సర్ శ్రీ - సంస్థాపకులు
సర్ శ్రీ తేజ్‌జ్ఞాన్ ఫౌండేషన్ యొక్క సంస్థాపకులు. వారి ముఖ్య శిక్షణ : అన్ని సత్య రహదారులు కలిపి అంతిమ అవగాహనతో ఒకేచోటుకు చేరుస్తుంది. సర్ శ్రీ ద్వారా 400కి పైగా పుస్తకములు ముద్రించవడినవి . 4000కు పైగా సత్య ప్రవచనములు ఇవ్వబడ్డాయి. ఇవి ఆత్మవికాసము నుండి ఆత్మసాక్షాత్కారము వరకు మార్గదర్శనము చేస్తాయి.
No comments:
Post a Comment