Wednesday, February 25, 2026

మన వాళ్ళు పుట్టిన రోజు ఎంత అసహ్యంగ జరుపుకుంటున్నారో చూడండి #garikapati #birthday #viral #viralvideos

మన వాళ్ళు పుట్టిన రోజు ఎంత అసహ్యంగ జరుపుకుంటున్నారో చూడండి #garikapati #birthday #viral #viralvideos

Author Name:జ్ఞాన భక్తి ఛానల్

Youtube Channel Url:https://www.youtube.com/@geethaanjali3129

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VKH_K3QoQqg



Transcript:
(00:00) మీరు ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టదగింది చెబుతానమ్మ మీ పిల్లల పుట్టిన రోజులు ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటినుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇయడం కాదండి మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి బలవంతంగానైనా చెప్పాలి ఇలా లేకపోతే నేను పుట్టిన రోజు చేయ నీ ఇష్టం అని చెప్పండి. కచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి చేసుకుంటారు.
(00:21) పుట్టిన రోజు అంటే ఒ దీపం వెలిగించాలి దేవుడు గుడిలోకి తీసుకెళ్ళాలి ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లి తండ్రికి నమస్కారం చేయించాలి తల్లిదండ్రే చెప్పాలి ఆ విషయం రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి ముందు వాళ్ళకి దండం పట్టాలి వితంతువైనా సతంతువైనా సరే ముందు మామగారికి పెట్టాకే కోడలకి అత్తగారు వితంతువు అని మాట్లాడొద్దమ్మా వితంతువైనా గౌరీదేవితో సమానం గంగాదేవితో సమానం కాశీ ఖండంలో చెప్పాడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే ఉమా శివసమా సాక్షాత్ విధవాపి శుభప్రదాన్ అన్నాడు వితంతు అయినా
(00:53) సరే అంతవరకు మొత్తైదువుగా ఉంది భర్తకి పిల్లలకి సేవలు చేసింది ఆవిడ బతుకున్నంత కాలం ఉమా శివ సమా సాక్షాత్ స్కాంతపు పురాణంలో వ్యాసుడు చెప్పిన మాట ఇది ఉమాదేవితో సమానం పార్వతీ దేవితో సమానం మీరు అవమానించకండి అని చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి మామగారి ఆశీసులు అమ్మమ్మగారి ఆశీసులు తర్వాతే వీళ్ళు తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టించాలి వీలైతే గుడిలోకి తీసుకెళ్లి 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు ప్రదక్షణం చేయించు ప్రసాదం పెట్టించు కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళండి అప్పుడు ఇంటికి తీసుకోరండి కావలసిన వాడికి ఏదో విందో వినోదమో
(01:23) కావాలంటే చేయండి అది కూడా ఎలా చేయాలి ఏం చేస్తున్నాం ఇవాళ కేకులు పోసి ఆంగ్లమున కేకలు వేయగనేల ఆ కేకు ఎక్కడో తయారయింది ఆ మాట కూడా తెలుగు మాట కాదు ఇంగ్లీష్ మాట అది పట్టుకొని పోయడం ఆ కత్తితోనే నోట్లో పెట్టడం రేపు నేను నాకు కోసేస్తాను అన్నట్టుగా ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది కేకు కోసి నోట్లో పెట్టడం కాదు మొహమంతా పుయడం ఎంత గొప్ప సంస్కృతం అర్ధరాత్రి వేళ మొహమంతా పుయడం దెయ్యాలలాగా ఆ తర్వాత వెళ్లి వాళ్ళ స్నానం చేయడం ఈ జన్మకు వదలదు అది అదేమనా సున్ని పిండా నలుగు పిండా నువ్వు నువ్వునా ఈ కేకులు కోసం హ్యాపీ బర్త్డే టు యు సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి
(02:00) పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా పుట్టిన రోజు జేజీలు అని చెప్పలేమా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా ఈ టూ యు టు యు ఏమిటండి దానికి మళ్ళీ వీడు అనడు ఒక పాట రికార్డు నొక్కుతాడు అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా ఇదా పుట్టిన రోజు ఇదా సంస్కృతి ఈ చిన్న పని కూడా మనం చేయలేమా అందులో కూడా పిల్లల్ని కాస్త నియంత్రించ లేమా అంత గారాభం అవసరమా నోరు మూసుకో చేస్తే చేస్తా లేత లేదు పో చెప్పాలండి కచ్చితంగా అది కచ్చితంగా ఇవాళ తిధులు గొప్ప కాదండి ఫోన్ నొక్కుంటే వస్తున్నాయ అమ్మా తిధులన్నీ పంచాంగాలు ఎన్నో ఉన్నాయి పత్రికల్లో వస్తున్నాయి రోజు పంచాంగాలు వస్తున్నాడు
(02:32) కష్టం ఏమ లేదండి ఇవాళ పూర్వం అంటే కష్టం ఇప్పుడేం లేదండి డేట్లు అయితే గుర్తుంటాయి అనవసరపు వాగుడు వాగక్కల ఇవేనా గుర్తుంటాయి. మన తిధులు మన పంచాంగం మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ వాళ్ళ పిండి వంటలు తింటూ వాళ్ళ కేకు మన మూతికి పావుకుంటూ భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందమ్మా సంస్కృతి కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల తీజనవు పాకము కోసి ముక్కలను పంచగలేరుకు జానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచలుంగరై కేకులు కోసి ఆంగ్లమున కేకెలు వేయగనేల తీయన ఉపాకము కోసి ముక్కలను పంచగలేరుకు దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల
(03:15) దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చరుంగరే ఎంత దిక్కుమాలిన ఆచారం అండి కేకులు పోయడవా దాని మీద 16 ఏళ్ళు వచ్చాయట 16 కొవ్వత్తులు వెలిగించి ఉఫూ ఎంత రాక్షసుడో 16 కొంబలు ఆర్పేసాడు వీడింక అబ్బాయి వచ్చే అబ్బాయి ఆర్పేస్తాడు దీపం ఆర్పడం అంటే కొంపలు ఆర్పడమే కదండీ ఇప్పటికీ ఈ జాతిలో ఉన్న నానుడు అమ్మ ఎవరనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారు అనరండి మా ఇంట్లో దీపం పెట్టారు అంటారు అంటే ఆ దీపం వెలుగుతుంది అంటే ఆ ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి దయ ఆయన వల్ల ఆదాయం వస్తుంది ఇంట్లో తింటున్నాం ఉంటున్నాం ఆ
(03:57) దీపం పెట్టారంటారా డబ్బు ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు నెలల జీతం ఇచ్చారు ఈ మాటలు ఉండవండి భారత ఆ

No comments:

Post a Comment