మామూలుగా మోటివేషనల్ వర్డ్స్ ఎన్నో ఎన్నో మనకు చెప్తూ ఉంటారు ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు.
(00:24) స్పిరిచువల్ గా ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ గా ఆయన వృత్తి ఆయన నిర్వర్తిస్తూనే మనందరికీ ఎంతో మోటివేట్ చేసే విధంగా ఆయన మాటల ద్వారా మనల్ని ప్రేరేపితం చేస్తున్నారు వారితో మాట్లాడి ఇప్పుడు అసలు ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడబోతున్నాం. ఇప్పుడు అవేంటో మీరు వీడియోలో చూసి తెలుసుకోండి సార్ తో మాట్లాడేద్దాం.
(00:43) నమస్కారం సార్ నమస్తే సార్ సాధారణంగా ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనసు కలవారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పే ఒక ఆ పదాలు అది కామన్ అంటే ఆడవాళ్ళ అంటేనే సున్నితత్వం అనేది ఒక ముద్ర పడిపోయిందో ఏంటో మరి తెలియదు కానీ నిజంగానే ఆడవాళ్ళు ఎవరో ఒకరు వందలో ఒకరిద్దరు మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మిగతా వాళ్ళు చాలా సున్నితంగా ఉండటం వల్లో ఏమో తెలియదు కానీ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతుంటారు.
(01:08) ఇంట్లో వాళ్ళ దగ్గర అయి ఉండొచ్చు. సేమ్ టైం సరే ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళ ఎమోషన్స్ ఏది ఉంటే అది చూపించడం వేరే బయట వాళ్ళ దగ్గర విషయానికి వచ్చేసరికి కూడా ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే ఏడ్ చేస్తూంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఎమోషన్స్ ని బయట కూడా కంట్రోల్ చేయలేకపోతుంటారు. ఎందుకు ఇలా అవుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు. చాలా ఇంపార్టెంట్ మనకి అలా అలా నేర్పించారు ఒకఫోర్ 500 ఇయర్స్ నిజానికి ప్రతి మనిషిలో మా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇద్దరిలోనూ బోత్ పవర్స్ మాస్క్లైన్ అండ్ ఫెమినైన్ ఉంటాయి.
(01:43) కొంచెం ఒక పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఫెమినైన్ లేకపోతే మాస్క్లైన్ అంటారు. మ్ యాక్చువల్ గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆడవాళ్లే నిజంగా కూడా అది నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు రియల్ అది. ఆ ఎక్కడైనా చూసుకోండి. మెంటల్లీ స్ట్రాంగ్ ఎన్ని తీసుకుంటారో తెలుసా? హ మా దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తే వాడు కొడతారు తాగేసి వస్తారు పిల్లలు పిల్లల్ని చూసుకో ఇన్ని జరుగుతున్న దే ఆర్ లివింగ్ సో యాక్చువల్ గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు మే బీ మగవాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉందేమో గానీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం ఆడవాళ్ళ తత్వం
(02:23) ఉమ్ ఇందులో అసలు నో టేకింగ్ బ్యాక్ అది నిజం అంటే నిజం ఆ అయితే ఈ మధ్య అలాగా ఎక్కువైపోయి ఎమోషనల్ సర్జన్స్ ఎక్కువైపోతుంది అన్నమాట ఇందులో మనకి బికాజ్ మన మైండ్ మన బాడీ లోపల రెండు సిస్టమ్స్ గా ఉంటే ఓకే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఇన్ఫ్లయెన్స్ ఎక్కువ ఉండి అంటే మనకి ఇడానాడి అని చెప్తారు అలాగ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఆ ఏడుపు రూపంలోనూ లేకపోతే ఎలాగో అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది.
(02:54) నేనమంటానఅంటే ఎవరైనా సరే ఒకవేళ అట్లా టూ మచ్ ఎమోషనల్ అయిపోతుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దీని నుంచి బయటికి వచ్చేయొచ్చు. చాలా మంది ఆడవాళ్ళు ఏడిస్తే ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ఎక్కడైనా సీక్రెట్ గా వెనక్కి వెళ్లి ఫాలో అయి చూడండి రోజు ఏడుస్తున్నామ అంటే ఎవడు పట్టించుకోడు ఇంకా ఏ ఊరికి ఏడుస్తది రామా అనుకుంటారు ట్రూ సార్ సో అందుకని టిప్స్ అండ్ టెక్నిక్స్ే ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకొని చూసుకోవాలి.
(03:19) అందులో ఫస్ట్ వచ్చేసి నీ ఎమోషన్ పక్కనోడికి అర్థం అవ్వాల్సిన పని లేదు. ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది నేను నా భావన అర్థం చేసుకోరా అంటారు అవును నా గురించి అర్థం చేసుకోరా నిన్ను అర్థం చేసుకోవాల్సిన పని ఎవ్వడు బాండ్ రాసి ఇవ్వలేదు నీకు అర్థం చేసుకుంటే లక్కీ వెరీ గుడ్ అవును అర్థం చేసుకోలేకపోతే నీకు వాడు అది బాకీ ఉన్నట్టు కాదు మ్ ఇది ప్రతి అమ్మాయి అర్థం చేసుకోవాలి.
(03:47) ఎమోషనల్ గా ఉండడము ఎమోషనల్ బాండేజ్ ఉండడం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎమోషన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎమోషన్స్ అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ అప్పుడే బాధ వస్తది నేను ఇంత బాధపడుతున్నాను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లే అని వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు అర్థం చేసుకోలేని మనస్తత్వంలో ఉంటారు. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక ముల్లు గుచ్చుకుంది.
(04:11) ఆ ముల్లుని నా బాధ ఎందుకు అర్థం చేసుకోవు నాకు ఇంటర్వ్యూ కి వెళ్తున్నా నేను ఏమనా చేశనా అంటే ఎంత సెన్స్లెస్ గా ఉంటుందో అవును కొంతమంది మన ఎమోషన్స్ ని అర్థము చేసుకోరు ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఫిక్స్ అయిపోవాలి దానికి నిజం అది లైఫ్ లో అన్ని వస్తాయి లైఫ్ లో మంచి స్మూత్ రోడ్ వస్తుంది స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్ కూడా వస్తుంది వస్తుంది ఇంత సింపుల్ పాయింట్ ఒక పర్సన్ ని నేను నమ్మాను చాలా ఇష్టపడ్డాను లేకపోతే ఏదో చేశను నేను నా సర్వస్వం ధారపోసాను వాడు అర్థం చేసుకోలేదు దట్స్ ఓకే నేను మంచి బండి కొనుక్కున్నాను మంచి సీట్లు చేయించుకున్నాను మంచి టైర్లు
(04:44) చేయించుకున్నాను రోడ్డు బాలేదు యు షుడ్ అండర్స్టాండ్ దట్ ఓకే జీవితాన్ని ధైర్యంగా గడపాలి అంటే వస్తది బాస్ కొన్ని బ్యాడ్ సిచువేషన్స్ వస్తాయి దట్స్ ఓకే అనేది ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి. సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎమోషన్స్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం. ఒక ఆలోచనకి మనం ఎనర్జీ యాడ్ చేస్తే మ్ అది ఎమోషన్ గా మారుతుంది.
(05:10) నీ ఆలోచన స్టేజ్ లోనే కట్ చేయాలి. ఓకే ఆ ఆలోచన స్టేజ్లో కట్ చేస్తే ఎమోషనల్లీ ఎక్కువ డ్రైన్ అయిపోం. ఓకే సో ఎప్పుడైనా మనకి ఒక టాక్సిక్ హస్బెండ్ ఒక బ్యాడ్ సిచువేషన్ బాస్ ఎవర ఏదో అన్నారు బయట వాళ్ళు ఎవరో తిట్టారు ఒక ఆలోచన వచ్చింది దాన్ని టూ మచ్ గా మైండ్ లో తిరగనివ్వద్దు. ఓకే దానికి లింక్స్ ఏర్పడతాయి. మైండ్ లోపల ఎప్పుడైతే లింక్స్ ఏర్పడతాయో అది నీ లోపల ఎంత కోర్ గా సెటిల్ అయిపోతుంది అంటే ఎప్పుడు విషయాలో తలుచుకొని బాధపడ్డవాళ్ళ తెలుసు నాకు ఆ ఎప్పుడు మా నాన్న నన్ను చిన్నప్పుడు కొట్టేవాడండి అని ఇప్పుడు బాధపడతారు.
(05:44) నేను ఐ యమ్ టెల్లింగ్ యు దిస్ ఎప్పుడైనా మీకు అలా థాట్ వస్తుంది అంటే మ్ స్టాప్ దానికి ఎనర్జీ ఇవ్వడం ఆపండి. ఓకే ఓకే ఎలా సార్ ని అడుగుతారు చాలా మంది మమ్మల్ని ఎలా సింపుల్ నా చెయ్యి ఇలా పెట్టుకోవాలి ఎలా ఏంటి పెట్టాలి అంతే ఎప్పుడైనా ఆలోచన వస్తే పక్కన పెట్టాలి అంతే నేను అది ఆలోచించాను ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్ కానీ చెప్పిన సులువుగా ఉండదు కదా అత్యంగా సులువు ట్రై చేయరు ఎప్పుడు ఓకే నేను అంటుంది నిజంగా సులువైన పని ఒక 40 రోజులన్న ప్రయత్నం చేయాలి.
(06:14) 40 డేస్ 40 డేస్ అనా మినిమం మనకు మండల దీక్షలో అందుకే ఇస్తారు 41 డేస్ అన్నా ఒక్క అది ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు అంతే అది అందుకోసమే ఎప్పుడైనా టూ మెనీ థాట్స్ మనని బాధ పెట్టే థాట్స్ థాట్స్ ఎవరివి నావి ఎలా మంచిగా చేసుకోవాలి నేనే మంచిగా చేసుకోవాలి పిచ్చి థాట్స్ వస్తున్నాయా అవి తీసి మంచి థాట్స్ చేస్తాం అంతే యస్ సింపుల్ యస్ కష్టం ఏమో అనేసరికి అదో దాటాలి అనిపిస్తుంది.
(06:44) ఇక్కడ ఇరుక్కుపోతారు. నేను ఎంత నమ్మానండి నేను ఎంత నమ్మితేనే మోసం చేస్తారు నువ్వు బాగుంటేనే కదా నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారు అవన్నీ నాచురల్ దానికి ఎక్కువ మసాలా యాడ్ చేస్తుంటే చాలా బాధగా బాధపడిపోతుంటారు. అండ్ చాలా మంది అనుకుంటుంటారు జీవితానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందేమో అనుకుంటారు. [నవ్వు] నిజంగా ఇది చాలా మందికి తెలుసు సినిమాలో ఇలా కొట్టగానే 100 మంది ఎగిరిపోయారు అనుకో అది నిజము కాదు అని మనకి ఎంత సెన్సో తెలుసో అలాగే నేను ఓ అని బాధపడితే వాడు మారుతున్నాడు అని అనుకోవడం కూడా అంతే సెన్స్ లేని పని మ్ టూ మచ్ గా ఎమోషనల్ డ్రైనేజ్ అయిపోతే నీకు
(07:21) అర్థము కాదు యు విల్ లిట్రలీ బి సెన్స్లెస్ అందుకని అంత సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఓ అని వెనకాల మ్యూజిక్ రాదు నువ్వు అంత ఎమోషనల్ అయినంత మాత్రాన ఎవ్వడికీ లాభము చేసినట్టు కాదు. అండ్ ఫోర్త్ డేంజరస్ థింగ్ నీ బాడీ అంతా కెమికల్స్ తో నిండిపోతుంది. ఒక్కసారి ఎమోషనల్ సర్జరీ రాగానే శరీరంఅంతా కెమికల్స్ తో నిండిపోయి ఫ్లడ్ వచ్చినట్టు అవుతుంది.
(07:46) మనకి ఎలా అయితే నది కొట్టుకొస్తే సముద్రం కొట్టుకొస్తే ఎలా ఉంటుందో అలాగ ఫ్లడ్ ఆఫ్ కెమికల్స్ వస్తాయి. ఆ కెమికల్ లో మనం సరిగ్గా ఆలోచించలేము. ఎప్పుడు రాంగ్ మాటలే మాట్లాడతాం ఎమోషనల్ మాట్లాడే మాటలన్నీ తప్పు తప్పు ఉంటాయి. వాడున్నీ అందులో చేరుకుంటారు నాలుగు పాయింట్లు నువ్వు అప్పుడు ఆ కోపం ఇట్లా అన్నావు నువ్వు అప్పుడు అందులో ఇలా మాట్లాడావు సో నువ్వే చెడ్డదానివి అంట అవును సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఎమోషన్స్ ని కంట్రోల్ అండ్ ఏ వమన్ హూ కెన్ కంట్రోల్ హర్ ఎమోషన్ ఇస్ ఏ సూపర్ పవర్ సూపర్ పవర్ ఈ మాట నేను లక్షకి లక్ష సార్లు చెప్పాలనుకుంటే ఏ వుమెన్ అట్లా కనిపించినా
(08:21) అసలు ముందు నీ ఎనర్జీని వాడికి ఇయ్యకు మ్ నీకు ఎలాంటి ఎమోషనల్ యు గివ్ యువర్ ఎనర్జీ టు దెమ వాడిని నిన్ను మనిపులేట్ చేసేస్తాడు. హమ్ సో బీ వెరీ వెరీ వెరీ వెరీ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ అసలు వుమెన్ ని ఆపే ఫోర్స్ యూనివర్స్ లో లేదు. ఓకే విమెన్ లో బోత్ ఫెమినైన్ అండ్ మాస్క్లైన్ పవర్ ని నర్చర్ చేసుకోవాలి.
(08:48) నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు ఆ అనే అనే ఉమెన్ దగ్గర ఎవడు ఏం చేస్తాడో చూద్దాం. హ్ ఫిజికల్లీ దే మే బి స్ట్రాంగ్ ఓ 100 మంది బలమైన వాళ్ళు రావచ్చు కానీ ఇక్కటి వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు మనని అది ఎవ్రీ వమెన్ షుడ్ నో ఎట్లాంటి ఎలాంటి కంట్రీలో ఉండి ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే బాధేస్తుంది [నవ్వు] అవును అసలు యముడిని సైతం వెంటబడిన సతి సావిత్రి గాని యముడిని సైతం యముడు హ డెత్ డెత్ ని కూడా మనం ఎదిరించగలిగిన వాళ్ళు అవును ాన్సీ లక్ష్మి ఎంతమంది ఉన్నారు మనకి అసలు చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారో అవును ఎంతమంది వీరనారులు ఉన్నారో ఓకే అండ్ వాళ్ళ పేర్లు మనం తీయాల్సిన పనే
(09:28) లేదు లేదు అండ్ ఎవ్రీ వుమెన్ హాస్ దట్ ఒక చోటక వచ్చే ఎమోషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మా ఆయనండి అని ఆగిపోతారు. నా పిల్లలండి అని ఆగిపోతారు. అవును లేకపోతే నేను ఇంత చేసే కష్టపడ్డానే అని ఆగిపోతారు. నేనుంటా ఆల్ వాట్ యు హావ్ డన్ ఇస్ సూపర్ గుడ్ బట్ నీ ఎమోషనల్ స్ట్రెంత్ నీ దగ్గర ఉండాలి. ఇది గనుక తెలుసుకుంటే నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ అక్కడే మ్యాజిక్ దట్ నేనే ఎప్పుడు ప్రతిసారి నేనే మంచిగా ఉం నేనే ఉండాలా నువ్వు ఒక్కసారి అలా ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండి చేయడం స్టార్ట్ చేస్తే మ్ యూనివర్స్ విల్ మ్యాచ్ సో నైస్లీ ఓకే కరెక్ట్ గా వచ్చి మనకు రావలసిన వాళ్ళు మన
(10:09) జీవితంలోకి వస్తారు. ఆ మనకి మంచి సిచువేషన్స్ వస్తుంటాయి. మంచి పీపుల్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇంటు అవర్ లైఫ్ మంచి డబ్బు మంచి ఎనర్జీ మంచి హార్ట్ ఉన్న పీపుల్ వస్తారు మన జీవితంలోకి ఇది ట్రై చేసి చూడాలి. ఓకే షుడ్ నెవర్ ఎమోషనలీ డ్రైన్ అవుట్ ఇప్పుడు ఎనర్జీ మీరు ఇందాక ఫస్ట్ టాపిక్ లోనే చెప్పినట్టు మన విషయం పక్కన వాడికి తెలియాల్సిన అవసరం లేదు అన్నారు కదా కానీ బేసిక్ గా ఆడవాళ్ళ మనస్తత్వమే చాలా వరకు ఎలా ఉంటుంది అంటే కొంతమందిఏమో అసలు చెప్పకుండా ఎమోషనల్ గా అసలు ఏమి ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినా జరిగింది అన్నట్టు
(10:44) వాళ్ళు నోరు తెరిచి చెప్తే తప్ప తెలియనట్టుగా బాగా మేనేజ్ చేస్తారు. కానీ కొంతమంది ఎంత మేనేజ్ చేద్దామన్నా వాళ్ళ ఫేస్ చూడగానే ఏదో జరిగింది ఏం జరిగింది అని చెప్పి క్వశ్చన్ వేస్తుంటారు పక్కన వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారు అనింటే అలా అడగగానే ఇంకా ఆ ఎమోషన్ కంట్రోల్ చేయలేరు. కచ్చితంగా అయితే ఏడవటం లేదంటే వాళ్ళకి చెప్పేయటం అది జరిగిపోవాల్సిందే దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు చాలా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ గనుక అర్థమైతే నా జీవితం యొక్క పరమార్థం అర్థమైపోతుంది వెరీ ఇంపార్టెంట్ దట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అంటే
(11:15) ఇక్కడ నొక్కుకోవడం కాదు చాలామంది చెప్పుకుంటే ఏం లాభం అనగానే నోరు మూసుకోవడం అనుకుంటారు. అవును నోరు మూసుకోవడం కాదు ఇక్కడి నుంచి తీసి పడేయడం దట్ నేను లోపల ఎంతసేపు ఉడికించుకున్నా నా బ్రెయిన్ ఖరాబ్ అయితుంది తప్పితే ఏం మారదు. కరెక్ట్ ఎంత ఉడికించుకున్నా లోపల నేను ప్రెజర్ కుక్కర్ కాదు నేను లోపల బియ్యం వేసి అన్నం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆలోచనలు లోపల నొక్కుకో కాదు ఇస్ ద పాయింట్ ఆ సో ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండడం అంటే బయటకి చెప్పడం కాదు అసలు అది నీ లోపలికి రాదు.
(11:54) అది అర్థం చేసుకోవాలి దట్ నథింగ్ ఇస్ గోయింగ్ అవుట్ బికాజ్ నథింగ్ ఇస్ కమింగ్ ఇన్ నీ లోపలికి ఏది రాకపోతే మ్ ఎందుకు ఏది రాదు నీ లోపల ఎనర్జీని కాపాడుకోవాలి అనే పాయింట్ తెలిస్తే రాదు మ్ ఇప్పుడు ఈ రూమ్లోకి ఎవరు రావాలో మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు నీ బ్రెయిన్ లోకి ఎవరు రావాలో డిసైడ్ చేసుకోవాలి. హమ్ బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు కష్టం అవుతుంది అవును బట్ దట్స్ ద గేమ్ ఆ ఒక్క పాయింట్ గనుక ఎక్కిపోతే ఇది నాకు నాన్సెన్స్ థాట్ ఇది నేను ఎందుకు పెట్టుకున్నాను నా మైండ్ లో మ్ మై హెల్త్ మై బ్రెయిన్ మై పొటెన్షియల్ మై ఎనర్జీని కాపాడుకుంటే నా ఎనర్జీ విల్
(12:35) చేంజ్ దెమ మీరు అట్లా రమణాశ్రమానికి వెళ్లి కూర్చోండి మ్ మనకి లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. ఎప్పుడైనా నీమ కరోలి బాబా పక్కనకి వెళ్లి కూర్చోండి. అసలు యు విల్ నో దట్ వాళ్ళు ఆరాలోకి వెళ్ళగానే హాయిగా ఉంటుంది. అలా నీ లోపల స్ట్రెంత్ ఉంటే నీ లోప నిన్ను కొట్టాలని ఆవేశంగా వచ్చినవాడు కూడా సర్లే అని వెళ్ళిపోతాడు. దట్స్ హౌ యు విల్ జనరేట్ యువర్ పవర్ అండ్ ఇది నేను ఏది నాన్సెన్స్ కల్ చెప్పట్లేదు ఇట్ ఇస్ రియల్లీ సైంటిఫిక్ దట్ యు స్టే పాజిటివ్ టూ మచ్ ఆటోమేటిక్ గా అన్ని సెటిల్ అయిపోతాయి.
(13:11) ఓకే సో ఎమోషన్ ని లోపల కుక్ చేసుకుంటున్నవాడు ఒక బటన్ చాలు ఎవడనా ఇట్లా ఆ అనగానే చెప్పేస్తాను అంతే సో కుకింగ్ చేసుకోవద్దు అసలు రానివ్వద్దు లోపలికి అవును రానివ్వకుండా ఉండాలి అంటే చాలా ఈజీ బికాజ్ ఇది చూసేవాళ్ళు ఫుల్ గా చూడాలి కాబట్టి ఆ సరే ఆ లోపలికి రానివ్వకుండా ఎలా ఉండాలి నీకు లోపలికి ఎలా వస్తుంది టూ థింగ్స్ ద్వారా టూ త్రీ థింగ్స్ ద్వారా వస్తుంది ఒకటి నువ్వు చూడడం ద్వారా వినడం ద్వారా లేకపోతే నువ్వు ఏదైనా టూ మచ్ ఆఫ్ టచ్ వా సెన్సేషన్స్ ద్వారా వస్తాయి ఓకే ఈ సెన్సేషన్స్ ని కట్ చేయాలి ఫస్ట్ ఎమోషనల్లీ సంథింగ్ ఇస్ డ్రైనింగ్ యు వాళ్ళ మెసేజ్లు చూడడం వాళ్ళ గురించి
(13:49) ఆలోచించడం లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గర మనం ఎంత తక్కువ సమయం గడపగలిగితే అంత హ్యాపీగా మన ఎన్విరన్మెంట్ మారుతూ ఉంటుంది. బికాజ్ హ్యూమన్ బాడీ ఇస్ ఏ హ్యాబిట్ ఆర్గన్ మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతూ ఉంటుంది. ఒక చిన్న పిల్ల ఇటు రోపు అటు రోపు కట్టి ఆ రోపు మీద నడవగలదు. ఎలా హ్యాబిట్ హాబిట్ నువ్వు ఏది అలవాటు చేస్తే శరీరానికి అది అలవాటు అవుతుంది.
(14:15) ఓకే మొన్న ఒక వీడియో చూసాను ఎక్కడో చిన్న పిల్ల పాములు పడుతుంది. ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాములు పట్టే చిన్న పిల్ల చిన్న పిల్లకి అలవాటు అయిపోయింది. సో నీ శరీరానికి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా వచ్చేస్తుంది. ఓకే ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే ఈ రోజు నేను మారిపోయాయి రేపు ఇంకోలా అయిపోవచ్చు. విత్ ఇన్ సిక్స్ మంత్స్ నేను ఐమ టోటల్ కంప్లీట్ ట్రాన్స్ఫౌండ్ బీయింగ్ మారిపోవచ్చు మనం అది ఒప్పుకోలేం కష్టమండి కష్టంది చేస్తేనే మజా లైఫ్ లో ఒక్క కష్టం కూడా దాటకుండా ఏం బ్రతుకు అందుకనే కష్టం దాటమంటున్నా అండ్ కష్టం ఎవరిదో దాటించడం కాదు నిన్ను నువ్వు కష్టం
(14:54) నుంచి దాటించుకో ఫస్ట్ మ్ సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో లోపల కుక్ చేయడానికి నీకు కావాల్సిన సెన్సేషన్స్ ని కట్ చెయ్ ఆ మెసేజ్లు చూడకు వాళ్ళ ఆడియోలు వినకు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకు వాళ్ళ గురించి 10 మందితో డిస్కస్ చేయకు ఎంతసేపు మాట్లాడితే నువ్వు అంత వాళ్ళ గురించి దగ్గర తెచ్చుకుంటున్నావ్ అది ఆలోచన పోదు దాని వల్ల ఇంకా లో అయిపోతుంది లో అయిపోతుంది సో పుష్ ఇట్ అవుట్ ఓకే సెకండ్ వెన్ఎవర్ యు గెట్ ఏ హైయర్ పర్పస్ ఈ చిల్లరి విషయాలు కనిపించవు.
(15:22) నీకంటూ ఒక హైయర్ పర్పస్ వెతుక్కోవాలి. హమ్ హైర్ పర్పస్ షుడ్ రెజనేట్ హార్ట్ నుంచి ఇది నేను ఎప్పటికైనా చేద్దాం అనుకున్నా దిస్ ఇస్ ద టైం ఐ షుడ్ డు అని దిగండి హమ్ చేయండి ఓకే వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఒపీనియన్స్ అండ్ విషెస్ ఒపీనియన్స్ అండ్ విషెస్ అంటే ఆయన ఏదో అనుకుంటాడేమో వాళ్ళేదో అనుకుంటారేమో వీళ్ళేదో అనుకుంటారు వాళ్ళు అట్లా అంటారో తెలుసా నాకు వచ్చే వాళ్ళయితే నిజంగా చెప్తారు మా సడ్డకుని భార్య ఏమని తెలుసా లేకపోతే ఇంకోటి ఎవడో ఏదో అన్నాడో తెలుసా ఇట్లా లిస్ట్ చెప్తారు హమ్ వాళ్ళన్నీ అన్నారు ఓకే నీకు ఇక్కడ ఎంత స్పేస్ ఆక్యుపై తెలుసా మొత్తం రీసైకిల్ బిన్ లో వేయాలి అంతా తీసి
(16:00) అవును నాన్సెన్స్ మ్ ఒపీనియన్స్ సెకండ్ విషెస్ మ్ అంటే అలా జరిగుంటే నాకు ఉండిందండి నేను చదువుకున్నానండి మ్ విషెస్ కోరికలు ఎవ్వడికైనా ఉంటాయి. టర్న్ దెమ్ ఇంటు ఎయిమ్స్ కోరికలు ఉంటాయి ఎవరికైనా ఒక్కసారి ఎప్పుడైనా నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలిరా అది ఈజీ [నవ్వు] చాలా ఈజీ కోరికలు అందరికీ ఉంటాయి వాటిని టర్న్ దట్ ఇంటు ఎయిమ్ అండ్ దెన్ డూ ఇట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఆల్ యువర్ విషెస్ ని కన్వర్ట్ దెమ ఇంటు ఎయిమ్స్ గోల్ దాన్నే ఏం చేయగలను యస్ సింపుల్ యస్ దట్ లైఫ్ లోపల నుంచి ఒక 1000 టన్నుల బరువు తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది.
(16:43) ఇది ట్రై చేసుకోవాలి ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది నిజంగా అలా పెయిన్ తో ఉన్న వాళ్ళకి అంటే అవును ఆయన చెప్పింది వాస్తవం కదా అలా చేస్తే తప్పేముంది చేద్దాం కదా ఇప్పటి నుంచే మొదలు పెడదాం లేకపోతే రేపటి నుంచే నేను ఇలా ఆ 40 డేస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనిపిస్తది.
(17:02) ఈ క్షణానికి ఆ ఆలోచన వస్తది విన్న వెంటనే కాసేపటి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. య ఎట్లా మరి అప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలి ఆ కాసేప తర్వాత నార్మల్ అయితారు కదా మళ్ళీ పుష్ యువర్ సెల్ఫ్ మళ్ళీ పుష్ యువర్ సెల్ఫ్ అది ఎవ్రీ డే తిండిలాగా మారాలి మనకి ఎవ్రీ డే పుష్ చేయాలి పుష్ చేయాలి పుష్ చేయాలి అండ్ మనిషికి వి ఆర్ రిజల్ట్ ఓరియంటెడ్ ఒక చిన్న రిజల్ట్ వచ్చింది అనుకోండి మ్ అందులో వెళ్ళిపోతాడు మనిషి వద్దన్నా కూడా దూరిపోతాడు.
(17:29) సో అందుకని చిన్న చిన్న సక్సెస్ లు ఇవ్వండి మీకు మీరు చేయగలిగిన టాస్కులు పెట్టుకోండి 11 రోజులు నేను షుగర్ మానేస్తున్నా మ్ ఆర్ ఒక 11 డేస్ నన్ను రోజు ఆ టీ లేకపోతే బతకలేక టీ మానేస్తున్నా ఐ విల్ గివ్ మై సెల్ఫ్ స్మాల్ సక్సెసెస్ చిన్న సక్సెస్ లు ఇస్తా వాళ్ళఎవరు ఈసారి మా ఇంట్లో మా ఆయన అంటే ఏడుస్తా మా పిల్లలు అంటే ఏడుస్తా ఫ్రెండ్ అంటే ఏడన్నారు కదా అవును ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అంటే ఏడవ్ ఓ చిన్న టాస్క్ పెట్టుకోండి హ గివ్ యువర్ సెల్ఫ్ దట్ సక్సెస్ అరే బలి మారావే నువ్వు అని అనగానే టంగ్ అని మనం [నవ్వు] కూడా హనుమాన్ లాగా లేవయ్యా లేవయ్యా లేచి రావయ్యా అన్నట్టు
(18:06) మనం డింగ్ అని వెళ్తాం అట్లాగా ఇఫ్ యు వాంట్ టు విన్ సంథింగ్ గివ్ యువర్సెల్ఫ్ లిటిల్ స్మాల్ సక్సెస్ ఆ సక్సెస్ ద్వారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళొచ్చు దెన్ యు కెన్ ఎయిమ్ ఫర్ హై ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులని తీసుకుంటే ఒక పర్సన్ ఎక్కువగా ఇష్టం చూపిస్తూ ఉంటారు ఒక పర్సన్ అసలు ఇష్టం ఉన్నా చూపించరు కానీ ఇష్టం చూపించే పర్సన్ కి ఏమనిపిస్తుంది అనింటే నేను ఇంత ఇష్టం చూపిస్తున్నా నాకు నిజంగా లవ్ ఉంది మరి ఎందుకు తను అలా ఉండట్లేదు అంటే తనకి లేదేమో ఉన్నవాళ్ళు ఎవరైనా చూపిస్తారు కదా లోపల పెట్టుకుంటే ఏమ వస్తది ఆ ప్రేమను
(18:40) నాకు కూడా చెప్తే చూపిస్తే ఇద్దరం బాగుంటాం కదా ఎందుకు చూయించలేకపోతున్నాడు అనే ఆలోచన వీళ్ళల్లో ఉంటది. ఆపోజిట్ పర్సన్ లో చూపిస్తేనే ప్రేమ ఉన్నట్టా చూయించకపోతే ప్రేమ లేనట్టా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇలా ఈ మధ్యకాలంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సిచువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు యా ఇద్దరు అర్థం చేసుకోవాలి ఇందులో ఇద్దరిది ఇద్దరు మంచి వ్యక్తులు బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ చెప్పుకోవడం రావట్లేదు కాబట్టి ఇద్దరూ అర్థం చేసుకోవాలి తను కూడా అది కన్వర్సేషన్ లో చెప్పడం రావాలి దట్ నేను ఎక్స్ప్రెసివ్ గా ఉంటే నువ్వు ఇవి చెప్తే నాకు నచ్చుతుంది.
(19:16) నేను ఏదైనా వంట చేసి పెట్టాను బాగుంది అని చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. లేకపోతే నేను నీకు ఏదైనా కొనిచ్చాను అది ఒక రోజు నువ్వు వేసుకుంటే నేను సంతోషపడతాను. ఓకే ఇలాగ ఏదైనా సంథింగ్ మాట్లాడుకోవడం రావాలి ఫస్ట్ కన్వే ఇట్ ఓకే చెప్పడం రావాలి అది కూడా నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలిని గొడవలా కాకుండా యు షుడ్ బి ఏబుల్ టు కన్వే ఇట్ బెటర్ ఈ కన్వే చేయడానికి ఒక బ్యూటిఫుల్ లాజిక్ ఉంది.
(19:41) ఒక నేను మంచి విత్తనం హైబ్రిడ్ విత్తనం తీసుకొచ్చి సిమెంట్ రోడ్డు మీద వేసాను అనుకోండి మ్ కాస్ట్లియెస్ట్ విత్తనం ఆ చెట్టు రాదు రాదు సిమెంట్ రోడ్ నీ మైండ్ సిమెంట్ రోడ్లో అయిపోతే ఏ విత్తనం వేసినా రాదు. ఓకే ముందు ప్రిపేర్ దేర్ మైండ్ ముందు భూమిని దున్నాలి తర్వాత మంచిగా ఆ అవంతా నీట్ గా లోపలంతా కలుపులంతా తీసి ఆ టైపు లో మంచిగా వాళ్ళ మైండ్ ని గెట్ ఇట్ ఇంటు ప్రాపర్ లిసనింగ్ పొజిషన్ అండ్ దెన్ మీ సీడ్ నాటండి.
(20:08) ఓకే అ ద బెస్ట్ వే టు డీల్ చెబితే నా మొగుడు ఆర్ నా భార్య అర్థం చేసుకోలేదు అన్నవాళ్ళు అర్థం చేసుకోలేని మైండ్ సెట్ లో ఉన్నప్పుడు చెప్పకండి. ఓకే దెన్ టేక్ దట్ ఇంటు ఏ స్మాల్ మంచి మైండ్ ని ఒక రిథం లోకి తీసుకొచ్చి మంచి ఎన్విరన్మెంట్ లో చెబితే చాలా మటుకు వింటారు. ఇందులో నేను ఏది చెప్పినా డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొంతమంది మూర్ఖులు ఉంటారు మారరు ఐ అండర్స్టాండ్ దట్ మా ప్రొఫెషన్ే అది చాలా మటుకు ఇట్లా ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి చూస్తూ ఉంటాం ఐ అండర్స్టాండ్ దట్ బట్ మన ప్రయత్నం ఒకవేళ రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రిపేర్ దేర్ మైండ్
(20:46) చాలా ఇంపార్టెంట్ ఓకే వన్స్ ప్రిపేర్ చేశక కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని నేను చిన్నప్పటి నుంచి ఇట్లాగే ఉన్నాను నేను చెప్పలేను. అగ్రీ యక్సెప్ట్ ఇట్ కొన్ని వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమాంతం మారిపోవాలంటే మారకపోవచ్చు అవును యక్సెప్ట్ ఇట్ ఎప్పుడైనా సరే ఒకవేళ నీకు అది నచ్చింది అంటే డూ సంథింగ్ నీకు నచ్చినట్టుగా కాకపోయినా ఇలా చెయ్ ఆ రోజు నువ్వు నాకు ఓకే గుడ్ అని చెప్పు లే హైఫై ఇవ్వు లేకపోతే డూ సంథింగ్ సింపుల్ అవ్వచ్చు బట్ యు లైక్ ఇట్ అంటే నాకు తెలుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సం స్మాల్ చేంజెస్ ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి
(21:21) ఒకవేళ ఈ రిలేషన్షిప్స్ లో గనక కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్పుడు అవతల వ్యక్తి ఇంట్రోవర్ట్ గా ఉండిపోయి చెప్పలేకపోతుంటే ఓకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం చాలా అవసరం బికాజ్ ఇవి తొందరగా బ్రేక్ అవుతాయి. ఎంత చేస్తున్నా మనిషి వినడే అర్థం చేసుకోడే ఆపోజిట్ సైడ్ లో టూ మచ్ ఆఫ్ వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్ వచ్చినా కూడా వీళ్ళు ఇంకా ముడుచుకుపోతారు.
(21:45) సో నేను ఇంత చేస్తున్నాం ఇంత చేస్తున్నా ఏం చేయట్లే అంటుంది ఏంటి ఇంత చేస్తున్నాను నన్ను యాక్సెప్ట్ చేయట్లే అంటాడు ఏంటి అనేటట్టుగా తయారవుతారు. అవును సో రెండు సైడ్ల నుంచి ఆ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్ ఇందులో ఈ గొడవలోకి ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ వచ్చాడంటే అవుట్ గేమ్ ఓవర్ అక్కడితో ఎండ్ అయిపోతుది. అవును అందుకని ఈ విషయాన్ని 10 మందితో చెప్పి వాళ్ళు ఈయనకి కౌన్సిల్ చేయాలో ఆ రాముకి కౌన్సిల్ చేయాలో అన్న మాత్రం గేమ్ ఓవర్ ఎండ్ అయిపోతుందండి నేను చాలా మందిని చూసాను అట్లా దట్ మా ఆయన నేను ఎంత చెప్పినా వినడండి అని వాళ్ళ నాన్నని తీసుకొస్తుంది
(22:18) అవును కాతమ్మ అక్కడి నుంచి ఇంకా అంతా మొత్తం హావక్ అయిపోయి మొత్తం నాశనం అయిపోతారు. సో డోంట్ లెట్ థర్డ్ పర్సన్ ఎంటర్ ఇంటు ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు కొంత మాట్లాడుకునేటప్పుడు చెప్పలేకపోవచ్చు. అవును డైరెక్ట్ బ్యాడ్ లేకపోతే అంటే తాగేసి వచ్చి కొట్టడము లేకపోతే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళపోవడం ఇట్లాంటివి లేకపోతే ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ గుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలి.
(22:45) అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ పాయింట్ మనకంటూ ఒక పర్పస్ ఉంటే ఆ పర్పస్ లోకి జాయిన్ చేయించాలి. అవును దెన్ ఇద్దరు గ్రో అవుతారు. పర్పస్ లేకపోతే ఇద్దరు సెపరేట్ అయిపోతారు. ఓకే సో అందుకని టుగెదర్ ఏదైనా చేయగలిగితే దే విల్ గ్రో అప్పుడు మీ ఫోకస్ ఆయన మెచ్చుకున్నాడా లేదా కాదు సంతోషంగా ఉన్నామా లేదా దట్ విల్ బి ద మెయిన్ ఫోకస్ నన్ను మెచ్చుకోవాలి నన్ను మెచ్చుకోవాలి నేను చేశాను నన్ను మెచ్చుకోవాలి నేను చేశాను నన్ను చూడాలి నేను చేశాను నాకు కొనివ్వాలి ఇందులో కంటే ఇది మన ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే ఏంటి ఇద్దరం
(23:18) టుగెదర్ నచ్చలేదు ఐ విల్ స్టాప్ నచ్చింది విల్ కంటిన్యూ అంతే అది చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇది ఎక్కదు చాలా మందికి ఎక్కదు చాలా మందికి అర్థం చేసుకోలేరు దే థింక్ ఇట్ ఇస్ అన్ని ఎట్లా ఉంటానండి అట్లా ఆ అడ్జస్ట్మెంట్ లైఫ్ ఇప్పుడు కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అన్నారు పోనీ తనకి నచ్చేటట్టుగా ఉంటే తనకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉందాము అని అపోజిట్ సైడ్ నుంచి చేంజ్ చేసుకొని తగ్గి అన్ని రకాలుగా ఏ మా మధ్య ఈగోలు ఏంటి అని చెప్పి అపోజిట్ పర్సన్ అనుకొని తగ్గితే ఏం పోయింది మా ఓడే కదా లేకపోతే నా భార్యే కదా సంథింగ్ అనుకొని తగ్గుతున్న ఎక్కడికక్కడి
(23:54) అక్కడికి తన మాటకు తగ్గట్టుగా తన బిహేవియర్ తగ్గట్టుగా నడుచుకుంటూ వస్తున్న ప్రతి మాటకి ఏదో ఒకటి అనటము ఏదో ఒకటి చేయడము ఇలా కూడా ఉంటున్నారు ఆ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ నేను తగ్గుతున్నా చూడు అని అనుకోగానే యు గాట్ ఈగో చూసావా నేను తగ్గాను నీ కోసం చూసావా నువ్వు అడిగితే మీ వాళ్ళకి చేసి పెట్టాను నువ్వు మా వాళ్ళని చూడవా అవును ఇవి ఎంత కామన్ ఇవఎంత నేను తగ్గుతున్నాను చూసావా నేను ఎంత గొప్పదాన్నో గొప్పవాడినో అంటే నీకోసం నేను తగ్గాను అనడం మీగో ఇస్ టాకింగ్ ఓకే అక్కడ ఇగోనే మాట సో అందుకని తగ్గుతున్నాను అనేది పాయింట్ కాదు అక్కడ ఓకే నాకు ఇష్టమైంది వాళ్ళ కోసం చేస్తున్నాను
(24:31) వాళ్ళు మెచ్చుకుంటారా మెచ్చుకోరా సెకండరీ అసలు ఎన్ని కాపురాలు సేవ్ అయిపోతాయో తెలుసా అవును చాలా మందికి ఈ పాయింట్ అద నేను తగ్గానండి ఎంత చేశనండి నేను అంటు అవును మనస్ఫూర్తిగా చేయమ్మా ఏమ అవసరం లేదు మ్ ఈ ఇవంతా రుణానుబంధ రూపేన పశు పత్ని శుతాలయం అన్నట్టు ఇవంతా అంత రుణం ద్వారా వస్తుంది కదా ఒక్కతను లెక్క వేస్తుంటాడు పైన అది గుర్తుపెట్టుకోవాలి ఏ రిలేషన్షిప్ వచ్చినా లెక్క ఇక్కడ కాదు ఆయన మెచ్చుకున్నాడా లేదా ఆయన పొగిడాడా లేదా ఆయన నా మాట విన్నాడా లేదా ఆమె నా మాట విందా లేదా ఆమె నా చెప్పు చేతుల్లో ఉందా లేదా కాదు అక్కడ వేస్తుంటాడు లెక్క మళ్ళీ తిరిగి
(25:12) తిరిగి వస్తారురా ఎందుకు వచ్చింది హ్యాపీగా ఫినిష్ చేసేసుకోండి జీవితం చూస్తూ చూస్తూ అయిపోతుంది. అంతే అందుకని యు షుడ్ నాట్ ఇండల్జ్ టూ మచ్ ఇంటు ఎనీవన్స్ లైఫ్ ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి హాయిగా ఉండాలి సంతోషంగా ఎనర్జీతో ఊజ అవుతుంటే అవును మన ఆరాలోకి వచ్చిన వాళ్ళందరూ అట్లా మనకి పట్టు సరెండర్ అయిపోతారు హ్యాపీగా ఉంటుంది అవును నిజంగా అంతా అలా జరిగితే ఎంత బాగుంటుందో జరుగుతుంది ఆపుతాం మనం యాక్చువల్ గా జరుగుతుంది ఆపేస్తాం ఆ మనమే మాటల ద్వారా నేను ఇంత చేసా కదా నేను ఎంత చేశ కదా అవును అంటే ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఒక మాటలో అంతా అంత కొలాప్స్
(25:48) అండ్ ఆ ఒక్క మాట చాలు గొడవ పెంచుకోవడానికి అంతే అట్లా అంటావా నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావో తెలుసా మావా నేను చేశ కదా అవును అండ్ ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలోకి మైండ్ రీడింగ్ అనే ఒక రోగం ఉంటుంది. మైండ్ రీడింగ్ వాళ్ళ దానికి వెళ్ళినప్పుడుండి మంచిగా నీట్ గా రెడీ అయితాడు మా వాళ్ళ సైడ్ ఫంక్షన్ వచ్చేసరికి రెడీ అవ్వడు.
(26:07) చిన్నప్పుడు అంటే అర్థం ఏంటండి అంటే అర్థం ఏంటండి అంటే అర్థం ఏంటి అని నువ్వు వాడి మైండ్ లో దూరి ఆలోచించకు [నవ్వు] చాలా సింపుల్ అర్థం ఏంటో చెప్తే అప్పుడు విందాం అవును అంతవరకు ఆలోచించకు అనుకుంటున్నావు అసలు అది వాస్తవం ఏంటి తను చెప్పాలి వాస్తవం అయినా కూడా ఆలోచించకంటున్నా ఓకే నువ్వు ఇప్పుడు వాస్తవమే నిజంగా డ్రెస్ బాలేదు వాళ్ళ టైం లో డ్రెస్ వేసుకున్నాడు.
(26:29) ఉ ఆలోచించడం వల్ల నీకు ప్రెజర్ అంతే ఏది వేసుకుంటే ఏమవచ్చింది అసలు ఎనీథింగ్ అసలు ఆలోచించి ప్రెజర్ పెంచుకొని ఇంకా దాన్ని అది ఇంటికివచ్చి గొడవయ్యి ఆ ఫంక్షన్ అంతా పాడయ్యి ప్రశాంతమైన రోజుని ముక్కలు ముక్కలు చేసుకుంటాం ఇట్స్ డిఫికల్ట్ టు డూ ఇట్ బట్ ఒక్కసారి అది చేస్తే అందుకే సంసారం సాగరం అంటారు ఆ సాగర మీద దడిమి ఈజీ అయిపోతది.
(26:56) హ నేను చుట్టూ ఎన్ని నీళ్ళ ఉన్నాయి అనేదానికంటే నేను నా పడవలో నేను సేఫ్ ఉన్నానా లేదా అని ఆలోచిస్తే బతుకుతాం. అంతే అమ్మో ఇన్ని నీళ్లు ఉన్నాయి మీద పడతాయి మీద పడతాయి అని టెన్షన్ ఉంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ డిఫెన్స్ అవును ఆ డిఫెన్స్ లో బ్రతకలేము లైఫ్ అది అది హోప్ పబ్లిక్ అర్థం చేసుకుంటారు అవును అంటే అర్థమైనట్టే అనిపిస్తది ఓకే ఫాలో అవుదాం అనిపిస్తది కానీ మళ్ళీ మొదటికి వచ్చేస్తారు చాలా మంది ఎనీవే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ నిజంగా సూపర్ ఎక్స్ప్లనేషన్ నిజంగా అంటే ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఒక మార్గం లాగా ఉంటాయి మీ మాటలు నిజంగా
(27:31) థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్
No comments:
Post a Comment