Wednesday, February 25, 2026

Secret of Aura 🕉️ Why You’re Suddenly Feeling Heavy ⚠️ ఇలా చేయండి (ఇక మీ Energy Untouchable) #bhakti

Secret of Aura 🕉️ Why You’re Suddenly Feeling Heavy ⚠️ ఇలా చేయండి (ఇక మీ Energy Untouchable) #bhakti

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IiOQ1X7Fq2E



Transcript:
(00:00) ఈ మధ్య చాలామందికి ఒక విచిత్రమైన ఫీలింగ్ నిరంతరం ఉంటుంది అని మాకు చెప్తున్నారు. అది ఒక భావోద్వేగ భారం పెద్దగా ఏ కారణం లేకుండా అంటే అది నిజానికి బాధ కాదు డిప్రెషన్ కూడా కాదు అది హృదయంలో శరీరంలో ఒక బరువు లాంటిదండి. ఎందుకో తెలియని అలసట పొద్దున్నే ఫ్రెష్ గా నిద్రలేచిన వెంటనే మంచి ఎనర్జీ ఫీలింగ్ ఉండదు. అలసిపోయినట్లుగా అనిపిస్తుంది చాలా మందికి.
(00:26) ఇలా ఎందుకు అవుతుందో ఈ వీడియో సాంతం చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదండీ మీకు చాలా ఉపయోగిస్తుంది నమ్మండి. కొద్ది రోజుల్లో రాబోతున్న ఒక ముఖ్యమైన కాస్మిక్ ఈవెంట్ తో ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి సంబంధం ఉంది. ఆ కాస్మిక్ ఈవెంట్ ఏంటో వీడియో ఆఖరిలో చెప్తాను. ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీకు ఉత్సాహంగా అనిపిస్తే వెంటనే ఓ పని చేయండి.
(00:46) క్రింద వీడియో కామెంట్స్ లో ఎస్ అని రాయండి. మీ ఊర్జా రాబోయే విషయానికి ప్రిపేర్ అవుతుంది. సంస్కారంతో నమస్కారం మిత్రమా నా పేరు వంశీ యాత్రేయస మీరు ఎంతగానో ఆదరిస్తున్న బైరాగి జగమంత కుటుంబం నాది YouTube ఛానల్ లో బైరాగి ఆదేశాలతో మీకు ఎంతో పనికొచ్చే హ్యాక్స్ తో వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. మిత్రమా మొన్న వీడియోల్లో బైరాగి నేను ఒక విషయం చెప్పాం.
(01:08) కొంతమందిని మనం కలిసిన తర్వాత మనకి శక్తి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. గుర్తుంది కదా ఏమి జరగకపోయినా లోపల ఏదో సరిగ్గా లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీకు ఇలా అనిపిస్తుంటే మిత్రమా అది మీ వల్లే అయ్యో నెగిటివ్ గా కాదండి మీరు విశ్వంలోని శక్తి క్షేత్ర తరంగాలకు సెన్సిటివ్ గా స్పందిస్తున్నారు అని అర్థం దానికి. విన్నారా, మీరు సాధకులైతే ధ్యానం జపం వంటివి చేస్తున్న వారైతే ఇటువంటి లో ఎనర్జీస్ ఉండుండి ఒకసారి మీ తలుపు తడుతూనే ఉంటాయి. అది సహజం అండి.
(01:38) సాధకులు అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. అలాగే మీరు సాధన ఎక్కువగా చేయకపోయినా మీకు ఈ బరువైన ఫీలింగ్ వస్తున్నట్లయితే అది కూడా మీలో సరైన ఊర్జ, ఎదుగుదల లక్షణాలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్తుందండి. చిత్రంగా ఉంది కదా ఒక సరికాదు అనిపిస్తున్న భావన మీలో సరైన ఎదుగుదల వస్తున్నందుకే అనడం. కానీ ఇది నిజం మిత్రమా నాతో పాటు లక్షల మంది దీనికి అవునని అంటారు.
(02:03) ఇంటర్నెట్ లో అసెన్షన్ ప్రాసెస్ సింటమ్స్ అని కొట్టి చూడొచ్చు మీరు కావాలంటే నిజానికి ఏమవుతుంది అంటే మీ ఓరా సెన్సిటివ్ అవుతుంది. క్రితం రెండు వీడియోస్ లో మీరు అర్థం చేసుకున్నారు సనాతన ఋషులు చెప్పిన విషయాన్ని మీరు కేవలం శరీరం కాదు మీ చుట్టూ ఒక శక్తి క్షేత్రం అదృశ్య రూపంలో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ప్రాణమయ కోసం అంటారు. దాన్ని తేజస్సు అంటారు. దాన్ని ఓరా అంటారు.
(02:25) ఇది కల్పితం కాదండి ఈరోజు క్వాంటం ఫిజిక్స్ కూడా దీన్ని నిర్ధారిస్తుంది. అన్ని శక్తే ఉన్నదంతా ఊర్జే స్ట్రింగ్ థియరీ మిత్రమా అన్ని వైబ్రేషనే మీరు నేను కూడా ఒక వైబ్రేషన్. సీక్రెట్ ఏంటంటే మీలో ఉండే వైబ్రేషన్ హెచ్చు స్థాయికి వెళ్తే అంటే ఉదాహరణకు 250 నుంచి 300 హర్ట్స్ నుండి 5 600 హర్ట్స్ కి చేరుకుంది అనుకోండి అప్పుడు మీలోని ఒక సిస్టం ఇతరుల శక్తులను గుర్తించడం స్పందించడం మొదలుపెడుతుంది.
(02:52) ఒకానొక సమయంలో ఇది నాకు విపరీతంగా ఉండేదండి ఎక్కడో అలజట జరిగితే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ గా అనిపించేది ఒంట్లో మనసులో నిజాయితీగా చెప్తానండి నాకు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ న్యూస్ లు ఉన్న పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపులు ఇవేమీ లేవు వాటిని నా పరిధిలోకి రాకుండా ఎప్పుడో బ్యాన్ చేసేసాను అయినా సరేనండి అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం అజిటేషన్ జరుగుతున్న కాలంలో ఓ చిన్న సైజు నరకం చూశనండి ఏంటో అర్థమయ్యేది కాదు ఒక అలజడి ఒక హెవీనెస్ ఉండేది కానీ తర్వాత ఎప్పుడో తెలిసింది అక్కడ ఏదో చోట అజిటేషన్ జరుగు జరుగుతున్నాయి లేదా వేరే దేశంలో ఏదో
(03:24) నరమేధం జరిగింది. ఇక్కడ అదే సమయంలో నాకు అలజడి ఒక దిక్కుమాలిన రెస్ట్లెస్నెస్ హెవీనెస్ ఉండేది. మిత్రమా ఆ పోరాటాలను నేను సపోర్ట్ చేస్తున్నానా వ్యతిరేకిస్తున్నానా అనే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అసలు అవి జరుగుతున్నట్టు కూడా నాకు తెలియదు కదా నేను సంసార సన్యాసి నేను నా సాధన నా కంప్యూటర్ అంతే నా లోకం. అయినా సరే అక్కడఏదో జరిగితే నాలో మార్పులు వచ్చేవి.
(03:47) అయితే మంచి విషయం ఏమిటంటే ఈ స్థితి నుండి నేను బయటపడ్డానండి. నా అంత శక్తిని ఓ ఆరాను శక్తివంతం చేసుకోవడం వల్ల బయటపడ్డాను మిత్రమా మీకు ఇలా జరిగితే అది మీ బలహీనత కాదు మీ అవగాహన శక్తి అని అర్థం చేసుకోండి ముందు అవగాహన శక్తి గొప్పగా ఉందంటే బానే ఉంది కానీ అటువంటి లో ఎనర్జీస్ ఎవరికి కావాలండి సెన్సిటివ్ గా ఎక్కడో జరుగుతున్నది ఆ వైబ్రేషన్స్ మనకు ఇక్కడ ఎఫెక్ట్ చేయడం అనేది ముందు గొప్పగానే అనిపిస్తుందేమో కానీ డల్ గా బరువుగా ఉండడం ఎందుకు మనకు అవసరమా? ఏమాత్రం కాదు మరి పరిష్కారం లోపలి నుండి శక్తివంతులు కావడమే మార్గం అందుకు మొదటి అడుగు ఊర్జాపరంగా మీరు అంటరాని వారిగా
(04:23) మారాలి. అదేంటో అలా అంటే ఏదోలా ఉంది ఇంగ్లీష్ లో చెప్పడం బెటర్ ఎనర్జీ పరంగా మీరు అన్టచబుల్ అయిపోవాలి. అంటే ఏ నష్టకారి ప్రకంపన మిమ్మల్ని స్పృసిించలేని అన్టచబుల్ స్థితికి మీరు చేరుకోవాలి. అదే మీకోసం నా అభిలాష అభిమతం. అయితే ఎలా ఇలా మీకు అలా బరువుగా కారణం లేకుండా దిగులుగా అలజడిగా అనిపించినప్పుడు ఒక చిన్న పని చేయాలి మీరు సింపులే శ్రద్ధగా వినండి కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోండి లోతైన శ్వాస రెండుసార్లు తర్వాత మీ చేతి బొటన వేళ్ళు చెవుల్లో చూపుడు వేళ్ళు కనుబొమ్మల పైన మధ్య వేళ్ళు కళ్ళ మీద ఉంగరం వేళ్ళు ముక్కు పక్కన చిటికన వేళ్ళు పెదవి
(05:00) పక్కన పెట్టి నాలుకను పైకి మడత వేసి నాలుక టిప్పు అంగిటకి తగిలించాలి నోట్లో అప్పుడు ఆరు ఆరు సార్లు తుమ్మెదల అని శబ్దం చేయాలి. ఈ జుంకారం అండి బ్రమరాంబ అమ్మవారి శక్తి ఈ శ్వాస ప్రక్రియ అతి శక్తివంతమైన బ్రామరి విద్య ఒక నాలుగు నుంచి ఐదు సెకండ్ల చొప్పున ఆరు హుంకారాలు అంతే అలా చేశాక ఇలా చెప్పుకోండి అలజడి తీసుకు వచ్చే శక్తి ఏది నా ఊర్జ కాదు ఆ వైబ్రేషన్ నన్ను అంటకుండా బ్రామరి తల్లి కవచాన్ని నేను ధరించాను.
(05:33) గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాలో అలజడి తీసుకు వచ్చే శక్తి ఏది నా ఊర్జ కాదు ఆ వైబ్రేషన్ నన్ను అంటకుండా బ్రామరి తల్లి కవచాన్ని నేను ధరించాను అంతే మీ ఆరా మిమ్మల్ని రక్షించడం ప్రారంభిస్తుంది. దాంతో పాటే అంటే ఆ మాటలు అనుకుంటున్నప్పుడు మీ రెండు చేతుల బొటన వేళ్ళను మీ మధ్య వేలు ఉంగరం వేలు మధ్య దూర్చి రెండు పిడికిళ్లు బిగించి ఛాతి మీద క్రాస్ గా పెట్టుకొని అప్పుడు ఇందాకటి మాటలు చెప్పారనుకోండి మీరు వేసిన ఆ ముద్ర వల్ల మీ రక్ష ఇంకా ఎన్నో రెట్లు బలపడుతుంది.
(06:06) ఈ క్రియ క్లియర్ కదా మిత్రమా అయితే మరో పద్ధతి కూడా ఉంది మీ ఓర మీ ఎనర్జీ ఫీల్డ్ అన్టచబుల్ అవ్వడానికి మీరు కరెక్ట్ గా గెస్ చేశారు రోజు 10 నిమిషాలు ప్రాణాయామం పది నిమిషాల ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి అద్భుతాలు మిరకల్స్ చేస్తుందండి ఇది మీ ఊర్జకు పైగా ఈ సంగమ యుగంలో త్వరగా ఫలితాన్ని కూడా ఇస్తుంది. రెండంటే రెండే రోజుల్లో మీరు తేడా చూస్తారు చెప్తారు కామెంట్స్ లో కూడా పెడతారు.
(06:30) మిత్రమా నన్ను అప్పట్లో డిస్టర్బ్ చేసాయి ఎనర్జీస్ అని చెప్పాను కదా వాటి నుండి నన్ను నేను రక్షించుకొని శక్తివంతం చేసుకున్న సాధన ఇదే సాధన అండి 10 నిమిషాల ప్రాణాయామం పది నిమిషాల ధ్యానం మీకు సీక్రెట్ చెప్పేసాను ఆ తర్వాత మీ ఇష్టం మిత్రమా ఇలా సిస్టమాటిక్ గా శ్వాసక్రియలు ధ్యానం ఎలా చేయాలో నేను తురీయం సనాతన క్వాంటం ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ లో బైరాగి ఆదేశాల మీద నేర్పించడానికి సిద్ధమయ్యానండి.
(06:53) ఆ ప్రోగ్రాం మొదలైనప్పుడు మీరు మన మెంబర్షిప్ తీసుకొని నేర్చుకోవచ్చు. అనౌన్స్మెంట్ వస్తుంది. రెండు చివరి మాటలు చెప్పి ఇవాల్టి వీడియో ముగిస్తాను. ఒకటి వీడియో మొదట్లో చెప్పిన ఈవెంట్. మార్చిమూడవ తారీకు 2026 ఒక ముఖ్యమైన సెలెస్టియల్ ఈవెంట్ జరగబోతుంది. ఇది శక్తివంతమైన బ్లడ్ మూన్ గ్రహణం. రీసెట్ కోసం చాలా గొప్ప సమయం ఇది.
(07:14) అస్సలు మిస్ కాకూడదు మనఎవ్వరం. బైరాగి చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన వీడియోలో మిమ్మల్ని ఈ బ్లడ్ మూన్ విషయంలో కలుస్తారు. వచ్చే శుక్రవారం 27 ఫిబ్రవరి. ఈ రాబోతున్న బ్లడ్ మూన్ కూడా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అలజడికి ఒక కారణం అండి. ఇక రెండో విషయం మీ ఓరాని రక్షించుకోవడం ఒక్కసారి చేసే పని కాదు ఒక రోజులో అయిపోయేది కాదు అది ఒక రోజు చేసే ప్రక్రియ ఒక జీవన విధానం.
(07:38) మీ ఓరా అనేది ఎలా అద్భుతాలను లేదా సమస్యలను మీ జీవితంలోకి ఆకర్షించగలదో నేను ఇప్పటికే ఒక వీడియోలో వివరించాను. ఆ వీడియో ఇప్పుడే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్లిక్ చేసి తప్పకుండా మీరు చూడొచ్చు. కామెంట్స్ లో ఊర్జా అని రాసి మీ ఇన్నర్ స్ట్రెంత్ ను బలపరుచుకోండి మళ్ళీ కలుస్తాను మీ మిత్రుడు వంశీకి సెలవిప్పించండి ఇవాల్టికి జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment