Wednesday, February 25, 2026

5 Harsh Truths You Learn Too Late in Life

5 Harsh Truths You Learn Too Late in Life

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oKCtlQKrU5Q



Transcript:
(00:00) లైఫ్ అంటే ఏంటో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. రోజులు మారే కొద్దీ అన్ని అర్థంవుతూనే ఉంటాయి. కానీ మన లైఫ్ లో కొన్ని నిజాల్ని మనం యాక్సెప్ట్ చేయలేం. అసలు వాటిని వినడానికి ఇష్టపడం. బట్ ఆ నిజాల్ని అర్థం చేసుకున్న వాళ్ళకి తమ లైఫ్ లో ఒక క్లారిటీ ఉంటుంది. పెయిన్ తగ్గిపోతుంది, పీస్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఐదు నిజాన్ని కొంత ఫిలాసఫర్స్ చెప్పినవి చెప్పుకుందాం.
(00:23) అంటే గాటుగా ఉండే ఈ చేదు నిజాన్ని పాతకాలం నుండే మోడర్న్ ఫిలాసఫర్స్ వరకు అందరూ చెప్పారు. కానీ మనం ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాం. నెంబర్ వన్ ఎవడి కోసం వెయిట్ చేయకు ముందుకు వెళ్ళిపో అని నిషే చెప్పాడు. మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద హోప్స్ పెంచుకుంటాం ఏదో ఒకటి జరుగుతుంది ఎవడో ఒకడు వస్తాడు నా లైఫ్ ని మార్చేస్తాడు అని.
(00:43) బట్ రియాలిటీలో ఏంటంటే ఎవడు నీ కోసం రాడు. నువ్వే ఇలా ఒకడి కోసం వెయిట్ చేస్తుంటే వాడుఎందుకు వేరేవాడి కోసం వెయిట్ చేయడు నీ ప్రాబ్లమ్స్ నుండి నువ్వే బయటకు రావాలి. నీ కలలను నువ్వే బిల్డ్ చేసుకోవాలి నీ హార్ట్ బ్రేక్ ని నువ్వే హీల్ చేసుకోవాలి. పక్కోడు ఏమి రెస్క్యూ టీం కాదుగా వచ్చి నిన్ను కాపాడడానికి నీకు నువ్వే హీరో రూల్ నెంబర్ టూ పక్కోడి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచిస్తే అప్పుడు పక్కోడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అనేది నీకు అనవసరం.
(01:12) అంటే చాలా మంది లైఫ్ లో కొంత టైం వేస్ట్ చేస్తున్నారు పక్కోడు ఏమనుకుంటున్నాడు నన్ను జడ్జ్ చేస్తారా అని బట్ రియాలిటీ ఏంటంటే ఈ జనం బిజీగా వాళ్ళ లైఫ్ ని గడిపేస్తారు. ఒకవేళ మాట్లాడుతున్నారా అంటే అది జస్ట్ 10 నిమిషాల టైం పాస్ కోసమే. చాలాసార్లు మనం క్రియేట్ చేసుకున్న భయంఅంతా ఇమాజినేషన్ే. సో పక్కోడు అనే కాన్సెప్ట్ తీసేసి బతుకు లైఫ్ ఈజీ అవుతుంది.
(01:33) రూల్ నెంబర్ త్రీ లైఫ్ ఇస్ సఫరింగ్ బట్ దట్ నాట్స్ ఏ బ్యాడ్ థింగ్. ఇది స్టోయిక్ బుద్ధ ఇద్దరూ చెప్పారు. పెయిన్ లాస్ ఫెయిల్యూర్ హార్ట్ బ్రేక్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ సఫరింగ్ ని అవాయిడ్ చేయలేము అసలు ఎవరు అవాయిడ్ చేయరు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళకు కూడా పెయిన్ ఉంటుంది బట్ వాళ్ళకి సీక్రెట్ ఏంటంటే పెయిన్ అనేది ఎనిమీ కాదు టీచర్ లాంటిది బ్రేకప్ అయితే ప్రేమ రాంగ్ అని కాదు లెసన్ దాని నుండి నేర్చుకో అని.
(01:58) జాబ్ పోతే ఫెయిల్యూర్ అని కాదు నీ డైరెక్షన్ ని చేంజ్ చేయని. బాధపడడంలో తప్పేం లేదు బాధపడాలి. ఆ పెయిన్ ని యక్సెప్ట్ చేయాలి చేయాల్సిందే రూల్ నెంబర్ఫోర్ నువ్వు ప్రేమించిన ప్రతిది నీ నుండి దూరం అవుతుంది. ఆఖరికి నిన్ను నువ్వు కూడా అవన్నీ మారుతున్నాయి. అక్కడే ఆగిపోవడం లేదు. నీ ఏజ్, నీ హెయిర్, నీ పవర్ మొత్తం మారుతున్నాయి.
(02:19) దానికి అర్థం మంచి రోజులో కంఫర్టబుల్ లైఫ్, మెమోరీస్ ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదని. ఏదో ఒక రోజు మనం ఇష్టపడిన వాళ్ళకి దూరమవుతాం. సో నువ్వు ఇంకా నీ జ్ఞాపకాలతో అక్కడే ఉంటే ఏం చేయలేవు. నువ్వు మారిపోవాలి. రూల్ నెంబర్ ఫైవ్ నువ్వు చస్తావ్ అదే లైఫ్ మనం చాలాసార్లు లైఫ్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటాం టైం ఉంది అనుకుంటాం. మన కలల్ని నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేస్తాం.
(02:40) ఇక్కడ టైం అంటే గ్యారంటీ కాదు. ఒకసారి చావుని రేపే అనుకో ఇప్పుడు ఎలా బతుకుతావు అలా డైలీ బతుకు లైఫ్ మీనింగ్ఫుల్ అవుతుంది. చిన్న చిన్న సందర్భాలే స్పెషల్ అవుతాయి. ఈ జనాలు ఎంతో గొప్పగా కనిపిస్తారు. నీ డ్రీమ్స్ ని త్వరగా నెరవేర్చుకోవాలి అనుకుంటావు. అంటే నీ చావును వర్థం చేసుకుంటే అప్పుడు నీ నిజమైన బతుకు బతుకుతావ్

No comments:

Post a Comment