“Life is Not Freedom… It’s Programming ” by ||Arthur Schopenhauer|| #deepthoughts#trending#ytshorts
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YIPRGOv1nsM
Transcript:
(00:05) ఆర్తర్ సోపెన్ హవర్ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. జీవితం నీకు గిఫ్ట్ కాదు ఇది టెస్ట్ కూడా కాదు ఇది బ్లైండ్ ప్రాసెస్ మనమంతా ఒక ఇల్యూజన్ తో బ్రతుకుతున్నాం. నాకు పూర్తి ఫ్రీడమ ఉంది. నేను డిసైడ్ చేస్తున్నా నా లైఫ్ నా చేతుల్లో ఉంది. కానీ నిజం వేరే ఆర్తో షోపెన్ హోర్ చెప్తాడు. నీ లోపల ఒక ఇన్విజిబుల్ ఇంజిన్ ఉంది.
(00:23) అది విల్ నీ బ్రెయిన్ నీ బాస్ కాదు నీ హార్ట్ నీ బాస్ కాదు. విల్ ఈస్ యువర్ బాస్ మనిషి ప్రౌడ్ గా చెప్పుకుంటాడు. ఐ యామ్ రేషనల్ షోపెన్ హవర్ చెప్తాడు. రీజన్ ఇస్ సర్వెంట్ విల్ ఇస్ మాస్టర్ అంతే ఆలోచనలు పనివాడు కోరిక యజమాని నీకు ఒక్క కోరిక పుడుతుంది డబ్బు కోసమో ప్రేమ కోసమో విజయం కోసమో నువ్వు అనుకుంటావు ఇది నా నిర్ణయం అని కానీ అది ముందే నీలో సొసైటీ చేసిన ప్రోగ్రామ్డ్ కోరిక ఆర్థర్ షోపెన్ హవర్ ఇలా చెప్తాడు మనిషి ఫ్రీ కాదు హి ఇస్ డ్రివెన్ అంటే సమాజం అతను పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకోదు అతను తన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది.
(00:51) కానీ వాస్తవానికి అతని ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు ఇవి అన్ని సొసైటీ డిజైన్ చేత ప్రభావితమవుతాయి. లవ్ కూడా ప్యూర్ ఎమోషన్ కాదు నేచర్ స్ట్రాటజీ అని ఆర్తు షోపెన్ హవర్ చెప్పాడు స్పీషీస్ సర్వైవ్ కావడానికి బయాలజీ ప్లే చేసే గేమ్ అందుకే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రేమ రొమాంటిక్ మూవీ కాదు బయోలాజికల్ డిజైన్ మన సొసైటీ చెబుతుంది చేస్ సక్సెస్ బి నెంబర్ వన్ కానీ నెంబర్ వన్ అవ్వడానికి ఎంతమంది లూస్ అవ్వాలి కంపిటీషన్ అంటే కొంతమందికి ఆనందం చాలా మందికి పెయిన్ ఫుల్ అసలు ఆనందం అంటే ఏమిటి షోపెన్ హవర్ ప్రకారం ఆనందం అంటే పాజిటివ్ ఫీలింగ్ కాదు
(01:26) పెయిన్ లేకపోవడం ఉపశమనం మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావ్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అని టెన్షన్ రిజల్ట్ వచ్చే వరకు స్ట్రెస్ జాబ్ వచ్చిందంటే ఇప్పుడు సెటిల్ అయ్యాను అనిపిస్తుంది కొన్ని రోజులు ఉపసమనం తర్వాత కొత్త టెన్షన్ శాలరీ సరిపోవడం లేదు ప్రమోషన్ కావాలి ప్రమోషన్ వచ్చిందనుకో అగైన్ కొద్దిసేపు ఉపసమనం తర్వాత బిగ్గర్ టార్గెట్ మోర్ రెస్పాన్సిబిలిటీ మోర్ స్ట్రెస్ అగైన్ టెన్షన్ ఇది జీవితం కాదు సాఫ్ట్వేర్ లూప్ లాంటిది ఎగ్జిట్ బటన్ లేదు మన శరీరం ఒక బయోలాజికల్ డిజైనింగ్ మన మనసు సొసైటీ చేసిన కండిషనింగ్ జీవశాస్త్రం
(01:59) గీసిన గీతలు సమాజం వేసిన గోడలు వాటి మధ్య మన ప్రయాణం జీవితం హ్యాపీనెస్ కోసం రేస్ కాదు డిజైర్ డిస్టెన్స్ తీసుకోవడం నేర్చుకోవడం నీ కోరికలను దేవుడిలా పూజించకు అవి ఎలా పని చేస్తాయో గమనించు అప్పుడు నీ లైఫ్ స్టోరీ డ్రామా కాదు అది ప్రశాంతమైన అవగాహనగా మారుతుంది
No comments:
Post a Comment