Indian Style Toilet Position 2 Promote చేస్తూ 1500 కోట్ల బిజినెస్ సృష్టించారు #ismartshiva #toilet
Author Name:iSmart Shiva
Youtube Channel Url:https://www.youtube.com/@ismartshiva_official
Youtube Video URL:https://www.youtube.com/watch?v=os52wDjqnP8
Transcript:
(00:00) ఈ అమెరికన్ కపుల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ పొజిషన్ ని ప్రమోట్ చేస్తూ 1500 కోట్ల బిజినెస్ ను సృష్టించారు. అమెరికాకు చెందిన జూడి ఎడ్వర్డ్ అనే మహిళ క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ తో సఫర్ అయ్యేది. ఆమెకు డాక్టర్లు వాష్రూమ్లో ఇండియన్ స్టైల్ లో స్క్వాటీ పొజిషన్ లో కూర్చోమని సలహా ఇచ్చారు. జూడీ తన భర్త అండ్ కొడుకు సహాయంతో వెస్టరన్ కమోడ్ పై స్క్వాటీ పొజిషన్ లో కూర్చోవడానికి స్క్వాటీ పార్టీని క్రియేట్ చేసుకుంది.
(00:26) దీని సహాయంతో కూర్చోవడం వల్ల ఆమెకు కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయింది. ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారని తెలుసుకొని ఈ జూడి కపుల్ ఫుడ్ స్టూల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ లోనే 1 మిలియన్ డాలర్ సేల్స్ ని కంప్లీట్ చేశారు. మన పూర్వీకులు ముందుచూపుతో 8000 సంవత్సరాల క్రితమే మలబద్ద సమస్యలు దరిచేరకుండా హ్యూమన్ బాడీ పోస్టర్ కి అనుగూణంగా ఈ ట్రెడిషనల్ టాయిలెట్స్ ని డిజైన్ చేశారు.
(00:49) మన పూర్వీకులు ఆచరించమని చెప్పిన ప్రతిదానికి ఒక ప్రాపర్ పర్పస్ ఉంటుంది. కానీ మనం మాత్రం టెక్నాలజీ పేరుతో వాటిని పక్కకు నెట్టి ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి
No comments:
Post a Comment