Wednesday, February 25, 2026

MIND ఆడే మూడు డ్రామాలు🙏దయచేసి ఇవిమాత్రం చేయకండి🙏🙏🙏Kanthrisa

MIND ఆడే మూడు డ్రామాలు🙏దయచేసి ఇవిమాత్రం చేయకండి🙏🙏🙏Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GPRl7EcLKUY



Transcript:
(00:07) పప్ప ఏం చేస్తున్నావ్ ఆ వ్యవసాయం [నవ్వు] యోగా ఓకే ఒక విషయం అడగాలి ఆ మైండ్ ఆడే డ్రామా అని చెప్తా అని అన్నావు కదా ఆ చాలాసార్లు చెప్పాను మైండ్ ఒక డ్రామా క్వీన్ అని నేను ముద్దుగా పిలుస్తదాని అందరి మైండ్ మ్ అయితే నా అబ్జర్వేషన్ లో ప్రముఖంగా అది మూడు డ్రామాలు ఆడుతుంది. మ్ మూడు యూనివర్సల్ గా మూడు డ్రామాలే ఆడుతది. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తిస్తది.
(00:45) అందరికీ వర్తించేది ఏదైనా సత్యం కాబట్టి ఆ మూడు డ్రామాలు ఏమిటి అనేది సరదాగా చెప్తా ఆలోచించుకోండి. ఉమ్ ఇప్పుడు మైండ్ ఏదైనా అనుకుంటుంది. అది ఎట్లా చెప్తది మాటను ఉపయోగించి ఒక వ్యక్తి భూమి మీద ఒక్కడే ఉన్నాడు అనుకో గొడవలు ఉండవు ఆర్గుమెంట్స్ ఉండవు మొహం మాడుచుకోవాల ఉండవు నిరాశలు ఉండవు ఏమ ఉండవు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి ఇంకో మనిషితో కలిసి జీవిస్తున్నాడు కాబట్టి సో ఎంత కాదనుకున్నా మనిషి సంఘజీవి అట్లాగే మనిషి ఒక దొంగజీవి కూడా మ్ మరి ఈ మైండ్ ఆడే డ్రామా ఏందంటే ఏదైనా ఒక ఇద్దరి మధ్యన లేదా కుటుంబంలో సభ్యుల మధ్యన స్నేహితుల మధ్యన ప్రేమికుల మధ్యన
(01:27) వచ్చినప్పుడు అది మూడు నిర్ణయాలకు వస్తుంది. ఉమ్ మొట్టమొదటి వచ్చే జనరల్ నిర్ణయం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏందంటే ఇంకా నాకు అనవసరం అంటది ఇక ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇట్ బిగిన్స్ విత్ నాకు అనవసరం ఇందులో నేను పట్టించుకున్న ఇక మీద నాకు అనవసరం నాకు అవసరం లేదు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది నాకు అవసరం లేదు ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ నాకు చెప్పొద్దు ఇది అంతవరకు అన్నిటిని పట్టించుకుందిది కానీ సడన్ గా దానికి ఏమంటారు ఒక అంత వైరాగ్యం వచ్చేసి అవసరం ఎప్పుడు వస్తద ఎప్పుడు రావచ్చు జస్ట్ నీ మాట చెల్లకపోతే వస్తుంది అంతే
(02:09) అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు ఎవడేమ అనుకున్నా నాకే అనుకోవడం యోగం అట ఎట్లా అనుకుంటారు అనుకుంటే రోగం స్టార్ట్ అయింది. నువ్వు అనవసరం కలగ చేసుకుంటావు నువ్వు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి తప్పుగా అర్థం అవుతది. ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట అంటారు నువ్వు మనసు నొచ్చుకుంటావు నువ్వేదో అంటావు వాళ్ళఏదో ఏడుస్తారు నువ్వు బాధపడతావు తర్వాత ఇదది ఇదంతా అయిన తర్వాత ఏమంటది ఇక మీద నాకు అనవసరం బ్రేకప్ నాకు అనవసరం ఆ తర్వాత ఎవరో వచ్చి చెప్పారు ఆ ఫ్రెండ్ నాకు అనవసరం చెప్పకు నాకుొద్దు అంటే నా మనసు ఇరిగిపోయింది ఇట్లాంటి మాటలు ఇట్లాంటివి
(02:43) ఏవైనా హి బ్రోక్ మై హార్ట్ ఐ యమ నాట్ ఇంట్రెస్టెడ్ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ హిమ ఇస్కే భార్య మద్బతావు యార్ బాడ్డిమే జాయవు ఇట్లాంటిది నాకు నాకు వద్దురా అయ్యా నాకు వద్దు ఇట్లా ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ అన్నటిది చాలామంది ఫస్ట్ మైండ్ ఆడే డ్రామాల్లో ఇదొక డ్రామా అని గుర్తించరు గానీ యూనివర్సల్ గా ఇదే చేస్తారు సినిమాలో చూసిన ఇదే ఉంటది.
(03:03) ఇప్పటినుంచి నాకేం చెప్పొద్దు నాకు అనవసరం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది లాస్ట్ ది కాదా కాదు ఇది ఫస్ట్ అవసరమా అనవసరం [నవ్వు] అంటే డ్రామా డ్రామా అవసరం లేదు కదా బట్ దిస్ ఇస్ వాట్ హ్యూమన్ మైండ్ సేస్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియక ఎట్లా సామరస్యం క్రియేట్ చేయాలో తెలియక నీకు ఇంపార్టెన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలియక వద్దు అనుకుంటది అవసరం అంటే ఇగ్నోర్ చేస్తది అంటే మైండ్ మాత్రమే ఇగ్నోర్ చేస్తది అదా అంతే ఇంతసేపు అతిక పట్టుకున్నా ఇప్పుడు వదిలేయాలి అనుకుంటున్నా అనవసరం నాకు నాకుొద్దు నాకు చెప్పొద్దు నువ్వు ఆ పిదర్ ఏ జాయి డోంట్ టెల్
(03:38) ఎనీథింగ్ అబౌట్ హిమ నెవర్ అగైన్ ప్లీజ్ డోంట్ నాకుొద్దు నాకు అవసరం లేదు. ఎవడు చెప్పిన ఏంటంటే నువ్వు చెప్తే వినద్దు. అయితే అలా చేయాలా వద్దా చేయొద్దు డ్రామా అని చెప్తి కదా అవును ఇదంతా రోగగ్రస్తమైన మనసు చేసే పని అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ వల్ల పడే బాధ ఆ బాధ నుంచి పారిపోవడం అంతా మైండ్ చేస్తాం తెలియదు దాన్ని ఇడ మనకు చిన్నప్పటి నుంచి మూల అని చెప్పలే ఇందాక ఇలా ఉండడం యోగం అన్నా ఎలా ఉండడం ఇలా వదిలే నాకేదో అవసరం లేదని ఆ అది యోగం అనలే మళ్ళీ విను ఇది ఫస్ట్ ది ఫస్ట్ ది ఏంది అంటే నాకు ఇది వద్దు చెప్పకు వద్దు వదిలేయ అని మైండ్ చెప్తది ఇది ఫస్ట్ డ్రామా
(04:18) ఇక్కడ చేతోలేదు ఆ ఓకే రైట్ ఆ నేను వినదలుచుకోలేదు ఇంతే ఏదేమైనా ఆ స్టేట్మెంట్ కి సిమిలర్ గా ఉంటది హిందీ కావచ్చు తెలుగు కావచ్చు ఉన్నది వదిలించుకోవాలని చెప్తది మైండ్ అంతే కదా ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ లేదు నీ మాట వినడం లేదు సో ఫస్ట్ అస్త్రం ఏంది మైండ్ ప్రయోగించేది నాకు వద్దు నాకు అవసరం లేదు అన్నం మానేస్తారు కదా నాకు అవసరం అంటే ఫస్ట్ లో ఉన్నట్టు ఉండది ఇగ మైండ్ నేను చెప్పేది ఉంటదా ఉండదా కాదు నోరు అట్లా అంటది ఓకే వాళ్ళ బొంద ఉందా వాళ్ళు మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళా వచ్చి కలుసుకోవాల్సిందే మళ్ళ మాట్లాడుకోవాల్సిందే మళ్ళా కలిసిపోవాల్సింది ఎవ్వడు ఎల్లకాలం
(04:50) విడిపోడు మైండ్ కి కావాలి అది ఎప్పుడు ఎట్లైతే బల్లి గోడను పట్టుకుంటదో మైండ్ అందింటే పట్టుకొనే బతకగలుగుతది. ఏది పట్టుకోకుండా బతకాలంటే సత్యాన్ని పట్టుకోవాలి మైండ్ అప్పుడు మైండ్ డిజల్వ్ అవుతది అది అల్టిమేట్ అందరి వల్ల కాదు. ఫస్ట్ ది ఏంది ఫస్ట్ స్టేట్మెంట్ నాకు అవసరం లేదు నాకు వద్దు నాకు అనవసరం డోంట్ టాక్ అబౌట్ హిమ నేను అతన్ని చూడను అతన్ని కలవను నాకు ఇది వద్దు నా ఎవరు ఇచ్చినా ఓకే నువ్వు మాత్రం ఇవ్వద్దు నాకు నా కార్ ఎక్కుతది ఎవరి కార్ ఎక్కుతా సావరణ సస్తా నువ్వు మాత్రం వద్దు ఇట్లా ఇట్లా మాట్లాడుతాడు నీతో రాను నీతో ఇ అంతే అంటే కంప్లీట్ అబాండన్మెంట్ ని
(05:26) కోరుకుంటది. అది ఎట్లా చేయాలో తెలియక మైండ్ తో మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తాడు ఫస్ట్ నాకు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు బట్ కలిసే ఉంటున్నారు. జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారు చాలా సినిమాలు ఉంటది కదా హీరోయిన్ హీరోతో మాట్లాడదాం అందరితో ఫ్రెండ్లీ ఉంటది. అదిఒక ఫేజ్ కలిసే ఉంటారు కానీ మాట్లాడుకోరు అతమా నాకు కోడలకు పడట్లేదు పడట్లేదు అంటే ఏంది ఒకరికొకరు అవసరం లేదు అనుకున్నారు.
(05:52) ఇది ఫస్ట్ స్టేజ్ యూనివర్సల్ గా అందరూ చేస్తారు సెకండ్ ది మైండ్ ఏమంటదంటే అవసరం లేదని నుంచి ఒక్క మెట్టు పైకి ఎక్కింది అంటే అవసరమైన దానికి లేదన్నది విలువ లేకుండా పోయింది ఇప్పుడు అవసరం లేదు అన్నావు భోజనం అవసరం లేదన్నా అప్పుడు వచ్చి అమ్మ అడిగింది వద్దులేరా సారీ చెప్తలేరా అంటే ఇప్పుడు నీ ఈగో సాటిస్ఫై అయింది. మళ్లా జీవితంలో పడ్డం మళ్లా మాట్లాడుతున్నాం మళ్ళా అవసరం లేదు అన్నా ఒక రోజు అవసరం లేదంటే ఫైవ్ కూడా పట్టించుకోలేదు అప్పుడు ధమా ఖరాబ్ అయింది దానికి ఎందుకంటే మైండ్ అంటే అటెన్షన్ సీకింగ్ మెకానిజం అది ఇప్పుడు అవసరం లేదన్న ఎవడు పట్టించుకోవట్లేదు కదా ఇగో నేను భోజనం
(06:23) మానేస్తున్నాను అంటే ఎవడు పట్టించుకోలేదు తినేసారు అందరూ పడుకున్నారు ఇప్పుడు అటెన్షన్ లేకపోతే మైండ్ కి ఏమైతది అది అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇస్తది మైండ్ నేను వెళ్ళిపోతాను ఐ వాంట్ టు లీవ్ నాకు అవసరం లేదు ఇల్లు వద్దు వెళ్ళిపోతే దూరంగా వెళ్ళిపోతాను ఉమ్ ఇది సెకండ్ స్టేజ్ ఇది బెదిరింపు కాల్స్ అన్నమాట ఇక్కడ కొందరు భయపడతారు ఎందుకంటే అమ్మాయి అనుకో వెళ్ళిపోతా అంటే ఏమో ఏమైపోతదో టర్మ్స్ బాగాలేవు కానీ కొంచం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమైనా అటూ చంపబడ్డా ఏమనా రేపైనా మళ్ళీ ఇంటి మీదకి వస్తది.
(06:55) అందుకని ఆ భయం చేత పోవద్దు పోవద్దు పోవద్దు అంటారు ఆ నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను ఉండను నేను మీతో ఉండను నేను వేరు కాపురం పెడతా అట్లా వేరు కాపురాలు పెడతారు. అక్కడనే కలిసే ఉండి వేరే ఇల్లు తీసుకొని ఉంటారు. దే డోంట్ వాంట్ టు లివ్ విత్ దెమ ఎనీమోర్ అంటే నీవు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావో ఇక వాళ్ళని నీ మైండ్ భరించదు ఫస్ట్ అవసరం లేదు అనుకున్నావ్ ఆ ఇంట్లోనే పాడేనువ్వో ఇప్పుడు అసలు నాకు వద్దే వద్దు అని వెళ్ళిపోతున్నావ్.
(07:16) సో కొందరు ఇల్లు వదిలి పక్కంటికి వెళ్తారు కొందరు వేరు కాపురం పెడతారు. కొందరు ఊరు వదిలి వెళ్ళిపోతారు. అంటే ఇదంతా ఫిజికల్ గా వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావ్ అందరికీ దూరంగా ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్న చోటికి బతకాలనుకుంటున్నా నీ బొంద ఎక్కడికి పోయినా నీ మైండ్ నీతోనే వస్తది నీ మైండ్ నీతోనే ఉంటది అది. అది ఎక్కడికి పోదు సో సెకండ్ ది ఏంది? డివైడ్ అయిపోవాలనుకుంటారు వెళ్ళిపోతా ఫస్ట్ దేమో అవసరం లేదు సెకండ్ ది వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా ఇప్పుడుఏదనా చిన్న గొడవ అయింది నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా ఇంక దానికి అలవాటు
(07:53) అయిపోదు పద అప్పుడు అందరూ ఏమన్నారు వెళ్ళిపోకు వెళ్ళిపోకు వెళ్ళిపోకు అన్నారా ఒకరోజు వెళ్ళిపోతే పట్టించుకోలే మ్ అప్పుడు దానికి హర్ట్ అదిగో మ్ నువ్వు వెళ్ళిపోయారు బయట కూస వెళ్ళిపోతున్నా ఫస్ట్ ఏం చేసాారు వచ్చారు వెళ్ళిపోకమ్మా నీకు దండం పెడతామ్మా మన ఇజ్జత్ పోతదమ్మ వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నాను వదిలి పెట్టండి మీరు వదిలి పెట్టి వది ఫైనల్ గా అందరూ కలిసి పెద్దోళ్ళందరూ కలిసి తీసుకొచ్చి లోపట కూర్చోపెట్టారు నచ్చి చెప్పారు ఈగో సాటిస్ఫై అయింది ఆ నాకు ఇంపార్టెన్స్ ఉంది నేను పోతుంటే వీళ్ళు ఆపుతున్నారుని మైండ్ ఎంజాయ్ చేస్తది.
(08:25) ఇప్పుడు ఒక టైం వచ్చింది వెళ్ళిపోతున్నా అంటే అందరూ సినిమా చూస్తున్నారు ఇగో వెళ్ళిపోతున్నా ఇగో వెళ్ళిపోతే వెళ్ళిపో ఏంది ఊకే సో అది అమ్మ దాంతో ధమా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయినా విలువ లేదు కదా అప్పుడు మైండ్ మూడో గేమ్ ఆడుతది నేను చచ్చిపోతాను మ్ ఇంతే ఇది అల్టిమేట్ ప్రాంక్ అనుకో లేకపోతే అల్టిమేట్ డ్రామా అనుకో అల్టిమేట్ వెపన్ అనుకో ఎవడి ఇష్టం వాడిది ఏదైనా అనుకోండి నేను చచ్చిపోతాను సో చచ్చి చచ్చిపోతా అన్నప్పుడు కొంచెం గుబ్బులు అయితది అందరికీ మ్ వెళ్ళిపోతా అంటే కుటుంబ సభ్యులకి చచ్చిపోతా అంటే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు
(09:03) ఎవరైనా నువ్వు రోడ్డు మీదకి పోయి నేను చచ్చిపోతా అంకుల్ అంటే ఎవరైనా ఆపుతారు. ఏ అట్లా వద్దు బాబు అట్ల ఎట్లా అంటావు మీ అమ్మయన ఎవరని అడుగుతారు కదా నేను అన్నం తినను అంటే ఎవరు పట్టించుకోరు. నేను వెళ్ళిపోతా అన్న పట్టించుకోరు ఊరు సమాజం ప్రపంచం చచ్చిపోతే అంటే ఇది జనన మరణ చట్టం కాబట్టి ఆ మాట కొంచెం భయపెడుతది. అప్పుడు మైండ్ కి ఆ ఇది భయపెడుతుంది.
(09:22) ఇప్పుడు ఈ డ్రామాకి ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తులు వాళ్ళ పంతం తగ్గించుకోవడానికి ఆ వాడే చివరి వస్త్రం నేను చచ్చిపోతాను. చచ్చిపోతా అంటే అందరు ఈసారి మెల్లమెల్లగా ఐదారు సార్లు నువ్వు ధమకచ్చినాక నువ్వు అంటావు గానీ సావనే సావు అన్నాడు వాడు ఇప్పుడు అది స్టెప్ స్టెప్ తీసుకుంటది పోతది కిరోసిన్ మీద పోసుకుంటది అగ్గి పెట్ట కోసం ఎత్తులాడుతది అంతలో ఎవరో వచ్చి ఆపారు తర్వాత కొంచెం గొడవ అయింది మైండ్ కి ఫుల్ సాటిస్ఫై అయింది.
(09:48) ఆ తర్వాత మళ్ళా కొంత కాలం తర్వాత మళ్ళా గొడవ అయింది. నే బిల్డింగ్ మీదకి ెళ్లి పరిగెత్తుకొని వచ్చి తలుపు వేసుకొని వచ్చి అందర పరిగెత్తుకొని వచ్చి ఇట్లా దుంకపోయిన ఎవరో పట్టుకున్నారు ఏడుపు తుడుపులని మైండ్ ఫుల్ సాటిస్ఫై అయింది. మైండ్ ఏం కోరుకుంటుంది ఇక్కడ ఐ యామ్ ఇంపార్టెంట్ మీరు గుర్తిస్తున్నారా లేదా ఏ నేను ఉన్నా అని నా ఎగ్జస్టెన్స్ ని మీరు గుర్తిస్తున్నారా లేదా అంటుంది ఇంతకుమించి ఏమీ లేదు.
(10:09) ఇంపార్టెన్స్ లేదనుకో మైండ్ డిసప్పియర్ అయిపోతది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటిని చూస్తూ నవ్వుకునే స్టేజ్ ఆ తర్వాత అంత అంత పొటెన్షియల్ అంత ఈజీగా రాదు. అందుకే జీవితం అనే ఒక కొలిమిలో కాగిన తర్వాతనే చిక్కుతే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు విషయాలు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి ఈ డ్రామాలు ఆడుతూనే ఉంటారు అందరు కారణం ఏదన్నా కావచ్చు ధనికులు కావచ్చు బీదవాళ్ళు కావచ్చు అతనికి ఇంపార్టెన్స్ లేదు తన మాటకు విలువని ఇవ్వడం లేదని తెలిసిన మరక్షణం ఫస్ట్ అస్త్రము నాకు అవసరం లేదు నీకు నాకు బ్రేకప్ సెకండ్ అస్త్రము నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నాకు అవసరం లేదు బ్యాక్
(10:43) వెళ్ళిపోతా మూడోది ఏంది నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా చ్చిపోతా ఈ మూడోది చ్చిపోతా చ్చిపోతా అన్నప్పుడు ఎప్పుడైతే రారో మ్ అప్పుడు జీవితం పట్ల వచ్చేది వైరాగ్యం అన్నమాట అసలు నేను చచ్చిపోతాన్న మా కుటుంబ సభ్యులు రాలే నేను బాయలు దుంకిన ఎవరు వచ్చి తీయలేదు నేను ఈ తోడు కూడా పైకి వచ్చినా నాకు గీత రాదు ఎందుకు ఈ లైఫ్ ఈ టైంలో టూ డైమెన్షన్స్ ఉంటే ఎవరికైనా మ్ ఈ స్థితి వచ్చిన తర్వాత అయితే యు బికమ్ ఎన్లైటెన్డ్ మ్ లేదా యు బికమ్ ఏ రిగ్రెస్డ్ పర్సనాలిటీ నిన్ను నువ్వు నిందించుకుంటూ బాధపడుకుంటూ సమాజాన్ని పేరెంట్స్ ని నిరంతరం హేట్ చేస్తూ అట్లా అట్లా జీవితాన్ని పరిసమాప్తి
(11:26) చేస్తారు అన్నమాట సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవడికీ ధంకీలు ఇయకండి. కుచ్చు ఫరక్ నేనే పడతారు. కొంతసేపే వాల్యూ ఇస్తారు కుటుంబం గాని స్నేహితులు గాని అన్నం మానేస్తా అంటే ఫస్ట్ సారే అడుక్కుంటారు ఐదోసారి అడుక్కుంటారు ఆరోసారి ఒక్కసారి అడుగుతారు 10ోసారి పట్టించుకోరు. అందుకని అస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు.
(11:48) బెత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడితే టీచర్ కి విలువ పోతది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని తప్పు చేస్తే ఫస్ట్ే చేయి చేసుకున్నారు కదా ఆ తల్లిదండ్రులు అతి పెద్ద తప్పు చేశారు ఇంక చేయి చేసుకున్న తర్వాత ఏం చేస్తావ్ నెక్స్ట్ మెడగోయాల్సిందే చంపాల్సిందే అందుకని ఎలా ఉండాలి అంటే పిల్లలు అలా చేస్తున్నారు చేస్తుంటే జస్ట్ తండ్రి వచ్చి నిలబడట్లే అంటే వైఫ్ నా నాన్న వచ్చారు నాన్నక ఏదో ఇబ్బంది అనిపించింది చూడండి.
(12:21) ఇలా చూసి సీరియస్ గా చూస్తే వాళ్ళు సర్దుకున్నారు. కొంత కాలం తర్వాత చూపులకు భయపడడం మానేశరు అప్పుడు ఏయ్ అన్నాడు అప్పుడు మాట కొంత కాలం నడిచింది. ఆ మాట కూడా కొంత కాలం భయపడడం ఆపేశారు. అది కట్టేది అన్నాడు మళ్ళీ కొంతకాలం భయపడ్డారు. ఆ తర్వాత ఎప్పటికో దెబ్బ చేయి చేసుకున్నాడుఅన్నమాట. అల్టిమేట్ అది అందుకని ఉత్తుతగనే చెయి చేసుకున్నావా నువ్వంటే అల్టిమేట్ అస్త్రాన్ని ప్రయోగిస్తివి.
(12:43) అందుకని ఉత్తుగానే అల్టిమేట్ అస్త్రాలు ప్రయోగించొద్దు ఊరికే నువ్వు వెళ్ళిపోద్దా అన్నావా వెళ్ళిపో అంటే సస్తివి చచ్చిపోతా అన్నావా పో అంటే సస్తివి నువ్వు నువ్వు మహా అంటే ఈ ప్రపంచంలో ఎందుకు భయపడో తెలుసా చచ్చిపోతా అంటే ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఎందుకు భయపడతారు అంటే కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువుల దృష్టిలో ఏమైపోతారు వాళ్ళు గనుక ఒక మాట అంటే మనకు ఒక బ్యాడ్ నేమ్ వస్తది మన వంశానికి కుటుంబానికి మన నాన్నగారికి ఇంట్లో వాళ్ళకి కొంచెం చెడ్డ పేరు వస్తది చిన్న ఫియర్ ఉంటది అందుకే వెళ్ళిపోవద్దు అంటారు యాక్చువల్ గా ఎవ్వడు వెళ్ళిపోతాన్నా ఎవ్వడైనా ఆపడు ఏమి కాదు
(13:18) అసలు నేను చెప్తున్నా నా అనుభవంతో కుచ్చు ఫరక్ నేనే పడతా చచ్చిపోతా అంటే ఎందుకు భయపడతారు అంటే ఈ చచ్చిపోయే దొంగ ఉండ అడుగులు ఆయంత సూసైడ్ నోట్లో ఎవరి పేరని చచ్చిపోతే వాడు చచ్చే గొర్రె అందుకని భయపడతారు. నిజంగా అంతేనా వేరే రీజనే లేదు. అయ్యో మనోళ్ళు అట్లా చే అసలు మనోళ్ళు లేరు పరాయవాళ్ళు లేరు లైఫ్ ఉంది డెత్ ఉంది పీస్ ఉంది డిస్టర్బెన్స్ ఉంది వాటి మధ్య నువ్వు ఆట నడుస్తుంది ఎవ్వరు నీ వాళ్ళు కాదు ఇది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి నీకు ఎవరు లేరు నీకు ఎవరు లేరంటే నిన్న నువ్వు ఎవరు సొంతా నువ్వు ఎవరిని సొంతం చేసుకోలేవు ఇది గుర్తుపెట్టుకో యు కెన్ నెవర్ ఓన్
(13:58) ఎనీథింగ్ యు కెన్ ఎంజాయ్ ద సన్ బట్ యు కెన్ నవర్ ఓన్ ద సన్ ఈ కూల్ బ్రీజ్ ని నువ్వు ఆస్వదించు ఇది నాది అనుకోకు అట్లా నేల మీద నడువు నేల నాది అనుకోక అందులో ఇంత తుక్కడ ఆ సగం ప్లాట్ కొనుకొని నాది అనుకుంటున్నాడు మిగతా నేల మీ అయ్యదా ఆ మరి దాని గురించి ఏం చెప్తావ అంటే ఇంత నీది కాదు చూడు అసలు సో ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ తెచ్చుకుంటే లైఫ్ చాలా బాగుంటది ఈ సిల్లి సిల్లి విషయాల్లో ఎంతసేపు ఉంటారు ఎంతసేపు బెదిరిస్తారు ఎంతసేపు ధంకీలు ఇస్తారు ఎవ్వడు పట్టించుకోండి నేను చెప్తున్నా మీరు రెండు మూడు సార్లు భయపెడితే భయపడతారు. ఆ తర్వాత
(14:30) భయపడరు. చాలా మంది పేరెంట్స్ నాకు తెలుసు మా పిల్లలు ఇంటికి వెళ్లి ఎప్పుడే వెళ్ళిపోతారు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఏ ఎమోషన్ ఉండదు ఒక టైం వచ్చింది ఎదురు చూస్తారా 100% విసుగ వస్తది పిల్లలతో నీ అమ్మ అనవసరంగా వీడు పుట్టినప్పుడే కండ పాయింట్ అయిపోయేది అనేదో థాట్ వస్తది. రకరకాల థాట్స్ వస్తాయి కానీ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉంది దానికేమో ఎమోషన్స్ ఉండవు.
(14:55) ఇప్పుడు ఎవరన్నా సూసైడ్ నోట్లో పేరు రాసి చచ్చిపోయారు అనుకో ఆబవియస్ గా భయం వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు ఫస్ట్ ఆకారంగా ఇప్పుడు ఎవరు మరణించి ఎవరి పేరు రాసి చచ్చిపోయినా ఇంబడిగా అది యు విల్ బి పినలైజడ్ తర్వాత నీ మీద ఒక కాంప్లైంట్ రైజ్ అయిపోతది నువ్వు చెప్ప నాకు ఎవడో తెలియదండి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రైల్స్ అన్ని చూసి ఆరు నెలలక సంవత్సరానికి ఆత ఏం తప్పు లేదు వాడు బలిసి రాశడు కానీ ఈ ఆరు నెలల జీవితం అయితే డిస్టర్బ్ అయిపోయింది కదా సో ఎవరైనా ఇంట్లోకి వెళ్లి వెళ్ళిపోతా అంటే ఓన్లీ ఫియర్ ఏమ వస్తది వీడు చస్తే ఆ మీదకి
(15:25) వస్తది. ఇంతకుమించి వేరే నువ్వు తింటావా తినవా ఉద్యోగం చేస్తావా చేయవా పీక్ కట్టలు కడతావా లేకపోతే ఏమి ఎవడు ఆలోచించడు. అది అబ్సల్యూట్లీ ఎవడు ఆలోచించడు. ఇంకోటి అసలు వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించిన సమయం గాని అంత ఇంటెలిజెన్స్ గాని అటువంటి ఒక ఒక ఏమంటారు ఒక కారణం గాని ఎగ్జిస్టెన్స్ లేదు.
(15:49) ఎగ్జస్టెన్స్ లో అన్ని ఏక నిరంజనలే దేనికి అది కుక్క దానికి అది ఉంటది. ఆడ భోగి కూర్చుని ఉంది అక్కడ జోగి ఏం లేదు ఆగ తన ఆట తను ఆడుకుంటుంది భోగి వస్తే జోగి వస్తే జోగితో ఆడుకుంటుంది లేకపోతే జోగి చచ్చిపోయింది అనుకో భోగి ఏమనా ఏడుస్తది ఏంది ఐదు నిమిషాలు ఎత్తులాడతా ఎక్కడో తెల్ల కుక్క అని ఇంకో కుక్క వస్తే అంత ఆడుకుంటాి అంత సింపుల్ సో అందుకని నేను చెప్పాలనుకుంటున్నా మీరు ధంకీలు ఇయడం మొదలు పెడితే రాను రాను మీ జీవితం మీ చేతిలో నుంచి జారిపోతుంది ధంకీలు ఇయకండి దానివల్ల మీరు సాధించేది ఏమీ లేదు కోల్పోయేది అనంతం ఉంది ఫ్రెండ్స్ ని కోల్పోతారు. ఫ్యామిలీని కోల్పోతారు పీస్
(16:22) ని కోల్పోతారు ఒక ప్లేస్ ని కోల్పోతారు ఒక స్థల బలం ఉంటది అది మిస్ అయితావు ఒక్క మిస్టేక్ తో నీకు బేసికల్ గా ఏం జరుగుతది ఈ స్థలంకి ఒక బలం ఉంటది. ఆ స్థలంలో బలం కోల్పోతావు చాలా మందికి ఈ విషయం ఉదాహరణకి ఒకడు చచ్చిపోతా అని చెప్పి బెదిరిపోయి ఎక్కడో పోయి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో పడి అట్లా ఇంటికి వచ్చాడు వాడి ఇంట్లోనే వాడు ఒక శరణార్థిలాగా తిరుగుతాడు వాడికి బలం కోల్పోతాడు వాడు ఎప్పుడు వస్తది బలము నీలో క్లారిటీ ఉండాలి రమణ మహర్షి అంటే అరుణాచలం స్థలంలో బలం ఏర్పడ్డది.
(16:56) ఆయన కూర్చున్న రాయికి ఒక బలం వచ్చింది ఆయన తాకిన చెట్టుకో ఒక బలం వచ్చింది ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుంటే దానికి ఒక బలం వచ్చింది. మనిషి లైఫ్ చాలా పవర్ఫుల్ కానీ మనం ఏం చేస్తాం మనకున్న మూర్ఖత్వాలతో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. మనం ఎక్కడ క్షేత్రంలో ఉన్నాము వ డోంట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ ఒక్కసారి స్థలంలో నీ బలం పోయిందనుకో నువ్వు 50 ఏళ్ళ ఉందని నీకు కనబడదు ఆ వెయిట్ యు డోంట్ యు ఫీల్ యు డోంట్ బిలంగ్ హియర్ ఇది నాది కాదేమో అనిపిస్తుంటది బికాజ్ అది కోల్పోయింది నువ్వే మాటి మాటికి వెళ్ళిపోతాను వచ్చిన తర్వాత కూడా నిన్ను వేరే వ్యక్తిగానే చూస్తారు. నిన్ను
(17:28) ఏమ అన్నారు నన్ను తిడితేనే వెళ్ళిపోతాను అన్నా కూడా తిట్టారు అంతే కానీ హృదయంలోకి వెళ్లి తీసేశారు. నువ్వు ఉన్న సచ్చిన శివంతో సమానం అట్లా ట్రీట్ చేస్తారు. నీకు బలం ఉండదు అందుకని స్పీక్లాడు సారీ చెప్పు మళ్ళ కలుసుకోపో కాలు పట్టుకో మళ్ళ జోక్ లేయ్ వదిలి పెట్టకు రిలేషన్షిప్ ని ఎండ్ చేయకు దాన్ని పాలిష్ చెయ్ దాన్ని సింప్లిఫై నమ్మకం గాని అది గాని మళ్ళీ సంపాదించుకునే టైం ఏ టైం వల్లనే వస్తుందిది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎవడు నమ్మడు ఓన్లీ కాలం నిర్ణయిస్తది కాలం నిర్ణయిస్తది ఇది ఎలా ఉంటదింటే ఒక చిన్న కథ ఉంటది అది చిన్నప్పుడు ఎప్పుడు చదివింది ఆ కథకి నేను
(18:04) ఎక్స్టెన్షన్ గా ఒక కథ రాశను ఆ కథ ఏందంటే ఒక ఊర్లో ఒక దొంగ ఉంటాడు అందరూ దొంగతనాలు చేస్తారు దొంగ దొంగ దొంగ దొంగ దొంగ దొంగ దొంగ అంటుంటే వాడికి చాలా బాధేసి చచ్చిపోవాలి అనుకుంటాడు. ఈ అమ్మ నేను చేయని వాటికి అన్నిటికి నన్ను కొడుతున్నారు ఒక్కడ దొంగతనం చేయ నన్నే తీసుకపోయి కొడుతున్నారు. ఆ తర్వాత ఆ ఊర్లో గురువు గారు ఉంటారు.
(18:24) అప్పుడు గురువుగారు అతన్ని కాపాడతారు ఏమ నాన్న అంటే నేను దొంగతనాలు చేసేవాడిని గురూజీ నాకు ఉంది అలవాటు కానీ నేను చేయని వాటిని కూడా కొడుతున్నారు ఇదేంది నాన్సెన్స్ నాకు చచ్చిపోవాలనిపించింది అంతే సరే ఎక్కడ ఉంటావు అంటే నాకు నిలువ నీడ లేదు నేను చేసిన పనుల వల్లనే అదంతా జరిగింది. సరే నువ్వు నా దగ్గర ఉందో పదా అంటాడు. ఆ తర్వాత గురువుగారు ఏం చేస్తారు వాడికి కీస్ ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఇల్లు నీది అనుకున్నట్టుగా ఉపయోగించుకో సరేనా అంటాడు ఆ తర్వాత ఆ ఒక రోజు ఏం చేస్తాడు వాడు ఒక చిన్న చెంబు దొంగతనం చేసి ఆ చెంబుమే మందేస్తాడు గురువుగారిది తెలియకుండా అప్పుడు
(18:59) గురువుగారు ఏం చేస్తారు ఒక శీలడు కొనుకరారా అని చెప్పి ఒక సీల కూడా కొడతాడు. అలా కొడతా ఉంటాడు అన్నమాట ఒక 20 30 సీన్లు అయిన తర్వాత వీడు మంచి ఫ్రెండ్షిప్ నటిస్తా ఉంటాడు. ఉమ్ గురువుగారు కంటపడంది అముక దొబ్బుతా ఉంటాడు. గురువుగారు స్త్రీలు ఎందుకు కొడుతున్నారు అంటే ఒక్కొక్క వస్తువు నువ్వు దొంగతనం చేసినప్పుడు దానిి గుర్తుగా ఒక సీల కొడుతున్నాను ఆయన ఇప్పటికి 25 అయినాయి పర్వాలేదులే క్యారీ ఆన్ క్యారీ ఆన్ కంటిన్యూ నేను అనలే దొంగ నేను సరేనా దాంతో వాడికి ఘోరంగా రియలైజేషన్ వస్తది ఒరేయ్ నీ అమ్మ ఇంత మంచి క్షేత్రంలో ఇంత స్వేచ్ఛని ఇస్తే ఇదేదో
(19:33) కుక్కర్ కి మంచం ఎక్కిస్తే అది ఉచ్చపోసిందంట దానికి తెలవదు దాని విలువ అట్లా చేసింద నాకు తప్ప బుద్ధి వచ్చింది గురువుగారు అంటే అలాగే నాయన మరి ఏంంటే నువ్వే ఆలోచించు ఇంత దొంగతనం చేయాలంటే ఎంతో తెలివు ఉండాలి బతకడానికి అంత తెలివ అక్కర్లే అందులో సగం ఉపయోగించిన నువ్వు మంచి మనిషిగా మారుతావ్ అంటే సరే అప్పుడు పరిగెత్తుకొని వచ్చి గురువుగారు నేను ఒక మంచి పని చేశనండి ఒక చెట్టు ఎండిపోతే దానికి నీళ్లుు పోసానండి అవునా ఒక శీల పీకేసాను అంటే ప్రత్యామనాయం అట్లా ఒక్కొక్క మంచి పనికి శీల పీకిన తర్వాత నేను ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని ఇంకా
(20:06) దొంగానే అంటున్నారు ఏంటి గురువుగారు అంటే చూడు చూడు గోడకు నువ్వు దొంగతనం చేసే శీల కొట్టాను. నువ్వు మంచి పని చేసే శీల పీకాక్ను ఆయన బొక్క అట్లే మిగిలింది. [నవ్వు] అదిలా లాస్ట్ అక్కడితో ఆపారు కథ అంటే ఈ సమాజంలో నీ మీద ఒక మచ్చ పడితే పోదు అని చెప్పడానికి నేనేమన్నాను అంటే అట్ల ఏం లేదు గురువుగారు అది పిఓపి దొంగతే మెతుకుంటే అయిపోతది.
(20:26) వాళ్ళు అన్నంత మాత్రం నేను దొంగని కాదని తెలుసుకున్నాను వాళ్ళు అనని ఇది నేను దానికి జోడించిన కథ ఇది. వాళ్ళు నన్ను దొంగాని జీవిత కాలం అన్న ఇంతకుముందు బాధపడేవాడిని ఇప్పుడు బాధపడింది కాబట్టి నేను కాదని తెలుసుకున్నాను. వాళ్ళక అనే స్వేచ్ఛ ఉంది అనని కానీ నేను కాదని తెలుసుకున్నాను. సో కాలంలో వాళ్ళు నన్ను అనడం మానేస్తారేమో కానీ ఐ హవ్ ఐ హావ్ రియలైజ్ దట్ ఐ యమ్ నాట్ ఏ తీఫ్ ఇది నేను దానికి చేసిన ఎక్స్టెన్షన్స్ రోజు మర్చిపోతారు కూడా అది తెలియదు కానీ నువ్వే నువ్వే దాన్ని గుర్తు చేసుకుంటా ఉంటావ్ ఎవ్వరు నీ దిక్కు చూడరు.
(20:55) ఎవ్వరికీ ఓపిక ఉండదు. కానీ నువ్వే అనవసరంగా ఒక మనిషిని నీ మనసులోకి ఆహ్వానించి ఆ మనిషికి సంబంధించిన కపోల కల్పన చేసి సఫర్ అవుతావ. సో నేను ఇచ్చే ఒక సలహా గాని సలహా ఏందంటే మీరు ధంకీలు ఇస్తే లైఫ్ మీ లైఫ్ మీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఉన్న ఐదారు మంది హటాత్తుగా నిన్ను విస్మరించారు అనుకో నీ జీవితం సంకనగిపోతుంది.
(21:18) అందుకని ఎప్పుడు ధంకి లేయకు చిర్రుబురులాడు మళ్ళా రికన్సిలేషన్ తర్వాత నీ యొక్క స్థాన బలం క్షేత్ర బలం ఉంటది అది కోల్పోకు నీ సొంత ఇంట్లో నీకు ఒక బలం ఉంటది ఒక్కసారి నువ్వు తప్పు పని చేసి బయటికి పోయి వచ్చావు అనుకో నీ ఇంట్లో నువ్వు ఒక ఔట్ సైడర్ గా తిరుగుతావు నీకు తెలుస్తది నీకు ఆ బరువు వెళ్ళిపోయింది ఆ గ్రావిటీ పోయింది బికాజ్ దానికి కారణం ఏంది చుట్టుపక్కల వారిని అవుట్ సైడర్ గా ట్రీట్ చేస్తారు.
(21:42) నీతో మంచిగా మాట్లాడారు నిన్ను ఏమ అన్నారు ఎందుకంటే నువ్వు అంటే దంకిలు ఇచ్చినావు కదా అన్నారు ఇంకా ఇంతకుముందు తాగితే తాగొద్దు అంటే నాకు ఎవరు చెప్పడానికి వెళ్ళిపోతే తాగి అన్నావు ఇప్పుడు నువ్వు తాగి నాశనం అయిపోతే నీకుేం చెప్పారు నువ్వు అడిచి గోల చేస్తున్న ఏమన్నా నేను ఏమ వెళ్లగొట్టట్లే నిన్ను అడుక్కోవట్లే మొదటిసారి ఇగ్నోర్ ఇగ్నోర్ చేశారు అనుకో సమాజం అది చాలా సూసైడల్ ఆ స్థితికి మన జీవితాన్ని దిగదార్చుకోవద్దు మనం ఎక్కడ ఉన్నామో ఆ క్షేత్రాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఇప్పుడు దేవాలయంలో బీడి తాగుతారా ఆ ఎందుకు క్షేత్రానికి ఒక బలం ఉంటది ఆ క్షేత్రంలో
(22:13) ఎలా ఉండాలో అలా ఉండాలి. అటు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి ఒక ఇంట్లో ఎలా ఉండాలో ఫ్రీడం ఉంది కదా అని గోడలెక్కి ఏదో చేసి నీకు నచ్చింది రాశవ అనుకో క్షేత్రంలో నీ స్థానం కోల్పోతావ్ ఇది అందరికీ వర్తిస్తది. కానీ చాలా మందికి స్పృహ ఉండదు తెలుసో తెలియకో ఏదో తప్పు చేయొచ్చు దాన్ని సవరించుకోవచ్చు అది నువ్వు అనుకున్నంత మాత్రాన జరగదు కాలం స్మాల్ మిస్టేక్ బట్ కాలం డిసైడ్ చేస్తది దాని రిపర్కాషన్ దాని కరెక్షన్ జరుగుతుందా లేదా అన్నది చాలా ఎరుక కావాలి.
(22:42) అందుకని ఇది జనరల్ అబ్సర్వేషన్ బట్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ ఎవరీబడీ సో నాకు అవసరం లేదనితో మొదలై నేను వెళ్ళిపోతా అని ధంకీ ఇచ్చి ఆ తర్వాత దాన్ని కూడా ఎవరు పట్టించుకోపోతే అప్పుడు నేను చ్చిపోతా అని దాని ఎవరు పట్టించుకోకపోతే వాడు లైఫ్ లో వైరాగ్యమో లేకపోతే జ్ఞానము ఓహో నేను అవసరం లేదుఅన్నమాట అని ఒకసారి రాసింది నేను పోయినా ఎవరికి అవసరం లేదు నిరాశ పడతాడు ఒకడు ఓహో నేను పోయినా ఎవరు పట్టించుకోవట్లేదుఅని వాడు ఆనంద పడతాడు ఓహో దిస్ ఇస్ లిబరేషన్ నువ్వు ఎట్లా తీసుకుంటే అట్లా నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా లైఫ్ కనిపిస్తది.
(23:10) అది నీ యొక్క పెరోగేటివ్ నీ ఇంటెలిజెన్స్ అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నా లైఫ్ ని మరీ సీరియస్ గా తీసుకోవద్దు [నవ్వు] సిన్సియర్ గా తీసుకోవాలి మానవ సంబంధాలని సరిగ్గా ఆపరేట్ చేయకపోతే లైఫ్ నరకంగా మారిపోతుంది. ఒక ముళ్ళకంప చుట్టుకున్నట్టుగా అయిపోతుంది. అందుకని మీ నోటి నుంచి ఒకే వచ్చే మాట మీరు చేసి చూసే చూపు ఆడుకునే పరాజకాలు ఎక్స్ట్రా జోకులు ఇదంతా మీ ఫ్రీడమ్ ని నాశనం చేయడానికి వచ్చినయని తెలుసుకోండి.
(23:36) బి డిప్లమాటిక్ విత్ ఎవరీబడీ అతిగా మాట్లాడొద్దు అతిచను వద్దు భుజం మీద చేయేసినా ఏమనట్లేదని భుజం మీద చేయకండి అసలు ఎవ్వరిని ముట్టుకోవద్దు. రేర్లీ ఒకరో ఇద్దరో కలుస్తారు వాళ్ళం కూడా చాలా గౌరవంగా తర్వాత ఫ్రెండ్షిప్ పెరుగొద్దు తగ్గొద్దు పెరుగుతుందా అది వినాశనానికే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్షిప్ న్యూట్రల్ గా ఉండాలి. కలిసినప్పుడు ఎట్లా ఉందో 50 ఏళ్లకు అట్లాగే బాపు రమణ ఒక సునీల్ త్రివిక్రం వాళ్ళేమ భుజాల మీద చేతులు వేసుకొని చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు వాళ్ళు అప్పుడే లైఫ్ లో వర్క్ జరుగుతది అప్పుడే డిస్టర్బెన్సెస్ రావు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఉంటది ఎవరికి ఉండే విలువ వాళ్ళకి
(24:07) ఉంటది దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గానే చెప్పుకుంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ మనకు స్కూల్స్ లో విద్యాలయాల్లో చెప్పరు విశ్వవిద్యాలయాల్లో మనమే తెలుసుకోవాలి. సో జీవితం అనే కొలిమిలో మనమే కాగాలి వేగాలి తప్పదు ఎవరి అవగాహన వాళ్ళది కానీ కొన్ని మూల అవగాహనలు చేసుకుంటే ఫస్ట్ అఫ్ ఆల్ లైఫ్ స్థిరపడతది.
(24:28) తర్వాత ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కంప్యూటర్ నేర్చుకోవడం తర్వాత నువ్వు సెటిల్ అయినాక నేర్చుకోవచ్చు 60 ఏళ్ల కూడా నువ్వు ఏమంటారు ఒక డిగ్రీ తెచ్చుకోవచ్చు. కానీ 60 ఏళ్లకు బుద్ధి ఎట్లా వస్తది అందుకని ఎప్పుడూ ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నేను వెళ్ళిపోతాను గానీ వాళ్ళు వెళ్ళిపోంటే చస్తివి నువ్వు నేను చస్తా అంటే ఎవడు పట్టి లా లేదనుకో వాళ్ళే చంపేస్తాను నేను ఆ చట్టం ఉంది కాబట్టి భయపడుతుంది అసలు నేను చస్తా అంటే ఉండు మేమే చంపుతాం మాకు కూడా ఒకసారి పోయి తీసుకొచ్చి ఆట తీసుకొస్తారు జస్ట్ ఎందుకు చేయసుకోవట్లే కేసులు అయితున్నాయి కాబట్టి ఎందుకు చంప చంపితే భయపడుతున్నారు వాళ్ళ
(25:03) మీదకి వస్తదేమో అని మీద ప్రేమ కాదు బొంగు కాదు దయచేసి ఆ మెత్తులో బతకండి ప్రేమ ఎప్పుడు ఉంటది నీ యొక్క లిమిటేషన్స్ లో నీవు ఉండి పూర్తిగా దేంట్లో ఇంటర్ఫియర్ కాకుండా నువ్వు ఒక చిన్న రెస్పెక్ట్ తో ఒక ప్లేస్ లో ఉంటే అప్పుడు ఒక చిన్న కంపాషన్ లవ్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. అతి చనువు వల్ల అతిగా మాట్లాడుకోవడం వల్ల చెడిపోవడమే ఉంటది బాగుపడడం ఉండదు ఉండదు ఉండదు ఇది సలహా కాదు నా సంపూర్ణ ఇప్పుడు నేనున్న మా ఫ్రెండ్ హరి ఉన్నాడు నేనున్న నాకున్న స్నేహాలు ఉన్నాయి.
(25:32) అది ఎన్ని సంవత్సరాలు అంతే ఉంటది. నేను హరి మీద ఇప్పటి వరకు భుజం మీద కూడా చేయలేదు ఐ నెవర్ ఒక రెండు ఫీట్ల గ్యాపే హరి అని పిలుస్తాను ఏరా అనను ఒక్క మాట చెడిపోతది అది డెస్ట్రాయ్ ఫ్రెండ్ షిప్ అయింది 20 ఏళ్లు అయింది ఏరా అనే చను ఉంది ఎందుకన్నాలి ఏరా అని బల్బ నీకు ఫస్ట్ ఎట్లా మాట్లాడి అట్లే మాట్లాడు ఫ్రెండ్ షిప్ మా శాలి ఉన్నాడు వాడిని ఏరా అని పిలుస్తాను ఫస్ట్ కలిసి మేము కాలేజ్ మేట్స్ అక్కడి వరకే బూతులు గీతులు ఏమ లేవు ఒకరి వస్తే ఎవరు ముట్టుకోకూడదు ఒకరి గురించి ఒకరికి చాడలు చెప్పుకోకూడదు తొడల మీద భుజాల మీద చేతులు వేసుకోకూడదు వేసుకోకూడదుఅని చెప్తున్నా వేసుకుంటే మీ
(26:08) కర్మ ఫ్రెండ్షిప్ అట్లనే డిజల్వ్ అవుతది బౌండరీ ఉండాలి ఇది ఎవ్వరు చెప్పరు ఏ యూనివర్సిటీ చెప్పదు ఏ యూట్యూబర్ చెప్పడు అందుకని నేను నా అవగాహనలు చెప్తున్నా మీరు ఆలోచించుకోండి డోంట్ బిలీవ్ ఇన్ మై వర్డ్స్ నా జీవితంలో నాకు ఒక్కరితో స్నేహం పోలేదు 2009 నుంచి దానికి ఏకైక కారణం క్లియర్ బౌండరీ ఎప్పుడు ఆ గీత దాటను ఎవ్వరిని విసిగించను ఇప్పుడు ఫ్రెండ్ అడు వచ్చాడు భోజనం చేస్తావ అంటే వద్దు అన్నాడు అనుకో ఇది ఫ్రెండ్షిప్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏ తినువే అమ్మ మాట్లాడుతున్నావ్ లేక లేక వచ్చిన తిను చాలు అన్నాడు భోజనం పెడుతుంటే ఏ కొంచెం పెట్టుకో ఇట్లాంటి వెదో పందులు
(26:44) చేయకండి వాడికి ఆకలితే వాడు తింటాడు. ఇప్పుడు కాకపోతే ఒక గంట తర్వాత తింటాడు లేకపోతే బయట సమోసా తింటాడు విసిగించొద్దు ఒక మనిషిని మీ ప్రేమ అనే ఈ డ్రామాలతో విసిగించద్దు ఒక మనిషిని వెరీ బ్యాడ్ అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టి నేను దూరం పెట్టేస్తాను. ఎవడైతే నేను పోగానే అన్నం పెట్టిన తర్వాత రెండోసారి వద్దన్న వడ్డించడం వాళ్ళ ఇంటికి పోని వేరే వాళ్ళకి వడ్డించుకోండి వాళ్ళ జీవితమే అది వడ్డించుకోవాలి ఎక్కువ పెట్టాలి అదే పెద్ద సరదా అనుకుంటారు సరసం వద్దొద్దు అంటే ఇలా వద్దు చేయ అడ్డం పెడుతున్నాయి అసలు అసలు దానికి మా ఫ్రెండ్ ఉన్నాడు మల్లికార్జున్ అని వాడు అద్భుతంగా
(27:16) చేశడు ఒకసారి ఇది చెప్పి ముగిస్తా ఓ పెళ్లికి వెళ్తే అందరం కూర్చుందాం మంతి నాతో ఏదో మాట్లాడుతున్నాడు. నా లైఫ్ లో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అంత క్లారిటీ చూడలేదు నేను ఇక్కడ వాడి జీవితంలో స్నేహాలు లేవు శత్రుత్వాలు లేవు ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాడు ఎంత అవసరమో అంతే మాట్లాడుతాడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇంటికి వచ్చిన టీ తాగడు వాడిని చెప్తాడుఅన్నమాట నేను తాగనండి టీ ఎందుకు తాగవు మా లేక లేక మా ఇంటికి వచ్చినవ్ చూడండి నేను తాగనని చెప్పాను విసికించ ఉండాలా వెళ్ళిపోవాల అంత సూటిగా ఉంటది వాడు ఎందుకు తాగవని అడిగితే
(27:46) చెప్తాడు ఒక కేఫ్టీ ఏరియా ఉంది అక్కడ మాత్రమే తాగుతాను ఆ ఒక్క టీనే నాకు నచ్చుతుంది అక్కడి నుంచి పోయి తీసుకొచ్చి తెప్పియండి తాగుతాను మీ ఇంట్లో తాగను నా బాడీని ఖరాబ్ చేసుకోని చెప్తాడు. ఇంత సూటిగా చెప్పేవాడు నేను నా జీవితంలో చూడలే మనం కొంత లిబరల్ గా ఉంటాం ఏదో టీ అని అట్లా ఉండడు ఒక ఊరు వెళ్తే సబ్బు తీసుకొని వెళ్తాడు టవాల్ తీసుకొని వెళ్తాడు.
(28:06) వాళ్ళ ఇంటికి వెళ్లి ఫస్ట్ బాత్్రూమ్ చూస్తాడు. చూసిన తర్వాత ఆ నేను ఇక్కడ స్నానం చేయనుని చెప్తాడు. ఎందుకంటే నాకు నచ్చలేదు బాత్రూమ వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకో వాళ్ళని వదిలేస్తాడు. అర్థం చేసుకునే వాడితో ఉంటాడు వాడు వాడి ఫ్రెండ్స్ తక్కువ కానీ ఉన్నవాళ్ళు సూపర్ ఫ్రెండ్స్ అందులో నేను ఒకడిని నా అదృష్టం సంవత్సరానికి రెండు సార్లు మాట్లాడుకుంటా నా ఆటోబయోగ్రఫీలో అతని గురించి రెండు చాప్టర్స్ రాశ నా కజినే చాలా గొప్పవాడు గొప్పవాడు అంటే మంచి బ్యూటిఫుల్ లక్షణాలు ఉంది పూర్తిగా వాడి రూమ్ ఉంటది యు హావ్ టు సీ దట్ రూమ ఎంత క్లీన్ ఉంటది అంటే అంత క్లీన్ ఒక్కడే ఉంటాడు ఒక మంచం ఉంటది
(28:42) ఎక్కడి వస్తువు అక్కడ ఎగ్జాంపుల్ ఈ గింజ ఇక్కడ ఉంది 20 ళళ తవాత అక్కడే ఉండదు అక్కడ వేరేవాడు వస్తే ముందే చెప్తాడు ఎక్కడ వస్తువు అక్కడే పెడితే ఉండు లేకపోతే దొబ్బేసి హోటల్ రూమ తీసుకొని రాడు. నో జోక్స్ ఇక్కడ నువ్వు జోక్స్ చేయకు నా టైం బర్బాద్ చేయకు నో నీ జోకులు అంతా వేరేవాళ్ళతో చేసుకోపో ఇది ఇది ఇదేమో కామెడీ హౌస్ కాదు నువ్వు వచ్చిన పని చేసుకో గౌరవంగా ఉండు వెళ్ళిపో బాతకతం [నవ్వు] ఒకసారి భోజనంలో బంతిలో కూర్చుందాం కూర్చుంటే పప్పేసుకో ఆ వద్ద వేసుకో మంచిగా ఉంటది వద్దని చెప్పినా ఏ ఏం కాదు వేసుకో లేక లేక వచ్చిన మా ఇంటికి అప్పుడు ఏం చెప్పాడంటే వేసుకో కానీ
(29:26) నేను తినను అని నాతో మాట్లాడుతుంది ఈ పిల్లానికి ఎంత గర్వము ఏది తీసుకోలేవాడు ఆమె చాలా మాటలు అన్నది వాడిని అసలు కేర్ కూడా చేయలేదు ఆమె మొఖం కూడా చూడలేవాడు ఈనాటికి ఆమె గురించి ఆలోచించి ఉన్నాడు వాడు బక్వాస్ అది అదేం ప్రేమ కాదు బొంద కాదు ఉత్తది ఆట నువ్వు మొగుడితో ఆ జోక్లు వేయలేవు నీ బంధువుల తేలు ఎవరైనా కొత్తగా వస్తే వాడితో జోక్లు వేయాలి అనుకుంటున్నావ అంతే నువ్వు వెరీ బోరింగ్ ఆటిట్యూడ్ అది వాడు క్లియర్ గా ఉన్నాడు వేసుకో నేను తినను అన్నాడు అంటే నీ సరదాన ఇది నేను తినను నువ్వు పప్పు కాకపోతే సాంబార్ కాపోతే పచ్చడి కాపోతే ఏమన్నా
(30:00) వేసుకో నేను తినను అని చెప్పి నాతో మాట్లాడుతున్నాడు దయచేసి జీవితాన్ని సరిగ్గా క్యాలిక్యులేటివ్ గా చూడాలి ఎక్కువ తక్కువ అయిందా బ్యాలెన్స్ కోల్పోతే సేమ్ బండిలాగే ఇటు కావద్దు ఇటు కావద్దు ఇట్లే ఉండాలి 50 కిలోమీటర్లు పోయినా 100 కిలోమీటర్లు లక్ష లోకి ఇంతే నీకు వచ్చింది కదా అని కట్టు కొట్టావు మూతి పండాలతో అందుకని ఫ్రెండ్షిప్ ని ప్రేమని ఆ తర్వాత మానవ సంబంధాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు.
(30:25) ఒక ప్లేస్ లో ఉన్నావు దాన్ని అపార్థం చేసుకోవద్దు ఒకటి మంచితనాన్ని బలహీనత అనుకోవద్దు ఎప్పుడు మైండ్ చేస్తది అటువంటిది నాకు తెలుసు నేను కూడా కొన్నిసార్లు చేసిఉన్నాను. అలా చేయొద్దు. ఈ సలహా కాదు మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే ఎవ్వడు సావు వాడు చావల్సిందే ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ యు హావ్ టు ఫేస్ ఇట్ నాకైతే 100% నాకు మానవ సంబంధాలు దెబ్బ తినవు ఎందుకంటే నేను పూర్తి నా లిమిట్ లో ఉంటా నా ఇంట్లోనే నేను లిమిట్ గా ఉంటా నా ఇంట్లోనే ఇప్పుడు నా బిడ్డ ఉంది ఆ బిడ్డ నాకు సంబంధించిన కబోర్డ్ నేను ముట్టుకోను దాంతో దాన్ని అసహించుకుంటున్నాని కాదు
(30:57) ఒకవేళ దాన్ని ముట్టుకుంటే తన పర్మిషన్ ఉండవలసిందే ఇది మినిమం సంస్కారం అన్నమాట ఏది మా ఇల్లే నేనే కట్టించినా ముట్టుకుంటే ఏమైతది ఏమన్నా ఎతుక కపోతామా ఇట్లా అయిపోయింది చెడగొడుతున్నా అయిపోయా మాట మాటకి నాశనం చేస్తున్నా నువ్వు రిటన్ నువ్వు నాశనం చేయొద్దు నీ ప్రవర్తన అంతకుమించి ఏమి లేదు అందుకనే చివరిగా చెప్పాలనుకుంటుంది అది మీరు దంకిలు ఇచ్చిరనుకో కోల్పోయేది నీవే ఈ ప్రపంచం ఏమి కేర్ చేయదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చచ్చిపోయారు అత మంగేష్కర్ చచ్చిపోయింది మహమ్మద్ రఫీ చచ్చిపోయిండు చార్లెస్ చాప్లిన్ చచ్చిపోయిండు ఆ తర్వాత గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఫ్రక్ చచ్చిపోయిండు ఆ
(31:30) తర్వాత జీన్పాల్ సాత్రే చచ్చిపోయిండు అరిస్టాటిల్ చచ్చిపోయిండు రామకృష్ణ అందరూ చచ్చిపోయారు క్యా ఫరక్ పడ కూర్చ పూర్చి పరకనే పడతా మీరు కూడా పనికిరాని ఫోటో పెట్టుకుంటారు అంత దారుణంగా ఉంటది. అంటే ఎవ్వడికి ఇష్టం కూడా ఉండదు. అందుకని ఉన్నప్పుడే మంచిగా ఉండు. ఫ్రెండ్షిప్ అంటే అతిగా ఉండడం కాదు కుటుంబం అంటే దంకి లేయడానికో నీ అనుకున్నవి నెరవేర్చుకోవడానికి కాదు కలిసి ఉండటానికి అది ఒక వేదిక దాన్ని నాశనం చేసుకోవద్దు. మళ్లీ ఒక ప్లేస్ దొరకదు.
(31:55) నీకు స్థాన బలం క్రియేట్ అవ్వడం చాలా కష్టము, చాలా కష్టము చాలా చాలా చాలా కష్టం. ఈ స్థాన బలం అన్న విషయాన్ని దయచేసి జ్ఞప్తికి పెట్టుకోండి ఒక చిన్న రాయి కానిపాకంలో ఒక వేయలుగా ఉండటం వల్ల అది దైవం అయింది స్థానానికి అంత బలం ఒక రమణ మహర్షి అరుణాచలం వచ్చి అక్కడి నుంచి కదలకుండా ఉండటం వల్ల అదిఒక దివ్య క్షేత్రం అయింది. అతను నడిచిన నేలకు ఒక ఆ మీనింగ్ వచ్చింది అట్లా నువ్వు పట్టుకున్న వస్తువు స్థానం నీవు పట్టుకోవడం వల్ల నువ్వు ఆ ప్లేస్ లో దాన్ని ఉపయోగించడం వల్ల దానికి ఒక వాల్యూ వస్తది.
(32:30) నువ్వు ఇయాల్సిన అవసరం లేదు శక్తి క్షేత్రం అంటే అదే అందుకని నేను చెప్పే విషయాలు కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపియొచ్చు ఒక్కొక్కసారి కానీ హృదయంలో నుంచి మాట్లాడుతున్నా బికాజ్ ఐ వాంట్ యు టు బి హ్యాపీ అందరూ సామరస్యంగా బతకాలి పంతాలకు పట్టింపులకు పోకండి దానివల్ల ఏమి రాదు నువ్వు డెత్ బెడ్ మీద ఇట్లా పడుకొని ఉంటావు కదా అప్పుడు తెలుస్తది ఎన్ని గంటలు ఆర్గ్యుమెంట్లో పోగొట్టుకున్నా ఎన్ని గంటలు ఏడిచి నాశనం చేసుకున్నా ఎన్ని గంటలు బాధపడి నాశనం చేసుకున్నా ఎన్ని గంటలు వేరే వాళ్ళ గురించి ఆలోచించి నాశనం చేసుకున్నా ఇప్పుడు ఒక్కడు లేడు అప్పుడు సాధించుకున్న విజయాలు ఆరోజు ఆరోజు గెలిసిన
(33:01) ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు నాకుేమీ ఉపయోగపడలేదు ఒక పాట నేర్చుకుంటే ఎంత బాగుండు ఆ ఒక పుస్తకం చదివింటే ఎంత బాగుండు నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళంటే ఎంత బాగుండు నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళింటే ఎంత బాగుండు ఏమి చేయలేదు అట్లా బాధపడి మరణించకుండా ఇప్పుడే మీ సమయాన్ని మీకోసం నిర్వర్తించండి వేరే వాళ్ళను గౌరవించండి.
(33:20) ఇంతే నేను చెప్పాలనుకున్నది టాటా బాయ్ బాయ్ పీస రసవైసా ఎంజాయ్ లైఫ్ డోంట్ డిస్టర్బ్ ఎనీబడీ

No comments:

Post a Comment