Wednesday, February 25, 2026

Control వదిలేయ్… Life సెట్ అవుతుంది! by Lao tzu

Control వదిలేయ్… Life సెట్ అవుతుంది! by Lao tzu

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=avP-SOIk7Mk



Transcript:
(00:05) మనిషి జీవితంలో పెద్ద సమస్య ఏమిటో తెలుసా? మనిషి ఎక్కువగా ప్రయత్నించడం అవసరం లేని టెన్షన్ అవసరం లేని కంట్రోల్ లావోజు జూ చెప్తాడు లైఫ్ ని ఫోర్స్ చేయకు నీకు అన్నీ కంట్రోల్ చేయాలని ఉంటుంది. ఫ్యామిలీ కంట్రోల్ చేయాలి, చిల్డ్రన్ కంట్రోల్ చేయాలి, పార్ట్నర్ కంట్రోల్ చేయాలి, సొసైటీ చేంజ్ చేయాలి కానీ నువ్వు నీ మైండ్ ని కూడా కంట్రోల్ చేయలేవు.
(00:28) అయితే ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేస్తావ్ లావో జూ ఫిలాసఫీలో ఒక మెయిన్ పాయింట్ హూ వే అంటే ఫోర్స్ లేకుండా జీవించడం నేర్చుకో అలా అని లేజీగా ఉండటం కాదు ఏం చేయకుండా కూర్చోవడం కాదు అంటే ఫోర్స్ లేకుండా పని చేయడం ఒక్కసారి ఆలోచించావా నీరు ఎలా ముందుకు సాగుతుందో చూసావా అది ఎవరికీ ఎదురు తిరగదు ఎవ్వరిని తోసి పుచ్చదు శబ్దం చేయదు అయినా కఠినమైన రాయిని కూడా నెమ్మదిగా పగలకొడుతుంది.
(00:53) అదే సైలెంట్ లో ఉన్న నిజమైన శక్తి లావోద్దు చెప్తాడు స్ట్రాంగ్ అవ్వాలని ప్రయత్నించకు నాచురల్ గా ఉండు ఎక్కువ నాలెడ్జ్ కూడా ప్రాబ్లం. ఇప్పటి వరల్డ్ లో అందరూ నాలెడ్జ్ కలెక్ట్ చేస్తున్నారు. YouTube వీడియోస్, మోటివేషనల్ స్పీచెస్, బుక్స్, కోర్సెస్, సెల్ఫ్ హెల్ప్ బ్రెయిన్ నిండిపోతుంది. కానీ మనసు ఖాళీగా మిగిలిపోతుంది. లావోజు అంటాడు.
(01:14) మోర్ నాలెడ్జ్ మోర్ కన్ఫ్యూజన్ అంటే జ్ఞానం పెరిగితే గందరగోళం కూడా పెరుగుతుంది. సింపుల్ గా జీవించు ఓవర్ థింకింగ్ తగ్గించు నీ లైఫ్ సింపుల్ అయితే మైండ్ కామ్ అవుతుంది. కామ్ మైండ్ ఉంటే డిసిజన్ కరెక్ట్ అవుతుంది. లావోజు చెప్పాడు మనిషిని నాశనం చేసేది పరిస్థితులు కాదు. అతని ఈగో అని నీకు ఇన్సల్ట్ అయితే వెంటనే రియాక్ట్ అవుత అవుతావ్.
(01:36) ఎందుకు ఈగో నీకు రెస్పెక్ట్ రాకపోతే యాంగ్రీ అవుతావ్. ఎందుకు ఈగో ఎవరో నిన్ను క్రిటిసైజ్ చేశారంటే సింపుల్ గా ఇగ్నోర్ అండ్ మూవ్ ఆన్ నీ శాంతి ముఖ్యమని తెలుసుకో లావోజు చెప్తాడు. ఎంటీ ఉండటం పవర్ఫుల్ కప్ ఎంటీగా ఉంటేనే టీ పోయగలం. మైండ్ ఎంటీగా ఉంటేనే ట్రూత్ తెలుస్తుంది. ఎంటీగా ఉండు అంటే బ్రెయిన్ లెస్ అవ్వమని కాదు అంటే ప్రీ జడ్జ్మెంట్ లేకుండా ఉండు.
(02:00) ఫిక్స్ అయిపోయిన ఒపీనియన్స్ తగ్గించు లైఫ్ ని ఫ్రెష్ గా చూడు ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకో చెట్టును గమనించు అది నెమ్మదిగా పెరుగుతుంది. ఎవరిని బలవంతం చేయదు. సూర్యుడు ఉదయిస్తాడు ఎలాంటి హడావిడి లేకుండా రాత్రి వస్తుంది ఎలాంటి ప్రకటనలు లేకుండా ప్రకృతి ఎప్పుడూ నిశశబ్దంగా పని చేస్తుంది. అది చేసే పని మాత్రం తప్పకుండా కచ్చితంగా చేస్తుంది కానీ మనిషి మాత్రం షో ఆఫ్ అనౌన్స్మెంట్ డ్రామా కంపారిజన్ లావోజు చెప్తాడు.
(02:32) నేచర్ ని అబ్సర్వ్ చెయ్ అక్కడే విస్డమ ఉంది. ఎక్కువ కోరికలు ఉంటే ఎక్కువ బాధ ఉంటుంది. నీకు ఇంకా మనీ కావాలి పెద్ద ఇల్లు కావాలి ఇంకా స్టేటస్ కావాలి ఇంకా ఫాలోవర్స్ కావాలి. లిస్ట్ నెవర్ ఎండ్స్ లావో జూమ ఆట సింపుల్ కోరికలు తగ్గితే మనసుకు శాంతి వస్తుంది. అవసరం ఉన్నదే తీసుకో అత్యాశను వదిలేయ్ సాధారణ ఆహారం సాధారణ జీవితం సాధారణ ఆలోచనలు ఇది బలహీనత కాదు ఇది నిజమైన స్వేచ్ఛ లావోజు మాటలు చెప్పాడు.
(03:00) హి హి హూ నోస్ దట్ ఇనఫ్ ఇస్ ఇనఫ్ విల్ ఆల్వేస్ హావ్ ఎనఫ్ లైఫ్ ని పుష్ చేయ పీపుల్ ని కంట్రోల్ చేయ్ ఈగో ని మెయింటైన్ చెయ్ డిజైర్ ని పెంచు సింపుల్ గా ఉండు సైలెంట్ గా గ్రో అవ్ నేచురల్ గా ఫ్లో అవ్ నీ ప్రెసెన్స్ కాల్మగా ఉండాలి. నీ వర్డ్స్ తక్కువగా ఉండాలి. నీ ఈగో జీరోగా ఉండాలి అప్పుడు లైఫ్ ఆటోమేటిక్లీ స్మూత్ అవుతుంది.
(03:25) లవ్ చూ ఫిలాసఫీ సింపుల్ గా ఒకే లైన్ లో అంటే ఫోర్స్ వదిలేయి ఫ్లో తో జీవించు.

No comments:

Post a Comment