🚨 1mm³ Brain Discovery 😳 | You Are Not What You Think
Author Name:Grey Matter Network
Youtube Channel Url:https://www.youtube.com/@Grey_Matter_Network
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JXwly4gHt6Q
Transcript:
(00:00) మీ స్కల్ లోపల ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు కామ్ గా కూర్చొని ఈ వీడియో చూస్తున్నారు. మీ బాడీ స్టిల్ గా ఉండొచ్చు. మీ ఫేస్ న్యూట్రల్ గా ఉండొచ్చు. కానీ మీ బ్రెయిన్ లో సైలెంట్ గా కరెంటు పరుగులు తీస్తుంది. రీసెంట్ గా సైంటిస్ట్ ఒక మిల్లీమీటర్ క్యూబ్ బ్రెయిన్ టిష్యూని కంప్లీట్ గా మ్యాప్ చేశారు.
(00:17) 1 మిల్లీమీటర్ క్యూబ్ అంటే ఏంటో క్లారిటీగా ఆలోచించండి. ఒక బియ్యం గింజని 30 ఈక్వల్ క్యూబ్స్ గా కట్ చేసినట్టు ఇమాజిన్ చేయండి. ఆ చిన్న ముక్కలో ఒక మిల్లీమీటర్ క్యూబ్ అంత చిన్న భాగంలో సైంటిస్ట్ కంప్లీట్ వైరింగ్ మ్యాప్ చేశారు. ఆ 1 mm క్యూబ్ లో 57వ000 సెల్స్ కోటిన్నర పైగా కనెక్షన్లు చూశారు. కొంచెం స్లోగా ఆలోచించండి.
(00:39) మీ సిటీలో కోటిన్నర పైగా రోడ్లు ఉంటే ఎలా ఉంటుంది ప్రతి రోడ్ ఇంకో రోడ్డుతో కనెక్ట్ అయ్యి ప్రతి జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వెలుగుతుంటే లక్షల వెహికల్స్ తిరుగుతుంటే ఇప్పుడు ఆ సిటీని షింక్ చేసి ఒక మిల్లీమీటర్ సైజు లో పెట్టండి. అది మీ బ్రెయిన్ లో ఒక టైనీ క్యూ మీరు ఇప్పుడు ఈ లైన్స్ చదువుతున్నారు కదా ఆ యాక్ట్ కూడా ఆ కోటిన్నర కనెక్షన్స్ లో కొన్ని ఫైర్ అవ్వడం వల్ల జరుగుతుంది.
(01:01) ఇక్కడ ఇంకొక షాక్ ఉంది ఒక సింగిల్ బియంగ్ ఇంజ సైజ్ బ్రెయిన్ పీస్ లో రఫ్లీ 45 కోట్ల టచ్ పాయింట్స్ ఉంటాయి. మరి బ్రెయిన్ మొత్తంలో మన బ్రెయిన్ మొత్తంలో 8600 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. కనెక్షన్స్ లక్షల కోట్లు మరి ఇప్పుడు సీరియస్ గా ఆన్సర్ చేయండి. మీరు ఫిక్స్డ్ పర్సనాలిటీఆ లేదా ప్రతి సెకండ్ రీవైర్ అవుతున్న సిస్టమా మీరు ఒక ఆబ్జెక్టఆ లేదా నడుస్తున్న ఒక ప్రక్రియ సైంటిస్ట్ మ్యాప్ చేసింది జస్ట్ ఒక మిల్లీమీటర్ క్యూబ్ కానీ ఆ క్యూబ్ లోనే కాంప్లెక్సిటీ ఒక సిటీ స్కేల్ లో ఉంది.
(01:31) మరి మీ స్కల్ మొత్తంలో ఎంత యూనివర్స్ దాగు ఉంది ఇక్కడ మనం చూడబోతుంది వైరింగ్ కానీ వైరింగ్ చూసాక మీరు కంఫర్టబుల్ గా ఉండలేరు. ఎందుకంటే వైరింగ్ చేంజ్ అవుతుంది మీరు కూడా చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు వెల్కమ్ టు గ్రే మటన్ నెట్వర్క్ నా పేరు వివేక్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఈ మిల్లీమీటర్ క్యూబ్ లో ఉన్న కోటిన్నర కనెక్షన్స్ ని అసలు ఎలా చూశారు? బ్రెయిన్ ని సింపుల్ గా కట్ చేసి మైక్రోస్కోప్ లో చూస్తే ఏమీ కనపడదు.
(01:57) ఎందుకంటే బ్రెయిన్ సాఫ్ట్ జెల్లీ లాగా ఉంటుంది. టచ్ చేస్తే షేప్ మారిపోతుంది. సో స్టెప్ వన్ మేకింగ్ ఇట్ ఏ స్టోన్ ఎప్లెప్సీ సర్జరీ జరిగిన ఒక పేషెంట్ నుండి రిమూవ్ చేసిన టైనీ బ్రెయిన్ పీస్ ని సైంటిస్ట్ ఒక స్పెషల్ కెమికల్ లో సోక్ చేసి రాయిలా హార్డ్ చేశారు తర్వాత అల్ట్రా షాప్ డైమండ్ నైఫ్ వాడారు ఆ 1 mm పీస్ ని థిన్ స్లైసెస్ గా కట్ చేయాలి ఎంత థిన్ మీ వెంట్రుకని 1000 లేయర్లుగా స్ప్లిట్ చేస్తే ఎంత తిన్ గా ఉంటుందో అంత థిన్ ఒక స్లైస్ తర్వాత ఇంకో స్లైస్ టోటల్ గా 5000 స్లైసులు ప్రతి స్లైస్ ని హై రిజల్యూషన్ మైక్రోస్కోప్ తో క్యాప్చర్ చేసి లక్షల ఇమేజెస్ కలెక్ట్ చేయాలి. ఇట్స్
(02:32) నాట్ జస్ట్ ఏ ఫోటో ఇట్స్ ఏ మౌంటైన్ ఆఫ్ డేటా ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. స్లైసింగ్ అప్పుడు షేప్స్ మారిపోతాయి. సో ఆ 5000 లేయర్స్ ని మళ్ళీ ఎగజాక్ట్ గా స్టాక్ చేయాలి. ఒక్క లేయర్ మిస్ప్లేస్ అయినా వైరింగ్ రాంగ్ అయిపోతుంది. మాన్యువల్ గా ఇది ట్రేస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లోకి వచ్చింది.
(02:52) సాఫ్ట్వేర్ ప్రతి టైనీ బ్రాంచ్ ని ఐడెంటిఫై చేసి ఒక 3డి మోడల్ ని క్రియేట్ చేసింది. ద రిజల్ట్ ఫస్ట్ చూపించినప్పుడు ఒక కేస్ లాగా కనిపించింది. ఒక దట్టమైన అడవి లేదా డైరెక్షన్ లేకుండా తిరుగుతున్న రాండమ్ నూడిల్ లైన్స్ కానీ స్లోగా అబ్సర్వ్ చేస్తే పాటర్న్ కనిపించింది. పాత్స్ రిపీటెడ్ గా కనెక్ట్ అయ్యాయి. సర్టెన్ ఏరియాస్ టైట్ గా గ్రూప్ అయ్యాయి.
(03:13) ఒక చిన్న క్యూబ్ లో ఒక హిడెన్ ఆర్కిటెక్చర్ బయటపడింది. ఇక్కడ షాక్ ఇంకా డీప్ గా ఉంది. సైంటిస్ట్ మ్యాప్ చేసింది జస్ట్ ఒక మిల్లీమీటర్ మొత్తం బ్రెయిన్ ని ఇలా మ్యాప్ చేయాలంటే లక్షల కోట్ల ఇమేజెస్ క్యాప్చర్ చేయాలి. పెటాబైట్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలగాలి. ఇది ఆల్మోస్ట్ ఇంపాజబుల్ లెవెల్ ఆఫ్ మనం ఇప్పుడు చూస్తున్నది జస్ట్ ఒక శంపుల్ జస్ట్ ఏ టీజర్ కానీ ఆ టీజర్ లోనే కోటిన్నర కనెక్షన్స్ ఉన్నాయి.
(03:37) కానీ ఇక్కడ ఒక క్రాక్ స్టార్ట్ అవుతుంది. సైంటిస్ట్ స్ట్రక్చర్ చూశారు కానీ స్ట్రక్చర్ లోన్ స్టోరీ కాదు. మ్యాప్ లో వైరింగ్ ఉంది కానీ ఫైరింగ్ లేదు. కానీ మనిషి అంటే కేవలింగ్ వైరింగ్ కాదు దానికోసం మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మైక్రోస్కోప్ నుండి కొంచెం బ్యాక్ కి వచ్చి చూద్దాం. స్క్రీన్ మీద 1మిమీటర్ క్యూబ్ 3D గా రొటేట్ అవుతుంది.
(03:56) లైన్స్, బ్రాంచెస్, నోట్స్ కానీ స్లోగా అబ్సర్వ్ చేస్తే పాటర్న్ క్లియర్ అవుతుంది. అది జంగల్ కాదు అది ఒక నగరం. మీ బ్రెయిన్ లో ప్రతి న్యూరాన్ ఒక సింపుల్ లైన్ కాదు అదొక ట్రీ బ్రాంచ్ లాగా అవుతుంది. లక్షల టైనీ బ్రాంచెస్ ఉంటాయి. ప్రతి బ్రాంచ్ ని ఇంకో న్యూరాన్ టచ్ చేస్తుంది. ఆ టచ్ పాయింట్ నే ఒక సినాప్స్ అంటారు.
(04:17) ఆ సినాప్స్ లో డిసిజన్ జరుగుతుంది. సిగ్నల్ ముందుకు వెళ్ళాలా లేదా ఆగిపోవాలా ప్రతి సినాప్స్ ఒక చిన్న గేట్ లాగా ఓపెన్ అవ్వచ్చు క్లోజ్ అవ్వచ్చు లేదా హాఫ్ స్ట్రెంగ్త్ లో కూడా ఉండొచ్చు. ఒక టైనీ 1 మిీమీటర్ క్యూబ్ లో కోటిన్నర లాంటి గేట్స్ ఇమాజిన్ కోటిన్నర టైనీ స్విచ్లు ప్రతి సెకండ్ ఆన్ ఆఫ్ అవుతూ ట్రాఫిక్ లైన్స్ లాగా బ్లింక్ అవుతుంటే అదే మీ బ్రెయిన్ ట్రాఫిక్ కానీ ఈ సిటీలో ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ రోడ్స్ సిమెంట్ తో వేసినట్టు పర్మనెంట్ గా ఉండవు ఈ రోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.
(04:49) మీరు రిపీటెడ్ గా ఒక థాట్ ఆలోచిస్తే ఆ రోడ్ హైవే అవుతుంది. మీరు యూస్ చేయని పాత్ స్లోగా నారో అయ్యి మాసిపోతుంది. మీ బ్రెయిన్ ఒక సెల్ఫ్ ఎడిటింగ్ సిటీ మీరు మార్నింగ్ లేవగానే నేను నిన్నటిలాగే ఉన్నాను అని అనుకుంటారు కానీ సైంటిఫిక్ గా చూస్తే మీ బ్రెయిన్ లో చేంజెస్ జరిగిపోయాయి నైట్ నైట్ కి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ బ్రెయిన్ లో న్యూ ఫైరింగ్ పాటర్న్స్ క్రియేట్ అవుతున్నాయి.
(05:12) మెమరీ అబ్స్ట్రాక్ట్ కాదు అదిఒక ఫిజికల్ చేంజ్ సినాప్ స్ట్రెంగ్త్ మారడం, కెమికల్ సెన్సిటివిటీ పెరగడం మీ బ్రెయిన్ లిటరల్లీ మీ ఎక్స్పీరియన్సెస్ తో స్కల్ప్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం సైకిల్ తొక్కడం కష్టం కానీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ అంటే ఆ న్యూరల్ పాత్ లో రెసిస్టెన్స్ తగ్గింది. సిగ్నల్ ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది.
(05:32) బ్రెయిన్ లో సైలెంట్ గా ఒక కాంపిటీషన్ జరుగుతుంది. స్ట్రాంగ్ కనెక్షన్ సర్వైవ్ అవుతాయి వీక్ కనెక్షన్స్ డిస్పియర్ అవుతాయి. దీన్నే ప్రూనింగ్ అంటారు. గార్డెన్ లో ఎక్స్ట్రా బ్యాచెస్ ని కట్ చేసినట్టు బ్రెయిన్ అన్నెసెసరీ పార్ట్స్ ని కట్ చేస్తుంది మరి క్వశ్చన్ ఇది మీ ఇష్టాలు మీ అలవాట్లు మీ రియాక్షన్స్ ఇవన్నీ జస్ట్ ఒక వైరింగ్ పాటర్న్ అయితే నేను అనే స్టేబుల్ ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది ఇక్కడే క్రాక్ డీప్ అవుతుంది.
(05:57) మనం స్ట్రక్చర్ చూసాం ఆర్కిటెక్చర్ చూసాం కానీ మూమెంట్ లేని స్ట్రక్చర్ డెడ్ స్ట్రక్చర్ ఒక ఫోటోగ్రాఫ్ లైఫ్ ఒక సినిమా ఈ నగరంలో రియల్ స్టోరీ స్ట్రక్చర్ లో లేదు ఆ ట్రాఫిక్ లో ఉంది. అదే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఒక సింపుల్ ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి. మీ బ్రెయిన్ పర్మనెంట్ గా సెట్ అయిపోయిన రాయి కాదు అది వెట్ క్లే లాంటిది.
(06:16) మీరు రిపీటెడ్ గా ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో దాన్ని బట్టే మీ వైరింగ్ అడ్జస్ట్ అవుతుంది. ఇది కేవలం మాట వరసకే చెప్పే మాట కాదు ఫిజికల్ చేంజ్ మెకానిజం ఏంటి ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఆ రెండు న్యూరాన్ల మధ్య కెమికల్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సిగ్నల్ హైవే మీద వెళ్ళినట్టు ఫాస్ట్ గా వెళ్తుంది. వాడని కనెక్షన్లు మెల్లగా సెన్సిటివిటీ లో కోలిపోతాయి.
(06:37) సిగ్నల్ వీక్ అవుతుంది. మెల్లగా ఆ కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోతుంది. చిన్న పిల్లల మెథడ్ లో అవసరమైన దానికంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అవ్వాలి నేచర్ ముందు మనక ఒక దట్టమైన అడవిని ఇస్తుంది. మెల్లగా మనం వాడేదాన్ని బట్టి అదిఒక సెలెక్టివ్ గార్డెన్ లా మారుతుంది.
(06:56) సైలెంట్ గా మీ బ్రెయిన్ లో ప్రతి కనెక్షన్ మనుగడి కోసమే పోటీ పడుతుంది. బ్రెయిన్ కి జడ్జ్మెంట్ లేదు. అదొక రీఇన్ఫోర్స్మెంట్ సిస్టం. మీరు దేన్ని రిపీట్ చేస్తారో దాన్ని అది రివార్డ్ చేసి స్ట్రాంగ్ చేస్తుంది. బ్రెయిన్ ప్రైమరీ గోల్ కూడా అదే. ఎనర్జీ సేవ్ చేయడం. అందుకే అది మిమ్మల్ని ఒక హ్యాబిట్ మెషిన్ గా మారుస్తుంది. మీరు పదే పదే నెగిటివ్ గా ఊహించుకుంటే బ్రెయిన్ దాన్ని రియల్ త్రెట్ లా ట్రీట్ చేస్తుంది.
(07:16) స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫియర్ సర్క్యూట్ సెన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఒక చిన్న ట్రిగర్ కి కూడా మీరు ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అవుతారు. మీరు 10 ఇయర్స్ కిందట వేరేలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు మారినా కూడా నేను ఒక్కడినే అని ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి.
(07:32) ఒక నదిలో నీటి అణువులు మారుతూనే ఉంటాయి. కానీ ఫ్లో మాత్రం ఒకట్లానే కనిపిస్తుంది. మీరు ఒక ఆబ్జెక్ట్ కాదు మీరు ఒక ఫ్లో మనం స్ట్రక్చర్ చూసాం చైన్ చూసాం కానీ ఇంకొక లేయర్ ఉంది. మీ బ్రెయిన్ లో కేవలం కనెక్షన్ే కాదు టైం లేయర్స్ కూడా ఉన్నాయి. మీ రియాక్షన్ కొన్నిసార్లు ప్రాచీన కాలం నాటిది కావచ్చు మీ ఆలోచన మోడర్న్ కావచ్చు. మీ బ్రెయిన్ సింపుల్ గా ఒక ఆర్గన్ కాదు అది ఒక హిస్టరీ మ్యూజియం మీ స్కల్ లోపల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఫోల్డ్ అయి ఉంది.
(07:58) మన బ్రెయిన్ ని సింపుల్ గా త్రీ లేయర్స్ లో చూడొచ్చు. లోవెస్ట్ లేయర్ సర్వైవల్ సిస్టం మీరు సడన్ గా లౌడ్ సౌండ్ వినగానే జంప్ చేస్తారా అది మీ డిసిషన్ కాదు. అది మీ సర్వైవల్ సర్క్యూట్ మీ హార్ట్ రేట్ పెంచడం మజల్స్ స్ట్రైట్ చేయడం ఈ రెస్పాన్స్ ప్రీ హిస్టారిక్ ఇది రెప్టైల్స్ లో కూడా ఉంటుంది. ఒకటే రూల్ సర్వైవ్ ఫస్ట్ తర్వాత రీజన్ చేసుకో ఈ లేయర్ ఫాస్ట్ ఇమ్మీడియట్ అండ్ ఎమోషనలీ వెరీ హెవీ మిడిల్ లేయర్ సోషల్ బ్రెయిన్ మనిషి ఒక్కడే సర్వైవ్ అవ్వలేదు గ్రూప్ లో ఉంటేనే సేఫ్ అందుకే ఎవల్యూషన్ బాండింగ్ సిస్టం ని క్రియేట్ చేసింది.
(08:29) అటాచ్మెంట్ జెలసీ కేర్ బిలాంగింగ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఓన్ లేకుండా కూడా పెయిన్ వస్తుంది. ఎందుకు సోషల్ రిజెక్షన్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో ఫిజికల్ పెయిన్ ఏరియా కూడా యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ కి సోషల్ సర్వైవల్ కూడా లైఫ్ అండ్ డెత్ మ్యాటరే టాప్ లేయర్ అబ్స్ట్రాక్ట్ బ్రెయిన్ ఇది హ్యూమన్ స్పీషీస్ కి ఉన్న సూపర్ పవర్ లాంగ్వేజ్ మాథ్, ప్లానింగ్, ఫిలాసఫీ ఫ్యూచర్ ని ఊహించడం అనిమల్స్ ఎప్పుడూ రేపేం తినాలి అని స్ట్రెస్ పడవు.
(08:55) కానీ మనం ఫైవ్ ఇయర్స్ తర్వాత కెరియర్ గురించి కూడా టెన్షన్ పడతాం. ఇది రీసెంట్ ఎవల్యూషన్ లేయర్ స్లోగా వర్క్ చేస్తుంది ఎనర్జీ ఎక్కువ తింటుంది కానీ ఇంపాక్ట్ హ్యూజ్ సేమ్ బ్రెయిన్ డిఫరెంట్ టైం జోన్స్ ఇక్కడ ట్విస్ట్ ఉంది మీరు మోడర్న్ మనిషి కావచ్చు కానీ మీ రియాక్షన్ కొన్నిసార్లు ప్రీ హిస్టారిక్ గా ఉంటుంది. ఒక చిన్న క్రిటిసిజం కి మీరు ఎక్స్ట్రీమ్ గా కోపడిపోతే సర్వైవల్ లేయర్ డామినేట్ చేస్తుంది.
(09:20) మీరు కామ్ గా అనలైజ్ చేస్తే టాప్ లేయర్ యక్టివ్ గా ఉంది. మీ స్కల్లో త్రీ జోన్ సైమల్టేనియస్ గా యక్టివ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఓల్డ్ విన్ అవుతుంది కొన్నిసార్లు న్యూ విన్ అవుతుంది. మీరు స్వీట్స్ తినకూడదు అని ఆలోచిస్తారు కానీ తినేస్తారు. ఈ ఫైట్ మీ బ్రెయిన్ లో జరుగుతున్న ఫైరింగ్ పాటర్న్ ఈ ఫైట్ స్ట్రక్చర్ లో కనిపించదు. మీ డిసిజన్ లో కనిపిస్తుంది.
(09:40) ఇప్పుడు ఆలోచించండి వైరింగ్ మారుతుంది ప్రూనింగ్ జరుగుతుంది ఎవల్యూషన్ లేయర్స్ ఫైట్ చేస్తున్నాయి. మరి మీ సెల్ఫ్ ఎగజాక్ట్లీ ఎక్కడ ఉంది ఓల్డ్ లేయర్ లోనా న్యూ లేయర్ లోనా లేదా ఈ ఫైరింగ్ సీక్వెన్స్ లోనా సైంటిస్ట్ 1 మిీమీటర్ క్యూబ్ ని మ్యాప్ చేశారు. కానీ ఆ క్యూబ్ లో టైం కనిపించలేదు. స్ట్రక్చర్ కనిపించింది కానీ ఎమోషన్ రీజనింగ్ కాన్ఫ్లిక్ట్ కనిపించలేదు స్ట్రక్చర్ ఒక ఫోటోగ్రాఫ్ లైఫ్ ఒక రన్నింగ్ సిస్టం ఇక్కడ ఫైనల్ సెక్షన్ కి వెళ్ళాలి మ్యాప్ వర్సెస్ జీవితం ఇప్పటిదాకా మనం చూసింది ఏంటి ఒక మిల్లీమీటర్ క్యూబ్ బ్రెయిన్ కోటిన్నర కనెక్షన్ సెల్ఫ్ ఎడిటింగ్ వైరింగ్
(10:11) ప్రూనింగ్ అండ్ లేయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నీ స్ట్రక్చర్ గురించి కానీ ఇప్పుడు ఒక డేంజరస్ క్వశ్చన్ స్ట్రక్చర్ మొత్తం మ్యాప్ చేస్తే మనిషి అర్థం అయిపోతుందా సైంటిస్ట్ ఆ క్యూబ్ ని ప్రీస్ చేసి స్లైస్ చేసి మ్యాప్ చేశారు ఆ మోమెంట్ లో ఆ బ్రెయిన్ అలైవ్ లేదు. అలైవ్ బ్రెయిన్ లో ఫైరింగ్ నడుస్తుంది. కానీ మ్యాప్ లో ఫైరింగ్ కనిపించదు.
(10:32) మ్యాప్ లో రోడ్స్ ఉంటాయి కానీ ట్రాఫిక్ ఉండదు. మ్యాప్ లో వైర్స్ ఉంటాయి కానీ థాట్ ఉండదు. మీ బ్రెయిన్ లో ప్రేమ అలాంటి ఎమోషన్ ని జామెట్రీ కనిపెట్టగలదా లేదు మీ లైఫ్ లో మీనింగ్ ని డయాగ్రామ్ ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అవి షేప్స్ కాదు, అవి మూవ్మెంట్. స్ట్రక్చర్ అంటే ఒక ఫ్రోజెన్ స్టేట్ ఒక ఫోటో లాగా. మీరు నవ్వుతున్న ఫోటో క్యాప్చర్ చేస్తే ఆ ఫ్రేమ్ లో స్మైల్ ఉంటుంది. కానీ ఆ ఫోటో నవ్వదు.
(10:53) అలాగే బ్రెయిన్ స్ట్రక్చర్ ఒక మ్యూజిక్ స్కోర్ మాత్రమే. పర్ఫార్మెన్స్ ఉండేది ఫైరింగ్ లో. సైంటిస్ట్ దీన్ని మోస్ట్ డీటెయిల్డ్ మ్యాప్ అన్నారు. కానీ మ్యాప్ ఎప్పుడూ పాస్ట్. మ్యాప్ క్రియేట్ అయ్యే టైం కి ఆ మోమెంట్ ఆల్రెడీ గాన్. మీ బ్రెయిన్ ప్రతి సెకండ్ మారుతుంది. ఈ లైన్ చదివాక మీ బ్రెయిన్ లో ఒక టైనీ చేంజ్ జరిగింది. ఇప్పుడు ఇంకొకటి మ్యాప్ ఎప్పుడు ఫ్రోజెన్ కానీ లైఫ్ ఎప్పుడు రన్నింగ్ మరి ఇప్పుడు సీరియస్ గా ఆలోచించండి వైరింగ్ మారుతుంది ఎమోషన్స్ వేరీ అవుతున్నాయి హ్యాబిట్స్ రీఇన్ఫోర్స్ అవుతున్నాయి.
(11:22) మరి నేను అంటే పర్మనెంట్ స్ట్రక్చరా లేదా కంటిన్యూస్ ఫైరింగ్ పాటర్న్ మీరు ఒక ఆబ్జెక్టా లేదా నడుస్తున్న ఒక ప్రక్రియ రివర్ అనాలజీ గుర్తు తెచ్చుకోండి. వాటర్ మాలిక్యూల్స్ రీప్లేస్ అవుతాయి కానీ ఫ్లో కంటిన్యూస్ గా ఉంటుంది. ఫ్లో ఆగిపోతే నది ఉండదు. అలాగే ఫైరింగ్ ఆగిపోతే మనం ఉండం. మనం ఈ ఎపిసోడ్ లో బ్రెయిన్ ని స్లైస్ చేసి చూసాం. ఆర్కిటెక్చర్ నంబర్స్ స్కేల్ అన్ని చూసాం కానీ రియల్ స్టోరీ ఫైరింగ్ లో ఉండింది.
(11:45) మీ బ్రెయిన్ ఈ ప్రపంచాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది మీ రియాలిటీ డైరెక్ట్ గా వస్తుందా లేదా మీ బ్రెయిన్ కన్స్ట్రక్ట్ చేస్తుందా? ఎపిసోడ్ 2 లో మనం ఇంకా డీపర్ గా వెళ్ళబోతున్నాం. బ్రెయిన్ మెమరీ స్టోర్ చేయదు. బ్రెయిన్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. మీరు చూస్తున్న వరల్డ్ గ్యారెంటీ కాదు అది మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక మోడల్ కావచ్చు.
(12:04) లాస్ట్ లైన్ మీ బ్రెయిన్ మ్యాప్ అయిపోయి ఉండొచ్చు కానీ మీ ఫైరింగ్ ని ఫ్రీజ్ చేయలేము మీరు ఫిక్స్డ్ కాదు మీరు జరుగుతూనే ఉంటారు. అంతవరకు చూస్తూనే ఉండండి గ్రే మేటర్ నెట్వర్క్
No comments:
Post a Comment