High BP ని వెంటనే ఎలా తగ్గించాలి ? | Dr. Deepthi Kareti | #diabetescare #shorts
Author Name:Dr. Deepthi Kareti
Youtube Channel Url:https://www.youtube.com/@drdeepthikareti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7DmO4D2OyhA
Transcript:
(00:01) హై బీపి ని ఫాస్ట్ గా తగ్గించే టిప్స్ మనం ఇప్పుడు చూద్దాము. సివియర్ హెడేక్ కళ్ళు తిరగడము వామిటింగ్ సెన్సేషన్ కన్ఫ్యూషన్ ఇవన్నీ కూడా అధిక రక్తపోటు లక్షణాలు అయి ఉండొచ్చు బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 180/ 120 mm ఆఫ్ మెర్క్యురీ దాటిపోతుందో అప్పుడు మనం ఇలాంటి సింటమ్స్ చూడొచ్చు. హై బిపి అనేది ఒక సైలెంట్ కిల్లర్ అండి కొంతమందిలో ఏది హార్ట్ అటాక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు కాబట్టి హై బిపి ని ఇమ్మీడియట్ గా తగ్గించాలంటే మొదటి టిప్ సైలెంట్ గా కూర్చొని స్లో బ్రీదింగ్ సైలెంట్ సిట్టింగ్ అండ్ స్లో బ్రీదింగ్ మనం
(00:34) కూర్చుని ఇన్హేల్ ఫర్ఫోర్ సెకండ్స్ అంటే చిన్నగా నాలుగు సెకండ్స్ వరకు గాలి లోపలికి తీసుకోవాలి ఎగహేల్ ఫర్ 6క్స్ టుఎ సెకండ్స్ ఇలా స్లో బ్రీదింగ్ చేయడం వలన పారాసింపాథటిక్ నర్వస్ సిస్టం అనేది ఆక్టవేట్ అవుతుంది దాని వలన త్వరగా 5 టు 10 మిీమోల్స్ ఆఫ్ మెర్క్యూరీ వరకు మనకి బీపి తగ్గిపోతుంది. సెకండ్ టిప్ ఆందోళన పడవద్దు బీపి పెరిగిపోయింది అని థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వాటర్ తాగండి ఒక వన్ టు టూ గ్లాసెస్ వాటర్ తాగడం వల్ల కూడా బీపిని తగ్గించుకోవచ్చు కెఫీన్ అంటే కాఫీ టీ మరియు సాల్ట్ ఎక్కువగా ఉంటే డ్రింక్స్ మాత్రం తీసుకోవద్దు. ఫిఫ్త్ ఇంపార్టెంట్
(01:12) టిప్ పడుకుని లెఫ్ట్ సైడ్ పడుకొని కాలు లోపలికి ముచ్చుకోవడం ద్వారా లార్జ్ బ్లడ్ వెసెల్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి బీపి కొంతవరకు తగ్గుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ బ్లాడర్ ని ఎంపీ చేసుకోవడం యూరిన్ పాస్ చేయడం ద్వారా 10 mm మెర్క్యురీ వరకు బిపి కంట్రోల్ అవుతుందండి ఇంత హై బిపి మనం ఎందుకు పెంచుకోవాలి అది సైలెంట్ కిల్లర్ అనుకున్నాం కదా రెగ్యులర్ గా వ్యాయామం చేయండి సాల్ట్ ఇంటేక్ తగ్గించి మనం అధిక బరువును తగ్గించుకొని పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు డాష్ డైట్ అంటాము ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ ని
(01:47) ఈజీగా తగ్గించుకోవచ్చు
No comments:
Post a Comment