200% Focus పెంచే 'సీక్రెట్ టెక్నిక్' #Trataka #Shorts
Author Name:Telugu Talks with VRS
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalkswithVRS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MEMOXoqzTzI
Transcript:
(00:00) 5వ000 ఏళ్ల క్రితమే మన ఋషులు మన బ్రెయిన్ ని హ్యాక్ చేసే రహస్యాన్ని కనిపెట్టారు. ఈరోజు దీన్ని చూసి మోడర్న్ న్యూరో సైన్స్ కూడా షాక్ అవుతోంది. దీని పేరే త్రాటక. ఇది కేవలం ధ్యానం కాదు మీ బ్రెయిన్ స్ట్రక్చర్ నే మార్చేసే సైన్స్ ఇది చేస్తే మీ ఫోకస్ 200% పెరుగుతుంది. మీ మెమరీ 50% పెరుగుతుందని ఎంఆర్ఐ స్కాన్లలో ప్రూవ్ అయింది.
(00:30) ఓవర్ థింకింగ్ యంజైటీ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతాయి. ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు చాలు మీ బ్రెయిన్ పవర్ మీరు ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ దీన్ని ప్రాక్టీస్ చేసే కరెక్ట్ పద్ధతి తెలియాలంటే ఇప్పుడే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.
No comments:
Post a Comment