Wednesday, February 25, 2026

బ్రహ్మచర్యం పాటిస్తే ఏమవుతుంది? 5 పవర్ ఫుల్ టిప్స్ 💪@SandhyaAngel22

బ్రహ్మచర్యం పాటిస్తే ఏమవుతుంది? 5 పవర్ ఫుల్ టిప్స్ 💪@SandhyaAngel22

Author Name:Healthy ♥️Bond Telugu♥️

Youtube Channel Url:https://www.youtube.com/@SandhyaAngel22

Youtube Video URL:https://www.youtube.com/watch?v=94j7a4EOW1E



Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ నేను మీ సంధ్య. ఈరోజు నేను మీతో ఒక సీక్రెట్ షేర్ చేయబోతున్నాను. అది కూడా మీ అబ్బాయిలందరూ రహస్యంగా ఫేస్ చేసే ఒక మేటర్ గురించి ఊహించండి రాత్రి పడుకున్నప్పుడు మీ మనసు ఎంత టెంప్ట్ అవుతుందో ఆ చేతులు స్వయంచాలకంగా కదిలేలా చేసే ఆ ఫీలింగ్ అవును హస్త ప్రయోగం గురించి మాట్లాడుతున్నాను. కానీ వెయిట్ ఇది జస్ట్ ఒక అలవాటు కాదు ఇది మిమ్మల్ని వీక్ చేసే ఒక ట్రాప్ మీరు ఎంత స్ట్రాంగ్ అయినా ఈ టెంప్టేషన్ ముందు కొంచెం వీక్ అవుతారు కదా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ట్రాప్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి మీ ఎనర్జీని సేవ్ చేసి
(00:36) సూపర్ స్ట్రాంగ్ మ్యాన్ గా మారాలి అని మీరు ఇప్పుడు ఆపకుండా చూస్తారా ఎందుకంటే చివర్లో ఒక స్పెషల్ టిప్ ఉంది. అది మీ లైఫ్ ను టర్న్ చేస్తుంది. ఫ్రెండ్స్ మన అబ్బాయిలు 80 ఏళ్ళ పైబడిన ఈ అలవాటుకు లొంగిపోతారు కదా అది ఎందుకంటే ఇదొక స్ట్రాంగ్ ఎడిక్షన్ ప్రపంచంలోని బిగ్ బిగ్ మెన్ కూడా ఒక్కసారైనా దీనికి స్లిప్ అవుతారు.
(00:59) కానీ కొంతమంది మోటివేషనల్ వీడియోలు చూసి టెంపరరీగా కంట్రోల్ చేస్తారు. కానీ రాత్రి వచ్చేసరికి ఆ చేతులు మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్తాయి. మీరు కూడా ఇలాంటి ఫీలింగ్ తో స్ట్రగుల్ చేస్తున్నారా? అయితే ఈరోజు నేను మీకు సీక్రెట్ చెప్పబోతున్నాను. మీ ఎనర్జీని ఎలా సేవ్ చేయాలి మిమ్మల్ని మీరు పవర్ఫుల్ గా మార్చుకోవాలి అని ఒక ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశాడు సంధ్య నాకు 21 ఏళ్ళు నేను డైలీ హస్త ప్రయోగం చేస్తున్నాను.
(01:24) ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాను. సంభోగం తర్వాత కొన్నిసార్లు ఎడమ వైపు కడుపులో నొప్పి వస్తుంది. ఏం చేయాలి? అబ్బా ఇది సీరియస్ ఇష్యూ కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మీరు కూడా ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. రాత్రిపూట ఈ అలవాటును ఎలా అవాయిడ్ చేయాలి అని నేను మీకు ఐదు సూపర్ టిప్స్ ఇస్తాను. చివరి టిప్ స్పెషల్ అది మీ కాన్ఫిడెన్స్ ను బూస్ట్ చేస్తుంది.
(01:46) కానీ ముందు ఈ అడిక్షన్ వెనుక మైండ్సెట్ ఏంటో చూద్దాం. చూడండి బాయ్స్ అధిక హస్త ప్రయోగం అనేది మన మైండ్ లో ఒక సిగ్నల్ అది మన బిహేవియర్ ను చేంజ్ చేస్తుంది. తర్వాత వచ్చే గిల్ట్ ఫీలింగ్, ఇరిటేషన్ ఫోకస్ లేకపోవడం ఇవన్నీ సైన్స్. ఇదొక నీడ్ గా మారిపోతే మీ లైఫ్ ను కంట్రోల్ చేస్తుంది. కానీ ఇమాజిన్ చేయండి 20 30 ఏళ్ల మధ్య మీ బాడీ ఎనర్జీ పీక్ లో ఉంటుంది.
(02:11) ఈ టైంలో మీరు హార్డ్ వర్క్ చేసి లైఫ్ టైం సక్సెస్ సాధించవచ్చు. లేదంటే ఫన్ చేసి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి తర్వాత సాధారణ లైఫ్ లో స్ట్రగల్. మీ చుట్టూ అందరూ యూత్ ను ఎంజాయ్ చెయ్ అంటారు కదా కానీ బ్రహ్మచర్యం అనేది మీ ఫ్యూచర్ కు ఒక ప్రామిస్. ఇది మీ ఎనర్జీని సేవ్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీరు ఈ పాత్ ఫాలో చేయాలనుకుంటున్నారా అయితే రాత్రిపూటి టెంప్టేషన్ ను హ్యాండిల్ చేయడానికి ఐదు టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
(02:39) రెడీా మొదటి టిప్ రాత్రి పడుకునే ముందు పాజిటివ్ థాట్స్ ఫీడ్ చేయండి. మన బాడీ ఒక ప్లాంట్ లాంటిది మీరు ఏమఇస్తారో అదే గ్రో అవుతుంది. ఇమాజిన్ చేయండి అబ్దుల్ కలాం లాంటి గ్రేట్ మెన్ పేదరికం నుండి సక్సెస్ అయ్యారు. మీరు కూడా అలాంటి థాట్స్ తో పడుకుంటే మార్నింగ్ మీరు ఎనర్జిటిక్ గా లేస్తారు. కానీ ఆ గర్ల్ టుడే సూపర్ హాట్ అని థింక్ చేస్తే మీ మైండ్ అదే లూప్ లో పడుతుంది.
(03:02) సో మంచి బుక్స్ రీడ్ చేయండి. లేదా మోటివేషనల్ వీడియోస్ చూడండి. 18 టు 25 ఏజ్ లో ఉన్నవాళ్ళు మీ ఫ్యూచర్ గోల్స్ గురించి థింక్ చేయండి. అది మీకు పవర్ ఇస్తుంది. సెకండ్ టిప్ ఆల్ఫా మ్యూజిక్ లిజన్ చేయండి. మ్యూజిక్ మన మూడ్ ను ఇన్స్టంట్ చేంజ్ చేస్తుంది కదా రొమాంటిక్ సాంగ్ వింటే మీకు కూడా ఒక స్పెషల్ సంవన్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది.
(03:23) సాాడ్ సాంగ్ వింటే బ్రేకప్ అయినట్టు మోటివేషనల్ సాంగ్ వింటే మీలో ఫైర్ బర్స్ట్ అవుతుంది. కామెంట్స్ లో మీ ఫేవరెట్ మోటివేషనల్ సాంగ్ షేర్ చేయండి. ఆల్ఫా మ్యూజిక్ స్పెషల్ గా మన మైండ్ ను కామ్ చేస్తుంది. స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది. రాత్రి చెడు థాట్స్ వస్తే దీన్ని ప్లే చేయండి. అది మీ మైండ్ ను స్మూత్ గా పాజిటివ్ సైడ్ కి టర్న్ చేస్తుంది.
(03:44) ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూసినందుకు నా హార్ట్ చాలా హ్యాపీ. మీకు నా వీడియో హెల్ప్ ఫుల్ లేదా ఇన్ఫర్మేటివ్ అని అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కోసం హార్ట్ పెట్టి టైం పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కొంచెమైనా ఉపయోగకరంగా ఉండొచ్చు అని. మీకు నా ఎఫర్ట్ నచ్చితే చిన్న సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. అస్సలు ఫోర్స్ లేదు.
(04:04) మీకు కంఫర్టబుల్ అయితే మాత్రమే 10 20 రూపాయ అయినా సరే మీకు తోచినంత మీ చిన్న హెల్ప్ నాకు భారీ ఎంకరేజ్మెంట్ ఛానల్ బెటర్ గా గ్రో చేయడానికి సహాయపడుతుంది. సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో స్పెషల్ గా అనౌన్స్ చేస్తాను. మీరు నా హీరోలు నాకు హెల్ప్ చేసిన మిస్టర్ నల్లాల ఎస్ మీకు చాలా థాంక్స్. థర్డ్ టిప్ టైర్డ్ అయినప్పుడు మాత్రమే పడుకోండి.
(04:27) మీరు ఫుల్ ఎగ్జాస్టెడ్ గా ఉంటే బెడ్ మీద పడిన వెంటనే స్లీప్ వచ్చేస్తుంది కదా మన మైండ్ మంచి చెడు తెలుసు పబ్లిక్ లో మనం ఏమి చెడు చేయం ఎందుకంటే అది రాంగ్ అని నో అలాగే రాత్రి అలోన్ గా ఉంటే మైండ్ టెంప్ట్ చేస్తుంది. సో అలసిపోయేలా డే టైం యక్టివ్ గా ఉండండి. ఫోర్త్ టిప్ డర్టీ కాంటెంట్ కి దూరంగా ఉండండి. ఈ డేస్ లో చాలా మంది అశ్లీల వీడియోస్ అవాయిడ్ చేస్తాను అని చెప్పి సోషల్ మీడియాలో హాట్ వెబ్ సిరీస్ చూస్తారు.
(04:55) ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని సెల్ఫ్ చీట్ చేసుకుంటారు. కానీ బాయ్స్ ఇది మీ మైండ్ ను ఫిల్ చేస్తుంది. మీ కాన్ఫిడెన్స్ ను డౌన్ చేస్తుంది. మీరు ఒక సైడ్ అవాయిడ్ చేస్తాను అని డిసైడ్ చేసి మరో సైడ్ చూస్తే మీ సెల్ఫ్ ట్రస్ట్ గాన్. సో రాత్రి ఏమైనా టెంప్ట్ అయినా స్టే అవే ఇప్పుడు ఫైనల్ టిప్ ఇది సూపర్ పవర్ఫుల్. రాత్రి పడుకునే ముందు ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ముందు మీ ప్రైవేట్ పార్ట్స్ ను క్లీన్ చేసుకోండి.
(05:19) తర్వాత బెడ్ మీద సుఖాసన లేదా పద్మాసనలో సిట్ అవ్వండి. చేతులు ముందుకు చాచి పామ్స్ జాయిన్ చేసి ఉత్తరబోధి ముద్ర ఫామ్ చేయండి. దాన్ని బొడ్డు పైన పెట్టండి. స్ట్రెయిట్ బ్యాక్ డీప్ బ్రీత్ ఇది మీ మైండ్ ను కాన్ చేస్తుంది. డార్క్ థాట్స్ ను అవాయిడ్ చేస్తుంది. ట్రై చేయండి. మీరు ఫీల్ అవుతారు. బాయ్స్ బ్రహ్మచర్యం ఈజీ కాదు. కానీ దీన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు లైఫ్ లో బిగ్ సక్సెస్ సాధిస్తారు.
(05:42) మీరు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని సీక్రెట్ టిప్స్ వచ్చేస్తున్నాయి. మీరు మా ఛానల్ గ్రోత్ కు హెల్ప్ చేస్తారా నాలాంటి చిన్న ఛానల్ ను బిగ్ చేయడానికి స్కాన్ పే చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోనే మేము మరిన్ని వాల్యబుల్ కంటెంట్ ఇవ్వగలం. థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.

No comments:

Post a Comment