ప్రపంచ విజేత – కానీ శాంతి దొరికిందా ? || Alexander ||
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PXb6D0ghhbM
Transcript:
(00:06) ప్రపంచం గెలవాలంటే ముందు నీ మనసులో ఉన్న డౌట్ ను గెలవాలి. [సంగీతం] ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ ఫిలాసఫీ అతనికి 20 సంవత్సరాలు వచ్చేసరికి మాస్డోనియా అనే చిన్న కింగ్డమ [సంగీతం] వచ్చింది. 32 సంవత్సరాల లోపే మూడు ఖండాలు గెలిచాడు. ఎలా అలెగ్జాండర్ ఫిలాసఫీ సింపుల్ [సంగీతం] కానీ బ్రూటల్ గా పవర్ఫుల్ అలెగ్జాండర్ చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపుల్ కలలు చూసేటప్పుడు లిమిట్స్ పెట్టుకోకు అలెగ్జాండర్ గురువు అరిస్టోటిల్ గొప్ప ఫిలాసఫర్ కానీ అరిస్టోటిల్ చెప్పింది ఏంటి గ్రీస్ గొప్పది పర్షియన్ ఎంపైర్ శక్తివంతమైనది వాళ్ళతో పోరాడకు అలెగ్జాండర్ అడిగాడు ఎందుకు లిమిట్స్ మన
(00:41) మనసులో ఉంటాయి ప్రపంచంలో కాదు అతను 22 సంవత్సరాల వయసులో పర్షియా మీద దాడి చేశాడు అందరూ అన్నారు ఇంపాసిబుల్ [సంగీతం] అని అతను చెప్పాడు ఇంపాసిబుల్ అనేది ఫూల్స్ డిక్షనరీలో మాత్రమే ఉంది. అలెగ్జాండర్ చెప్పిన సెకండ్ [సంగీతం] ప్రిన్సిపుల్ కింగ్ అయితే వెనుకుండకు ముందు నిలబడు చాలా లీడర్స్ ఒక పని చేస్తారు. సోల్జర్స్ ని పంపిస్తారు. తాము సేఫ్ జోన్ లో ఉంటారు.
(01:01) అలెగ్జాండర్ అలా కాదు ప్రతి యుద్ధంలో వెనక నిలబడేవాడు కాదు ముందు పరిగెత్తేవాడు గుర్రం [సంగీతం] మీద కత్తి చేతిలో శత్రువుల మధ్యలోకి నేరుగా దూసుకెళ్ళేవాడు. ఎందుకంటే తన సైనికులకు ఒక మెసేజ్ ఇవ్వడానికి [సంగీతం] నేను మిమ్మల్ని మరణానికి పంపను. నేనే ముందు నడుస్తాను బాణాలు తగిలాయి కత్తులు తాగాయి శరీరంపై గాయాలు పడ్డాయి కానీ వెనక్కి తగ్గలేదు కానీ సోల్జర్స్ కి రెస్పెక్ట్ వచ్చింది ట్రస్ట్ వచ్చింది మన కింగ్ మనతో పాటు ఫైట్ చేస్తాడు అని నమ్మకం వచ్చింది.
(01:25) అలెగ్జాండర్ [సంగీతం] చెప్పిన థర్డ్ ప్రిన్సిపల్ వెనక్కి వెళ్ళే ఆప్షన్ ఉంచుకోకు ఫేమస్ స్టోరీ ఒకటి ఉంది అలెగ్జాండర్ పోష దాడి చేసేటప్పుడు తన ఆ షిప్స్ అన్ని బర్న్ చేశాడు. సోల్జర్స్ అడిగారు మనం ఎలా తిరిగి వెళ్తాం అలెగ్జాండర్ చెప్పాడు తిరిగి వెళ్ళడం [సంగీతం] లేదు గెలవడం తప్ప మరో ఆప్షన్ లేదు.
(01:42) ఇది స్ట్రాటజీ కాదు ఇది సైకాలజీ ఎస్కేప్ రూట్ [సంగీతం] ఉంటే మనిషి 100% కమిట్ అవ్వడు ఫియర్ ఉంటుంది డౌట్ ఉంటుంది తప్పించుకోవచ్చు కదా అనే థాట్ ఉంటుంది. అలెగ్జాండర్ తన ఆర్మీకి చెప్పాడు గెలుపు తప్ప మనకు మరో దారి లేదు అలెగ్జాండర్ చెప్పిన ఫోర్త్ ప్రిన్సిపుల్ [సంగీతం] శత్రువులని గెలిచాకే అవమానించకు పర్షా ఎంపరర్ డారియస్ ని గెలిచాడు అలెగ్జాండర్. డారియస్ కుటుంబాన్ని చెరలో పట్టుకున్నాడు.
(02:01) కానీ చేసింది [సంగీతం] ఏమిటి? డారియస్ తల్లిని మదర్ అని పిలిచాడు. డారియస్ భార్యను గౌరవంగా చూసుకున్నాడు. [సంగీతం] హాని చేయలేదు ఇన్సల్ట్ చేయలేదు ఎందుకు అలెగ్జాండర్ ఫిలోసఫీ ఏంటంటే స్ట్రెంత్ అంటే క్రూరత్వం కాదు స్ట్రెంత్ అంటే కంట్రోల్ అలెక్జాండర్ చెప్పిన ఫిఫ్త్ ప్రిన్సిపుల్ [సంగీతం] నీ కల్చర్ మాత్రమే గొప్పది అనుకోకు అలెగ్జాండర్ ఒక విషయంలో యూనిక్ అతను జయించిన ప్రతి దేశంలో వాళ్ళ కల్చర్ ని రెస్పెక్ట్ [సంగీతం] చేశాడు ఈజిప్ట్ వెళ్ళాడు వాళ్ళ గాడ్స్ ని పూజించాడు పర్షియా వెళ్ళాడు వాళ్ళ డ్రెస్ వేర్ చేశాడు అలెగ్జాండర్ చెప్పాడు ఎంపైర్
(02:31) బిల్డ్ చేయాలంటే హార్ట్స్ గెలవాలి ల్యాండ్స్ మాత్రమే కాదు ఫోర్స్ తో ప్రజలను కంట్రోల్ చేయవచ్చు కానీ రెస్ రెస్పెక్ట్ తో వాళ్ళు మీకోసం ఫైట్ చేస్తారు. అలెగ్జాండర్ చెప్పిన సిక్స్త్ ప్రిన్సిపుల్ [సంగీతం] రిస్క్ తీసుకోకపోతే గ్రేట్నెస్ రాదు. అలెగ్జాండర్ లైఫ్ అంతా ఒక జూదం ఆట లాంటిది. పర్షియన్ ఆర్మీ 2 లక్షల మంది అలెగ్జాండర్ ఆర్మీ 47వ000 మంది ఏ వీరుడైనా అయినా వెనక్కి తగ్గుతారు కానీ అలెగ్జాండర్ నేరుగా డారిస్ మీదకే యుద్ధాన్ని దిగాడు.
(02:58) రిజల్ట్ గ్రేటెస్ట్ అలెగ్జాండర్ మిలిటరీ విక్టరీ ఇన్ ద [సంగీతం] హిస్టరీ. అలెగ్జాండర్ ఒక మాట చెప్పేవాడు. సేఫ్ పాత్ తీసుకుంటే సేఫ్ లైఫ్ వస్తుంది కానీ [సంగీతం] లెజెండరీ లైఫ్ రాదు అంతం లేని అంబిషన్ విధ్వంసం కూడా తెస్తుంది. అలెగ్జాండర్ ఒక మిస్టేక్ చేశాడు. స్టాప్ అనే పదం అతనికి తెలియదు. ఇండియా వరకు వచ్చాడు సోల్జర్స్ అలసిపోయారు.
(03:20) చాలు ఇక తిరిగి వెళ్దాం [సంగీతం] అన్నారు అలెగ్జాండర్ ఇంకా ముందుకు వెళ్దాం అన్నాడు. తన సైనికులు మాటలు వినలేదు. తన బాడీ సిగ్నల్స్ వినలేదు [సంగీతం] రిజల్ట్ 33 సంవత్సరాల వయసులో మరణించాడు యంబిషన్ మంచిది కానీ బ్యాలెన్స్ కూడా కావాలి [సంగీతం] జయించడము తెలుసు అతనికి కానీ ఎంజాయ్ చేయడం మర్చిపోయాడు. అలెగ్జాండర్ ఫిలాసఫీ నుండి మనం నేర్చుకోవాల్సింది [సంగీతం] డ్రీమ్ బిగ్ కానీ నిర్లక్ష్యంగా కాదు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ కానీ [సంగీతం] సాక్రిఫైస్ మరువకు రిస్క్ తీసుకో కానీ విస్డమ తో అతను 33 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు కానీ 2300 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం అతని
(03:57) పేరు గుర్తుపెట్టుకుంది. [సంగీతం] మీరు ఎంతకాలం బ్రతికారో ముఖ్యం కాదు. మీరు ఎలా బ్రతికారో అది ముఖ్యం.
No comments:
Post a Comment