Wednesday, February 25, 2026

ముసలి తండ్రి చెప్పాడు, గౌరవం పెరగడానికి చెయ్యవలసిన 12 పనులు | Guruji Facts | motivational quotes

ముసలి తండ్రి చెప్పాడు, గౌరవం పెరగడానికి చెయ్యవలసిన 12 పనులు | Guruji Facts | motivational quotes

Author Name:Guruji Facts

Youtube Channel Url:https://www.youtube.com/@Gurujifacts99

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2p1mSCPE9y4



Transcript:
(00:00) వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రి తన కొడుకుతో గౌరవం పెరగడానికి చెప్పిన 12 కఠినమైన మాటలు వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి పెళ్లి అయిన కొత్తలో భార్యకు ప్రమాణాలు చేయకు నీ కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని ఎక్కువగా మాట్లాడకు స్త్రీలు అవి మనసులో పెట్టుకొని నువ్వు వాటిని నెరవేర్చనప్పుడు నిన్ను ఒక నీచుడిలా ఒక వెధవలా చూస్తుంది నువ్వు ఒక వాగే కుక్కవి పని చేయడం చేతకాదు అని అనుకుంటుంది రెండు ఆడది డబ్బు ఉండి అందం లేని మగవాడి కాళ్ళ దగ్గర ఉండడానికి
(00:32) ఇష్టపడుతుంది కానీ అందం ఉన్న డబ్బు లేని మగవాడి దగ్గర ఉండడానికి ఇష్టపడదు అలాంటి వాడితో తన జీవితాన్ని ఊహించుకోలేదు కాబట్టి మగవాడు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే స్త్రీతో అంత ఎక్కువ ఆనందంగా ఉండగలడు మూడు పెళ్లి విషయంలో స్త్రీ అందాన్ని చూడని వాడు పెళ్లి తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కుతాడు ధన రూపంలో అదే అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి తర్వాత రెండు మెట్లు కిందకి దిగుతాడు అంటే ఆర్థికంగా చితికిపోతాడు నాలుగు డబ్బు ఉంది కదా అని భార్యతో సంసారం చేయకపోతే తను తప్పుడు దారి ఎంచుకుంటుంది కాబట్టి భార్యకు కేటాయించవలసిన సమయం భర్త
(01:04) కేటాయించాలి ఐదు పెళ్లికి ముందు ప్రేమికురాలిని కంట్రోల్ చేసిన వాడు కూడా పెళ్లి తర్వాత భార్యను కంట్రోల్ చేయలేడు ఒక స్త్రీ జరగబోయే విషయాన్ని ముందుగా ఆలోచించగలదు కానీ ఒక మగవాడు ఆలోచించలేడు అంత లోతుగా స్త్రీ ఆలోచన ఉంటుంది దానిని తెలుసుకోవడం మగవాడి వల్ల సాధ్యం కాదు ఆరు భార్యా భర్తలు ఆనందంగా బతికితే మొదట బాధపడేది బంధువులు మాత్రమే ఎందుకంటే వారి పిల్లల జీవితంలో సంతోషం లేనప్పుడు ఎదుటి వారిని చూసి ఏడుస్తారు వారి మధ్య గొడవ పెట్టడానికి చూస్తారు కాబట్టి బయట వారు బంధువులు వీరు చెప్పే ప్రతి మాటను నమ్మి భార్యతో గొడవ పెట్టుకోకూడదు ఈ బంధువులు
(01:37) జీవితాంతం ఎవరికీ తోడు ఉండరు తోడుగా ఉండేది భార్య మాత్రమే ఏడు ఒక మగవాడిని నలుగురిలో రాజుని చేయాలన్న లేదా నీచున్ని చేయాలన్న స్త్రీకి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి పరాయి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి నువ్వు రాజువి అవ్వాలన్నా నీచుడివి అవ్వాలన్న అది నీ చేతిలోనే ఉంది ఎనిమిది ఒక ఆడది తనని కన్న తల్లిదండ్రులు పేదవారు అయినా ఎంత దరిద్రంలో వారు జీవిస్తున్న వారిని ప్రేమిస్తుంది కానీ తన భర్త అలాగే అత్తమామలు డబ్బు ఉన్నవారు అయితేనే వారికి గౌరవం ఇస్తుంది డబ్బు లేకపోతే స్త్రీ వారిని అస్సలు లెక్క చేయదు తొమ్మిది ఈ ప్రపంచంలో స్త్రీ మోసం చేసినట్లుగా మరెవరు
(02:10) మగవాడిని మోసం చేయలేరు ఎంతటి వాడినైనా తన నటనతో ఏమార్చగలదు మగవాడిని తన కంట్రోల్ లో పెట్టుకోగలదు అంతటి తెలివితేటలు స్త్రీలో ఉన్నాయి 10 ఈ రోజుల్లో ఆడవాళ్ళు దేనికి సిగ్గుపడటం లేదు వాళ్ళ బదులు మగవాడు సిగ్గుపడుతున్నాడు కాలంతో పాటు ఆడవారి ప్రవర్తన ఇక రెట్లు పెరిగింది భవిష్యత్తులో ఎవరు ఊహించనట్లుగా ఆడవారి వేషధారణ మాటలు ఉంటాయి దీనిని ఎవరూ ఆపలేరు 11 ఒక మగవాడు పేదది అయినా స్త్రీతో జీవితాంతం సుఖంగా జీవించగలడు మగవాడు పేదవాడు అయితే స్త్రీ తనతో జీవించలేదు అందుకే మగవాడు సంపాదిస్తాడు ఆడవాళ్ళు అలంకరణ చేసుకుంటారు 12 మొగుడు చనిపోయిన
(02:44) విధవతో చెడు లక్షణాలు గల స్త్రీతో స్నేహం చేయడం వల్ల భార్య ఉన్నవాడు కూడా తన సంసారాన్ని నాశనం చేసుకుంటాడు కాబట్టి ఇటువంటి వారితో స్నేహం చేయకూడదు ఎందుకంటే చివరికి నాశనం అయ్యేది తన జీవితమే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరు అని కామెంట్ చేయండి

No comments:

Post a Comment