'నన్ను మోసం చేశారు' అనడం మానండి | stop using these words somebody cheated me
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MjrQ7FIgd8g
Transcript:
(00:00) నన్ను మోసం చేశారు అనడం మానేయండి. వారు మిమ్మల్ని భ్రమ నుండి అంతిమ సత్యం వైపు నడిపిస్తున్నారని అనండి. ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతగా ఉండాలి. మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచే బదులు జీవితాంతం ఒక అబద్ధంలో ఉంచే బదులు ఇంత త్వరగా వాళ్ళు మీ కళ్ళు తెరిపిస్తున్నారు. లేదంటే మరణ సమయంలోనే తెలుస్తుంది చనిపోతున్నప్పుడు నాకు భయంగా ఉంది నాతో రావచ్చుగా అంటే రాను అంటారు.
(00:30) [నవ్వు] ఆ చివరి క్షణంలో తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకోవడం శ్రేయస్కరం.
No comments:
Post a Comment