10 గంటలు చదవకండి! ❌ ఇది చేస్తే 1 గంట చాలు!🧠 | Best Study Hack Telugu
Author Name:Telugu Talks with VRS
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalkswithVRS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T7Ir_Hr5JA0
Transcript:
(00:00) ఏంట్రా బుక్ ముందు వేసుకుని డల్ గా కూర్చున్నావ్ ఏం చెప్పమంటావ్ గంటలు గంటలు చదువుతున్నా ఒక్క ముక్క బుర్రకఎక్కట్లేదు. కాసేపు చదవగానే మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. నాకు తెలియకుండానే చెయ్యి ఫోన్ వైపు వెళ్ళిపోతుంది. టాపర్ మెటీరియల్ కాదేమో అని టాప్ అప్పర్ మెటీరియల్ కాదేమో అనిపిస్తుంది. ఓస్ అంతేనా [సంగీతం] నువ్వు డమ్ కాదురా నీ బ్రెయిన్ డిస్ట్రాక్షన్ కి అలవాటు పడింది అంతే దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది.
(00:40) అదే త్రాటక త్రాటకానా అదేంటి? ఏదైనా పూజ పూజ కాదురా అది అటెన్షన్ ఇంజనీరింగ్ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఇది చేస్తే నీ మెమరీ పవర్ పెరుగుతుంది. నీ రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. [సంగీతం] అన్నింటికంటే ముఖ్యంగా బుక్ పైనే నీ బ్రెయిన్ లాక్ అయిపోతుంది. నిజంగానా ఏం చేయాలి? సింపుల్ రోజుకు 10 నిమిషాలు ఒక కొవ్వొత్తి వెలుగుని కదలకుండా చూడాలి.
(01:26) అంటే నేను కూడా గంటలు గంటలు ఫోకస్డ్ గా చదవగలనా హ కన్సిస్టెంట్ గా చేస్తే డిఫరెన్స్ నీకే కనిపిస్తుంది. దీన్ని [సంగీతం] కరెక్ట్ గా ఎలా స్టార్ట్ చేయాలి? బిగినర్స్ చేసే తప్పులుఏంటి? అన్ని ఫుల్ వీడియోలో క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడే కిందఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. మీ రిజల్ట్స్ మారిపోతాయి.
No comments:
Post a Comment