The Truth About S#x #Philosophy#TruthTalk#HumanMind#Desire#Reality#trending #reels #youtube #yt
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7GkixOvUwsQ
Transcript:
(00:05) సిగ్మన్ ఫ్రాడ్ చెప్పినట్లు సెక్స్ అనేది శరీరంలో మొదలయ్యే విషయం కాదు అది మనసులో పుట్టే ఒక కోరిక సెక్స్ అంటే రెండు శరీరాల మధ్య జరిగే యాక్షన్ కాదు నీలో నీకు జరిగే రియాక్షన్ మీరు బాగా గమనించారా నీ పక్కనే ఉన్న పార్ట్నర్ ని నగ్నంగా చూసినప్పుడు కన్నా పక్కింటి అమ్మాయిని నగ్నంగా చూడాలి అనుకున్నప్పుడు ఎక్కువ ప్రెజర్ కలుగుతుంది.
(00:31) ఇక్కడ మనిషి ప్రెజర్ ఇస్తుంది సెక్స్ కాదు సెక్స్ తో కూడిన ఆలోచన పడకలో ఉన్న రంభ కన్నా ఊహల్లో ఉన్న ఊహనే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నిజానికి సెక్స్ చేస్తున్న కన్నా చెయ్యబోతున్న అనే ఊహనే ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ వీడియో కోసం 20 మినిట్స్ బాత్రూమ్ లో ఉంటాం. కానీ ఆ ఫైవ్ మినిట్స్ వీడియో చూడకుండానే బయటికి వచ్చేస్తాం.
(00:54) సెక్స్ వల్ల శరీరానికి సుఖం రావట్లేదు. చివరికి అలసటనే మిగులుతుంది. శరీరం తృప్తి పడిన మనసు మాత్రం ఇంకా ఇంకొకసారి అంటుంది. ఎందుకంటే మనిషికి కావాల్సింది సెక్స్ కాదు శాంతి సుఖం ఇంకా చాలు అన్న తృప్తి ఇక్కడ సమస్య సెక్స్ ది కాదు సెక్స్ తో కూడిన ఆలోచనలని అదుపు చేయలేకపోవడం ఓం
No comments:
Post a Comment